Eera Lakkappa - Madakasira: వైఎస్ జగన్మోహన్ రెడ్డి మడకశిరలో ఉపాధి హామీ కూలీకి ఎందుకు టికెట్ ఇచ్చారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
  • ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ, ఉపాధి హామీ కూలీకి వెళ్లే ఈర లక్కప్పకు వైసీపీ ఎందుకు టికెట్ ఇచ్చింది?
    #EeraLakkappa #Madakasira #YSRCP #YSJagan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 237

  • @highpotential.8075
    @highpotential.8075 หลายเดือนก่อน +94

    గెలుస్తాడా లేదా తర్వతా..టికెట్టు ఇవ్వటం గొప్ప విశేషం.జై తెలంగాణ

    • @irfanmunna2229
      @irfanmunna2229 27 วันที่ผ่านมา +12

      Idi Andhra lo jarigindi raa abbai.....

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 หลายเดือนก่อน +70

    ధనవంతుల కే కాదు నిరు పేదలు కూడా నాయకుడిని చెయ్యటం అంటే ఇదే

  • @PSR2042
    @PSR2042 หลายเดือนก่อน +232

    లకప్ప గెలవాలి అప్పుడే పేదలు గెలిచినట్టు అర్థం

    • @user-ar5una1977
      @user-ar5una1977 หลายเดือนก่อน +3

      అన్నా 🙏🏻... ఎలక్షన్ ఖర్చు 1% గూడా పెట్టుకునే స్తొమత ఇతనికి లేదు... ఎట్లా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు... వూరికే టికెట్ ఇచ్చి వదిలేస్తే సరిపోఇందా...

    • @AjayKumar-hf2wv
      @AjayKumar-hf2wv หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅 by😅
      ​@@user-ar5una1977

    • @irfanmunna2229
      @irfanmunna2229 27 วันที่ผ่านมา +9

      ​@@user-ar5una1977jagan bomma saripodaa??💪

    • @Dhf_ncbn
      @Dhf_ncbn 26 วันที่ผ่านมา

      Inka nayam aa bomma chaalu analedhu😂😂😂​@@irfanmunna2229

    • @Rama_varma5282
      @Rama_varma5282 14 วันที่ผ่านมา +3

      ®️ 💙🇸🇱🙏 అందుకే అన్నారు,,, జగనన్న హృదయం,,❤ పేద ప్రజలకు అంకితం,,🙏🇸🇱💙. ®️

  • @PSR2042
    @PSR2042 หลายเดือนก่อน +85

    వైసీపీలో నాయకుడు ఒక్కడే ఒకడు వారు జగన్ గారు మిగతా వారందరూ కార్యకర్తలు మా నాయకుడు ఏది చెప్తే అది శాసనమే

  • @veerendradasari7000
    @veerendradasari7000 27 วันที่ผ่านมา +37

    దేవుడు భక్తుడిని తట్టిలేపడం అంటే
    ఇదే..
    మీరు గెలవాలి ప్రజాస్వామ్యం లో
    సేవకుడికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది..
    మీమాటలు విన్నాక పేదరికం పదవులకు అడ్డుకాదు..
    మీరు జనహృదయ నేత జగన్ గారి
    ఆత్మీయులు మీకు విజయం తప్పక వరిస్తుంది
    All the best sir 🎉🎉🎉🎉🎉

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd หลายเดือนก่อน +166

    Superr sirrr.... ఎంతోమంది ధనవంతులు చాలా కష్టపడతారు MLA Ticket కోసం.... కానీ జగన్ గారు మిమ్మల్ని MLA చెయ్యాలి అనుకోడం చాలా చాలా great....

  • @charanmourya4542
    @charanmourya4542 20 วันที่ผ่านมา +43

    ఏదేమైనా గెలిస్తే మీరు బలహీనవర్గాలకు సేవ,మంచి,న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్కపా గారు

  • @suneethabunga
    @suneethabunga หลายเดือนก่อน +70

    God bless you Anna

    • @grape970
      @grape970 หลายเดือนก่อน +3

      Jai jagan ❤

  • @sarahkishore477
    @sarahkishore477 24 วันที่ผ่านมา +18

    లక్కప్ప గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం విస్మయం కలిగించే విషయం. జగన్ గారు చాలా సాహసోపేత నిర్ణయం..లక్కప్ప గారు విజయం సాధించి తీరుతారని మనసా వాచా కోరుకుంటున్నాను.ప్రజా స్వామ్యానికి విలువనిచ్చి, సమాంతర న్యాయం చూపించి ఇలాంటి పేదవారికి టికెట్ ఇవ్వడం గొప్ప నిర్ణయం,జగన్ గారికి నా అభినందనలు, ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లాలని ఆశిస్తున్నాను. జైభీం.

  • @rshekar4722
    @rshekar4722 หลายเดือนก่อน +67

    పేదింటి బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ముందుగా వైఎస్ జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు...ఇక గెలుపు పేద ప్రజలదే... కచ్చితంగా ఈర్ల లకప్పను భారీ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్ గారికి గిఫ్ట్ గా ఇవ్వండి... బెస్ట్ ఆఫ్ లక్...

    • @Rama_varma5282
      @Rama_varma5282 14 วันที่ผ่านมา +1

      ®️. 🙏 ద గ్రేట్ సీఎం జగన్మోహన్ రెడ్డి🙏, ®️

  • @hindupurkurradu
    @hindupurkurradu หลายเดือนก่อน +137

    మాది పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం మా ఊరు బోర్డర్.నెక్స్ట్ మండలం మడకశిర లక్కపా గారిని ఇదివరకే చూశా మంచి మనిషి. చాలా సింపుల్గా ఉంటారు కచ్చితంగా గెలుపు తనదే

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 17 วันที่ผ่านมา +20

    గతం లో ap లో sc st అభ్యర్థులు కూడా కోట్లు ఇవ్వాలిసి వచ్చేది.2019 నుండి పేద అభ్యర్థులు MP, MLA గా గెలవడం జరిగింది. ఈ మార్పు చాలా అవసరం. ఉపాధి కూలి MLA అవ్వడం చాలా గొప్ప విషయం.

  • @peterbeerelli9219
    @peterbeerelli9219 28 วันที่ผ่านมา +23

    మీరు తప్పకుండా గెలుస్తారు అన్న 🙏

  • @VenkateswarluBarapati
    @VenkateswarluBarapati หลายเดือนก่อน +126

    Era లక్కప్ప గారిని గెలిపించండి ప్లీజ్

  • @saggammahesh
    @saggammahesh หลายเดือนก่อน +92

    Jagan great

  • @bandikotireddy6527
    @bandikotireddy6527 หลายเดือนก่อน +34

    Good to see common man contesting and people take wise decision to elect him as MLA

  • @rajproton
    @rajproton หลายเดือนก่อน +67

    Excellent..❤❤❤❤ జై జగన్

  • @sanjaymathew5858
    @sanjaymathew5858 หลายเดือนก่อน +54

    Jai Jagan anna 💙💙💙💙

  • @battumohanrao4213
    @battumohanrao4213 หลายเดือนก่อน +26

    He is fully qualified to be the leader of the people I wish him to be the MLA

  • @stephensteve7683
    @stephensteve7683 23 วันที่ผ่านมา +7

    ఈ వీడియో నేను చూస్తున్న ఈ సమయానికి ఎన్నికలు జరిగి 5 రోజులు గడిచింది.ఇంత వరకు ఈ విషయం నాకే కాదు ఇంకా చాలా మందికి తెలియదు.ఏదేమైనా ఏ గుర్తింపు లేని ఇలాంటి ఒక సామాన్యునికి, బాగా గుర్తింపు పొంది బలమైన ప్రాంతీయ పార్టీగా వున్న YSRCP mla టికెట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం మరియు సాహసోపేతమైన నిర్ణయం. లక్కప్ప గారు గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.లక్కప్ప గారి గెలుపే ప్రజాస్వామ్య గెలుపు

  • @balajiramana4588
    @balajiramana4588 หลายเดือนก่อน +29

    Great

  • @chandinichandi3436
    @chandinichandi3436 หลายเดือนก่อน +30

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱♥️♥️♥️♥️♥️jagan Anna super anna

  • @srisrinias9302
    @srisrinias9302 หลายเดือนก่อน +53

    ❤❤jagan

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er หลายเดือนก่อน +22

    Jagan Sir Ur Great 👍

  • @sudheer39366
    @sudheer39366 หลายเดือนก่อน +22

    All the best Lakkappa garu🎉🎉🎉.....

    • @sudheer39366
      @sudheer39366 หลายเดือนก่อน +1

      He deserves...

  • @Lokesh-xk6jw
    @Lokesh-xk6jw หลายเดือนก่อน +71

    Jagan anna make leaders, tdp and jsp search for leaders😂😂

    • @viratkohli12317
      @viratkohli12317 18 วันที่ผ่านมา

      Jagan also creates criminals

  • @DigitalCreater-kr6ey
    @DigitalCreater-kr6ey หลายเดือนก่อน +27

    Great to see a common man getting a mla ticket... Kudos to YS Jagan for recognition of the party cadre.
    Congratulations Eara Lakappa🎉🎉

  • @KodiNagu
    @KodiNagu หลายเดือนก่อน +31

    Super... 💐💐

  • @pottipadusainatha190
    @pottipadusainatha190 หลายเดือนก่อน +13

    Super sir

  • @sreekanth3009
    @sreekanth3009 หลายเดือนก่อน +19

    Jagan is peoples leader

  • @mubbinahmed8312
    @mubbinahmed8312 24 วันที่ผ่านมา +5

    అందుకే అంటారు జై జగన్ జై జై జగన్ 💞💕💗 అన్నా మళ్ళీ మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాము అన్నా హోం గార్డ్స్ షేక్ ముబిన్ అహ్మద్

  • @nagbanyala5787
    @nagbanyala5787 26 วันที่ผ่านมา +7

    నెగిటివ్ కామెంట్ ఒకటి కూడా లేదంటే మీరు అక్కడ లెజెండ్

  • @tridharafashions5913
    @tridharafashions5913 หลายเดือนก่อน +56

    After ntr who made leaders
    Next one and only jagan who makes leaders

    • @viswanath4473
      @viswanath4473 หลายเดือนก่อน +1

      yera niku prathiba barathi garu ex assembly speaker garu gurthu lera ra
      G m C balayogi garu gurthu lera ra ex loksabha speaker

    • @tridharafashions5913
      @tridharafashions5913 หลายเดือนก่อน +1

      @@viswanath4473 gurthu leru anna vallu kuda lorry drivers aaa 🤣🤣🤣

    • @viswanath4473
      @viswanath4473 หลายเดือนก่อน

      @@tridharafashions5913 schedule caste people ani cheptunna bro for the first time ala chesindi CBN ani cheptunna.

  • @abhir2860
    @abhir2860 หลายเดือนก่อน +20

    Lucky Lakappa 🎉

    • @grape970
      @grape970 หลายเดือนก่อน +2

      Aeina Ini years kastapadinanduku adrustam varinchindi...luck oorikae radhu

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 10 วันที่ผ่านมา

      ​@@grape970yes

  • @premalathatupili2200
    @premalathatupili2200 27 วันที่ผ่านมา +6

    May GOD give U success Lakappa. Would B MLA. 👍

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky หลายเดือนก่อน +6

    💙🇸🇱🙏 మడకశిర,లో,, మెరుపు,, లక్క పన్న, గెలుపు ,,, జగనన్న, దే విజయం,,,🙏🇸🇱💙

  • @majjivasudevarao8371
    @majjivasudevarao8371 หลายเดือนก่อน +23

    Anna nevu super

  • @mannaruswamy
    @mannaruswamy 21 วันที่ผ่านมา +3

    All the best Lakkappa Garu & Thanks to BBC Team...,

  • @raobk7605
    @raobk7605 18 วันที่ผ่านมา +3

    Well said Lakappa Garu Super Super excellent Brother God bless you and your family and YCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @Lokesh-xk6jw
    @Lokesh-xk6jw หลายเดือนก่อน +27

    Pk enno years nunchi tana party kosam kastha padina vallaki kakundha money vunna vallaki ticket icchadhu😂

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 29 วันที่ผ่านมา +5

    Exlent Sir 👍💐

  • @GokarakondaSrinu
    @GokarakondaSrinu หลายเดือนก่อน +10

    Super

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 27 วันที่ผ่านมา +4

    Super good morning 🌄🌄🌄

  • @user-tg6ku2ks2p
    @user-tg6ku2ks2p 8 วันที่ผ่านมา +1

    Super jagan sr.మీలాంటి నాయకులు ఉంట అందరూ సమానంగా ఉంటారు.

  • @navyamanju5007
    @navyamanju5007 28 วันที่ผ่านมา +5

    Era లక్కప్ప గారు కచ్చితంగా విన్ అవుతారు

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 หลายเดือนก่อน +14

    God bless you 😇
    Anna

  • @user-of7bb5oq9f
    @user-of7bb5oq9f หลายเดือนก่อน +13

    Great initiative in an Indian politics by the great leader jagan gaaru

  • @duggempudihrithvik7381
    @duggempudihrithvik7381 หลายเดือนก่อน +10

    Jai Jagan 💪💪

  • @HariHema-lv4sk
    @HariHema-lv4sk 28 วันที่ผ่านมา +3

    God bless you

  • @subbareddys4079
    @subbareddys4079 หลายเดือนก่อน +17

    Lakkappa...Meeru Gelavaali

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 หลายเดือนก่อน +3

    All the best లక్కాపా గారు 🤝🤝💯 గెలుస్తారు

  • @wildmanrohith9163
    @wildmanrohith9163 หลายเดือนก่อน +7

    పీకే పప్పు gani కంటే చాలా క్లారిగా మాట్లాడుతున్నాడు,, లక్కన్నాను miru గెలిల్పించుకోండి,, ఫ్రమ్ తెలంగాణ

  • @FunnyBowtieCat-ds9cm
    @FunnyBowtieCat-ds9cm 27 วันที่ผ่านมา +2

    Very good

  • @Mohanrao-xf1de
    @Mohanrao-xf1de 19 วันที่ผ่านมา +2

    లక్కఅప్ప గారు గెలవలి అని ఆ భగవంతుడు ను కోరుతున్నాను

  • @kbabu2700
    @kbabu2700 19 วันที่ผ่านมา +2

    Great desision by Jagan Garu

  • @sivaganeshk3106
    @sivaganeshk3106 หลายเดือนก่อน +17

    Keep calm and Jai jagan

    • @bmadhu79
      @bmadhu79 หลายเดือนก่อน

      Pk dp tiyara puka

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 19 วันที่ผ่านมา +1

    Super 👌 👍

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 27 วันที่ผ่านมา +2

    Best of luck Anna

  • @kandrathi6274
    @kandrathi6274 24 วันที่ผ่านมา +2

    🙏🙏🙏👌👌

  • @gal7882
    @gal7882 10 วันที่ผ่านมา

    Advance congratulations bro
    Wish you all the best 🎉🎉🎉🎉🎉🎉

  • @BabuBh-vs4nc
    @BabuBh-vs4nc 29 วันที่ผ่านมา +1

    Thankyou brother yours sincerely wishes your support

  • @venkatareddy9895
    @venkatareddy9895 27 วันที่ผ่านมา +4

    Jai Jagan G Venkat Reddy Kurnool

  • @nevergiveup4150
    @nevergiveup4150 หลายเดือนก่อน +8

    Edi nejamina praja prabutwam❤

  • @balureddy595
    @balureddy595 29 วันที่ผ่านมา +2

    Super anna

  • @girit123prasad9
    @girit123prasad9 26 วันที่ผ่านมา +1

    Superb sir

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 10 วันที่ผ่านมา

    Really great step

  • @padmayennapupadma-uy1ik
    @padmayennapupadma-uy1ik 27 วันที่ผ่านมา +2

    All the best💯👍

  • @cheekatinookaraju7621
    @cheekatinookaraju7621 8 วันที่ผ่านมา

    మీరు గెలిస్తారు అన్న

  • @user-ze2pr2cq7s
    @user-ze2pr2cq7s 22 วันที่ผ่านมา +1

    God bless you. Diffenately you will win

  • @HariHema-lv4sk
    @HariHema-lv4sk 28 วันที่ผ่านมา +2

    God bless you lakkappagaru

  • @sivareddy9428
    @sivareddy9428 14 วันที่ผ่านมา +1

    good luck

  • @user-gm4vy6yp8p
    @user-gm4vy6yp8p หลายเดือนก่อน +2

    గ్రేట్ జగన్ అన్న 🙏🙏

  • @ps_ps593
    @ps_ps593 หลายเดือนก่อน +19

    ఇన్ని పదవులు చేసిన అయన ఉపాధి కూలి అని ఎలా చెప్తారు 😂

    • @user-ze2wo3hx4s
      @user-ze2wo3hx4s หลายเดือนก่อน +7

      CBN la avinithi chestha Vela kotlu sampadhinchavachu

    • @Samsung0_0_7
      @Samsung0_0_7 28 วันที่ผ่านมา

      Velli ne mogudu,cbn and pk ni adugu..antha fan base unna kuda,votes endhuku veyatledo

    • @thinkbig007
      @thinkbig007 13 วันที่ผ่านมา

      He came to politics to serve the public so he may not have illegally earned some genuine politicians there in India.

  • @obulreddyl9410
    @obulreddyl9410 28 วันที่ผ่านมา +2

    Lakkappa your good lack

  • @user-ar5una1977
    @user-ar5una1977 หลายเดือนก่อน +19

    ఓట్లు చీల్చడం కోసం... అంతే

  • @GavriBathina
    @GavriBathina หลายเดือนก่อน +6

    👌👌👌🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐💐💐💐

  • @Rama_varma
    @Rama_varma 16 วันที่ผ่านมา +1

    💙🇸🇱🙏,, జగనన్న ,, హృదయం,,,❤,, పేద ప్రజల నిలయం,,,🙏🇸🇱💙

  • @mareddykalamreddy7211
    @mareddykalamreddy7211 หลายเดือนก่อน +5

    That is jagan

  • @crazyyohith3582
    @crazyyohith3582 หลายเดือนก่อน +3

    Compulsory win

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 หลายเดือนก่อน

    🙌🙌🙌 👍

  • @dakuriveerana2566
    @dakuriveerana2566 หลายเดือนก่อน

    All the best anna

  • @rayavarapuvenkatesh3080
    @rayavarapuvenkatesh3080 12 วันที่ผ่านมา +1

    ఇలా సామాన్య వ్యక్తి టికెట్ ఇచ్చి గెలిపిచ్చు కునే సత్తా TDP+JSP కి ఉందా?

  • @jagadishbabu2417
    @jagadishbabu2417 หลายเดือนก่อน +2

    Vote for lakkappa

  • @user-ar5una1977
    @user-ar5una1977 หลายเดือนก่อน +4

    Mla గ 100 మందిని వెంట వేసుకుని తిరిగే ఆర్ధిక స్తొమత ఇతనికి ఉందా

  • @balureddy595
    @balureddy595 29 วันที่ผ่านมา +1

    Pls support lakkapa

  • @user-bm4hf2fv2g
    @user-bm4hf2fv2g หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @bonthagorlasarada7734
    @bonthagorlasarada7734 23 วันที่ผ่านมา

    Jagananna meeru great 👍👍👍

  • @narendramegapower3501
    @narendramegapower3501 หลายเดือนก่อน +1

    10000 mejarity pakka

  • @kumarineelirothu9765
    @kumarineelirothu9765 19 วันที่ผ่านมา +1

    జగన్ ❤️❤️❤️❤️🔥🔥🔥🔥🙏

  • @anveshreddy847
    @anveshreddy847 หลายเดือนก่อน +13

    అది ఎస్సీ రిజర్వుడు కాబట్టి, పులివెందుల,కడప లో ఇవ్వాలి

    • @Ss-st1dv
      @Ss-st1dv หลายเดือนก่อน +4

      Mylavaram lo ichaaru gaa guru

    • @siddardhsomireddi9409
      @siddardhsomireddi9409 หลายเดือนก่อน +3

      Edi aythe enti alanti seat lo kuda mana babu dabbu unna vallake istadu, okkasari mylavaram chudu evariki icchado vasantha krishna prasad vandala kotla adhipathi sarnala tirupathi rao samanya kaaryakarta ippudu cheppu

    • @user-ar5una1977
      @user-ar5una1977 หลายเดือนก่อน

      ఓహో అదా అసలు సంగతి 😊

    • @ravikuamr1993
      @ravikuamr1993 27 วันที่ผ่านมา

      Cbn kuda akkda evachu ga

    • @rahul-wz7rn
      @rahul-wz7rn 22 วันที่ผ่านมา +1

      Kuppam lo vadha

  • @rajapolmera3817
    @rajapolmera3817 หลายเดือนก่อน +5

    pacha bbc ki manta ekki pothundhi

  • @seshagiripopuri5059
    @seshagiripopuri5059 หลายเดือนก่อน +9

    Babu povali

  • @veerababubarla2654
    @veerababubarla2654 27 วันที่ผ่านมา +2

    ✊🏻👌🏻అన్న

  • @venkatasai0253
    @venkatasai0253 25 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @kommamahalaksmi4204
    @kommamahalaksmi4204 หลายเดือนก่อน +2

    Jai jagan anna 🙏

  • @RmanjuRmanju-di1so
    @RmanjuRmanju-di1so 28 วันที่ผ่านมา +2

    ఇతని గెలుపు జరగని పని

  • @karunakarrampati4301
    @karunakarrampati4301 12 วันที่ผ่านมา

    Lakkappa garu, meeku manchi avakasam jagananna icharu sadviniyogam chesukondi

  • @VihanVihan-md3hi
    @VihanVihan-md3hi 11 วันที่ผ่านมา +1

    జగన్ సార్ గడ్స్ ఎవరికీ రావ్ రాలేవ్

  • @sudhakargollamandala2961
    @sudhakargollamandala2961 10 วันที่ผ่านมา

    😊
    .

  • @raghumuddada328
    @raghumuddada328 หลายเดือนก่อน +4

    Mee lanti varu nayakulugaa edagaali , mee aasayam neraverali ani korukuntanu