మీలో దాగిఉన్న అద్బుత శక్తులు-Epic Episode

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 553

  • @singotamgurumurthyellala8010
    @singotamgurumurthyellala8010 3 ปีที่แล้ว +8

    నాకు చాలా బాగా నచ్చింది చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు థాంక్యూ

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +136

    ఆత్మజ్ఞానం కలగాలంటే ధ్యానం విపరీతంగా చేయాలి 🕉️🙏🙏

  • @reddysirichandu
    @reddysirichandu 3 ปีที่แล้ว +52

    చాలా అద్భుతంగా చెప్పినారు... మన జీవితంలో తెలియని ఎన్నో రహస్యాలు మీరు తెలియజేశారు చాలా ధన్యవాదాలు... ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది చాలా సంతోషం...🙏

  • @KYDRAWS25
    @KYDRAWS25 3 ปีที่แล้ว +33

    Plsss... Bro make vedio about how to do perfect meditation ,
    Ee vedio chuse valaku kuda perfect meditation kavali ante e comment ni like cheyandi.

  • @srkshorts5853
    @srkshorts5853 3 ปีที่แล้ว +2

    Excellent fantastic marvelous video

  • @pondunarayanarao6010
    @pondunarayanarao6010 3 ปีที่แล้ว +10

    ఒక మహా అద్భుత విషయం గురించి చాలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు సోదర

  • @chlingam4246
    @chlingam4246 3 ปีที่แล้ว +2

    మీ వీడియో వల్ల మనిషికి వుండే శక్తి గూర్చి తెలిసింది, కొందరు మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతారు వారివల్ల దేశంలో ఈ పరిస్తితి. మీరు చెప్పిన విషయాలు వేదం లో కూడా ఉన్నదని ఇప్పుడు ఇప్పుడే యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నాము, వేదం కుడ్ ఒక పాఠ్యాంశం గా వస్తుంది అప్పుడు తమ ఆత్మ గూర్చి తెలుసు కుంటారు.

  • @anjannak7340
    @anjannak7340 3 ปีที่แล้ว +1

    ధన్యవాదములు, అద్భుతమైన ప్రసంగం. చక్కటి వివరణధన్యవాదములు.

  • @veeraphani1525
    @veeraphani1525 3 ปีที่แล้ว +9

    నేను 3 years నుండి simply fide kundalini yoga meditation చేస్తున్నాను. మీ ఛానల్ చాలా useful sir.
    Thank you

  • @nandhakishorekishore1743
    @nandhakishorekishore1743 3 ปีที่แล้ว +6

    Superb bro. త్రైతతసిద్ధాంత భగవద్గీతలో ఆత్మజ్ఞానం సంపూర్ణముగా ఉంది.ఒకసారి చూడగలరు.

  • @somashekarsomashekar3840
    @somashekarsomashekar3840 2 ปีที่แล้ว +1

    👌👌👌 ಅದ್ಭುತವಾದ ಮಾಹಿತಿ ಸರ್ ನಮ್ಮ ಪೂರ್ವಜರು ನಿರ್ಮಿಸಿರೋ ಜ್ಞಾನ ಹೀಗ ಕಾಣೆಯಾಗಿದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಶ್ರೇಷ್ಠ ಅನ್ನೋದನ್ನು ಈ ವಿಡಿಯೋ ಮೂಲಕ ತೋರಿಸಿದ್ದಿರಿ ಧನ್ಯವಾದಗಳು ಸರ್... 💙 🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +96

    కేవలం కేవలం మన హైందవ ధర్మంలో మాత్రమే అతేంద్రియా ,మంత్రిక, తాంత్రిక మహా శక్తులు కలిగే అద్భుతమైన బీజా అక్షరాలు మంత్రాలు ఉన్నాయి..!!

    • @kollojiabhi7455
      @kollojiabhi7455 3 ปีที่แล้ว +2

      Great video bro

    • @venkatsurya128
      @venkatsurya128 3 ปีที่แล้ว +2

      Yes

    • @Mohansai03
      @Mohansai03 3 ปีที่แล้ว +3

      అవును బ్రో మీరు చెప్పేది కరెక్ట్ జై సనాతన ధర్మ 🚩

    • @ravikiran5154
      @ravikiran5154 3 ปีที่แล้ว +1

      Yes ❤️🙏🤩😍

    • @srikarmawa629
      @srikarmawa629 3 ปีที่แล้ว +1

      Picchi peaks lo undhi bayya niku

  • @atprural4228
    @atprural4228 3 ปีที่แล้ว +31

    Love your voice ❤❤

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 หลายเดือนก่อน

    చాలా అధ్భుతంగా వివరించారు. అభినందనలు, ధన్యవాదాలు

  • @avinay2627
    @avinay2627 3 ปีที่แล้ว +10

    You said the real power of meditation🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

  • @Myvedios3085
    @Myvedios3085 3 ปีที่แล้ว +8

    Spritual knowledge is very important to us, thank u thanks to universe

  • @brilliantbhaskar8766
    @brilliantbhaskar8766 3 ปีที่แล้ว +22

    ఇది ఇలాంటి content మనకు కావాలి

  • @apexinternational9302
    @apexinternational9302 2 ปีที่แล้ว +4

    EXCELLENT INFORMATION - SELF KNOWLEDGE ,THANK YOU

  • @Navya143
    @Navya143 3 ปีที่แล้ว +48

    exactly sir manaku telisi konni, theliyakunda konni powers manathone vuntai avi gurthinche power andariki vundav😊.yoga kantae mundhu cheyalsindhi nammakam vunchali powers medha

  • @devimaheshwarreddy210
    @devimaheshwarreddy210 3 ปีที่แล้ว +12

    Amazing and 💯 True
    Usage of Energy is important
    🙌🙌🙌🙌🙌🙌

  • @chejarlapraveen2062
    @chejarlapraveen2062 3 ปีที่แล้ว +1

    Meeru cheppe preathi maata oka kattilaga unai....super

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 ปีที่แล้ว +2

    nice brother endukante ma thatha garu nenu chinnapudu neella meda padava lagi theluthu vellevadu avi memu navvukune vaallam nenu koncham vayasu unte avi nerchukune vaadini

  • @kumbhagopi2340
    @kumbhagopi2340 3 ปีที่แล้ว +2

    చాలా impresse gaa undhi

  • @lalsaheb8847
    @lalsaheb8847 หลายเดือนก่อน

    Excellent video,thank you somuch

  • @shivapoola
    @shivapoola 3 ปีที่แล้ว +21

    Epic Episode ❤️

  • @SK-qk2ky
    @SK-qk2ky 3 ปีที่แล้ว +13

    Disclaimer : Think Deep voice addiction 🔥

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว +1

    నాకు థర్డ్ eye ఆక్టివేట్ లోనే ఉంటుంది కాకపోతే సాధారనంగానే ఉంటాను పరిస్థితులు ఇబ్బందిగా ఉంటే అప్పుడే దానిని పరిష్కరించే నాలెడ్జి నాకు వస్తుంది అలాగే నుదిటి లో ఒక రకమైన పవర్ వస్తుంది ఎవరైనా నన్ను మోసం చేయాలని చూస్తుంటే నాకు వారి చేష్టలు నచ్చవు వెంటనే కోపం వస్తుంది వారి మాటలు నమ్మకం కలుగవు అయినా నమ్మిస్తే మాత్రం వారికి ఏదో ఒక దెబ్బ తగులుతుంది కాని నేను ఏదోలా సేవ్ అవుతాను 😜పరిసరాల మార్పు, ఎదుటి వారి మనసులోని భావనలు అర్ధం అవుతాయి నిజమే కాని ఇది ఒక్క ధ్యానం తో మాత్రమే సాధ్యం కాదు దీనికి నేను ఎన్నో సాధనలు చేశాను కాని చాలా తక్కువగానే చేశాను నేను ధ్యానం నా 12 యేట నుంచి మొదలు పెట్టాను ఇంకా చెప్పాలంటే మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు ధ్యానం చేసేది కాబట్టే నాకు ఆ పవర్ వచ్చిందనిపిస్తుంది ఎందుకంటే నా తర్వాత పుట్టిన మా చెల్లికి కూడా ఇటువంటి పవర్ ఫుల్ ఆలోచనలు చెయగలదు అయితే నేను నా 21 వ యేట ప్రతిరోజూ సాయంత్రం గుడికి వెళ్లి ధ్యానం చేసుకునే వాడిని ముందు అక్కడ 7 రోజుల వరకు పిరమిడ్ ధ్యాన క్లాసులకు అటెండ్ అయ్యేవాణ్ణి కాని తర్వాత నేను రోజు గుడికి వెళ్ళేవాణ్ణి నాన్వెజ్ తిన్నప్పటికి, స్నానం చేయకున్నప్పటికి గుడికి వెళ్ళేవాణ్ణి,ఎటు తిరిగి 41 డేస్ చేయాలని చేసే వాడిని కొన్నిసార్లు గుడి లోని దీపం పై ద్రుష్టి పెట్టి ధ్యానం చేసే వాడిని, కొన్నిసార్లు ప్రాణాయామమ్ చేసి ధ్యానం చేసేవాడిని ఇలా ప్రాణాయామ ధ్యానం తర్వాత నాకు సుషుమ్న నాడి లో కదలికలు వచ్చేవి అయినా అలాగే చేశాను కొన్ని రోజులకు ధ్యానం చేయకున్నా, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటే చాలు నాడి కదలికలు జరిగేవి అయితే ఒక్కసారి దసరా నవరాత్రులు వస్తే అప్పుడు ధ్యానం చేసుకొని పోయి అమ్మవారితో నాకు నీవు దర్శనంఇవ్వాలి అన్నాను అంతే అనుకోకుండా ఆరోజు బాలత్రిపుర సుందరి అవతారం అయితే అప్పుడే ఉదయం అవుతుంది 6 గం సమయంలో కల కాదు లైవ్ లో అందరు లేచారు కాని నేను అలాగే కళ్ళు మూసుకొని పెద్దగా నిద్రలో లేను అయినా కళ్ళముందు ఒక చిన్న పాప నిలబడి కనిపించింది వెంటనే నేను అమ్మ నేను ఈవిదంగా కనిపించమని అడుగలేదు నాకు ఆధ్యాత్మికంగా కనపడు అని అడిగాను ఎందుకంటే నేను బ్రహ్మంగారి ఆత్మకు సంబందించిన పాటలు చిన్నప్పటి నుంచి బాగా వినే వాడిని అయితే నేను అలాగే కావాలని ఉండేది అయితే ఆపాప వెళ్ళిపోయి వెంటనే థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది ఆ వెంటనే పర్పుల్ కలర్ లో శ్వాసను పైకి ఎవరో గుంజుతున్నట్లు అయింది సహస్ర దళాలు పర్పుల్ కలర్ లో నిండిపోయింది అప్పుడు నాకు భయం వేసి శ్వాసను కిందికి రావడానికి ములుగుతూ విడుస్తున్న ఈ విదంగా వెంట వెంటనే మూడుసార్లు జరిగింది తర్వాత సాధారణ స్థితికి వచ్చేసాను అలా మళ్ళీ ఒకసారి 4సం ల తర్వాత జరిగిందిలే కాని అప్పటి నుంచి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటే చాలు థర్డ్ ఐ వెంటనే ఆక్టివేట్ లకి వచ్చేస్తుంది ఆ తర్వాత ధ్యానం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది నేను నిద్ర పోతున్నానో లేకపోతే ధ్యానం చేస్తున్నానో ఒక్కోసారి నాకే అర్ధం కాకపోయేది అప్పుడప్పుడు ధ్యానం చేసేవాణ్ణి కాని ఇప్పుడు పెళ్ళి అయింది నేను కొంచం ధ్యానం చేయలేక పోతున్నా కాని నీవురు కప్పిన నిప్పులా ఉంటుంది నా థర్డ్ ఐ ఇలాంటివి చాలా విషయాలు జరిగాయి అయితే ముందు ప్రాణాయామమ్ కచ్చితంగా రోజు చేస్తుండాలి అది ఒక పద్దతిలో ఏవిదంగా చేయాలి అనేది జీవ బ్రహ్మక్యం అనే పుస్తకం లో వివరంగా ఉంది చివరగా చాలా ముఖ్యమైనది పై సాధనలు సాధ్యం కావాలి అంటే ముక్యంగా మన శరీరం మనం చెప్పినట్లు వినాలి గుణాలు సాత్వికంగా ఉండాలి అంటే 90 % సాత్విక గుణాలు ఉండాలి 100% ఎవ్వరికి సాధ్యం కాదు 99% వరకు సాధ్యం అవుతుంది కాబట్టి గుణాలను ఎంత అదుపులో ఉంటే అంత లాబాలు వస్తాయి అప్పుడు కొంచెం చేసిన కోటి రేట్లు ఫలితాలు సాధించవచ్చు 💪🙏🙏🙏👍

  • @prasanthipilli2070
    @prasanthipilli2070 3 ปีที่แล้ว +2

    Tq so much annaya 😊 mee maatalu vintunte meditation meedha oka clarity vachindhi. Cheyyali ane interest kuda increase avthundhi.

  • @sateeshvulli8638
    @sateeshvulli8638 2 ปีที่แล้ว +1

    అన్నా నీ voice ని బీట్ చేసే voice వుంటే వాడికి Life time settlement ఇవ్వచ్చు .. super voice అన్న నీది exllent

  • @kannadivya605
    @kannadivya605 2 ปีที่แล้ว

    E video chusina tarvata chaala kaalam vaste chesam anipistundi thank you

  • @Srikanth-ut3lu
    @Srikanth-ut3lu 3 ปีที่แล้ว

    Good information
    Greater Parson
    Thank you

  • @rameshd9305
    @rameshd9305 ปีที่แล้ว +1

    Super ❤

  • @posubabu5513
    @posubabu5513 3 ปีที่แล้ว +6

    అన్నా మీ వాయిస్ సూపర్ మీ వాయిస్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది 🌹❤🌹

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 ปีที่แล้ว +1

      అయితే విను... వినాలనిపిస్తే !!
      ఛానెల్ ఓపెన్ చెయ్ ఇంకా చాలా ఉంటాయి వీడియోలు.. ఏంది అర్థమైంద !! విను ఓపికగా... వినకపోతే గుద్దలో పెట్టి తంత!!

  • @raghunathareddybudideti3401
    @raghunathareddybudideti3401 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సర్ ...?

  • @srinupati9248
    @srinupati9248 3 ปีที่แล้ว +7

    ఇలాంటి వీడియోస్ ఇంకా చేయి బ్రదర్ 👍👍👍use aithay

  • @bejjankimaniteja4534
    @bejjankimaniteja4534 3 ปีที่แล้ว +2

    Wow, Wonderfull video do more videos like this

  • @jayarajj650
    @jayarajj650 3 ปีที่แล้ว

    Thanks for Valueble information

  • @Rider-t6r
    @Rider-t6r 7 หลายเดือนก่อน +2

    I believe meditation is very powerful

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 3 ปีที่แล้ว +3

    అవును, మీరు చెప్పేది సరైనది.

  • @telugustatuschannel2464
    @telugustatuschannel2464 3 ปีที่แล้ว +2

    I love your channel bro

  • @babus8587
    @babus8587 3 ปีที่แล้ว

    ఇప్పటికి correct దారికి వచ్చారు bro ..pls keep continue in this path...

  • @ankammarao2774
    @ankammarao2774 ปีที่แล้ว +1

    అహం బ్రహ్మోస్మి. కూడా ఇదే చెప్పింది

  • @ajaysimmy
    @ajaysimmy 3 ปีที่แล้ว

    Super information thankyou very much

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 3 ปีที่แล้ว

    Yes your a correct sir good information thankyou very much

  • @ShyamSundar-vn2nm
    @ShyamSundar-vn2nm 2 ปีที่แล้ว

    Chaala adbhutangaa chepparu... 🌍

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +13

    🕉️ 🙏🙏🙏
    *ఓం నమః శివాయ*

    • @Mohansai03
      @Mohansai03 3 ปีที่แล้ว +2

      బ్రో లాస్ట్ వీడియో మీరు కామెంట్ చేసారు కదా డైలీ ధ్యానం చేస్తారు అని process ఏంటో చెప్పగలరా అంటే ఎలా,స్టార్ట్ చేయాలి,ఎం చేయాలి plzzz

  • @sandeepkadari2215
    @sandeepkadari2215 3 ปีที่แล้ว +3

    Really chala chala informative bro..keep it up nduku ante meditative mind can explore any thing in this universe but e janalaki teliyadhu....thanks bro asalu ilanti matter cheppinandhuku

  • @Vishwa_karman
    @Vishwa_karman 2 ปีที่แล้ว

    అద్భుతమైన సందేశము 🙏🙏🙏

  • @shouryangroups4262
    @shouryangroups4262 3 ปีที่แล้ว +3

    Excellent information and mind blowing vedeo bro 🙏🙏🙏🙏🙏

  • @psastudios138
    @psastudios138 3 ปีที่แล้ว +1

    super explanation

  • @saitejaduggi
    @saitejaduggi 3 ปีที่แล้ว +3

    Back to back videos from think deep

  • @sammusameer3860
    @sammusameer3860 3 ปีที่แล้ว

    Very good information suberbbb👏👏👏👏

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 2 ปีที่แล้ว +1

    చాల అధ్బుతం....!

    • @baburao3001
      @baburao3001 2 ปีที่แล้ว

      Very good message. In particular. to. Meditators. ,Babu Rao. Katragadda

  • @kvramana128
    @kvramana128 3 ปีที่แล้ว +1

    Great video with good voice, thank you🙏

  • @oshonag3906
    @oshonag3906 3 ปีที่แล้ว +7

    I will request video on meditation in scientific way.

  • @viratkohlifans5466
    @viratkohlifans5466 3 ปีที่แล้ว +8

    Voice is magic

  • @surendartgvloogs748
    @surendartgvloogs748 3 ปีที่แล้ว +4

    జై హైందవ ధర్మం 🙏🚩

  • @akkiramcharan2799
    @akkiramcharan2799 3 ปีที่แล้ว +3

    Super information is correct 😊

  • @meraj11511
    @meraj11511 3 ปีที่แล้ว

    Eee topic Naku chala nachindi.
    And miru chepindu nijam bro.
    eeee topic kosam inka depth ga explain cheyandi plz

  • @gulzarbegumshaik4722
    @gulzarbegumshaik4722 ปีที่แล้ว +1

    Thanku so much brother

  • @uday3091
    @uday3091 3 ปีที่แล้ว +1

    One of the best video from your collection really appreciated

  • @seenu8885
    @seenu8885 2 ปีที่แล้ว

    Thank you sir
    Thank you universe 🙏🙏🙏

  • @PURELOFI07
    @PURELOFI07 3 ปีที่แล้ว +3

    USEFUL CHANNEL IN TH-cam

  • @bapirajukallakuri7374
    @bapirajukallakuri7374 3 ปีที่แล้ว +2

    Wonderful video, well explained

  • @mahenderkamalgidda7293
    @mahenderkamalgidda7293 3 ปีที่แล้ว

    Really wonderful thank you sir 👍

  • @shashidevarkonda9781
    @shashidevarkonda9781 2 ปีที่แล้ว

    Bayya mamuluga ledu it's amazing message it's really really good we want more videos bayya thank you so much

  • @telugustatuschannel2464
    @telugustatuschannel2464 3 ปีที่แล้ว +1

    Bro I am impress bro really amazing channel

  • @PernetiBR53
    @PernetiBR53 3 ปีที่แล้ว +2

    Nice video 👌

  • @lavanyajeedi582
    @lavanyajeedi582 3 ปีที่แล้ว +1

    I truly believe it because I know some stories of swamy vivekananda thanks for this post really really I like it bro thank you once again

  • @Animevfx01
    @Animevfx01 3 ปีที่แล้ว +2

    I think this is real,thank u for given this information.

  • @bhaskarrao4270
    @bhaskarrao4270 2 ปีที่แล้ว

    I'll try,superb video love super powers!!!😊😊😊

  • @pharmaaruna5875
    @pharmaaruna5875 3 ปีที่แล้ว

    Video is very interesting and amazing 👏👏👏👏👌👌👌👌

  • @telugugamerff7375
    @telugugamerff7375 3 ปีที่แล้ว +6

    TEACHER:WHAT IS YOUR POWER
    THINK DEEP:MY VOICE

  • @mvasu143123
    @mvasu143123 3 ปีที่แล้ว

    Wonderful information thank you sir

  • @beripallilakshman9940
    @beripallilakshman9940 3 ปีที่แล้ว +2

    Bro baga chadhuvukovadaniki konni tips ivvu bro pls

  • @theteja369
    @theteja369 3 ปีที่แล้ว +3

    Do more episodes on this anna I hope love uuuuuuuu

  • @pharmaaruna5875
    @pharmaaruna5875 3 ปีที่แล้ว

    Your video's teach about knowledge 👌👌👌👌👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @dnr662
    @dnr662 2 ปีที่แล้ว

    Hai.... Visvam....baga.chepinaru
    ..enka....elantivi.... Cheppandi. Bro

  • @bharathreddy5982
    @bharathreddy5982 3 ปีที่แล้ว

    Chala baga chapavu anna. Nevu great anna

  • @Rameshyadav-dc9gx
    @Rameshyadav-dc9gx 3 ปีที่แล้ว +3

    Next level video❤
    Everything is possible 💯

  • @gouthamkumar2580
    @gouthamkumar2580 3 ปีที่แล้ว +1

    Wow bro very useful 🙏🙏🙏

  • @mr.naveenkumar88
    @mr.naveenkumar88 3 ปีที่แล้ว +5

    Bro your voice is amazing bro vintu unte Inka vinali anipistundhi bro keep going on

  • @ompranav9014
    @ompranav9014 3 ปีที่แล้ว +7

    The main power of body is mind,the mind can also unlock the more powers we can't imagine that

  • @MrVamseemohan
    @MrVamseemohan 2 ปีที่แล้ว

    Superbly explained

  • @pharmaaruna5875
    @pharmaaruna5875 3 ปีที่แล้ว

    Thank you for telling us 🙏🙏👌👌👌👌👏👏👏👏

  • @rameshraju1717
    @rameshraju1717 3 ปีที่แล้ว

    Great information👍👍👌👌👌👌

  • @rajeshthummala8376
    @rajeshthummala8376 3 ปีที่แล้ว

    Wonderful information
    Thank you 🙏

  • @unlimitedentertainment5215
    @unlimitedentertainment5215 3 ปีที่แล้ว

    అద్భుతమైన వీడియో

  • @imandhivenkatakrishnabhask9207
    @imandhivenkatakrishnabhask9207 2 ปีที่แล้ว

    Very good information about Super natural powers

  • @vive559
    @vive559 3 ปีที่แล้ว

    nice motivational and inspirable message to us

  • @mohamadhussaina8008
    @mohamadhussaina8008 2 ปีที่แล้ว

    Thanks to universal thanks vishwam 🙏🙏💐🙏💐

  • @rubenshreedhar5846
    @rubenshreedhar5846 3 ปีที่แล้ว

    Most valuable channel...Thank you sir...🙏

  • @nagamravishankar8080
    @nagamravishankar8080 3 ปีที่แล้ว +2

    Excellent content nice video voice super 😊😊😊😊

  • @vennuumamaheshwari7455
    @vennuumamaheshwari7455 3 ปีที่แล้ว +3

    E powers ni gain cheyyalante manam mana life lo max enni years, entha time, meditation ki ketayinchali???????,,,,,, and manam padukunaapudu mana aathma ekkadakuluthundi?????? Thank you andi ❤❤❤

  • @jayadeep8318
    @jayadeep8318 2 ปีที่แล้ว +1

    10:50 after ❤️❤️ real 👌fact

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 3 ปีที่แล้ว

    Shabhash ilanti vedios cheyyandi manchi vishayanni teliya parichinanduku kruthagnatalu 🙏🙏🙏🕉️🚩

  • @anjalijammula7892
    @anjalijammula7892 3 ปีที่แล้ว +1

    Super wow amazing

  • @kdsgaming5092
    @kdsgaming5092 3 ปีที่แล้ว +1

    Super bro

  • @sunstarstories5723
    @sunstarstories5723 3 ปีที่แล้ว +11

    Thing Deep anna Face rivel please like ❤️❤️

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 2 ปีที่แล้ว +1

    మాటలు లేవు ఇక అన్న నీ వాయిస్ సూపర్ నీ వీడియోస్ సూపర్ సూపర్ సూపర్ లవ్ యు అన్న నీ వాయిస్ అలాగే BGM వింటుంటే వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. 👏👏👏👏🤩😍🤩🥰💐💐💐