సాత్విక సహజ నటనతో అట్లే అల్లుకపోతది... తన మోహంలో లో మంచి కళ..... మమత తన చిరునవ్వుతో సమయానికి అనుగుణంగా తన నటనలో మునిగిపోతుంది.... పక్క సూపర్ హిట్ అవుద్ది... మమత క్యారెక్టర్ 75% సహాయపడుద్ది....
మీ హీరోయిన్ మమత చాలా బాగుంది శ్రీ వీరిద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు వచ్చే మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది వీడియో తొందరగా అయిపోయింది అనిపిస్తుంది మల్ల ఎప్పుడు పెడతారు వీడియో వెయిట్ చేస్తూ ఉంటాం ఆల్ ద బెస్ట్❤
Good afternoon Sri ❤❤❤ చిన్నప్పుడు రైలు కోసం ఎదురు చూసినట్టు 10 పాస్ అయ్యాక మార్కుల కోసం ఎదురు చూసినట్టు పెళ్లి చూపులు లో అమ్మాయి కోసం ఎదురు చూసినట్టు ❤❤❤❤❤ మన వీడియో కోసం ఎదురు చూస్తూ కూర్చున్న
హై శ్రీ గుడ్ ఈవినింగ్ విడియో చాలా బాగుంది లవ్ స్టోరి తొ పాటు అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి చాలా బాగా చూపించావు ❤❤❤❤❤ శ్రీ ముందుగా మనోలందరికి రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు
హాయ్ అన్న సూపర్ గా ఉంది ఎపిసోడ్. పల్లెటూరి పిల్లోడి ప్రేమ గాధ. ప్రతి ఒక్కరు వారి క్యారెక్టర్ బాగా చేసారు. మళ్లీ మన క్రియేటివ్ కెమెరా ఉమెన్ మౌనిక అక్క బాగా తీశారు.
Mamatha character naaa mind lo nundi povatle....pichekkuthundhi.....mamatha ...mamatha...........ani Naa heart kottikuntundhi ....am fan of mamatha character......
నమస్తే సురేష్ సాత్విక చెల్లెలికి కి అలాగే మౌనిక అక్కగారికి గారికి మరియు మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, అది ఒక చిన్న విన్నపముఈ సిరీస్ మొత్తం మమత సురేష్ చుట్టే తిరుగుతూ ఉంటుంది ప్రేమ కథ కదా 14:15 ఈ టైం లో మమత సురేష్ ని చూస్తుంది మమత సురేష్ ను ఇష్టపడి చూసే ఆ చూపుల్లో మేమందరము కనెక్ట్ అయిన మ్యూజిక్ మొదటి సిరీస్ లోని బట్టలు ఉతికేటప్పుడు చూస్తున్నప్పుడు వస్తుంది ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ పెట్టండి మమత కళ్ళల్లో ఆ మ్యూజిక్ కరెక్ట్ గా సెట్ అవుతుంది నాలాంటి అభిమానులకు కూడా ఆ మ్యూజిక్ కోరుకుంటున్నారు ఏదేమైనా చాలా మంచి కథను మాకు అందిస్తున్నారు చాలా కృతజ్ఞతలు మీకు
Congrajulations for creative thinks 10 years completed🌹. creative thinks కర్త, కర్మ, క్రియ SRI కి కూడా congrajulations. Video లో చాలా feal వుంది nice చాలా బాగుంది. మమత గా acting చేసిన అమ్మాయి బాగా చేసింది. అలాగే మీ దోస్తులు కూడా బాగా acting చేసారు .last లో మమత గురుంచి ఆలోచిస్తూ feal super sri.సినిమా level ending 👌🏻.Advance happy రాఖి 🌹
హాయ్ శ్రీ మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాo ప్రతి ఆదివారం నీ వీడియో కోసం వెయిట్ చేస్తా ఉంటాను దుబాయిలో మీ వీడియో చూస్తే మా మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్🎉
Today morning nunchi mi vedio kosam channel ni open chesi chala sarlu chustunna sri miru vedio yepudu pedatara anni finally vachinadi iam full happy. Na laga wait chesina valu like cheyandi
Em sires ra Babu mindlonunchi povatledu super b evadu tagatla evariki varu acting eraga desestunaru 👏👏 me' acting ki me dedication ki me creative ki take a bow....all the best sri suresh Anna me video s chustu vunta chala bagunai e episode epudu vastunda Ani wait chestunaa taking super b suchitra aithe al rounder chala Baga act chestundi.. endulo mamata carecter chala adict aipoyam good expression s...eka sri anna ne acting chepalante no words 🔥me team andriki all the best Anna 10years complete chesaru meru elage enno sires cheyali mamalni entertainment cheyalani mansupurtiga me &one think me mounika garu dop super b 👏👏👏 scene chala bagunai congratulations madam
Super episode frnds... Comedy emotion love all in one.. Well done.. Keep it up frnds.. Waiting for the next episode & Mamatha character super & special in this series.. konchm ekkuva length pattadaniki try cheyandi
శ్రీ అన్న వీడియో చాలా బాగుంది ముందుగా క్రియేటివ్ థింగ్స్ కుటుంబ సభ్యులకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐 ..next pat కోసం వెయిటింగ్.. ఎందుకంటే ఇప్పటినుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.. మనం ప్రేమించే కన్నా మనల్ని ప్రేమించే వారు మన లైఫ్ లోకి వస్తే ఆ లైఫ్ చాలా బాగుంటుంది.. anyway all the best.. మంచి స్టోరీ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను .. ఒక డైలాగు మాత్రం చాలా సూపర్ గా ఉంది.. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక తోడు కావాలి కానీ అది ఎక్కడ ఉంటుందో ఏమో ఎవరు ఎవరికి తెలియదు అనే డైలాగు చాలా సూపర్ గా ఉంది❤❤❤ 👍👍.. శ్రీ అన్న మీరు ఛానల్ పుట్టినప్పటి నుంచి నేను మీ follower నీ.. ఇక ముందు మంచి మంచి వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
Good morning Sri ❤ Video superb ga vundhe Starting lo father and son matalu clarity ga Levi so koncham slow voice vundhe. But megathadhe antha superb ga vundhe. All the best for entire team and comedy seens also good.
*Good* Afternoon Download the app, play and WIN BIG in Aviator! - bit.ly/4ciIxfj
Thank you for watching this *video*
First comment anna
Waiting anna
Hi sri waiting this episode
Hii
Hi anna
అమ్మబాబోయ్ ఈ మమత అనే క్యారెక్టర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది
కారణం
అట్లా ప్రేమించే వాళ్ళు మన జీవితంలో ఉండాలని,
మమత నువ్వు సూపర్ 👍👍💐💐
𝗠𝗮𝗺𝗮𝘁𝗵𝗮 𝗳𝗮𝗻𝘀.... 𝗟𝗶𝗸𝗲 𝗯𝘂𝘁𝘁𝗼𝗻
Na wife name kuda Mamatha ne
@@rm...4966 thanu mi wife ni anale bro 😮
Mamatha id plss
A pichidhi vere channel ku vellindho, vest follow mamatha
సాత్విక సహజ నటనతో అట్లే అల్లుకపోతది... తన మోహంలో లో మంచి కళ..... మమత తన చిరునవ్వుతో సమయానికి అనుగుణంగా తన నటనలో మునిగిపోతుంది.... పక్క సూపర్ హిట్ అవుద్ది... మమత క్యారెక్టర్ 75% సహాయపడుద్ది....
❤😊
మమత నాచురల్ బ్యూటి very గుడ్ యాక్టింగ్
మమతా, క్యారెక్టర్ సూపర్ పో, ఈ సీరిస్ మొత్తం ఆమె గురించే చూస్తున్న, అందరూ సూపర్ గా చేశారు. శ్రీ 🙏
Mamatha fan ayipoya ❤ ammai super👌 nice acting face lo kala mamuluga ledhu ❤
Avunu chala bagundhi anitha kante kuda❤😊
కరెక్టే అన్న స్నేహానికి ఏ కులం అడ్డురాదు ప్రేమకు అన్ని కులాలు అడ్డు వస్తాయి సూపర్ అన్న🎉
avunu
Super 🎉
@@CreativeThinks
మనం కావాలి అనుకున్న వాళ్ళ కంటే మనల్ని కావాలి అనుకున్న వాళ్ళదగ్గరే నిజమైన ప్రేమ ఉంటుంది బ్రో 🤍
Nizamee bro nv chepindhi
1000000% correct bro
ఎక్కడో కనెక్ట్ అవుతుంది స్టోరీ మమత కేరక్టర్ సూపర్బ్ ❤❤
Mamatha fans oka likes vesukondi supr acting 😊😃🤩
Entha sepu wait chesano bro e video kosam
Anna next good news plan chesthundemo le 😂
ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక్క తోడు కావాలి.. కాని అది ఎక్కడ ఉంటుందో ఏమెూ... అది దోరికే దాకా ప్రతి ప్రాణి ఆరాట పడుతుంది... సూపర్ డైలాగ్... శ్రీ.. 👌👌👌
Thank you anna
😂😂@@CreativeThinks
మీ హీరోయిన్ మమత చాలా బాగుంది శ్రీ వీరిద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు వచ్చే మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది వీడియో తొందరగా అయిపోయింది అనిపిస్తుంది మల్ల ఎప్పుడు పెడతారు వీడియో వెయిట్ చేస్తూ ఉంటాం ఆల్ ద బెస్ట్❤
మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలోకి వస్తే అంతకంటే గొప్ప ఇంకొకటి ఉండదు
అంతే కదా మనం అనుకున్నది మనకి దూరంగా వెళ్తుంది మనం ఊహించనిది మనకు దగ్గరగా వస్తుంది.....విధి.....🙌
Good afternoon Sri ❤❤❤
చిన్నప్పుడు రైలు కోసం ఎదురు చూసినట్టు
10 పాస్ అయ్యాక మార్కుల కోసం ఎదురు చూసినట్టు
పెళ్లి చూపులు లో అమ్మాయి కోసం ఎదురు చూసినట్టు
❤❤❤❤❤ మన వీడియో కోసం ఎదురు చూస్తూ కూర్చున్న
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
Sorry for late reply
@@CreativeThinksLate reply kadhu bro weekly 1 video ana download chesthe better atleast 10days aiena better bro...
@@CreativeThinks ఇన్ని కామెంట్స్ లో నాకు రిప్లై ఇవ్వడమే గొప్ప sorry ఎందుకు శ్రీ ♥️♥️♥️
@@CreativeThinksSuper episode Sri anna ❤❤❤, eesari episode after some days ani bhale tappunchujunnaru anna lekapotey mallee andaru adgutaru ani 😂😂😂
@@Gayathri-yu2pypapam valaki kuda shooting kastalu untai kda gayathri....wait cheyali thappadhu gayathri....
మమత అన్న దగ్గర కామెడీ సూపర్😂😂
అన్న మమత క్యారెక్టర్ సూపర్ గా ఉంది. నాకు బాగా నచ్చింది
బాగుంది ఓకే గుడ్ 👍👌👌👍❤️👍👍👍👍
సాత్విక రాఖీ కామెడీ సూపర్ ఉంది అసలు నవ్వి నవ్వి ఏమైన అయితే ఎలా 🤔😍🥰
సాత్విక రాఖీ కట్టిన సీన్ సూపర్
25 minutes chustundagaane aipothunddi chaala bagunddi video waiting for next part ❤❤ love from Mumbai
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సాత్విక మౌనిక సిస్టర్ కి వీడియో చాలా బాగుంది దోస్తాన్ కి కులం అడ్డు రాదు కానీ ప్రేమకు ఎందుకు బాగుంది డైలాగ్
Creative thinks short films really creatively and we are true lovers of this channel. 💜
A village love story is very very supper,,,mamatha smile,acting,soo super....keep all the best next video,,, I'm waiting
Mamatha annava ammutha annava dialogue super😅😅😅😅😅😅😅😅😅😅
వీడియో బాగుంది నెక్స్ట్ వీడియో తొందరగా తీయండి అన్నగారు❤️🙏🙏
Mamata character good
Pure love ❤❤
Indhulo acting chese prathi okkaru chaala baga soot ayyaru baga chesthunnaru andhararu super anna nice❤
Hlo Bhai em iendhi next episode kosamu wating bhai😅😅😅 super form the episodes continue to the episodes
❤❤❤
Mamathaki koncham ekkuvaga evvandi anna dialog's.. Mamatha acting super 👍👍👍
సూపర్ శ్రీ అన్న, అందరూ చాలా బాగా చేస్తున్నారు సూపర్ వీడియో స్ శ్రీ అన్న
సాత్విక వార్నింగ్ సూపర్.పార్ట్ 4 చాలా బాగుంది. మమత చాలా అందంగా ఉంది
Super Series Annna...You have a Good Talent...Movie Eppudu tistaru Anna....Appudu Support Chesina vallalo nenu Okadini...
Chala bagundi sri anna video 😍😍😍
The best character in this series is "MAMATHA"❤❤❤❤❤❤
Hammayaa maa Mamatha aite maa sri ki raakhi kattale chalu❤🥳🤩🤩🤩😮💨
శ్రీ నికు మమత నే కరెక్ట్ నిన్ను చాలా బాగా చూసుకుంటది
Hi anna
Hii sis
😂😂
Intha howla Galla lekka vunnarentra babu
@@chanduchindham8938 mari mounika etu povali..🤣🤣
Sri Mee team all so good❤❤❤
Super video happy rakshabandhan andareki🎉🎉🎉
మమత అన్నవ అమ్ముతా అన్నవా...😂😂
🤭🤣
R u mamatha @@sravani8156
Entha eina sri anna video chusthe aa a happiness aaa vere level anna... Pakka meeru director avvalani korukuntunanu anna 😊
Pakka
మీ వీడియో చూస్తుంటే సొంత ఊర్లో ఉన్నట్లు ఉంటుంది thank you శ్రీ
సహజ నటన 👏
Mamatha acting super excited chala baga acting. Chepichav bro
Excellent video full comedy ga😄👌🏻 undi elanti videos inka cheyandii ❤️❤️👏🏻👏🏻👏🏻☝🏻
First like and first comment anni days nudhi wait chasthunna annayya ee episode kosam ❤ and one thing Happy rakshabandhan annaya ❤❤
హై శ్రీ గుడ్ ఈవినింగ్ విడియో చాలా బాగుంది లవ్ స్టోరి తొ పాటు అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి చాలా బాగా చూపించావు ❤❤❤❤❤ శ్రీ ముందుగా మనోలందరికి రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు
హాయ్ అన్న సూపర్ గా ఉంది ఎపిసోడ్. పల్లెటూరి పిల్లోడి ప్రేమ గాధ. ప్రతి ఒక్కరు వారి క్యారెక్టర్ బాగా చేసారు. మళ్లీ మన క్రియేటివ్ కెమెరా ఉమెన్ మౌనిక అక్క బాగా తీశారు.
Story chala bagundi anna ❤ new episode fast ga release cheyandi ❤
Good characterisation. ....nc story......సాత్విక nd మమత good acting ..... Bomma adhurs 🎉🎉
Mamatha character naaa mind lo nundi povatle....pichekkuthundhi.....mamatha ...mamatha...........ani Naa heart kottikuntundhi ....am fan of mamatha character......
Mamatha videos kaani insta id kaani unte cheppu bro
నమస్తే సురేష్ సాత్విక చెల్లెలికి కి అలాగే మౌనిక అక్కగారికి గారికి మరియు మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, అది ఒక చిన్న విన్నపముఈ సిరీస్ మొత్తం మమత సురేష్ చుట్టే తిరుగుతూ ఉంటుంది ప్రేమ కథ కదా 14:15 ఈ టైం లో మమత సురేష్ ని చూస్తుంది మమత సురేష్ ను ఇష్టపడి చూసే ఆ చూపుల్లో మేమందరము కనెక్ట్ అయిన మ్యూజిక్ మొదటి సిరీస్ లోని బట్టలు ఉతికేటప్పుడు చూస్తున్నప్పుడు వస్తుంది ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ పెట్టండి మమత కళ్ళల్లో ఆ మ్యూజిక్ కరెక్ట్ గా సెట్ అవుతుంది నాలాంటి అభిమానులకు కూడా ఆ మ్యూజిక్ కోరుకుంటున్నారు ఏదేమైనా చాలా మంచి కథను మాకు అందిస్తున్నారు చాలా కృతజ్ఞతలు మీకు
Chala bagundi video mounika akka❤ greet photograpy
Osm... Asalu 🎉 super 👍😍 Mamatha character super...,
Super gaaa vundi sree ellagea meru challa videos teyali sree inka challa emotional gaa vunde video teyandi plz
చాలా చాలా బాగుంది వీడియో శ్రీ గారు చూస్తున్నంత సేపు ఏదో అనుభూతి
Nice episode 😊
Sri anna Super video and❤ 10years complete of creative thinks🎉
Congrajulations for creative thinks 10 years completed🌹. creative thinks కర్త, కర్మ, క్రియ SRI కి కూడా congrajulations. Video లో చాలా feal వుంది nice చాలా బాగుంది. మమత గా acting చేసిన అమ్మాయి బాగా చేసింది. అలాగే మీ దోస్తులు కూడా బాగా acting చేసారు .last లో మమత గురుంచి ఆలోచిస్తూ feal super sri.సినిమా level ending 👌🏻.Advance happy రాఖి 🌹
All super acting❤ naku chala nachinadi iam waiting for epsode 5❤🎉
Mamata annava ammutha annava😂😂😂😂 super comedy
హాయ్ శ్రీ మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాo ప్రతి ఆదివారం నీ వీడియో కోసం వెయిట్ చేస్తా ఉంటాను దుబాయిలో మీ వీడియో చూస్తే మా మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్🎉
Mamatha ammutha superga uandhi
Today morning nunchi mi vedio kosam channel ni open chesi chala sarlu chustunna sri miru vedio yepudu pedatara anni finally vachinadi iam full happy. Na laga wait chesina valu like cheyandi
Sorry for the late anna
@@CreativeThinks it's ok bro mi vedio chusi nanu chala emotional 💔 ayinanu bro your triagal love story content really super TQ very much
Super video Sri,and team Andaru bagachesaru
Super videos all the best 🎉🎉🎉❤❤❤❤
Hi sri...finally ep-4 Coming
Waiting for Episode 5
Entha mandhi ki e episode nachindho like hear❤
అన్న ఎప్పటినుండో మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న నీ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి అన్న కొంచెం తొందరగా వీడియో కంప్లీట్ అయ్యేట్టు చూడు అన్న🎉❤ ప్లీజ్
3:05 Ring tone vini enni years ayindo bro
@@galmaraju8803 కదా...
Nice video brother ❤next video kosam waiting
Areee Babu ni videos ki addict ayipoyanu❤❤❤❤❤ what a background music 🎵🎵🎵🎵
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@@CreativeThinks thanks brother
Anna video super and 10years complete of 'creative thinks '
హాయ్ శ్రీ 👋
మన క్రియేటివ్ థింగ్స్ సభ్యులందరికీ 10వ వార్షికోత్సవా శుభాకాంక్షలు 💐 💐 ❤❤ ఎపిసోడ్ 4 సూపర్ చాలా బాగుంది ❤❤
E series blockbuster hit and dhaniki 75% MAMATHA❤ Character a
Next video thondaraga upload cheyandi anna and MAMATHA❤ ki ekkuva dialogues evvandi
Happy Raksha bandan satwika sister💐💐
Em sires ra Babu mindlonunchi povatledu super b evadu tagatla evariki varu acting eraga desestunaru 👏👏 me' acting ki me dedication ki me creative ki take a bow....all the best sri suresh Anna me video s chustu vunta chala bagunai e episode epudu vastunda Ani wait chestunaa taking super b suchitra aithe al rounder chala Baga act chestundi.. endulo mamata carecter chala adict aipoyam good expression s...eka sri anna ne acting chepalante no words 🔥me team andriki all the best Anna 10years complete chesaru meru elage enno sires cheyali mamalni entertainment cheyalani mansupurtiga me &one think me mounika garu dop super b 👏👏👏 scene chala bagunai congratulations madam
Excellent series.. Mamatha character very nice.. Face chala attractive ga undhi❤🥳
Mamatha super video nice acting❤love story
Chala bagundi sri chala navvukunna ❤❤❤
Super episode frnds...
Comedy emotion love all in one.. Well done.. Keep it up frnds..
Waiting for the next episode & Mamatha character super & special in this series.. konchm ekkuva length pattadaniki try cheyandi
Excellent bro mamulga wait cheyale telsa gee video yepud vastado ani yennod nunchi sustuna kani jaldi cheyandri konchem @CreativeThinks
Sri nee acting nee timeing super. Last lo expressions keka......🎉🎉
Jaldhi jaldi episode lu pettu shree ❤❤❤❤ darling superb feeling brother
Super interesting Short Video bro 😊 Waiting for 5th episode Bro... Satvika Waiting for Short Series
Nice Video And Mamatha Caroctor is very Good And Music is Superb.Please Come to My City Vijayawada ❤
Video chala bagundi Sri 💓💓
Sri bro your direction creative story superb congratulations 🎉 all the best
Super part 5 bro
Super 😊😊😊❤ ep.5
Next 5th episode eppude bro chestha ra cheyara nachurall ga masthu anipisthuondhi bro inka thiyandi bro kani thondharaga cheyandi bro ❤❤❤🎉🎉 mamatha acting suppr bro
శ్రీ అన్న వీడియో చాలా బాగుంది ముందుగా క్రియేటివ్ థింగ్స్ కుటుంబ సభ్యులకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐 ..next pat కోసం వెయిటింగ్.. ఎందుకంటే ఇప్పటినుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.. మనం ప్రేమించే కన్నా మనల్ని ప్రేమించే వారు మన లైఫ్ లోకి వస్తే ఆ లైఫ్ చాలా బాగుంటుంది.. anyway all the best.. మంచి స్టోరీ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను .. ఒక డైలాగు మాత్రం చాలా సూపర్ గా ఉంది.. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక తోడు కావాలి కానీ అది ఎక్కడ ఉంటుందో ఏమో ఎవరు ఎవరికి తెలియదు అనే డైలాగు చాలా సూపర్ గా ఉంది❤❤❤ 👍👍.. శ్రీ అన్న మీరు ఛానల్ పుట్టినప్పటి నుంచి నేను మీ follower నీ.. ఇక ముందు మంచి మంచి వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
Super video ❤ and mi dresses colour combination chala nice❤ congratulations 🎉 HUGE FAN OF YOU SRI🔥❤️
Happy birthday CREATIVE THINKS
congratulations sree anna 🎉may all your dreams come true 🎉wish you all the best anna
BGM keka mamatha ❤❤❤❤ wow acting chimpi padesindi.. my teenage days gurtukutechavu . Po 🎉🎉
Chaala Bagundhi bro episodes
Next part length ekkuva chey sri appude ayipiondha anipisthundhi❤❤❤❤ waiting for next episode ❤❤❤
❤❤❤ nice acting andaru🎉
Episode 5 release cheyandi anna ❤
Good morning Sri ❤ Video superb ga vundhe Starting lo father and son matalu clarity ga Levi so koncham slow voice vundhe. But megathadhe antha superb ga vundhe. All the best for entire team and comedy seens also good.
Enni sarlu cheppina thakkuve anna mamatha characterization khatarnak design chesinav chala baga raskunnav superr❤❤❤❤🎉🎉