Chitti Babu Ground Report On AP Election 2024 After Polling | TDP,JSP Vs YCP | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • Chitti Babu Ground Report On AP Election 2024 After Polling | TDP,JSP Vs YCP | Telugu Popular TV
    #ChittiBabu #TDP
    పోలింగ్ తర్వాత
    మరీనా ట్రెండ్..!
    జిల్లాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ ఇదే
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

ความคิดเห็น • 1K

  • @kvseetharamaiah9303
    @kvseetharamaiah9303 13 วันที่ผ่านมา +18

    భలే జొక్స్ చేస్తున్నాడు గా తాతా 🎉

  • @KeepLearning-556
    @KeepLearning-556 14 วันที่ผ่านมา +28

    Idhi intha comedy channel ani naaku teliyadhu sumi😂😂😂😂

  • @vkrmakinedi6253
    @vkrmakinedi6253 14 วันที่ผ่านมา +55

    Cittibabu garu 🙏💐🙏

  • @rameshappala9912
    @rameshappala9912 14 วันที่ผ่านมา +74

    Correct sir❤❤❤

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 14 วันที่ผ่านมา +52

    Super

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 14 วันที่ผ่านมา +55

    Your analysis correct Sir

  • @reddyksrg7208
    @reddyksrg7208 14 วันที่ผ่านมา +51

    Correct sir

  • @mkurmachari2916
    @mkurmachari2916 14 วันที่ผ่านมา +49

    Chittibabu garu your analysis super

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 14 วันที่ผ่านมา +96

    Chitti Babu garu baaga chepparu godavari district enka perugutai

    • @sharajoythi5601
      @sharajoythi5601 14 วันที่ผ่านมา +1

      Goodmorning analysis 👍. God bless you all ❤❤🎉🎉🎉

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 14 วันที่ผ่านมา

      ​@@sharajoythi5601
      All means ?

    • @trending1290
      @trending1290 13 วันที่ผ่านมา

      Pithapuram jsp

    • @rajkumar_yenugupalli
      @rajkumar_yenugupalli 11 วันที่ผ่านมา

      Okasari vaallu vesina numbers calculation cheyyandhi maths teacher chusthe chacchipothadu😂😂😂

    • @jagadeeshullipalepu1389
      @jagadeeshullipalepu1389 11 วันที่ผ่านมา

      Bochu vastai west godavari lo

  • @m.t.muneendra6803
    @m.t.muneendra6803 14 วันที่ผ่านมา +122

    జై జగన్ జై జై జగన్

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t 14 วันที่ผ่านมา +135

    మంచి విశేషమైన వార్త ముఖ్యంగా పిఠాపురం లో జై జగనన్న గారు ❤❤❤❤❤❤ జై గీతమ్మ గారు కొసం ఎదురుచూస్తున్న 👈

  • @rameshappala9912
    @rameshappala9912 14 วันที่ผ่านมา +95

    Jai jagan❤❤❤❤❤

  • @user-zj1gg8cx5i
    @user-zj1gg8cx5i 14 วันที่ผ่านมา +23

    Tq sir

  • @venkannanakkavenkannanakka
    @venkannanakkavenkannanakka 14 วันที่ผ่านมา +40

    Jai jagan anna 100%CM JAGAN MOHAN REDDY ANNA ❤❤❤❤❤

  • @mosesdevarakonda5667
    @mosesdevarakonda5667 14 วันที่ผ่านมา +304

    ❤❤❤ వైఎస్ఆర్సీపీ మరలా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయము 120+20:140/175❤❤❤

  • @pharmaassociates
    @pharmaassociates 14 วันที่ผ่านมา +17

    Exactly true analysis ❤❤❤

  • @BABJIRAO
    @BABJIRAO 14 วันที่ผ่านมา +61

    ysrcp all set for a clean sweep 175/ 175, 22/25

    • @suresh528kumar
      @suresh528kumar 14 วันที่ผ่านมา +2

      😂

    • @raob.n7031
      @raob.n7031 14 วันที่ผ่านมา +2

      140/175, 21/25

    • @ryanharris8392
      @ryanharris8392 14 วันที่ผ่านมา +2

      Lol super PayTM

    • @publicdemanding
      @publicdemanding 14 วันที่ผ่านมา

      🤣🤣🤣🤣

    • @user-ri4mw1zv1c
      @user-ri4mw1zv1c 13 วันที่ผ่านมา

      35to47 seats confirm YSR Congress party 😭

  • @doyouknow8869
    @doyouknow8869 14 วันที่ผ่านมา +139

    YSRCP ki 100-110 వచ్చే అవకాశం ఉంది. 95 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. Coz, రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర లో మెజారిటీ ఓట్లు పడతాయి... కానీ మిడ్ ఆంధ్ర అంటే ఈస్ట్ నుండి నెల్లూరు మధ్యలో ఓటింగ్ శాతం చూసుకున్నా కూడా కూటమికే అనుకూలంగా ఉంది. వైఎస్ఆర్సీపీ కి తగ్గినా... కూటమికి పెరిగినా... ప్రభుత్వ ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

    • @srinivass2599
      @srinivass2599 14 วันที่ผ่านมา +5

      100 percentage ide talk

    • @nagababuinjeti5327
      @nagababuinjeti5327 13 วันที่ผ่านมา +1

      🎉

    • @ganapathipoya3132
      @ganapathipoya3132 13 วันที่ผ่านมา +6

      టిడిపి కి 119-121 ఇది రాసి పెట్టుకోండి ఇది పక్కా

    • @nvnsuresh4973
      @nvnsuresh4973 13 วันที่ผ่านมา

      Rastram maroka sari jeevitamlo panikirakunda potundi. Mee bhoomulu jagratta

    • @Borepointer
      @Borepointer 13 วันที่ผ่านมา +4

      టీడీపి కూటమి 123, వైసీపీ 51 కాంగ్రెస్ 1. ఇది దేవుడి స్క్రిప్ట్ 👍

  • @Vajrakarursandhya
    @Vajrakarursandhya 14 วันที่ผ่านมา +128

    110 ycp

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow 14 วันที่ผ่านมา +26

    Correct analysis sir garu

  • @ravikumarpinninti8215
    @ravikumarpinninti8215 14 วันที่ผ่านมา +102

    2024 cm jagan

  • @ayilasrinuvasa6711
    @ayilasrinuvasa6711 14 วันที่ผ่านมา +12

    Super Sir 🌹🌹🌹

  • @user-gk7nv6nf3x
    @user-gk7nv6nf3x 13 วันที่ผ่านมา +3

    మన ఆంధ్రప్రదేశ్ లో ఈ చెత్త సర్వేలు ఎక్కువ ఇతను చెప్పునట్టు రాకపోతే జైలు కు వెళ్తాడా అసలు ఇతను సర్వే ఎక్కడ చేసాడు

  • @kirankumar2969
    @kirankumar2969 14 วันที่ผ่านมา +57

    His prediction is correct Vizag lo 9 vasthai

    • @keerthireddychalla1029
      @keerthireddychalla1029 14 วันที่ผ่านมา +1

      Nijama

    • @tanguturivenkatasathyaanus2683
      @tanguturivenkatasathyaanus2683 13 วันที่ผ่านมา +1

      vizag total kutami gelusthundi

    • @vbj508
      @vbj508 13 วันที่ผ่านมา +1

      Max 3 only boss.. I'm from Vizag..

    • @anji0462
      @anji0462 13 วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @maheswararaosirimalla9869
      @maheswararaosirimalla9869 12 วันที่ผ่านมา

      వైజాగ్ లో ఒకటి రాదు ఓవరాల్గా టిడిపి +జెనసేన 141గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది

  • @absmediacreations3496
    @absmediacreations3496 13 วันที่ผ่านมา +6

    ఈ రిపోర్ట్ లో ఫిగర్స్.. రాంగ్... ఈ రిపోర్ట్ రెవర్స్ ఐపోతుంది

    • @simhachalamtumarada5351
      @simhachalamtumarada5351 12 วันที่ผ่านมา

      June 4th varaku wait cheddam bro evariki prajalu 💺 istaaro

  • @sairamvytla3066
    @sairamvytla3066 14 วันที่ผ่านมา +55

    Jai jagan c m 🎉🎉🎉🎉🎉🎉

  • @user-zl2zc2uz5v
    @user-zl2zc2uz5v 14 วันที่ผ่านมา +59

    💙 Jai 💙 jagan 💙 sir 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @user-gv6xy6rr7k
    @user-gv6xy6rr7k 14 วันที่ผ่านมา +97

    ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది జగన్మోహనరెడ్డిగారే TQ చిట్టిబాబు గారు

    • @KeepLearning-556
      @KeepLearning-556 13 วันที่ผ่านมา

      😜😜😜😜😜

    • @mynameisdon6460
      @mynameisdon6460 13 วันที่ผ่านมา +2

      వాడికి చెవిలో వెంట్రుకలు తప్ప.. బుర్ర లో మెదడు లేదు

  • @srikanths4919
    @srikanths4919 14 วันที่ผ่านมา +63

    Jagan gelupu kosam kasi ga vote vesaru public

    • @user-wq4iv4lm2j
      @user-wq4iv4lm2j 14 วันที่ผ่านมา

      ❤❤❤

    • @user-nz5pf2jx9h
      @user-nz5pf2jx9h 14 วันที่ผ่านมา +2

      Kassi ga govt meedha undadhu

    • @purnakatakam
      @purnakatakam 14 วันที่ผ่านมา +2

      Bokka m kadu

    • @johnvaraprasad6653
      @johnvaraprasad6653 14 วันที่ผ่านมา

      ​@@purnakatakam nee bokka viriginanda

    • @abhishekfreefire8255
      @abhishekfreefire8255 13 วันที่ผ่านมา

      ​@@purnakatakamneeku bokkalu irigela kodtaru chusko

  • @reddypoguramanjaneyulu
    @reddypoguramanjaneyulu 14 วันที่ผ่านมา +6

    No doubt about it jagan own 120to 130 seats ADVANCE CONGRATULATIONS TO JAGAN MOHAN REDDY GARU

  • @sriisriiarigelaa6336
    @sriisriiarigelaa6336 13 วันที่ผ่านมา +2

    Watching this video to see the anchors beauty only❤🙏

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 14 วันที่ผ่านมา +46

    1.వాలంటీర్లు గోనెసంచులు మోస్తున్నారు.
    2. వాలంటీర్లను తీసి వేస్తాం.
    3. వాలంటీర్లను కొనసాగిస్తాం.
    4. వాలంటీర్లకు 10,000 జీతాలు ఇస్తాం.
    (5 ఏళ్లలో చంద్రబాబు గారి మాటలు)
    ఒకవేళ చంద్రబాబు వస్తే, వాలంటీర్లు ఉండరు.

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 13 วันที่ผ่านมา

      ఇలాంటి పిచ్చివాడిని జనాలు ఎలా నమ్ముతున్నారో అర్ధం కావటం లేదు..

    • @satyasrideviseemakurthi
      @satyasrideviseemakurthi 13 วันที่ผ่านมา

      Kota sarukulu iche volunteers ap ki pattina adrushtam.

    • @cnu2srinivas
      @cnu2srinivas 11 วันที่ผ่านมา +2

      Mana Jagan vasthe... AP lo evaru undaru..

  • @kvr6475
    @kvr6475 14 วันที่ผ่านมา +6

    Supersir

  • @nabirasool9263
    @nabirasool9263 14 วันที่ผ่านมา +233

    నిన్న జరిగిన పోలింగ్ ని చూస్తే
    జగన్మోహన్ రెడ్డి టార్గెట్ 175 కి 175 సాధిస్తాడు ఏమో అని కాస్త సందేహం గా ఉంది 81 శాతం పోలింగ్ కేవలం ప్రజలు సంక్షేమం ద్వారా పేద ప్రజలు అభివృద్ధి చెందారు అనే దానికి నిదర్శనం
    వై నాట్ 175 నిజం కావచ్చు
    జూన్ 4 వరకు ఆగాల్సిందే

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 14 วันที่ผ่านมา

      టీడీపీ పొత్తు పెట్టుకుంది, డెవలప్మెంట్ లేదు అని విష ప్రచారం చేసి యూత్ మనసు చెదగొట్టారు, లాండ్ టైటిలింగ్ ఆక్ట్ పేరుతో విష ప్రచారం చేశారు, ఒక్కడి మీద నలుగురు మీద పడ్డారు, వైజాగ్ డెవలప్మెంట్ చేయకుండా అడ్డుకున్నారు, జగనన్న ఆగిపోయిన అమరావతినీ డెవలప్ చేద్దాం అనుకున్నాడు కానీ టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు కోర్టు కి వెళ్లి అపారు ,సొంత చెల్లమ్మల ద్వారా దొంగ రాజకీయాలు చేశారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ సింపతీ, పప్పు గాడి పాదయాత్ర , ఇవి అన్ని చేస్తే గాని జగన్ అన్న నీ ఓడించలేరు, జగనన్న ఒకసారి ఓడిపోయిన 2029 లో అయిన సరే కచ్చితం గా గెలుస్తాడు, గెలుపు ఓటములు సహజం❤

    • @ganeshgoud9434
      @ganeshgoud9434 14 วันที่ผ่านมา +4

      😂

    • @suresh528kumar
      @suresh528kumar 14 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @ganeshgoud9434
      @ganeshgoud9434 14 วันที่ผ่านมา +5

      Y not 350 Anu bro...3087 sarlu bail ki apply chesinavaniki vote veyadam anti bro...a nota ki ayina veyandi

    • @ganeshgoud9434
      @ganeshgoud9434 14 วันที่ผ่านมา +4

      3087 times bail ki apply chesina ap cm....vaniki vote veyadam kante nota ki veyadam better

  • @ChinnaBabu-xy6um
    @ChinnaBabu-xy6um 14 วันที่ผ่านมา +22

    Super sir

  • @sa-jl8ot
    @sa-jl8ot 14 วันที่ผ่านมา +9

    Correct 💯 good analysis

  • @Manoj-lg5zc
    @Manoj-lg5zc 14 วันที่ผ่านมา +88

    నేను మాత్రం యాంకర్ కోసమే చూస్తునాను.😂

    • @DRS-mn1fl
      @DRS-mn1fl 14 วันที่ผ่านมา +3

      Yes , she is pretty

    • @svyt99
      @svyt99 14 วันที่ผ่านมา +4

      కాస్త డ్రెస్ sense ఉంటే బాగుంటుంది.

    • @Nani-fu6pf
      @Nani-fu6pf 14 วันที่ผ่านมา +2

      బ్రో కొంచెం జూమ్ చెయ్
      అప్పుడు మరి చూడవు

    • @krupamedisetti4096
      @krupamedisetti4096 14 วันที่ผ่านมา +1

      🤣​@@Nani-fu6pf

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 14 วันที่ผ่านมา +1

      ​​@@Nani-fu6pf😂😂😂 ok

  • @kadirisubbaiah876
    @kadirisubbaiah876 13 วันที่ผ่านมา +5

    ఎందుకు అవి కూడా మీరే తీసుకోండి సరిపోతుంది

  • @suryayamala836
    @suryayamala836 14 วันที่ผ่านมา +3

    Mee analysis kacchitamga jaruguthadani nenu anukovatledu.
    Okavela right ayithe well and good.

  • @harin3964
    @harin3964 12 วันที่ผ่านมา +5

    ఇదంతా ఫ్రాడ్...
    చూడండి కూటమి ఏవిధంగా పోటీ ఇచ్చిందో .. కూటమి గెలిచి తీరుతుంది.. రాసి పెట్టుకోండి

  • @ramakrishna-uj6qh
    @ramakrishna-uj6qh 14 วันที่ผ่านมา +3

    Greta analysi by chatty babu garu Jai jagan we win shouts Jai jagan once more cm Jai jagan

  • @utukuriyesubabu9
    @utukuriyesubabu9 14 วันที่ผ่านมา +2

    tq chittibabu garu

  • @giridharkola6523
    @giridharkola6523 14 วันที่ผ่านมา +3

    మంచి విశ్లేషణ!

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 14 วันที่ผ่านมา +130

    జగన్ కు దాదాపు నూట ముప్పై నుంచి నూట యాభై అయిదు సీట్లు వస్తాయని అంచనా

  • @peddineniprasadarao3630
    @peddineniprasadarao3630 14 วันที่ผ่านมา +1

    చిట్టిబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలపైన మీ ఎనాలిసిస్ శాస్త్రీయంగాను మరియు లాజికల్గాను ఉంటాలి.

  • @thirupathiyadav6757
    @thirupathiyadav6757 14 วันที่ผ่านมา +7

    Jai jagan anna

  • @manupalla2853
    @manupalla2853 14 วันที่ผ่านมา +8

    Jai Jagan

  • @potnuru143
    @potnuru143 14 วันที่ผ่านมา +1

    Exactly 💯 analysis polls

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 14 วันที่ผ่านมา +3

    VERY nice PRESENTATION SIR CHITTI BABU GARU..JAI HOOO SRI YS JAGAN MOHAN REDDY GARU..

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 14 วันที่ผ่านมา +5

    నిన్న జరిగిన ఎన్నికలలో అన్ని ఊర్లో ప్రతి బూతులో ఉన్న ఈవీఎం బ్యాలెట్లు మిషన్స్ బాక్సులు అందరూ ఫ్యాన్ గుర్తుకి వేసే ఓట్లుతో నిండిపోయి వుంటాయి మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ MLAలు అలాగే MPలు అభ్యర్థులు అందరూ గెలవాలి
    మన జగన్ అన్నయ్య మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జూన్ 4వ తారీఖున ప్రతి ఊరు ఊరులో పండగ వాతావరణం సంబరాలే సంబరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆనందానికి అవధులు ఉండవు అంతటి ఆనందానికి ఆరోజు మాటలే రావు ఆనందభాష్పాలు వస్తాయి
    మన పేద ప్రజల పరిపాలన ప్రభుత్వం కొనసాగాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల కుటుంబాలు గోప్ప అభివృద్ధి చేందాలి అని మన జగన్ అన్నయ్య మంచి పధకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జగన్ అంటే నమ్మకం నమ్మకం అంటే జగన్ మాట ఇచ్చాడు అంటే తప్పడూ గత ఐదు సంవత్సరాలలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నూటికి 90% అమలు చేసి పేద ప్రజలను రాష్ట్రాన్ని క్రమ క్రమంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ వచ్చారు ఈఎన్నికల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో పేద ప్రజల కుటుంబాలను రాష్ట్రాన్ని పూర్తి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు జగనన్న పరిపాలన చూస్తున్నాము కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల పూర్తి అభివృద్ధి ఒక్క జగన్ అన్నయ్యతోనే సాధ్యము
    అందుకే నువ్వే కావాలి జై జగన్ అన్నయ్య ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి పక్కా తగ్గేదెలా
    🇸🇱💙🤍💚 🇸🇱💙🤍💚🇸🇱
    171 to 175 21 to

    • @Krms5689
      @Krms5689 14 วันที่ผ่านมา

      Nee Bondha ! Adhelaagu Jaragadhu kaani Neeku Pichhi Peaks lo Vunnatlundhi ! Manchi Doctor ku Choopinchuko !

  • @vsrayytannachanel
    @vsrayytannachanel 13 วันที่ผ่านมา +1

    యాంకర్ గారు చాలా బావున్నారు

  • @siddamtvlive
    @siddamtvlive 14 วันที่ผ่านมา +8

    💯 true

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 13 วันที่ผ่านมา +2

    💥యాంకర్ బాగా హెవీగా ఉంది చీర అయితే బాగుండేది😁

  • @Hari66269
    @Hari66269 14 วันที่ผ่านมา

    సార్ చిట్టిబాబు గారు నమస్కారాలు🙏🙏🙏 మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @KanakalakshmiCh
    @KanakalakshmiCh 13 วันที่ผ่านมา

    Nice survey

  • @veniravi9899
    @veniravi9899 14 วันที่ผ่านมา +3

    Volunteers motive chesaru sir kachitham ga ravali ani okatiki 10 sarlu chepparu ...

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow 14 วันที่ผ่านมา +29

    Next cmjagan pakka

  • @manukondajayaraju2133
    @manukondajayaraju2133 13 วันที่ผ่านมา

    Super amma

  • @krishnaiahnichenametla9425
    @krishnaiahnichenametla9425 14 วันที่ผ่านมา +4

    Durgamma anugraham tho YSRCP
    Vijayam sadhichundi amma dayatho
    God's grace to you Jagan

  • @ysJaganmhoneReddyoffical3425
    @ysJaganmhoneReddyoffical3425 14 วันที่ผ่านมา +31

    We will winng ❤❤ jagan king maker

  • @settiisaac6867
    @settiisaac6867 13 วันที่ผ่านมา

    Very good explanation regarding the winning party is YSR Congress. Thank you so much sir Chitti babu

  • @sreenupuriya123Puriya
    @sreenupuriya123Puriya 14 วันที่ผ่านมา +4

    💙💙💙💙

  • @sirajkhaja8144
    @sirajkhaja8144 14 วันที่ผ่านมา +13

    Next CM Ys jagan great cm

  • @Knowyourleaderbyvasupadala
    @Knowyourleaderbyvasupadala 11 วันที่ผ่านมา

    Chittibabu garu chepparu enka....Counting enduku Jalaganna ni Pramana seekaram chesemanandi😂

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 13 วันที่ผ่านมา

    Thank you sir for giving an excellent analysis 🎉🎉

  • @vkrmakinedi6253
    @vkrmakinedi6253 14 วันที่ผ่านมา +53

    Ycp ki 175 pakka

  • @harihari-rd3sn
    @harihari-rd3sn 14 วันที่ผ่านมา +8

    Sup❤😅😅😅😅😅😅

  • @user-ct6gv8bq3u
    @user-ct6gv8bq3u 13 วันที่ผ่านมา

    జై జగనన్న జయహో జగనన్న నీ విజయం తథ్యం మీరే సీఎం ఇలా ఇంకొక 30 ఏళ్ల పాటు మీరే సీఎంగా ఉంటారు దేవుని ఆశీస్సులు ప్రజల అండదండలు మీకు ఉన్నంతవరకు ఏ కూటమి దొంగ వెదవలు ఏమి చేయలేరు ఎవరైనా సరే దేవుడు కంటే గొప్ప వాళ్ళు కాదు ఆ దేవుడి అనుగ్రహం అవ్వ తాతల దీవెనలు మీకు మెండుగా ఉన్నాయి జై జగనన్న జయహో జగనన్న

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 14 วันที่ผ่านมา

    Good Analysis Good Luck

  • @sa-jl8ot
    @sa-jl8ot 14 วันที่ผ่านมา +7

    Jai jagan

  • @Borepointer
    @Borepointer 14 วันที่ผ่านมา +10

    అయ్యగారు జె బ్రాండ్ మందో, లేక గంజాయి మత్తులో ఇస్తున్న రిపోర్ట్ 😂

    • @Monster-oq1sc
      @Monster-oq1sc 14 วันที่ผ่านมา

      Vadu emo ninnu chusthuntey pakka ganjay batch laga unnav ra babu

    • @ganesnagopi8495
      @ganesnagopi8495 13 วันที่ผ่านมา

      TDP KUTAMI KI 10SEATS VACHHINA GOPPA

    • @Borepointer
      @Borepointer 11 วันที่ผ่านมา

      పగటి కలలు నిజం కావు బ్రో 😂

    • @ganesnagopi8495
      @ganesnagopi8495 11 วันที่ผ่านมา

      @@Borepointer TDP KUTAMI GURIMCHI NA PAGATIKALAĹU. JUNE 9TH NA JAGAN 161+ MLA LA THO CM GAPRAMANA SWEKARAM CHESTARU TDP KUTAMI KI 10SEATS KUUDA RAAVU. JANASENA KU ONESEAT KUUDA RAADU

  • @JayaramasarmaRentachintala
    @JayaramasarmaRentachintala 14 วันที่ผ่านมา

    Chaala bhaga chepparu. Thank you sir.

  • @user-ur4jd7pj3i
    @user-ur4jd7pj3i 11 วันที่ผ่านมา

    Pappa super

  • @mohansantoshk2276
    @mohansantoshk2276 13 วันที่ผ่านมา +3

    సంక్షేమాలు, పథకాలు కోసం ఓటు వేయలేదు అని గుర్తించండి. మన రాష్ట్రం మన నాయకుడు మన భవిష్యత్తు ఈ 4 సంవత్సరాలు ను అతలాకుతలం చేశాయి, వారు చెప్పేదే correct అని నాయకులపై n ప్రజలపై ధోర్జన్యం కనిపించటం తో ఇలాంటి రాజ్యాం వద్దు అని మనల్ని మన ఓటుతోనే కాపాడుకోవాలి అని అనుకునే ప్రయత్నమే మన ప్రజల ఓట్ల జాతర. వచ్చే నాయకులు ప్రజల ఆలోచనను గౌరవించి నడుచుకుంటారు అని కోరుకుంటున్నాము.🙏

  • @vasantakumar2509
    @vasantakumar2509 14 วันที่ผ่านมา +9

    అధికార పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలని ఓట్లు వేయడానికి మనస్ఫూర్తిగా వచ్చారు

    • @vinaylalam9302
      @vinaylalam9302 13 วันที่ผ่านมา

      Mimmalni evaru marchaleru,intha ghoranga unnarentra babu

  • @govindharajuk9045
    @govindharajuk9045 10 วันที่ผ่านมา

    Nee istam ga nuvvu cheppakudadhu thatha survey chesi cheppali.....😂🤣😅

  • @BHARTHTV16
    @BHARTHTV16 14 วันที่ผ่านมา +1

    Anchor bagunayi

  • @l.gopalakrishnal.gopalakri1093
    @l.gopalakrishnal.gopalakri1093 14 วันที่ผ่านมา +32

    జగనన్న విన్ 120+❤❤❤❤❤

  • @Prasad-37
    @Prasad-37 14 วันที่ผ่านมา +9

    అమ్మాయి యాంకర్ ఏంటండీ చిట్టి బాబు గారు....ఫిగర్ ఫుల్ కత్తిలా ఉంది 😘😘😘

  • @tprabhu5829
    @tprabhu5829 14 วันที่ผ่านมา +15

    అమ్మాయి బాగుండి లవ్ యూ మేడమ్

    • @JupatiG-yv2mg
      @JupatiG-yv2mg 14 วันที่ผ่านมา

      Bagatelle chepperu

  • @asnaidu2496
    @asnaidu2496 14 วันที่ผ่านมา +2

    అన్న నువ్వు చిప్పిన మాట నిజమే

  • @hanishayeduru7832
    @hanishayeduru7832 14 วันที่ผ่านมา

    Correct ga cheparu sir

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 14 วันที่ผ่านมา +25

    చిట్టి బాబు గారు ఎప్పుడు సేపాలాజిస్ట్ అయ్యాడు?

    • @rameshnaidu2690
      @rameshnaidu2690 14 วันที่ผ่านมา +2

      Bjp ticket ivvanappati nundi ila maradu

    • @Simba.0422
      @Simba.0422 14 วันที่ผ่านมา

      😂

    • @Krms5689
      @Krms5689 14 วันที่ผ่านมา

      Elanti Vintha Aalochana lu Appudappudu Vasthuntai lendi ! Jawabulu Vintunte Theliyatledhaa ?

  • @swapnanuka1954
    @swapnanuka1954 14 วันที่ผ่านมา +4

    Tq. Sir

  • @ShivaPrasad-wt7zr
    @ShivaPrasad-wt7zr 9 วันที่ผ่านมา +1

    Jai jai balayya jai tdp

  • @vasu3189
    @vasu3189 14 วันที่ผ่านมา +5

    %ఓటింగ్ పెరిగితే ప్రతిపక్షం గెలుస్తందేని పెద్ద అపోహ మాత్రమే..2014 - 69% , 2018 - 79.5% తెలంగాణాలో...టీఆర్ఎస్ 2వ సారి ఎక్కువ సీట్లు గెలుచుకుంది...WBలో ​​కూడా అదే...

  • @gmohanrao1466
    @gmohanrao1466 13 วันที่ผ่านมา +4

    వైసీపీ క75 సీట్లు, కూటమికి 100 సీట్లు కాబట్టి చంద్రబాబు విజయం సాధిస్తారు.

  • @manojreddy3232
    @manojreddy3232 12 วันที่ผ่านมา

    Yes enjoy inkoo 15 days alanee ఉండండి

  • @pravaktharoy360
    @pravaktharoy360 14 วันที่ผ่านมา +9

    చిట్టిబాబు గ్రౌండ్ రిపోర్ట్ కాదు వాడు గుండు మీద ఉన్నా ఎంటుకలు రిపోర్ట్

  • @user-mo4mp4hy6l
    @user-mo4mp4hy6l 14 วันที่ผ่านมา +10

    చిట్టిబాబు గారు తొందరపడి ముందే కూసింది ఓ కోయిల అలాగే ముందే కూసేస్తున్నారు మీరు చివరిదాకా వేచి చూడండి

  • @gangadhar1115
    @gangadhar1115 12 วันที่ผ่านมา

    Super Comydy

  • @parameswarareddy693
    @parameswarareddy693 14 วันที่ผ่านมา +3

    176 Guarentee

  • @sivakumar6336
    @sivakumar6336 14 วันที่ผ่านมา +9

    Sir మీరు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ అయితే చిన్నన్నాను గొడ్డలి పోటు కోసమా

  • @ryanharris8392
    @ryanharris8392 14 วันที่ผ่านมา +1

    Anchor ❤

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 14 วันที่ผ่านมา +5

    చిట్టిబాబు గారికి పోలింగ్ ఏజెంట్లు చెప్పేసారేమో...చిట్టిగారిని రిజల్ట్ మారితె లోపలెయ్యండి.

  • @jemimachandika9123
    @jemimachandika9123 14 วันที่ผ่านมา +3

    Correct sir.

  • @sangamanju
    @sangamanju 12 วันที่ผ่านมา +1

    రాజధాని లేని , అభివృద్ధి అసలే లేని రాష్ట్రంకు, కేవలం పైసలు తీసుకోవడానికే ఉన్న ప్రజలకు, రాష్ట్రo సంకనకి పోయిన పర్లేదు మకు పైసలు వస్తే చాలు అనుకునే జనాలకు, A1 దొంగనే రాష్ట్రo కు cm గా ఉండాలి అనుకునే ముర్కులకు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దేశ లోకసభ ఎన్నికలకు తేడా తెలీని ఏడ్డొలకు,, అభివృది చేస్తే సరిపోదు అణిగిమణిగి ఉండాలి, నితంతృతం ఉండొద్దు, అధికార మధం ఉండొద్దు , ప్రజలను బానిసలు గా చుద్దొదు, అలా చూస్తే తెలంగాణ జాతిపిత అయిన కూడా ఓడగొట్టుతం అనే పౌరుషాల గడ్డ, అసెంబ్లీకి, ఎంపీ ఎన్నికల కి కొట్టెచెల తేడా తెలిపే తెలంగాణ ప్రజల తరుపున ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ బటన్ సీఎం వస్తాడు అన్నందుకు, వచెళ్ళ ఉన్నదుకు కృతజ్ఞతలు...

  • @munirajachari3258
    @munirajachari3258 11 วันที่ผ่านมา

    Super comedy chettibabu😂😂😂😂😂

  • @narasimharaokruttiventi8277
    @narasimharaokruttiventi8277 14 วันที่ผ่านมา +3

    this is the real estimation

  • @shankar20212
    @shankar20212 14 วันที่ผ่านมา +7

    Ado anchor, veedi analyst, un popular tv😂😂😂

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 14 วันที่ผ่านมา

      ENDHUKU mee TDP vaalu manushulani ala thidathaaru. Manchi vaalu kaadu kada TDP vaalu

    • @shankar20212
      @shankar20212 14 วันที่ผ่านมา

      @@crazygalaxy8800 sir I am not tdp... Meeku aayana gurinchi telusa...

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 14 วันที่ผ่านมา

      @@shankar20212 idharni thitaaru aame gurunchi kuda niku telusaa?

    • @shankar20212
      @shankar20212 14 วันที่ผ่านมา

      @@crazygalaxy8800 Telusu kabatte pettanu, Thondaraga yevari yemi ananu, Aadavalanu asalu ananu, ground loki digi nijalu thelusukondi, appudu nannu question cheyachhu