మొహమాటానికి పోతే కడుపు మాడేది మనకే || Nandu's World

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Powerd By : #TamadaMedia
    Hi All
    Welcome to Nandu's World CRAZY Family Web Series
    Cast : Nandu , Madhu ,Bannu & Bittu
    Direction & Script :Nandu
    ***********************
    Follow me in Instagram:
    nandu_world...
    Facebook :
    profile.php?...
    ************************
    Child Artist : Rohan
    / rohan.smart.j
    Reena:
    / reena.gem
    *************************
    Hope you like it ..!!!
    Thank you for Watching & Subscribing too …. XOXO
    #Movie #Nandusworld #TeluguVlog #
    Please contact me by Email : info.saree.2020@gmail.com.

ความคิดเห็น • 427

  • @subburao7559
    @subburao7559 21 วันที่ผ่านมา +438

    భోజనానికి ముందు, దెబ్బలాట కి వెనకాల ఉండాలి అండీ 👍😜.

  • @pratyushchennupati6224
    @pratyushchennupati6224 21 วันที่ผ่านมา +450

    అయ్యో అక్క.... ఎన్ని కష్టాలు....మొహమాటం వద్దు అక్క.... ఆగకూడదు.... వెళ్ళి భుజించటమే😅😊

  • @padmavathipoddini5436
    @padmavathipoddini5436 21 วันที่ผ่านมา +66

    Nijame madam... super...andari intention ade functions lo😂😂😂😂

  • @maswani5673
    @maswani5673 21 วันที่ผ่านมา +96

    హాయ్ నందు అక్క..నిజానికి చాలా మంది ఇలాగే మొహమటు పడుతూ కడుపు మా డ్చుకుంటారు

  • @g.y.mprasad7724
    @g.y.mprasad7724 21 วันที่ผ่านมา +63

    ఎంత సింక్ లో ఆడిట్ చేశారు మేడం😄👌👍

  • @ViijayakumariNarra
    @ViijayakumariNarra 14 วันที่ผ่านมา

    లేదండీ.. మా వారైతే ముందు నన్నే లాక్కెల్తారు... నిజం... ఇంకా చెప్పాలంటే ప్లేట్ లో పెట్టుకొచ్చి మరీ ఇస్తారు 👍

  • @vishnuteja6765
    @vishnuteja6765 21 วันที่ผ่านมา +31

    Idi nijanga manasika vedhana 😂😂

  • @SampathKumar-qi2nx
    @SampathKumar-qi2nx 21 วันที่ผ่านมา

    మీ నగల showoff కూడా తక్కువేం లేవు కదా andi

  • @kalisettiharibabu
    @kalisettiharibabu 21 วันที่ผ่านมา

    అందుకే పెద్దలు చెప్పారు తిండి కి ముందు తగువులకి వెనక ఉండాలి అని

  • @rkvideos5077
    @rkvideos5077 21 วันที่ผ่านมา +17

    అందుకే అక్క మొహమాటానికి వెళ్లకూడదు నా పరిస్థితి అంతే ఇప్పటినుంచి వెళ్దాం తిందాం

  • @SS24p306
    @SS24p306 21 วันที่ผ่านมา +58

    Mee expressions ki Oscar Ivvachu andi ...malli background music 😂😂😂

  • @VMahi-fh9ju
    @VMahi-fh9ju 21 วันที่ผ่านมา +12

    నేను కూడా మీ లాగే ఆలోచన తో అలాగే vunta super sister

  • @keerthisony3449
    @keerthisony3449 21 วันที่ผ่านมา +7

    Naku me matalu bale untai..same cinemalo chusinattu untundi..very natural❤❤❤

  • @user-tk1me7rt2y
    @user-tk1me7rt2y 21 วันที่ผ่านมา +15

    పాపం మీ కష్టం ఎవ్వరికీ రాకూడదు 😂😂😂

  • @SandhyaRani-jz1zg
    @SandhyaRani-jz1zg 21 วันที่ผ่านมา +6

    It's true but eppudu ma srivaru konchem change ayru eppudu thanatho patu nannu kuda thisukuveluthunnaru present I am happy 😄😄😄❤❤❤

  • @lakshmisushama
    @lakshmisushama 21 วันที่ผ่านมา +4

    Papam nandu garu...andari situation ide functions lo andi😄😄 ..me saree,jewellery chala bagunnayi akka ....

  • @Jagriti_050
    @Jagriti_050 21 วันที่ผ่านมา +1

    😂 ఆకలేస్తుంది ఏమోనండి మీకు భోజనం చేయండి అమ్మ

  • @user-yn1fv4dz7r
    @user-yn1fv4dz7r 21 วันที่ผ่านมา +58

    Ayyyooo nandhu gaaru.... Papaam janu gaariki akali vesindhi vellaru... 😅😅😅

  • @lakshmichworld679
    @lakshmichworld679 21 วันที่ผ่านมา +17

    అడిగినప్పుడు తర్వాత చేస్తాను అని అన్నాను నందు గారు నేను అయితే వెళ్లి తినేస్తను 😊😊కొంతమంది ఉంటారు పెత్తనాలు చేసే బ్యాచ్ వాళ్ల కోసం చూస్తే అక్కడ భోజనాలు అన్నీ అయిపోతాయి తగులు మిగులు తినాలి అన్నమాట😊😊😊

  • @karishmakarishma70
    @karishmakarishma70 21 วันที่ผ่านมา +3

    Akka mee thread bangles anni okasari chupinchara chala baguntayi designs and colours... Baga match avutayi sarees meeda. Kudirite oka shortvideo cheyandi akka please....😊