6/8 Tabla and Dholak beat music loop

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 118

  • @ashokgudimetlaa1185
    @ashokgudimetlaa1185 ปีที่แล้ว +14

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా ॥2॥
    1॰
    ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను
    వివరించునే ॥2॥
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో కృతజ్ఞాతార్పణలతో ॥2॥
    ॥అత్యున్నత॥
    2॰
    పరిమళించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను
    నడిపించుచున్నందునే ॥2॥
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో హర్ష ధ్వనులతో ॥2॥
    ॥అత్యున్నత॥
    3॰
    పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే ॥2॥
    యెహోవ నిన్నే మహిమ పరచెద
    స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో ॥2॥
    ॥అత్యున్నత॥

  • @PrabhaPeterOfficial
    @PrabhaPeterOfficial วันที่ผ่านมา

    ఒంటి నిండా బంగారమున్నాను
    అది నీకు సాటి రాగలదా "2"
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా...( నీవే )
    2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
    అది నీకు సాటి రాగాలదా.... "2"
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే )
    3. కొండంతగా బలము ఉన్నాను
    అది నీకు సాటి రాగలదా... "2"
    బాలమంతా నీవే యేసయ్యా
    నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )
    4. ప్రేమించే వారు ఎందరున్నాను
    వారు నీకు సాటి రాగలరా..... "2"
    ప్రేమమాయా యేసయ్య
    నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

  • @chittinekuri9964
    @chittinekuri9964 8 หลายเดือนก่อน +8

    సిలువలో సాగింది యాత్ర
    కరుణామయుని దయగల పాత్ర (2)
    ఇది ఎవరి కోసమో
    ఈ జగతి కోసమే
    ఈ జనుల కోసమే ||సిలువలో||
    పాలు కారు దేహము పైన
    పాపాత్ముల కొరడాలెన్నో (2)
    నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
    నోరు తెరువ లేదాయే ప్రేమ
    బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
    వెనుక నుండి తన్నింది ఒకరు
    తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
    గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
    నోరు తెరువ లేదాయే ప్రేమ
    బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||

  • @jayachandrathuraka1068
    @jayachandrathuraka1068 ปีที่แล้ว +8

    అడగక ముందే అక్కరలెరిగి
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    ఎందరు ఉన్నా బంధువు నీవే
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా||
    పల్లవి :
    పదే పదే నేను పాడుకోనా
    ప్రతి చోట నీ మాట నా పాటగా
    మరి మరి నే చాటుకోనా
    మనసంతా పులకించని సాక్షిగా
    నా జీవిత గమనానికి గమ్యము నీవే
    చితికిన నా గుండెకు ప్రాణం నీవే
    ||మమతల మహా రాజా
    (నా) యేసు రాజా ||
    చరణం 1 :
    అడగక ముందే అక్కరలెరిగి
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    ఎందరు ఉన్నా బంధువు నీవే
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా
    చరణం 2 :
    అడిగిన వేళ అక్కున చేరి
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    నలిగిన వేళ నా దరి చేరి
    నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +9

    ఎన్ని తలచినా ఏది అడిగినా
    జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
    నీ వాక్కుకై వేచియుంటిని
    నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
    నీ తోడు లేక నీ ప్రేమ లేక
    ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
    అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
    నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
    నా ఇంటి దీపం నీవే అని తెలసి
    నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
    ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
    వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
    ఆపదలు నన్ను వెన్నంటియున్నా
    నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
    లోకమంతయూ నన్ను విడచినా (2)
    నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
    నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
    నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
    నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
    నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||

  • @chittinekuri9964
    @chittinekuri9964 9 หลายเดือนก่อน +6

    పల్లవి: నీవే నాకు చాలును యేసు "8"
    1.ఒంటి నిండా బంగారమున్నాను
    అది నీకు సాటి రాగలదా "2"
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా...( నీవే )
    2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
    అది నీకు సాటి రాగాలదా.... "2"
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే )
    3. కొండంతగా బలము ఉన్నాను
    అది నీకు సాటి రాగలదా... "2"
    బాలమంతా నీవే యేసయ్యా
    నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )
    4. ప్రేమించే వారు ఎందరున్నాను
    వారు నీకు సాటి రాగలరా..... "2"
    ప్రేమమాయా యేసయ్య
    నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

  • @ashokgudimetlaa1185
    @ashokgudimetlaa1185 ปีที่แล้ว +6

    నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో
    నీలాంటి దైవం లేదు నా యేసయ్యా
    నీతో సమానమెవ్వరు
    తల్లివి నీవే నా తండ్రివి నీవే
    తోడు నీవే - నా నీడా నీవే
    ఆకాశముకెక్కిపోయినా - అక్కడను నీవున్నావు
    నేను పాతాళములో పండుకొనిన - అక్కడను నీవు వచ్చావు
    నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవున్నావు
    పిండమునై నేనుండగా - నీ కన్నులు నన్ను చూచెనే
    నా తల్లి గర్భమందునా - నన్ను నిర్మించినవాడవు నీవే
    నా జీవితాన ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని
    నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా - నన్నెత్తుకొని ఓదార్చితివే

  • @tbenny1124
    @tbenny1124 10 หลายเดือนก่อน +3

    Pallavi: సమస్తానికి - ఆధారమైన యేసయ్య
    కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా "ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య"
    1.ఆత్మలోకుంగి అలసిననాకు - నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
    2. గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
    2.గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము కన్నీటి కెరటాలు నను ముంచువేళ- నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +5

    యేసు గొరియ పిల్లను నేను
    వధకు తేబడిన గొరియ పిల్లను (2)
    దినదినము చనిపోవుచున్నాను
    యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||
    నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
    నా తలంపులు ఏడుస్తున్నవి (2)
    నా మోమున ఉమ్మి వేయబడినది
    నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||
    నా చేతుల సంకెళ్ళు పడినవి
    నా రాతలు చెరిగిపోతున్నవి (2)
    నా కాళ్ళకు మేకులు దిగబడినవి
    నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +5

    యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2)
    నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని
    నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని
    చూడు యేసయ్యా - నన్ను చూడు యేసయ్యా
    చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||
    కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
    బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2)
    లేరు ఎవరు వినుటకు
    రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||
    లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
    నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)
    లేరు ఎవరు వినుటకు
    రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +7

    నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
    నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
    ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
    ఆప్తులైన వారే హాని చేయచూసినా
    మిత్రులే నిలువకుండినా (2)
    న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
    జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
    నష్టమే మిగులుచుండినా (2)
    శాపము బాపే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
    కష్ట కాలమందు గుండె జారిపోయినా
    గమ్యమే తెలియకుండినా (2)
    సాయము చేసే నీవు నాకుంటే (2)
    చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +2

    యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
    మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)
    పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
    నా పితరులను ఆదరించి ఆదరించిన మహనీయుడవు (2)
    పూజనీయుడా నీతి సూర్యుడా
    నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా||
    ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
    మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)
    విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
    నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +1

    యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
    విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||
    నీవు కనిపించని రోజున
    ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
    నీవు నడిపించిన రోజున
    యుగయుగాల తలపు మది నిండెనే (2)
    యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
    నీవు మాట్లాడని రోజున
    నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
    నీవు పెదవిప్పిన రోజున
    నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
    నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
    నీవు వరునిగా విచ్చేయి వేళ
    నా తలపుల పంట పండునే (2)
    వధువునై నేను నిను చేరగా
    యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
    యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||

  • @FATHERSHOUSEPRAYERTOWER
    @FATHERSHOUSEPRAYERTOWER ปีที่แล้ว +23

    యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా..నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని...... ఈ పాటకి పర్ఫెక్ట్ సింక్ అలాగే మధురమైనది నా యేసు ప్రేమ..మరపురానిది నా తండ్రి ప్రేమ....

    • @tirupatitirupati6312
      @tirupatitirupati6312 10 หลายเดือนก่อน

      🙏⛪⛪⛪⛪⛪⛪⛪🇮🇳🙏🙏

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 9 หลายเดือนก่อน +5

    సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సాంగ్ కరెక్ట్ గా వుంది 🙏

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 2 หลายเดือนก่อน +1

    నా ప్రార్థనలన్ని ఆలకించినావు
    నా స్తుతి¬మములన్ని- నీకే అర్పింతుము
    నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
    నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు
    1.అడిగినంతకంటె-అధికముగా చేయు
    ఐశ్వర్యవంతుడవు-నీవే యేసయ్యా
    పరిపూర్ణమైన-నీ దైవత్వమంతా
    పరిశుద్ధతకే- శుభ ఆనవాలు ||నా ప్రార్థన||
    2.ఆపత్కాలములో మొరపెట్టగానే
    సమీపమైతివే నా యేసయ్యా
    సమీప భాందవ్యములన్నిటికన్నా
    మిన్నయైనది నీ స్నేహబంధము ||నా ప్రార్థన||
    3.ఎక్కలేనంత ఎత్తైన కొండపై
    ఎక్కించుము నన్ను నా యేసయ్యా
    ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
    ఆత్మీయతకే స్థిరపునాదులు ||నా ప్రార్థన

  • @pastorstephenhanok1669
    @pastorstephenhanok1669 16 วันที่ผ่านมา

    కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా
    కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా
    అయ్యో….. పావురమా…..
    ఓ ఓ ఓ ఓ….పావురమా…..
    రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
    రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా
    ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
    ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ
    గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
    యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా
    నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
    నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా
    అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
    కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే
    రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
    రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే

  • @goggalashankar9708
    @goggalashankar9708 ปีที่แล้ว +6

    పావురమా నీ ప్రేమ ఎంత మధురము
    పావురమా నీ మనసు ఎంత నిర్మలము
    జుంటి తేనె ధార కన్నా
    మంచి గోధుమ పంట కన్నా (2)
    ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము (2)
    నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
    నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
    కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
    ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
    ఎటు చూసిననూ ఎం చేసిననూ
    మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
    ఒకసారి కనిపించి
    నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
    దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
    పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
    నా వాడు నా ప్రియుడు
    మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
    ఒకసారి కనిపించి
    నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా

  • @wordoflife1374
    @wordoflife1374 22 วันที่ผ่านมา

    జీవజలమా ఆత్మనాధుడా - ఎండని నదిలాగ రమ్ము బోధక రండయ్యా బోధకుడా - ఎండని జీవనదిలాగా పాదాల కొలత సరిపోదయ్యా- మోకాళ్ళ లోతు సరికాదయ్యా ఈతల మునిగి తేలాలయ్యా- తేలి తేలి ఆడాలయ్యా పోవు స్థలమెల్ల ఆరోగ్యమే - పారు చోటెల్లా పరిశుద్ధమే చేరుదాపంత సంతృప్తియే - నిలుచు మేరంతా పుష్టికరమే కోట్ల కోట్ల జాలర్ల గుంపు- పరుగు పరుగున వల వేయాలి పాడి పాడి చేపలు పట్టి - పరమ దేవునికి ప్రజను చేర్చాలి ఒడ్డున చెట్లు విస్తారంగా - పండ్లు ఇవ్వాలి దారాళంగా ఔషధ మవ్వాలి ఆకులన్ని - ఆహారమవ్వాలి పండులన్ని

  • @penuelholyministriesnagula7134
    @penuelholyministriesnagula7134 10 หลายเดือนก่อน +16

    గడచిన కాలం కృప లో మమ్ము కాచిన దేవ మీకు స్తోత్రం

    • @santoshb8412
      @santoshb8412 7 หลายเดือนก่อน

      Raje

    • @MohanGudise
      @MohanGudise 4 หลายเดือนก่อน

      Nasthutula​@@santoshb8412

  • @priskillakiran6092
    @priskillakiran6092 10 หลายเดือนก่อน +3

    Adagakamunde .. akkaralerigi avasaraalu terchina atmeyuda.... S.p Balu Christian song

  • @chanduji8320
    @chanduji8320 2 หลายเดือนก่อน +3

    గడచిన కాలం కృపలో మమ్ము
    కాచిన దేవా నీకే స్తోత్రము
    పగలు రేయి కనుపాప వలె
    కాచిన దేవా నీకే స్త్రోత్రము (2)
    మము కాచిన దేవా నీకే స్తోత్రము
    కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)
    కలత చెందిన కష్టకాలమున
    కన్న తండ్రి వై నను ఆదరించిన
    కలుషము నాలో కాన వచ్చిన
    కాదనక నను కరుణించిన (2)
    కరుణించిన దేవా నీకే స్తోత్రము
    కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) " గడచిన "
    లోపములెన్నో దాగి ఉన్ననూ
    దాతృత్వములో నను నడిపించినా
    అవిధేయతలే ఆవరించినా
    దీవెనలెన్నో దయచేసిన (2)
    దీవించిన దేవా నీకే స్తోత్రము
    దయ చూపిన దేవా నీకే స్తోత్రము (2)

  • @joycomedychannel7568
    @joycomedychannel7568 2 ปีที่แล้ว +6

    నీ ప్రేమా నూ నేను వోదలి వెళ్ళినప్పుడు బ్రతుకా గలనా ఒక క్షణమైనా....

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +2

    పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగా
    మరీ మరీ నేను చాటుకోనా మనసంతా పులకించ నీ సాక్షిగా
    నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే
    మమతల మహారాజా - యేసురాజా
    మమతల మహారాజ - నా యేసురాజా
    1.అడగక ముందే అక్కర లెరిగి
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    ఎందరు ఉన్నా బంధువు నీవే
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా ||ప||
    2.అలిగిన వేళ అక్కున చేరి
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    నలిగిన వేళ నాదరిచేరి
    నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    నమ్మకాన్నీ పెంచిన నాన్నవునీవే ||ప||

  • @PrinceRDY55
    @PrinceRDY55 8 หลายเดือนก่อน +1

    జాలిగల దేవుడవయ్యా కృపగల దేవుడవయ్యా ప్రేమగల దేవుడవయ్యా నా యేసయ్య (2) నీవు లేకుండా నేను ఉండలేనయా నీవు లేకుండానే బ్రతుకలేనయా (2)
    జాలి గల దేవుడవయ్యా
    కృంగిపోయిన వేళ నేనున్నానన్నావు కన్నీరు కారు వేల కౌగిట చేర్చినావు(2) తల్లి ప్రేమయా నీ ప్రేమ యేసయ్య తండ్రి ప్రేమ నీ ప్రేమ యేసయ్య (2)
    జాలిగల దేవుడవయ్యా
    ఒంటరైన వేళ నా తోడుగా నిలిచావు వాగ్దానమిచ్చి నన్ను ధైర్యపరిచినావు (2)
    తరగని దయ్యా నీ జాలి యేసయ్యా

    • @PrinceRDY55
      @PrinceRDY55 8 หลายเดือนก่อน

      ఒంటరైన వేళ నా తోడుగా నిలిచావు వాగ్దానమిచ్చి నన్ను ధైర్యపరిచినావు (2) తరగని దయ్యా నీ జాలి యేసయ్యా మారనిదయ్యా నీ మాట యేసయ్య (2)
      జాలిగల దేవుడవయ్యా
      ఆకలైన వేళ ఆహారమిచ్చినావు దప్పికైన వేల జీవజలములిచ్చినావు (2) మరువని దయ్యాన్ని ప్రేమ యేసయ్య వీడు అని దయ్యాన్ని కృప ఏసయ్యా (2)
      జాలి గల దేవుడవయ్యా

  • @joycomedychannel7568
    @joycomedychannel7568 2 ปีที่แล้ว +12

    ప్రార్థనా శక్తి నాకు కావలయా నీ పరలోక అభిషికం కావలయ్య

  • @jeopaul5807
    @jeopaul5807 8 หลายเดือนก่อน +1

    కదిలింది కరుణరధం song కు perfect set

  • @P.Yesudasu01
    @P.Yesudasu01 ปีที่แล้ว +10

    నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా song brother's

  • @jeopaul5807
    @jeopaul5807 8 หลายเดือนก่อน +1

    ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము correct 👍 gaa set aindhi

  • @Mr-qn6gj
    @Mr-qn6gj 4 หลายเดือนก่อน

    පහන් තරුව පායාවිත්
    ඔබ එන බව පවසන විට...//
    සරසවියේ රෑනින් ඔබ
    ඉගිල ගිහිල්ලා...
    සුවඳ හදේ රදවලා..යන්න ගිහිල්ලා...//
    මා ඔබත් එක්ක සුහද කතාවක්
    ඔබේ ඇසුත් එක්ක ප්‍රේම කතාවක්....//
    දුර නෑයෝ පවා ගේ දොර ළඟ එකතු වෙලා ඉඳිවී
    නුඹේ මාලේ හැබෑ රත්තරන්ද අතගාලා බලවී
    ඔය සේද ඇඳුම් ඉල්ලගත්තේ කාගෙන්දැයි අසාවී
    මාල ගිරවියේ...මාල ගිරවියේ
    මට ඔබත් එක්ක අපේ ගමට පියාඹන්න ආසයි
    මම දන්න කියන ගහ කොළ මල්
    පෙන්නන්නට ආසයි
    මාල ගිරවියේ....මාල ගිරවියේ
    තොරතුරු විමසනවා
    ආ ගිය තැන් පවසනවා...//
    සංසාරේ හුරු පුරුදුයි කියලා කියනවා
    කියලා කියනවා....
    මගේ උරතලයේ හිස තියාන
    හෙමිහිට ඉකිඹිදීවි....
    අපේ නැති බැරි කම් ඒ තරමට
    අමිහිරි දැයි අසාවී
    ඒ නිසා තවත් ටික දවසක් ඉවසමු
    අපි කුමාරී
    සමනළ වැව පුරවන්නට
    බෙලිහුල් ඔය ගලා ඇවිත්
    ආදර කඳු තරණය කර දෙහදක් අද වෙන්ව ගිහින්
    සුවඳ හදේ රඳවලා....යන්න ගිහිල්ලා
    සුවඳ හදේ රඳවලා....යන්න ගිහිල්ලා
    පෙරදින අප හමුවුනු තැන
    නටඹුන් පමණකි කඳුළක...//
    කඳු අතරේ වලා රොදක
    ඔබ සැඟැවීලා....
    සුවඳ හදේ රඳවලා....යන්න ගිහිල්ලා
    සුවඳ හදේ රඳවලා....යන්න ගිහිල්ලා
    මාල ගිරවියේ....මාල ගිරවියේ
    මට ඔබත් එක්ක අපේ ගමට පියාඹන්න ආසයි
    මම දන්න කියන ගහ කොළ මල්
    පෙන්නන්නට ආසයි
    මාල ගිරවියේ....මාල ගිරවියේ
    මාල ගිරවියේ....මාල ගිරවියේ
    මාල ගිරවියේ....මාල ගිරවියේ

  • @rajanbose4185
    @rajanbose4185 3 หลายเดือนก่อน

    Original Lyrics (Tamil), by Sis.Vini sherin
    Sung by P.S.Judah benhur
    Music by bro.Allwyn
    Video Bro.Judah Arun
    Music Credits:
    Music Arranged & programmed - Alwyn.M
    Tabla & Dolak - Kiran & Shruthi raj Nadhaswaram - Bala
    Violin - Balaji
    Recorded at Tapas studio by Anish Yuvani,
    Oasis Recording studio by Prabhu Immanuel
    Mixed & Mastered by Jerome Allan Ebenezer @ Johana Studio
    Video Credits:
    Video Direction: Judah Arun
    Edit, Color, Design: Judah Arun
    Special Thanks to
    Pr.Joshua, Pr.Peter, Bro.Vinu, Bro.Subramani, Bro.Inigo, Bro.Prakash
    Bro.Ashok, Pr.Sekar, Bro.Sanuel Charles all our Rabboni with us Family members
    Lyrics:
    உள்ளங்கையில் வரைந்தவரே உசுரையும் தந்தவரே
    உம்மைப்போல தெய்வம் இந்த உலகில் இல்லையே
    அதை நினைச்சுத்தான் நான் பாடுறேன்
    அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
    1.முகத்தையும் பார்க்கலையே முகவரி பார்க்கலையே
    உள்ளத்தைப் பார்த்து விட்டீர் ஆளுகையும் தந்து விட்டீர்
    நினைச்சுத்தான் நான் பாடுறேன்
    அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
    2.நாட்களையும் பார்க்கலையே நாறுமென்றும் எண்ணலையே
    பெயர் சொல்லிக் கூப்பிட்டீரே அற்புதமாய் மாற்றினீரே
    நினைச்சுத்தான் நான் பாடுறேன்
    அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
    3.வயசும் ஆகிப் போச்சு சரீரமும் செத்துப் போச்சு
    வயசும் ஆகிப் போச்சு கர்ப்பமும் செத்துப் போச்சு
    வாக்கை நினைத்தவரே தகப்பனாக மாற்றினீரே
    வாக்கை நினைத்தவரே தாயாக மாற்றினீரே
    நினைச்சுத்தான் நான் பாடுறேன்
    அதை நினைச்சுத்தான் உசுரும் வாழுறேன்
    உள்ளங்கையில் வரைந்தவரே உசுரையும் தந்தவரே
    உம்மைப்போல தெய்வம் இந்த உலகில் இல்லையே இயேசையா (8)
    உம்மை நினைச்சுத்தான் நான் பாடுறேன்
    உம்மை நினைச்சுத்தான்உசுரும் வாழுறேன்
    For Contact: www.rabboniwit...​
    © All copy rights are reserved to Rabboni Media. Unauthorized publishing and uploading of this song with or without modification, either of audio or video in any media platform shall not be encouraged.
    #jebathottam_ministries​ #judah​ #christianity​ #christian​ #rabboni_live​ #rabboniworship​ #joshuaj​ #tamil_worship_song​

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +3

    ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)
    1. సంతోషం ఎక్కడ ఉందనీసమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
    2. ప్రేమనేది ఎక్కడ ఉందనీక్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
    3. సత్యమనేది ఎక్కడ ఉందనీనిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

  • @jeopaul5807
    @jeopaul5807 8 หลายเดือนก่อน +2

    జాలిగల దైవమా

  • @wellwisherministriesparchu4242
    @wellwisherministriesparchu4242 ปีที่แล้ว +3

    Super ,thanks for track

  • @lalithagali1739
    @lalithagali1739 ปีที่แล้ว +1

    పదే పదే నేను పాడుకొన ప్రతి చోట నీ మాట నా పాటగా

  • @Ravipaulrv
    @Ravipaulrv 3 ปีที่แล้ว +6

    Thank you brother for music beats

  • @danydaniel6357
    @danydaniel6357 9 หลายเดือนก่อน +2

    పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
    చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు = 2
    యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే - 2
    1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే
    నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును = 2
    నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే - 2
    2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే
    నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ = 2
    నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే - 2
    3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే
    నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ = 2
    నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే - 2

  • @Yadidya
    @Yadidya 2 ปีที่แล้ว +3

    Super🥳

  • @EkubDzhabinov
    @EkubDzhabinov 10 หลายเดือนก่อน +1

    Thanks for the work👌🤝

  • @srichi5012
    @srichi5012 3 ปีที่แล้ว +2

    Bro nice my name is akshay bro nice👍

  • @edwinrohit5987
    @edwinrohit5987 ปีที่แล้ว +2

    Super iruku
    👌

  • @VenkataraoGuduri-ys1wk
    @VenkataraoGuduri-ys1wk 6 หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏

  • @sripathicarl9552
    @sripathicarl9552 3 ปีที่แล้ว +2

    Without music is Super brother

  • @yesudaslakkoju.09
    @yesudaslakkoju.09 ปีที่แล้ว

    Hi bro nice bro exalent nice tabla track god blas you and your team bro i like this bro

  • @pastoranandkumarmoyyi5832
    @pastoranandkumarmoyyi5832 2 ปีที่แล้ว +2

    Nice brother

  • @Vinay.Kumar_
    @Vinay.Kumar_ ปีที่แล้ว +3

    0:10 0:09

  • @Brother-Vihari
    @Brother-Vihari 2 ปีที่แล้ว +4

    పావురమా నీ ప్రేమ ఎంత మధురము..

  • @vjofficial3287
    @vjofficial3287 ปีที่แล้ว +2

    Bro can i get these audio in original wave format?

  • @chevurivenkatesh5434
    @chevurivenkatesh5434 ปีที่แล้ว +2

    వేస్సయా నా. హృదయ అభిలాష సాంగ్

  • @GaddalaRosaiahWiliams-hn6hi
    @GaddalaRosaiahWiliams-hn6hi ปีที่แล้ว +1

    Super👌😮

  • @shalem853
    @shalem853 ปีที่แล้ว +5

    దినమెల్లా నే పాడిన

  • @Elisha_pads
    @Elisha_pads 9 หลายเดือนก่อน +1

    Ennithalchina eadhiaadigigina jarigeydhinechitamey also sutable

  • @greeshmanthdrummer
    @greeshmanthdrummer 6 หลายเดือนก่อน +1

    శుభాకరా శుభాకరా పరిశుద్ధ వందనం song కి సెట్ అవుతుంది

  • @kottamvenkataramana412
    @kottamvenkataramana412 8 หลายเดือนก่อน +1

    ఏమాయెను ఏమాయెను

  • @gosalapaulsudhakar2951
    @gosalapaulsudhakar2951 ปีที่แล้ว +2

    Nee vakyame nannu brathikinchenu

  • @rajukaturi1741
    @rajukaturi1741 2 ปีที่แล้ว +2

    Exlent🙏🏻

  • @jayachandrathuraka1068
    @jayachandrathuraka1068 ปีที่แล้ว +4

    దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే
    నీ బదులేమో మానవా ?
    ధనము కోరుతావా ఆ..ఆ... ఘనము కోరుతావా ఆ..ఆ... (2)
    అల్పకాల పాపభోగములను కోరుతావా || దేవుడే ||
    జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి
    అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు
    బలమును పొందాడు బలవంతుడయ్యాడు
    బలహీనతలో పడి పోయాడు సమ్సోను
    జ్ఞానులు బలవంతులు బంధీలై పోగా
    బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో.
    ప్రభు కృపను కోరుతావో... || దేవుడే ||
    మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు
    మనస్థానమందు నిలచి మరణించె మనప్రభువు
    ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు
    అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు
    యేసువైపు చూస్తు నీవు పయనమయోతావో
    ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో.
    మరి ఏమి కోరుతావో… || దేవుడే ||

  • @krupamahonnathudu2143
    @krupamahonnathudu2143 6 หลายเดือนก่อน +1

    Oka Dinamaina gadichina neevu levani naa jeevitaana krupaministries

  • @PrameSagar-j2t
    @PrameSagar-j2t หลายเดือนก่อน

    పుష్పించెదనయ్య నీకోసమే సాంగ్ మ్యూజిక్ పెట్టండి

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 9 หลายเดือนก่อน +2

    యేసు గొరియ పిల్లను నేను సాంగ్ కూడా

  • @universalgodsministries5256
    @universalgodsministries5256 5 หลายเดือนก่อน

    Nice music🎉🎉🎉❤❤

  • @pedapatishravani3135
    @pedapatishravani3135 4 หลายเดือนก่อน

    Ee track super but its use only for minor songs. There is no use for major songs. This scale is G-minor.

  • @AnkitBoudh-bg2xc
    @AnkitBoudh-bg2xc 5 หลายเดือนก่อน +1

    Meri Kismat me Tu nahi Shayad
    Waqt Ka parinda Ruka hai kaha

  • @deepikabhupathi8208
    @deepikabhupathi8208 2 ปีที่แล้ว +1

    Nice

  • @vamshiissapudjvamshi3190
    @vamshiissapudjvamshi3190 2 ปีที่แล้ว +1

    Super

  • @jesusgospel1684
    @jesusgospel1684 2 ปีที่แล้ว +2

    Thank you brother

  • @dhulipallajohn1365
    @dhulipallajohn1365 2 หลายเดือนก่อน

    ధరణిలోని ప్రేమలన్నియు....

  • @dr.sudhakaryarra8795
    @dr.sudhakaryarra8795 2 ปีที่แล้ว +1

    Neve naku chalunu yesu

  • @RajuKovati
    @RajuKovati 2 วันที่ผ่านมา

    ❤.

  • @gospelsingerdavidjoel2193
    @gospelsingerdavidjoel2193 2 ปีที่แล้ว +1

    Naa sthulapaina nivasinchuvada

  • @Urora-g4u
    @Urora-g4u 2 หลายเดือนก่อน

    ఒక దివ్యమైన సంగతో

  • @AnjiAnji-s9i
    @AnjiAnji-s9i 6 หลายเดือนก่อน +1

    6/8tabala set avudhi

  • @தேவகிருபை-வ1ச
    @தேவகிருபை-வ1ச ปีที่แล้ว

    How can I get this styles for my pa 600

  • @wellwisherministriesparchu4242
    @wellwisherministriesparchu4242 6 หลายเดือนก่อน +1

    2:58

  • @TamilChristianFamily
    @TamilChristianFamily 3 ปีที่แล้ว +1

    nice

  • @priyanthaudayakumara3386
    @priyanthaudayakumara3386 10 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @voiceofimrannpinjari6373
    @voiceofimrannpinjari6373 ปีที่แล้ว

    Is it copyright free track.?? Can we use for recording purpose

  • @bhoopathi-sn4ds
    @bhoopathi-sn4ds 2 ปีที่แล้ว +9

    Track పంపించేటపొడు ఏ పాటకి set అవుతుందో mention చేయండి brothers

    • @Solidfaithinchrist
      @Solidfaithinchrist 2 ปีที่แล้ว +1

      Yentha aascharya kriyalu chesinavayya by a.r Stevenson gari song ki match avthadhi

    • @sagarbabu3038
      @sagarbabu3038 2 ปีที่แล้ว

      Oka divyamaina sangathitho

    • @Solidfaithinchrist
      @Solidfaithinchrist 2 ปีที่แล้ว +1

      52. Aranyamulo throvanu(by a.r Stevenson)
      53. Yentha aascharya kriyalu (by a.r Stevenson)
      54. Prardhana shakti naku kavalayya
      55. Sthuthi pathruda sthothrarhuda(by hosanna songs)
      56. Nammakamaina devudavaina(by a.r Stevenson)
      57. Ruchi chuchi telusuko(by a.r Stevenson)
      58. Athyunnatha simhasanamupai(by hosanna songs)
      59. Nee krupa naaku chalu ne krupa lenidhe (by hosanna songs)
      60. Nammadhagina vadavu(by hosanna songs)

    • @ashokgudimetlaa1185
      @ashokgudimetlaa1185 ปีที่แล้ว +2

      పాడనా మౌనముగా నే స్తుతి కీర్తన

    • @suneeltruth
      @suneeltruth ปีที่แล้ว

      ఎన్ని తలచినా ఏది అడిగినా కి set అవుతుంది

  • @filomand..5319
    @filomand..5319 ปีที่แล้ว +1

    వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
    వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా..
    వేగిరమే వినుటకు రారండి|| వీనులకు ||
    రండి… విన రారండి
    యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
    నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
    మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
    రండి…|| వీనులకు ||
    రండి… వచ్చి చూడండి
    యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
    నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
    శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
    రండి…|| వీనులకు ||
    సృష్టి కర్తను మరచావు నీవు
    సృష్టిని నీవు పూజింప దగునా (2)
    భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
    నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
    రండి…|| వీనులకు ||
    Veenulaku Vindulu Chese Yesayya Su Charithra

  • @cnagaraja5700
    @cnagaraja5700 11 หลายเดือนก่อน +1

  • @Katampranith-z2y
    @Katampranith-z2y 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @voiceofimrannpinjari6373
    @voiceofimrannpinjari6373 ปีที่แล้ว

    Scale note bhi bataye is track ka

  • @dr.sudhakaryarra8795
    @dr.sudhakaryarra8795 2 ปีที่แล้ว +1

    Nevunnavani no vepe chustunaa nipina nammikatho

  • @mdbijoyrahman2380
    @mdbijoyrahman2380 3 ปีที่แล้ว +1

    Ki vabe pabo vaiya

  • @prabhutejadasari9954
    @prabhutejadasari9954 ปีที่แล้ว +1

    Praise the lord bro
    Bro track super.. But track lo scale వుండడం వల్ల, మీరు పెట్టిన స్కేల్ లోనే పాడాల్సివస్తుంది . స్కేల్ లేకుండా చేయండి🙏

    • @JohnAbhishekGospelVlog
      @JohnAbhishekGospelVlog  ปีที่แล้ว +2

      up tempo app use cheyandi you can adjust scale and tempo also

    • @Heavenministriesofficial
      @Heavenministriesofficial 19 วันที่ผ่านมา

      Please mention that app link we will download and install​@@JohnAbhishekGospelVlog

  • @akhilbandaru4298
    @akhilbandaru4298 2 ปีที่แล้ว +1

    Hi

  • @arupsircar6620
    @arupsircar6620 6 หลายเดือนก่อน +1

    Hearing loss... same pattern for 17 mins

  • @jyothimandala726
    @jyothimandala726 ปีที่แล้ว

    Amma kanna minnaga

  • @praiseandworshipteluguchrist
    @praiseandworshipteluguchrist ปีที่แล้ว

    ఏది ఏ స్కేల్ లో వుంది చెప్పండి

  • @prasannaparash7931
    @prasannaparash7931 3 ปีที่แล้ว +1

    Give me

  • @venkysmp674
    @venkysmp674 ปีที่แล้ว

    Athunnatha simhasanamupai

  • @johnmuppidi
    @johnmuppidi ปีที่แล้ว +1

    ఎవరు కోరని

    • @johnmuppidi
      @johnmuppidi ปีที่แล้ว

      దేవుడే కనిపించి నీకేమి

  • @aarnewstv3248
    @aarnewstv3248 8 หลายเดือนก่อน +2

    పల్లవి :పాడవే కోయిల- సుమధుర సువార్త గీతికా (2)
    పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
    హల్లెలూయా.. హల్లెలూయా స్తోత్రమని (2)
    || పాడవే కోయిల//
    1.మహిమతో వెలిగేటి మహారాజు
    నాకై మహిమ వీడి వచ్చాడని
    సర్వము నేలేటి రారాజు -నాకై నిరుపేద ఐనాడని (2)
    మా పాప భారాన్ని యేసే మోసాడని -
    ఆ ప్రేమ కిలలోన ఏది సాటి రాదననీ (2)
    పాడవే.. పాడవే.. పాడవే .. కోయిల
    పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
    హల్లెలూయా..హల్లెలూయా స్తోత్రమని(2)
    || పాడవే కోయిల//
    2.మిడి మిడి జ్ఞానంతో మానవులు -చీకటి దారులను వెతికేరని
    అంత తెలుసన్న మోసములో
    అర్థములేని బ్రతుకు గడిపేరని (2)
    యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని
    ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని(2)
    పాడవే.. పాడవే.. పాడవే... కోయిల
    పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
    హల్లెలూయా.హల్లెలూయా స్తోత్రమని (2).||పాడవే కోయిల ||
    ####అల్లి. అన్నా రావు వెల్దుర్తి ###

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 3 หลายเดือนก่อน +2

    దినమెల్ల నే పాడినా కీర్తించినా
    నీ ఋణము నే తీర్చగలనా
    కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలా
    జీవించనా ||దినమెల్ల||
    గాయపడిన సమయాన మంచి సమరయునిలా
    నా గాయాలు కడిగిన దేవా
    ఆకలైన వేళలో ఆహారమిచ్చి
    నన్ను పోషించినావు దేవా (2)
    నిను విడువనూ ఎడబాయననినా (2)
    నా యేసయ్య ||దినమెల్ల||
    నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
    నిన్ను పోలి నేను నడిచెదన్
    వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
    సహనముతో పరుగెత్తెదన్ (2)
    ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
    నేను పొందాలని ||దినమెల్ల||

  • @aarnewstv3248
    @aarnewstv3248 หลายเดือนก่อน

    నా సంపదల గని
    ##అల్లి. అన్నా రావు ###
    నా సంపదల గనివి నీవయ్యా నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా .2
    సమాధాన రాజా సంబరాలు చేయుచూ
    గళమెత్తి పాడుకొందును నిన్నేనా
    హృదయములో కొలుచుకొందునూ...2
    2. ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై
    ధనవంతుడైన నీవు దరిద్రునిగ దిగివచ్చి.2
    శ్రీమంతుడా సిలువలో మరణించి
    సిరికంటే మిన్న అయిన కృప కుమ్మరించినావయ్యా.॥2॥
    ॥నా సంపదల
    2. ఏ జ్ఞానము లేని ఈ వెర్రివాని ప్రేమించి
    అనంత జ్ఞాని నీవు బోధకునిగ దిగివచ్చి..2
    సత్ బోధకుడా సత్యమును నేర్పించి
    లోక జ్ఞానులెరుగని దైవ జ్ఞానమిచ్చినావయ్యా.2
    3. ఏ అభిషేకము లేక ఫలియించని నన్ను చూచి
    పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నను తడిపి ॥2॥
    నిజమైన ద్రాక్షవల్లి నీతో నను అంటుకట్టి
    ఆశించిన అభిషేకము నాకిచ్చిన నా యేసయ్యా.2
    ॥ నా సంపదల

  • @devasthanamdevasthanam4762
    @devasthanamdevasthanam4762 2 ปีที่แล้ว +3

    Nice

  • @blackmaskman3916
    @blackmaskman3916 25 วันที่ผ่านมา +1

    మారని దేవుడవు నీవేనయ్యా
    మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
    సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా
    మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని||
    చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
    నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
    మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
    మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని||
    నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
    నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
    నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
    నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||

  • @ribkabhanu63
    @ribkabhanu63 9 วันที่ผ่านมา

    నా స్తుతుల పైన నివసించువాడా
    నా అంతరంగికుడా యేసయ్యా (2)
    నీవు నా పక్షమై యున్నావు గనుకే
    జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)
    నన్ను నిర్మించిన రీతి తలచగా
    ఎంతో ఆశ్చర్యమే
    అది నా ఊహకే వింతైనది (2)
    ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
    ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల||
    ద్రాక్షావల్లి అయిన నీలోనే
    బహుగా వేరు పారగా
    నీతో మధురమైన ఫలములీయనా (2)
    ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
    విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల||
    నీతో యాత్ర చేయు మార్గములు
    ఎంతో రమ్యమైనవి
    అవి నాకెంతో ప్రియమైనవి (2)
    నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
    పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) ||నా స్తుతుల||