తెలుగు డైరెక్టర్ లు తెలంగాణ వాళ్ళని cheap ga ustaru .but rating కోసం మన పాటలు వాడుకుంటారు.వాళ్ళు ఏ సినిమా తీస్తే అది చూస్తాం అదే మన సంకృతి అనుకుంటాము but vallu మనల్ని ఫుల్ గానే చూస్తారు
మన తెలుగు హీరో లు ,మన హీరయిన్లు అనుకుంటా మురిసి పోతము,మన తెలుగు డైరెక్టర్ లు తెలుగోడి విలువ చటుతున్నరు అనుకుంటా పీల్ అయిపోతాం. But ee. ఒక్కలు తెలంగాణ గురించి బతుకమ్మ సంస్కృతి గురించి తీయరు ....మనకు ఉండాలి ....
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులూ మ దేవుళ్ళు antaru కానీ వల్ల రాష్ట్రం సినిమాలే తీసుకుంటారు అవ్వే మనం చూస్తాం వల్ల కంటే ఎక్కువగా......
Festival Roje chestharaa 10 days mundu nunchi chestharaa