Brahmasri Samavedam Shanmukha Sarma Exclusive Interview | Maa Sharma Talk Show | Id Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 24

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว +7

    అవును అండి. విశ్వనాథ సత్యనారాయణ గారు మహనీయులు. ఆ తర్వాత నాకు చాలా ఇష్టం అయిన ప్రవచనాలు షణ్ముఖ శర్మ గారి వి.. హృదయ పూర్వకంగా నమస్సులు.

  • @pavanpedapudi250
    @pavanpedapudi250 ปีที่แล้ว +4

    గురువుగారు రచించిన శివ నవరత్నాలు, ఒక్కొక్క గీతం ఒక్కొక్క రత్నం , ఈ రోజులలో అంత భక్తితో పరమశివ సంకీర్తనం నాకు కనిపించలేదు, బాలు గారు గాత్రం, గురువుగారు రచన 🙏🙏🙏"శ్రితలోక రమణీయ చింతామణి"

  • @sugandhalathadommati6078
    @sugandhalathadommati6078 9 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹

  • @chebrolusaimohan9091
    @chebrolusaimohan9091 ปีที่แล้ว +15

    ఇవి ఇంటర్ వ్యు లంటే. ఇలాంటి చర్చా గోష్ఠి వల్ల బుద్ధి కుశలత కలిగి మానసిక ఆనందం, విద్య అంటే ఏమిటి అన్న ఆలోచనలు కలుగుతాయి. ఎందరో దిక్కుమాలిన దారిద్ర్య భావజాలం కలిగిన వాళ్ళ ను కాదు ఇటువంటి ఋషి తుల్యులను ఇంటర్ వ్యూ చేయాలి

  • @bhaskararaopathirla46
    @bhaskararaopathirla46 ปีที่แล้ว +1

    Namo venkatesaya

  • @padmaganti605
    @padmaganti605 ปีที่แล้ว +1

    Guruvu garu amtea prathkamyana bhathi

  • @janakib6110
    @janakib6110 ปีที่แล้ว

    Gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meenakshidevi8900
    @meenakshidevi8900 ปีที่แล้ว

    Viswanadha varisevabhagyam labhinchina guruvugariki🙏🙏🙏

  • @surekhapandit6157
    @surekhapandit6157 ปีที่แล้ว

    Shree gurubhyo 🙏 guruvugariki padhabhivandhanalu

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 ปีที่แล้ว +1

    Gurudevo bava

  • @adipudi9
    @adipudi9 ปีที่แล้ว

    Anchor is good

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty ปีที่แล้ว

    జై సామవేదం షణ్ముఖశర్మ గారు

  • @Girinadhvidvan
    @Girinadhvidvan ปีที่แล้ว

    శ్రీ గుుభ్యోన్నమః నమః శివాయ గురవే నమః 🙏🙏🙏

  • @rajyalakshmivaranasi7152
    @rajyalakshmivaranasi7152 ปีที่แล้ว

    Sri Gurubhyo namaha

  • @raviprasadmvsn
    @raviprasadmvsn ปีที่แล้ว

    శివాయ గురవే నమః 🙏🙏🙏🙏🙏

  • @girijagundepudi7235
    @girijagundepudi7235 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః

  • @sivasankar2743
    @sivasankar2743 ปีที่แล้ว

    🙏🙏🌹🌹

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sricharan9659
    @sricharan9659 ปีที่แล้ว

    🙏🙏🙏👌👌👌👏👏👏🌹🌹🌹

  • @bhavanijammugari2948
    @bhavanijammugari2948 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍎🍎🍎🌹🌹

  • @lakshmipv924
    @lakshmipv924 ปีที่แล้ว +1

    ,శ్రీ గుుభ్యోన్నమః

  • @prekha4914
    @prekha4914 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @saikumarpalukuri6862
    @saikumarpalukuri6862 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @kalyanichekka5659
    @kalyanichekka5659 ปีที่แล้ว

    🙏🙏🙏🙏