సోనూసూద్ నయం..నువ్వు ఎవరికైనా హెల్ప్ చేశావా?| MLA Srinivas Reddy Hot Comments On Allu Arjun| ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 57

  • @Rao-iy6yh
    @Rao-iy6yh 4 ชั่วโมงที่ผ่านมา +27

    మంచి హృదయం ఉన్న సినిమా హీరో సోనూసూద్ సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో మనుషుల్లో దేవుడు లాంటి మనిషి సోనూసూద్

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 3 ชั่วโมงที่ผ่านมา +5

    సోనూసూధు వేరే రాష్ట్రం అయినా ఎంతో సహాయం చేసిన ధర్మ ధాత

  • @neerajnani7176
    @neerajnani7176 3 ชั่วโมงที่ผ่านมา +3

    Sonu Sood is great human being

  • @sailajahema-ue9nc
    @sailajahema-ue9nc 3 ชั่วโมงที่ผ่านมา +5

    AA కి ఇచ్చిన national అవార్డు వాపస్ తీసుకోవాలి....
    సోనూసూద్ గారికి ఇవ్వాలి...

  • @venkatasivaprasadtangirala8535
    @venkatasivaprasadtangirala8535 4 ชั่วโมงที่ผ่านมา +7

    CORRECT SONU SOOD IS GOOD

  • @BegariSantosh
    @BegariSantosh 4 ชั่วโมงที่ผ่านมา +7

    తమిళ్ హీరో లు గుడ్... బాగా సహాయం చేస్తారు...

    • @bhaskarraovacha269
      @bhaskarraovacha269 3 ชั่วโมงที่ผ่านมา

      Yes. Surya with his foundation providing free education to many poor students. Dance master Lawrence is helping many poor people and physically challenged people

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 3 ชั่วโมงที่ผ่านมา

      Em telugu vallu ra babu meeru siggu lekunda cheptaru
      1. Hood hood apudu em ichadu
      2. Vijayawada lo varadalu vaste em uchadu

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 3 ชั่วโมงที่ผ่านมา +3

    మన హీరో లకు అంత సీన్ లేదు. అది వీళ్లకు ఎప్పటికీ రాదు

  • @MohammadAjidaMohammadAjida
    @MohammadAjidaMohammadAjida 4 ชั่วโมงที่ผ่านมา +12

    సోను.....గూర్చి... అల్లు అర్జున్. ఎత. తక్కువ.. సోను.. పరాజలకు .. అపదలో.... చాలా.. సహాయం.. చేసాడు

    • @nkn987
      @nkn987 3 ชั่วโมงที่ผ่านมา

      సినిమాలు ఆడకపోతే జనాలు కూడా చూస్తారా ??

  • @vasanthakumar.b5053
    @vasanthakumar.b5053 3 ชั่วโมงที่ผ่านมา +2

    సోనుసూద్ రియల్ హీరో. కాని వెండితెరపై విలన్ గా చేస్తున్నారు
    రియల్ విలన్స్ ని వెండితెరపై హీరో లను చేస్తున్నారు

  • @shardasubhadarshini9990
    @shardasubhadarshini9990 3 ชั่วโมงที่ผ่านมา +1

    Absolutely True

  • @RaghuRaghu-ne4zk
    @RaghuRaghu-ne4zk 3 ชั่วโมงที่ผ่านมา +1

    Correct ga chepparu

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 4 ชั่วโมงที่ผ่านมา +3

    Revanth Reddy కి Cini Industry పట్లగాని, Allu Arjun పట్లగాని వ్యతిరేక భావం ఉంటె, Rs.200/- ticket ని Rs.1200/- కి అమ్ముకోమని permission ఇచ్చక పోయి ఉండేవారు కదా?
    ఒక మహిళ చనిపోవడం, అక్కడ భాద్యతా రాహిత్యం లేక పోవడం వలనే ఇంత చర్చకు దారితీసింది కదా? మరి CM గా అతను ఆ విధంగా స్పందించకపోతే, Allu Arjun కి ఏమిటి సంభందం అని సమర్థించే వాళ్ళంతా, CMకి ప్రజల పట్ల భాద్యత, గౌరవభావం లేదంటారు.
    నాలుకను తమకు అనుకూలంగా సమర్థించుచునే వారంతా, వారి భార్యగాని,అమ్మగాని, సోదరిగాని చనిపోతే రోడ్లమీద కూర్చుకుని ధర్నాలు, రాస్తారోకులు చేస్తారు.

  • @NanajiJillella
    @NanajiJillella 4 ชั่วโมงที่ผ่านมา +13

    ముక్కు సూటితో మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది👌👌👌👌

    • @javvajishyam3006
      @javvajishyam3006 3 ชั่วโมงที่ผ่านมา

      Chala bagunda ,hydra perutho house kulagodithe bagunda .yichana hamilu neravrchaka pothe bagunda

  • @TsnMurthy-df9ew
    @TsnMurthy-df9ew 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఛాన్స్ ఇస్తే ప్రతివోడు టీవీ లోకి వచ్చుడే

  • @Mallikarjunareddyveluru
    @Mallikarjunareddyveluru 3 ชั่วโมงที่ผ่านมา +1

    puspa3 free live... Revanth is puspa Allu is flower

  • @dilli-dileep642
    @dilli-dileep642 4 ชั่วโมงที่ผ่านมา +2

    రాజకీయంలో ఉండి జనాలకి మీరేం చేశారు...

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 3 ชั่วโมงที่ผ่านมา

    It's true

  • @sakiashok1907
    @sakiashok1907 4 ชั่วโมงที่ผ่านมา +2

    Tiger reventhreddy

  • @gangadhar-je9uf
    @gangadhar-je9uf 4 ชั่วโมงที่ผ่านมา +4

    సమంత చాలా మంచిది ఏబీఎన్ ఛానల్ ఎప్పుడు మంచి చెప్పుద్ది

  • @manjulavuganti2458
    @manjulavuganti2458 3 ชั่วโมงที่ผ่านมา

    sonu sood correct

  • @NajmaNajma-s6n
    @NajmaNajma-s6n 4 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏

  • @Laxmikalyanam-b81
    @Laxmikalyanam-b81 4 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రభుత్వంకు ఏదైనా విపత్తు వస్తే మరి సినిమా హీరోల దగ్గర ఎందుకు 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటున్నారు మరి. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు నువ్వు చూస్తున్నావ లేదు కదా.అసలు మీరు మీ ఇంట్లో నుండి ఒక్కరూపాయి అన్న ఇస్తారా. లేదు కదా వాళ్ళది బిజినెస్ అన్నారు కదా ఎందుకు ఇవ్వాలి. జగన్ రాజకీయ కోపంతో టికెట్ రేట్లు తగ్గించారు దానికి ఎవరు తల ఒగ్గలేదు. మీరు చేసే రాద్ధాంతం వల్ల మీకు సినిమా హీరోలకు ఏం కాదు తెలుగు సినీ పరిశ్రమ మీద బ్రతికే వేల మంది కార్మికులు, కార్మికఏతర కుటుంబాలు రోడ్డున పడుతాయి.సమస్యకు పరిష్కారం చూడాలి కానీ సినిమా పరిశ్రమమీద మొత్తం రోజుకు ఒక్కరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ కు మీకు పెద్ద తేడా ఏం లేదు.

    • @ramubtrs5948
      @ramubtrs5948 3 ชั่วโมงที่ผ่านมา

      Present MLA next your future zero

    • @Laxmikalyanam-b81
      @Laxmikalyanam-b81 3 ชั่วโมงที่ผ่านมา

      @ramubtrs5948 ఎవరికీ హీరో. ప్రజలకు సేవ చెయ్యాలి ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణ హాస్టల్లో భోజనం సరిగా పెట్టరు బాత్రూం లు సరిగా ఉండవు. అసలు స్వంత బిల్డింగ్ లే లేవు కరెంట్ ఉండదు ఫ్యాన్లు ఉండవు ఇలాంటి హాస్టల్ లు తెలంగాణ లో అన్ని జిల్లాల్లో ఉన్నాయి దాని మీద మాట్లాడు. ఇంకా వైద్యం గురించి ఒక్కసారి హాస్పిటల్ కు వెళ్ళండి చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయి 2024 లో కూడా ఇంకా ఎంత దరిద్రంగా ఉన్నాయో వెళ్లి చూడండి ఒక్కొక్క గ్రామానికి దావఖానాలు లేవు మండల కేంద్రాల జిల్లా కేంద్రాలలో అసలు హాస్పటల్ లేవు. దాని గురించి మాట్లాడు. ఈ గిరిజన ప్రాంతాలలో అయితే దిక్కేలేదు. ఉద్యోగ కల్పన గురించి మాట్లాడండి. ఒక్కో జిల్లాలో పరిశ్రమలు లేవు 2024లో కూడా యువత దుబాయ్,ఇజ్రాయిల్, సింగపూర్ దేశాలకు పోయి కష్టాలు పడుతున్నారు దాని గురించి మాట్లాడండి.రాజకీయ నాయకులు హీరోలు అస్సుల కాదు. అల్లు అర్జున్ విషయం చాలా చిన్నది ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు డేనా సమస్యలు చాలా ఉన్నాయి

  • @suresh6287
    @suresh6287 3 ชั่วโมงที่ผ่านมา

    ఎవరైనా వాళ్ళు సంపాయించినది ఎందుకు ఇవ్వాలి ? ఇప్పుడు చనిపోయిన రేవతి కుటుంబం సంపాదన 30000 , టికెట్ కి ఖర్చు పెట్టింది 6000 . ఇప్పుడు ఎవడు తగ్గడం లేదు ఖర్చు పెట్టడం లో...మళ్ళి పేదలు అని సొల్లు ఎందుకు.

  • @KPrajwal-sw5lv
    @KPrajwal-sw5lv 4 ชั่วโมงที่ผ่านมา

    1. TG who died in Gurukulas in Assembly
    45
    Why not speak about 52 students?
    Why don't they give #25 lakhs? Isn't it a stomach cut for their parents??
    Aren't they babies??
    2. 29 handloom workers suicides..
    3. 450 farmers died..
    4. 80 auto drivers committed suicide..1085 students were hospitalized due to food poisoning..
    6. Many people died in Hydra victims.. Why aren't they talked about?? Why don't they give #25??
    7. Why didn't you talk about Sai Reddy who committed suicide by writing your name in Kondareddy Palli?? Why don't they give #25 lakhs??7. Why didn't you talk about Sai Reddy who committed suicide by writing your name in Kondareddy Palli?? Shouldn't you give it to Sai Reddy's family? #25 Lakhs..
    8. A village sarpach died because of your own brother!! Why your brother was not arrested.. Why didn't he put him in jail.. A justice for your family..
    Justice for someone else

  • @SreekanthGundlapalli
    @SreekanthGundlapalli 3 ชั่วโมงที่ผ่านมา

    Floods vachinapudu cine industry help chesthunaru but politicians evarana oka paisa anna ichara

  • @NajmaNajma-s6n
    @NajmaNajma-s6n 4 ชั่วโมงที่ผ่านมา

    😭😭😭😭

  • @PREETHIPHOTOSTUDIOWEDDINGPHOTO
    @PREETHIPHOTOSTUDIOWEDDINGPHOTO 2 ชั่วโมงที่ผ่านมา

    ఒరే హావలే అల్లు అర్జున్ నీకు ఇప్పరికయినా అర్ధం అయ్యిందా పవన్ కళ్యాణ్ తో పెట్టుకొంటే ఏమిఅవుతదే

  • @dilli-dileep642
    @dilli-dileep642 4 ชั่วโมงที่ผ่านมา +1

    ముందు మీది మీరు కప్పుకోండి...

  • @ambatimallikharjunarao2769
    @ambatimallikharjunarao2769 4 ชั่วโมงที่ผ่านมา +3

    ఏయ్ నువ్వు ఎమ్మెల్యే ఎవరికన్నా సహాయం చేస్తావా చెప్పు

  • @pesalaramya8708
    @pesalaramya8708 2 ชั่วโมงที่ผ่านมา

    Vaadu chese Pani sakramangaa chesthe desaseva...

  • @MuraliKrishna-ei4dl
    @MuraliKrishna-ei4dl 3 ชั่วโมงที่ผ่านมา

    How much political leaders donated?

  • @MRadha-so2pf
    @MRadha-so2pf 3 ชั่วโมงที่ผ่านมา

    3000 ticket price

  • @rajibachu6651
    @rajibachu6651 4 ชั่วโมงที่ผ่านมา

    Studio katti school kattinattu feel indu verie pushpa

  • @RamKumar-qr3qq
    @RamKumar-qr3qq 4 ชั่วโมงที่ผ่านมา

    They pay 30% tax . Vaalu cnmas chydm valla chala mandhiki upadhi osthdhi.

  • @RaghuRaghu-ne4zk
    @RaghuRaghu-ne4zk 3 ชั่วโมงที่ผ่านมา

    Vaadu vaadi basb evvarski emi ivvati

  • @kanjaneyulu4421
    @kanjaneyulu4421 58 นาทีที่ผ่านมา

    Mee kanna ward members better

  • @RaghuRaghu-ne4zk
    @RaghuRaghu-ne4zk 3 ชั่วโมงที่ผ่านมา

    Yadava cinima indastry

  • @ps_ps593
    @ps_ps593 4 ชั่วโมงที่ผ่านมา +1

    వాళ్లు ఎందుకు చేస్తారు 😂 నువ్వు ఉండి దేనికి 😂 గాదుడులు కాస్తావా 😅

    • @MalkannaRodda
      @MalkannaRodda 4 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂

    • @kiranbolla2032
      @kiranbolla2032 3 ชั่วโมงที่ผ่านมา

      Avunu nee lanti gadudhulanu

  • @pesalaramya8708
    @pesalaramya8708 2 ชั่วโมงที่ผ่านมา

    Govt cheyalasina panulu vere vaallu cheyaalaa thikkodaa??

  • @gangadhar-je9uf
    @gangadhar-je9uf 4 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రెస్ మీట్ పెడతావ్ రేవంత్ రెడ్డి చేతకాని తను వాడికి ఎంత దమ్ముంటే చాలు ప్రెస్ మీట్ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారి వాడిని బొక్కలో చూసేయండి ఆ మెగా ఫ్యామిలీ ఊదలవద్దు

  • @PanduNarasimha19
    @PanduNarasimha19 4 ชั่วโมงที่ผ่านมา

    అసలు నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఒక చిన్న సహాయం చేసావా 🤦🤦🤦...