పాల రేట్ ఢమాల్ Dairy farm milk price damal
ฝัง
- เผยแพร่เมื่อ 8 ม.ค. 2024
- పాల రేట్ ఢమాల్ Dairy farm milk price damal @MalleshAdla
#dairyfarmpricemilk #milkprice #malleshadla
ఈ వీడియోలో రైతన్న చంద్రారెడ్డి గారు ఆవులవల్ల నష్టపోయి,
గేదెలతో నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు.ఈ రైతన్న ముఖ్యంగా ఆవులు గేదెలు రెండు సమానమని పాల విషయంలో తేడా ఉన్న ఇన్కమ్ వచ్చేసరికి సమానంగా వచ్చే అవకాశం ఉందని కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు ఆవులతో మొదలుపెడితే బాగుంటుంది సిటీకి దగ్గర ఉన్న వాళ్ళు గేదెలతో మొదలుపెడితే బాగుంటుందని, పాలను సొంత మార్కెటింగ్ చేసుకోగలిగితే డైరీ ఫార్మ్ సక్సెస్ అవుతుందని ఈ రైతన్న తెలియజేయడం జరిగింది.
#dairyfarmer #chandrareddy #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో రైతన్న చంద్రారెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* మేలు రకం గేదె ఇవ్వాలి Countryside dairy farms @MalleshAdla • మేలు రకం గేదె ఇవ్వాలి ...
* సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
* 2 రకాల చామంతి సాగు chamanthi farming In telugu @MalleshAdla • 2 రకాల చామంతి సాగు cha...
* 4 గేదెలను కోల్పోయా buffalo dairy farm In telugu@MalleshAdla • 4 గేదెలను కోల్పోయా buf...
* షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు ...
* పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ... - แนวปฏิบัติและการใช้ชีวิต
అన్న అన్ని అంతా మంచిగా గౌరవంగా మాట్లాడుతున్నావ్ అంటే నీ మనసు చాలా మంచిది అన్న Good information ❤
Thanks Anna mee abhimananiki🙏
మల్లేష్ అన్న మి ప్రయత్నానికి సెల్యూట్ అన్న❤ చంద్రారెడ్డి గారు మి అనుభవాలు కొత్తగా వచ్చేవారికి చాలా ఉపయోగపడతాయి డైరీ రంగం లో ఎలా వృద్ధి చెందాలో చాలా కొద్ది మందే చెప్తారు అందులో మీరు ఉన్నారు మి సహాయానికి కృతగ్నతాభివందనాలు🙏❤️🙏 నా వంతుగా కొంత మందికి ఈ విడియో నీ షేర్ చేస్తాను❤
Thank you very much bro
Anna maa gedhe edhaku vasthundhi kaani naaku symptoms emi teluvatam ledhu
అవును అన్న మకు రేట్ 38 బరే పాలకు కూడా సేమ్ రేట్
Area?
అన్న పాల ధర లేదు డైరి లో మిగలడం లేదు
Very good supper
Thank you so much
Chandra Reddy anna chala manchiga chepparu danyawadamulu
చాలా బాగా చెప్పావు అన్నగారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి రైతులందరూ
Tq anna🙏
Super matter sir
చంద్రారెడ్డి అన్నగారు మీరు చెప్పేది చాలా బాగుంటుంది మీరు మాకు చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు
Tq anna🙏
Super video
Thanks
రైతకు ఒక మంచి సమాచారం అందిచారు అన్న ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూడాలి అని కోరుకుంటూన్నా అన్న
Tq anna🙏
exllent video mallesh anna
అన్నా చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ
Tq anna🙏
చాలా మంచి వివరణ
Tq sir🙏
Excellent. Thank you Reddy garu and Mallesh anna.
Tq🙏
Good ఇన్ఫర్మేషన్.
Anna good information anna from u ❤❤❤
Good information Chandra Reddy sir
Tq 🙏
Tq sir Chandra Reddy sir ❤❤
Thank you Reddy garu and Mallesh anna chala manchi vishayam chepparu
Tq anna🙏
Nice 👌 taking ❤ అన్న
Super mallesh sir good information
Super ❤❤❤
Very good వీడియో
Super information Sir
So nice of you
Buffalo milk present 10 fat ki 78rupees 20 days back 84 iccharu present 6fat vachina 46.80 padutundi
నిజమే అన్న ఆవు పాల రేటు ప్రస్తుతం 32 నుంచి 36 లోపే వస్తుంది, బర్రెలు తీసుకోవడం బెటర్
చిన్న రైతులు ఉంటే బర్రె బెస్ట్ చిన్న రైతులు అంత భారం వేయలేరు
Contact display chesinanduku dhanyavadamulu 🙏
Thank you sir
Corect anna
Nyc information
Super annaya meru ❤️
Brother gadalaku good feed dana chapande
నిజమే అన్న పాల రేటు చాలా తగ్గింది,నాకు 37 రేట్ వస్తుంది.
3.9 ఫ్యాట్
8.0 snf
6 నెలల నాకు 45 పడేది
3.9fat 8 snf 35 maa dhaggara.mi dairy edi
Vijaya dairy 3fat 40rs kada bro@@nareshpathi66
Super🎉
Gd information anna tnx 🙏
Tq mallesh anna
నమస్తే
Correct bro
Super bro nic
So nice
Thanks brother
Enta baga chepparu namaste 🙏
Tq anna 🙏
Yes 100% correct
Yes 😊
Anna Me Anni vedeos chusi edokka vedeo chuste chaalu dairy pettalankune vallaki Pettodhu ane ala undi elanti vedeos Vadhu anna failure ayye malli ela success ayyaro alantivi chey ....
Inspair bro
Mana India lo 70% mandhiki avulu mepadam radhu
Supu
మా దగ్గర గేదె పాలు 65 రూపాయలు
Tq
Mallesh narsapur your suggestion so
Anna Nu Mataram super shibina Anna
Anna american 5g Napier grass meeda video cheyandi anna
First comment
Yes bro milk rates are decresed
Good analysis 🎉🎉but plz make video on desi cows thummy
Ok soon
Bhayya nenu Dairy Farm start Cheddam anukuntunna mottam Information and work nerchukovali anukuntunnaa ekkadaa Nerchukovachu mottam information
What about A2 milk bro
ఆంధ్ర లో పాలకు మంచి ధర వస్తున్నది...ప్రతి పల్లె కుటుంబం పాడి పెట్టుకుంటే మంచి లాభం పాడి వైపు తిరిగి వస్తున్నారు
Which village
@@Sharukhkhanpatan1211 చిత్తూరు జిల్లా ఐరాల మండలం
గేదెల లీటర్ పాల దర ఎంత వుంది ..ప్రజెంట్.. ఆకడా
@@chennarayudumandla4282 గేదె పాలు 70 నుండి 80 పడతానది ఆముల్ పాల సేకరణ మొదలుపెట్టినాక....
75 rupese@@chennarayudumandla4282
Anna maku murrah dudalau kavalantea esthara mi farm lo
Chandra Reddy buffalos supply chestara
Anna abs semen srikakulam విజయనగరం విశాఖపట్నం lo ఎక్కడ అందుబాటులో ఉందొ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు 🎉
Manaku Buffalo milk 37rupees
Local sale buffalo milk 80rupees
Cow litter 35
నాకు గేదె పాలు 40,45 విశాఖ డైరీలో వేస్తున్నారు.ఏమన్నా అంటే ఫెట్
Yes sir 36 rupees for letter
Water 1/ltr for Rs.20 to 25, very sad
😢
Anna dairy address akkada anna
అన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తారు మీరు
can any one share near hyderabad dairy farm address
30 ltr
31 rupees
Maku 33rs istaru adigithe ekkadanna posuko antaru chittoor dt madi
Wer r u from brother
Buffalo is better 💯👍
35 kuda vastaledu
Anna 1acre of land lo ani buffeows nee maintain cheyavachu
8 -10 bro
10 Buffalo
Minimum rate entha untadi Buffalo milk ki ???
Based on your areas ana
29 to 32 rati boro
మల్లేష్ అన్న మీ నంబర్ పెట్టండి
Maku.30rupi.vasutumidi.ana.ap.kuppam
Kuppam lo 30 to 35 rupees vastundi
Nice 👍👍👍
Anna phone number pettandi anna
Yes 100% correct
🙏
🙋🏻♂️🙋🏻♂️🙋🏻♂️