విద్య అనేది చదువు సంస్కరం సంస్కృతి | Dr K I Varaprasad Reddy Sir Motivational Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น •

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 20 วันที่ผ่านมา +11

    వరప్రసాద్ రెడ్డి గారు ధర్మాన్ని రక్షిస్తున్నారు. ఆదర్శ భారతీయుడు 🙏🙏

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 19 วันที่ผ่านมา +9

    మంచి సందేశం. ధన్యవాదములు.

  • @chaitanyareporter6534
    @chaitanyareporter6534 24 วันที่ผ่านมา +12

    Sir మీ లాంటి వాళ్లు ఎప్పుడు ఇలా మాట్లాడాలి memu vinali అంతే ❤

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc 19 วันที่ผ่านมา +6

    అద్భుతమైన జ్ఞానం మహాత్ములు మీరు మీకు వందనం పాదాభివందనం

  • @englishwithbalusir2829
    @englishwithbalusir2829 6 วันที่ผ่านมา

    కోటి రూపాయల స్పీచ్... బంగారు మాటలు 🙏🏻

  • @pedadabhujangarao8695
    @pedadabhujangarao8695 13 วันที่ผ่านมา +2

    సాయిరాం, మీరు సమాజానికి చేసినసేవ భారత దేశం ఎన్నడూ మరిచిపోలేదు, మీరు మాకు ఎప్పుడూ గురుతుల్యులు

  • @prakasaraoch8149
    @prakasaraoch8149 17 วันที่ผ่านมา +6

    మన విద్యాబోధన మనుషులను తయారుచేసే శక్తిని కొల్పాయి.మరమనుషులను మాత్రమే తయారుచేయగలవు.

  • @santhosh6280
    @santhosh6280 10 วันที่ผ่านมา

    Excellent speech

  • @patlollavardhanvardhan7157
    @patlollavardhanvardhan7157 19 วันที่ผ่านมา +6

    వరప్రసాద్ రెడ్డి గారు నమస్కారాలు భారతదేశ ప్రజలు జ్ఞానంలో సంపదలు ముందుకు వెళ్లాలంటే మీరు చెప్పినవి అందరూ ఆచరించాల్సిన పద్ధతులు

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 18 วันที่ผ่านมา +3

    Excellent sir

  • @santoshkumar-xr5hf
    @santoshkumar-xr5hf 22 วันที่ผ่านมา +7

    Super speech sir. Prati Parent, Prati Vidhyardhi , Prati Vyakthi ni alochimpachesela matladaru.

  • @kypuvarimuniswamy
    @kypuvarimuniswamy 21 วันที่ผ่านมา +6

    Sir super motivation speech sir 🙏🙏🙏🙏🙏

  • @saib2971
    @saib2971 22 วันที่ผ่านมา +4

    Great Speech🎉

  • @pampanavenkateswararao5770
    @pampanavenkateswararao5770 18 วันที่ผ่านมา +2

    Excellent speech sir give more like this

  • @RamGopal-cl2iz
    @RamGopal-cl2iz 24 วันที่ผ่านมา +4

    Good Speech sir

  • @sravanipudi4092
    @sravanipudi4092 21 วันที่ผ่านมา +4

    Tq sir good message in society

  • @ramanatv9091
    @ramanatv9091 20 วันที่ผ่านมา +3

    Excellent message sir

  • @shashirai6062
    @shashirai6062 23 วันที่ผ่านมา +4

    Great

  • @ramu.b4203
    @ramu.b4203 20 วันที่ผ่านมา +3

    Hatsoff sir, really great speech
    Thankyou sir

  • @srinivasjinka-t3t
    @srinivasjinka-t3t 18 วันที่ผ่านมา +2

    Nice Sir.Jinkas

  • @sammetasuresh7514
    @sammetasuresh7514 20 วันที่ผ่านมา +3

    Mahanubaavulu🎉

  • @ravimoola7260
    @ravimoola7260 20 วันที่ผ่านมา +3

    Super. Sir

  • @narsingpanasa5448
    @narsingpanasa5448 20 วันที่ผ่านมา +2

    Sir,you are a great samaritan..pl

  • @madhuritalasani1379
    @madhuritalasani1379 14 วันที่ผ่านมา +1

    🙏🙏true chepparu sir pillalu money producer s ga mararu Daniki mana blind ness karanam

  • @sreepoojithagunja7536
    @sreepoojithagunja7536 24 วันที่ผ่านมา +2

    Very good speech sir..

  • @kanakalaramanjaneyulu4165
    @kanakalaramanjaneyulu4165 16 วันที่ผ่านมา +3

    ఒకరకంగా చెప్పాలంటే ప్రభూత్వాలే ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సాహిస్తున్నాయి ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు రాజకీయ నాయకుల బంధువులు స్నేహితులు కుటుంబీకులు వారివే కాబట్టి రాజకీయ నాయకుల ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సాహిస్తున్నాయి లేదంటే ఒక చట్టం తీసుకురాండి ప్రతి ప్రభూత్వ ఉద్యోగి పిల్లలు ఖచ్చితంగా ప్రభూత్వ విద్యా సంస్థలలోనే చదువాలని లేదంటే వారు ప్రభూత్వ ఉద్యోగాలకు అర్హులు కారు అలాగే ప్రైవేటు విద్యా సంస్థలో చదివే విద్యార్థులు ప్రభూత్వ ఉద్యోగాలకు అర్హులు కారు అనీ

  • @saisudha3754
    @saisudha3754 19 วันที่ผ่านมา +2

    Wow

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 20 วันที่ผ่านมา +12

    కోట్లు సంపాదించే వృత్తులకు వెంపర లాడే సంస్కృతి నేటి జీవన శైలి. మీరు చెప్పిన విషయాలు నేర్పించే వారిని చదువుకున్న తల్లిదండ్రులు నిరసిస్తారు. అయినా ఇంకా ఐఏఎస్ లాంటి సేవా వృతులపై మక్కువతో నిజాయితీ గా ప్రజాసేవ చేయాలనుకునే యువత మిగిలి వుండడం, వాళ్ళు నిబద్ధత తో ఉద్యోగం నిర్వహించడం ఒక అరుదైన విషయం. ఈ ఐటీ లాంటి రంగాల ఆధిపత్యం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తోనే ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి మీ సూచనలు ఇంకా అవసరం.

  • @nageshwardasari4079
    @nageshwardasari4079 17 วันที่ผ่านมา +2

    Wonderful wealth without work
    Knowledge without character
    Science without humanity
    Business without morality
    Great

  • @arigegnani3021
    @arigegnani3021 24 วันที่ผ่านมา +2

    Legend....

  • @nn-go8be
    @nn-go8be 23 วันที่ผ่านมา +3

    Dr Varaprasad

  • @subbarayudupatnam418
    @subbarayudupatnam418 16 วันที่ผ่านมา +1

    Very good speach your are suggested good principles to improve our humanity 🌹🌹🌹

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 20 วันที่ผ่านมา +3

    Exactly true explanation about today's Generations educational thinking for theirs future. 😢😢😢😢🎉

  • @meswarrao434
    @meswarrao434 15 วันที่ผ่านมา +1

    I am praying sri Surya Bhagavan kindly bless all good discipline selfless harmless teachers lecturers professors in the world are to be always more healthy happy wisdom wealthy divine qualities safe secured forever

  • @mdshareef1782
    @mdshareef1782 12 วันที่ผ่านมา

    greatfull to u sir

  • @abnasajeevan
    @abnasajeevan 20 วันที่ผ่านมา +3

    Nice

  • @panduc2361
    @panduc2361 15 วันที่ผ่านมา +1

    Chaduvu , samskaaram janta padaalu.

  • @naturesclinic5335
    @naturesclinic5335 12 วันที่ผ่านมา

    Mee nundi nenu chala nerchukonnanu inka antho nerchukovali .i need always ur valuable speeche guriji

  • @mohankokku8244
    @mohankokku8244 18 วันที่ผ่านมา +1

    Good morning sir
    Super speech I am always asking students what is end of education my opinion is end of education is charcter I will motivate this to our people

  • @joelnithin6973
    @joelnithin6973 21 วันที่ผ่านมา +2

    విద్య అనేది చదువు సంస్కరం సంస్కృతి

  • @kankshagangapuram1677
    @kankshagangapuram1677 21 วันที่ผ่านมา +2

    Dr K I Varaprasad Reddy Sir

  • @GopalReddy-lg4sw
    @GopalReddy-lg4sw 17 วันที่ผ่านมา +2

    మంచిసందేశం. మానవ లుగా. భడిలో. చెప్పాలి. మనఛదుఉలుమారాలి

  • @mallepallyravikanth6301
    @mallepallyravikanth6301 24 วันที่ผ่านมา +1

    Legend

  • @durgamkedar
    @durgamkedar 16 วันที่ผ่านมา +2

    ఇప్పుడు ఉన్న చాలా విద్యలయాలలో సంస్కారం, సంస్కృతి లేని చదువులు బాగా ఉన్నాయి ఎందుకు?

  • @manibabu6101
    @manibabu6101 17 วันที่ผ่านมา +3

    విద్యార్థి కార్పొరేట్ స్కూల్స్ లోకెళ్ళి ఆత్మ హత్మ హత్య చేసుకొనే సంస్కృతి వచ్చింది. అయినా తల్లి దండ్రులు వాటిలోకే పంపుతున్నారు. కార్పొరేట్ సంస్థాపకులను ప్రోత్సహించింది చంద్రబాబు. ఇతని పాలన లోనే ఆంధ్ర రాష్ట్రం ఎన్నడూ కోలుకోలేని విధంగా పాడైపోయింది. ఇంకెవ్వరూ బాగు చెయ్యలేరు. దేశంలోనే అత్యంత హీన స్థితికి చేరింది chandrababu కాలంలోనే. ఇంగ్లీష్ మీడియం తీసి వేసి ఎంతో హాని చేశాడు. ఎందుకు ? పిల్లలంతా లోకేష్ లాగా పప్పు లాగే వుండాలి.

  • @meswarrao434
    @meswarrao434 15 วันที่ผ่านมา

    Respected sri vara Prasad reddy garu speech is excellent more useful more realistic.I am fully confident that again Indian education will be on sound lines because people like you will do a great service in education.

  • @meswarrao434
    @meswarrao434 15 วันที่ผ่านมา

    I am praying sri Surya Bhagavan kindly bless all educational institutions in India are to be always more safe secure independent with long vision besides possessing excellent qualities thereby quality students will be produced in course of time

  • @nagendrachary4455
    @nagendrachary4455 12 วันที่ผ่านมา

    చదువు బుద్ధినిచ్చి సభ్యత నేర్పించి
    సాటి లేని తెలివి తేటలొసగు!
    చదువు లేక బ్రతుకు సారవంతము గాదు
    నవ్య పథ విహారి నాగ చారి.
    తగిన చదువునేర్వ గగన కుసుమమాయె
    పీల్చి పిప్పి జేయు ఫీజులాయె
    వాడ వాడ చదువు వాణిజ్యమైపోయె!
    నవ్య పథ విహారి నాగ చారి.

  • @apparaot4313
    @apparaot4313 19 วันที่ผ่านมา +1

    రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అదే సమయంలో పేమెంట్ సీట్లు కోటా సీట్ల గురించి మాట్లాడలేదు. ప్రకృతి నియమాలు గౌరవ గౌరవించడం గురించి మాట్లాడలేదు.

  • @RAJYASREE-x6z
    @RAJYASREE-x6z 14 วันที่ผ่านมา

    Sir / maddam there is sior of those to do the care of thus the helo to all thus the helping them the statual lore ot of those to have the care of such the help to make them the best right roriuop of those as well but +++++ thus thanks sir / maddam

  • @srinivasastudycircle1249
    @srinivasastudycircle1249 20 วันที่ผ่านมา +1

    Religion education not sir Human rights education we want and science temper is very not about votes
    Unity in diversity and diversity in unity is great character secularism is great character but not for voting

  • @meswarrao434
    @meswarrao434 15 วันที่ผ่านมา

    Instead of giving reservation it will be better to help financially to not deserving people & take meritorious people in all fields in India,as a result weaker section people & meritorious people equally in advantage position as far as my knowledge. Mada eswara Rao, retd.lecturer, Visakhapatnam

  • @srikrishnanitta3267
    @srikrishnanitta3267 15 วันที่ผ่านมา

    డబ్బు పెట్టి డాక్టరేట్ కొనుక్కొని సర్జరీ చేసేవాళ్ళ సంగతి గురించి కూడా చెపితే మరింత బగుండేది సార్ మీ స్పీచ్

  • @alekya5510
    @alekya5510 14 วันที่ผ่านมา

    సార్ చాలా బాగా చెప్పారు మీరు చాలా గ్రేట్
    కానీ ఈ దేశం గురించి సంస్కృతి గురించి ప్రజల గురించి మీరు ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి ఎందుకంటే మీరు పెద్ద స్కాలర్ నాకు తెలుసు కానీ మీ స్పీచ్ అందరిలాగే నార్మల్గా జనరల్ గా ఉంది కానీ మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మాట్లాడే పైపై మాటలు లాగే స్పీచ్ ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం మీరు పదే పదే సంస్కృతి చదువు గురుకులాలు రామాయణం మహాభారతం గురువులు అమ్మ ఒడి తల్లి ఒడి ఇట్లాంటి పదాలు వాడే జనరల్గా ఇవే రోజు అందరికీ వినిపించే పదాలు....
    ఇక్కడ కులం ప్రస్తావన మతం ప్రస్తావన లేకుండా ఇండియాలో సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎవరు మాట్లాడకూడదు క్షమించాలి నేను కుల ప్రస్తావన తెస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఒక రెడ్డి అంటే ఒక శూద్రుడు వి నలంద తక్షశిల లో ఎవరి చదివారు అసలే రెడ్లు శూద్రులు వేల చదువుకి ఎప్పుడు వెళ్లారు అసలు మీకు రామాయణ మహాభారతాలను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు కాబట్టి భారతదేశంలో డెవలప్ అవ్వాలి అంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలు మాండలికాలు ఉపనిషత్తులు వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే దేశం ఇంకా సంకనాకి పోద్ది, దేశభక్తి అనగానే సంస్కృతి పురాణాలు వేదాలు దేవుళ్ళు మతాలు ఇవి కాదు సార్ ఒక్కసారి శూద్రులు వాళ్ళ జీవన స్థితిగతులు వాళ్ళ పరిస్థితులు ఆలోచించండి మీరు చెప్పినంత అద్భుతమైన సంస్కృతి ఇక్కడ అయితే లేదుమీరు ఒక పారిశ్రామిక వేత్త కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉత్పత్తిలో ఉన్నారు అంటే ఎంతమంది పరిశ్రమలు ఏర్పాటు చేశారు ఎంతమంది బ్యూరోక్రసీ లో ఉన్నారు ఎంతమంది రాజకీయ పార్టీలను పెట్టి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రులుగా రాణిస్తున్నారు ఇక్కడ వ్యాపారం చేసేది ఎవరు ఫోన్ మీరు మాట్లాడండి విద్యావ్యవస్థ గురించి ఆలోచిద్దాం ఈ విద్యాలయాలు ఎక్కువమంది ఏర్పాటు చేసింది ఎవరు ఇవాళ ఆలోచిస్తున్న విధానాలు ఏంటి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒక హిందువుగా కాకుండా ఒక భారతీయుడిగా ఒక శూద్రుడు గా బడుగు బలహీన వర్గాల జీవితాలను చూడండి కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళు ఈ దేశంలోని ముఖ్యమైన వాటి దగ్గర లేరు....
    అమ్మ ఒడి అన్నారు కదా ఈ దేశంలో స్త్రీ ప్రతీ విషయంలోనూ అడగబడుతుంది ఇప్పటికీ కూడా కానీ ఆ స్త్రీకి తెలియదు ఈ దేశంలో పురుషుల కింద నేను బానిస అని అది బ్రాహ్మణ స్త్రీ అయిన గిరిజన స్త్రీ అయిన ఈ దేశంలో అమ్మ చదువు గురించి కాకుండా మతం గురించి సోమవారం నుంచి శనివారం వరకు ఏం వాసాలు చేయాలి ఏ రోజు ఏ దేవుడు ప్రత్యేకత పూజ ఎలా చేయాలి అని పిల్లలకు నేర్పుతూ వాడు ఫలానా వాళ్ళు మన కులం కాదు పలానా వాళ్లు మనకన్నా తక్కువ నువ్వు సోమవారం ఎలా చేయాలి మంగళవారం ఏం చేయాలి ఎదుటివారిని ఎలా తొక్కాలి అని మాత్రమే అమ్మ ఒడిలో ఓనమాలు దిద్ది చివరి వరకు ఆమె చనిపోయే వరకు పిల్లలకు చెబుతూనే ఉంటుంది ఎందుకంటే ఆమె అమ్మ.....
    ఒక్కసారి ఈ వేద భూమి గురించి ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా లేని కులం ఎలా పుట్టుకొచ్చింది అది మంచి సంస్కృత గ్లోబలైజేషన్ గురించి మాట్లాడరు కదా ప్రపంచమంతా ముందుకు పోతుంటే ఈ దేశంలో కొంత మంది ప్రజలు గిరిజనులుగా ఇంకా అడవుల్లో బ్రతుకుతారు దానికి కారణం ఏంటి?
    అసలు ఒక ఊరు చివర ఒక కులం ఉండడం ఏంటి?
    ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మనుషులు కులాలుగా విభజించి ఎక్కువ తక్కువగా ఉండడం ఏంటి?
    వీటి వల్లే కదా ఈ దేశం ఎప్పటికీ డెవలప్ కానిది వాటి మీద రీఛార్జ్ చేయాలి సార్ మీరు వాటి మీద స్పీచ్ ఇవ్వాలి అప్పుడు నిజమైన దేశభక్తులు అవుతారు.

  • @AntiScintificAmbdkarKilsBrhman
    @AntiScintificAmbdkarKilsBrhman 16 วันที่ผ่านมา

    SUJANA వారిని అడగమనండి 😂 తెలుగు రాష్ట్రాలలో SKILL ఊ DEVELOPMENT ఊ అంటున్నారు. బ్రాహ్మణ డ్వేషులు వాళ్ళ వంటికి, ఇంటికి, వంటింటికి, ఆఫీస్ కి, ఫాక్టరీ కి, దేశ పాలనకి, రక్షణ కి అన్నీ ఇతర దేశాస్తుల ఉత్పత్తులు వాడటాన్ని బట్టి , ఈ బ్రాహ్మణ ద్వేషా దేశం లో SKILL ఉన్న మగవాళ్ళే లేరు. 😂😂😂 హ్ ఇంకా SKILL DEVELOPMENT ఏమిటి???

  • @RajashekarG137
    @RajashekarG137 17 วันที่ผ่านมา +2

    👉🏼 రామాయణం భారతం భాగవతం మాత్రమే నేర్పించాలా???????
    👉🏼 *బైబిల్* ఈ సమాజానికి పనికిరాదా? ? ? ?
    👉🏼 *బౌద్ధగ్రంధాలు*
    👉🏼 *ఖురాన్*
    👉🏼 *అంబేద్కర్ సిద్ధాంతాలు* అస్సలు ఈ సమాజానికి పనికిరావా? ? ? ?

  • @srinivasastudycircle1249
    @srinivasastudycircle1249 20 วันที่ผ่านมา

    What is dharma

  • @SrinivasSrinivaskashetty
    @SrinivasSrinivaskashetty 20 วันที่ผ่านมา

    సార్ మీరు ఉపరితలం గా పైన పైన జనరల్ గా మాట్లాడుతున్నారు,
    గ్రౌండ్ మాట్లాడండి ఎందుకంటే తక్షశిల నలంద గురించి చెప్పారు. అవి ఏ కాలంలో ఎవరు స్థాపించారు చెప్పలేదు.
    రెండోది సరస్వతి గురుకులాలు అంటున్నారు సరస్వతి ఇక్కడ స్కూలు పెట్టింది ఏ స్కూలు పెట్టి నడిపించింది
    అది ఒక పనికిరాని భావనే కానీ
    నిజంగా గ్రౌండ్లో స్కూలు పెట్టి నడిపించిన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గురించి చెప్పకపోవడం అది జాతి ద్రోహం అవుతుంది.

    • @jaihind123
      @jaihind123 18 วันที่ผ่านมา +1

      అందుకేనండీ..మన సనాతన ధర్మం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోమని చెప్పేది...అప్పుడే అందులోవున్న తత్వం అర్ధం అవుతుంది..అంతేగానీ పొడి పొడిగా వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పినంత మాత్రాన అర్థం కాదు సార్

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 18 วันที่ผ่านมา

    గురువుగారు మెల్లగా మతాన్ని ఎక్కిస్తున్నారు... ఈ దేశం ఒక మతానికి మాత్రమే అని రాజ్యాంగం లో పొందు పరిచార???ఒక హిందువుగా మాట్లాడకండి ఇండియన్ గా మాట్లాడితే బావుణ్ణు

  • @JithentharChallukar
    @JithentharChallukar 16 วันที่ผ่านมา +1

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టోరీ ఒక్కటి చాలు విద్యార్థులకు సార్ నిజాలు చెప్పండి కథలు కాదు

  • @narsingpanasa5448
    @narsingpanasa5448 20 วันที่ผ่านมา

    Nice you spoke telugu pl.sir..p.n.rao.athvelly.medchal

  • @srividyadigital9111
    @srividyadigital9111 16 วันที่ผ่านมา +1

    మంచి సందేశం. ధన్యవాదములు.

  • @narsaiahkesaboina3502
    @narsaiahkesaboina3502 6 วันที่ผ่านมา

    Amazing,spech,sir,great,man

  • @meswarrao434
    @meswarrao434 15 วันที่ผ่านมา

    Respected sri vara Prasad reddy garu speech is excellent more useful more realistic.I am fully confident that again Indian education will be on sound lines because people like you will do a great service in education.

  • @sreepoojitha-o5e
    @sreepoojitha-o5e 19 วันที่ผ่านมา

    Nice

  • @thirupatis6802
    @thirupatis6802 19 วันที่ผ่านมา

    Legend

  • @meswarrao434
    @meswarrao434 15 วันที่ผ่านมา

    Instead of giving reservation it will be better to help financially to not deserving people & take meritorious people in all fields in India,as a result weaker section people & meritorious people equally in advantage position as far as my knowledge. Mada eswara Rao, retd.lecturer, Visakhapatnam