Amit Shah Mass Waring To Jagan In Telugu | Chandrababu | Pawan Kalyan | Friday Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024

ความคิดเห็น • 487

  • @prabakerrao4373
    @prabakerrao4373 4 หลายเดือนก่อน +30

    అన్న హిందీ translation is very good

  • @venkirani355
    @venkirani355 4 หลายเดือนก่อน +60

    5వెళ్లలో ekada ఉన్నారు

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 4 หลายเดือนก่อน +8

      కేంద్రం లో వున్నారు,జగన్ తరచూ వెళ్లి కాళ్ళు పట్టుకొని కేసులు లేకుండా చూసుకున్నాడు

    • @Tnr134
      @Tnr134 4 หลายเดือนก่อน +1

      Valu ekadunte em velli dabbulu techukunad kada jagan. Ipud avi kuda dobbesarane cheptndi

    • @ashokag5155
      @ashokag5155 4 หลายเดือนก่อน +2

      Central intelligence lo unnaru ta next jagan jail ki pakkaa

    • @CHENNAMSETTYGOPI
      @CHENNAMSETTYGOPI 4 หลายเดือนก่อน +2

      Babai ne lepesina ఇంట్లో

    • @myvoice1626
      @myvoice1626 4 หลายเดือนก่อน

      Mari aa కేసుల్ని ఎందుకు బయటికి తీయరు. అందరు dongale​@@narasimharaghava5896

  • @allureddynaidu622
    @allureddynaidu622 4 หลายเดือนก่อน +61

    Jai కూటమి thank you sir విషయం స్పష్టం చేశారు

  • @arunaaruna7266
    @arunaaruna7266 4 หลายเดือนก่อน +7

    పాపం పండాలి ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే 😭😭

  • @prasadsrk1593
    @prasadsrk1593 4 หลายเดือนก่อน +46

    తిరుపతి లోని చెప్పులు దాచుకున్నవా షా జి,

    • @NagamaniMathangi-t7m
      @NagamaniMathangi-t7m 4 หลายเดือนก่อน +5

      6093 cheppulu gulakarayi kodiguddu daachukunadaaa

    • @harsha1853
      @harsha1853 4 หลายเดือนก่อน +1

      Kodi kathi

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 4 หลายเดือนก่อน +9

    Jai Jana Sena Jai power Star

  • @muralikadimi8631
    @muralikadimi8631 4 หลายเดือนก่อน +130

    ఈ లాంటి meeting లు..10 జరిగితే.. జగన్ అవుట్

    • @Darbopoeitin3577
      @Darbopoeitin3577 4 หลายเดือนก่อน +1

      10 aa😂😂😂😂

    • @mohan1641
      @mohan1641 4 หลายเดือนก่อน +5

      Ippatike kutami hawa konasagutundhi 120+ seats tho kutami 💯 win

    • @ss-vt1lu
      @ss-vt1lu 4 หลายเดือนก่อน +14

      జగన్ ని కొట్టాలంటే అవతల వాడు కూడా జగన్ లాంటి వ్యక్తి అయి ఉండాలి ఇది మీ వల్ల కాదు మళ్లీ జగనే గెలుస్తాడు కాదు అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక కామెంట్ చెయ్ ☝️

    • @muralikadimi8631
      @muralikadimi8631 4 หลายเดือนก่อน

      @@mohan1641 జగన్ మా ఆస్తులు లను కూడా కోసట్టేస్తున్నాడు.. వాడికి సపోర్ట్ చేస్తున్నావ్ అంటే నువ్వు కూడా.. దొంగనా డాష్ గాడివై.. దయచేసి.. మా andhra ని వదిలి pondra బాబు

    • @wheelrider7702
      @wheelrider7702 4 หลายเดือนก่อน +3

      Jagan chesina chetha administration Jagan ni odistundhi.

  • @Preranadithy
    @Preranadithy 4 หลายเดือนก่อน +3

    Transulator translated with same emotion👍

  • @msmalladi9
    @msmalladi9 4 หลายเดือนก่อน +2

    ఏపీ లో ఈ నెల 13న జరుగనున్న ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకున్న బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన అధినాయకత్వం మరియు లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. ఏపీ లో కూటమి అభ్యర్థులను ఓటర్లు గెలిపించుకోవడంలోని ఆంతర్యం ఇదే
    ప్రస్తుతం ఏపీ లో అధికారంలో ఉన్న పార్టీ అధినేత అధికారంలోకి రావడానికి ముందు చంద్రబాబు పరిపాలనలోని వైఫల్యాల్లో ప్రధానం గా రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, మన రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణంతో పాటు పీఆర్సీ, సీపీసీ రద్దు, పెండింగ్లో ఉన్న డియ్యేలు, మెగా డిఎస్సీ, యువతకు ఉద్యోగావకాశాలు తో పాటు రాష్ట్రంలో మద్యనిషేధం, ప్రజా సంక్షేమం పధకాలు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ప్రస్థావన చేస్తూ ,వీటికి తోడు కోడికత్తి డ్రామా, బాబాయి హత్య సానుభూతి అస్త్రాలు ప్రయోగిస్తూ అఖండ మెజారిటీతో గెలిచినా, కేవలం ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రాభివృద్ధిని అటకెక్కించింది. మాట తప్పని మడమ తిప్పని వైఎస్ జగన్, స్పెషల్ స్టేటస్, రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వేజోన్ ఏర్పాటు విషయాలను ప్రక్కన పెట్టి, ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు రివర్స్ పిఆర్సీ, 2018జూలై నుంచి నేటివరకు చెల్లించాల్సిన డియ్యే ఎరియర్స్ తోపాటు ఇతరత్రా ఎరియర్స్ పెద్ద మొత్తాల్లో పెండింగ్లో పెట్టి, ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో పొదుపు చేసుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం తన సొంత ఖర్చులకు వాడిన ప్రభుత్వం, ఉద్యోగ పెన్షనర్ మిత్రుల వ్యతిరేక వైఖరి, మెగా డిఎస్సీ ప్రకటించకపోవడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోవడం తోబాటు గా రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేయకపోగా, కొత్త కొత్త బ్రాండ్ పేర్లతో అత్యధిక రేటుకు మద్యం జోరుగా అమ్ముతూ, పేదప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి, ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చి, రాష్ట్ర సెక్రటేరియట్తో సహా ప్రభుత్వ రంగ ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టేసి లక్షలాది కోట్ల రూపాయల అప్పుల ఊబి లోకి రాష్ట్ర ఖజానాను నెట్టేసి ప్రభుత్వాన్ని దాదాపు దివాలా తీయించి, ఏనెలా కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు మంజూరు చేయలేని ప్రభుత్వం. రాష్ట్రంలో రోడ్డు రవాణా పరిస్థితి పూర్తిగా అధ్వాన్న స్థితి. కనీసం రోడ్ల మీద గోతులకు కనీస మరమ్మతులు చేయించలేని ప్రభుత్వం, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, లేండ్ మాఫియాతో బాటు పలుమార్లు ఆర్టీసీ రేట్లు విద్యుత్ రేట్లతో బాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. వీటిన్నిటినీ దృష్టిలో ఉంచుకుని,NDA కూటమిలోని BJP సహకారంతో జగన్ సాధించలేకపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయడం వీటితోపాటు కోటిపల్లి - నరసాపురం కోనసీమ రైల్వే లైన్ త్వరితగతిని పూర్తి చేయడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షణ, ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారం, నిరుపేద యువతకు తక్షణ ఉద్యోగ అవకాశాలు, ఇతరత్రా అంశాలే లక్ష్యసాధనగా ఎంచు కోవాలని విజ్ఞప్తి !!

  • @KOLASIMHACHALAMKOLA
    @KOLASIMHACHALAMKOLA 4 หลายเดือนก่อน +5

    Super.speach.bangaunidi.sir.

  • @rangrajudantuluri4493
    @rangrajudantuluri4493 4 หลายเดือนก่อน +16

    Bjp అంటే మురళీ మనోహర్ జోషి. అటల్ జీ ఎల్ కెఅధ్వాణి వాళ్ళ నిజమైన నాయకులువీ ళ్ళు అమీషా మోడి అ వసరం వుంటే ఒకరకంగా లేక పోతే ఇంకో రకంగా ఉంటుంది కదా 2014పోలవరం ఎటిఎం లాగా వాడుకూన్నా'రుఅ ప్పు డు కూటమిలో ఈము గ్గూ రు ఈరోజు నీతి వాక్యం లుఎమను కోవాలి ఈనాయ కులను ప్ర జలు ఆలోచన చేయాలి

    • @rsatyanarayana4454
      @rsatyanarayana4454 3 หลายเดือนก่อน

      Em matadaru konchem cheppu Bhai. Vallu ivvalisina nidhulu itcharu mana jalaganne padhakala perutho marchesadu edho mobile undhi ga Ani CMT cheyyamaka kendhram medalu vanchathani Ani sabadham chesadu teera chusthe valla kale. Pattu koni 12 leks cr appu dengi appula palu cheda mana jagan anna nikkachi ga unte memu endhuku bayata Pani chesukuntam

  • @tirumedabalimi146
    @tirumedabalimi146 4 หลายเดือนก่อน +27

    Translater is super

  • @mohamedabdulsubhan7388
    @mohamedabdulsubhan7388 4 หลายเดือนก่อน +42

    అమిత్ షా, మోడీ, ఒక విషయం గుర్తు పెట్టుకోండి. రేపు మీకు జగనే దిక్కు.

  • @GaribKoamirmanao
    @GaribKoamirmanao 4 หลายเดือนก่อน +6

    2024 లో సీఎం మన జగన్ అన్న 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 ఇక్కడ సింహం సింగల్ మన జగనన్న ..

  • @G.lavakumar
    @G.lavakumar 4 หลายเดือนก่อน +31

    Jai shree Ram
    Jai amith sha ji
    Jai Modi ji

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 4 หลายเดือนก่อน +4

    Jai amaraavati jai telugu desam jai raitannaa jai janasenaa jai modi ji

  • @kbswamy4710
    @kbswamy4710 4 หลายเดือนก่อน +1

    Thank you sir, ❤

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 4 หลายเดือนก่อน +2

    Excellent translation sir, keep it up.

  • @giridharpramod3077
    @giridharpramod3077 4 หลายเดือนก่อน +2

    Hatesoff Smith Sir ji. Jai BJP Jai TDP Jai Janasena

  • @rajeevgandhi5452
    @rajeevgandhi5452 4 หลายเดือนก่อน

    Super speech sir.......carect.....gaa chepparu

  • @MaqdoomNizami-xp5fr
    @MaqdoomNizami-xp5fr 4 หลายเดือนก่อน +5

    Dynamic CM Jagan Mohan Reddy humanity man next CM development ap state confirm jai Jagan

  • @rajabaksharaja1416
    @rajabaksharaja1416 4 หลายเดือนก่อน +13

    డెంగీ డ్రా ఫాస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ గడ్డ జగనన్న అడ్డ 2024 హిస్టర్ రిపీట్ అవుతుంది మల్లి జగనన్న సీఎం

  • @sreeramadapa7172
    @sreeramadapa7172 4 หลายเดือนก่อน +1

    Good sir

  • @msrinivas4057
    @msrinivas4057 4 หลายเดือนก่อน +3

    Super sir amith shah

  • @madhusaranarava945
    @madhusaranarava945 4 หลายเดือนก่อน +35

    అయితే ఇంకా మా జలగ పరిస్థితి 😂😂😂😂😂😂

    • @JamesBond-bi2cr
      @JamesBond-bi2cr 4 หลายเดือนก่อน +2

      Seeing jalaga in jail is my dream

    • @ravia4050
      @ravia4050 4 หลายเดือนก่อน +2

      Athukkunna jalagani sunnam vesi teeseyadame😊😊😊

  • @sridharch4859
    @sridharch4859 4 หลายเดือนก่อน +23

    షా డ్రామా షురూ.

    • @MohanPainam
      @MohanPainam 4 หลายเดือนก่อน

      velli me cm ni anamanu direct ga sha drama ani kinda rod petti leputaru piki

    • @sridharch4859
      @sridharch4859 4 หลายเดือนก่อน

      @@MohanPainam మా సీఎం సిద్దరామయ్య పైనఒక రాడ్డు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింద నుండి ఒక రాడ్డు దింపారు.

    • @MohanPainam
      @MohanPainam 4 หลายเดือนก่อน

      @@sridharch4859 okay Telangana na nenu antundi ap gurinchi

  • @raghubabugundi4156
    @raghubabugundi4156 4 หลายเดือนก่อน

    Excellent translation super anna

  • @dasaradharamsigili4758
    @dasaradharamsigili4758 4 หลายเดือนก่อน

    Translation 💯Super

  • @ramayyachandaka7231
    @ramayyachandaka7231 4 หลายเดือนก่อน +1

    Hi Hindi translation very nice

  • @యేసులోసంతోషం
    @యేసులోసంతోషం 4 หลายเดือนก่อน +23

    వీడికి సిగ్గు శరం లేదు టీడీపీ నేతలు హోం మంత్రి అమిత్ షా మీద రాళ్ళు వర్షం కురిపించారు వీడు వారస్ట్ అమిత్ షా A p లో పోటీ చెయ్యి మోగోడు అని అంటారు. వీడి మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు.... 10 సం ఆయింది పోలవరం నిర్మాణం చేపట్టారు పూర్తి చేయలేదు వీడి దరిద్రం వదిలిపోవాలి దేశము బాగుపడాలి

  • @ravichandra2001
    @ravichandra2001 4 หลายเดือนก่อน +10

    I personally have some reservation on amit ji comments
    All this days it was centre who had allowed jagan to have mis management rule in AP and especially looting and destroying the sanity of thirumala

    • @Anilkumar-sz6qy
      @Anilkumar-sz6qy 4 หลายเดือนก่อน

      Yes..

    • @nagaprathyush
      @nagaprathyush 4 หลายเดือนก่อน +2

      It was the people of AP who elected this govt. Centre cannot interfer that much. BJP ki vote veste, appudu adagachu.

    • @sandy369
      @sandy369 4 หลายเดือนก่อน +1

      It's the blunder of AP people sir.
      BJP needs MPs no matter which party they belong to.
      Now again people have to act by realising who is what !!

  • @VenkatMalladi-xu7vs
    @VenkatMalladi-xu7vs 4 หลายเดือนก่อน +6

    పాగల్ బాతో స్సే షా కతం

  • @Gayathri-mx6ds
    @Gayathri-mx6ds 3 หลายเดือนก่อน

    Supar

  • @KoriviVenkataramanamma
    @KoriviVenkataramanamma 4 หลายเดือนก่อน

    Jai jagananna

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 4 หลายเดือนก่อน

    Super analysis sir 💯 correct ga chaparu sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @ramireddy6549
    @ramireddy6549 4 หลายเดือนก่อน

    Good speech sir

  • @kirankumarreddy9935
    @kirankumarreddy9935 4 หลายเดือนก่อน +2

    Jai jagan

  • @madhusankarmadhusankar6135
    @madhusankarmadhusankar6135 4 หลายเดือนก่อน

    Jai Govindha

  • @narenderreddy5712
    @narenderreddy5712 4 หลายเดือนก่อน +7

    Inka 10 party tho alliance pettukuna emi kadu Jagan Anna ki...
    Waiting for the June 3rd results results

  • @kasiviswanath6216
    @kasiviswanath6216 4 หลายเดือนก่อน +1

    👌

  • @RK-wf7re
    @RK-wf7re 4 หลายเดือนก่อน

    Super speech

  • @krishnaraobollapragada4307
    @krishnaraobollapragada4307 4 หลายเดือนก่อน

    Satya kumar is wonderful translator

  • @SuperRamesh4444
    @SuperRamesh4444 4 หลายเดือนก่อน

    Good translation Hindi

  • @MnlLatha
    @MnlLatha 4 หลายเดือนก่อน

    amithshaw ji, good words

  • @manjunathmirrors8687
    @manjunathmirrors8687 4 หลายเดือนก่อน

    Tranceletion superb

  • @srikanthgovardana
    @srikanthgovardana 4 หลายเดือนก่อน +1

    Just the Name is Enough " Pawan Kalyan " for response of crowd

  • @marrapugowrisankar4876
    @marrapugowrisankar4876 4 หลายเดือนก่อน

    జై ఆంధ్ర ప్రదేశ్ జై టీడీపీ జై జన సేన జై బీజేపీ

  • @Sowyash
    @Sowyash 4 หลายเดือนก่อน +14

    ఒక్క సీట్ కూడా గెలవలేని వాడు జగన్ కి పోటీ ఏంట్రా?

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 4 หลายเดือนก่อน +2

      ఒకప్పుడు జగన్ కూడా సీఎం కాలేక పోయాడు గా

    • @Sowyash
      @Sowyash 4 หลายเดือนก่อน

      @@narasimharaghava5896 Mla కూడా కాలేని వాడు పంబా గాడు.

  • @KrishnaPonduru-he3gj
    @KrishnaPonduru-he3gj 4 หลายเดือนก่อน

    Nice G

  • @Lifeofaafy
    @Lifeofaafy 4 หลายเดือนก่อน

    Jai India

  • @RajRajkumar-uu2cn
    @RajRajkumar-uu2cn 4 หลายเดือนก่อน

    Jai pspk❤❤❤

  • @eswarprasad1919
    @eswarprasad1919 4 หลายเดือนก่อน

    👏😍👏😍👏😍👏😍👏...!

  • @sridharch4859
    @sridharch4859 4 หลายเดือนก่อน +9

    ,10 సంవత్సరాలు ఎమి పికావు.

    • @rajeshkurni7419
      @rajeshkurni7419 4 หลายเดือนก่อน

      Neeve nuvve peekko raa
      Vallani veellani enduku aduguthav

    • @ramreddy6109
      @ramreddy6109 4 หลายเดือนก่อน

      Evarivi vallu pikodanki Delhi nunchi vachi ekkada moragadamenduku.10years em chesav ani delhiki quetion adi nu pikeskuntunnav

    • @rajeshkurni7419
      @rajeshkurni7419 4 หลายเดือนก่อน

      Nuv Paytm batch errih...k Vani clear ga thelusthundi

    • @sridharch4859
      @sridharch4859 4 หลายเดือนก่อน

      @@rajeshkurni7419 ఎర్రీ పుష్పం నాది కర్ణాటక . మీ Paytm బ్యాచ్ ని నేను కాదు.అక్కడ ఏమి జరుగుతుందో మీ కన్నా మాకే బాగా తెలుసు.

  • @dosthi8430
    @dosthi8430 4 หลายเดือนก่อน

    Wow Nice translater ❤ Jai TDP Jai Modi

  • @madhumohan8043
    @madhumohan8043 4 หลายเดือนก่อน

    Jayho Aameth ji

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 4 หลายเดือนก่อน +2

    Jai Jagan అన్న

  • @vjayvjay7539
    @vjayvjay7539 4 หลายเดือนก่อน +13

    పొత్తు లేకుండా సింగల్ గా పోటీ చేయలేరనిమాట 😂

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 4 หลายเดือนก่อน

      Yevvarithonu Kalavatledhu ante oka leader valla thinking yevvariki theliyakunda crime cheyyali ane anukuntunnaru ani ardhum mana jagan ki narsisum ani oka mental illness vundhi alanti valla thinking andharini nasanum cheyyali ani andhuke land titling act tho mana state ki future lekunda chedham anukuntunadu nenu yemi chesina oka fake smile tho prema ga akka,celli,avva,thatha,ante verri andhra nammudhi anukuntunnadu jagan vote ki yentha shakthi vundho manum chupinchali

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 4 หลายเดือนก่อน

      రావణుడిని చంపడానికి రాముడు కూడా వానరులతో కలిసి పోరాడాడు,జగన్ అనే ఫ్రాక్షన్,అహంకారి ని పదవి లో నుండి దింపడమే కూటమి లక్ష్యం

    • @mraju9949
      @mraju9949 4 หลายเดือนก่อน

      420 povali Ani

    • @mraju9949
      @mraju9949 4 หลายเดือนก่อน

      Pothu

    • @mraju9949
      @mraju9949 4 หลายเดือนก่อน

      Jai TDP

  • @supriyajena4661
    @supriyajena4661 4 หลายเดือนก่อน

    🔥🔥🔥🔥🔥🔥

  • @prudviraj2094
    @prudviraj2094 4 หลายเดือนก่อน +1

    Ok sir baagane undi mari special status eppudu istharu

  • @Chandrashekar-mv3yp
    @Chandrashekar-mv3yp 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @m.rameshram1807
    @m.rameshram1807 4 หลายเดือนก่อน

    Manipur gurchi matladandi sir

  • @sujathasagam2388
    @sujathasagam2388 4 หลายเดือนก่อน

    Yes yes yes

  • @allureddynaidu622
    @allureddynaidu622 4 หลายเดือนก่อน +8

    సత్య కుమార్ గారు thank you sir
    చక్కగా మాకు అర్థం అయ్యేలా వివరించారు
    ఏపీ లో పరిస్థితి మొత్తం ఎన్డీఏ వయిపు మారిపోతుంది

  • @AnkaraoCh-uk5sh
    @AnkaraoCh-uk5sh 4 หลายเดือนก่อน

    Amith sha great speach

  • @ashokmerigala-l9s
    @ashokmerigala-l9s 4 หลายเดือนก่อน +5

    మా రాష్టంలో బీజేపీ లేదు sir జై వైసీపీ జై జగనన్న

  • @Agent-st2ub
    @Agent-st2ub 4 หลายเดือนก่อน +2

    Amith ji

  • @Powerstaryoutube
    @Powerstaryoutube 4 หลายเดือนก่อน +1

    Jai janasena Jai janasena Jai janasena Jai janasena Jai janasena

  • @kesirajurao1968
    @kesirajurao1968 4 หลายเดือนก่อน

    అసందర్భ ప్రేలాపనలు.భారత్ మాత మాటలు వినమ్మ.

  • @KrishnaGarige
    @KrishnaGarige 4 หลายเดือนก่อน

    ap prajalara miru nijalanu nammaru...edi nijanga badakara vishayam...jai modi from Telangana

  • @sivanagasaitraderssrinivas1781
    @sivanagasaitraderssrinivas1781 4 หลายเดือนก่อน

    Mee andariki prajalu istharule gift

  • @grojamani2718
    @grojamani2718 4 หลายเดือนก่อน +1

    Jai jagananna next CM kuda jagananne

  • @rajeshvarma1333
    @rajeshvarma1333 4 หลายเดือนก่อน

    జై బిజెపి జై మోడీ జీ జై అమిత్షా

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 4 หลายเดือนก่อน +25

    WIN MAHAKUTAMI 🏆 ✌️

  • @drvivekananda6850
    @drvivekananda6850 4 หลายเดือนก่อน

    Ap capital visakhapatnam.. Greater VIZAG... is feature of andhrapradesh...

  • @nagamaheshdulipalla4660
    @nagamaheshdulipalla4660 4 หลายเดือนก่อน +3

    Now jai bjp jai bjp, transfer Cs alsoo

  • @harivarma527
    @harivarma527 4 หลายเดือนก่อน

    Jai modi jai babu jai pavan

  • @yckreddy7795
    @yckreddy7795 4 หลายเดือนก่อน

    ట్రూత్ జగన్ జైల్ పోలవరం 2స్మ్సరం complet one rakjadjo

  • @klbprasad6584
    @klbprasad6584 4 หลายเดือนก่อน

    ఐదు సంవత్సరాల నుంచి mp3 సాంగ్స్

  • @KhadarValiSyed-k8p
    @KhadarValiSyed-k8p 4 หลายเดือนก่อน +5

    Jagane rawali vastadu

  • @jagadeeshbathina9704
    @jagadeeshbathina9704 4 หลายเดือนก่อน

    మీ బిజెపి కి సరైన మొగుడు మా రెంవత్ రెడ్డి

  • @dineshkumar03222
    @dineshkumar03222 4 หลายเดือนก่อน

    బీజేపీ ఓడిపోవాలని దేశం ఎందుకు కోరుకుంటోంది ఎందుకంటే...బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైంది...
    * ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, * పెట్రోలు లీటరుకు రూ.35,
    • మహిళల రక్షణ ఇంకా భద్రత,
    'నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, * క్రోనీ క్యాపిటలిస్టులను పెంచి పోషించడం,
    * న్యాయవ్యవస్థకు ఆటంకం కలిగించడం,
    * మీడియాను హైజాక్ చేయడం,
    •ప్రపంచ ఆకలి సూచీలో దిగజారడం,
    • పేదరిక సూచీలో దిగజారడం,
    * ప్రపంచ శాంతి సూచీలో దిగజారడం,
    • ప్రజాస్వామ్యాన్ని నికంకుశత్వంలోకి దిగజార్చడం,
    • రాజకీయాలను నేరస్థులు, రేపిస్టులు ఇంకా అవినీతి నేతలతో నింపడం,
    • జీరో మీడియా ఇంటరాక్షన్లు,
    * సంపదను కొందరి చేతుల్లోనే పోగయ్యేలా చేయడం,
    'అసలైన నేతలకు బదులుగా కుమారులు, కుమార్తెలను ప్రోత్సహించడం:
    వారసత్వ రాజకీయాలు,
    * కాషాయీకరించబడిన చరిత్ర,
    'కాషాయీకరించబడిన విద్య,
    • కాషాయీకరించబడిన సినిమా,
    * కాషాయీకరించబడిన క్రికెట్,
    * ప్రణాళిక లేని నోట్ల రద్దు, తదనంతర గందరగోళం, ప్రాణ నష్టం,
    • ప్రణాళిక లేని లాక్డౌన్లు, ఫలితంగా గందరగోళం, కార్మికులు ఇంటికి నడుచుకుంటూ తిరిగివెళ్లడం,
    ద్వేషపూరిత ప్రసంగాలు పెరగడం,
    * కొట్టి చంపడాలు,అల్లర్లు,
    'ఉగ్రవాది గాడ్సేను బహిరంగంగా కీర్తించి, ఆరాధించడం,
    • కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దేశానికి అవసరమైనప్పుడు విదేశాలకు పంపడం,
    * రైలులో కాల్చివేత,
    • బుల్డోజర్ ర్యాలీలు, పోకిరి చర్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినడం,
    * మహిళా రెజ్లర్లను అవమానించడం,
    * రైతుల నిరసనను దేశద్రోహంగా ముద్రవేయడం,
    * మణిపూర్ పాపం,
    మరెన్నో...
    రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారిని, మన కోసం, దేశ ప్రయోజనాల కోసం మనం ఓడించేలా చేయాలి.

  • @balaarigela4133
    @balaarigela4133 4 หลายเดือนก่อน +1

    Very good sir
    Jai hind

  • @karimullashaik7401
    @karimullashaik7401 4 หลายเดือนก่อน

    JAI JANASENA ❤

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 4 หลายเดือนก่อน

    For a long time a good speech by shri Amith shaw in Ap state

  • @balaji5586
    @balaji5586 4 หลายเดือนก่อน

    Narendra Modi ji please complete polaravaram project 🙏

  • @Redhill.123
    @Redhill.123 4 หลายเดือนก่อน +20

    Jagan close

    • @ss-vt1lu
      @ss-vt1lu 4 หลายเดือนก่อน

      జూన్ 4వ తేదీన కామెంట్ చెయ్యే మర్చిపోకు 🤣

  • @rkmurthy8009
    @rkmurthy8009 4 หลายเดือนก่อน

    Don't worry Shah ji
    They will decide to whom they'll make pm

  • @peddabhuma6818
    @peddabhuma6818 4 หลายเดือนก่อน

    Petrol and gold increased very High

  • @Agent-st2ub
    @Agent-st2ub 4 หลายเดือนก่อน +6

    We love shah ji

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi3433 4 หลายเดือนก่อน +7

    jai modi ji 🙏🙏🙏🚩🇮🇳

  • @basheerbasha9099
    @basheerbasha9099 4 หลายเดือนก่อน +1

    Jai power Star Pavan Kalyan

  • @prasadsrk1593
    @prasadsrk1593 4 หลายเดือนก่อน +2

    పోలవరం ATM నువ్వు సొంతం చేసుకుంటారా శెట్టి గారు

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 4 หลายเดือนก่อน +2

    Mee stamina no use front of jagan

  • @dsaiprasad2054
    @dsaiprasad2054 4 หลายเดือนก่อน

    The great speech of Sri Amit Sha ji ka. Jai Bharat.

  • @giribabu4802
    @giribabu4802 4 หลายเดือนก่อน

    Jai sreeram❤

  • @ilayasbasha6585
    @ilayasbasha6585 4 หลายเดือนก่อน +1

    Jai jaganna anna.... Next cm... Bajag

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 4 หลายเดือนก่อน +1

    Ji TDP NEXT CM BABU GARU ❤❤❤

  • @dsreddy008
    @dsreddy008 4 หลายเดือนก่อน +2

    Ide BJP Narendra modi garu 2019 lo chandrababu polavaranni ATM ga marchukumnaru annaru., mari ee aidellalo em pikaru...lekunte emaina vaata andidaa ipudu kutami chesaru...

  • @rajeshkattepogu9109
    @rajeshkattepogu9109 4 หลายเดือนก่อน

    Next CM is CBN and home minister Pawan Kalyan...CBN concentrate on AP development, Pawan Kalyan will save AP from gangster, drugs, land Mafia, murders, Lanchalu, Jagan games, politicians buthu puranam...will maintain cool state, save women, children Life.

  • @RaviTeja-lx9dq
    @RaviTeja-lx9dq 4 หลายเดือนก่อน +2

    Andhra meda miku unnadi kevalam donga prema mathrame Sha garu... miru prajalku upayogam leni topics matladaru anthey ..