Aara Masthan Survey : How many seats will get YCP in AP | YS Jagan EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
  • Aara Masthan Survey : How many seats will get YCP in AP | YS Jagan EHA TV
    #AaraMasthanSurvey #ysjagan #apelectionresults2024 #appolitics #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

ความคิดเห็น • 198

  • @namburirammohanrao
    @namburirammohanrao 21 วันที่ผ่านมา +14

    వైఎన్నార్ గారు కూట మి 135 మస్తాన్ చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్

  • @JSrinu-qg8ob
    @JSrinu-qg8ob 20 วันที่ผ่านมา +4

    Jai jai jagan Anna 🇸🇱🇸🇱🙏🙏🙏🙏🇸🇱🙏🇸🇱🙏🇸🇱

  • @njmohini5754
    @njmohini5754 21 วันที่ผ่านมา +20

    ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు టీచర్లు మధ్య తరగతి ఎగువ మధ్యతరగతి వారు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు రాజధాని పోలవరం లాంటి అంశాలు జాబ్ క్యాలెండర్ లేకపోవడం మద్య నిషేధం లేకపోవడం cps రద్దు లేకపోవడం విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెరగడం రోడ్లు లేకపోవడం మంచి నీటి కొరత రైతులు కి input subsidy ఇవ్వకపోవడం మెగా DSA అని నమ్మక ద్రోహం చేయడం ఇసుక దోపిడీ సుప్రీం కోర్టు 10 వేల కోట్లు పైగా అక్రమంగా తవ్వారు అని నిర్ధారించి కమిటీ వేయడం ఇలా ఎన్నో ప్రతికూల అంశాలు చదువుకున్న వారు ఎవరు అయిన ఓటు వేస్తారా
    సంక్షేమ పథకాలు అందేది 60 లక్షల మందికి ఓటర్లు 3.50 కోట్లు పైగా మిగితా వారికి ఎలాంటి పథకాలు రావు వారు ఎందుకు వేయాలి ఓటు?
    పెట్రోల్ ధరలు పెరిగాయి అని వేయాలా
    ఉద్యోగాలు లేవు అని వేయాలా
    ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలదు అభివృద్ధి అంటే చదువుకుని బార్బర్ షాప్ లో కూరలు అమ్ముకుంటూ పాలు అమ్ముకుంటూ చేపలు అమ్ముకుంటూ బ్రతకాలి అదే అభివృద్ధి అని rajdeep కి చెప్పిన ఇంటర్వూ ఎంతో మంది చూశారు.
    ఎప్పుడు పథకాలు అనకు రానీ వారు కోట్లు లో ఉన్నారు ఆ పదం వింటే చెంప పగల కొట్టాలి అనిపిస్తుంది.అలాగే ఓటు కి నోటు తీసుకునే సన్నాసులు బ్యాచ్ కూడా వేరే ఆ 60 లక్షలు లోనే ఉంటారు మిగితా వారి జోలికి ఎవరు రారు వస్తె తంతారు వారికి కావలసింది రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ పవర్ 24/7 ఉండడం మంచి నీరు ఉద్యోగాలు ఇలాంటివి కావాలి అది జగన్ కి చేత కాదు రెడ్డి

    • @sherlock6623
      @sherlock6623 17 วันที่ผ่านมา

      2014-19 lo CBN ki chetha aindha idhanthaa

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 8 วันที่ผ่านมา

      వీరిలో కూడా ycp అభిమానులు ఉండరా.... 🤣🤣🤣ఉద్యోగస్తులు 100 మంది ఉంటే 100 మంది కూటమికి వేయరు కదా.... 🤣🤣

    • @njmohini5754
      @njmohini5754 8 วันที่ผ่านมา

      @@muraharirameshbabu5940 అయ్యో ఎంత మాట వెంకట రామి రెడ్డి లాంటి ఉద్యోగ నాయకులు వారి కింద ఉండే చెంచాలు చాలా మంది ఉంటారు 100 శాతం అని ఎవరు గొప్ప చెప్పు కోరు అది నీలి బ్యాచ్ కి మాత్రమే సొంతం why not 175 ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా లేక నియంత పాలన నిరసన వ్యక్తం చేస్తే కేసులు పెట్టీ జైల్లో పెట్టే వాడిని జగన్ నీ తప్ప చూడలేం బ్రిటిష్ వారు నయం జగన్ కంటే

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 7 วันที่ผ่านมา

      @@njmohini5754 ఒక చెంచాగాడు ఇంకో చెంచా గాడి గురుంచి మాట్లాడటం.... 🤣🤣🤣మీ బొల్లిగాడు బెయిల్ మీదా ఉన్నాడు అది తెలీదా... 🤣🤣🤣టార్గెట్ అనేది ఉండాలి 175 కి 175 ఎవ్వడికి రావు అది వాళ్లకు కూడా తెలుసు... పచ్చ రంగు వాళ్లు అధికారం కోసం నోటికి ఏది పడితే అది మాట్లాడి 🤣🤣🤣వద్దులే ఇంకా రెండు రోజులు ఆగు....

    • @seepanachanti8365
      @seepanachanti8365 7 วันที่ผ่านมา

      ​@@njmohini5754 nuvvu enni anukunna vacchedhi jagan noru gudda musukoni kurcho okenaa (maku ayethee manchi jargimdhi ) neeku chamba gadu vaste manchi jaruguddha. )

  • @StarShorts1971
    @StarShorts1971 21 วันที่ผ่านมา +31

    Next cm jai jagan

  • @anandaraoatla4947
    @anandaraoatla4947 21 วันที่ผ่านมา +56

    Jai jagananna

  • @prabhodayaoilsndautomobile1014
    @prabhodayaoilsndautomobile1014 21 วันที่ผ่านมา +15

    2009 AP election 2.88% increase YSR win again

    • @user-nz5pf2jx9h
      @user-nz5pf2jx9h 21 วันที่ผ่านมา +4

      Prp lekapothey teliseydhi 2009 lo

    • @mrmr7143
      @mrmr7143 20 วันที่ผ่านมา

      Ibkoo ​@@user-nz5pf2jx9h10 seatlu perigev icongres ki
      N

  • @redstar3376
    @redstar3376 12 วันที่ผ่านมา +2

    డబ్బులు పంచటం ఒక్కటే పోలీ0గ్ శాతం పెరగటానికి కారణం కాదు , గత ఎన్నికల్లో ఓటు వేయని మధ్య తరగతి ప్రజలు ఈసారి ఓటు వెయ్యటానికి భారీ ఎత్తున ఓట్లు వేశారు

  • @thimmaiahramathirtham8420
    @thimmaiahramathirtham8420 21 วันที่ผ่านมา +6

    Araa garu advanced planning for nagetive jai jagan

  • @ramaraokota1867
    @ramaraokota1867 21 วันที่ผ่านมา +105

    ఇదంతా బెట్టింగ్ మాయ వైసీపీ Winn అవుతుంది
    వై ఎన్ ఆర్ గారు.

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 8 วันที่ผ่านมา

      Kodikatti CM gaadu vaadi paytm kukkalu intike e sari sari sari sari sari sari sari sari

    • @nagaraj1696
      @nagaraj1696 8 วันที่ผ่านมา +1

      4th ki chudu bro

  • @siddharthav6851
    @siddharthav6851 21 วันที่ผ่านมา +45

    NDA వైసీపీ ఇద్దరూ డబ్బు పంపిణి బాగా జరిగింది. అందుకే పోలింగ్ percentage పెరిగింది. కావునా మస్తాన్ గారు చెప్పిన ఫార్ములా ఇక్కడ వర్తించదు.

  • @AshokKumar-xj1tv
    @AshokKumar-xj1tv 21 วันที่ผ่านมา +3

    జగన్ బయపడటమా.. Never

  • @seshachalapati2808
    @seshachalapati2808 21 วันที่ผ่านมา +18

    ఎన్ని సార్లు పాత వీడియోస్ repeat చేస్తున్నారు. మీ మీద ఉన్న గౌరవం పోతోంది.

  • @prasadsvp7726
    @prasadsvp7726 21 วันที่ผ่านมา +2

    Jai jagan

  • @Hmkh786
    @Hmkh786 21 วันที่ผ่านมา +6

    Actual this time idi koncham change untadi...endukante even intelligence report kuda 112 to 128 favour of ysrcp..mastan exit polls kuda daadaapu alane undachu anedi...my openion...perigina vote bank new voters and women voters 5 lack women voting...ee calculation ayna aa maata cheppetappdaiki ledu

  • @vidwanudhay8773
    @vidwanudhay8773 11 วันที่ผ่านมา +1

    Ycp 98,kutami 76,independent 1

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 20 วันที่ผ่านมา +1

    Jagan anna ki tiruguledu pakka win 120+

  • @ambatipudisatyanarayana8698
    @ambatipudisatyanarayana8698 21 วันที่ผ่านมา +3

    No I didn't take any benifits from any party.
    And I do not take.

  • @jaipalnareddy1374
    @jaipalnareddy1374 20 วันที่ผ่านมา +1

    150 tp 160 mlas and 22 mps for ycp, just note down...no doubt about it..

  • @sivareddi5744
    @sivareddi5744 21 วันที่ผ่านมา +9

    Voting percentage pergaledu bro...
    0.67 pergindhi... O.6 government employees valla pergindhi... Sachivaylam employees valla

  • @janardhanreddyippala7598
    @janardhanreddyippala7598 21 วันที่ผ่านมา +1

    YNR forget Aaramastan, RTV Ravi Prakash, PK etc. AP verdict is one side only like earlier.

  • @mvnageswararao
    @mvnageswararao 13 วันที่ผ่านมา +1

    టిడిపి జనసేన కూటమి విజయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

  • @SalmaPathan-nj8zh
    @SalmaPathan-nj8zh 20 วันที่ผ่านมา +1

    Ara mastan ledu Prasanth Kishore ledu results vaste telusthundi

  • @rahaman687
    @rahaman687 21 วันที่ผ่านมา +1

    Ara mastan survey 100 pakka

  • @user-jm1li6sp8y
    @user-jm1li6sp8y 9 วันที่ผ่านมา +1

    జెనసేన టీడీపి బీజేపి కూటమి గెలుస్తుంది.....
    పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీ తో పిఠాపురం లో దేవుడి దయ వల్ల గెలుస్తాడు.....

  • @gopireddylakshmireddy8613
    @gopireddylakshmireddy8613 20 วันที่ผ่านมา +1

    1.45 percent increase sir

  • @gradphotos7302
    @gradphotos7302 21 วันที่ผ่านมา +26

    160 pakka Jagan Anna ki

    • @gudivadaramarao9871
      @gudivadaramarao9871 21 วันที่ผ่านมา +2

      Pakkaaa

    • @psn12348
      @psn12348 21 วันที่ผ่านมา +1

      bokkem kadu

    • @Anil-rn5nn
      @Anil-rn5nn 20 วันที่ผ่านมา +1

      Edo comment pettalani pedthunav ga bro nvu Ni manuslo em undi adi cheppu Okasari

    • @ashoks2254
      @ashoks2254 20 วันที่ผ่านมา

      175

    • @chittampellysrikanth3512
      @chittampellysrikanth3512 17 วันที่ผ่านมา +1

      Itla ayna santhoshapadandi aaa kojjagaadu gelavadu 😂😂😂

  • @T.sasibala
    @T.sasibala 21 วันที่ผ่านมา +24

    Fake news Fake sarvy

    • @Ribeye512
      @Ribeye512 20 วันที่ผ่านมา +1

      Neee m____ ra rei 😂

    • @chittampellysrikanth3512
      @chittampellysrikanth3512 17 วันที่ผ่านมา

      Jagan bumper majority tho gelusthadu ani chepthey correct kadharaa paytm😂

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 14 วันที่ผ่านมา

    సత్య మేవ్ జయత్ 💐💐💐

  • @janardhanreddyippala7598
    @janardhanreddyippala7598 21 วันที่ผ่านมา +1

    Make some scientific videos like Rajdeep Sardesai.

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 21 วันที่ผ่านมา +7

    ఏమిచూసి. కూటమికి. వేస్తారు పోలోమనిపోయి ఓట్లు

    • @grkv595
      @grkv595 16 วันที่ผ่านมา

      జగన్ గాడి రౌడీ పాలన చూసి వేస్తారు రా కొజ్జా నా కోడక రెడ్డి

  • @HariBabu-gw9em
    @HariBabu-gw9em 17 วันที่ผ่านมา

    Jai janasena Jai tdp

  • @SumalathaTallapaka
    @SumalathaTallapaka 8 วันที่ผ่านมา

    Ji jagan anna

  • @lokesh9928
    @lokesh9928 8 วันที่ผ่านมา

    Tdo❤

  • @nagadurgaraorayala2106
    @nagadurgaraorayala2106 15 วันที่ผ่านมา +1

    వైసిపి కి 45 కూడా రావు

  • @sunnymalhotra1348
    @sunnymalhotra1348 20 วันที่ผ่านมา

    Aara mastan must apologise to Jagan . Or else Tadipatri , Tenali then mastan family. Don't care anyone. Represent all the surveys supports Jagan. After 24 hours mastan need to change his survey and support jagan

  • @bottabalaji9572
    @bottabalaji9572 20 วันที่ผ่านมา +6

    నిజం చెప్పుకోవాలంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాదు అలాగని సంక్షేమ పథకాల కోసమని కూడా కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా 1500 నుంచి 2000 రూపాయల వరకు ఒక్క ఓటు చొప్పున ఇచ్చారు అందువలన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇది మాత్రం నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏది ఏమైనా సరే 105 నుంచి 120 సీట్లు మధ్యలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించ బోతున్నారు

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 8 วันที่ผ่านมา

      Kodikatti CM gaadu vaadi paytm kukkalu intike e sari sari sari sari sari sari sari sari sari sari

  • @janardhanreddyippala7598
    @janardhanreddyippala7598 21 วันที่ผ่านมา

    I am telling that it will be a landslide victory for party, be it TDP or YCP. Andhra voters never give so tight verdict ever since NTR started TDP. It’s for sure. I am sure Jagan had a say.

  • @simplemurthy3777
    @simplemurthy3777 21 วันที่ผ่านมา +7

    160+వైసీపీ ❤

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 21 วันที่ผ่านมา +1

    Masthan gaaru eppudhu kudha mundhu servey cheppadhu Anni vacchina taruvatha majarity servelu ethu isthe vaatini copy chesukuni average chesi chebuthunnadhu andhukane mundhu ga cheppe dare ledhu

  • @nagendrareddy428
    @nagendrareddy428 20 วันที่ผ่านมา

    YNR, Masthan has ignored one fact , why did AP people defeat TDP very badly in 2019 ?. It was due to huge anti-incumbency against TDP govt but that's not there now, infact there is pro-incumbency due to welfare schemes & people centric policies. So, increase in voting is advantage for YCP & win with thumping majority.

  • @venkaiahdamala9036
    @venkaiahdamala9036 7 วันที่ผ่านมา

    జగన్ లాస్ ఇది నా మదిలో మెదిలే అనేకమైన మాటలు విన్న తరువాత ఒక నిర్ణయం

  • @suryarokkala1840
    @suryarokkala1840 17 วันที่ผ่านมา

    అయన ఇంకా చెప్పలేదు జూన్ 1 న చెపుతాడు

  • @user-mg6qh7km5s
    @user-mg6qh7km5s 20 วันที่ผ่านมา

    if I am not wrong ycp may get one or none.

  • @prathapreddy6577
    @prathapreddy6577 21 วันที่ผ่านมา +1

    100 persent pisalay

  • @prabhodayaoilsndautomobile1014
    @prabhodayaoilsndautomobile1014 21 วันที่ผ่านมา

    Aa topicpi Mee daggara emaina samacharam unte viedio cheyyandi

  • @phjani
    @phjani 19 วันที่ผ่านมา

    YNR too much jagan team call chesthe Aara mastan chepada survey report gurunchi secret emundhi 😂😂

  • @grreddy2055
    @grreddy2055 21 วันที่ผ่านมา

    కడుపు కాలి ఓట్లు వేశారు, ఈ విషయం మాత్రం చెప్పరు మీరు

  • @roxcreations8521
    @roxcreations8521 21 วันที่ผ่านมา

    నిన్న పెట్టి డిలీట్ చేసి మళ్ళీ పెట్టావ్ ఎందుకు సర్..నిన్న చాలామంది చూడలేదు అనా..

  • @janardhanreddyippala7598
    @janardhanreddyippala7598 21 วันที่ผ่านมา

    Ok . Let TDP win as per Mastan. No problems. Aaara fellow told that if TDP, Sena and BJP forms an alliance, then TDP will win. He told this in September 2023. So his survey is biased towards TDP. He thinks so genius of himself. We are not fools to believe his words. You may believe but we. Jagan is a perfect analyst and he knows the pulse of the voters right from 1999.

  • @rajaraju638
    @rajaraju638 9 วันที่ผ่านมา

    Ycp 126+

  • @viplavkallam
    @viplavkallam 20 วันที่ผ่านมา

    CBN Ravoddu ani ekkuva poll chesaru ani talk... People are clear on CBN that they hate him..

  • @vemuraju7226
    @vemuraju7226 19 วันที่ผ่านมา

    Voting persentage peragadanki karanam voters ki avernase vachindi and social media evari party varu vote vesukovali ani andaru kalisi veyadam karanam sir

  • @shivushivuprsad2325
    @shivushivuprsad2325 21 วันที่ผ่านมา +1

    సద్దాం రేపు ఎక్కడైనా

  • @AmbavaramNiraCharitableTrust
    @AmbavaramNiraCharitableTrust 20 วันที่ผ่านมา

    Edi reason kadu brother.... YCP majority ekuva untundi once poll percentage increase aiethay...

  • @Maths_9346
    @Maths_9346 19 วันที่ผ่านมา +1

    Meeru
    monna OK maata,
    Ninna oka maata,
    Repu Maroka maata.
    Plss vaddu sir...betting lu pettukoni NAASANAM AVUTARU.. VAARI KUTUMBALU ROAD na padatayee sir.... pls.

  • @ammm5466
    @ammm5466 17 วันที่ผ่านมา

    Ycp govinda

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 20 วันที่ผ่านมา

    జై జగన్ 💐120+

  • @ramireddy4900
    @ramireddy4900 21 วันที่ผ่านมา +29

    ఇక్కడ ట్రెండ్ సెట్ చేసేది వైఎస్ జగన్..... ఆరా మస్తాన్.... పోరా మస్తాన్ అయిపోతాడు..... జాగ్రత్త గా చెప్పక పోతే.....
    అయినా ఎలక్షన్ డ్యూటీ చేసిన వారితో ఇన్ఫర్మేషన్ ..... రాయలసీమ వైసీపీ క్లీన్ స్వీప్....

    • @njmohini5754
      @njmohini5754 21 วันที่ผ่านมา +4

      ఉత్తర ఆంధ్ర కృష్ణ గుంటూరు కోస్తా కూటమి కి క్లీన్ స్వీప్ చేస్తుంది

    • @yusofahmed4169
      @yusofahmed4169 20 วันที่ผ่านมา +3

      Guntur lo ycp ki 2 seats vasthsey goppa ,rajadhani effect Baga padindi ,7 mlas candidates nu prajalu kottaru , police people anger ni control cheyyaleka poyaru

    • @lagududora5830
      @lagududora5830 19 วันที่ผ่านมา +1

      Bye bye ychepi

    • @Sasidevi-ze1et
      @Sasidevi-ze1et 19 วันที่ผ่านมา

      Naadi anatharum villwge 1 st lo jagan ante kopam kani eppudu ledu​@@yusofahmed4169

    • @jadenarayanarao1824
      @jadenarayanarao1824 16 วันที่ผ่านมา

      Bye bye jalaga

  • @jvmedia2023
    @jvmedia2023 20 วันที่ผ่านมา

    Ara లేదు tokka ledu.. JV చెప్తున్నాడు, రాసి పెట్టుకో... జజగనే next CM. Challenge.. !!!! 😊

  • @Nitya2617
    @Nitya2617 8 วันที่ผ่านมา

    Arachkam peeks

  • @gcswaroop
    @gcswaroop 19 วันที่ผ่านมา

    Exit polls will not be published until June 1st. Andhra people, please do FACT CHECK. They are just grabbing your attention for viewership.. The mentioned exit polls are from 2019, and the person edited TDP's name to NDA.
    According to the Model Code of Conduct (MCC), no news outlet or organization is permitted to publish exit poll predictions while elections are ongoing in certain parts of the country.

  • @vinjambhanu5795
    @vinjambhanu5795 15 วันที่ผ่านมา

    Aaramastan best servy

  • @srinivask9992
    @srinivask9992 14 วันที่ผ่านมา

    Sakshi 2 ani pettuko channel koncham subscriptions aina perugutharu

  • @nnagarajuobs57
    @nnagarajuobs57 21 วันที่ผ่านมา

    Aara mastan jagan ke favor ani cheppadu over all ga

  • @njmohini5754
    @njmohini5754 21 วันที่ผ่านมา

    79.86 ఎన్నికల కమిషన్ చెప్పింది నువ్వు పెంచి చెప్పకు
    అప్పటికి ఇప్పటికి 2 శాతం పెరిగాయి

    • @grkv595
      @grkv595 16 วันที่ผ่านมา

      ఒసేయ్ మోహిని నీకు ఏమి తెలుసు అని మాట్లాడు తు న్నావు ఓటింగ్ శాతం 1% కన్నా ఎక్కువే పెరిగింది. టిడిపి కూటమి అధికారంలోకి రావడం ఖాయం. నీ రౌడీ బ్యాచ్ మొత్తం జగన్ గాడి తో సహా జైలు లో చిప్ప కూడు తినటం ఖాయం. నువ్వు నాతో డేటింగ్ చేస్తావా? మోహిని డార్లింగ్

  • @prabhodayaoilsndautomobile1014
    @prabhodayaoilsndautomobile1014 21 วันที่ผ่านมา

    Greater rayalaseemalo congress 6%votes techukogaigithene Tdp gelavtaniki chance untudi

  • @srinu.drone123
    @srinu.drone123 10 วันที่ผ่านมา

    Kutsmi❤

  • @singam123villageshowslive
    @singam123villageshowslive 21 วันที่ผ่านมา

    Ycp pakka

  • @prabhodayaoilsndautomobile1014
    @prabhodayaoilsndautomobile1014 21 วันที่ผ่านมา

    ilanti topic py meeru viedio cheyyakapothene manchidi

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 21 วันที่ผ่านมา

    We will wait upto June 4thafter that we comment on results,

  • @jaisriram7289
    @jaisriram7289 9 วันที่ผ่านมา

    Bane cover chesaav.sodi.

  • @bandarudemudu147
    @bandarudemudu147 21 วันที่ผ่านมา +5

    కూటమి పక్క

  • @Real-estates567
    @Real-estates567 20 วันที่ผ่านมา

    టీడీపి

  • @nvenuvenun2094
    @nvenuvenun2094 10 วันที่ผ่านมา

    Y nr pakka ycheepi

  • @jvmedia2023
    @jvmedia2023 20 วันที่ผ่านมา +6

    YNR గారు.... నేను చెపుతున్నా.. గెలిచెది YCP ne, next cm Ys జగన్.

  • @boggulasrinivasareddy7038
    @boggulasrinivasareddy7038 21 วันที่ผ่านมา

    YCP WIN 105 SEATS vasthaie

  • @nelapatimanoranjan2568
    @nelapatimanoranjan2568 21 วันที่ผ่านมา

    Joke sir don't believe that

  • @bhanuprakashraju3299
    @bhanuprakashraju3299 21 วันที่ผ่านมา

    Masthan ledhu, mustaffa ledhu, .....
    Jagan gonna win this .... 130+ & 20+ and kutami ni kalipi dng...... Ee sari.
    YSJMR ane nenu .....💙🤍💚

  • @jadenarayanarao1824
    @jadenarayanarao1824 16 วันที่ผ่านมา

    Next cm CBN pakka.

  • @surendraonteru
    @surendraonteru 7 วันที่ผ่านมา

    Ycp win

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 21 วันที่ผ่านมา

    Ara masthan okkade mogodu kadu.. evaru ami cheppina gelichedhi YSRCP matrame..

  • @Sankar_einfurher
    @Sankar_einfurher 20 วันที่ผ่านมา

    నీలాంటి నిఖార్సైన , నీతి నిజాయితీ, ధర్మం, న్యాయం కలిగిన జర్నలిస్టులు ఉన్నంత వరకు జగన్, భారతి, అవినాష్ లకు ఏమీ కాదు YNR గారు..
    జగన్ గారు 165- 171 సీట్లు గెలుస్తాడు

  • @venugopaltadikonda6399
    @venugopaltadikonda6399 13 วันที่ผ่านมา

    Jai tdp nda

  • @durgapampana1642
    @durgapampana1642 18 วันที่ผ่านมา

    😅😅

  • @rajuc3421
    @rajuc3421 20 วันที่ผ่านมา

    135 pakka ycp next cm ys jagan

  • @swathikode2730
    @swathikode2730 21 วันที่ผ่านมา

    TDP will e

  • @prabhodayaoilsndautomobile1014
    @prabhodayaoilsndautomobile1014 21 วันที่ผ่านมา

    2018 Telangana election 1.3% KCR win again

  • @ashoks2254
    @ashoks2254 20 วันที่ผ่านมา

    Itanu plate tippesadu 🤔

  • @shaikyasin3030
    @shaikyasin3030 20 วันที่ผ่านมา

    Hello sir jagan odi pothadu ok..
    Jagan gelichina odina konni standards maintain chesadu.. Alivi kani haamilu iwadam kudaradhu annadu.. Mi intlo miku manchi jarigithene vote veyyandi annadu.. inni sankshema padhakalu ichina jagan ne prajalu gelipinchaka pothe.. Repu chandrababu naidu sankshemam joliki asalu podu.. Definet ga kutame gelawalani nenu korkuntunnanu..

  • @malashekar189
    @malashekar189 21 วันที่ผ่านมา +5

    మస్తాన్ ది బోగస్ సర్వే

  • @user-dj9hr2qe9e
    @user-dj9hr2qe9e 21 วันที่ผ่านมา

    Jai jagan vastadhu

  • @mohankrishna1905
    @mohankrishna1905 8 วันที่ผ่านมา

    Betting vese vaallu jagratha gelisedhi ycp

  • @lellanaresh9675
    @lellanaresh9675 17 วันที่ผ่านมา

    TDP 126 - 132 won 2024 ap cm cbn

  • @sureshkuna1466
    @sureshkuna1466 15 วันที่ผ่านมา

    Tdp win

  • @mdn_7106
    @mdn_7106 21 วันที่ผ่านมา +1

    YNR garu, Jagan will form the government in AP with absolute majority

  • @daravathrambabu1614
    @daravathrambabu1614 21 วันที่ผ่านมา +2

    సర్వే అంటే అంత ఆశమసి వ్యవహారం కాదు..
    నాకు సర్వే జరుపు అనుభవం ఉంది..
    ఒక్కొక్క నియోజకవర్గం లో దాదాపు 100 నుండి 150 పోలింగ్ బూత్ లు ఉంటాయి..
    ప్రతి బూత్ నుండి కనీసం 50 నుండి 100 వేరు వేరు వ్యక్తులు, వర్గాలు, స్త్రీలు, పురుషులు వేరు వేరు వ్యక్తుల నుండి data సేకరించాలి..
    ఒకొక్క నియోజకవర్గం లో కనీసం 5-10 సర్వే ఉద్యోగులు పనిచేయాలి..
    అన్ని samples అన్నిటిని లెక్కలు కట్టి, అదే విధంగా అందరి సర్వే ఉద్యోగులను data average చేసి ఒక అంతిమ range లెక్క వస్తుంది..
    ఈ సర్వే పూర్తి చేయడానికి కనీసం 3-4 days పడుతుంది..
    మరి,
    AARA మస్తాన్ గారికి కనీసం 500 నుండి 800 మంది 3-4 days పని చేసే వ్యవస్థ ఉండి ఉంటే..కనీసం 5లక్షల పై samples తీసుకొని ఉండి ఉంటే తన సర్వే నమ్మొచ్చు...
    Note : వేసిన ఓటు ప్రతి ఒక్కరు బయటకు చెప్పుకోరు..
    కొంత మంది ఓటర్లు wrong feedback ఇస్తారు..
    కొంత మంది ఫలితలు ఉహించి చెపుతారు.. ఇవ్వని లెక్కలో తీసుకొని సర్వే చేస్తేనే కచ్చితమైనా result వస్తుంది...
    ~DRN

    • @NarenSankepally
      @NarenSankepally 21 วันที่ผ่านมา

      Well said . You have a good understanding of the survey 👍

  • @tammireddy495
    @tammireddy495 21 วันที่ผ่านมา

    I appreciate dear YNR,
    but 2019 KCR & Modi govt got more % of votes , are they lose their power , but not, how can Aara Mastan talk in TV9, he may be in out dated views, because he is not done any exit poll survey, but he is expressing his views without any substantial evid 5:04 ence.
    But dear YNR & Aara mastan are giving boost to betting people,
    don’t spread be calm & quite.
    Prof & Dr Venkat
    Sydney

  • @VarshithDhanenkula-wp2wm
    @VarshithDhanenkula-wp2wm 20 วันที่ผ่านมา

    అరేయ్ ynr నీ దుకాణం బంద్ చేయి బే ఇంక

  • @seshuchikkala1343
    @seshuchikkala1343 21 วันที่ผ่านมา +1

    అడ్వాంటేజ్ కాదు.. కూటమి అధికారంలోకి వస్తుందని ఆని చెప్పింది 100% కరెక్ట్ కూటమి అధికారంలోకి వస్తుంది

  • @appalaramu5977
    @appalaramu5977 21 วันที่ผ่านมา

    Death delete cheyadam