MANDAKRISHNA MADIGA FIRE ON CM REVANTH REDDY & DAMODAR RAJA NARSHIMHA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • తెలంగాణ రాష్ట్ర సర్క్యులర్.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ - ప్రెస్ మీట్ మంద కృష్ణ మాదిగ గారి వ్యాఖ్యలు..
    ఆగస్ట్ 1 న సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవరిస్తున్నారు
    Sc వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభత్వానికి అధికారం ఉందని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది
    తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, అందరికన్నా ముందు తీర్పు ను స్వాగతించారు
    ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతామని , ప్రస్తుత నోటిఫికేషన్లకు కూడా వాటిని వర్టింపజేస్తామని అవసరం అయితే ఆర్డినెన్సు తీసుకువస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు.
    ఎస్సీ వర్గీకరణను నేటికీ అమలులోకి తీసుకురాలేదు.
    రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాం.
    ఆయన మాటను బలంగా విశ్వసించాం.
    గతంలో MRPS ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడిగా, సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించి అమలు చేస్తానని అసెంబ్లీలో మాట ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఎదురు చూశాం.
    ఆగష్టు 22 వ తేదీన ముఖ్యమంత్రి గారిని దామోదర రాజనర్సింహ గారి ఆధ్వర్యంలో కలిశాం.త్వరగా ఎస్సీ వర్గీకరణ అమలులోకి తేవాలని , అప్పటి వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని కోరడం జరిగింది.
    ఒక కమిటీ వేసి పంజాబ్ తమిళనాడు లో అధ్యయనం చేసి రిపోర్ట్స్ తెప్పించుకొని వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకు వస్తామని చెప్పారు.
    రెండు నెలలుగా వేచి చూశాం.ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకురాలేదు.మరోవైపు ఎస్సీ వర్గీకరణ లేకుండా 11062 ఉపాధ్యాయ పోస్టులు DSC ద్వారా భర్తీ చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు.
    ఇది మాదిగ జాతిని నమ్మించి మోసం చేయడం కాదా.?
    మా మాదిగ మంత్రి దామోదర రాజనర్సింహ గారిని పక్కనే పెట్టుకొని DSC ఫలితాలు విడుదల చేయడం అంటే మాదిగలను భ్రమల్లో పెట్టి మోసం చేసినట్లే కదా...
    మా వేలుతో మా కన్నునే పొడుస్తున్నాడు...
    Dsc ఫలితాలు విడుదల చేశారు .. 9 వ తేదీన నియామక పత్రాలు ఇస్తామన్నారు ...
    సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత dsc పరీక్షలు జరిగాయి
    Dsc ఫలితాలలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు అమలు చేయలేదు ..
    2000 సం.లో ఉమ్మడి రిజర్వేషన్ స్థానంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సాధించుకున్నాం.కనుక ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చింది.
    2004 లో ఎస్సీ వర్గీకరణను సుప్రీం కోర్టు రద్దు చేస్తే తిరిగి మళ్ళీ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం వెంటనే అమలులోకి వచ్చింది కదా ...మరి నేడు 2024 లో సుప్రీం కోర్టు గత 2004 లో తీర్పును రద్దు చేస్తే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలులోకి రావాలి కదా....ఎందుకు అమలులోకి తీసుకురావడం లేదు ..
    సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ ప్రస్తుతం అమలులో ఉన్నట్లే కదా ....
    కానీ రేవంత్ రెడ్డి గారి మల్లిఖార్జున్ ఖర్గే,కొప్పుల రాజు మాటలు విని మాదిగలకు అన్యాయం చేయాలని రేవంత్ చూస్తున్నారు.
    రేవంత్ రెడ్డి మీద స్థానిక మాల ఎమ్మెల్యేల ఒత్తిడి బలంగా ఉంది.రేవంత్ స్పీడ్ తగ్గించుకోవాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ ఆలస్యం చేయించామని మాల ఎంఎల్ఏలు బహిరంగా చెప్తున్నారు.
    11062 ఉద్యోగాల్లో ఎస్సీ ఉద్యోగాలు మాలలకు దోచి పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడు.
    ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ జాప్యం కావడం వెనుక ఖర్గే, కొప్పుల రాజు భట్టి మాల ఎమ్మెల్యేల ఒత్తిడి రేవంత్ రెడ్డి మీద ఉన్నది ..
    దామోదర రాజనర్సింహ గారి మాటకి రేవంత్ రెడ్డి విలువనివ్వడంలేదు.
    మాలల మాటకే రేవంత్ రెడ్డి విలువ ఇస్తున్నాడు..
    తేనె పలుకులు మాదిగలకు , ఉద్యోగాలేమో మాలలకా...ఇదేం పద్ధతి..
    దసరా కానుకగా ఉద్యోగాలు అంటున్న ముఖ్యమంత్రి..
    మాలలకు పండుగా చేసుకునే పరిస్థితి
    మాదిగలకేమో దుఃఖంతో మిగిలే పరిస్థితి కల్పించారు..
    ఇంకా గ్రూప్ 1,2 తో పాటు మిగితా ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించారు... వాటిలో కూడా మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు...
    ఎస్సీ వర్గీకరణ ప్రకారం డీఎస్సీ లో ఉన్న 11062 ఉద్యోగాల్లో సుమారు 1200 ఉద్యోగాలు మాదిగలకు రావాలి....కానీ మూడు నాలుగు వందలు కూడా వచ్చె పరిస్థితి లేదు...
    ఇంత ఘోరమైన అన్యాయానికి కారకుడు రేవంత్ రెడ్డే..
    నీట్ ద్వారా మెడికల్ సీట్ల భర్తీ జరుగుతుంది. అక్కడ కూడా మాకు తీవ్ర అన్యాయమే జరుగుతుంది...
    సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఇంకా అన్యాయం చేయడం దారుణం
    రేవంత్ రెడ్డి గారు దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు.
    9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయాల వరకు నల్ల జెండాల తో నిరసన తెలపాలని పిలుపునిస్తున్నా0..
    9 వ తేదీన హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపడతాం.
    అక్టోబర్ 15 న హైదరాబాద్ లో MRPS మరియు అన్ని అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం..
    మేము రోడ్డుకెక్కే పరిస్థితి రాదని అనుకున్నాం..
    కానీ రేవంత్ రెడ్డి వల్లే రోడ్డు మీదకు రాబోతున్నం....
    మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)
    గోవిందు నరేష్ మాదిగ
    MRPS రాష్ట్ర అధ్యక్షులు.
    #group1 #madiga #mandakrishnamadiga #mandakrishna #telangana #mrps #shawshank #ohiostatereformatory #ohiostatereformatorymansfield #mrpscbse #halloween #paranormal #shawshankredemption #mandakrishnamadiga #rakshabandhan #angkor #cambodia #wonder #siemreap #angkorwatofcambodia #amitshah #modi #vote #poling #angkorwat #feedbackfriday #shippingforecast #wondersofourplanet #wondertheworld #wonderoftheworld #angkorwattemple
    #latestnews #governmentofficial #hyderabad #chiefminister #revanthreddy #congrass #breakingnews #group2 #congressleader #hyderabad #news #short #shortvideo #shortsvideo #fire #education #reaction #ytshort #youtubeshorts #mrps #madiga #leder #upsc #india #official #photography #short #danamnagender #governmentofficial #jaicongress #janasenaparty

ความคิดเห็น • 11

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 3 วันที่ผ่านมา +2

    jai bheem sir

  • @chatlasudhitha6317
    @chatlasudhitha6317 3 วันที่ผ่านมา +2

    A.b.c.d.kavali

  • @ponnalapushpalatha4611
    @ponnalapushpalatha4611 2 วันที่ผ่านมา

    Jai bhim

  • @RajendhardubasravRajendhar
    @RajendhardubasravRajendhar 2 วันที่ผ่านมา +2

    👎🤮😇😇🤩

  • @perumallavenu2086
    @perumallavenu2086 3 วันที่ผ่านมา

    Edo రజకీయ,, avasram,, BJP lo ki pote,,, mla ticket estaru ani,, kani votes veyaru niku,

    • @ramsingh-lc4ei
      @ramsingh-lc4ei 2 วันที่ผ่านมา

      మాల వాడ shut yr mouth

  • @GopiBattula-uj1wb
    @GopiBattula-uj1wb วันที่ผ่านมา

    Nuvu congress ki vote vayadu annavu meku enduku varigikarana cheyali

  • @arvasantha7628
    @arvasantha7628 2 วันที่ผ่านมา

    జై rss rss BJP

    • @subbug1263
      @subbug1263 2 วันที่ผ่านมา

      Vala.sankanakandi