సొంత వ్యాపారం మీ కళ..ఐతే 1రూ పెట్టుబడి లేకుండానెరవేరుతుంది.|Ambica Emterprises |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Watch►సొంత వ్యాపారం మీ కళ..ఐతే 1రూ పెట్టుబడి లేకుండానెరవేరుతుంది.|Ambica Emterprises | @SumanTVmangalagiri
    #sumantvmangalagiri #naralokesh #pawankalyan #latestnews
  • ตลก

ความคิดเห็น • 222

  • @HGovinda-be1ot
    @HGovinda-be1ot 29 วันที่ผ่านมา +3

    ఈ వీడియో తీసి youtube లో పెట్టినందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే నిరుద్యోగులు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు బతకడానికి ఇది ఒక గొప్ప వరం థాంక్స్ అండి సుమన్ టీవీ వారికి

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 3 หลายเดือนก่อน +50

    ఈ వీడియో తీసిన సుమన్ టీవీ గారికి కృతజ్ఞతలు చాలా మంచి వీడియో నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశిస్తున్నాను

    • @Thisismsdfan09
      @Thisismsdfan09 3 หลายเดือนก่อน +5

      👍👍👍👏

    • @munigeprashanth5029
      @munigeprashanth5029 2 หลายเดือนก่อน +1

      Suman tv vallu chesevi anni paid videos lakha isthene chestharu

  • @ezhaarahmadsheik2752
    @ezhaarahmadsheik2752 2 หลายเดือนก่อน +31

    చాలా మంది ఆ మెషిన్స్ కొని దెబ్బయి పోయారు మా ఫ్రెండ్ చాలా లాస్ అయ్యాడు

  • @yijjurothulaxmi7582
    @yijjurothulaxmi7582 2 หลายเดือนก่อน +5

    అయ్యా నమస్కారమండి నిజంగా మీ ప్రోగ్రాం చాలా బాగుంది నిరుద్యోగులకి హౌస్ వైఫ్ కి కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రోగ్రాం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 2 หลายเดือนก่อน +4

    మీరు ఒక అద్భుతమైన ప్రయత్నం చేసారు. ఔత్సాహికులకు చాలా ఉపయోగం. చాలా చాలా బాగుంది. 👌

  • @VasamsettiShanthi-t2u
    @VasamsettiShanthi-t2u 2 วันที่ผ่านมา

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది

  • @Ask-nn2gq
    @Ask-nn2gq 2 หลายเดือนก่อน +3

    ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సార్ నిరద్యోగుల గూర్చి చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 👌👌👌👌

  • @nutakkiyallamandaprasad900
    @nutakkiyallamandaprasad900 หลายเดือนก่อน +1

    Excellent Video,Thank You Suman TV ❤❤❤🎉

  • @saginalayedulondalu1921
    @saginalayedulondalu1921 2 หลายเดือนก่อน +83

    ఇప్పుడు ఈ ఛానల్ కి ఎంత బాగా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మనం ఆ షాప్ కి వెళితే మినిమమ్ రెస్పెక్ట్ కూడా ఎవరు కనీసం పట్టించుకోరు నాకైతే ఎందుకు వచ్చాను ఈ షాప్ కనిపించింది

    • @pavankumarreddy4641
      @pavankumarreddy4641 2 หลายเดือนก่อน +5

      అవును ఎవరు సరిగా పలకరించారు

    • @Vijju.Rajahmundry2008
      @Vijju.Rajahmundry2008 2 หลายเดือนก่อน +1

      Miru vellara mam
      అలాంటప్పుడు ఎందుకు ela videos

    • @RajendraPrasad-t4l
      @RajendraPrasad-t4l 2 หลายเดือนก่อน

      Yes

    • @pavankumarreddy4641
      @pavankumarreddy4641 2 หลายเดือนก่อน +1

      @@saginalayedulondalu1921 publicity kosame videos

    • @kothachandrashekar3580
      @kothachandrashekar3580 2 หลายเดือนก่อน +5

      నిన్న ఆల్రెడీ వస్తున్నాము అని ఇంటిమేట్ చేసి వెళ్ళాం, కాని మాకు కావాల్సిన ఐటమ్ కనీసం తీసి పెట్టలేదు, డెమో ఐటమ్ ఇస్తున్నారు. 200 కమ్. ట్రావెల్ చేసి వెళితే మాకు జరిగిన మంచి ఏంటంటే ఐటమ్ ఇవ్వకుండా వెన్నకి పంపటం, మీరు వెళ్ళండి ఐటమ్ పార్సెల్ పంపుతా అని ఇరెస్పాన్సబుల్ గా సమాధానం ఇవ్వటం.. చాలా బాగుంది ఇప్పుడు అందుకే వీడియో లు చూసి వస్తే జరిగే సంఘటన ఇప్పుడు తెలుస్తుంది రా బాబు 😂. అందుకే ఇక్కడి వరకు రాకుండా విజయవాడ లోనే ఉంటాయి అక్కడ తీసుకోండి, ఇక్కడికంటే మంచి రెస్పెక్ట్ మంచి ఐటమ్ దొర్కుతుంది. నమ్మకపోతే వచ్చి అనుభవించి వెళ్ళండి 😂రా బాబు...

  • @Ravikumar-mw3zm
    @Ravikumar-mw3zm หลายเดือนก่อน +6

    మీ దగ్గర మిషన్ తీసుకుని బిజినెస్ చేస్తున్నా వాళ్ళ ఉన్నారా ఉంటే నెంబర్ పంపించండి

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 3 หลายเดือนก่อน +42

    మిషన్స్ అమ్మటం ఆయన పని, మనం కొని షాప్ పెట్టుకుంటే మాత్రం ఈగలు తోలుకోవటమే.... ఎక్కువ అయిపోయారురా నాయనా....

  • @rajaraju5275
    @rajaraju5275 2 หลายเดือนก่อน +3

    Many many thanks 🙏 manchi video chesaru

  • @srilakshmi-z9i
    @srilakshmi-z9i 2 หลายเดือนก่อน +3

    Thanku verymuch sir for verygood explanation also to suman tv

  • @venkatakrishnarayavarapu9444
    @venkatakrishnarayavarapu9444 3 หลายเดือนก่อน +9

    Super sir good job and God bless you sir

  • @YKR803
    @YKR803 10 วันที่ผ่านมา

    super motiveshion sir

  • @ammammathonaaprayanam3576
    @ammammathonaaprayanam3576 3 หลายเดือนก่อน +5

    మీ ఐడియా 👌 అజయ్ గారు

  • @dineshbadduri5619
    @dineshbadduri5619 2 หลายเดือนก่อน +2

    Thank you team ❤

  • @BalaMani-tg9dq
    @BalaMani-tg9dq 26 วันที่ผ่านมา

    👌👌 అన్నా మీరు చెప్పిన మిషన్ల ద్వారా చాలా ఉపయోగం ఉంది నేను కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను ఎలాంటి వ్యాపారం చేస్తే సమాజంలో డెవలప్ చేయగలము చెప్తారా అన్న

  • @Nainika_08
    @Nainika_08 2 หลายเดือนก่อน +1

    Sir excellent video thank you sir

  • @umamaheswararaop647
    @umamaheswararaop647 2 หลายเดือนก่อน +1

    Well said and Thankyou sir

  • @CHAPPIDIHANUMANHTRAO
    @CHAPPIDIHANUMANHTRAO 3 หลายเดือนก่อน +3

    Thanks Ajay garu

  • @mamidisaigowthami8669
    @mamidisaigowthami8669 2 หลายเดือนก่อน

    Suman TV Vanda Kotla namaskaralu thank you thank you thank you

  • @PrasadBoyi
    @PrasadBoyi 2 หลายเดือนก่อน +1

    Very good thank you sir

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 14 วันที่ผ่านมา

    అంబికా వారికి ధన్యవాదాలు ❤

  • @padmabodduna8238
    @padmabodduna8238 หลายเดือนก่อน +1

    Good afternoon sir memu ginger and garlic past masala granding mecsine తీసుకోవాలని అనుకుంటున్నాము.cost entha ఔతుంది మీరు సప్లైకేస్తారా.

  • @SubhashiniYadhu
    @SubhashiniYadhu 3 หลายเดือนก่อน +3

    Super super very good bro 💯💯💯 very good work bro Thankyou so much sir good work good half.I.liket. business thank you thank you thank you so much sir 👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯

  • @durgasahith5404
    @durgasahith5404 2 หลายเดือนก่อน +1

    Super thank you sir

  • @Himawari-k8s
    @Himawari-k8s 3 หลายเดือนก่อน +1

    Thanks Suman tv

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 หลายเดือนก่อน +1

    Many thanks.

  • @Muni-e4o
    @Muni-e4o 2 หลายเดือนก่อน +1

    Very good idea sir

  • @mohammadbasha3135
    @mohammadbasha3135 3 หลายเดือนก่อน +1

    Very useful and trending video thak you suman tv

  • @Himawari-k8s
    @Himawari-k8s 3 หลายเดือนก่อน +1

    Super 💯 opportunity thnks Ajay sar

  • @obleshkumargaddalakadi5817
    @obleshkumargaddalakadi5817 3 หลายเดือนก่อน +1

    Super massage sir thank you.

  • @satishpatinavalasa3031
    @satishpatinavalasa3031 3 หลายเดือนก่อน +1

    Thankyou sir all is well

  • @VENUGOPALG-ht3wg
    @VENUGOPALG-ht3wg 2 หลายเดือนก่อน +1

    Thank you sir more information given Ambica group
    I want intrested more details

  • @ammagod2877
    @ammagod2877 2 หลายเดือนก่อน +1

    Chalabagundi veedio suport baga esthunnaru very good idea 👌👌👌👌💐💐💐💐💐💐👍👍👍👍👍

  • @indian-j3c
    @indian-j3c 3 หลายเดือนก่อน +3

    Excellent sir 👌👍🙏

  • @srkgupta555
    @srkgupta555 3 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @shanmukharaotelu3706
    @shanmukharaotelu3706 2 หลายเดือนก่อน +1

    very nice video , most helpful for un employes

  • @shaikibrahim6376
    @shaikibrahim6376 3 หลายเดือนก่อน +2

    Thank anna giveing information 🙏

  • @rajkumarduvva9769
    @rajkumarduvva9769 3 หลายเดือนก่อน +2

    Very nice sir good morning 🙏

  • @nagulmeerasayyad9857
    @nagulmeerasayyad9857 2 หลายเดือนก่อน

    Indulo a business chesina settle avvadaniki konchem time pattidhi but settle avvadam mathram pakka ... Ajay anna nuvvu super ga explain chesavu anna. But mee support kuda edey range lo vuntey settle avvochhu... thanks for your valuable information anna...🤝

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤ thank you universe thankyou universe thank you universe thankyou universe ❤❤ ilove you ❤❤❤❤❤

  • @chaitanyaamulya9176
    @chaitanyaamulya9176 3 หลายเดือนก่อน +1

    God bless you ,hats of for ur work sir.

  • @VenuGopalraju-km3wy
    @VenuGopalraju-km3wy 3 หลายเดือนก่อน +1

    Tq Sir

  • @sureshkondaveeti9285
    @sureshkondaveeti9285 18 วันที่ผ่านมา

    Supper🎉🎉🎉❤❤

  • @VenkannaByri
    @VenkannaByri 26 วันที่ผ่านมา

    Anna thanks❤❤❤🎉🎉🎉

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 หลายเดือนก่อน +1

    Excellent sir

  • @srikanthkaranam9153
    @srikanthkaranam9153 3 หลายเดือนก่อน +2

    Super sir

  • @creativemedia.
    @creativemedia. 3 หลายเดือนก่อน +2

    This is good for who increase the production for existing business

  • @ranibathina6804
    @ranibathina6804 3 หลายเดือนก่อน +1

    Sir thank you for responding

  • @kalyanganta9025
    @kalyanganta9025 2 หลายเดือนก่อน +5

    సార్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను ఓకే పేద వాడిని " నేను HYD " వచ్చాను కానీ ఉద్యోగం " లేదు నేను బిజినెస్ " చెయ్యాలి. నాకు సహాయం " చెయ్యండి సార్. నా పేరు కళ్యాణ్ G🤝

  • @kogantirajasekhar8149
    @kogantirajasekhar8149 2 หลายเดือนก่อน +1

    Good sir🎉🎉🎉🎉

  • @eswarrao114
    @eswarrao114 2 หลายเดือนก่อน +1

    Super .sar

  • @gangabhavani2114
    @gangabhavani2114 2 หลายเดือนก่อน +1

    super sir

  • @RaviKumar-tu1ku
    @RaviKumar-tu1ku 3 หลายเดือนก่อน +1

    Super thanks sir.

  • @JagadeeshKandivali
    @JagadeeshKandivali 3 หลายเดือนก่อน +2

    🎉 suprsir

  • @angel_hethika
    @angel_hethika 3 หลายเดือนก่อน +1

    Super business plan

  • @Ask-nn2gq
    @Ask-nn2gq 2 หลายเดือนก่อน +1

    సార్ మీరు చెప్పింది చాలా బాగుంది కృఙ్ఞతలు 👍👍👍

  • @ravindhrakumarparasu4212
    @ravindhrakumarparasu4212 2 หลายเดือนก่อน +1

    Super sar

  • @djrteluguchannel1113
    @djrteluguchannel1113 3 หลายเดือนก่อน +2

    Super bro and Suman tv anchor gaari ki

  • @JayaKrishnaKanchumarthi
    @JayaKrishnaKanchumarthi 3 หลายเดือนก่อน +1

    Great job sir

  • @venkatp5509
    @venkatp5509 2 หลายเดือนก่อน

    Ajay super🎉 congratulation 👍 👍

  • @pallapothularamesh1704
    @pallapothularamesh1704 2 หลายเดือนก่อน

    Awesome sir

  • @mary4613
    @mary4613 3 หลายเดือนก่อน +1

    Hi sir bagaund

  • @sahasraangel6656
    @sahasraangel6656 3 หลายเดือนก่อน +3

    Super sir tqsir

  • @ChityalaSathish-qm6zd
    @ChityalaSathish-qm6zd 3 หลายเดือนก่อน +1

    Good product sir naku oka pani chuchara sir,madhi manchriyal

  • @Vallurisatya
    @Vallurisatya 3 หลายเดือนก่อน +1

    Good idea sir, 1rupees lekapoyena avakasam echaru thanks sir, nenu sadhuvukuni yelanti job ledhu ala ani pettubadi petalenu help chethara sir

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 3 หลายเดือนก่อน +1

    Super brother

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu หลายเดือนก่อน

    Rocking sir

  • @m38926
    @m38926 3 หลายเดือนก่อน +5

    సార్ నాకు పిండి పట్టే మిల్లు ఉన్నది.కారం పొడి పట్టె యంత్రం ఉన్నది.నాకూ వ్యాపార ఆలోచన చెప్పగలరు.

  • @sujathabeerukuri3730
    @sujathabeerukuri3730 2 หลายเดือนก่อน

    Super 🙏

  • @bejjankinaveen1348
    @bejjankinaveen1348 3 หลายเดือนก่อน +1

    Super bro

  • @_alphaomega__alphaomega_
    @_alphaomega__alphaomega_ 3 หลายเดือนก่อน +1

    Super 👌👌 sir

  • @ramchendheryepuriyepuri2016
    @ramchendheryepuriyepuri2016 3 หลายเดือนก่อน +1

    Nice

  • @ArunaMaddirala
    @ArunaMaddirala 2 หลายเดือนก่อน +2

    సమోసా మేకింగ్ మిషన్ ఉందాండీ.

  • @NikithaVishwanath-gm7zh
    @NikithaVishwanath-gm7zh 2 หลายเดือนก่อน

    Super sir

  • @venkatv9744
    @venkatv9744 26 วันที่ผ่านมา

    సార్ మాది పల్లెటూరు మాకు పిండిమిల్లు కారం మిల్లు వుంది కానీ మార్కెట్ ఎలాచేయాలి చెప్పండి

  • @k.451
    @k.451 2 หลายเดือนก่อน +4

    రాజమండ్రి లో ఎక్కడ?

    • @srinivaspalaparthi3543
      @srinivaspalaparthi3543 2 หลายเดือนก่อน

      మంగళగిరి అని వస్తుంది కదా అదే నా

  • @shanthi5431
    @shanthi5431 3 หลายเดือนก่อน

    Super sir

  • @BodduVenkatalakshmi-x7l
    @BodduVenkatalakshmi-x7l 2 หลายเดือนก่อน

    Chala,baga,chepparu,sar,naku,khuda,bigenes,cheyyalaniundhisar,salahaevvandi,sar,please

  • @parveenshaik9864
    @parveenshaik9864 3 หลายเดือนก่อน +1

    Supar anna

  • @SandhyaPalaarthi-dw4yj
    @SandhyaPalaarthi-dw4yj หลายเดือนก่อน

    సారు మాది నరసాపురం మండలం పేరుపాలెం మాది ఒక పేద కుటుంబం ఉద్యోగం ఏదో చేయాలని ఆశ మా వద్ద డబ్బు లేదు మీరు మాకు సహాయం చేస్తే నావల్ల ఇంకో 10 కుటుంబాలు ఉపాధి కల్పిస్తాను

  • @palbathula7177
    @palbathula7177 3 หลายเดือนก่อน

    Super sir

  • @tagaramsuresh4707
    @tagaramsuresh4707 3 หลายเดือนก่อน +1

    I'm coming sir

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 2 หลายเดือนก่อน +3

    గుడ్ సార్ యూత్ కి ఉపయోగం లైఫ్ సెటిల్

  • @plaxmisai9303
    @plaxmisai9303 3 หลายเดือนก่อน

    Super sir

  • @kadalivenkateswararao8478
    @kadalivenkateswararao8478 3 หลายเดือนก่อน

    ❤ super

  • @mamidisaigowthami8669
    @mamidisaigowthami8669 2 หลายเดือนก่อน

    Ambika group Ajay Gargi satakoti namaskaram Meni Meni Meni Meni thank you thank you thank you sir

  • @padma.3308
    @padma.3308 2 หลายเดือนก่อน

    Pani puri machines levandi

  • @boorlaramprasad1572
    @boorlaramprasad1572 3 หลายเดือนก่อน +1

    Sir good morning sir Man Ko Bata juice machine video Kavali

  • @cakchaitanya9782
    @cakchaitanya9782 3 หลายเดือนก่อน +1

    Unemployees meeru esthunna support excellent!!! Can not find word to appreciate,!!!

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 3 หลายเดือนก่อน

      Thank you once again sir
      Thank you so much sir

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 3 หลายเดือนก่อน

      Chaalaa baagaa cheppinaaru
      Once again thank you

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 3 หลายเดือนก่อน

      Thank you once ajaye sir

  • @nagesawararao7047
    @nagesawararao7047 2 หลายเดือนก่อน +3

    ఎవ్వరు సంపాదయ్యలేరన్న 5000 రోజుకి ఆ పిండి మిషన్లలో

  • @ExcitedGoldenRetriever-ns6bh
    @ExcitedGoldenRetriever-ns6bh หลายเดือนก่อน

    Naku cheyalani undhi sir pl

  • @Kalpanavlogs-hk6nv
    @Kalpanavlogs-hk6nv 3 หลายเดือนก่อน +4

    Idli dosa batter మిషన్ price

  • @ShivaKarthik-t5d
    @ShivaKarthik-t5d 3 หลายเดือนก่อน +1

    Anna reply me jonna rotte parota machine chepparu kadha naku kavali how to order

  • @jagadishkumarn9861
    @jagadishkumarn9861 2 หลายเดือนก่อน +3

    జొన్నరొట్టె తయారు చూపీంచండి.

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO หลายเดือนก่อน

    సార్ మాది చీరాల మేము చీరాలలో ఉంటున్నాము మాకు లేదన్న ఒక వసతి కల్పిస్తారా మీ దగ్గర వర్క్ చేయడానికి వస్తది కల్పిస్తారా నా వయసు 70 సంవత్సరాలు

  • @Lakshmihandel
    @Lakshmihandel หลายเดือนก่อน

    Pettubadi lekundana neraveruthunda ela babu koncham chepu..

  • @BunnyRoyal-ht3xe
    @BunnyRoyal-ht3xe 2 หลายเดือนก่อน +1

    Suman t v Varu Please Maku edina oka Bejenes Idea chepandi Please🙏 Madhi Chittoor, (D t) punganur