సినిమా రేంజ్ లో పోలీసులు ఒక్కసారిగా మాకు చెమటలు పట్టించారు..| iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Watch : సినిమా రేంజ్ లో పోలీసులు ఒక్కసారిగా మాకు చెమటలు పట్టించారు..| iDream

ความคิดเห็น • 1

  • @madinindia7997
    @madinindia7997 วันที่ผ่านมา

    మావోయిఎస్ట్ గా వెళ్లి అడవిలో వుండి... పోలీసు లని... రాజకీయ నేత లని చచెంపి... నందువలన... సమాజం లో... సమ సమాజమ్ తెచ్చింది ఏది... పోలీసు,లు... మావోయిస్టు లు ... అటు... ఇటు చచ్చిన వాళ్ళ లెక్కలు వేసుకోవటం...తప్పించి... వచ్చిన మేలు ఏది... ఒరిగింది ఏంది... అడవిలో ఉండి ప్లాన్ లు వేసి... పోలీసులను, రాజకీయనేత లని చంపితే...బదులుగా... పోలీసులు మావోస్టులని చంపటం.. ఇదే గా జరిగింది.. కానీ మీరు చెప్పారు చూడండి...ఒక కుటుంభం లో జరిగిన... అన్యాయం ను... ఎదిరించి... వారికి బుద్ధి చెప్పి.... న్యాయం... చేసాం... అని చెప్పారు గదా.. అదే విధానం ను... మీరు ప్రతి ఊరులో ....ప్రతి ఇంటిలో ఇలాంటి అన్యాయం లు ఉన్నాయి...వాటిని... అరికట్టి....న్యాయం.... చెయ్యాలి కదా...అడవిలో ఉండి... అడవి ప్రక్క ల న ఉన్నా ఊరుల్లో నే కాదు ...ప్రతి ఊరుల్లో ... ఇంటింటి లో అన్యాయాలు ఉన్నాయి... వాటిని అరి కట్టాలి... ఇదే కదా సమ సమాజం ను తేవడం అంటే...