బ్రో ఏ టైం లో వేస్తే banana మంచి రేటు వస్తుంది & నేను కొత్తగా వేద్దాము అనుకుంటున్నాను మాకు పది ఎకరాలు ఉన్నది ఎప్పుడు పెట్టుకోమంటారు అరటి షెడ్యూలు ఇస్తారు అని ఆశిస్తున్నా
@@kasaganiravi3096 అన్న రేటు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు పక్క దేశాల్లో పడే వర్షాన్ని బట్టి మనకు ఉండే వాతావరణాన్ని బట్టి అన్ని దానాల కన్నా ముఖ్యమైన అదృష్టం బట్టి ఉంటాది
అన్నా మాది పెండ్లిమర్రి మందు బాటిల్ రివర్స్ లో కనపడుతుంది
తెఖ్నికల్ ఏముంది అన్నా అ మందులో
Good explanation keep it up
@@rameshkumarreddykoduru8675 ధన్యవాదములు సార్
అన్న అరటి చెట్టు గోల్ల వేసినప్పటి నుంచి అన్ని రోజులకి ఉట్టింగ్ అవుతుంది
3ms
Chemical name send bro
2nd crop cutting rate
@@harishkumarreddy4982 box
15000
లూజ్. 13000
Rate tagutundha anna enka
బయట వర్షాలు ఎక్కువ పడుతున్నాయి రేటు పెరిగే అవకాశం కూడా ఉంది
బ్రో ఏ టైం లో వేస్తే banana మంచి రేటు వస్తుంది & నేను కొత్తగా వేద్దాము అనుకుంటున్నాను మాకు పది ఎకరాలు ఉన్నది ఎప్పుడు పెట్టుకోమంటారు అరటి షెడ్యూలు ఇస్తారు అని ఆశిస్తున్నా
@@kasaganiravi3096 అన్న రేటు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు పక్క దేశాల్లో పడే వర్షాన్ని బట్టి మనకు ఉండే వాతావరణాన్ని బట్టి అన్ని దానాల కన్నా ముఖ్యమైన అదృష్టం బట్టి ఉంటాది
బ్రో ఈ రోజు అరటి కాయలు ఏమి రేటుకు కొడుతున్నారు
@@rg-lg2tc 15000to 18000
@@ASHOK5.3 box cutting and gela kating
@@rg-lg2tc box