చిన్న నీ పేరు సాహీద్ కాదు..భగవంతుని గురించి ప్రజలకు వీడియో రూపంలో చూపించడానికి వచ్చిన .మీలాంటి వాళ్లు గురువు ల్లా కనపడుతున్నారు,.నాకు..ఆనాడు ఎంతో మంది.. గురువు లు..మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు.. ఎంతో మంది.. మహానీళ్లు..ఉన్నారు.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. అలా మీరు కూడా మన హిందూ దేవాలయాలు గురించి చెప్పూతూ వీడియో స్ చేయడం చాల బాగుంది..తమ్ముళ్లు చాల చాలా బాగుంది.. నాన్న వీడియో స్ తాక్యూ ధన్యవాదాలు మీకు అలాగే మీలాగ పిల్లలు చాల మంది మనభారతీయులు ఇలా దేవాలయాలు వీడియో స్ చేస్తున్నారు.. వాళ్లుందరు కూడాప్రతిఒక్కరూ సంతోషం గా ఆరోగ్యం గా వాళ్లు వాళ్ల కుటుంభాలు అలాగే ప్రజలందరూ అందరూ బాగుండాలి..అందులో మనము ఉండాలి.. సర్వే జన సుఖ్యినోభవత్తు శాంతి శాంతి ః 👌🏡👨👩👧👦🇮🇳🔯🔱🕉️🌿🥥🏵️🌸🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
మీరు వీడియో పెట్టేముందు చక్కగా దేని గురించి వివరించాలో దాని గురించి చక్కగా ముందుగా చెబుతున్నారు దాన్ని బట్టి చూసే వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది చాలా బాగా చేశావు తమ్ముడు
నమస్కారం..మీ వీడియోలు చాలా బాగుంది. చిత్తూరు జిల్లా సోమల మండలం లో ఆవుల పల్లి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక పురాతన దేవాలయం ఉంది. ప్రక్కన ఒక చెరువు కూడా ఉంది. ఒక విశేషమైన కథ ఉంది. ఒళ్ళు గగుర్పాటు కలిగించే విషయం ఉంది. మీరు ప్రయత్నించగలరు. ఆ గుడి పూజారి మీకు అన్ని విషయాలు తెలుపగలరు. ధన్యవాదములు.
చాలా బాగా వీడియో చేసారు బ్రదర్, థాంక్స్ ఎదుకంటే నేను విలెజ్ విహారి చాణనల్ కు గతంలో ఈ చెన్న కేశవస్వామి గురించి వీడియోతీయగలరని మెసేజ్ పెట్టిన్నాను. థాంక్స్ వీడియో తీసినందుకు.
Memories refreshed after a long time. In my tenth class we visited this historic place. Very good to see again. One thing you people missed to say, If we observe carefully each & every sculpture nose was damaged. During invasion of Mohammed Ghazini this temple was damaged a lot.
We use to play many games & celebrate the festivals in our childhood days, even attended marriages in this temple . thanks for bringing back the memories 🙏
Meeru okkasari అనంతపురం( జిల్లా) విడపానకల్ (మండలం ) హావలిగి village ki రండి అన్న.... Ekkada old చెన్నకేశవ ఆలయం undi..... చాలా హిస్టరీ ఉంది plzzz అన్న meeru రండి
I have seen this temple.... literally I've no words to say about this temple architecture...you people have made all to see this wonderful place✨...keep going on🙌 nd all the best ❤️
Nice video Shahid Narendra maa menatta vala vuru chaala santisham anipichindi e video Inka manchi videos anda cheyalani korukuntunna god bless u tammulu
శిల్పకళా నైపుణ్యం అంటే అదే కానీ మీరు ఇనుము తుప్పు పట్టిన అన్నారు కదా ఐదు వందల సంవత్సరాల క్రితమే తయారు అయ్యిందా చాలా అద్భుతంగా చూపించారు చాలా ధన్యవాదాలు
It's happy to hear about the temple which is near by to our village You can may visit kottamma temple and listen the story ang also kanugondaraydu temple
Manchi Historical place anna .. inka miru miss chesina point entante akkada konni statues ki heads Edo dadi jariginapudu cut cheyabadday, and akkada oka sthambam kinda Edina thin cloth kuda petti tiyachu .. tq so much for the fentastic video 😍
దేవాలయాల్లో విజ్ఞానశాస్త్ర అంశాలు కూడా ఉన్నాయి ఇలాంటి దేవాలయాల్లో దేవునికి సంబంధించిన మూవీస్ ల్ తీస్తే ఎంతో బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఏదో తమకు తోసిన సినిమాలు చేస్తూ వినోదం కోసం కాకుండా మోహన్,భావ్,లో చరిత్రను తీయండి జ్ఞానం పెరుగుతుంది😊
Anna miru thise vedios chala interesting ga untayi anna.. E vedio lo ayithe shilpa kala chala bagundhi.. Tq Anna evariki theliyanivi chudanivi chuspisthunaru.. All the best for next vedios Anna 😊😊
Superb ga video tesaru anna meeru you know our home god is Chennakesavaswami...aa rojulloo chala famous anna ee temple yadav dynasty vallu ekkuvaga poojalu chesevaru..
Shahid [story teller & Editing ] : instagram.com/shahid_village_vihari
Narendra (DOP & technician ) : instagram.com/villageviharinarendra
Follow us instagram.com/villagevihari
So interesting your videos
Nakentho nachina gudi... ma oori daggara
Anaa plz ma vurlo kuda miku manchi 3 script dhorukuthai bro .mi vuriki chaala dhagara nandhikotkur
Y gl ga
Excellent video editing, Shahid narendra
చిన్న నీ పేరు సాహీద్ కాదు..భగవంతుని గురించి ప్రజలకు వీడియో రూపంలో చూపించడానికి వచ్చిన .మీలాంటి వాళ్లు గురువు ల్లా కనపడుతున్నారు,.నాకు..ఆనాడు ఎంతో మంది.. గురువు లు..మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు.. ఎంతో మంది.. మహానీళ్లు..ఉన్నారు.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. అలా మీరు కూడా మన హిందూ దేవాలయాలు గురించి చెప్పూతూ వీడియో స్ చేయడం చాల బాగుంది..తమ్ముళ్లు చాల చాలా బాగుంది.. నాన్న వీడియో స్ తాక్యూ ధన్యవాదాలు మీకు అలాగే మీలాగ పిల్లలు చాల మంది మనభారతీయులు ఇలా దేవాలయాలు వీడియో స్ చేస్తున్నారు.. వాళ్లుందరు కూడాప్రతిఒక్కరూ సంతోషం గా ఆరోగ్యం గా వాళ్లు వాళ్ల కుటుంభాలు అలాగే ప్రజలందరూ అందరూ బాగుండాలి..అందులో మనము ఉండాలి.. సర్వే జన సుఖ్యినోభవత్తు శాంతి శాంతి ః 👌🏡👨👩👧👦🇮🇳🔯🔱🕉️🌿🥥🏵️🌸🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
మీరు వీడియో పెట్టేముందు చక్కగా దేని గురించి వివరించాలో దాని గురించి చక్కగా ముందుగా చెబుతున్నారు దాన్ని బట్టి చూసే వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది చాలా బాగా చేశావు తమ్ముడు
దేవాలయం చాలా బాగుంది. మాటలు లేవు కేవలం చూడటమే. ద్వజస్తంభం చరిత్ర అద్భుతం. శిల్ప కళ మరో అద్భుతం..... చరిత్రకు నిజమైన ఆనవాళ్లు ఇక్కడ చాలా ఉన్నాయి...
సూపర్
Super
సూపర్
మన హిందూ సంస్కృతి ని తెలిపే చక్కని వీడియోలు మరిన్ని చేయగలరని ఆశిస్తూ,,,,,,,,🙏💐
ఓ మంచి దేవాలయం గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
నమస్కారం..మీ వీడియోలు చాలా బాగుంది. చిత్తూరు జిల్లా సోమల మండలం లో ఆవుల పల్లి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక పురాతన దేవాలయం ఉంది. ప్రక్కన ఒక చెరువు కూడా ఉంది. ఒక విశేషమైన కథ ఉంది. ఒళ్ళు గగుర్పాటు కలిగించే విషయం ఉంది. మీరు ప్రయత్నించగలరు. ఆ గుడి పూజారి మీకు అన్ని విషయాలు తెలుపగలరు. ధన్యవాదములు.
Anna enti aa vishayam cheppandi
Ma vuru namjampeta.
భరత ఖoడం అద్భుతమైన గని,,ఆహా ఎంత అదృష్టమో కదా ఈ కళ నైపుణ్యాన్ని వర్ణించ తరమా,, అన్నయ్య ఇంకా ఇంకా ఇలాంటి వీడీయోస్ చేయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😊🙏
గుడి చాల చాల బాగుంది,గుడి చరిత్ర, శిల్ప కళా ఇంకా అద్భుతం. మాటలు లేవు, వినటానికి చూడటానికి రెండు కళ్ళు చల్లేదు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
Nice video anna టెంపుల్ లోపల శిల్ప కళ చాలా అధ్బుతం గ ఉంది👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏
Thank you brother excellent video
శిల్పా కళ చాల బాగుంది .ఇలాంటి పురాతన కట్టడాలను మనం కాపాడుకుందాం 🙏🙏🙏🙏
Super Amazing... మహమ్మద్ గజినీ దండయాత్ర చరిత్రలో ఆ రోజుల కాలం నాటి సంగతులు తెలుసుకున్నాం.. టెంపుల్ sculpture సూపర్బ్ tq...
చాలా బాగా వీడియో చేసారు బ్రదర్, థాంక్స్ ఎదుకంటే నేను విలెజ్ విహారి చాణనల్ కు గతంలో ఈ చెన్న కేశవస్వామి గురించి వీడియోతీయగలరని మెసేజ్ పెట్టిన్నాను. థాంక్స్ వీడియో తీసినందుకు.
మా వూరు చెరిత్ర అందరికీ తెలియజేసినందుకు నీకు ధాంక్స్ బ్రో
థాంక్స్ షాహిద్ గారు. చాలా మంచి వీడియో తీశారు. గుడి చాలా అద్భుతంగా వుంది. శిల్ప కళ చాలా బాగుంది. ఇంకా మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను.
Entry Editing Super
Effect చాలా బాగుంది
Bgm బాగా Set అయింది
😊
Bgm movie name please
థాంక్యూ అన్న నీ శ్రమకు నా అభినందనలు చాలా చక్కగా విశ్లేషించి ఎందరి కోసం ఎక్కడో ఉన్న దేవాలయ చరిత్ర అని మాకు చూపిస్తూ ఉన్నందుకు చాలా ధన్యవాదములు
Videos chala intrest ga unnayi super
ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ గా ఉంది. 'టెంపుల్ .
Shaheed chala bagundi nani chala rojula tharuvatha manchi shilpakala and history vunna video good
Today introduction of village vihari title is superb...Nice temple shajid
వీడియో చాలా చాలా బాగుంది😊 మీరు చెప్పడం కూడా మాకు అర్థమయ్యేటట్లు క్లారిటీగా చెప్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు😊
Memories refreshed after a long time. In my tenth class we visited this historic place. Very good to see again. One thing you people missed to say, If we observe carefully each & every sculpture nose was damaged. During invasion of Mohammed Ghazini this temple was damaged a lot.
Wonderful ancient architecture beautiful temple very nice🙏🙏🙏🙏. Tq shahid & narendra....👌👌👌
We use to play many games & celebrate the festivals in our childhood days, even attended marriages in this temple . thanks for bringing back the memories 🙏
ఎక్సలెంట్ స్టోరీ 👏👏👏👏👏
శిల్పకళ సూపర్ 🙏🏻🙏🏻
Nice editing ❤
మా ఊరికి దగ్గరే బ్రో...శిల్ప కళ చాలా అద్బుతం గా ఉంది చాలా సార్లు చూసాను...కానీ ఇది ఎవరికీ తెలియదు.
Chala bagunnadi. Memu Chudani predesalu meeruchupistunnaru. Many thanks Shahid and Narender garu
ములకలచరువు లో కానుకొండ గుడి ఉంది ఆకాడ గృహ ఉంది వీడియో తియ్యండి
🎉
Hiii షాహిద్ అన్నయ మీరు పేటె ప్రతి విడియే అంటె మకు చాల చాల ఇస్తాం అండ్ తెఫ్ట్ సూపర్బ్
Architecture is excellent, All the best
Hats of to you brother your introducing most valuable places
Meeru okkasari అనంతపురం( జిల్లా) విడపానకల్ (మండలం ) హావలిగి village ki రండి అన్న.... Ekkada old చెన్నకేశవ ఆలయం undi..... చాలా హిస్టరీ ఉంది plzzz అన్న meeru రండి
Excellent video. Beautiful architecture
Hi Shahid and narendra super video thankyou temple chala bhagundi hats off
Wowwww yeppudu chudaledu elanti place tq s much Shahid Narendra dhanyavadamulu
I have seen this temple.... literally I've no words to say about this temple architecture...you people have made all to see this wonderful place✨...keep going on🙌 nd all the best ❤️
So lucky sister.
Ikkadena mee proper
Very good attempt by young people like you. It is very much required in the present invention.
Temple ayithe super undhi annaya 👌🏻👌🏻
సూపర్ video ఎడిటింగ్ అయితే ఇంకా మాటలు లేవు anna సూపర్ కేక సూపర్ జై village వీహారీ చెన్నకేశవ స్వామి ❤🙏
Editing super 💥💥💥👌👌👌
Mysterious BGM super 👌👌👌
Good technical work. SPECIALL effects🥰🥰🥰
Your Information gathering Way from that person 🥰🥰🥰👌👌👌
👌🙏
నిత్యా రాధనలను జరిపంచి పునర్వైభవానికి, పునర్దర్శనానికి ప్రయత్నం సాగాలని ఆకాంక్ష
Hi sahid garu tqs for the video and back ground song is adurs 👍
Very beautiful temple thanks for exploring remote villages👌👌
Chala Bagaundhi chala ba ga explain chepparu super keep going on all the best for more videos
Nice video Shahid Narendra maa menatta vala vuru chaala santisham anipichindi e video Inka manchi videos anda cheyalani korukuntunna god bless u tammulu
Maa inti devudi gurinchi video thesinanduku andariki temple ni chupinchinanduku thank you 💐 sahid garu and Narendra garu
Thank you village vihari you.tells.about.so.many new things
శిల్పకళా నైపుణ్యం అంటే అదే కానీ మీరు ఇనుము తుప్పు పట్టిన అన్నారు కదా ఐదు వందల సంవత్సరాల క్రితమే తయారు అయ్యిందా చాలా అద్భుతంగా చూపించారు చాలా ధన్యవాదాలు
Super Editing Narendra Anna , Super Explanation Shaid Anna.
Beautiful temple very nice silpakala super 👌👌👌👌video Shahid Narendra. Very good 👏
Wow...maa ooriki eppudochharannaa...thanks for coming and exploring. Innkonchem mundukelli loniki velli anjaneya swami gudi..anneee cover cheyalsindi annaa..kotamma gudi kooda.
Really guide and told all 🤝 information😍
Hi Shahid. thanks for your video.chala baaga undi..Chala taggaru Shahid garu
Temple charitra bagundi nice place
Temples And . History Chala Bagundhi 👍👍👍
Temple history chala interesting ga unde and dwajasttambam ayette chala baga chekkaru, simply video is super shahid and editing highlight narendra
Nice bro. Guid has explained soo well bro. A good video watched nice!!
OLD TEMPLE, BUT SUPER 👌👌👌, VIGRAHAALU WONDERFUL
Super temple history explained by super explainer👌 temple chuttu greenary adursss
ఈ దేవాలయం ఎక్కడ వున్నది,ఎలా చేరుకోవచ్చు...పూర్తిగా తెలియపరచగలరు.
Super bro. Your efforts are appreciated. Keep doing such videos
Super bro chala chala bagundhi 👌👍
Sahid and Narendra super temple, excellent....
Shahid all ways super inka enno Manchi video's maku andinchali
It's happy to hear about the temple which is near by to our village
You can may visit kottamma temple and listen the story ang also kanugondaraydu temple
This is near my village ,it's really nice place.architecture chala baguntundi .
Yava village nimudhu midhi
Nice video anna. Mana rayalaseema lone enni temples unte inka elantivi nation lo enni undochu elantivi 🙏💐
Tq so much bro my village ni video tesinaduku alage dagarlo mallayakonda undhi bro visit cheyandi chala historical place
This video is Rakshabandhan gift 🎁🦚✍️by a marvelous love a sister about her brother is super 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి చరిత్ర గల ఆలయం చూపించారు ధన్యవాదములు 🙏. శుభాకాంక్షలు 😊☀️🌹🤗🍫🍫🍫🍫🍫🍫🎶🎶🎶🎶🎶🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
👌👌👌
First like.
చాలా చక్కగా చూపించారు వివరించారు.
th-cam.com/video/mBLTShKW3Gg/w-d-xo.html
Super vedio shadi garu 👌👌👌👌👌❤️❤️❤️
Manchi Historical place anna .. inka miru miss chesina point entante akkada konni statues ki heads Edo dadi jariginapudu cut cheyabadday, and akkada oka sthambam kinda Edina thin cloth kuda petti tiyachu .. tq so much for the fentastic video 😍
Nice video bro Shaheed and Narendra. 👌👌👌 keep rocking ❤ from Chickballpur Karnataka.
దేవాలయాల్లో విజ్ఞానశాస్త్ర అంశాలు కూడా ఉన్నాయి ఇలాంటి దేవాలయాల్లో దేవునికి సంబంధించిన మూవీస్ ల్ తీస్తే ఎంతో బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఏదో తమకు తోసిన సినిమాలు చేస్తూ వినోదం కోసం కాకుండా మోహన్,భావ్,లో చరిత్రను తీయండి జ్ఞానం పెరుగుతుంది😊
Bayya video super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Me explain chala Baguntundhi bro naku telisi you toub lo me chanal chala... Bagundi
Nice video Bro good job bro your great work and good information bro 👍👍👌
Super bro 👌 temple and history adbhutam
Ilanti temples anni world wonders..manam chudagaluguthunnam antey lucky
SUPER BRO SUPER 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌
Anna miru thise vedios chala interesting ga untayi anna.. E vedio lo ayithe shilpa kala chala bagundhi.. Tq Anna evariki theliyanivi chudanivi chuspisthunaru.. All the best for next vedios Anna 😊😊
Anna meku pedda fan me videos Anni chustanu me videos Chala istam super All the bes
ముస్లింలు వలన మన భారతదేశం శిల్పకళ ధ్వంసం చేసారు
Superb ga video tesaru anna meeru you know our home god is Chennakesavaswami...aa rojulloo chala famous anna ee temple yadav dynasty vallu ekkuvaga poojalu chesevaru..
I have seen this temple. Thanks for enlitghtening.
గుడి చాలా భాగుంది. షాహిద్ మంచి గుడి చూపించావు
Lakshmi devi chennakesava swamy kalyana mandapam chala chala bagundhi...
Nenu kooda video chesanu naa channel lo but intha information telidu.Very good information and Nice presentation with background music👌👌
Ee video lo Shilpa kala chala bagundi bro Naku main ga nacchindi kalyana mandapam chala bagundi l really like this video 😊😊🥰🥰
Super editting Anna,,and background music Excellent,,🌹🌹💐💐
Bgm movie name please
Shahid Anna e temple maa one village lo undhi sompalyam lo super place. Chala baguntundhi. akkada Lakshmi kalyanam movie Kuda shuting jarigindhi
Wonderful silpakala, very beautiful,
Shahid n Narendra 👌thank you 🌹
బ్యూటిఫుల్ టెంపుల్ 👌👌👌
Super vedio Shahid n Narendra
Fantastic bro video I like it
శిల్ప కళా ఖండాలు చాలా అద్భుతంగా ఉంది అన్నా
Beautiful Gudi very Nice 👌👌