Click here to Buy the Best Health Care Devices : Thermometer : amzn.to/3TjPIeU BP Monitor : amzn.to/4chq3fg Sugar Checking Machine / Blood Glucose Monitor : amzn.to/4c8YNQl Weighing Machine : amzn.to/49SURl3 Pulse Oximeter : amzn.to/3VhwNUn Hot Water Bag : amzn.to/3VAehaj Ice Bag : amzn.to/4ceYwLC Steamer / Vapouriser : amzn.to/48Zo8JA
నాకు కాళ్ళు చేతులు ఒక్కో సారి ఫేస్ కూడా తిమ్మిరి పడుతుంది, బ్యాక్ పెయిన్ వుంది,కళ్ళు అలసి పోయినట్లు వుంటుంది,నీరసం ,కొంచెం బద్ధకం గా అనిపిస్తుంది,ఒక్కో సారి తల తిరిగినట్లు అనిపిస్తుంది,నోటిలో దవడ టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది..అలాగే నోటిలో దవడ సిరలు రాసుకున్నట్లు వుబ్బుత్తున్నై..దీన్ని ఏసమస్య అంటారు మేడం
@@vanithavani4801 హాయ్ అండి .. నేను 25-10-2024 నా న్యూరో పిజిషియన్ డాక్టర్ నీ కలిసి నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను . అన్నీ టెస్ట్ లు రాశారు టెస్ట్ లు అన్ని బాగానే వున్నాయి కాకపోతే యురిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంది, అలాగే 10% నరాలు దెబ్బతిన్నాయి అని చెప్పారు..ఎందుకు ఇంత లేట్ చేశావ్ 5 నెలల నుండి నీకు ఇలా అనిపించినప్పుడు డాక్టర్ నీ కలవాలి కదా అని అన్నారు. అయిన ఎం పర్వాలేదు మందులకు ఈ ప్రాబ్లెమ్ తగ్గుతుంది అని 20 రోజులకు మందులు రాశారు .అలాగే నేను డిప్రెషన్ తో బాధపడుతున్న దానికి కూడా మందులు రాశారు..ఇప్పటికీ 3 రోజుల నుండి మాత్రలు వేసుకుంటున్న కొంచెం పర్వాలేదు అండి..ఇంకా కోర్స్ వుంది కాబట్టి తగ్గుతుంది అని అనుకుంటున్న.. మీరు కూడా డాక్టర్ నీ కలవండి ,ప్లీజ్ లేట్ చేయకండి సమస్య తీవ్రం అవుతాది...నేను కూడా బలహీనం వలన అనుకోని చాలా లేట్ చేయబట్టి ఈ స్థితి దాకా తెచ్చుకున్న ..మీరు హాస్పిటల్ కి వెళ్లి న తర్వాత నాకు కామెంట్ చేయండి..
Hello madem ma papaki age 15 tanaki vitamin d and b12 takkuva ani doctor cheparu ,kallu chetulu nopitho chala badhapadutundhi medicin chepanndi please mam
Mam voice sariggaravata ledu jalubu daggu emi levu ENT doctors kalisam vocal card one side moment ledandi emina remedies chebutarapz nenu female 47years private school teacher nandi bp kuda undi and IBS problems face chestunna
@@ShravanKumar-d2r మీరు daily ఎంత dosage vitamin d తీసుకుంటున్నారు మరియు ప్రతిరోజు vitamin d కోసం sun light కి మీ body ని expose చేస్తున్నారా?ఒక వేళ చేస్తున్నట్లైతే ఎంత సేపు మరియు ఏ time లో చేస్తున్నారు? నేను ఈ questions ఎందుకు అడుగుతున్నా అంటే మీ విటమిన్ డి level బాగుంది కాబట్టి
హాయ్ మేడం నాకు ఎప్పుడు యూరిన్ పొసే దగ్గర, దురద. మంట ఎక్కువగా వస్తుంది.. టాబ్లెట్ వాడినప్పుడు తగ్గుతుంది.. మళ్ళీ ఎదవిది వస్తుంది. ప్లీజ్ ఏము చేయాలో చెప్పండి 🙏🙏🙏🙏
Click here to Buy the Best Health Care Devices :
Thermometer :
amzn.to/3TjPIeU
BP Monitor :
amzn.to/4chq3fg
Sugar Checking Machine / Blood Glucose Monitor :
amzn.to/4c8YNQl
Weighing Machine :
amzn.to/49SURl3
Pulse Oximeter :
amzn.to/3VhwNUn
Hot Water Bag :
amzn.to/3VAehaj
Ice Bag :
amzn.to/4ceYwLC
Steamer / Vapouriser :
amzn.to/48Zo8JA
Chala manchi video chesaru vitamin d gurinchi clear ga e dout lekunda chepparu doctor tq v much helth param ga manchi videos pettandhi
Thank you
Thank you madam..me voice chala sweet ga undi..chala opika ga vivarincharu❤
Thank you Madam
Very nice video
Very comprehensive n informative video.
Thank you madam good information
థాంక్యూ మేడం మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు
Welcome
Sutures meterials gurinchi explain cheyamdi mam
Thank u madam
Thank u mam,good information
Exalant misege.
నాకు కాళ్ళు చేతులు ఒక్కో సారి ఫేస్ కూడా తిమ్మిరి పడుతుంది, బ్యాక్ పెయిన్ వుంది,కళ్ళు అలసి పోయినట్లు వుంటుంది,నీరసం ,కొంచెం బద్ధకం గా అనిపిస్తుంది,ఒక్కో సారి తల తిరిగినట్లు అనిపిస్తుంది,నోటిలో దవడ టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది..అలాగే నోటిలో దవడ సిరలు రాసుకున్నట్లు వుబ్బుత్తున్నై..దీన్ని ఏసమస్య అంటారు మేడం
Same problem andi ippudu miku thaginda pls reply me 🙏🙏🙏🙏
@@vanithavani4801 హాయ్ అండి ..
నేను 25-10-2024 నా న్యూరో పిజిషియన్ డాక్టర్ నీ కలిసి నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను . అన్నీ టెస్ట్ లు రాశారు టెస్ట్ లు అన్ని బాగానే వున్నాయి కాకపోతే యురిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంది, అలాగే 10% నరాలు దెబ్బతిన్నాయి అని చెప్పారు..ఎందుకు ఇంత లేట్ చేశావ్ 5 నెలల నుండి నీకు ఇలా అనిపించినప్పుడు డాక్టర్ నీ కలవాలి కదా అని అన్నారు. అయిన ఎం పర్వాలేదు మందులకు ఈ ప్రాబ్లెమ్ తగ్గుతుంది అని 20 రోజులకు మందులు రాశారు .అలాగే నేను డిప్రెషన్ తో బాధపడుతున్న దానికి కూడా మందులు రాశారు..ఇప్పటికీ 3 రోజుల నుండి మాత్రలు వేసుకుంటున్న కొంచెం పర్వాలేదు అండి..ఇంకా కోర్స్ వుంది కాబట్టి తగ్గుతుంది అని అనుకుంటున్న..
మీరు కూడా డాక్టర్ నీ కలవండి ,ప్లీజ్ లేట్ చేయకండి సమస్య తీవ్రం అవుతాది...నేను కూడా బలహీనం వలన అనుకోని చాలా లేట్ చేయబట్టి ఈ స్థితి దాకా తెచ్చుకున్న ..మీరు హాస్పిటల్ కి వెళ్లి న తర్వాత నాకు కామెంట్ చేయండి..
@@vanithavani4801 హాస్పిటల్ కి వెళ్ళాను 25-10-2024 న న్యూరో పిజిషియన్ నీ కలిశాను .
మీకు కాల్షియం విటమిన్ డి మరియు విటమిన్ బి12 తక్కువగా ఉన్నాయి ఫుడ్ మంచిగా తీసుకోండి తగ్గకపోతే డాక్టర్ నీ కన్సల్ట్ అవ్వండి ..
Chala Baga chapparu TQ
👍🏽Thank you for the information Madam👍🏽
Welcome
Wonderful
Thank you
WoW Super good information 🤝👍💪😊
Thank you so much 👍
Thank u madam really your explanation is so good
Thanks and welcome
Tq sir much mam, chala manchi matalu ceparu ,d vitamine tho bada pade variki munchi solution chepparu
Welcome
Good information sister TQ
Welcome 😊
Good 🌄 morning 🌄 madam wishes 🎉happy doctors day to your family 👪.
Good morning
Detailed explanation.
Glad it was helpful!
Mem utras chinna age lo remove aithy elanti prablams vasthae chepthara
Thank you mam 😊
Most welcome 😊
THANK YOU THALLI
Welcome
Vitamine d valla pains enni rojulaki taggutagi mam chepandi
Madam skin care and suggest skin products
Noted
Exllientmesage
Thank you
Tongue thrush treatment cheandi mam
Aluminium suppliments anti mam
Mam vitamin d and b12 test cheyinchu kovali ani vundhi
Which test is best any combo
Pls prefer the test name
Teeth meda video s chestaleru 🙂 bad breath sometimes ఇంకా davada pannu pain vastadi em Anna thinapdu sanavi garu
Sure ..willl do
Hi andi gum care nd septrin ani Planet ayurveda medicine chala baga results vunay pure herbal product
vitamin d and vitamin k2 e rondu kalpi vesukovocha mam plzz fast gaa chepandi
I need ur support madam🙏
What food is good during chikungunya
Madam pigmentation ki edina cheppandu plzzzzz
Hiiii madam
Hello madem ma papaki age 15 tanaki vitamin d and b12 takkuva ani doctor cheparu ,kallu chetulu nopitho chala badhapadutundhi medicin chepanndi please mam
Doctor opinion tskondi... dosage depends on the deficiency andi
Kedne.lo stons vontay vitamin d . Thesucovacha dr. Garu
Mam voice sariggaravata ledu jalubu daggu emi levu ENT doctors kalisam vocal card one side moment ledandi emina remedies chebutarapz nenu female 47years private school teacher nandi bp kuda undi and IBS problems face chestunna
Madam ki teeth braces pettukunte future lo problem avuthadha..? Please reply
No andi
Mam
Naku nidra lechina ventane face swelling vuntundi reason ento cheppagalara
Leaver and kidney checkup
Madam Naku test lo 17 matrame vachindi. Any risk or any problem. Pl tell me mam
No problem
Naku 46.2 undi correct undha pls rpl mam
Normal andi
1)Are you veg or non veg?
2)Are you taking any tablets for vitamin d?
3)Are you expose your body to sun light daily?
@@ngiridhar2822 non vegetarian only supplements
@@ShravanKumar-d2r మీరు daily ఎంత dosage vitamin d తీసుకుంటున్నారు మరియు ప్రతిరోజు vitamin d కోసం sun light కి మీ body ని expose చేస్తున్నారా?ఒక వేళ చేస్తున్నట్లైతే ఎంత సేపు మరియు ఏ time లో చేస్తున్నారు?
నేను ఈ questions ఎందుకు అడుగుతున్నా అంటే మీ విటమిన్ డి level బాగుంది కాబట్టి
@@ngiridhar2822 supplements weekly once
Mam 16.8 undi mam nenu em use cheyali pls chepandi mam
U r in defiency use vit d tab wwekly one for 1 month ur physcian will suggest
Carnivore diet valla chala health disease thaggayi antunnaru,idi nijamena mam
No idea
@@SaanviDental please do a video on this information
Medam naaku 20.94 undhi medam. Low vitamin unnatlega medam ? Plesae reply medam
Hello mam planet ayurveda doctors ni kalavandi meeku compulsory the best medicines dorukuthundi do check videos in TH-cam also
Madam 3 days ki malti vitamin okkati month ki 1 D vitamin vesukondi doctor videos lo chepparu use cheyocha madam
హెయిర్ ఫాల్ అవకుండా ఏదైనా మంచి సొల్యూషన్ చెప్పండి మేడం😢
Hi andi gorich hair oil nd gorich shampoo in Planet ayurveda medicine best results no side effects.
Vitamin b12 high ga vundhi em ina problem aaa
Mummy thanks
Welcome
మేడం జలుబు చేసినప్పుడు గొంతు లో మంటగా ఉండి ఊసినపుడు రక్తం పడుతుంది కారణం తెలుపండి అలాగే పరిష్కారం తెలుపగలరు
May be some throat infection ayi undochu andi
హాయ్ మేడం నాకు ఎప్పుడు యూరిన్ పొసే దగ్గర, దురద. మంట ఎక్కువగా వస్తుంది.. టాబ్లెట్ వాడినప్పుడు తగ్గుతుంది.. మళ్ళీ ఎదవిది వస్తుంది. ప్లీజ్ ఏము చేయాలో చెప్పండి 🙏🙏🙏🙏
UTI ayi undochu.. okasari doctor suggestion tskondi better
@@SaanviDental Tq మేడం