"మోహన రూపా గోపాలా" మురళీ కృష్ణునిపై మధురమైన గీతం..
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం,బుడితి,
సారవకోట, శ్రీకాకుళం 532427
9398777341
భయమేలనే మనసా..
• "భయమేలనే మనసా" జీవిత స...
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు..
• తల్లి గర్భము నుండి ధనమ...
అంతయు నీవే హరి పుండరీకాక్ష..
• అంతయు నీవే హరి పుండరీక...
వేదాంత వీదులలో విహరించు గిరిధారి..
..
మోహన రూపా గోపాల..
( మాల్కాస్ )
మోహన రూపా గోపాల
ఊహా తీతము నీలీల..
వలదని నిన్ను వారించు వారికి
వదలక వెంట తిరిగెద వయ్యా
వేణువు ఊదుచు వేడుక చేయగ
వేడిన వారిని వరమిచ్చి బ్రోతువు
ఆశలు వదలక అల్లాడు వారికి
అంతా భ్రమయని అనిపించినావు
నీవే శరణని నినదించు వారికి
అభయ హస్తమే అందించినావు
అవని భారము అమితము కాగా
అవతరించితివి ఎన్ని మారులో
కృష్ణా...
అన్నిటి కన్నా అపురూప మైనది
కన్నుల విందగు ఈనాటి రూపము
మోహన రూపా గోపాల..
కృష్ణా..
....
Excellent bhajana .tank you every body . In the bhajana brundam well sing the song
🎉🎉🎉🎉🎉🎉🎉
హార్మోనియం వాయించే వ్యక్తి ,ఆయన ఆలపించిన రాగం చాలా అద్బుతంగా ఉంది.
అందరూ చాలా చక్కగా పాడారు.
Jai sreeram chandharamurthi nee padhalaku vandhanmallu thadri anduru challaga undali thadjri maheswar sreeram chandharamurthi seethamma thalli 🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🌺🌺🥭🥭🕉️🕉️🕉️🥭🕉️🕉️
Jai shreeram
Supar 🙏🙏🙏🙏🙏
నమస్తే
Meeru super Anna 👌
Superga padinav swamy
అన్న డోలాక్ చాలా బాగుంది పాట చాలా బాగుంది
TQ andiii..,your support
చాలా మధురంగా వుంది అయ్యా మీ గానం 🙏🙏🙏
చాలా బాగుంది అయ్యా నమస్తే
Excellent bhajan troup 👏👏👌👌
very excellent singing and very Good performance of accompanying artists .
గానం కమనీయం
Super anna paata baga paadaru🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
👌👌👌 సూపర్ గా పడేరు సాంగ్
సూపర్
చాలా చక్కగా పాడారు సార్ అందరూ కలిసి చాలా బాగుంది 🙏
Excellent bhajanasong
🙏🙏🙏🙏🙏
Super sir
Supar sar
చాలా చక్కగా పాడారు సార్ హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు డోలక్ చక్కగా వాయించుచున్నారు శృతిశుబ్రంగా తాళయుక్తంగా పాడారు సార్ నమస్కారములు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 💐💐
Chalaba.gundi Eepata Ghantasala garu padina KrishnaPremaCinimaloninidi anukunta gurtu chesaru chalaDhanyavadalu
ఎంత మధురంగా పాడారు అన్న 🙏🙏🙏👌👌👌
మోహనం - సమ్మోహనం ! శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం ( బుడితి ) వారికి అభివాదములు !
Olo
Super 🙏🙏🙏🙏🙏
Mee bhajanalu anni apoorvamu .manasuku impuga unnai. Mee brundaniki dhanyavadamulu
Mi bhajanaku krishnude natyam chesaaru
God bless all Bhajans group's
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai Sri Ram
Jai Sri Krishna
Super
Chal bagundi Sir..🙏🙏
Aiya chalabagapadaru namasthe
Chala baga.పాడారు
చాల బాగా పాడారు
Super👌👌👌
ధన్యవాదాలు గానమ్రృతం సూపర్
👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍
Super 👍👌🙏
Chala chakkati ganam
i vison 2nd time
Anandame tanmayamaya tamari geetalapana yemi chesaru anta krishna maya
Baga padaru Thank you all
good sir
Thank you. Chala baga paderu
చాలా అద్భుతంగా పాడారు సార్..🙏🙏🙏
Sodhara..namaste
👏👏🙏🙏🔱🔱🕉️🕉️🌺💐🌹🌷🕉️🕉️🔱🔱🙏🙏👏👏
superb
E bajana brundam Peru cheppagalara,nenu maa voorilo sree venugopala ashramamulo program pettalani anukuntunna please details thelisina vaaru cheppandi
Cc
Super sir
Super
Super 🙏
Excellent
Super