అందరికి *Good Morning* పండుగ ఎలా జరిగింది... 😀 Meru bathukkama tho digina photos insta lo tag chesara? *Thank You* for watching 😊 *Happy* *Friday* Have a nice *Day* 👋
హాయ్ శ్రీ అన్న ఈ వీడియో గురించి వెయిటింగ్ అందరూ మనోళ్ళందర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అందరూ చాలా బాగున్నారు ఈ వీడియో చూస్తుంటే మన ఇంట్లో పండగ జరిగినంత హ్యాపీగా ఉంది
we don't have this tradition in Karnataka but I have always wanted to see it and know the history behind it...this is a festival of togetherness and everybody seems to enjoy to the core🥰🥰mounika sis you look fabulous in ethnic wear...loved the whole video and pics as well❤️❤️
శుభోదయం శ్రీ తమ్ముడు...... నైస్ డ్రెస్సింగ్ మర్దల్....... 😍😍బతుకమ్మ బాగా పెర్చారు...... చిన్ని సూపర్🥳🥳......మీ బతుకమ్మ ఆట పాట చాలా బాగున్నాయి.....మీ సిస్టర్ మీరుచాలా బాగా రెడీ అయ్యారు.......మేము కూడా బాగా ఆడినము మౌనిక..... వీడియో పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది....🤩🥰💜
Festival valla chudalekapoyanu bathukama celebrations super ga unay eesari ....kani olden days laga adadam ledu evaru motham speakers thone aduthunaru ekkada chusina ....mee enjoyment lo maa enjoyment chuskunam
Wow Super బతుకమ్మ డాన్స్ లు Mounika Sister👌👌👌...1st time mi Village బతుకమ్మ వీడియో లో Some type of new బతుకమ్మ డాన్స్ Steps చూపించారు Super Sis👏👏👏🙏🙏👌👌😍🥰...mi daggara 4 r 5 o clock indi ma daggara morning 10am varaku బతుకమ్మ అడినారు 😍🥰😘...Goodnight Mounika Sis and my creative thinks family 😴😴😴😴
Good morning creative thinks family ☺️ Ma village lo sathwika bathukamma dance famous iendhi anna andhar status lo petinar 😂 Waiting for village boy series episode -2
నువ్వు అంత బిజీగా ఉన్న కానీ మేము మీ ఇంటికి వచ్చినప్పుడు కూర్చోపెట్టి మాట్లాడటం అలాగే మంచి నీళ్ళు తాగుతార అని అడగటం మాతో మాట్లాడటం రవి అన్న కూడా మాట్లాడటం గంగ జల చెల్లి & సాత్విక చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఈ దసరా పండుగ పండుగ అంటే ఇదే అనేలా గుర్తుండి పోతుంది శ్రీ ఎంత ఎదిగినా నీలా ఒదిగి ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు శ్రీ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏😔
శ్రీ అన్న మీ ఇంటికి మేము రావడం పండుగ రోజు మనసు కి ఇష్టం అయినా వారిని కలవడం మాట్లాడటం నువ్వు అంత బిజీగా ఉన్న కానీ మమ్మల్ని లోపలికి రమ్మని కూర్చోమని అడగటం అది అయితే ఎప్పుడు మర్చిపోలేం పోయిన సంవత్సరం దసరా రోజు వచ్చాము మీ ఇంటికి అప్పటి నుండి ఇప్పటి వరకు 5times వచ్చాము మీరు మాట్లాడే విధానం నేను ఒక 3 చానెల్స్ కి హెడ్ ని అని ఏమి లేదు మొదటి నుండి నువ్వు నీ వీడియో లో ఎలా అయితే ఉన్నవో ఇప్పటికి అలానే వున్నావ్ అందుకే నువ్వు అంటే అందరికి ఇష్టం శ్రీ నువ్వే కాకుండా మన టీం లో వుండే "రవి " అన్న గారు , గంగ జల చెల్లి, సాత్విక చెల్లి, వీళ్ళు కూడా నీలాగే మాట్లాడటం చాలా బాగుంది. ఈ దసరా కి మౌనిక చెల్లి ని మిస్స్ అయ్యాం next టైమ్ మీ అందరిని మన creative thinks home లో కలవాలని కోరుకుంటున్నాను. వచ్చే దసరా వరకు నువ్వు అనుకున్నవి అన్ని సాధించాలని మనపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
Hi maunika and sri gaaru. Mammanli kuda vdo lo chupinchinandhuku chaala chaala thanks uuuuuuu. Happy dasara belatedly. 💐 plz ma papa nu okkasari kalavandi.
అందరికి *Good Morning* పండుగ ఎలా జరిగింది... 😀
Meru bathukkama tho digina photos insta lo tag chesara?
*Thank You* for watching 😊 *Happy* *Friday* Have a nice *Day* 👋
Good morning anna
Good morning
Tinnara.
Annaa
Good morning
Hi Anna Love from Bhupalpally district chelpur village
హాయ్ శ్రీ అన్న ఈ వీడియో గురించి వెయిటింగ్ అందరూ మనోళ్ళందర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అందరూ చాలా బాగున్నారు ఈ వీడియో చూస్తుంటే మన ఇంట్లో పండగ జరిగినంత హ్యాపీగా ఉంది
Hi sri anna
@@anilgamingfftelugu6256 l
Soon Village Boy Episode 2 😍
Festival valla shoot late ayyendhi 😌
వెయిటింగ్ 🙏🙏👏👏
Waiting annaaa andari videos achinai manadeya letu
Mee video kosam eduruchustu vuntanu ❤️ love from kolanoor...👍🙏🏿🙏🏿🙏🏿
Next bathukamma ki pettu anna........
Mostely Prathi video festival ie poyinka pedhavu anna.....konechem serious ga plan chesi videos cheie anna
Waiting⏳ 🥰
we don't have this tradition in Karnataka but I have always wanted to see it and know the history behind it...this is a festival of togetherness and everybody seems to enjoy to the core🥰🥰mounika sis you look fabulous in ethnic wear...loved the whole video and pics as well❤️❤️
మౌనిక మీ మంచిర్యాలలో బతుకమ్మ పండుగను చాలా బాగా జరుపుతున్నారు. సూపర్. సూపర్...సూపర్ నాకు చాలా నచ్చింది. G.K
మౌనిక Vloging సూపర్ 🧡🧡🧡,
మన తెలంగాణ సంస్కృతి దేశ దేశాల్లో చాలా ఘనంగా జరుపుకున్నారు 😘😘 మన వాళ్ళేమో Dj Songs మీద ఇంట్రెస్ట్ పెట్టిర్రు .
బతుకమ్మ ను మనోళ్ళే నాశనం చేస్తున్నారు.
అక్క చెల్లెలు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అన్న తమ్ముళ్లకు దసరా శుభాకాంక్షలు
అబ్బా ఎంత బాగుంది పండుగ వాతావరణం మా బతుకమ్మ నైట్ వన్ వరకు ఆడుకుంనం💞🎉🎉🎉🎉🎉🎉🎉💃💃💃 మంచి పండుగ వీడియో థాంక్యూ మౌనిక
శుభోదయం శ్రీ తమ్ముడు...... నైస్ డ్రెస్సింగ్ మర్దల్....... 😍😍బతుకమ్మ బాగా పెర్చారు...... చిన్ని సూపర్🥳🥳......మీ బతుకమ్మ ఆట పాట చాలా బాగున్నాయి.....మీ సిస్టర్ మీరుచాలా బాగా రెడీ అయ్యారు.......మేము కూడా బాగా ఆడినము మౌనిక..... వీడియో పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది....🤩🥰💜
బతుకమ్మ శుభాకాంక్షలు మౌనిక అక్కాచెల్లెళ్లు దేవతలు లాగా ఉన్నారు 🙏🙏🙏💐
ఇది కదా మాకు కావాల్సింది వీడియో చాలా చూడ ముచ్చటగా ఉంది శ్రీ అన్న.... Thanks to creative thinks team
Muchata video kosam 3days nuchi wait chestuna Anna ☺️❤️
Mugguru akkachellalu chudadaniki muchatagunnaru😁😁😁❤️❤️❤️👍👍👍👌👌👌
హ్యాపీ దసరా శుభాకాంక్షలు శ్రీ, సాత్విక మౌనిక, గంగజాల, చిన్ని అండ్ అల్ మెంబర్స్ కి
Festival valla chudalekapoyanu bathukama celebrations super ga unay eesari ....kani olden days laga adadam ledu evaru motham speakers thone aduthunaru ekkada chusina ....mee enjoyment lo maa enjoyment chuskunam
గుడ్ మార్నింగ్ శ్రీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎలా జరుపుకున్నారు పండుగ💐💐
Hi sri....Good morning ☕
Happy Dussehra to Creative thinks family 💐
I thought i missed bathukamma vibes this year because i didn't went to my Village but your video made me feel like seen my village on festive
Thank you
anna okka dron shoot chayu
mee enti dhagara
మీ బతుకమ్మ వీడియో కోసం మేము చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నాం bro ఈరోజు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది
Thank you 😊 anna
Super
సాత్విక ను మరియు గంగాజల ను మిస్ అయ్యాము అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.....
Hai Anna🤗
Good morning🌄🌅
Waiting for video💞
thank you for your waiting 😍
Hi
Gi
Anna bathukamma video iam waiting for that video
Coming soon bathukamma video waiting
👌👌 mounika akka bathukamma video beautiful 🌼 🌼
Nice video mounika and sree. Last lo photos chala. Chala bagunai live lo chusenatte unde video ❤️❤️ supeer supeer 👌👌
Good Morning Sri and team. Belated HAPPY Dasara. Love from dubai subscribers
Waiting for village Boy Series 2 😍😍 Anna 💙💙
soon
😍
ఆడవారు తమ బాధలు, కష్టాలు మరచిపోయి పూల తో సంతోషంగా ఆడుకునే పండుగ మన బతుకమ్మ పండుగ, ఆ రోజు చాల ప్రత్యేకo వారికి....
Yes bro
Monika me family members background ceppu
Super 😍 looking so beautiful mounika exlent ❤️😍😍😍
Wow Super బతుకమ్మ డాన్స్ లు Mounika Sister👌👌👌...1st time mi Village బతుకమ్మ వీడియో లో Some type of new బతుకమ్మ డాన్స్ Steps చూపించారు Super Sis👏👏👏🙏🙏👌👌😍🥰...mi daggara 4 r 5 o clock indi ma daggara morning 10am varaku బతుకమ్మ అడినారు 😍🥰😘...Goodnight Mounika Sis and my creative thinks family 😴😴😴😴
Good morning Creative thinks family'
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు... ❤
మొత్తం నిండి పోయింది బతుకమ్మలు చెరువులో
Hi Sri...
Belated Happy Dussehra to you and creative thinks team
గుడ్ మార్నింగ్ శ్రీ...మౌనిక అక్క డాన్స్ ఈ రోజు చుష్ణం😜😜
😀😊
Hi
Very beautiful
Hi
@@CreativeThinksAdventureHi annay
Hi sri bro ..songs padina Mulkalla ma village ...song padindi ma ammamma ne..Thank u bro for ur video..
Hi sri super bathukumma video I'm in Dubai video chuse chala happy happy
anna village boy series episode 2 appadu vasthidi waiting for video 😀😀
Good morning creative thinks family ☺️ Ma village lo sathwika bathukamma dance famous iendhi anna andhar status lo petinar 😂
Waiting for village boy series episode -2
Hii sri
Belated happy dassehra to you and creative thinks team 💐💐
Love from Maharashtra 💞❤️❤️
Nice auntyyy
Good afternoon Sri Anna and mounika Akka creative thinks families all 🙂😊❤️🌅
చాల బాగుంది శ్రీ అన్న వీడియో
మౌనిక అక్క మీరు చాలా బాగా ఉన్నారు
Hi sri anna good morning waiting for village boy part 2😂
హాయ్ శ్రీ good morning పండుగ ఎలా జరిగింది అందరు బాగున్నారా టిఫిన్ చేశారా
Video chala bhagundi Sri.. last lo gangajala, sathwika potos kuda mention cheste inka bhagundu... Vallanu miss ina feeling undi e video lo.
Super video Sri chala bagundiii mounika nice
నువ్వు అంత బిజీగా ఉన్న కానీ మేము మీ ఇంటికి వచ్చినప్పుడు కూర్చోపెట్టి మాట్లాడటం అలాగే మంచి నీళ్ళు తాగుతార అని అడగటం మాతో మాట్లాడటం రవి అన్న కూడా మాట్లాడటం గంగ జల చెల్లి & సాత్విక చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఈ దసరా పండుగ
పండుగ అంటే ఇదే అనేలా గుర్తుండి పోతుంది శ్రీ
ఎంత ఎదిగినా నీలా ఒదిగి ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు శ్రీ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏😔
Thank you 😊 anna for your valuable comment 😀😀🙏
@@CreativeThinksAdventure thank you sri 🙏🙏🙏🙏
Ok
Super
Mana video eppdu pedtharu
Good evening andhariki super ga vundhi video😍😍😍👌👌👌🎊🎊
Mouni akka super dance....🥰
Middle lo police car highlight 😃😃😃😃 kani 3:56 am ina inka m adalaa antunavuu nuvvu super akkaa 🥳🥳🥳🥳🥳
Wow mounika vallu baga chesaru suprb
Hai Sri Anna good evening super video mi village lo bathukamma video pettandi
Suparb chala bagunnaru😍vedio kuda chala bagundi
శ్రీ అన్న మీ ఇంటికి మేము రావడం పండుగ రోజు మనసు కి ఇష్టం అయినా వారిని కలవడం మాట్లాడటం నువ్వు అంత బిజీగా ఉన్న కానీ మమ్మల్ని లోపలికి రమ్మని కూర్చోమని అడగటం అది అయితే ఎప్పుడు మర్చిపోలేం పోయిన సంవత్సరం దసరా రోజు వచ్చాము మీ ఇంటికి అప్పటి నుండి ఇప్పటి వరకు 5times వచ్చాము మీరు మాట్లాడే విధానం నేను ఒక 3 చానెల్స్ కి హెడ్ ని అని ఏమి లేదు
మొదటి నుండి నువ్వు నీ వీడియో లో ఎలా అయితే ఉన్నవో ఇప్పటికి అలానే వున్నావ్
అందుకే నువ్వు అంటే అందరికి ఇష్టం శ్రీ
నువ్వే కాకుండా మన టీం లో వుండే "రవి " అన్న గారు , గంగ జల చెల్లి, సాత్విక చెల్లి, వీళ్ళు కూడా నీలాగే మాట్లాడటం చాలా బాగుంది.
ఈ దసరా కి మౌనిక చెల్లి ని మిస్స్ అయ్యాం next టైమ్ మీ అందరిని మన creative thinks home లో కలవాలని కోరుకుంటున్నాను.
వచ్చే దసరా వరకు నువ్వు అనుకున్నవి అన్ని సాధించాలని మనపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
Super👌👌❤❤ శ్రీ good morning🌞🌞
Wow super chala chala challa bagundi i really love it 😍
Hi sir anna video super anna Monika kavalu bonnar yah video kosam waiting 🥰🥰👍👌
Monika AKKA super
Wonderful bathukammalu chala unavi bagunavi super 🥰
Chal bagundi anna video
Kani e year em enjoy chaylem emchastam
Happy dusarra anna
And creative family ki
Mee bathukkamaa songs supar 😱😱
Chala chala super ga undhi🤝
Beautiful nd mounika sister's 3 dresses 👌😍😍😍
Good morning Sri Anna and mounika Akka creative thinks families all 😊❤️
Good morning
@@CreativeThinksAdventure Tiffin chesara adaru Anna 😊
Ya video chusana intresting ga anipusthundi super
Chinna batukamma ki akkalu vunte challa bagundi
Anna mana video trending#4 lo vundi wow!!🥳🥰😍☺️
Super mounika garu happy dasaraa , me muchata bagundi
Video last lo okkesi puvesi bathukamma song pedithe bagundu bro
Hi sri mounica dance super mana family laga undhi video chala bhagundhi
Hii mouni akka assume video.....celebrate a enjoy 💗💗💗💗
Good night Sri Anna and mounika Akka creative thinks families all 🥱 sweet dreams 😴☺️❤️
Super మౌనిక అక్క chala Baga చేశారు
మౌనిక సూపర్ శ్రీ అల్ ది బెస్ట్💐🌹💐🌹🌹🌹👌🏾
Hi creative thinks all Tim happy Friday Sri anna deleted happy Dasara and bathukamma panduga bro🙏😀
Chala bagundhi mounika akka video☺ 😍❤
Super mounika sister 😘😘😘😘💗😘😘😘
Good morning Sri Anna and mounika Akka creative thinks families all 😊 Have a nice day ❤️🙂
Hi maunika and sri gaaru. Mammanli kuda vdo lo chupinchinandhuku chaala chaala thanks uuuuuuu. Happy dasara belatedly. 💐 plz ma papa nu okkasari kalavandi.
All the best నీలాంటి manchi valaki manche jaruguthadhi
Screenplay & editing awesome 👍 Director
Vankay curry cured 👌👌😋😋 super untadhi anna
Good night sri anna and creative thinks team and family members
Super sri ana nuvu andhuku mounika akka tho photo dhigale mi jant super❤
Super assal cheruvuki cheera kattinattu undhi 🥰
Wowmounkasupe👌👌😍😘🥰
Wow superr unnai bathukammalu
Chala bagundi sri.. mounika garu
Happy dussara creative thinks family and sri thamudu All the best my creative thinks family
హాయ్ శ్రీ అన్నయ్య ఈ వీడియో చాలా చాలా బాగుంది మౌనికక్క సూపర్ నీ డ్రెస్ సూపర్ సూపర్ వీడియో
Nice video 👌sri anna all of you good morning nice celebrating the bathukama festival
Hiiii Monika looking superb 🥰 dance superb 🥰 sri madyalo Neto matladi kanipinchina ammai chala bagundi 🥰 dance kuda chala baga chesindi.tananu acting lo tesukondi .chala bagundi.
Thank you . Good Night and Sweet Dreams 🤗🙂
Anna youtube ne video vachandi anta na face lo smile vastadi anna ❤️ u all spically mounika fan
Chalaaaaa chalaaaa bagundi video 👍
Good night Sri Anna and mounika Akka creative thinks families all 🥱😴 sweet dreams ☺️
happy bathukamma happy dasara creative thinks tem ki spl ly sri annaki happy dasara
Good evening shree
Belated happy dasara
Have a nice day
Mounika sister baga matladutunnaru.. Continue cheyandi.... Good luck
Hii bro good morning have a nice day keep smiling keep thinking
Sri me videod chala baguntayi
సూపర్ 👌👌👌👌👌👌
మౌనిక గారు : వంకాయ కూర ల.పెరుగు కలుపుకుంటే మస్తుంటాధి.😆😆👌👌👌