Dhatu Swaralu || Carnatic Vocal Training || దాటు స్వరాలు || Lakshminivasa Musical Academy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 167

  • @gtsthoughts
    @gtsthoughts 2 ปีที่แล้ว +98

    Madam video s continue చేయండి నాలాంటి music నేర్చుకోవాలనే తపన ఉన్నవాళ్ళకి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి మీరు నేర్పించే తీరు చాలా చాలా బావుంది దయచేసి వీడియోస్ చేయడం aapakamdi mam pls

  • @జోగివరలక్ష్మిభక్తిపాటలు

    సూపర్ సూపర్ మేడం గారు చాలా చాలా అద్భుతంగా చెబుతున్నారు ధన్యవాదములు అండి 👍👍👍

  • @nivasurs1
    @nivasurs1 7 หลายเดือนก่อน +1

    పరిశోధనతో కూడిన మీ ఈ వీడియోస్ ప్రయోగం సంగీత విద్యార్థులకు అద్భుత వరం..మీకు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు...జై శ్రీరామ్

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 หลายเดือนก่อน

    మీకు mi గురువు గారికి danyadamulu. Very clear ga నేర్పుతున్నారు. God bless u

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว +7

    లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
    9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
    మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
    కోళ్ళ శ్రీనివాసరావు
    HDFC BANK ACCOUNT NUMBER
    16321000004602
    MACHILIPATNAM
    SWIFT CODE HDFCCINBB
    IFSC HDFC 0001632
    మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
    కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
    మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
    అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
    పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
    🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @kumareditpoint7285
    @kumareditpoint7285 2 ปีที่แล้ว +8

    చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు గుర్తు చేసుకొన్నాను , చాలా థాంక్స్ సర్ . వెరీ నైస్ వీడియో

  • @Bhavatarangini
    @Bhavatarangini ปีที่แล้ว

    చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా శిక్షణ ఇస్తున్న సంగీత
    తల్లి కి అభినందనలు శుభాశీస్సులు
    నాకు తెలిసిన పిల్లలకు షేర్ చేసి
    పంపాను

  • @nimmanachinnaraoiamjaganfa6702
    @nimmanachinnaraoiamjaganfa6702 2 ปีที่แล้ว +4

    గురువు గారికి, చెల్లెమ్మ కి ధన్యవాదాలు.

  • @nagarajguravagalla6819
    @nagarajguravagalla6819 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు, 💐
    Jr..కీరవాణి గారు🙏

  • @pravallikaroy6899
    @pravallikaroy6899 2 ปีที่แล้ว +4

    Chala baga explain chestunnaru guruvu garu....please continue cheyandi lessons....classes apakandi mam

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 2 ปีที่แล้ว +4

    మేడం గారు, చాలా థాంక్స్ అండి! రోజూ తప్పకుండా నేర్చుకోవాలని కోరిక కలిగింది. మీకునమస్కారం. 🙏

  • @VenkatasatyaprasadVepa999
    @VenkatasatyaprasadVepa999 2 ปีที่แล้ว +10

    Excellent way of teaching. Pl continue as it is useful to so many music lovers. Teaching lessons by Guruvugaru and sishyulu are appreciable. As said by the Guru, one should learn step by step so as to get perfection.

  • @srinivasaraojb4106
    @srinivasaraojb4106 ปีที่แล้ว

    Chala manchi విషయాలు చెప్పారు

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 ปีที่แล้ว

    Medam very beautiful ga chepparu good dannya vadalu mee videos Anni chela bauntayi medam your really great madam dannya vadalu amma

  • @bhavyasriramula2756
    @bhavyasriramula2756 2 ปีที่แล้ว +1

    Namasthe madam
    Sangeetham ante naku pranam
    Kani maa intlo konni samasyala valla sangeethaniki dooranga undavalasi vachindi
    Oka roju mee video chusanu
    Meeru teaching chese teeru naku chala nachindi
    Dayachesi naa lanti sangeethabhimanula kosam meeru
    Classes continue cheyandi madam
    Naa badhanu meeraina artham chesukondi madam please mam💛

  • @vuyyurusrinivasarao4930
    @vuyyurusrinivasarao4930 2 ปีที่แล้ว +2

    Chala baga narpistunnaru guruvugari....

  • @lakshmanasturi2096
    @lakshmanasturi2096 ปีที่แล้ว

    Thank you Guruji and sister
    wonderful and easy teaching
    ♧♧♧♧♧♧

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 ปีที่แล้ว

    Namasthi sir dannya vadalu sir chela manchi ga chepparu good

  • @indianvillegevlog2969
    @indianvillegevlog2969 2 ปีที่แล้ว +4

    సూపర్ గురూజీ గారు మీరు చాలా బాగా వివరించారు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @rajasekharreddy5761
    @rajasekharreddy5761 5 หลายเดือนก่อน

    Chala baga cheparu sir

  • @kalyanireddy8523
    @kalyanireddy8523 2 ปีที่แล้ว +2

    Chala baga cheputunnaru .mee voice superb

  • @veerareddyveera3878
    @veerareddyveera3878 2 ปีที่แล้ว +1

    Very super madam nenu chinna apudu gurthukuvasthuyee madam❤️❤️❤️💖💖💖💐💐💐

  • @ranaganayakuluranaganayaku4558
    @ranaganayakuluranaganayaku4558 2 ปีที่แล้ว +3

    Sir good morning
    Me vislesion sala bagundi
    Iam lerner ni

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 2 ปีที่แล้ว +2

    Tq guruvugaru chala baga chepthunnaru

  • @Shaikshabbeer-k8y
    @Shaikshabbeer-k8y 5 หลายเดือนก่อน

    chala chala thanks andi

  • @prakashjmj-mq3pm
    @prakashjmj-mq3pm 6 หลายเดือนก่อน

    Thank you Madam for your clear explanation and giving space to practice. Can you continue the next learning notes. Thank you

  • @tailorcutting7090
    @tailorcutting7090 2 ปีที่แล้ว

    Guruvugaru meeku paadabhi vandanaalu

  • @amithajampana146
    @amithajampana146 2 ปีที่แล้ว +2

    Tq so much mam🙏🙏🙏chala baga explain chesaru🙏🙏tq so much Sir🙏🙏

  • @rajasekharreddy5761
    @rajasekharreddy5761 5 หลายเดือนก่อน

    Baga cheparu madam

  • @bavaagaaru3296
    @bavaagaaru3296 2 ปีที่แล้ว

    Chala chala bagundi mam nexte videos cuntinue cheyandi please mam

  • @venkatatuluri7538
    @venkatatuluri7538 2 ปีที่แล้ว +2

    Vedios continue cheyandi madam plzzzz....

  • @anuvin8924
    @anuvin8924 2 ปีที่แล้ว +3

    Thanks much for the video

  • @csssujatha3945
    @csssujatha3945 ปีที่แล้ว

    బాగుంది

  • @vijayalakshmidaida4976
    @vijayalakshmidaida4976 2 ปีที่แล้ว +13

    Excellent...
    She is singing very professionally and great singer..
    All the Best

  • @padmavathivelamuri7113
    @padmavathivelamuri7113 2 ปีที่แล้ว

    chala bagundandi meeru berpe vidhanam. nerchukuntunnanu. vudeos cheyyandi madam

  • @jogibabuthota9491
    @jogibabuthota9491 2 ปีที่แล้ว

    Sir / Madam, Thios is Excellent,

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 2 ปีที่แล้ว +6

    Wonderful useful videos for learners 🙏🙏🙏

  • @rajeshpalakonda1853
    @rajeshpalakonda1853 ปีที่แล้ว

    Wonderful teaching

  • @narshimareddy7161
    @narshimareddy7161 2 ปีที่แล้ว

    Madam mee aalochanaku
    Dhanyavadhalu

  • @chittoorsureshkumar2845
    @chittoorsureshkumar2845 ปีที่แล้ว

    Thanks

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 2 ปีที่แล้ว

    శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు

  • @deevenagudavalli452
    @deevenagudavalli452 2 ปีที่แล้ว

    Nenu nerchukuntunnanu chala thanks

  • @Manasachirra
    @Manasachirra ปีที่แล้ว

    Thanks andi n waiting for 4th video

  • @lakshmipraveenapunugoti
    @lakshmipraveenapunugoti 4 หลายเดือนก่อน

    సూపర్

  • @n.seshukumari4683
    @n.seshukumari4683 2 ปีที่แล้ว

    🙏👌hi mam chala baga class chepthunnaru

  • @nda1214
    @nda1214 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు మేడం గారు🙏🙏🙏💐💐💐💐

  • @prakashgsvp
    @prakashgsvp 2 ปีที่แล้ว

    చాలా బాగుంది.

  • @tailorcutting7090
    @tailorcutting7090 2 ปีที่แล้ว +1

    Thanks chelli

  • @janushanmu8209
    @janushanmu8209 2 ปีที่แล้ว +3

    Super clear explanation

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว +1

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @israelraju2604
    @israelraju2604 2 ปีที่แล้ว +1

    Very nice good job

  • @sitamahalakshmi3
    @sitamahalakshmi3 2 ปีที่แล้ว

    Thank you for teaching us through TH-cam

  • @josephbadugu
    @josephbadugu 2 ปีที่แล้ว +3

    Thank you madam

  • @madhaviakula5518
    @madhaviakula5518 2 ปีที่แล้ว +2

    Excellent 👌 ma continue cheyandi

  • @devenderdumal3903
    @devenderdumal3903 2 ปีที่แล้ว

    Supper great information 🙏🙏🙏🙏

  • @sushmarajanikanth5908
    @sushmarajanikanth5908 2 ปีที่แล้ว +6

    Very nice ma'am 👌👌🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว +2

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @jadalaapparao7780
    @jadalaapparao7780 2 ปีที่แล้ว

    Mam I want to learn dharu swaras it'is very useful for me than you so much l

  • @mangamurishekar5242
    @mangamurishekar5242 2 ปีที่แล้ว

    Medam, chala, baga, cheputunaru, ekka, videos, cheyandi

  • @laxmibhirat107
    @laxmibhirat107 2 ปีที่แล้ว

    Super gatramu.

  • @venkateswararaovasamsetti9068
    @venkateswararaovasamsetti9068 2 ปีที่แล้ว +2

    Very nice mam

  • @TopuSandhya
    @TopuSandhya 2 ปีที่แล้ว +3

    Thank you 🙏🙏

  • @dhonedaleepfunnys502
    @dhonedaleepfunnys502 2 ปีที่แล้ว

    Akka me class chala bagaunai neruchukovali anukuna

  • @nagarajusssct9715
    @nagarajusssct9715 2 ปีที่แล้ว +1

    Well talented

  • @rajubhairajubhai2437
    @rajubhairajubhai2437 2 ปีที่แล้ว +1

    God bless you ⛪ sister

  • @AssisiCreations
    @AssisiCreations 2 ปีที่แล้ว

    Thank you so much dear sir God bless you

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 2 ปีที่แล้ว

    Meeru chalabga cheppinaru ala abhyA sam cheyamani cheppuchunnaru 60 yRs varu kududa nerchu kovachuna telupagalaru dhanya adamulu

  • @kolantlakrishna3423
    @kolantlakrishna3423 ปีที่แล้ว

    Spr mam your music video

  • @samuelkolluri9868
    @samuelkolluri9868 2 ปีที่แล้ว +4

    Good lesson CNU SIR

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @sudhakarvipparthi3865
    @sudhakarvipparthi3865 2 ปีที่แล้ว +3

    Hi made nice 💐💐💐🙏🙏🙏🙏

  • @yenagurthibalu5828
    @yenagurthibalu5828 2 ปีที่แล้ว +6

    చాలా భాగున్నది మీరు క్లస్ నేర్పితే నెలకు, రూ ,ఎంత తీసుకొంటారు చేపండి

    • @balarajumuntha6356
      @balarajumuntha6356 2 ปีที่แล้ว

      నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని చాలా ఆసక్తి గానీ నేర్చుకోవడానికి నాకు గురువు కావాలి .మరియు ఎన్ని రోజులు పడుతుంది .ఎంత ఖర్చవుతుంది దయచేసి చెప్పండి .నాకు మీ నంబరు కావాలి.

  • @tswapnaswapna3362
    @tswapnaswapna3362 ปีที่แล้ว

    TQ so much mam

  • @ananthalakshmi7742
    @ananthalakshmi7742 2 ปีที่แล้ว

    Thank u divyagaru

  • @dsunilraju7558
    @dsunilraju7558 2 ปีที่แล้ว

    Very very good sister

  • @meramvlogs4260
    @meramvlogs4260 ปีที่แล้ว

    Great info

  • @laxmieswar4529
    @laxmieswar4529 2 ปีที่แล้ว

    Very very good

  • @sasikalapuchaginjala6660
    @sasikalapuchaginjala6660 ปีที่แล้ว

    Tq madam 🙏🎉

  • @KiranSingh-oe2gv
    @KiranSingh-oe2gv 7 หลายเดือนก่อน

    Super

  • @ratnakumarimp9137
    @ratnakumarimp9137 2 ปีที่แล้ว

    Excellent

  • @jaigurudattagallery2277
    @jaigurudattagallery2277 2 ปีที่แล้ว +3

    madam me video Kosam Waite chesthunnanu.greate singer madam

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 2 ปีที่แล้ว

    Exlent sir and madam garu

  • @royalsaikrishna3048
    @royalsaikrishna3048 2 ปีที่แล้ว +1

    Mam videos continue cheyadhi please

  • @tswapnaswapna3362
    @tswapnaswapna3362 ปีที่แล้ว

    So sweet voice

  • @madhurilatha5070
    @madhurilatha5070 2 ปีที่แล้ว

    Mam please continue your programme

  • @kanithikantharao7837
    @kanithikantharao7837 2 ปีที่แล้ว

    Exllent sir

  • @nbreddy4265
    @nbreddy4265 2 ปีที่แล้ว

    Good teaching from sa ri ga ma

  • @ismartchandrikaofficial5856
    @ismartchandrikaofficial5856 2 ปีที่แล้ว

    Super mam ❤️

  • @goldendays4741
    @goldendays4741 หลายเดือนก่อน

    Tq mam

  • @venkatvedula793
    @venkatvedula793 2 ปีที่แล้ว +4

    నాప్రారభ్దమేమో గాని మిమ్మల్ని కలుసుకో లేక పోతున్నాను. మచిలీపట్నం లో మీ అకాడమీ చిరునామా తెలుపగలరు.

    • @lakshminivasaevents
      @lakshminivasaevents 2 ปีที่แล้ว +1

      రాజు పేట రామాలయం దగ్గర
      మీ కళా హృదయానికి హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @ganapathipatnala6169
    @ganapathipatnala6169 2 ปีที่แล้ว

    వీడియో చాలా అద్భుతంగా చేస్తున్నారు మేడం, ఒక పాట సంగీతపరంగా పాడాలంటే ఏమేమి బేసిక్స్ నేర్చుకోవాలి? ఎంతకాలం పడుతుంది?

  • @sirikiashwini6553
    @sirikiashwini6553 2 ปีที่แล้ว +1

    Madam music nerchukovali ante vayasu to sambandam untunda

  • @archanaogeti
    @archanaogeti 2 ปีที่แล้ว

    Sir me voice keeravani gaari lagane undhi 🥰

  • @jyothikrishna6966
    @jyothikrishna6966 2 ปีที่แล้ว

    Very nice madem

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 2 ปีที่แล้ว +1

    సర్ నమస్తే! నాకు గాత్రం - అంటే, పాడడం మాత్రమే చాలా ఇష్టం. పాటలు బాగా పాడాలంటే ఏంచేయాలి? గాత్రం నేర్చుకుంటే సరిపోతుందా, పాడవచ్చా? మీకు చాలా కృత్ఞతలు.

  • @prabhajetti714
    @prabhajetti714 2 ปีที่แล้ว

    Tq mam ....I'm very interest about to learn music...very useful for me...HOW TO JOIN ONLINE CLASS MAM🥰🥰🥰

  • @swathisri237
    @swathisri237 2 ปีที่แล้ว +4

    Online sangeetham classes cheptara sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว +1

      చెబుతాము పోన్ చేయండి సార్
      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

    • @korragennubabu4568
      @korragennubabu4568 2 ปีที่แล้ว

      Chala baga neruputhunaru

  • @duggiralavijaya4283
    @duggiralavijaya4283 2 ปีที่แล้ว +4

    🙏🙏

  • @kommarakishorekumarkishore7060
    @kommarakishorekumarkishore7060 ปีที่แล้ว

    Thanks to all

  • @lavanthikaranjith2831
    @lavanthikaranjith2831 2 ปีที่แล้ว +2

    hi mam lesan 1 or 2 complet chesanu next ante mam

  • @swethapriyankagangaraju5305
    @swethapriyankagangaraju5305 2 ปีที่แล้ว +4

    Sir nenu serious nerchukuntunna kani memu nerchukuntunnadi maku manchiga vasthundhi ani maku ela thelusthundhi

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs 2 ปีที่แล้ว

      Guruvugaru daggara baga practice cheyyandi, dananthata ade manaku thelusthundi ,deeniki sadhana vundali amma

  • @Shivanichiluka
    @Shivanichiluka ปีที่แล้ว

    Madam please happy swaras pettara inka hicchuswi swaras kuda plss mam

  • @manikanta8463
    @manikanta8463 2 ปีที่แล้ว +3

    konchm veegamga aplod cheyandi