సూర్య నారాయణ స్వామి వారి వెలుగు ప్రతి ప్రాణి కు జీవితం ఇస్తుంది, అలాంటి సూర్య దేవునికి ఇలాంటి పరిస్థితి కలిగింది అంటే చాలా బాధ కలిగింది, అక్కడి స్థానికులు అందరూ తలో చెయ్యి వేసి ఆలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలి, ఆ స్వామి కు ధూపదీప నైవేద్యాలు సమర్పించి.అప్పుడే మళ్ళీ పునర్వైభవం కలుగుతుంది, ఓం నమో శ్రీ సూర్య నారాయణ స్వామి👣🙏
ఇలాంటివి మన ఆధ్యాత్మిక సంపద...మారుమూల ప్రదేశాలలో ఉంటే మాత్రమే అలా వదిలేయడం చాలా బాధగా ఉంటుంది....ఈ ఊరి ప్రజలు చాల మంచివారు..బాధ్యతగా వ్యవహరించారు...హ్యాట్సాఫ్ .... ఇలాగే ....ప్రజలే పూనుకొని రక్షించుకోవాలి... ఎవరో వస్తారని యేదో మేలు చేస్తారని యెదురు చూడకూడదు.... ధాన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత దారుణ మైన పరిస్థితి లో ఉన్నాయి మన దేవాలయాలు.అవి ఒక్క దేవుడి ఆలయాలే కాకుండా మన పూర్వికులు ప్రతిభ ఖచ్చి తత్త్వమైన నిర్మాణ కౌసల్యం గణిత ఖగోళ శిల్ప శాస్త్ర లని మేళవించి కట్టిన కట్టడాలు ఆలా నిర్మించి వాటి నిర్వహణ రోజువారీ ధూప దీప నైవైద్యాల కి భక్తుల అన్న ప్రసాదలకి మరియు దేవాలయం నిర్వహించే సిబ్బంది కోసం పంటలు పండే భూములుని భారీగా సమాకూర్చి మన కందిస్తే కనీసం వాటి నిర్వహణ కూడా చేయలేని అధములు మందభాగ్యులు అయినా ఈ తరం హిందువుల ఘోరమైన నిర్లక్ష్యం వలన రాజకీయ నాయకులు కుటిల రాజకీయాల కోసం దేవాలయ భూములుని ఆస్తులుని అటు ప్రభత్వం ఇటు కబ్జా కోరులు అయినా కాడికి దోచుకొని దేవాలయ వ్యవస్థని బ్రష్ఠు పట్టించారు ఎన్నో దేవాలయాలు ఇలా ఆనాధలుగా పాడు బడి మట్టిలో కలిసి పోతున్నాయి ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మన లో చలనం కానీ ఆవేదన కానీ బాధ్యత కానీ లేకపోవడం క్షమించారాని ద్రోహం దీనికి బాద్యులు ఈ సమాజం అందరు కలిసి చేస్తున్న ఘనత భగవంతుడా నువ్వే స్వయంగా వచ్చి కాపాడుకోవాలి
Bro super ga chepparu eppati varaku meeru chesina videos lo naaku Rendu videos chaala baaga nachaaye okati musical stones and next ee video so enka elantivi enka enka cheyandi bro I am waiting for next video with very exciting ☺️
మా గ్రామంలోని పురాతన సూర్య దేవాలయం గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్న శ్రీశైలం గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏 ఇట్లు సూర్య దేవాలయ పరిరక్షణ సమితి ఆకారం
Mana Telangana lo ippatoki pujalu andukuntinna Surya devalayam undi Pancha lingeshshwarudu (oke panavattam pai 5lingalu bharatha Desam lo Kasi tarvata ikkade ) eduruga Surya Narayana Murthy kudi vaipu Sridevi Bhudevi sametha partha sarathi it is also an ancient temple build before kakatiya dynasty
సూర్య నారాయణ స్వామి వారి వెలుగు ప్రతి ప్రాణి కు జీవితం ఇస్తుంది, అలాంటి సూర్య దేవునికి ఇలాంటి పరిస్థితి కలిగింది అంటే చాలా బాధ కలిగింది, అక్కడి స్థానికులు అందరూ తలో చెయ్యి వేసి ఆలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలి, ఆ స్వామి కు ధూపదీప నైవేద్యాలు సమర్పించి.అప్పుడే మళ్ళీ పునర్వైభవం కలుగుతుంది, ఓం నమో శ్రీ సూర్య నారాయణ స్వామి👣🙏
Tq very much bro ma village gurinchi cheppinanduku
👍😍
ఇలాంటివి మన ఆధ్యాత్మిక సంపద...మారుమూల ప్రదేశాలలో ఉంటే మాత్రమే అలా వదిలేయడం చాలా బాధగా ఉంటుంది....ఈ ఊరి ప్రజలు చాల మంచివారు..బాధ్యతగా వ్యవహరించారు...హ్యాట్సాఫ్ ....
ఇలాగే ....ప్రజలే పూనుకొని రక్షించుకోవాలి...
ఎవరో వస్తారని యేదో మేలు చేస్తారని యెదురు చూడకూడదు.... ధాన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq....🙏
@@srishailamyarkalas7366
God bless you...
🤗🤗🤗🤗🤗
ఎంత దారుణ మైన పరిస్థితి లో ఉన్నాయి మన దేవాలయాలు.అవి ఒక్క దేవుడి ఆలయాలే కాకుండా మన పూర్వికులు ప్రతిభ ఖచ్చి తత్త్వమైన నిర్మాణ కౌసల్యం గణిత ఖగోళ శిల్ప శాస్త్ర లని మేళవించి కట్టిన కట్టడాలు ఆలా నిర్మించి వాటి నిర్వహణ రోజువారీ ధూప దీప నైవైద్యాల కి భక్తుల అన్న ప్రసాదలకి మరియు దేవాలయం నిర్వహించే సిబ్బంది కోసం పంటలు పండే భూములుని భారీగా సమాకూర్చి మన కందిస్తే కనీసం వాటి నిర్వహణ కూడా చేయలేని అధములు మందభాగ్యులు అయినా ఈ తరం హిందువుల ఘోరమైన నిర్లక్ష్యం వలన రాజకీయ నాయకులు కుటిల రాజకీయాల కోసం దేవాలయ భూములుని ఆస్తులుని అటు ప్రభత్వం ఇటు కబ్జా కోరులు అయినా కాడికి దోచుకొని దేవాలయ వ్యవస్థని బ్రష్ఠు పట్టించారు ఎన్నో దేవాలయాలు ఇలా ఆనాధలుగా పాడు బడి మట్టిలో కలిసి పోతున్నాయి ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మన లో చలనం కానీ ఆవేదన కానీ బాధ్యత కానీ లేకపోవడం క్షమించారాని ద్రోహం దీనికి బాద్యులు
ఈ సమాజం అందరు కలిసి చేస్తున్న ఘనత భగవంతుడా నువ్వే స్వయంగా వచ్చి కాపాడుకోవాలి
Yes అవి కేవలం దేవుడు కొలువైన ప్రదేశాలు మాత్రమే కాదు..మన పూర్వీకుల కళా నైపుణ్యానికి నిదర్శనం🙏🤝tq సుబ్బారావు గారు
very useful post. abhinandanalu.
Tq
కృతజ్ఞతలు మిత్రమా
మా పాలకులు ఈ దేవాలయంను పట్టించుకొనేలా
చేయి దేవుడా
ధన్యవాదాలు అన్న😍
గుడ్ collection vedio.
TQ bro
Nyc Explanation Srisailam
Tq vamshi
అక్కారం, యార్కాలం అన్న మాటలు, అర్కవరం అన్న పదానికి రూపాంతరాలు.
అన్న నీకు శతకోటి ధన్యవాదాలు 🙏🚩
ధన్యవాదాలు అన్న😍
Bro super ga chepparu eppati varaku meeru chesina videos lo naaku Rendu videos chaala baaga nachaaye okati musical stones and next ee video so enka elantivi enka enka cheyandi bro I am waiting for next video with very exciting ☺️
Tq ufj channel.... Thappakunda chestha
Very nice video brother..pl continue your good job
Tq brother
Good job....keep doing this.
Tq anna😍
Vedio Super
Tq
Wow brooo...... elanti informative videos Inka ravali ........ really useful 😍😍😍
Tq ra
Superb brother keep it up
Tq bro
Super nise information 👍
Tq mamatha garu
Om Surya ya namah
Super ra
Tq anna
Thanks for the video
It's my pleasure bro...Tq😊
Nice explanation and u have great feature all the best☺️☺️
Tq so much 😊
Nice Information Ra.....👍👍
Tq ra
Good content 👍
Tq buddy
Good bro,all the best😍
Tq bro😍🤝
Good
Tq thirumalesh garu 😍
Super Sri bro
Tq bro
Om sri surya narayana
All the best
Tq ra
Nice explanation bro good job
Tq bro😍
Pch, good
Beta Great job......
Tq kaka
మా గ్రామంలోని పురాతన సూర్య దేవాలయం గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్న శ్రీశైలం గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏
ఇట్లు
సూర్య దేవాలయ పరిరక్షణ సమితి ఆకారం
Tq so much bro🤝
Hi anna
తెలంగాణ ప్రభుత్వం దీనిని డెవలప్ చేస్తే బాగుంటుంది
Nice explanation broo....
Tq bro
Super bro
Tq ra
Nice info bro ....
Gd job.....anna
Tq bro😍
How much distance from nalgonda bus stand, any land mark please
From Nalgonda 25km....Via kattangur,kurumarthi
Sri looks like news reader
Haha 😂
Best of luck ra
Tq ra
Meru maa chuttu unna anno teliyani purathana vishayalu chepthunnaru.. me nundi marinni kotha information ravalani korukuntunnamu.. Tqq
Tq ra.... Thappakunda vasthayi
My village
Car lo velladaniki veeluga vuntada sir
Untundhi👍
Mi village name Akkinepally ha ?
Nice video 👌🏻
Tq buddy
Mana Telangana lo ippatoki pujalu andukuntinna Surya devalayam undi
Pancha lingeshshwarudu (oke panavattam pai 5lingalu bharatha Desam lo Kasi tarvata ikkade ) eduruga Surya Narayana Murthy kudi vaipu Sridevi Bhudevi sametha partha sarathi it is also an ancient temple build before kakatiya dynasty
Ekkada bro... Place
Ekkada
సోదరా బాగా చెప్పావు కానీ మధ్యలో ఆంగ్ల పదాలు మార్చండి.
Tq sir.... Next time nundi ala jaragakunda chusukunta👍
Uppendar is my friend.
👍🤝
Wow super bro
Tq bro
Good
Tq
My village
Super bro
Tq bro