మిరపలో తామరపురుగు, కాయ తొలుచు పురుగు, తెగుళ్ల నివారణ | Mirchi Farming | Shivanaga Malleshwar rao
ฝัง
- เผยแพร่เมื่อ 30 พ.ย. 2021
- #Raitunestham #Mirchifarming #Farmertraining
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మిరప రైతులకి తామర పురుగు నిర్మూలన పెద్ద సమస్యగా మారింది. తోటలను ఆశిస్తోన్న నల్ల తామర పురుగు.. పంటను నాశనం చేస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో నవంబర్ 28న రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేంద్రియ రైతు శివనాగ మల్లేశ్వరరావు... మరిపలో తామర పురుగు రాకుండా ఉండేందుకు సాగులో చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఇతర తెగుళ్ల నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులని తెలియజేశారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Really it is very good information thank you raithu nestham
బాగా చెప్పారండి, thanks
Good, information, sir
అన్నా మీ నాలెడ్జ్ అమోఘం 🙏🙏🙏
Good information
Good speech sir..good information
Thanks anna
🌹👌 great information Boomi thana chuttu thaanu thiruguthuu vacchi thana kakshalo vasthundi annattu eyy company mandulu vaadina ilanti samacharam thodu Vuntegaani Raithu jeevitham baagupadadandi nijam
Super chapperuanddi Takuva pettabadi yakkuvalabam,
Good information but tell about carbon
Excellent speech sir
Super sir
thank you sir
Full video plz
vepa akula kasayam ela thayaru cheyali please sir
అది ఇక్కడ దేవనకొండ సార్ మాకు కూడా ఇదే పరిస్థితి ఏ మందు కొట్టాలి ఎక్కడ నా పేరు శేషు దేవనకొండ మండలం దేవనకొండ గ్రామము కర్నూలు జిల్లా
Bro madhi 2acers lo red Chilly motham kaya Kullu vachindi 100kgs kuda kavu mandhulu chapandhi
Kitazin or cabrio top
Ippudi ami cheyyalo cheppandi
India agriculture govinda govinda
Powder meserments chepandi Sir
రైతు నేస్తం క్లాస్ లు వినాలి అంటే ఎలా
E class yakkasa jaruguthunaie ???
Homeo లో ప్రొటేన్సీ లు 6, 30,200, 1000 or1x, 2x ,3x,1m2m,3m. ఉంటవి
Ee bhataraya akeda vandals oka sare chapande broo
Benivia ki purugu pootha pothundhi
ఎమ్ కే కషాయం ఎలా తయారు చేయ్యాలి
Present situation sethapalam +neem oil control avudda
Avvatled kottam
Seethapalam ku viron kottandi one round ku motham podhi
Jai. Sriram. Jai. Jai. Sriram
E baktiriya ekkada dhorukuthundi
Amazon
Number pampu anna
Vadhu ra swami e mirapa vadhu emi vadhu,4months crap 1andof feet undhi, putha ledhu, ethhu peragadhu, kapu ledhu, pettubadi chusthe 1laksh datindhi, kapu chusthe em ledhu, 5000rs kuda vasthayo ledho
మీరు రైతు వ సైన్టిస్ట్ వ అన్నా
మంచి సీతాఫలం నూనె ఎక్కడ దొరుకుతుంది ఆండి
Ananta pur
What use sir tell me
Sir mi no ivvandi
Mobile No plz
Good information