అవమానకరంగా మాట్లాడేవాళ్ళకి అడ్డుకట్టవేసేదెలా?ఇలాటివినాకుఎదురైతే|మాటకుమాట సమాధానం చెప్పగలిగివుండాలి|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @Naa.Matalu6385
    @Naa.Matalu6385 3 ปีที่แล้ว +4

    నమస్కారం ఆంటీ గారు నాకు మీ వీడియోస్ చాలా బాగా నచ్చుతాయి నాకు పోయిన జూన్ నెల 26న ఆక్సిడెంట్ అయింది తలకి గాయం అయ్యి కుట్లు పడినై అపుడు హాస్పిటల్ బిల్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు ఈ కరోనా వల్ల నాకు జాబ్ పోయింది అందుకని డబ్బులు లేక ఏంచేయాలో తెలియని మాకు ఆ టైమ్ లో మీ అత్తయ్య గారి కూతురు మీ వదిన గారు రజినీ గారు మాకు సహాయం చేశారు మా పాప కాల్ చేసి ఇలా జరిగింది ఆంటీ మా దగ్గర డబ్బులు లేవు అనగానే రజినీ గారు వెంటనే నాకు డబ్బులు పంపించారు అప్పుడు బిల్ కట్టాము ఆ తరువాత ఇంటికి వచ్చాను వచ్చిన వెంటనే మళ్ళీ రజినీ ఆంటీ గారు ఇంటికి వచ్చి మరీ పలకరించారు ఆ తరువాత మళ్ళీ మా పాపకి కాల్ చేసి ఎలా ఉంది అమ్మ ఇంట్లో పరిస్థితి అని అడిగి మరలా కొంత డబ్బు ఇచ్చారు ఆంటీ గారికి మాకు ఉన్న పరిచయం చాలా తక్కువ నెలల పరిచయం మాత్రమే అమెగారికి ఆ డబ్బులు మేము ఇస్తామో లేదో తలియకుండానే మాకు అంత పెద్ద సహాయం చేశారు నా ఈ జన్మలో రజినీ ఆంటీ గారిని మర్చిపోలేను ఇంకా ఇలాంటి మంచివాళ్ళు ఉన్నారు అని తెలియజేయడం కోసమే ఈ కామెంట్ పెడుతున్నాను 🙏🙏🙏

  • @poojithareddy5099
    @poojithareddy5099 6 หลายเดือนก่อน +1

    Super super amma

  • @madhaviatreya7319
    @madhaviatreya7319 3 ปีที่แล้ว +81

    మీరు చెప్పేది carrect. మీ సంస్కారానికి 🙏🙏

  • @anjammadanda5675
    @anjammadanda5675 3 ปีที่แล้ว +2

    Baga chpaer madam you corrt

  • @kandirajinirajini4266
    @kandirajinirajini4266 3 ปีที่แล้ว +22

    చాలా బాగా చెప్పారు అమ్మ అలాంటి దైర్యం నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను భగవంతుని

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 ปีที่แล้ว +15

    మంచి గా సమాధానం ఇచ్చారు.ఇలాంటివి నేను కూడ ఎదుర్కొన్న ను.

  • @chandramoulithutha3731
    @chandramoulithutha3731 3 ปีที่แล้ว +137

    భలే చెప్పారు కర్ర విరగకుండా పాము చావకుండ భలే చెప్పారు అమ్మ మీ నుంచి చాలా నేర్చుకున్నాను

  • @anithaanu7554
    @anithaanu7554 3 ปีที่แล้ว +49

    Story vintu comment chadive vallu oka like cheyandi

  • @durgadevi7892
    @durgadevi7892 3 ปีที่แล้ว +40

    చాలా Thanks అమ్మ...నా శివయ్య నె మి రూపం లొ నాకు మంచి చెపుతునారు.

  • @umat3636
    @umat3636 3 ปีที่แล้ว +52

    కొందరు అంతే జయగారు
    అదొక పైశాచిక ఆనందం వారిని మార్చడం కష్టం

    • @venkateswaramutyala3539
      @venkateswaramutyala3539 3 ปีที่แล้ว

      Super mummy I love you so thank you so much mummy

    • @padmavathideevi1925
      @padmavathideevi1925 3 ปีที่แล้ว

      Madam I too face this type of problems I had given strong and pungent replay to them, thank you madam

    • @umat3636
      @umat3636 3 ปีที่แล้ว

      @@venkateswaramutyala3539 అమ్మ అంటే గౌరవార్థం వాడే పదం
      Mummy is referred for own mother

    • @venkateswaramutyala3539
      @venkateswaramutyala3539 3 ปีที่แล้ว

      Ok Amma

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 3 ปีที่แล้ว +139

    పాపాలలో కెల్లా పెద్ద పాపం, ఎదుటివారి మనసు కష్టపెట్టటం.

    • @srigiribhramaramba
      @srigiribhramaramba 3 ปีที่แล้ว +2

      అవును, ఇది తేలికగా వచ్చే పాపం....

    • @love-ammaaa
      @love-ammaaa 3 ปีที่แล้ว +2

      S👍👍👍👍

    • @bhagavathidayamayi5440
      @bhagavathidayamayi5440 3 ปีที่แล้ว +6

      Avnu.. anubhavistharu

    • @Sasi838
      @Sasi838 3 ปีที่แล้ว

      Uma garu chaalaa manchi visayam chepparu.sutiga manasuku hattukonetatlu chepparu.emi chestuantaru kani super

    • @ivanboss1092
      @ivanboss1092 2 ปีที่แล้ว +1

      కనిపించని పాపం

  • @vakadurga1306
    @vakadurga1306 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అండి. ఇంకా మీరు చాలా ఓపిక పట్టారు. మీలాగా ఉండటం చాలా కష్టం. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. మీరు ఓకే ఒక్క మాట అని ఆమెను నోరు ఎత్త కుండా చేసారు. అటువంటి వారు సమాజం లో చాలా మంది ఉన్నారు మీరు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఐనా ఆమె ఆ గొరవం నిలబెట్టుకోలేక పోయింది. అటువంటి వాళ్ళ కు బుద్ది చెప్పి మనం దూరం గా ఉండటమే. నా పేరు

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 3 ปีที่แล้ว +3

    Very nice inspiration story Amma. There is nothing wrong in what answer you gave that lady. You patiently waited and after listening to her, 3rd or 4th time you reverted back. Even I learnt how to revert back to people who troubles you always...

  • @jhansireddy8306
    @jhansireddy8306 3 ปีที่แล้ว +1

    మీరు Vedio పెట్టాగానే చూస్తానండి మీరు చెప్పే మంచి మాటలు వింటుంటే నాకు నా అక్క చెల్లెళ్ళు చెప్పినట్లు అనిపిస్తుంది మీ బాష , చక్కగా, తేనె లాగఉంటుంది 👌👌👌👌👍👍

  • @MANU__SMILEY__14
    @MANU__SMILEY__14 2 ปีที่แล้ว +4

    అమ్మ మీకు శతకోటి వందనాలు నా పాదాభివందనాలు అమ్మ అమ్మ మీ వీడియోలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది

  • @poorichittapuli7907
    @poorichittapuli7907 3 ปีที่แล้ว +1

    Amma mi vedio last lo edupu vachesindi....Naku chachipovalanpinchedi chala sarlu....kani parents kosam alochinchi malli venakadugu vesthanu.....kani inkeppudu aa alochana ranivvanu....manchi ga meeru cheppinattu undataniki try chesthanu thank u amma

  • @queenusha3174
    @queenusha3174 3 ปีที่แล้ว +4

    మంచి విషయం చెప్పారు అమ్మ,మీ మాటలు ఆలోచిపచేసేలా-మీ బాట అనుసరించేలా ఉంటాయి.💐💐

  • @sowmyaaddankimullapudi9291
    @sowmyaaddankimullapudi9291 ปีที่แล้ว +1

    that was so inspirational aunty when ever i fell low i saw this video

  • @kovuruindira8256
    @kovuruindira8256 3 ปีที่แล้ว +46

    అమ్మ ఆవిడ నీచ బుద్ధి కి కాలం తప్ప కుండా గుణపాఠం చెపుతుంది, కాలం ఎవరి ని వదలదు, మీరు బాధ పడకండి.

    • @kamruthaamrutha73
      @kamruthaamrutha73 3 ปีที่แล้ว

      Correct Chepyaru Amma. Mee voice samskaram Nannu yentagano akkatukunayandi

  • @kiran-vu8je
    @kiran-vu8je 3 ปีที่แล้ว +2

    అవునమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు మీరు చెప్పే ప్రతీ మాట నాకు ఓదార్పు గా ఉంది

  • @LaxmiSharma-de5yo
    @LaxmiSharma-de5yo 2 ปีที่แล้ว +7

    కొంతమంది మనం పైకి వస్తే ఓర్వలేరమ్మా అది ఇలా మాటలతో అవమానిస్తే వారికి అదో రకం తృప్తి

  • @ratnakumari9872
    @ratnakumari9872 3 ปีที่แล้ว

    పనికొచ్చే మాటలు చెప్పేది మీయొక్క ఛానల్, మనుషుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చే లా ఉంటాయి మీ మాటలు. You are amazing Mam 🙏👏💐

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty928 3 ปีที่แล้ว +24

    మీమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది సేమ్ నేను కూడా మీకు లాగా మంచి చెడు ఆలోచిస్తాం ఆంటీ.

  • @januprincessofdpt1193
    @januprincessofdpt1193 3 ปีที่แล้ว +2

    అమ్మ నా జీవితంలో కూడా నా పర్సనల్ లైఫ్ గురించి కూడా ఉన్నవి లేనివి చెప్పుకొని తిరుగుతుంటారు అదికూడా ఆడవాళ్లే కానీ వాళ్లకి తెలియట్లేదు అమ్మ వాళ్లని బాబా చూస్తున్నారని వాళ్ల మాటలు వింటున్నారని నాకు ఇంప్రెషన్ మీరేం అమ్మా నీ మాటలే నాకు ధైర్యం మీ మాటలు విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది చాలా కృతజ్ఞతలు అమ్మ మీకు 🙏

  • @bhavanikurna1025
    @bhavanikurna1025 3 ปีที่แล้ว +40

    ఉమ్మడి కుటుంబo లో ఉన్నప్పుడు భర్త ఎలా behave చేయాలో video చేయండి అమ్మ, భర్త భార్య కి అనుకూలంగా ఒక మాట మాట్లాడక పోతే ఇంట్లో అత్త తోడికోడలు ఎలా మన తో baguntaru

    • @anusha3826
      @anusha3826 3 ปีที่แล้ว +15

      Chulkanaga chustaru.. Ma bava ma thotikodaliki chala support.. So ma atha kuda aavidaki support bava bayam valla.. Natho matram anni panulu cheyinchukuni takuvaga chustaru

    • @chaitu1064
      @chaitu1064 3 ปีที่แล้ว +3

      Same issue

    • @indu7952
      @indu7952 3 ปีที่แล้ว +4

      Same here.... ...amma video cheyandi

    • @navyajyothi3576
      @navyajyothi3576 3 ปีที่แล้ว

      Same

    • @tejasree3261
      @tejasree3261 3 ปีที่แล้ว +1

      Em chystam amma natakaliu aady valiu atllaney vuntaruuuu

  • @sravanthikarnati8065
    @sravanthikarnati8065 2 ปีที่แล้ว

    Miru cheppina prathi mata correct andi.... Very useful words...tq

  • @kalyanchakravarthy7651
    @kalyanchakravarthy7651 3 ปีที่แล้ว +8

    Ur correct amma.. Im very happy that ur construction new home. All the best for u and ur family. Be blessed

  • @angalakuditinirmaladevi184
    @angalakuditinirmaladevi184 3 ปีที่แล้ว +1

    Mee parents pempakam great madam inta samskaram ga matladu tunnaarate mee parents andariki aadarsam tq madam

  • @vishwateja206
    @vishwateja206 3 ปีที่แล้ว +6

    ఒక్క సారి రెండు సార్లు చూస్తాం అమ్మ కలిసినప్పుడల్ల పదే పాదే మాటలు అంటుంటే ఎదురు సమాధానమే కరెక్ట్ అమ్మ మంచిగా బుద్ధి చెప్పారు,.

  • @ramyagadde8600
    @ramyagadde8600 2 ปีที่แล้ว +1

    Amma chala baga cheparu

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 ปีที่แล้ว +19

    మూర్ఖులు మనసు రంజింప జేయలేము🙏🙏

  • @ramaswamykalyanapu391
    @ramaswamykalyanapu391 3 ปีที่แล้ว +1

    మీరు సూపర్ అమ్మ మీ దగ్గర చాలా నేర్చుకో వచ్చు అమ్మ చాలా బాగా చెప్పారు

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 3 ปีที่แล้ว +36

    లోకులు పలు కాకులు..
    పచ్చగా ఉంటే చూసి ఓర్వలేక ఇలాగే ప్రవర్తిస్తారు.. రోడ్డు పై నడిచి వెళ్తుంటే కుక్కలు 🐕 మొరుగుతునే ఉంటాయి కాబట్టి వాటిని పట్టించుకుంటే బతకలేము.. అమ్మ 🙏🙏

  • @srivanibhavani41
    @srivanibhavani41 ปีที่แล้ว

    Thanks అండి,
    చాలా బాగా చెప్పారు..
    మా అమ్మ లేనందుకు ఉమ్మడి కుటుంబములో పెరిగినందుకు ఇప్పటికీ అవమానిస్తూ ఉన్నారు. ఆ రోజులలో ఉమ్మది గా ఉన్నపుడు తలొక చేయి వేశారు...నానమ్మ ఉన్నపుడు ఏమి మాట్లాడలేదు...ఆమె చనిపోయి నాక , మీకు అది చేసాము ఇది చేసాము... సాధింపు....వాళ్ళకి మ మనస్సులో చాలా respect ఉండేది... ఆడ వాళ్లు కూడా వాళ్ళ పిల్లలకు ఒక న్యాయం ..మాకొక న్యాయం...పిల్లలు లేకపోవడం తప్పు కాదు...ఆమె అయితే నోటికి ఎది వస్తే అది మాట్లాడి అవమానిస్తుంది...నీకు పెళ్లి చేశాం...అత్తారింట్ట్లో అతగారి కి నోరు ఎక్కువ, 20 ఏళ్లు అయ్యింది.. అయినా ఆ నోరు అలానే ఉంది...మాకు అమ్మ లేని weakness వీళ్ళకి వినోదం... వాళ్ళు మాట్లాడే మాటలకు respect పోయింది...నాన్న పెద్ద కొడుకు, భాగాలు పంచుకుని ఊరును అమ్మను పొలాలను వదిలేసి తన స్వార్థం చూపించు కుంటే మేము బాగుం డే వాళ్ళము.. అనిపిస్తుంది...మాకు ఈ మానసిక వేదన ఉండేది కాదు...నాకు కన్యాదానం చేసిన వారు గర్వంగా చెపుతూ ఉంటారు ... ఈ అమ్మాయికి మేమే పెళ్లి చేసాము...ఒక్కోసారి కోపమొచ్చి ....ఆ పుణ్యం నా వల్లే దక్కింది మీకు అనాలనిపిస్తుంది...

  • @ksandhya3538
    @ksandhya3538 3 ปีที่แล้ว +6

    Correct ga answer chesaru amma 🥰

  • @kanchanamalakollepara3192
    @kanchanamalakollepara3192 3 ปีที่แล้ว

    Meeru soft ga answer chesaru gani avida reethilo matladaledu ..akkada mee sanskaram ni chupincharu.very inspiring.

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 3 ปีที่แล้ว +9

    భలే మంచి కౌంటర్ ఇచ్చారు... అది కూడా బాధ పెట్టకుండా అన్నారు

  • @bharathilavanya143
    @bharathilavanya143 3 ปีที่แล้ว

    Na life lo miru cheppindi akshrala jarigindi.ippatiki nenu ,na pillalu,avanalu edurkuntune unnanu.sontavvallu kuda. Mammalni avamanistunnaru..edo oka karanam kavalani vetiki matalu antunnaru.naa ani cheppukune vallu leni naalanti valla paristiti darunam madam garu.but mi matalu naku chala inspire ga anipinchayi.thnq for ur great speach

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 3 ปีที่แล้ว +12

    The way of your talking is very inspirational too all tq soooooo much nd you have given good answer to that lady 🙏

  • @vinnuveshalu
    @vinnuveshalu 3 ปีที่แล้ว

    Chala manchi vishyam chala chakkaga cheppaaru amma

  • @chandrakalachandu5882
    @chandrakalachandu5882 3 ปีที่แล้ว +21

    Hiiii Amma
    మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా నిజమే అమ్మ కానీ మనం మన చుట్టూ బతుకుతున్న మనుషులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా మనం ప్రతిరోజు వల్లనే వాళ్ళందరికీ సమాధానం చెప్పలేము కదా అమ్మ

  • @deepasubrahmanyam3119
    @deepasubrahmanyam3119 3 ปีที่แล้ว

    Chala bhaga samaadanam chepparu amma.

  • @premathohometips222
    @premathohometips222 3 ปีที่แล้ว +14

    Amma... Meeru naku inspiration. I like ur way of talking, thoughts, your lifestyle everything.i love u amma.

  • @madhaviatreya7319
    @madhaviatreya7319 3 ปีที่แล้ว +42

    మీరు ఆవిడకి ఆలా చెప్పడమే correct

  • @saraswathinuvvula3526
    @saraswathinuvvula3526 3 ปีที่แล้ว

    Amma Chala chakaga cheparu amma 🙏🙏🙏

  • @vanimettu5566
    @vanimettu5566 3 ปีที่แล้ว +5

    Correct ga cheparu amma

  • @koteshvararaokolli9344
    @koteshvararaokolli9344 3 ปีที่แล้ว +1

    Akka your are correct

  • @sridevisanga7605
    @sridevisanga7605 3 ปีที่แล้ว +10

    భలే చేప్పారండి 👌☺️

  • @sugunavasamsetti6641
    @sugunavasamsetti6641 ปีที่แล้ว

    Gathamu gath ha,Ani vadileyyadi,mee manchitanamu meeku meellu chesindhi,God bless you.

  • @lankarama6796
    @lankarama6796 3 ปีที่แล้ว +6

    Today u told so valuable words how can deal bad people nd bad situations Thanks mam

  • @vasudevakutumbam
    @vasudevakutumbam 3 ปีที่แล้ว

    Chala baga chepparu amma

  • @rajakumarirajakumari9703
    @rajakumarirajakumari9703 3 ปีที่แล้ว +43

    అమ్మ, మీ కు ఇల్లు యిచ్చిన అబ్లు గారు గూర్చి మంచి గ చెప్పారు. వారి పేరు చెప్పారు. కాని మీఆడపడుచు పెళ్లి మామామగారివలన అయింది అని అన్నవారి పేరు చెప్పలేదు. అది మీ సంస్కారం.

  • @praveenareddy3065
    @praveenareddy3065 3 ปีที่แล้ว +7

    Teliviga,laukyanga,manchiga,shine ga undandi golden words Amma🙏🙏

  • @trendymahicollections1879
    @trendymahicollections1879 3 ปีที่แล้ว

    Chala chakkaga cheppavu bangaru talli alanti sadist mohalu chalamande unnaramma me samadha;am.super

  • @sreepathiramesh5527
    @sreepathiramesh5527 3 ปีที่แล้ว +11

    అమ్మ మంచి మనసున అమ్మ 🙏

  • @sandyat2287
    @sandyat2287 3 ปีที่แล้ว

    మీరు చాల చక్కగా సరియైన సమాధానం ఇచ్చారు అమ్మ

  • @sushmavejella3047
    @sushmavejella3047 3 ปีที่แล้ว +8

    So true we need to accept the fact that we have to stand for ourselves. 👍

  • @rajinisheetal984
    @rajinisheetal984 3 ปีที่แล้ว

    Hi amma.. Mee mata vinnaka..prashantamga undhi.....konni rojulu ga chaala disturbed ga undhi..thanks amma🙏🙏🙏

  • @v.vijayalakshmiv.vijayalak3376
    @v.vijayalakshmiv.vijayalak3376 3 ปีที่แล้ว +5

    Nijami amma👍

    • @laxmifabs
      @laxmifabs 3 ปีที่แล้ว

      Nijami amma meeru super amma 🙏🙏👌🙏👌🙏👌🙏👌

  • @madapathishashikala9975
    @madapathishashikala9975 3 ปีที่แล้ว

    Super ga chepparu thankyou so much

  • @maddilakokila5791
    @maddilakokila5791 3 ปีที่แล้ว +11

    Correct time lo pettaru e video 🙏🙏🙏

    • @శ్రీగిరి
      @శ్రీగిరి 3 ปีที่แล้ว

      అమ్మ చాల పెద్దవాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతారు అమ్మ మీతో నాబాధను కూడా చెప్పుకోవాలి అనివుంది నేను మావారు మన అనుకున్న వాళ్లకు చేతనైన సహాయం చేసాము కానీ ఇప్పుడు సహాయం పొందినవాల్లు మమ్మల్ని తెలివిలేని వాళ్ళలాగా చుస్తునారు మన వాళ్ళు ఇ బందుల్లో వున్నపుడు సహయంచడం తేలివిత్కువతనమా సహాయం పొందిన వాళ్ళే మమ్మల్ని చులుకనగ చూస్ట్ న్నారు మామంచి తమే మాకు ఇబ్బంది తెచ్చిపెడుతుంది ప్రతిసారీ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం నిజమే అనుకొని సహాయం చులుకనకవడం ఇలచేసే వాళ్లు మాకు చాలాచాలా కావలసిన వాళ్లు

    • @yaliyabokka4597
      @yaliyabokka4597 3 ปีที่แล้ว

      Amma naku yiddaru pillalu maku chesukunte kani puta gadavadavadu naku nabarthaku yemayina pani yippinchagalaru

  • @lakshmigadam6251
    @lakshmigadam6251 3 ปีที่แล้ว

    Chala baga chepparandi mam

  • @abhiram8893
    @abhiram8893 3 ปีที่แล้ว +30

    మీరు కరెక్టుగా చెప్పారు అమ్మ అందుకే మీ మాటలు వెన్నపూస

  • @estherjyothi9807
    @estherjyothi9807 3 ปีที่แล้ว

    Hi amma garu chala baga chepparu

  • @shreelakshmidurga2836
    @shreelakshmidurga2836 3 ปีที่แล้ว +6

    Golden words...🙏🙏🙏

  • @wavesofknowledge5737
    @wavesofknowledge5737 3 ปีที่แล้ว +1

    Amma super your really great

  • @vishnubhotlabhavani7226
    @vishnubhotlabhavani7226 3 ปีที่แล้ว +14

    ఇంకా మంచిగనే అన్నారు మీరు.కొంచం గట్టిగా జవాబు చెప్పాల్సింది.

  • @lakshmiere4536
    @lakshmiere4536 3 ปีที่แล้ว

    Ammmaaa
    Chalaaaa Hundaagaaa chepparu
    Malli nooru Ettakunda
    Meeru cheppindi 100% correct
    Tirigi answer ivvakapote manasuku Badhaa, asanthi
    Cheapeste manam relax avutam
    Avatalivaaru learn chesina, cheyakapoyina
    You just look like my Ammmaaa Maaa
    Thank you
    🤝🙏💐

  • @PaaruNareshRecipes
    @PaaruNareshRecipes 3 ปีที่แล้ว +8

    100% correct Amma

    • @radharamani8416
      @radharamani8416 3 ปีที่แล้ว

      Baga chepparu madam nice message

  • @jyothimudunuri5802
    @jyothimudunuri5802 3 ปีที่แล้ว +1

    జయ గారు మీరు చాలా బాగా సమాదనం చేప్పారు మీమాటలు వింటే మనసు ప్రశాతం గ వుంటుంది 🙏🙏🙏🙏🙏

  • @spicylunchboxbyakshita7628
    @spicylunchboxbyakshita7628 3 ปีที่แล้ว +21

    ఇవాళ్టి రోజుల్లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ లా మాట్లాడితేనే పనులు నడుస్తున్నాయి మంచితనానికి రోజులు పోయాయి

  • @balamanimoola1213
    @balamanimoola1213 3 ปีที่แล้ว +10

    హాయ్ అమ్మ, చాలా బాగా చెప్పారమ్మ🙏🙏

  • @saivathsal3033
    @saivathsal3033 2 ปีที่แล้ว

    Meru chesindhi chala Baga chepparu Amma.

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 3 ปีที่แล้ว +6

    You have such a positive attitude andi 👍 well said Jaya garu.

  • @lathabommakanti8950
    @lathabommakanti8950 3 ปีที่แล้ว +1

    Chalabaga chepparamma

  • @jyothisrikoppole9727
    @jyothisrikoppole9727 3 ปีที่แล้ว +21

    Mee generation vallu ila technology use cchesi ee generation vallani guide chestunaru thnx amma cheppevallu leka oka generation antha suffer avtunaru

  • @padmajalasya2147
    @padmajalasya2147 3 ปีที่แล้ว

    Super aunty , baa chepperu.. chala badhaga untundi.

  • @padmashricollections740
    @padmashricollections740 3 ปีที่แล้ว +3

    Finally you said... It's 200 percent correct ma

  • @hariithachakravarthy2823
    @hariithachakravarthy2823 3 ปีที่แล้ว

    Chaala perfect ga chepparu amma mee maatalu chaala dhairyanni ichai

  • @amrutharayaprolu5881
    @amrutharayaprolu5881 3 ปีที่แล้ว +3

    Tappenduku avutundi amma super Ga samaadanam chepaarU 👏👏

  • @nagadurga9555
    @nagadurga9555 3 ปีที่แล้ว

    Chala baga cheparu Amma

  • @BiplaneSobha
    @BiplaneSobha 3 ปีที่แล้ว +3

    మేడం చాలా మంది ఆడవాళ్లు సాటి ఆడవాళ్ల ని
    ఏదో రకంగా ఇలాగ మాట్లాడుతూ వుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకండి

  • @sitaakunuri3525
    @sitaakunuri3525 3 ปีที่แล้ว

    Correct Andi meeru correct GA cheparu

  • @jeevithagoda
    @jeevithagoda 3 ปีที่แล้ว +3

    ఈ వీడియో కీ dislikes కొట్టినవారు కచ్చితంగా మిమ్మల్ని అవమానించాలి అని చూసిన వాళ్ళ family members అయ్యి వుంటారు అమ్మ..

  • @rajendarp7114
    @rajendarp7114 2 ปีที่แล้ว

    Mi video tho na mind chala relief indi amma

  • @vinuthasara7169
    @vinuthasara7169 3 ปีที่แล้ว +4

    Amma miru correct chepparu

  • @venkateswaraprasad1319
    @venkateswaraprasad1319 3 ปีที่แล้ว +1

    Amma meru correct gaa cheparu Amma

  • @ramanipaturi4796
    @ramanipaturi4796 3 ปีที่แล้ว +6

    Meeru aavidato correctga annaru ❤️

  • @soorshettyshasidhar5306
    @soorshettyshasidhar5306 3 ปีที่แล้ว

    🙏 super Amma 🙏

  • @shobhap127
    @shobhap127 3 ปีที่แล้ว +3

    Well said mam
    Thank you

  • @nikitanikita6391
    @nikitanikita6391 3 ปีที่แล้ว

    Meru correct ga cheparu aunty

  • @dandirani7778
    @dandirani7778 3 ปีที่แล้ว +18

    Miru cheppe prathi vishayam prathi ada pillaki use avthundhi amma..

  • @swaruparanikadalipl.upload8927
    @swaruparanikadalipl.upload8927 3 ปีที่แล้ว

    Baga chepparamma correct ga chepparu

  • @Ansh19891
    @Ansh19891 3 ปีที่แล้ว +11

    Meeru cheppe prathi matanu nenu naduchukuntunanu ma husbend shock avthunaru ammagaru nalo vachina ee difference ni

  • @saisiddhartharayabarapu9206
    @saisiddhartharayabarapu9206 3 ปีที่แล้ว

    Tq amma Baga chepparu

  • @karimullaking4672
    @karimullaking4672 3 ปีที่แล้ว +5

    Assalamualaikum Aunty wow you are really so great women hamesha khush rahana Ameen summa Ameen 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌👌👌👌👍👍👍👍🤲🏻🤲🏻💗💕💞💓🌹🌹🌹

  • @manasasweety2309
    @manasasweety2309 3 ปีที่แล้ว

    Chala baga chepparamma.

  • @janardhanrao9969
    @janardhanrao9969 3 ปีที่แล้ว +19

    నాపేరు భవాని
    ఏం చెప్పారు జయగారు, మీ సలహాలు సూచనలు చెవిలో అమ్రృతం పొసినట్టు ఉన్నాయి 👌👍🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 ปีที่แล้ว +3

    భర్తే అవమానిస్తూ ఉంటే ఏం చెయ్యాలి మేడమ్

    • @swethakarimnagar4101
      @swethakarimnagar4101 3 ปีที่แล้ว

      Avnu..intlovalle mana meedha dhusprachaaram chestunnaru..manatho chaakiri chepinchukuntaru...abhafdalu cheppi bathukutharu..ela solve avvali ee prblms

  • @kavithaadusupalli9195
    @kavithaadusupalli9195 ปีที่แล้ว

    Chala correct ga chepparamma aameki