పవన్ కళ్యాణ్, ఆ పిఠాపురం వెళ్లి చెట్టెక్కిన రైతును కిందకు దించు.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024

ความคิดเห็น • 41

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 2 ชั่วโมงที่ผ่านมา +8

    జనంతో పనేముంది, మాకు ఈవీఎం లున్నాయి.

  • @gudipudikoteswararao8713
    @gudipudikoteswararao8713 3 ชั่วโมงที่ผ่านมา +14

    మరి గట్టిగా మాట్లాడితే మళ్ళీ "ఏదో ఒక దీక్ష" పేరుతో మాల వేస్తాడు... 😊😊😊😊 జాగ్రత్తగా ఉండండీ.

    • @gandupallisrinu1818
      @gandupallisrinu1818 2 ชั่วโมงที่ผ่านมา +3

      ఫామ్ హౌస్ లొ హీరోయిన్స్ తొ త్రివిక్రమ్ గాడి డైరక్షన్ లొ కామ దీక్ష చేస్తాడు.

    • @vst9136
      @vst9136 2 ชั่วโมงที่ผ่านมา

      Eppudu AIDS thagge deeksha sestadu 😅😅😅

  • @chandra.8755
    @chandra.8755 2 ชั่วโมงที่ผ่านมา +8

    జ్వరం వచ్చింది అండీ, ఏమిచేయమంటారు

  • @Guverache123
    @Guverache123 3 ชั่วโมงที่ผ่านมา +8

    వాడు పౌడర్ కి బానిసయ్యాక...ఇంక ప్రజలనేమి పట్టించుకుంటాడు...మన ఖర్మ ఇంతే అని AP ప్రజలు సరిపెట్టుకోవాలి...అంతే...

  • @johnyerupalli5403
    @johnyerupalli5403 3 ชั่วโมงที่ผ่านมา +12

    పాపం జనసేనా వాళ్ళు ఏడుస్తున్నారు .మావాడు డిసిఎం అయ్యాడు పొడుస్తాడు అనుకుంటే గుడి మెట్లు కడుగుతున్నాడు.గెలవకముందే ముందే నయం మాకు కొంచెం ఎంటర్టెన్మెంట్ అన్న ఇచ్చేవాడు,ఇప్పుడు అదికూడా లేదు అని ఏడుస్తున్నారు😅😅😅😅😅

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 30 นาทีที่ผ่านมา

    ఉప్మా ముఖ్యమంత్రికి వూరికే జ్వరం వస్తుంది కొంచెం టెస్టులు చేయించండబ్బా

  • @kvenkat4198
    @kvenkat4198 3 ชั่วโมงที่ผ่านมา +9

    Sir కొంచెం శివాలయంలో
    వాటర్ సంగతి చూడమని
    చెప్పండి
    నా జీవితంలో అంత అద్వాన్నంగా
    ఎప్పుడూ చూడలేదు

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @AdvocateDevi
    @AdvocateDevi ชั่วโมงที่ผ่านมา

    Pitapuram prajalu great 👍🏻

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 50 นาทีที่ผ่านมา +1

    జగన్ గారు ఓడిపోయి గేలిచాడు.
    వీళ్ళు గేలిసి ఓడిపోయారు.
    జగన్ గారు పెట్టిన తీసివేయ్య లేక,, ఇవ్వ లేక తన్నుకూస్తున్నారు క్వశ్చన్
    చివరికి జగన్ గారి మీద పడి ఏడుస్తున్నారు, రోజు..

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @sivachintala688
    @sivachintala688 2 ชั่วโมงที่ผ่านมา +2

    # Whare is package star

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 27 นาทีที่ผ่านมา

    ఎన్నికలకు ముందు ఉషారు వేరు గెలిచిన తరువాత ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబు పద్మవ్యూహంలో వున్నాడు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e ชั่วโมงที่ผ่านมา

    Safe hands power ranjer sanathin 😂😂😂

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 ชั่วโมงที่ผ่านมา

    ఈయన తాటి చెట్టు ఎక్కినట్లు ఉన్నాడు.

    • @chintalapuisambireddy3639
      @chintalapuisambireddy3639 47 นาทีที่ผ่านมา

      తాటి కాయల టైమ్ ఐపోఇంది, ఏడుపే మిగిలింది..

  • @kommuanilkumar777
    @kommuanilkumar777 2 ชั่วโมงที่ผ่านมา +5

    గొర్రె పురాణం సినిమా చూడండి ఖాళీగా ఉన్నప్పుడు

    • @RameshBob
      @RameshBob 2 ชั่วโมงที่ผ่านมา +3

      బర్రె పురాణం నడుస్తోంది చూసిన సినిమా మళ్ళీ చూడాలి అనుకుంటే ఎన్టీఆర్ చివరి ప్రెస్స్ మీట్ ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించేలా ఉంది

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy ชั่วโมงที่ผ่านมา

      I haven't heard that movie name,

  • @nathrao63
    @nathrao63 44 วินาทีที่ผ่านมา

    నిన్నటి వరకూ మెట్లు ఎక్కి దిగి మా పవన్ అన్న మంచాన పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు చెట్టు ఎక్కి ఆ మనిషిని ఏమి దించుతాడు లే బ్రో. మళ్ళీ బాబు గారి నుంచి స్కిట్ రెడీ అయ్యే వరకూ రెస్ట్ తీసుకొని.

  • @selvarajsadanapalli371
    @selvarajsadanapalli371 2 ชั่วโมงที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని జాగ్రత్తగా చూస్తున్నారా వింటున్నారా మావాడు వస్తే మొత్తం మారిపోద్ది సస్యశ్యామలం అయిపోతుంది అందరి జీవితాలు మారిపోతాయి రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి అన్నారు కదా ఏమైంది ఏమైనా మార్పు ఉందా 100 రోజుల పాలనలో వంద మానభంగాలు 100 హత్యలు ఇసుక దోపిడి వరద నష్టం దోపిడి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇదేనా మీరు చెప్పిన మార్పు ఇదేనా మీరు కోరుకున్న మార్పు పవన్ కళ్యాణ్ రావాలి ఒక్కొక్కరి తాట తియ్యాలి అన్నారు కదా ఏం జరుగుతుంది బ్రదర్ సమాధానం ఇవ్వండి ఎవరైనా ప్రజలకు సంజాయిషీ చెప్పుకోండి మేం పొరపాటు పడ్డాం అందరిలాగే మా నాయకుడు కూడా అని చెప్పండి

    • @kvssiva3967
      @kvssiva3967 2 ชั่วโมงที่ผ่านมา

      Chaccha chaamalam....

    • @selvarajsadanapalli371
      @selvarajsadanapalli371 ชั่วโมงที่ผ่านมา

      @@kvssiva3967 😂😂😂

  • @purnachandraraobulla9364
    @purnachandraraobulla9364 2 ชั่วโมงที่ผ่านมา

    Ameer bhai,
    Yours is a flinty heart .
    Why don't you understand his health problem.You have no mercy.He comes out only when deposited Rs 2 crores on his account per a day towards remuneration.