నయీమ్ వేల కోట్ల ఆస్తులు ఎవరు తీసుకెళ్లారు...? | Director Daamu Balaji interview| Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024

ความคิดเห็น • 29

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 ปีที่แล้ว +7

    హైదరాబాదులో నా కష్టార్జితంతో నాలుగు వందల గజాల స్థలం కొంటే ఆ దుర్మార్గుల పాలయింది.ఏ నాయకులూ సహాయం చేయలేదు. భగవంతుడి తీర్పు పెద్దది. రాజకీయాలలో ఉన్న దొంగలకూ తప్పక తీర్పు భగవంతుడు ఇస్తాడు 🙏

    • @venkateshv9514
      @venkateshv9514 11 หลายเดือนก่อน +1

      Correct 100% Sister.

  • @tprasadtt9143
    @tprasadtt9143 หลายเดือนก่อน +1

    నయీమ్ ను ఏ కోణంలో చూడాలో అర్ధం కావడం లేదు.
    మంచివాడా
    చెడ్డవాడా
    సామాన్య ప్రజలకు అనుకూలుడా
    నక్సలైటా
    పోలీస్ ఇన్ఫార్మరా
    దేశభక్తుడా
    దేశద్రోహా
    లోకల్ గ్యాంగ్స్టరా
    కౄరుడా
    స్నేహశీలా
    నమ్మిన వారికి బంధువా
    శతృవులకు సింహస్వప్నమా
    శాడిస్టా
    బినామీనా
    మేధావా
    మంచి కుటుంబ సభ్యుడా
    నక్సల్స్ కు ద్రోహినా
    ఎవరినైనా ఎదిరించే శక్తిమంతుడా
    మరో దావూద్ అయ్యుండేవాడా
    నిజం దేవునికే ఎరుక

  • @velurisailaja4856
    @velurisailaja4856 ปีที่แล้ว +7

    కెసిఆర్,కవిత లను మించిన గాంగ్స్టర్స్ ఎవరున్నారు

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +5

    పాపపు సొమ్ము పరుల పాలైంది.
    ఏమి లాభం?
    చివరకు కుక్క చావే చచ్చాడు.

  • @balujonnalagadda3203
    @balujonnalagadda3203 7 หลายเดือนก่อน

    Very brave and bold DAAMAA

  • @TSRAONZB
    @TSRAONZB ปีที่แล้ว +4

    నిజామాబాద్ జిల్లాలో దస్తావేజు లేఖరి అమృతపూర్ గాధర్ గారు , అతనిని నయీమ్ బాగా బెదిరించి డబ్బులు డిమాండ్ చేసాడు. అతని కదలికలు పూసగుచ్చినట్లు చెప్పడం తో సదరు వ్యక్తి భయపడిపోయి డిచ్ పల్లి P. S లో కేసు నమోదు చేశారు. C. I తిరుపతి గారు దర్యాప్తు చేసి ఇది నయీమ్ పనే, అని నిర్ధారించారు. కానీ TRS కు చెందిన ఒక బడా నేతను నయీమ్ టార్గెట్ చేయడం, ఈ విషయం పెద్దాయన వరకు వెళ్లడం. పెద్దాయన అసలు నయీమ్ ప్రస్తుత వ్యవస్థకు అవసరం లేదని భావించడం. తో నయీమ్ అనే వ్యక్తి పోలీసుల ఎన్కౌంటర్ లో మరణించడం చక చకా జరిగిపోయాయి. ఎన్నో కోవర్ట్ ఆపరేషన్స్ చేసిన నయీమ్, పోలీసుల ఆపరేషన్ లో పోయాడు. అని దినపత్రికలు పేర్కొన్నాయి. నిజమేమిటో పోలీసుల దర్యాప్తు పూర్తి అయితేనే గానీ బయటకు రాదు. అంతవరకు వేచి ఉండడమే CORRECT . నయీమ్ పోయాక , ఎన్నో విస్తుపోయే నిజాలు తెలిశాయి. కొల్లగొట్టిన కోట్లాది సంపద , దాని వెనక ఉన్న పెద్ద మనుషులు. నయీమ్ క్రూరత్వం etc.

    • @prabhuavp
      @prabhuavp ปีที่แล้ว

      Ur msg seems TRUE brother

    • @cvprasad4535
      @cvprasad4535 6 หลายเดือนก่อน

      😊

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 ปีที่แล้ว +3

    Yemi Labham mandhini kotti chivvaraku KCR farmhouse nimpindu.

  • @shivaom793
    @shivaom793 ปีที่แล้ว +3

    Nakaithe thaithakka nayeem property lu Anni khabga chesindhi anipisthindhi

    • @velurisailaja4856
      @velurisailaja4856 ปีที่แล้ว

      Idhi correct కవితకి డంప్ అందింది అని ఎవరో చెప్తే విన్నా

  • @sureshkaleru5108
    @sureshkaleru5108 4 หลายเดือนก่อน

    నయీమ్ గురించి బాలాజీ.. కి పైసా తెలియదు అన్ని పేపర్ వార్తలు చదివి.. ఇతని ఊహ జోడించి పకోడీలు చేస్తున్నాడు

  • @ptcnepolian2133
    @ptcnepolian2133 ปีที่แล้ว

    Anchor !!!!!!!!!!!!!! kaththi laaagaa vunnaadu!!!!!!!!!!!!! kaththi laagaa navvuthu good questions internview

  • @shivaom793
    @shivaom793 3 หลายเดือนก่อน

    NAYEEM AASTHULU KCR KAVITA HARISH RAO 😢😢THINESARU

  • @bvk2020
    @bvk2020 22 วันที่ผ่านมา

    Kalvakuntla family

  • @shivaom793
    @shivaom793 3 หลายเดือนก่อน

    NAYEEM MUSLIMS ☪️ KADHA

  • @sureshmaharaj7723
    @sureshmaharaj7723 ปีที่แล้ว +2

    కేసిఆర్ యెంత దొబ్బడో ఏమో మరీ

  • @RajKumar-qg9iv
    @RajKumar-qg9iv 6 หลายเดือนก่อน

    Anni TH-cam videos chusi answer cheptunnadu

  • @Kunja519
    @Kunja519 ปีที่แล้ว

    Nayeem killed by K C R for Nara Chandra Babu naidu & Pawan Kalyan.

  • @Kunja519
    @Kunja519 ปีที่แล้ว

    Nayeem was T D P Naxal.
    Original Naxals killed by Nayeem for NCB naidu.

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 ปีที่แล้ว

      Neeguddani nemmapukuni neepellampukuni. Ycpkukkalu kcrkukkaalu dengaya kojjaneechalanjakodaka

  • @vuyyalasureshsureshvuyyala5633
    @vuyyalasureshsureshvuyyala5633 ปีที่แล้ว +1

    KCR

  • @varaprasadaraor7460
    @varaprasadaraor7460 ปีที่แล้ว

    Recently his movie nayeem dairies filmed as #SAITHAN WEB SERIES# Streaming in disney hot star