సంపత్ శ్రీనివాస్ గారు నిజంగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ ప్రోత్సాహం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు ప్రేరణ కలిగిస్తోంది. మీకు వీలైతే మీ గోత్ర నామాలతో సహా పేర్లు ఇవ్వగలిగితే నేను ఏదైనా ఆలయంలో మీ పేరిట అర్చన చేయించగలను. మీకు ఆ భగవంతుడు ఆయుష్షు ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
బాస్ బాగుంది నీ ఫోకస్ హైద్రాబాదులో ఇన్నిఉన్నట్టు ఎవ్వరికి తెల్వదు మంచి కృషి ఆయుష్మాన్భవ దేవుడు మంచి చేయునుగాక ఆయన దయ అపారం ముందుకు నడుస్తువుండు జై లక్ష్మీ నారాయణ 🌹🌹🌹🙏🙏🙏
అన్నా..🙏 మీరు ఎంతో కృషి చేసి మాకు దగ్గరే వున్న పురాతన దేవాలయాలు పరిచియం చేస్తున్నారు....అభివృద్ధి అంటే రంగులు ఆర్భాటాలు కాకుండా ...స్వామి వార్లకు నిత్య దూప దీపాలు , నైేద్యము కొరకు లోటు కాకుండా వుండాలి..పూర్వ శైలి పడుచేయకుండ చూస్తే బాగుంటుంది..పూజారి గారు చక్కగా వివరించారు...సిటీ మధ్య లో నే వుండే దేవాలయ లకు tsrtc bus route kuda teliya cheste బాగుంటుంది అని అనుకుంటున్న..ధన్య వాదములు 🙏
సార్ మీ వీడియోస్ చూసి చాలా సంతోషంగా ఉంది.మన హైదరాబాద్ దగ్గరలో ఇలాంటి విశేషతకలిగిన ఆలయాలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.ఎంతసేపూ పక్క రాష్ట్రాల్లో ఉన్న మహిమాన్వితమైన ఆలయాల గురించి విని మురిసి పోవడమేగాని మన దగ్గర్లో కూడా ఇలాంటి పురాతన దేవాలయాలు ఉన్నాయని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది.మీకు మా ధన్యవాదాలు.
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరిస్తున్న ఈ ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్నిస్తోంది. మీరంతా పంపిస్తున్న ఈ ఎమౌంట్ ను నేను ఎందుకోసం ఉపయోగించానో కూడా ఛానల్ లో వెల్లడిస్తాను.
After 27 years tharuvaatha mee valla a temple ni chusaanu na chinna naati gnyapakaalu malli gurthuvachayi Bathukamma thesukoni velli temple lo dharshanam chesukoni intiki vachevallam. Bro meeku thank you ane word chala chiinadi 🙏💜from🇺🇸
Thanks anna. Really nice job. Enlightening us with our beautiful culture, history and divinity. Showing us the old and powerful temples, really hats off to you.
Tq bro Swayambuu temple and vintalu visheshaalu . Korukunnavi nyaayamga korukuntaamu. Near t me . Only 14 km ala charminar veelletapdu temple darshinchukovotchu easy ga atu tour laga mind relief and also the darshan aadyatmikamu. If tempke s near t us and if its swayambuu we will have more interest . Radhamu story s enough t know it as a swayambuu temple. Some more intrest .
Koti lo mahalakshimi temple untundhi. Ammavari vigraham chala baguntundhi. Sri krisha and shiva upalayalu kuda untayi. Ammavari temple mandapam pai oka nagu pamu design untindhi.
ఏదైనా క్షేత్రం గాని,గుడులు గాని దర్శనీయ స్థలాలు గాని, బాగా వెలుగులోకి రావాలన్నా వాటివద్దకు ప్రజల రాకపోకలు ఉండాలి. అలా ఉండాలంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యము, తిండి, మంచినీటి సౌకర్యం ఉండాలి.అప్పుడే జనాలు ఎంత దూరం ఉన్నా వస్తుంటారు. రవాణా సౌకర్యాం అభివృద్ధి చేస్తే మిగతావి వాతంతట అవే సమకూరుతాయి.
Nenumaa owner ku manavaraaluku Geetha nerpustunnanu 500 given this month fees pls god give her should pay tlhelp god this month fees both are learning fees less getting she should respect ne pls god yu love gid pls me om om om om om om om om om
Galla Anuradha ee temple address charminar nundi bus no.75,2U,2C lo chatrinaka police stn vadda dhigi kaastha back ravali yevarinaina adigina cheputharu easy ga cherukovachhu train ayithey local uppuguda lo dhigi chatrinaka police stn ani adigithey cheputharu
Thanks!
సంపత్ శ్రీనివాస్ గారు నిజంగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ ప్రోత్సాహం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు ప్రేరణ కలిగిస్తోంది. మీకు వీలైతే మీ గోత్ర నామాలతో సహా పేర్లు ఇవ్వగలిగితే నేను ఏదైనా ఆలయంలో మీ పేరిట అర్చన చేయించగలను. మీకు ఆ భగవంతుడు ఆయుష్షు ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
Hi Anna good morning
చాలా గొప్ప ఆలయం చూపించారు ధన్యవాదాలు
బాస్ బాగుంది నీ ఫోకస్ హైద్రాబాదులో ఇన్నిఉన్నట్టు ఎవ్వరికి తెల్వదు మంచి కృషి ఆయుష్మాన్భవ దేవుడు మంచి చేయునుగాక ఆయన దయ అపారం ముందుకు నడుస్తువుండు జై లక్ష్మీ నారాయణ 🌹🌹🌹🙏🙏🙏
అన్నా..🙏 మీరు ఎంతో కృషి చేసి మాకు దగ్గరే వున్న పురాతన దేవాలయాలు పరిచియం చేస్తున్నారు....అభివృద్ధి అంటే రంగులు ఆర్భాటాలు కాకుండా ...స్వామి వార్లకు నిత్య దూప దీపాలు , నైేద్యము కొరకు లోటు కాకుండా వుండాలి..పూర్వ శైలి పడుచేయకుండ చూస్తే బాగుంటుంది..పూజారి గారు చక్కగా వివరించారు...సిటీ మధ్య లో నే వుండే దేవాలయ లకు tsrtc bus route kuda teliya cheste బాగుంటుంది అని అనుకుంటున్న..ధన్య వాదములు 🙏
ధన్యవాదాలు...
8u..2u సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఉప్పుగుడ అని Buss ఉంటాయి ఛత్రినాక బస్ స్టాప్ టికెట్ తీసుకోవాలి
Thanks for ur inform❤atio about Shiva keshavlu temple
Om shree Laxmi Narayan
స్వామి మమ్మల్ని అందర్నీ క్షమించు తండ్రి అందర్నీ చల్లగా చూడు తండ్రీ
సార్ మీ వీడియోస్ చూసి చాలా సంతోషంగా ఉంది.మన హైదరాబాద్ దగ్గరలో ఇలాంటి విశేషతకలిగిన ఆలయాలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.ఎంతసేపూ పక్క రాష్ట్రాల్లో ఉన్న మహిమాన్వితమైన ఆలయాల గురించి విని మురిసి పోవడమేగాని మన దగ్గర్లో కూడా ఇలాంటి పురాతన దేవాలయాలు ఉన్నాయని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది.మీకు మా ధన్యవాదాలు.
చల్లగా ఉండు ఎంత బాగా చూపించారు ❤❤❤
ధన్యవాదాలు...🙏🙏
Blessings Syam !
👏👏👏👏👏 Danyavadalu sir . God bless you.
Very nice old Siva,Kesava temple thanks for sharing
చాలా పవిత్రమైన ఆలయాన్ని చూపించారు ధన్య వాదములు. అవును బాగు చేయించాలి 11వ తరం వారి శేష చారి గారికి హృదయ పూర్వక అభినందనలు
ధన్యవాదాలు...
బాబు మీ వీడియో చూసి హయత్నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించి చాలా మనశ్శాంతి పొందాము, మీకు ధన్యవాదాలు.మీరు మీ వాళ్ళు సంతోషంగా ఉండాలి ❤
ధన్యవాదాలు...🙏🙏
చాలా గొప్ప ఆలయం చూపించాలి ధన్యవాదములు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ జై శ్రీరామ్ జై తెలంగాణ
Anna
Meeru videos chala baga cheastunnaru.
Ee roju. Shankarpally lo marakatha shiva lingam darshanam cheaskunnanu.
ధన్యవాదాలు...
Chaala thanks koti dandaalu neeku
ధన్యవాదాలు...
Thank you brother
ధన్యవాదాలు...
Thanks
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరిస్తున్న ఈ ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్నిస్తోంది. మీరంతా పంపిస్తున్న ఈ ఎమౌంట్ ను నేను ఎందుకోసం ఉపయోగించానో కూడా ఛానల్ లో వెల్లడిస్తాను.
Om Namo Narayanaya Namaha. Om Namaha Shivaya Namaha.
ధన్యవాదాలు...
Thanks for showing good videos
ధన్యవాదాలు...
Dhanya.vadhamulu..om.namonarayanaya.namaha
ధన్యవాదాలు...
🙏🙏🙏thank you Anna
ధన్యవాదాలు...
Thank you so much sir for the information 🎉
Naaku baaga nacchindi aentante ayyavaru vaishanudu ayina sivakeshava abedham choopinchinanduku dhanyavaadadhalu
జై శ్రీమన్నారాయణ ఓం నమః శివాయ
ధన్యవాదాలు...
Om shiva keshavaya namaha
Hiii Anna kandhi and Nandhi kandhi darsanam chesukunnamu chala bhagundhi thanks anna
ధన్యవాదాలు...
ఓం నమశ్శివాయ, శ్రీలక్ష్మీ నారాయణ జై
God bless you sir...
ధన్యవాదాలు...
OM NAMAHA SHIVAYA
ధన్యవాదాలు...
Jai Shivakeshav! Nice explanation👏!
ధన్యవాదాలు...
జై శ్రీమన్నారాయణ హరహర మహాదేవ 🙏🙏🙏
ధన్యవాదాలు..
Chala bhagauadu anna
ధన్యవాదాలు.
చాలా భాగూ ఉంది అన్నయ్యా
చాలా చక్కటి ఆలోచన.
ధన్యవాదాలు...
Annachala chala dhanyawadalu anna🙏🙏🙏🙏🙏
Nice video Anna maymu kuda okuppudu Gowlipura Undavallam baktham bavi anta challa famous unday Anna🙏👌👍
Om sri laxmi narasimha swamy jai 🙏🙇♂️
ధన్యవాదాలు...
After 27 years tharuvaatha mee valla a temple ni chusaanu na chinna naati gnyapakaalu malli gurthuvachayi Bathukamma thesukoni velli temple lo dharshanam chesukoni intiki vachevallam. Bro meeku thank you ane word chala chiinadi 🙏💜from🇺🇸
ధన్యవాదాలు...
Thanks anna.
Really nice job. Enlightening us with our beautiful culture, history and divinity. Showing us the old and powerful temples, really hats off to you.
🎉OM🎉NAMASHIVAYA🎉JAI🎉LAXMI🎉NARAYANA🎉SWAMULA.VARULAKU🎉PRANAMAMULU🎉OM🎉NAMASHIVAYA🎉
Adhbhuthamina alayanni choopincharu dhanyavadalu
Om namo narayanaya om namah shivaya 🙏🙏🙏🙏🙏💐💐💐💐 thank you bro God bless you 🎉🎉
🙏Om namah shivaya 🙏🔱🚩
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏♥️🌹
Thanks om namaha shivaya
ధన్యవాదాలు.
Thanks for sharing this video.
ధన్యవాదాలు...
Mee explanation chala bagundi 1day back injapur balaji venkateswara swamy temple darshanam chesukunnanu
ధన్యవాదాలు...
ధన్యవాదములు.
Thanks!
ధన్యవాదాలు... మీరిస్తున్న ఈ ప్రోత్సాహం నా బాధ్యతను మరింత పెంచుతోంది.
God bless you Thamudu
Anne hyd lo unna old temple s chuisthunnaru chala bagunnai
ధన్యవాదాలు.
Please share the the link for the song which is been played in background.. "hari narayan krishna aadi ogo maa vinnapamu"
ధన్యవాదాలు.... మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుడిని. నా బాధ్యత మరింత పెరిగింది.
దయచేసి మీ మెయిల్ అడ్రెస్ నా జి మెయిల్ (teluguthoughts2022@gmail.com) కు పెట్టగలరు.
ప్రభుత్వాలు భాద్యతగా chepadite.మంచి జరుగుతుంది
🙏🙏🙏 Andharni prema anuragalatho kalisi melisi undela deevinchu thandri 🙏🙏🙏🔱
ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣಾಯ ನಮಃ🙏♥️🌹
Jai bolenath har har. Mahadeva
ధన్యవాదాలు...
Om namaha Shivaya 🙏🙏🙏
Thanks bro wish you all the best 🎉
ధన్యవాదాలు...
చాలా బాగుంది
ధన్యవాదాలు...
Tq bro Swayambuu temple and vintalu visheshaalu . Korukunnavi nyaayamga korukuntaamu. Near t me . Only 14 km ala charminar veelletapdu temple darshinchukovotchu easy ga atu tour laga mind relief and also the darshan aadyatmikamu.
If tempke s near t us and if its swayambuu we will have more interest . Radhamu story s enough t know it as a swayambuu temple. Some more intrest .
ధన్యవాదాలు...
Thanks babu
ధన్యవాదాలు...
Nice video brother 👌 👍 🙏
అపురూపమైన ఆలయాన్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు ఎన్నోసార్లు గౌలిపురా కి విలీనం కానీ తెలియ దు ధన్యవాదములు
ధన్యవాదాలు...
Jai shree Ram
ధన్యవాదాలు.
Om namah shivaya
ధన్యవాదాలు...
Good
Kindly Share the song details which is being played in background. .."hari narayan krishna aadi ogo maa vinnapamu".🙏
Temple ku mana వంతు దన సాయం చేసి భక్తి చూపాలి colars లేదా అనీ other కల్పించాం గలగాలి జై శివ కేశవ స్వామి
ధన్యవాదాలు...
Hi brother mevala Naku hayathnagar bhramasutram shivalinga darshnam cheskuna 2weeks back. Thank you very much annaya😊🙏
ధన్యవాదాలు...
Me too anna. visited Siva temples
Adres cheppandi exat
Koti lo mahalakshimi temple untundhi. Ammavari vigraham chala baguntundhi. Sri krisha and shiva upalayalu kuda untayi. Ammavari temple mandapam pai oka nagu pamu design untindhi.
ధన్యవాదాలు... మీకు వీలైతే దయచేసి లొకేషన్ పంపిస్తారా
@@teluguthoughts maps.app.goo.gl/V92iqPUzGHWEa3B3A
@@teluguthoughts koti maternity hospital ki opposite lo Narasimha Swamy Gudi kuda Chala purathanamainadhi. Akkadiki velthe e rendu gudulu cover cheyochu.
maps.app.goo.gl/V92iqPUzGHWEa3B3A
Nenu na chinnatanamlo akka de adukunnanu a ratam ekki adukune vadini❤
ధన్యవాదాలు... గ్రేట్
Good Shiva Baba blesses you all 🎉
🙏🙏
ధన్యవాదాలు...
Exllent sir please send location sir
ధన్యవాదాలు... Location: maps.app.goo.gl/mvnRu2b2Wb9PVWuY9
💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏🙏
ఏదైనా క్షేత్రం గాని,గుడులు గాని దర్శనీయ స్థలాలు గాని, బాగా వెలుగులోకి రావాలన్నా వాటివద్దకు ప్రజల రాకపోకలు ఉండాలి. అలా ఉండాలంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యము, తిండి, మంచినీటి సౌకర్యం ఉండాలి.అప్పుడే జనాలు ఎంత దూరం ఉన్నా వస్తుంటారు. రవాణా సౌకర్యాం అభివృద్ధి చేస్తే మిగతావి వాతంతట అవే సమకూరుతాయి.
👌👌🙏🙏🙏
I'm Ujwal Sir
ధన్యవాదాలు... గుర్తుపట్టాను. బాగున్నారా... వీడియో ఎలా ఉంది.
🕉 🕉 🕉
ధన్యవాదాలు...
Chaala baagundi goppa templekaani madhylo saibu sai yenduko goppa vaaraina ayyangaarlu saibu saini encourage chestay Inka jagadguruvula viluva yemi shankaracharyulu leru ,raamanujulu leru saibu sai unnaadu dayachesi ayyavaarlaku mee Chanel dwaara vinnavinchandi please bjp ki vote vestay aalayau nilabadathaayi smt subhaashini thirupathi.
👏👏👏👏👏👌👌🙏🙏
small advice meru garba gudi lo ki velettapudu sampradaya vasthralu pancha kattukuni vellandi
Attapur lo kuda 1000 years old temple undi, have you been der allready. Kala Hanuman temple in attapur
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏🙏
Timings of the temple please
జై శ్రీమన్నారాయణ. జై జై లక్ష్మీనారాయణ🙏🙏🙏
ధన్యవాదాలు...
Surrounded by fanatical fellows, it is great that Sri Vaishnavas protected their temples and modes of worship.
ధన్యవాదాలు...
Hi
ధన్యవాదాలు...
Bhagayanagaramulo ,anniyochotla ,vala,yeaars.,charithrakalagina alayalu paryavakishnchi, utube dwara teliyachasina mediavarki vala,krutatazatalu telupu, mana swatantra telagana go,vt, development,chayalani,vinnavinchukuntu, mana sanatana sampradayanni rakishavalasinadiga manvichayuchunnamu
LAl
ధన్యవాదాలు.
Nenumaa owner ku manavaraaluku Geetha nerpustunnanu 500 given this month fees pls god give her should pay tlhelp god this month fees both are learning fees less getting she should respect ne pls god yu love gid pls me om om om om om om om om om
ధన్యవాదాలు...
Jbs nundi ela vellli
ధన్యవాదాలు... JBS నుంచి చార్మినార్ బస్ లు ఉన్నాయి. చార్మినార్ నుంచి దగ్గరే ఆటోలో వెళ్లొచ్చు.
Galla Anuradha ee temple address charminar nundi bus no.75,2U,2C lo chatrinaka police stn vadda dhigi kaastha back ravali yevarinaina adigina cheputharu easy ga cherukovachhu train ayithey local uppuguda lo dhigi chatrinaka police stn ani adigithey cheputharu
0:37 0:38
Deyyaniki jai kodithe swami alaginatlunnaru anduke radham lo bayaluderara
Ayavaru chelabagachupicheru
ధన్యవాదాలు...
🪷🪷🪷🙏🙏🙏
🚐 root map Places name Temple name Puja times open Times please
Gpay ID Please.
ధన్యవాదాలు.. anumalashyam-1@okicici (GPay)
Chalachalatqnana plz phone number
ధన్యవాదాలు... మీరు దయచేసి నా మెయిల్ ( teluguthoughts2022@gmail.com) కు మీ నంబర్ పెడితే కాంటాక్ట్ అవుతాను. అన్యధా భావించవద్దు.