నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృ*తి.! చ*నిపోయాడా.? చం*పేశారా.? | Narayana College Incident
ฝัง
- เผยแพร่เมื่อ 20 มิ.ย. 2024
- #kalojitv #narayanacollege #narayanacollegestudent
నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృ*తి.! చ*నిపోయాడా.? చం*పేశారా.? | Narayana College Incident | Kaloji TV
👉Join As Membership: / @kalojitv
Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc16JqTZHcZAES16
Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
Please subscribe to our channel #kalojitv for latest updates. Also follow our channel on below social media platforms.
Facebook 👉 / kalojitv1
Instagram 👉 / kalojitv
Twitter 👉 / kalojitv1
Website 👉
Mail 👉 Kalojitv@gmail.com
Please Write your Valuable Comments
please Share the Video to Spread the Awareness
𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
► Patreon: / kalojitv
► Gpay/PhonePe: 7842657762
► PhonePe : 7842657762@ybl
► Gpay : kalojitv@okicici
You could be of great help in covering all our political News Video's, Editing and etc..
చదువు చదువు అని పిల్లలకు కంటినిండా నిద్ర లేకుండా చేస్తున్నరు పేరెంట్స్ అండ్ టీచర్ 😢
Hostel is waste, home is best
Correct cheppavu. 💯
Correct
Yes
Dourbhagyam enti ante adi chala Mandi parents ki ardam kadu Entha sepu akka vuntaleda hostel lo nuv vunte enti chelli vuntaleda nuv vunte enti antaru
Asal okati brother pillala mindset entidi ani telusukoni taruvata hostel lo veyali
Asal Ee maata anodhu parents eh thappu chesinattu avtadi
పిల్లల తల్లిదండ్రులకి దయ చేసి చెప్తున్నా మీ పిల్లలకి ఇష్టంలేకుండ హాస్టల్ లో చేర్పించకండి
పిల్లలకు ishtam లేకపోతే hostel lo veyoddu .please parents బలవంతంగా veyoddu
మనం గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తే ఈ బాధ ఉండేది కాదు కదా................
నారాయణ మంత్రి అయిపోయాడు.. ఇక వాడిని ఏమి చెయ్యలేరు.. Students తల్లి దండ్రులు ఆలోసించండి.. మేము గవర్నమెంట్ స్కూల్ లలో చదివాము... మేము హ్యాపీ గా బ్రతుకుతున్నాం.. పిల్లల్ని చంపేయకండి..
Correct nakoodadu kani markulu paruvu ranku lu ani pillalni champesthunnaru
Yes Anna you have said 100% correct Inka oka vaipu Mali relatives kuda chala wrong guidance istharu parents ki
Vammo😢. My wife is the best wife in this world because she is well educated and well take carer to my children. She joined them in government school and she is specially caring them and their studies. If she go to work she will get good salary but she always think that my children are my bharat future. I salute her
Excellent 👌
I left my central government job in India and now I'm in foreign even i get paid lakhs of salary in Europe not interested in working due to the chance of insufficient caring of my son n husband which I am not satisfied so staying home and taking care of my only son n husband.. now I'm completely satisfied and succeeded in winning my family hearts.. 💖..
Study ne life anukune immatured parents chala mandi unnaru .. Govt schools life undada ??
,meeru job cheyakunda undi me kids kosame alochinchadam vallaki seva cheyadam lo,
Valla future ki manchi daari chupadam lo entho anandam pondutunaaru ,hands off to you amma ,
Same na la alochincharu ,
But.....Meru alochana correct kaademo andi,
Pillalni baga chusukoni vaaru untara andi ee prapancham lo,
Discipline kosam hostel vesaaremo,
Or vallaki daggarlo correct school ledemo ,
Kakapothe inni rumours unna tarvata pillalni ave narayana chitanya schools lo veyadam correct kakapovacchu ,
But prati parent alochistaru ee school lo veste ma pilla laki ila jaragadule ani.....,
Parents eppudu pillalu chedinpovaali ani alochincharu andi😊,
Meru bada padithe sorry andi ,
Me alochana manchidi kadu emo ani annadi kevalam meru parents ni thappu pattinanduku matrame andi 😊
@@Trees679 andarini analedu andi stress observation and valla pillalu akada suit avatara leda anedi parents ki sure ga telustundi. Study ne life anukune immatured parents ni anutunna entha chadivina IAS ki last but Business, state and country, ni rule chesevadu just basic education unnavallu..
Ma sis daugh kuda town lo better colleges levani tirupati narayana lo join aite akada food sariga boil avatledu and study stress ekuva pedutunrani entlo chepte adi ardmchskni management ni money adigithe ivaledanta adi just month starting lo ne money pothe poindnukni hometown lo ne unchi monthly 10days undettu pamparu and just pass avvu chalu annaru stress pettukoku ani cheparu. Pillalni ardamchesukovali compare chesi balavanthanga valla pranalu teyakudadu 🤦
Firstly elanti schools ni overhype cheyadam mana society mistake edo government schools or normal private schools lo veste chalu. Corporate colleges lo ne life unda ?? valla business kosam mana children ni weapons la vadutaru edi ardamchesukune lope anni kolpotunaru..
Chettentha koduku pothe evarikyna kadupu kaltundi kada mamulu matalu enduku vastayi..
స్వార్ధము (కుల వివక్ష)
అవినీతి (లంచగొండి తనము)
క్షణికావేశము (భ్రష్టు పట్టిన సమాజము)
యొక్క ఫలితమే ఈ హత్యలు
ఈ మూడు పోతేనే
దేశము బాగుపడతది...
తరువాత అభివృద్ధి చెందుతుంది.
కుల వ్యవస్థను,
అవినీతిని ఎలా
నిర్ములించాలో
సమాజాన్ని ఎలా బాగు చెయ్యాలో
సామాన్య పౌరుడు మొదలు
దేశ ఉన్నత అధికారులు
అందరూ ఆలోచించి
తగు చర్యలు తీసుకోవాలి.
లేదా ఇలాంటి సంఘటనలు
ఇంకెన్ని చూడాల్సి వస్తుందో చెప్పలేము.
న్యాయానికి అన్యాయము జరగకుండా...
దేశానికి ద్రోహము జరుగకుండా...
భగవంతుడి శాపము మన మీదకి
మన కుటుంబాల మీదకు రాకుండా...
చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి
తప్పకుండా శిక్ష పడాల్సిందే.
హత్యలు హత్యాచారములు
దేశమును అపవిత్రపరచును...
దేవుని తీర్పుకు, శిక్షకు, ఉగ్రతకు గురిచేస్తాయి.
తప్పకుండా నిందితులకు శిక్ష పడాల్సిందే...
లంచాలు తీసుకుని నేరస్తులను తప్పించి,
దేశానికి ద్రోహము చేసేవాళ్లను
దేవుడు క్షమించడు వదలడు...
వారు మరింత దేవుని ఉగ్రత గురౌతారు.
Ala
Corporate school ki deeta ga govt school techina varini 11 seatalu echcharu
Inka yem vundi yenni aatma hachayylu , harassment jarutundi yenduku ante govt manade
Don't worry u can do everything
నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలలో నిత్య కృత్యం...ప్రభుత్వాలు మారినా వీళ్ళ ఆగడాలు మారడం లేదు
ఆ colleges వెనుక ఉండి నడిపేది governament 😂😂
You are correct.
Government organised Mafia
Asalu enduki chachiothadu ra babu books patukunti
@@saraswathitekumoori6809 Saraina food lekunda,rojuku kanisa nidralekunda chaduvu chaduvu ani torcher chesthe jeevitham meeda virakthi vachhi suicide chesukuntaru...leka aa college meeda negative ga yedaina matladithe murder chesi sucide ani paripoyadu ani Ela chestharu...
CBN should take serious action against Narayana institutions
Vadu encourage chesi govt schools 80% close chesadu kada
CBN ki benami narayana ne kada hw can CBN reduce his income
Pachcha kanalu tervandi sir
CBN encourage their schools . . .
He won't do Andi bcoz narayana clge management vadu ipdu mantri kadha... So calm aipodhi e issue
నారాయణ ఓనర్ కి భూమి మీద అడ్రెస్స్ ఉండదు... ఫ్యామిలీ కూడా పురుగులు పడి చస్తారు... మంది ఉసురు ఊరికెనే పోదు... దేవుడు గుడ్డివాడు కాదు... సాగినంత కాలం సాగిస్తారు మనుషులు... కాలు చెయ్యి బాగున్నంత వరకే... తరువాత కుక్కలు కూడా పట్టించుకోకపోవడం మనం అందరం చూస్తాం
Mundu pillalni life Ela untadi em nerchukovali,Ela batakali nerpinchandi.antegani pratidi clz meda padi edavakandi
Asal manishivey na nuvu akada chinna pillavadu aa clg nirlakshyam vallana chanipothey aa clg ki support echi matladuthunav@@naginigunnepalli1685
Anduke vadi koduku sachindu accident loo
ఈ దరిద్రం ఈ రెండు కార్పొరేట్ సంస్థలోనే జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరైనా హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తే ఈ దురాగతాలను ఆపవచ్చు.
Cha.pillalni Ela ayina dhairyamga batike sakthi ni pillaliki nerpalsina badyata parents di.antegani chinna matalaki chache loose nerpistaru
@@naginigunnepalli1685meku asalu inkitha gynam vunda pillaku ela ina dhairyanga brathike shakthi ivvali ani andariki chepthunnav.. Ne msg lo ne oka word vundi pillalu ani .. Cheppina ventane artham chesukovataniki vallem pedda vallu kadu kada .. Thappu, oppu, dhairyam and ela kasta padali ela succes avvali ela brathakali anevi cheppataniki chinna ga ne vuntai avi okka rojulo okka samvatsaram lo vachevi kavu enno eduru debbalu thinali , enno odidukulanu edurkovali appude vasthai avi meru pedda vare kadu manasu petti alochinchandi meru entha mature ga vunnaro ah age lo .. pillalu manasikanga edagali ante time paduthundi anduke oka 10nth chadive pillalu oka la inter chadive pillalu okala degree chadive pillalu inkola pg chadive pillalu marola alochistharu .. because of experience adi pillalaku ventane radu
నారాయణ 1,2,3,4,5,5,6,6,7 అన్ని ర్యాంకులు నారాయణకు సొంతం ఇవన్నీ చూసి చేర్పిస్తున్నారు కానీ పిల్లలకి హాస్టల్ లో ఉండి చదువుకోవడం ఇష్టం ఉందో లేదో తెలుసుకొని చేర్పించండి తల్లి దండ్రులారా,
Avunu.mundu pillalu ki life Ela untadi deniki spandinchali deniki eduru tiragalagali nerpandi
Pavan Kalyan should take responsibility on this issue ..plss make favour to us..should take serious action on this NARAYANA nd SRI CHAITANYA institutetion
Yes ఆయన వారాహి అమ్మన్ దీక్ష తీసుకున్నారు గా అమ్మన్ ఆయనతో అన్ని చేయిస్తారు బట్ ఇప్పటిదాక వెళ్లిన పిల్లలు తిరిగి రారు పేరెంట్స్ కడుపు కోత ఇంకా మన పిల్లల్ని వారాహి అమ్మన్ తప్పక కాపాడతారు నాది భాధ్యత ముద్ర గూడ వేసాను ఆవిడ మనల్ని వదలరు మన బిడ్డలు కి వారాహి అమ్మన్ శ్రీ రామ రక్ష వారాహి అమ్మన్ రక్ష
IIT LO ITLA RAAVU nenu kuda IITIAN but itla ithe raadu
Parents should change
Sir. Super ga cheparu. Pillala pranaallu kapadatamu anaru.good message
Correct aa college la gurinchi telisi kuda pampistunnru buddi ledu parents ki
Please పిల్లలు జాగ్రత్త మనపిల్లలు ఉండాలంటే నారాయణ కాలేజ్ లో వేయకండి నారాయణ కాలేజ్ ని మనం బ్యాండ్ చేద్దాం🙏🙏🙏🙏
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలుగా నడుస్తున్న అనేక నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు ఒకే పేరుతో అనేక బ్రాంచీలు కాకుండా , ఒక్క పేరు తో ఒక్క బ్రాంచ్ కి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి, అదే పేరుతో కొన్ని వందల నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థల పేర్లతో నడుస్తున్న స్కూల్, కాలేజీ ల పేర్లు మార్చాలి 9:05
Chaalaa baagaa chepparu sir ..
Parents ki buddi ledu first …
SAHI PAKDE BOSS😂
Correct
అసలు ఈ విషయం ఎందుకు ఇంతలా గోల చేస్తున్నట్టు అక్కడ జరిగేది పంపించే ప్రతి ఒక్కడికి తెలుసు నడిపే వాడికి కూడా తెలుసు అంతా తెలిసి ఇష్టపడే కదా పంపిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది పిల్లలు చచ్చిపోయారు అని పంపించే ప్రతి ఒక్కడికి తెలుసు రేపు మన పిల్లాడు కూడా అలాగే చచ్చిపోవచ్చు అని కూడా తెలుసు అయినా పంపిస్తూనే ఉన్నారు నీకేమిటి బాద
Super❤
Correct ga chepparu
We want justice
Kranti kumar garu meru super chepinaru
Fees lu dobbi Issues ni maintain chestharu. Narayana and Chaithanya clgs. Take action Clg Incharge
Yes correct anna miru cheppindhi
Memu అప్పు చేసి many kattinaamu Sir 😢😢 మాకు న్యాయం చేయండి Sir 🙏🏼🙏🏼
నారాయణ కాలేజీలు జిల్లాల లో కూడా పెట్టొచ్చు కానీ పెట్టరు.ఎందుకంటే ఆ జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగితే పేరెంట్స్ కి ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది కనుక ఇలాంటి వాటిని ఫేస్ చేయలేరు.హైదరాబాదులో అయితే మేనేజ్ చేయవచ్చనే భావనతోనే మొత్తం ఒక సిటీలోనే మొత్తం విద్యాసంస్థలు స్థాపిస్తున్నారు. పేపర్ లీక్ లకు కూడా ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థ లే కారణమవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం శోచనీయం.
The address of these clgs located at dists only
But running in city
Prabhutwale colleges nadutunnappudu ela pattinchukuntaru
పిల్లల కి అతి క్రమశిక్షణ మంచిది కాకపోగా.... చాలా చెడు చేస్తుంది
Ee police kuda money icchi manage chesaru Ani entamandiki anipistudo chepandi
Anna correct ga chepparu narayana gadiki ministry icchi babu garu thappu chesaru alanti vallani party ki dhuram pettali
E channel anna vallu chala days nunchi edhi prove cheyyanikey chesthunnaru kani parents vinaledu ippudu telisinattu undhi e anna endhuku chesthunnado great work broo
Parents show that they have property, money etc. They give pocket money to children. Teach children life is not just enjoyment. It's enjoyment with responsibility. Give them limited resources and money. Discipline them between 6-12 yrs after that it will be difficult.
Close schools and colleges of narayana college and Sri Chaitanya college please. Government must take serious action
అరే ఎంతమంది పిల్లలు నారాయణ కాలేజీ చేస్తున్నారు గవర్నమెంట్ ఏదన్న యాక్షన్ తీసుకొని మేనేజ్మెంట్ ఎంతమంది పిల్లల ఉసురు పోసుకుంటుంది
Brother chaalaaa dhairyanga narayana so called minister gurinchi matladaru hats off
Correct ga chepparu
ఆ పిల్లాడు చాలా అదృష్టవంతుడు ఇప్పుడు మాట్లాడే తల్లిదండ్రులు ఒక వేళ వాడిని ఇంటికి తీసుకు వెళ్ళినా అమ్మనా బూతులు తిడుతూ ఇలాంటి ఇంకొక కాలేజ్ లో చేర్పిస్తారు అప్పుడు అయినా ఇదే పరిస్థితి .
Nenu kuda badithudine anna
Super ❤
@@sridevih8816 అంటే నారాయణ, శ్రీ చైతన్య లోనే భవిష్యత్ వుంది మిగతా ఎక్కడ భవిష్యత్ లేదు అని అంటారా....
@@sridevih8816 అదే మాట నిన్ను ఓల్డ్ ఏజ్ హోం లో పెట్టి నీ కొడుకు చెప్తే ఎందుకు జీర్ణించుకోలేక పోతున్నారు
@@sridevih8816 Study anedi side track andi adi anni talents ki addambadi gumpu lone unchutundi with just basic earning tho so education basic chalu e basic undi business chesukni crores earn chesevallu, organic farms, extra curricular activities and mstr chefs, TH-cam channel deeniki pedda chaduvu pane ledu just skill unte chalu monthly lakhs earn chestunaru ela chala..
Na muslim friend education poor and throwball lo famous tanu ball veste aa force ni catch cheyadam difficult but valla parents chadivite chaduvu evoddu ani marriage chesaru only education life ani namme murkhatvapu immatured parents vallu, compare chesi chavagottevallu mana India lo chala ekkuva..
Okasari think cheyandi baga chadivina kuda IAS ki last, just month salary 1.5lakh tho but rule chesevallu mana state/country ni just basic education unna valle with multiple backlogs crores earn chestunaru.. government schools chalandi mana talent ki edoka danilo success avachu apativaraku pillalni brathikiche hopes okati vallaki ivvandi chalu definitely parents ni aite upset cheyaru..
Parents ki budhi ledhu, Vunda lenappudu Students ni endhuku balavanthanga Hostels ki pampistharu, Day College ki velli CA lu Govt Job kottaru chala mandhi...
Clear ga valle champesaru.. Dhini midha kachithamga government charyalu thiskovali aa clg mulala nundi thiseyyali.. Chadhuvu kantey pranam chala important.. Eppudu government yem cheyyalekapothe worst government ani anukhntam.. Inka yentha mandhi pillalu chanipovali.. Anna mee channel dhvara nenu korukunedhi okkate aa pillalani kaapadu anna 🙏🙏🙏 inkoka pranam pokunda chudaali..
Correct .. No other commercial medias will enter narayana parayana and Sri Chaitanya schools..
Good Afternoon sir Pl take action against prachin global school bhanur about selling the textbooks at higher prices than the prices given by the government
Narayana Sri chethanya colleges schools ni band cheyali please aa colleges pillalani cherpinchi Vala pranalani thiyakandi enthalpy mandi students pranalu potential aa college manegmentski buddi radu
Q న్యూస్ మల్లన్న ఎక్కడ వెలిడ్డు
Congress cm pakkana pannadu
Congress sankala
Eka mallanna manaki kanipinchadu .
Rip mallanna
Marks tho em jobs vasthalev dhayachesi skills nerpinche prayathnam cheyyandi srichaitanya narayana chala goranaga vuntay hostles dhayachesi pampakandi
Yeppudu, ye branch lo jarigindhi. Full details pettandi. This is not joke.
Absolutely correct anna
Hope Narayana & co wont buy out postmortem report and it comes clean. Justice needed !!
Pls pillalni balavanthanga rakshasulaki pattinchakandi parents 🙏🙏🙏
10days ki adjust authadu anukunnadu....great dad....10days choodu ra baga ibbanduntey i will come n spk to them n decide anali.
Responsible father....
Where are the news channels? Are they sleeping.
Ayyo very sad news
Parents be ashamed of yourself.... if you are still sending your kids to these colleges....
Narayana chaitanya colleges Baan cheyali..
Sir miru super 👌 sir 👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super spich advocate garu
Veelaki panish ment motham narayana sri chaithanaya college s perminet ga muyinchali
Narayana ki seat ivvadam pedha thappu… pichi manaki… Vallu andarani money ichi emarustharu….
Correctgaa adugaru anna.
పిల్లల జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు
Krama sikshana parents kanna evaru nerpisthaaru sir...I heard so many of news about all this type of hostels.please be careful while joining in intermediate
అన్నితెలుసి కూడా పిల్లల్ని నారాయణ చైతన్య లో చేర్పించి పిల్లల చావుకి కారణం అవుతున్నారు... 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
సీబీన్ అండ ఫుల్ గా ఉంది ఈ రెండు యూనివర్సిటీస్ ఎవ్వడికి భయముండదు.. తల్లితండ్రులు కడుపు కాలడం తప్పా 😭😭😭
Sir miru correct ga chapyaru advocate garu 🙏🙏
Very sad My heartfelt condolences to the family.🙏.It is not the institution's mistake alone.
Why are parents forcing the children to join in hostels? Can't they take care of their children for atleast 17 years.
Once when they join professional courses and jobs anyways they have to leave their children.
Parents think wisely before taking admission later no use of blaming the institution.
Children are not used to long hours of studying and we parents force them and even the curriculum in those colleges don't have any recreation which make the child all the more stressed.
The person who is speaking about the infrastructure the parents should have checked the safety and well being of their children. As parents we are also behind percentage and ranks.
Both the management and parents should understand that they are children not ranks mending machines.
As a parent of Sri Chaitanya I expressed this. My child studied in a half a day and five days week school. The school was always a fun and happy place. Although my child is a day- scholar in Sri Chaitanya it took nearly six months to adjust to the curriculum. Only those children who studied till classX in these techno schools get easily adapted the others it will take time. Moreover children of these days are not very strong. I clearly understood it was our mistake. No point of blaming the institutions and repenting later.
We are just forcing children to take BiPC and MPC. Unfortunately not encouraging our children to pirsue other courses. Not encouraging children to take admission into colleges where there is all round development. Pressure at home, colleges and peer pressure.
Live and let them live.
.
Correct sir
This issue will be covered by using narayana's political power
Supreme court has to ban chaitanya and narayana residential colleges
file a case in supreme court bcs it's an burning issue in every state
Please all parent's protect your childrens
Om Shanti 🙏
పిల్లలku ఫ్యూచర్ ఎలా ఉండాలో కాస్త కూడా విషన్ లేకుండా అంటోంది. ప్రతి దానికి బ్లాక్మెయిల్ చేయడం చేస్తున్నారు. రిపొద్దున పడైపోయాక ఎప్పుడు బుద్ది వచ్చి మమ్మలను కొట్టి చేదివించచ్చు గా అని ఏడుస్తారు. Parents feelings
Yes correct✅
Sir asalu parents should stop going to such schools
Enni jarigina parents ki buddi ravadam ledhu adhe college chadhuvala parents a chapputhunaru pillalanu
Pawan anna e education system koncham marche dhanki try cheyandi sir please 🙏 🙏
Me paina poorthi nammakam undi anna maaku
Love you anna 🙏🙏
Good channel pls stand by them until justice ⚖️ for them
First parents should boycott such colleges
Kranthi anna meeru mee legal team serious ga work cheyandi AP and Telangana Government lo ee private institutions meeda action theesukovali. Go ahead Kranthi anna. We all support you 🙏🙏 plz do justice to students 🙏🙏
Sir maku narayana vallu many ఇవ్వడం లేదు Sir ma బాబు many kattinaka ఉండలేదు ok అని thiskochhinam కాని వాళ్లు మాకు many ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు Sir ఇవ్వడం లేదు Sir 😢😢 please మాకు న్యాయం చేయండి Sir 🙏🏼🙏🏼
Yuva Jana party ni contact avvandi...
ఇందులో అన్యాయం ఏమి ఉంది కన్న కొడుకు చచ్చినా పర్వాలేదు అని చేర్పించిన నీకు డబ్బు పోతే అంత బాధ ఎందుకు ? నీ పిల్లాడు అదృష్టవంతుడు అందుకే వెనక్కి వచ్చాడు. అన్ని మూసుకొని ఇంట్లో పడుకో. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలే ఇంతకు ముందు చాలా మంది చెప్పారు నువ్వు వాటిని మెదడుకు ఎక్కించుకోలేదు కదా నీ బతుకు కూడా అంతే
ముందు తల్లిదండ్రులకు సిగ్గు లేదు
Iam a parent of 2 children 10th, 7th studying in Christian minority schools I'll never opt Narayana or Chaitanya where there is no play ground ,no sunday holiday lot of stress and strain. Parents are obliged or sometimes blackmailed to such practice which they are not अवार्ड,as a faculty I never preferred to work in those institutions.
ఇది నిజం
తలాఓ చెయ్ వేయండి
Yes
Education untey chalu ey college avtey Enti, talent untey ekkadaina brathakochu, pls take action on Narayana institutions
Super bro
We should not take our child's life as a play.Each and every parent should think before join our children into such kind of colleges.Even after the incident college representatives not taking any responsibility.
నారాయణ చైతన్య లకి సంవత్సరానికి ఒక ఇద్దరో ముగ్గురో బలి కావాలి అవో రెండు రాకాసులు..విద్యార్థులకు.. ప్రెస్టేజ్ కి పోయి పేరెంట్స్ ఎందుకు ఇన్నిన్ని లక్షలు అప్పు చేసి మరి ఎందుకు చదివిస్తారో..ఎంతకట్టినా ఎంతచదివినా ఎక్కడ చదివినా మన తెలివితేటలేగా పిల్లలకొచ్చేది..ఆ 470/530 (1000) లోపలే గా వచ్చేది.
Parents baaga swarthaparulu ayyaru,anubhavistunnaru
పిల్లలను కనీసం కంటి నిండా నిద్ర కూడా పోనివ్వరు.
Exactly..
Yes.i agree sir .he is a worset fellow.
Take care of children
ఇంకా ఇలాంటి కేసులు,సంఘటనలు ఎన్నిచోటు చేసుకున్నా, ఆ కార్పొరేట్ విద్యాసంస్థలకు అలవాటు అయింది. అదేవిధంగా మన తల్లిదండ్రులకు కూడా అలవాటైంది. పిల్లవాడు భవిష్యత్తులో బాగుపడాలి అని తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ఫీజులు కట్టి, తిని,తినక జీవితాలు వెల్లదీస్తున్నారు. ఈ దుర్మార్గులు పిల్ల
ల శవాలు తల్లిదండ్రుల చేతిలో పెడుతున్నారు. మిగతా విద్యార్థుల తల్లి దండ్రులన్నా బాధితులకు అండగా నిలవాలి. లేకపోతే వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి మనం సరిపోము. ఈ పిచ్చి జనాలకు ఎన్నడూ పోతదో భగవంతుడా! పసిప్రాణాల ఉసురు పోసుకొంటున్నారు దుర్మార్గులు. తల్లిదండ్రులారా! ఇకనైనా మారండి.
Entha Mandi Pillalu ila chanipoyaru… emi jarigindi…. Collage nadusthune untundi…. Inka pillalu Bali avthune untaru..
Inter marks తో ఎంసెట్ ర్యాంక్స్ ఇస్తే ఈ రెండు కాలేజ్ లతో పనిలేదు.ఎవరి ఊరు లో వారు ఇంటర్ చదువుకుంటారు
Akkada CCTV footage Leda Sir? As per rule CCTVs should be installed.
Elaa jariginaa kuda that is mistake of college yajamanyame.Endukante manam intlo kakunda vallaki handover chesi veltamu. Fee kuda laks lallo tisukuntunnaru.
True
Narayana schools kani clg kani chala strict ga unay and chaitanya lo kuda elane undi
Pakka education anedi business sir,veyandi sir vallani lopala,enta jarigina management bayatiki raru
Post mortam report kuda max change chestaru anna
Private colleges close cheyandi andharu government college lo cheratharu
Manchi TV CHANNEL 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
These institutions has to been banned …. Dear parents do not force kids to get into these troubles… when kids doesn’t want to go to hostel parents please do not send them to hostel… mana pilalu kante edi ekuva kadu we need to respect value our kids feelings and decisions…🙏🙏🙏🙏
So sad. Which location?