Marriage yenduku cheskoledu ante roju oke moham chudali kada Ani cheppina goppa mahila eevida.....idhi neeku ishtama ? Idhi ammayi aa ? Barre ra babu 😂😂😂
She had tough childhood do maybe that affect like their parents are divorced when she was younger and she didn’t know how to deal with that but she had accepted that.
Interview మొత్తం లో మీరు చెప్పిన ఒక మాట చాలా బాగా నచ్చింది అది ఏంటంటే రేప్ చేసినందుకు వేయవలసి శిక్ష చంపేయడం లేదా కోసేయడం అప్పుడే భయం భాద్యతలు పెరుగుతాయి ఈ రేప్ లు ఉండవ్, ముఖ్యం గా మన భారతదేశం లో ప్రతీ విషయం లో అంటే road cross చేసే దగ్గరనుంచి రాజకీయ నాయకుల స్కాం వరకు భయం భాధ్యత లేకుందా ఉన్నారు విచ్చలవిడి తనం పెరిగిపోయింది అదుపు తప్పిన పిల్లలని ఎలా దారిలో పెడతారో మన ప్రజలు,నాయకులని కూడా అదుపులో పెట్టల్సిన పరిస్థితి ఈరోజున ఏర్పడింది............
@@raghureddy2935 ఒక విధంగా మీరు చెప్పింది నిజమే కానీ ఏ ఆడది తనంతట తాను తన మీద నింద మోపుకొదు అందులో రేప్ అనే నింద........ఒక వేళ అలాంటి వారు ఉంటే వాళ్లకి తగిన శిక్ష విధించాలి........
Naga Murali *Mari LOVE Peru cheppukoni MEN tho BAGA Tirigi Mosam chesey Ladies Nu Em cheyalo cheppi vuntay Bagundeydhi Aa SAMBAR Mokam dhi* 🤣🤣🤣 _Endhuku Mosam chesav Ani Adigina BOYS Nu Ladies RAPE case Lu Pettina CASE Lu chala vunay Bytiki Rakunda_ 🤭🤭🤭 *Feminist Brain Lu CHALA DANGER socity Ku* 🤗🤗🤗
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣 _Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔 *OLD is GOLD* _SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
ఈమె అన్నట్లు మగాళ్ళు కూడా ఆడవాళ్లును కేవలం పిల్లలు కనడానికే పనికివస్తారు అని అంటే అది పెద్ద తప్పు,ఒక సంపదిస్తున్న మనిషి సంపాదన లేని వాళ్ళని ఎలా చేస్తారు ఇప్పుడు మీరు చేస్తున్నది అప్పటిలో కొందరు మగాళ్లు చేశారు.ప్రస్తుతానికి వాళ్ళకి మీకు తేడా ఏమిటి ఆడవాళ్లు మగాలని తిడితే గొప్పవాళ్ళు గొప్ప నాయకులు అదే ఆడదాని వల్ల బాధ పడిన మగాడు మాత్రం ఆడవాళ్ళని తిడితే తప్పు... శరీర అకృతులు వేరైనా మనసు ,fellings అందరికి ఒక్కటే
సమాజం లో కొందరు మగవాళ్ళు, కొందరు ఆడవాళ్ళు చేసే తప్పుల వలన ఇలాంటి విపరీతమైన ఆలోచన ధోరణి వస్తుంది. ప్రముఖులకే (celebrities) ఇటువంటి ఆలోచన వచ్చిందంటే ఒక సామాన్యమైన సగటు ఆడపిల్ల ఇంకెలా ఆలోచిస్తుందో. ఆమె తప్పుగా ఏం చెప్పలేదు నిజాయితీగా నిజాలు మాట్లాడింది. 👍👏👏👏
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣 _Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔 *OLD is GOLD* _SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
@@ganeshrao7526 ఇంకా ఇంట్లోనే కూర్చోబెట్టి వంట ఇంట్లో కట్టి పడేసి అలానే ఉంచి , పుడితే మగ పిల్లాడు కావాలి అని కూస్తే, తరువాత generation లో కాపురం ఇంకో మగాడితో చేసే దౌర్భాగ్య మైన పరిస్థితి వస్తుంది, ఇప్పటికే 1000 కి 900 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు చెక్క భజన చేసుకోవడమే. ఇప్పటికే LGBT act supreme court లీగల్ చేసింది. Next generation లో ఒక ఉద్యోగానికి ఎక్కువ competition ఉన్నట్టు బహు భార్యత్వం కాదు బహు భర్తత్వం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇవ్వవలసిన importance వాళ్ళకి ఇస్తే మగ అయినా ఆడ అయినా future generations బాగుంటాయి. జై హింద్ 🇮🇳
వరలక్ష్మి గారి confident talk బాగుంది . కేవలం భయ పెట్టి పిల్లలను మంచి మార్గంలో పెట్టటం సరియిన పద్ధతేనా? పిల్లలను నైతిక విలువలతో కూడిన వారిగా పెంచటం పైన కూడా దృష్టి పేట్టటం మంచిది. ఇందులో తల్లి, తండ్రుల పాత్ర మరియు తాను పెరిగే సమాజం పాత్రలు ప్రధానమైనవి. కానీ ప్రస్తుతం మన సమాజం లో తెలిసి తెలియని వయసులోని పిల్లలను రెచ్చ కొడుతున్నాయి మన సినిమాలు, టీవీలు. వారిని వ్యసనాల బారిన పడేట్లు చేస్తున్నాయి. సింగల్ పేరెంట్ (divorced) కి పిల్లల పెంపకం లో శ్రద్ద, సమయం వెఛ్చిచటం చాల కష్టమైన పని. వరలక్ష్మి గారు కాదు కానీ, చాలా మంది లేడీ సెలబ్రిటీస్ ఒకపక్క సమాజ బాధ్యతల గురించి నీతులు చెపుతూ, మరోపక్క అతితక్కువ వస్త్ర ధారణతో మగ పిల్లలని రెచ్చ కొడుతున్నారు. తల్లి,తండ్రులు మరియు సమాజం పిల్లలను నైతిక విలువలతో కూడిన personality devolepment పైన దృష్టి పెట్టటం మంచిది.
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣 _Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔 *OLD is GOLD* _SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
Perfect interview hosted in such a professional and impressive way,, and Varu you spoke very well as always your brave attitude makes inspire people around. Keep up the good work 🤗🤗
మా అమ్మ తర్వాత అత్యంత దగ్గరగా మా అమ్మ లాగా అనిపించింది మీరేం అండి మీరు బాగుండాలి మంచి స్థానానికి రావాలి ఇంకా ధైర్యం గా ఉండండి మీకు ఎప్పుడు దేవుడు సపోర్ట్ గా ఉండను 🙏🙏🙏
She has come from a broken family where her mother and father were divorced and then she had broken love affair with vishal..so it's very natural of her to think like that..but generalisation is not correct..not everyone will be like her father or vishal..I wish her to get well soon☺☺
@@555reddykvr but as she said that she is very much feminized then it means male domination mentality will never change her mental wellness, I pray God her to get well soon 🙏😊
@@555reddykvr Beating or Scolding, comparing children and hurting their innocent hearts is also called Child abuse where some parents do like its their right
What a wonderful speaking regarding feminism I really really fall down her spirit and attitude She have had clarity about everything not only movies, love,marriage,children and.... etc am loved her way of talking very bold and confidence 😊😍😘
Thumbnail chusi andaru negative comments pedtnruu.. such a strong and beautiful woman u are 😊. Me life lo chala bad situations face chsi vundi vuntru andky ila change ayyaru
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣 _Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔 *OLD is GOLD* _SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
ఈ ఉద్దేశ్యం మగవాళ్ళకు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది,నీలా అందరూ ఆలోచిస్తే,రేపు వారి సంతానాన్ని లోకం మొఖాన ఊస్తుంది.ఒసే తిక్కముండా,సరైన మగాడు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి దేశానికి మంచిపౌరులను అందిస్తాడు,పేదవాడిగా పుట్టినా తమపిల్లలను కష్టపడి చదివించి ఖండాలను దాటించి బహుళ జాతి సంస్థలలో మంచి ఉద్యోగం సాధించేలా మార్గదర్శిగా నిలుస్తాడు.నీదారిలో నడిస్తే నీ పిల్లలను అక్రమ సంతానం అంటారు
Varalakshmi gaaru ee interview chusaka nanu nenu chusukunatundi ee interviewtho nenu meeku meeloni dariyaniki pedda fan ayyanu madam hat's of you all the best for your feature goals.👍
@at All - ఒకప్పటి కాలంలో చక్కటి గృహిణి లని తయారు చేసి ఇస్తే..... కొందరు ఏదవలు హ్యాపీ గా లైఫ్ లీడ్ చేసుకోవటం చాత కాక.. ఆడవాళ్ళ బుర్రలు పాడు చేసి పడేశారు.. ఆమె కి విలువ లేనట్టుగా.. పుట్టింటి వాళ్ళు వదుల్చు కున్న దరిద్రం లాగా.. తిట్టటం.. సగం జీతం ఇంట్లోకి విసిరి సగం జీతం తాగేసి.. ఇంటికొచ్చి పెళ్ళాన్ని తన్నటం.. నేను మగాణ్ణి అంటూ మళ్ళీ మళ్లీ పొగరు చూపిస్తూ కొట్టటం.. ఆమె నుండీ ఆతని ఇంటిల్లి పాది అన్నీ సర్వీస్ లు పొందటం.. పిల్లని ఇచ్చిన మామ నీ బూతులు తిట్టటం.. ఏమిచ్చారు నీ పుట్టింటి వారు అని దెప్పి పొడవటం.. పోనీ పుట్టింటి వారు ఎదో కష్టపడి చిన్న గోల్డ్ ఐటమ్ పెడితే.. మళ్ళీ ఇచ్చేస్తా అంటూ ఆతని అక్కనో, చెల్లి నో ఆమె దగ్గర తీసికెళ్ళి పోవటం.. తిరిగి ఇవ్వక పోవటం.. కానీ అడిగితే మటుకు ఈ మగాడికి పౌరుషం తన్నుకు రావటం.. ఆ పౌరుషం తో మరింత హీనంగా పెళ్ళాని చూడటం.. అవిడ కష్ట పడి దాచుకున్న డబ్బు ఏదైన కళ్ల పడింది అంటే.. తాగటానికి అయినా వాడటం లేదా ఎవడైనా ఫ్రెండ్ అవసరము ఉందని అనంగానే వాడికి ఇచ్చెయటం.. I think.. మిడిల్ క్లాస్ families లో ఇలాంటీ అనుభవాలు లేని ఆడవారు పది శాతం కూడా ఉండక పోవచ్చు... ------------------------- ఇక మనకి సహజంగా వుండే మరొక దౌర్భాగ్యం... ఏమిటంటే..! చాలా మంది తల్లులు, తన స్వంత స్టోరీ కానీ, తన చిన్నప్పటి కాలంలొ, తన చుట్టూ జరిగిన వ్యవహారాలూ ఏవైనా ఉంటే.. కూర్చు బెట్టుకుని, కూతుళ్లకు చెప్పినట్టు గా.. కొడుకులకి చెప్పరు..😷 అండ్ కూతురుని కంట్రోల్ పెట్టే దాన్ని కూడా, కొడుకూ గమనిస్తుంటాడు.. దానికి ఆ అబ్బాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతోంది... అందువలన కొందరు అమ్మాయిల మీద concern తో ఉంటే.. మరి కొందరు, అదే అవకాశము లా వాడుకుంటున్నారు..🙏 అబ్బాయిల పెంపకం అంటూ, ఆసలు మన దేశంలో లేనే లేదు.. దీని మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది.. 🙏
Super maata. antha dabbe. prapancjaniki indhan dabbu. dabbu vunte ammaina cheliayina pellamina society ayina maryadha isthundi. dabbu vunte power vunnatadhi
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣 _Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔 *OLD is GOLD* _SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
Now a days all girls r bounded by luv u r entirely different with gud thoughts those who can overcome with weakness they t great very very nyc luv u so much
What she said is absolutely true. The society has made everyone believe that marriage is important in every lady’s life. Anyone who has maturity will understand what she is trying to say.. SHE IS INFORMING FACTS..
పిల్లల్ని దత్త తీసుకోవడం చాలా గొప్ప విషయం అందులో ఎలాంటి అనుమానం లేదు ఒక అమ్మాయి ఒక అమ్మ కావడం ప్రకృతిలో స్త్రీకి ఆ అనుభవం ఒక అద్భుతం అది ఒక అమోఘం అనిర్విచ నీయం మరొకరి కి జన్మ ఇవ్వడం వలన స్త్రీ జన్మ సార్థకం ప్రకృతి సూత్రం ప్రకృతిలో స్త్రీ పురుష పాత్రలు అద్భుతాలు
Great vara, nice attitude. Most important thing to learn, be confident about yourself. Learn saying ‘No’ , never allow others to touch or exploit you. People may not success now but your character will make you win later
U r great madam...... U r from Tamil back ground but u r talking telugu good...... So many telugu people small small matters also talking in English.......
మంచి నటి ఏ పాత్రనైనా అవలీలగా చేయగలదు. హీరోలతో సంబంధం లేకుండా నేను కేవలం ఈమె నటన కోసమే సినిమాలు చూస్తున్న. మంచి ప్రతిభాశాలి. ఆడాళ్ళందరూ ఈమెలా దృఢమైన మనస్సుతో ఉండాలని కోరుకుంటున్న. ఈమె ఎంత కటినత్వం ప్రదర్శించగలదో అంత కన్నా ఎక్కువ కోమలత్వం కలిగి ఉంది. అందుకే నేను ఈమె అభిమానిని.
పెనాల్టీ ఉంది కాబట్టి dustbin లో వేస్తారు dust. అలాగే భయం ఉంటే తప్పుడు పనులు చేయరు ఎక్సలెంట్. చాలా విషయాలు నచ్చాయి. వైట్ డ్రెస్, మాటలు,hair style,makeup super వరలక్ష్మి.
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣 _Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔 *OLD is GOLD* _SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
ఎందుకో, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం గా అనిపిస్తుంది. మంచి challenging పాత్రలు రావాలని నా కోరిక. కష్టపడి తెలుగు లోనే జవాబులుచెప్పడం బావుంది.
Marriage yenduku cheskoledu ante roju oke moham chudali kada Ani cheppina goppa mahila eevida.....idhi neeku ishtama ? Idhi ammayi aa ? Barre ra babu 😂😂😂
She had tough childhood do maybe that affect like their parents are divorced when she was younger and she didn’t know how to deal with that but she had accepted that.
చాలా నిజాయితీగా చెప్పారు ఇలాంటి నిజాయితీ గల హీరోయిన్ సూపర్ 👌i Appreciate her 🙏Exllent and natural speaking 👌Frankly great person 👌
అందమే కాదు, సంభాషణ, భాషలో స్పస్ఠత వుంటే చాలు అని వ్యాఖాతగా పనికివస్తారు అని నిరూపించిన BBC వారికి ధన్యవాదాలు.
Chala baga adigaru questions, great
👏👏👏👏
ఉగ్రవాదుల మాటలు కూడ చాల స్పష్టత ఉంటోంది
Yes I am also agree with your opinion.
Interview మొత్తం లో మీరు చెప్పిన ఒక మాట చాలా బాగా నచ్చింది అది ఏంటంటే రేప్ చేసినందుకు వేయవలసి శిక్ష చంపేయడం లేదా కోసేయడం అప్పుడే భయం భాద్యతలు పెరుగుతాయి ఈ రేప్ లు ఉండవ్, ముఖ్యం గా మన భారతదేశం లో ప్రతీ విషయం లో అంటే road cross చేసే దగ్గరనుంచి రాజకీయ నాయకుల స్కాం వరకు భయం భాధ్యత లేకుందా ఉన్నారు విచ్చలవిడి తనం పెరిగిపోయింది అదుపు తప్పిన పిల్లలని ఎలా దారిలో పెడతారో మన ప్రజలు,నాయకులని కూడా అదుపులో పెట్టల్సిన పరిస్థితి ఈరోజున ఏర్పడింది............
@naga Murali
88% false rape cases. Why she didn't say kill or cut such women then? Why you also didn't question that?
@@raghureddy2935 ఒక విధంగా మీరు చెప్పింది నిజమే కానీ ఏ ఆడది తనంతట తాను తన మీద నింద మోపుకొదు అందులో రేప్ అనే నింద........ఒక వేళ అలాంటి వారు ఉంటే వాళ్లకి తగిన శిక్ష విధించాలి........
@@nagamurali364 in which world you are living, check supreme court records on false rape cases
Naga Murali
*Mari LOVE Peru cheppukoni MEN tho BAGA Tirigi Mosam chesey Ladies Nu Em cheyalo cheppi vuntay Bagundeydhi Aa SAMBAR Mokam dhi* 🤣🤣🤣
_Endhuku Mosam chesav Ani Adigina BOYS Nu Ladies RAPE case Lu Pettina CASE Lu chala vunay Bytiki Rakunda_ 🤭🤭🤭
*Feminist Brain Lu CHALA DANGER socity Ku* 🤗🤗🤗
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣
_Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔
*OLD is GOLD*
_SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
ఒకవేళ ఒక మగాడు కానీ, ఆడ దాని తో అవసరం పిల్లల్ని కనడానికి మాత్రమే అని cheppunte పెద్ద రచ్చ చేసే వాళ్లు వీళ్లు..!!
Correct brother
Adi ne opinion brother....nijm cheppalante males ki females tho panenti...avasaram ledu...evari life vallade...
మహిళాసంగాలు, media ఏ విధంగా Head lines పెడతారో
Correct bro
@@sobhanbabu3735 మరి మీరు చెప్పింది కూడా మీ ఒపీనియనే బ్రదర్.
Amazing telugu, Telugu vachinavallu guda chala English vadtharu kani Thanu chala thakuva English language use chesaru very very happy ❤️
Yes
ఈమె అన్నట్లు మగాళ్ళు కూడా ఆడవాళ్లును కేవలం పిల్లలు కనడానికే పనికివస్తారు అని అంటే అది పెద్ద తప్పు,ఒక సంపదిస్తున్న మనిషి సంపాదన లేని వాళ్ళని ఎలా చేస్తారు ఇప్పుడు మీరు చేస్తున్నది అప్పటిలో కొందరు మగాళ్లు చేశారు.ప్రస్తుతానికి వాళ్ళకి మీకు తేడా ఏమిటి
ఆడవాళ్లు మగాలని తిడితే గొప్పవాళ్ళు గొప్ప నాయకులు అదే ఆడదాని వల్ల బాధ పడిన మగాడు మాత్రం ఆడవాళ్ళని తిడితే తప్పు...
శరీర అకృతులు వేరైనా మనసు ,fellings అందరికి ఒక్కటే
keep commenting brother there should be resistence to these type of talks....lekapothe idhe correct anukuntaru...
Yes...males ki kooda females tho paniledu...evari life vallade...
Deeni chepputheeskoni kottali
Swathi Rajesh super bro rightly said,
Correct
సమాజం లో కొందరు మగవాళ్ళు, కొందరు ఆడవాళ్ళు చేసే తప్పుల వలన ఇలాంటి విపరీతమైన ఆలోచన ధోరణి వస్తుంది. ప్రముఖులకే (celebrities) ఇటువంటి ఆలోచన వచ్చిందంటే ఒక సామాన్యమైన సగటు ఆడపిల్ల ఇంకెలా ఆలోచిస్తుందో. ఆమె తప్పుగా ఏం చెప్పలేదు నిజాయితీగా నిజాలు మాట్లాడింది. 👍👏👏👏
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣
_Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔
*OLD is GOLD*
_SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
@@ganeshrao7526 ఇంకా ఇంట్లోనే కూర్చోబెట్టి వంట ఇంట్లో కట్టి పడేసి అలానే ఉంచి , పుడితే మగ పిల్లాడు కావాలి అని కూస్తే, తరువాత generation లో కాపురం ఇంకో మగాడితో చేసే దౌర్భాగ్య మైన పరిస్థితి వస్తుంది, ఇప్పటికే 1000 కి 900 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు చెక్క భజన చేసుకోవడమే. ఇప్పటికే LGBT act supreme court లీగల్ చేసింది. Next generation లో ఒక ఉద్యోగానికి ఎక్కువ competition ఉన్నట్టు బహు భార్యత్వం కాదు బహు భర్తత్వం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇవ్వవలసిన importance వాళ్ళకి ఇస్తే మగ అయినా ఆడ అయినా future generations బాగుంటాయి. జై హింద్ 🇮🇳
@@ganeshrao7526 Saha Jeevanam ante Oka female n male kalsi chesedi
In such case 50% gent Di Kuda mistake undhi..so please stop blaming that
@@navi81 Chala correct chepparu
Nenu already decided
Pendli cheskunnollu yevaru bagu paddalu ani
M not
మీరు భయం అనే విషయాన్ని స్పష్టంగా వివరించారు మేడం మీకు నా
🙏
Legendary person, great character in life 🙏🙏🙏🙏🙏
Telugu chala baga matladutunaru awesome 🙏👌👍👏
aha..
వరలక్ష్మి గారి confident talk బాగుంది . కేవలం భయ పెట్టి పిల్లలను మంచి మార్గంలో పెట్టటం సరియిన పద్ధతేనా? పిల్లలను నైతిక విలువలతో కూడిన వారిగా పెంచటం పైన కూడా దృష్టి పేట్టటం మంచిది. ఇందులో తల్లి, తండ్రుల పాత్ర మరియు తాను పెరిగే సమాజం పాత్రలు ప్రధానమైనవి.
కానీ ప్రస్తుతం మన సమాజం లో తెలిసి తెలియని వయసులోని పిల్లలను రెచ్చ కొడుతున్నాయి మన సినిమాలు, టీవీలు. వారిని వ్యసనాల బారిన పడేట్లు చేస్తున్నాయి. సింగల్ పేరెంట్ (divorced) కి పిల్లల పెంపకం లో శ్రద్ద, సమయం వెఛ్చిచటం చాల కష్టమైన పని. వరలక్ష్మి గారు కాదు కానీ, చాలా మంది లేడీ సెలబ్రిటీస్ ఒకపక్క సమాజ బాధ్యతల గురించి నీతులు చెపుతూ, మరోపక్క అతితక్కువ వస్త్ర ధారణతో మగ పిల్లలని రెచ్చ కొడుతున్నారు.
తల్లి,తండ్రులు మరియు సమాజం పిల్లలను నైతిక విలువలతో కూడిన personality devolepment పైన దృష్టి పెట్టటం మంచిది.
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣
_Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔
*OLD is GOLD*
_SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
Talented , Hyper, self respected ,self dependent women, she does what she likes , she lives for herself.
True 👍
She is very unique ……admirable personality I ever seen in Tollywood
There is sayings that “ our instant reaction is pure personality “
Perfect interview hosted in such a professional and impressive way,, and Varu you spoke very well as always your brave attitude makes inspire people around. Keep up the good work 🤗🤗
మా అమ్మ తర్వాత అత్యంత దగ్గరగా మా అమ్మ లాగా అనిపించింది మీరేం అండి మీరు బాగుండాలి మంచి స్థానానికి రావాలి ఇంకా ధైర్యం గా ఉండండి మీకు ఎప్పుడు దేవుడు సపోర్ట్ గా ఉండను 🙏🙏🙏
You are awesome Varu.
Such a nice interview 👍👌👌
This interview may inspire many ladies to think in right direction.
👌
Her way of speaking is very very natural, the major attracting point in the interview is, speaking in telugu
She has come from a broken family where her mother and father were divorced and then she had broken love affair with vishal..so it's very natural of her to think like that..but generalisation is not correct..not everyone will be like her father or vishal..I wish her to get well soon☺☺
I like the last word get well soon, mentally and spiritually
Child abuse is a feeling nothing is there
@@555reddykvr but as she said that she is very much feminized then it means male domination mentality will never change her mental wellness, I pray God her to get well soon 🙏😊
It's right
@@555reddykvr Beating or Scolding, comparing children and hurting their innocent hearts is also called Child abuse where some parents do like its their right
Excellent interview and good msg. .👌
My God, wonderful interview.
Suthi lekunda chepali anukunadi straight ga cheptharu meeru i love u really .....i like ur speach.....and ur mindset .also....
What a wonderful speaking regarding feminism
I really really fall down her spirit and attitude
She have had clarity about everything not only movies, love,marriage,children and.... etc am loved her way of talking very bold and confidence
😊😍😘
Hiii how are you
what if the boys says same words.... Ammailu sex ki tappa denki panikiraru ante meku ok na??
@@ramkrishna2698 exactly
@@ramkrishna2698 mundamopulu laaga moolana koorchoni edichi chastaayi😀😀😀😀
@@ramkrishna2698atle unte nuv e Mata ananike undevadivi kadhule
The Varaaa😂 .....Super Param Bakthuraaaaalu 🦕🦕🦕🦕🦕🦕🦜🌳🫑🎄💵✳️
Thumbnail chusi andaru negative comments pedtnruu.. such a strong and beautiful woman u are 😊. Me life lo chala bad situations face chsi vundi vuntru andky ila change ayyaru
Meeru ladies gurinchi opinion cheppukondi...kani males gurinchi matladalsina avasaram ledu...
İnkenduku mahila india,male india la devide chesukondi
@@sobhanbabu3735 yes
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣
_Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔
*OLD is GOLD*
_SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
Mee behaviour bagundhi...Mee aalochanalu chala bagunnayi . suuuuper.
Excellent confidence. Content clearly delivered.
👌👍👏
Female rgv superb ga cheppindi anni truthand facts
ఈ ఉద్దేశ్యం మగవాళ్ళకు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది,నీలా అందరూ ఆలోచిస్తే,రేపు వారి సంతానాన్ని లోకం మొఖాన ఊస్తుంది.ఒసే తిక్కముండా,సరైన మగాడు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి దేశానికి మంచిపౌరులను అందిస్తాడు,పేదవాడిగా పుట్టినా తమపిల్లలను కష్టపడి చదివించి ఖండాలను దాటించి బహుళ జాతి సంస్థలలో మంచి ఉద్యోగం సాధించేలా మార్గదర్శిగా నిలుస్తాడు.నీదారిలో నడిస్తే నీ పిల్లలను అక్రమ సంతానం అంటారు
Exactly Varu👍u r true... All the best... Have a bright future...
Correct
Yes
Varalakshmi gaaru ee interview chusaka nanu nenu chusukunatundi ee interviewtho nenu meeku meeloni dariyaniki pedda fan ayyanu madam hat's of you all the best for your feature goals.👍
Elagu population ekkuva undi so marriage cheskokunda anadga pillalani penchukodam chala best thing
Ilaanti ladies unte tvaragaa world bagupadtundi
Varalaxmi sarath Kumar garu chala baga spastatato kudina samaadhanaalu chala baga chepparu andi andaru adapillalu mee laga alochiste baguntundi ani pinchindi andu TQ medam 👌
Super talking about ladies tq so much Varalakshmi garu yr very nice
Varalakshmi straight to point. Love you mam thought process naalage undabba
Strong woman
నీకు నీవు, connect అయ్యాను అని చెప్పావు చూడు...దానికి నేను connect అయ్యాను వరలక్ష్మి!!👌🏽👌🏽🤗ఎక్కడా ఆగొద్దు👍🏽
This is one of the best interview keep going
Right person varu madam present society
She is absolutely right!! I love her. She is so strong woman.
Means wat.
U are absolutely wrong. May be ur family like that but not all families are like that
ఈవిడ కి చాలా clarity ఉంది
@at All -
ఒకప్పటి కాలంలో చక్కటి గృహిణి లని తయారు చేసి ఇస్తే.....
కొందరు ఏదవలు హ్యాపీ గా లైఫ్ లీడ్ చేసుకోవటం చాత కాక.. ఆడవాళ్ళ బుర్రలు పాడు చేసి పడేశారు..
ఆమె కి విలువ లేనట్టుగా.. పుట్టింటి వాళ్ళు వదుల్చు కున్న దరిద్రం లాగా..
తిట్టటం.. సగం జీతం ఇంట్లోకి విసిరి సగం జీతం తాగేసి.. ఇంటికొచ్చి పెళ్ళాన్ని తన్నటం.. నేను మగాణ్ణి అంటూ మళ్ళీ మళ్లీ పొగరు చూపిస్తూ కొట్టటం.. ఆమె నుండీ ఆతని ఇంటిల్లి పాది అన్నీ సర్వీస్ లు పొందటం.. పిల్లని ఇచ్చిన మామ నీ బూతులు తిట్టటం.. ఏమిచ్చారు నీ పుట్టింటి వారు అని దెప్పి పొడవటం.. పోనీ పుట్టింటి వారు ఎదో కష్టపడి చిన్న గోల్డ్ ఐటమ్ పెడితే.. మళ్ళీ ఇచ్చేస్తా అంటూ ఆతని అక్కనో, చెల్లి నో ఆమె దగ్గర తీసికెళ్ళి పోవటం.. తిరిగి ఇవ్వక పోవటం.. కానీ అడిగితే మటుకు ఈ మగాడికి పౌరుషం తన్నుకు రావటం..
ఆ పౌరుషం తో మరింత హీనంగా పెళ్ళాని చూడటం.. అవిడ కష్ట పడి దాచుకున్న డబ్బు ఏదైన కళ్ల పడింది అంటే.. తాగటానికి అయినా వాడటం లేదా ఎవడైనా ఫ్రెండ్ అవసరము ఉందని అనంగానే వాడికి ఇచ్చెయటం..
I think.. మిడిల్ క్లాస్ families లో ఇలాంటీ అనుభవాలు లేని ఆడవారు పది శాతం కూడా ఉండక పోవచ్చు...
-------------------------
ఇక మనకి సహజంగా వుండే మరొక దౌర్భాగ్యం... ఏమిటంటే..!
చాలా మంది తల్లులు, తన స్వంత స్టోరీ కానీ, తన చిన్నప్పటి కాలంలొ, తన చుట్టూ జరిగిన వ్యవహారాలూ ఏవైనా ఉంటే.. కూర్చు బెట్టుకుని, కూతుళ్లకు చెప్పినట్టు గా.. కొడుకులకి చెప్పరు..😷
అండ్ కూతురుని కంట్రోల్ పెట్టే దాన్ని కూడా, కొడుకూ గమనిస్తుంటాడు.. దానికి ఆ అబ్బాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతోంది... అందువలన కొందరు అమ్మాయిల మీద concern తో ఉంటే.. మరి కొందరు, అదే అవకాశము లా వాడుకుంటున్నారు..🙏
అబ్బాయిల పెంపకం అంటూ, ఆసలు మన దేశంలో లేనే లేదు.. దీని మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది.. 🙏
Super mam fantastic
Exactly 👍
👍👌
Very clear and confident...all the best varu
Excellent...super analysis....daring personality
Ur vision and mission is braveness
Whenever is braveness is lead the clean society.andi🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍
Great Ms.Varalaxmi.... Clear intentions.... Beauty with perfection... Keep going...
she is real actress .. too bold and open minded and whatever she is saying is absolutely right..I fully support her thoughts and mindset
Telugu lo baga maatlaaduthunnaru.... happy to hear ur interview in Telugu...
The way u talk is natural
Money Unte Deni Viluva Teleduuuuu😊😊😊
Money Ki Villuvalaki Sambandhameledhu, Deni Dari Danidhe, Shoshan Babu daggara chala dabbuvundhi ala ani Ee Lady laga okasaraina ela matladade.
Super maata. antha dabbe. prapancjaniki indhan dabbu. dabbu vunte ammaina cheliayina pellamina society ayina maryadha isthundi. dabbu vunte power vunnatadhi
@@sudheernai13579 I am saying about her only.
ఈవిడ చెప్పేది చాలా వరకు రైట్ ఈ కాలానికి..
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣
_Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔
*OLD is GOLD*
_SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
దత్తత తీసుకునే పిల్లలు పుట్టాలంటే మగాడే అవసరం.,. But నువ్వు great
The decency,fluency in telugu and interviewing of the anchor is awesome..👌👌Rare to find this at present..Keep it up mam..🙏🙏
You are well speaking in Telugu.. Great attitude madam...
ఇండియా లో కఠినమైన రూల్స్ పెట్టరు...
ఎందుకు అంటే, రూల్స్ ఫస్ట్ break చేసేది politicians and their families...
Yes 👍
Superb words ur inspiration to every woman
Thanks you spek
Salute Vara Laxmi Madam
Your Wonderful Opinion
Super interview ⚘
love the way u talk Telugu re varu..!! kanditha is the best worrd :)))
Your thoughts awesome Madam
Genuine ga vundhi
Now a days all girls r bounded by luv u r entirely different with gud thoughts those who can overcome with weakness they t great very very nyc luv u so much
super interview, genuine one varu...lets keep all the best for your future
What she said is absolutely true. The society has made everyone believe that marriage is important in every lady’s life.
Anyone who has maturity will understand what she is trying to say.. SHE IS INFORMING FACTS..
Every Man's life too 😉
Every human being life lo marriage is a part not special in women's
ok so will you pupil (women) accept when a man talks like that?
first you should change and teach others😀😀😀
Excellent Anchor garu ur anchoring is soo good💐💐;nd obviously; Varalakshmiigaruu you have an excellent unique personality💐💐
Good taking pawar, good expression, good body language, total super 🙏👍❤️
EXLENT. INTERVIEW.
Clarity woman, about happiness.
Your talking was really true
I like her speaking telugu
Superb ga chepparu mam ur 100%correct ur superb mam
Very beautiful and dynamic person 👍
పిల్లల్ని దత్త తీసుకోవడం చాలా గొప్ప విషయం అందులో ఎలాంటి అనుమానం లేదు ఒక అమ్మాయి ఒక అమ్మ కావడం ప్రకృతిలో స్త్రీకి ఆ అనుభవం ఒక అద్భుతం అది ఒక అమోఘం అనిర్విచ నీయం మరొకరి కి జన్మ ఇవ్వడం వలన స్త్రీ జన్మ సార్థకం ప్రకృతి సూత్రం ప్రకృతిలో స్త్రీ పురుష పాత్రలు అద్భుతాలు
09:51, Thx.
Women gurinchi spr 👍 GA chapparu ..👏👌
Naaku mee voice Ante chaala istam.... @@@@😘😘😘😘
Really too good. What she said is 100% Fact and I respect her opinions. It's like an Open Heart Interview
She is strong and bold . God bless you sister
Wow supper madam 100/ correct for varu
మీరు పెట్టిన క్యాప్షన్ మొగాడు పిల్లల్ని కనడానికి అని, అదే ఆడది కూడా పిల్లల్ని కనడానికి అని గుర్తు చేసుకోవాలి
Your Telugu is very good and attractive
Great vara, nice attitude. Most important thing to learn, be confident about yourself. Learn saying ‘No’ , never allow others to touch or exploit you. People may not success now but your character will make you win later
My aunty nuvvu super super host n interviewer💓
U r great madam...... U r from Tamil back ground but u r talking telugu good...... So many telugu people small small matters also talking in English.......
మంచి నటి ఏ పాత్రనైనా అవలీలగా చేయగలదు. హీరోలతో సంబంధం లేకుండా నేను కేవలం ఈమె నటన కోసమే సినిమాలు చూస్తున్న. మంచి ప్రతిభాశాలి. ఆడాళ్ళందరూ ఈమెలా దృఢమైన మనస్సుతో ఉండాలని కోరుకుంటున్న. ఈమె ఎంత కటినత్వం ప్రదర్శించగలదో అంత కన్నా ఎక్కువ కోమలత్వం కలిగి ఉంది. అందుకే నేను ఈమె అభిమానిని.
As a woman I love VARU’S personality 👍🏻💐💐💐💐
పెనాల్టీ ఉంది కాబట్టి dustbin లో వేస్తారు dust. అలాగే భయం ఉంటే తప్పుడు పనులు చేయరు ఎక్సలెంట్. చాలా విషయాలు నచ్చాయి. వైట్ డ్రెస్, మాటలు,hair style,makeup super వరలక్ష్మి.
పెళ్లి చేసుకోవాలి వరు బాధలు ప్రతి మనిషి కి వస్తాయి అవన్నీ తట్టు కోవాలి మీరు మీ మాటలు లవ్ యు 💐💐💐😘😘
I am so impressing her speech
I love you Varalakshmi garu
Really super this interview..
Both the anchor and the actor are composed and dignified
Bold interview vara ....Your great humanbeing and feminist ...
Same feeling adavalu kuda memu pilalni kanatanike ante.
Ventane andaru start chestaru war.
Women rights ani !!!!
*Elanti BOKADALO Ladies Vuntara Ney 1970 Lo MANA PEDDHALU LADIES Nu CHADIVICHA KUNDA ENTLO Pettey varu* 🤣🤣🤣
_Epudu Artham iendhi Mana Pedhha lu Em Chesina FUTURE Lo Alochinvhi Decision Tisukuntarani_ 🤔🤔🤔
*OLD is GOLD*
_SAMAJAM Lo SAHAJEEVANAM Concept Lu Ravadaniki & KAMPU KAMPU Avadaniki Elanti GORREY LADY Okati chalu_ 🤗🤗🤗
Brave girl and open hearted 👍
It's right madam ammayalu andaru mila undali
Age unnappudu em thelidandi age aypoyaka thelusthadi
Love ur heart i agree100%with her views
Such a bold & inspiring lady...✨
Bold means .plz explain
@@karribabyjahnavi9619 brave! Courage to say whatever we are feeling right!
కరెక్ట్ గా చెప్పారు మేడం