బాలు గారి పాటలే కాదు.. మాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మాటల్లోనూ సరిగమలు పలికించగలిగే వ్యక్తి బాలు గారు వందేమాతరం గారికి వందనాలు మీ మనసు లాగే మీ సంగీతం కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది రమ్య గారి స్మైల్ 👌👌👌❤️❤️❤️
ఈ సాంగ్ లో రమ్య బెహరా ఉదయం, సాయత్రం అంటే ఎలా ఉంటాయి అన్నప్పుడు s.p balu సర్ స్మైల్ ఇంకా రమ్య స్మల్ నాకు సూపర్ గా నచ్చింది సో ఈ సాంగ్ నీ 35 టైమ్స్ చూసాను
ఇప్పటి జనరేషన్ కి ఇలాంటి పాటలు వినడానికి యూటూబ్ దేవుడు ఇచ్చిన వరం బాలు గారు మీ పాటలు వింటూ చూస్తూ పెరిగాము నాకు మీ పాటలంటే వర్ణించలేను పదాలు చాలవు ఆ దేవుడు మీకు ఆ గానం ఇచ్చాడు మీ సంగీతం వింటుంటే పరలోకానికి విహరించడానికి వెల్లినట్టు ఉంటుంది సార్ .......
udayam sayantram antare avi ela vuntay ani Ramya garu amayakam adagadam Balu garu navithe Ramya garu siggu padadam e performance ki best moment.sooooper Andi.i love both of your voices
Sir Balu garu miku thanku ane padam chala chinnadi sir. Intha manchi songs echina miku memu em ichi runam thirchukogalam sir... Really hat's off sir 👏 Ramya garu miru kuda chala Baga paduthunaru madam very good keep it up 👏
బాలు గారు పాట పాడుతుంటే చెవిలో అమృతం పోసినట్టు,లోకాన్నే మరిచి పోయి వింటు ఉంటాము ఎంత అద్భుతమైన voice ❤ బాలు గారు మళ్ళీ మనకోసం పుట్టాలి😢 ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నం😢😢😢
A very very sweet, innocent looking but brilliantly talented, born to sing songs in her mother tongue (?.. Hope I am right in this..) Telugu as I find she is so adapt like a duck taking to water.. All the best to her.. May she win numerous National awards too as the best play back female singer... And Late SPB.. Thanks for enriching our life for with such brilliance... Rest in Peace.. You are still with us...
Ramya you are one of the man made artificial science of architecture and pronounciation of the song is super give freedom to Ramya while singing the songs
మల్లెపూలు ఎంతగా ఆకర్షి స్తాయో..అంతకంటే ఎక్కువగా వాటి గుబాళింపు స్త్రీ..పురుషులను కట్టి పడేస్తాయి..అలాగే రమ్య బెహ్రాన్ ముఖారవిందం..ఆమె నవ్వే నవ్వుల పువ్వులు మల్లెలతో పోటీపడి మౌషుల మనసులను దొచ్చేస్తున్నాయి..సంగీతము..బాలు గారి గొంతు వెరసి ఆ పాటను మరింత వన్నెలొలక.బోసినట్లుగా యున్నది.
ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలు ఎన్ని వేదానులున్న ఎలాంటి సమస్యలున్నా డబ్బులు ఉన్న లేక పోయిన రెండు తప్పవు పుట్టుక చావు అనేది తప్పదు కాబట్టి దేనిని ఆలోచించకుండ ఇలాంటి పాటలు వినండి జీవితం హాయిగా సాగించండి
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్ అవి ఎలా ఉంటాయ్ బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా దిగులు రంగే హా హా నలుపు అనుకో హా హా ప్రేమ పొంగే హా హా పసుపు అనుకో హా భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయ్ మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలిక ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా నీలో నవ్విన ఆశలు నా చలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే ఇలవు నీవే హా హా రవిని నేనే హా హా కలువ నీవే హా హా శశిని నేనే హా ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
Ramya you are a well organised that I don't have any doubts in identifying the mistakes I didn't found even a single mistakes while singing the songs the morrality of songs is depends on face glamour of the songs
Ramya is a perfect singer, rare combination of beauty n talents..I am north Indian n don't know telugu but I love this song. can sing few lines of this song..how to get the lyrics of this song in English..regds
@@harikrishanamanchuneni2068 ఓరి నీయక్కా కుత్తానీ కుక్కలు దెంగా. నేనీ చెప్పింది ఈ వీడియోలో ఉన్నారని. ఈ సినిమా డైరెక్ట్ చేసినోడి పేరు కాదు నేను చెప్పింది.
Lief 💅Bowing humbly cordial gratitude to Balu Gaaru..Excellent rendition by both of you and I close my eyes listen to your rendition.This video honestly touched my heart .Venerable Ramya Gaaru who has taken keen interest and fantastic dedication of this beautiful song.Moreover your fabulous seldom voice lead straight to a life of brimming and good health with harmony.See you a good one 🙏.
ఎప్పుడు స్వరానికి అభిషేకం తప్ప నిలబడినీరాజనాలు పలకడం కూడా మీ అందరికీ తెలుసని నాకు తెలిసిపోయింది కాబట్టి సుమధురమైన మరియు సూక్ష్మమైన అనేక ఆ........త్మల అందరికీ కూడా😘❤️👍🙏🎉☮️(🔥) ఏం పర్వాలేదు ఎర్ర గీత ఎగిరిపోను గాక తెల్లగీత తెలుసుకుంటూ వచ్చును గాక
బాలుగారు ఇలా పాడుతు కళ్ళముందు కనిపిస్తే మీరు లేరన్నవిషయము జీర్ణించుకోలేక పోతున్నాం సార్...😢.
అయితే నువు కూడా చచ్చిపో🤣
Balu lanti durmaargudu 1000 years ki oka saari pudatharu.nuvvu levanna nizam........
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
YES
ఈ సాంగ్ లో రమ్య బెహరా ఉదయం,సాయంత్రం అంటే ఎలా ఉంటాయి అన్నప్పుడు sp balu స్మైల్ ఇంకా రమ్య స్మైల్ నాకు చాలా చాలా నచ్చింది 50టైమ్స్ చూసాను
రంగుల్ని, కాలాలని భావాలతో అద్భుతంగా చెప్పిన సిరివెన్నెల సీతారామ శాస్త్రీ గారికి నమస్కారం!
piasvasul
Super
Gurukiran
Murali Kancham 143
@@mugathisekhar7939 Assa gryphon journey oogenes
తెలుగు,కన్నడ,తమిళం, మలయాళం, హిందీ,బెంగాలీ,పాటలను అనర్గళంగా పాడేవారు మా బాలు గారు.
Yesssssss
Balu garu lekapodam manaki teerani lotu
Mana Legend Singer Mari Puttaru Memmulani Vadilesi Vellipoyaru TV Chudalani Leadu Eadusthunnam Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku Poyndi
@@vanisri8180 badhapadaku mali vastaru varyarupamulo
Anargalanga ante enti anna
బాలు గారి పాటలే కాదు.. మాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
మాటల్లోనూ సరిగమలు పలికించగలిగే వ్యక్తి బాలు గారు
వందేమాతరం గారికి వందనాలు
మీ మనసు లాగే మీ సంగీతం కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది
రమ్య గారి స్మైల్ 👌👌👌❤️❤️❤️
సూపర్
ఈ సాంగ్ లో రమ్య బెహరా ఉదయం, సాయత్రం అంటే ఎలా ఉంటాయి అన్నప్పుడు s.p balu సర్ స్మైల్ ఇంకా రమ్య స్మల్ నాకు సూపర్ గా నచ్చింది సో ఈ సాంగ్ నీ 35 టైమ్స్ చూసాను
❤
@@SantuKakkari-pb2htjoj
Hi
❤❤❤❤❤❤❤
That is the really magic smile
ఇప్పటి జనరేషన్ కి ఇలాంటి పాటలు వినడానికి యూటూబ్ దేవుడు ఇచ్చిన వరం బాలు గారు మీ పాటలు వింటూ చూస్తూ పెరిగాము
నాకు మీ పాటలంటే వర్ణించలేను పదాలు చాలవు ఆ దేవుడు మీకు ఆ గానం ఇచ్చాడు మీ సంగీతం వింటుంటే పరలోకానికి విహరించడానికి వెల్లినట్టు ఉంటుంది సార్ .......
Balu is god of music
🌹🙏.
Exactly it's my boon
💐 బాలు గారు పాడుతుంటే మైమరచి పోతాం కదా ! అలా ఎంత సేపు అయిన నోరెళ్ళబెట్టి చూస్తుంటాము.. 😭😭😭😭😭😭😭miss you balu garu 😭
1980s...suseela janaki,
1990s....chitra
2000s....sunitha
2014s....RAMYA DARLING
Yes
Kadhu
Yess bro
Anjana soumya
Yes.... Devatha
రమ్య గారు మీ నవ్వు చాలా బాగుంది
❤️❤️❤️
@@leelaprasadsuvvada3892 😂
@@leelaprasadsuvvada3892 ggg
@@leelaprasadsuvvada3892 yyyuuuuu
@@leelaprasadsuvvada3892 jjuy65
పాటతో పాటు రమ్య గారి నవ్వు ఎంతో అందాన్ని తెచ్చింది
udayam sayantram antare avi ela vuntay ani Ramya garu amayakam adagadam Balu garu navithe Ramya garu siggu padadam e performance ki best moment.sooooper Andi.i love both of your voices
Super
Yes
Mee kallu chala bagunnai Andi Ramya Garu ❤❤❤❤
బాలు గారు గానగంధర్వుడు, అయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది
Any repeated viewers for Ramya's lovely smile ?
Yes, I watched this song only for Ramya maybe hundreds of times
@@karuturirani1121 Me too.. gorgeous smile she has :)
Bm
Yes
Yes so quet
రమ్య మేడం నీ నవ్వు చాలా బాగుంది
ఆ snare కి reverb ఎఫెక్ట్ 👌👌... జై వందేమాతరం శ్రీనివాస్ garu ❤️❤️❤️... బాలు బాలు 😭😭😭😭😭
Balu గారికి పాదాభివందనాలు అలాగే రమ్య బెహ్ర గారికి కూడా
Sir Balu garu miku thanku ane padam chala chinnadi sir. Intha manchi songs echina miku memu em ichi runam thirchukogalam sir... Really hat's off sir 👏 Ramya garu miru kuda chala Baga paduthunaru madam very good keep it up 👏
2024 లో ఇలా పాట రాసే మొనగాడు పాట మనసుకు హత్తుకునేలా పాడే మగాడు ఉంటే కామెంట్ చేయండి.
Hii
లేరూ బయ్య
Aa rojulu poyayi. Patale migilayi.
Hiii bro neekela kavali
Beautiful song. My favorite singer balu garu we miss you sir.
బాలు గారు పాట పాడుతుంటే చెవిలో అమృతం పోసినట్టు,లోకాన్నే మరిచి పోయి వింటు ఉంటాము ఎంత అద్భుతమైన voice ❤ బాలు గారు మళ్ళీ మనకోసం పుట్టాలి😢 ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నం😢😢😢
Ramya you are so talented and so beautiful, your smile is powerful magnet.
HAPPY BIRTHDAY SIR
మీ గాత్రం చిర స్మరణీయం బాలు గారు.రమ్య గారు మీరు నా ఫెవర్ సింగర్
Paata,ki,pranam balu garu
బాలు గారి కి, రమ్యా బెహ్రా గారికి నమస్కారములు ❤❤🎉🎉
A very very sweet, innocent looking but brilliantly talented, born to sing songs in her mother tongue (?.. Hope I am right in this..) Telugu as I find she is so adapt like a duck taking to water.. All the best to her.. May she win numerous National awards too as the best play back female singer... And Late SPB.. Thanks for enriching our life for with such brilliance... Rest in Peace.. You are still with us...
Supper bro
Yes,she is a telugu girl
Balu gari voice vintu chanipovachu sweet voice ❤️
Ramya you are one of the man made artificial science of architecture and pronounciation of the song is super give freedom to Ramya while singing the songs
రమ్య బెహరా సూపర్ పాడారు స్మైల్ సూపర్ గా ఉంటుంది 👌👌👌👌👌
పాటల పూదోట లో తిరిగే రారాజు మన బాలు గారు.
Yes
Yes Yes Yes Great Singer Gurinchi Entha Cheppinaa Thakkuvi Aayana Gonthulo Amrutham Vundi Miss You Lot Balu Bangaram
Bt ippudu ledu ayana😭😭🙏
Balu sir meeku padhabee vandhnam thandree 🙏🙏🙏 ramya garu meeru chela Baga padaru
Her smile is as beautiful as she herself is....I wish her all the best for her future....and the great spb....no words for him
Ramya smile so beauty
వందే మాతరం శ్రీవాసు గారూ. మీ వాయిస్ నుంచి మరొక్కసారి రౌడీ ధర్బార్ పాట వినాలని వుంది 🙏🙏🙏
Mind blowing voice ramya
Really ur smile gives lots of happeiness
Ni kallu itey super
మల్లెపూలు ఎంతగా ఆకర్షి స్తాయో..అంతకంటే ఎక్కువగా వాటి గుబాళింపు స్త్రీ..పురుషులను కట్టి పడేస్తాయి..అలాగే రమ్య బెహ్రాన్ ముఖారవిందం..ఆమె నవ్వే నవ్వుల పువ్వులు మల్లెలతో పోటీపడి మౌషుల మనసులను దొచ్చేస్తున్నాయి..సంగీతము..బాలు గారి గొంతు వెరసి ఆ పాటను మరింత వన్నెలొలక.బోసినట్లుగా యున్నది.
I love you Ramya....malli janmalo naku andubatuli puttalani korukuntunna..
ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలు ఎన్ని వేదానులున్న ఎలాంటి సమస్యలున్నా డబ్బులు ఉన్న లేక పోయిన రెండు తప్పవు పుట్టుక చావు అనేది తప్పదు కాబట్టి దేనిని ఆలోచించకుండ ఇలాంటి పాటలు వినండి జీవితం హాయిగా సాగించండి
Yes
I LOVE ramya voice and singing superb
Ramya behara song ne svaramu super..... like vesukondi....
రమ్య అక్క మీ వాయిస్ అలాగే మీ నవ్వు చాలా బాగుంది
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్ అవి ఎలా ఉంటాయ్
బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
దిగులు రంగే హా హా నలుపు అనుకో హా హా
ప్రేమ పొంగే హా హా పసుపు అనుకో హా
భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయ్
మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి ఆ కదలిక ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే
ఇలవు నీవే హా హా రవిని నేనే హా హా
కలువ నీవే హా హా శశిని నేనే హా
ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
syam prasad good effort brother
Speech less
Tq very much
Supersong
Lyrics awesome
రమ్య గారి voice super
Your smile is the most beautiful Ramya Madam.
Goppa pata padina gayakudu
@@rajkannaraj9659 ouuyyyuioyyyiyuuuui7yyuui7766uuuuioo763e5u766666666i0uiuii
Ramya you are a well organised that I don't have any doubts in identifying the mistakes I didn't found even a single mistakes while singing the songs the morrality of songs is depends on face glamour of the songs
Great balu garu, no one replace you sir
Entire credit goes to lyric writer seetharamashastri Garu and music director vandematharam Garu and great spb
శాస్త్రి గారి సాహిత్యం రసరమ్యంగా ఉంటుంది
Vammmo Ramya smile and voice 🔥 🥰❤Ramya voice Kosam malli malli Chustu vilanoisthundi
Prakruthi ni chala Baga Varnicharu Fidha❤
Ramya behra garu me voice lage meru kuda andamaina varu enni sarlu vinna annisarlu vinalani pistundi
ee song enni times vinna ade goosebumps.. Balugariki vandanaalu
I don't no how to express my feelings that your are one of the beautiful girl in the world and you voice is so sweet
I am watching this video 100,200,300 times...... because of ramya
I am watching this video 1000 times ...Because of ramya
I love you
Same here
Good bayya
Arey buildup Babay views ey anni levu raa
😂😂😂.
love u ramya dlng.....I like ur voice & ur beautiful smile
I like ur voice nd ur smile, I love ur songs keep it up
I lv it ramya pls try for hiroin dubbing directers give for chance her plssssssssss
good
Really hatsoff Balu garu, for recognizing everyone
Ramya is a perfect singer, rare combination of beauty n talents..I am north Indian n don't know telugu but I love this song. can sing few lines of this song..how to get the lyrics of this song in English..regds
ఈ వీడియోలో ఓ అద్భుతమైన దర్శకుడూ, సంగీత దర్శకుడు కూడా ఉన్నారు. ఆయనే.... SV కృష్ణా రెడ్డి గారు.
S v krishna Reddy direction kadhu kodi rama krishna
@@harikrishanamanchuneni2068 ఓరి నీయక్కా కుత్తానీ కుక్కలు దెంగా. నేనీ చెప్పింది ఈ వీడియోలో ఉన్నారని. ఈ సినిమా డైరెక్ట్ చేసినోడి పేరు కాదు నేను చెప్పింది.
ETV has made happen such a wonderful event in these times, which we would cherish in future even though I guess they'd had any commercial returns.
Srinivas gaaru what a beautiful and innocent smile😍❤❤
Ramya garu raasi smile la vundi me smile so sweet....💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫀🫀🫀🫀🫀🫀❣️❣️❣️❣️❣️❣️
Ramya Ur crushed me with ur voice ..lv u girl😘😘
Lief 💅Bowing humbly cordial gratitude to Balu Gaaru..Excellent rendition by both of you and I close my eyes listen to your rendition.This video honestly touched my heart .Venerable Ramya Gaaru who has taken keen interest and fantastic dedication of this beautiful song.Moreover your fabulous seldom voice lead straight to a life of brimming and good health with harmony.See you a good one 🙏.
Exlent song,and nice singing,for anything old is gold
ఎప్పుడు స్వరానికి అభిషేకం తప్ప నిలబడినీరాజనాలు పలకడం కూడా మీ అందరికీ తెలుసని నాకు తెలిసిపోయింది కాబట్టి సుమధురమైన
మరియు సూక్ష్మమైన అనేక ఆ........త్మల అందరికీ కూడా😘❤️👍🙏🎉☮️(🔥) ఏం పర్వాలేదు ఎర్ర గీత ఎగిరిపోను గాక తెల్లగీత తెలుసుకుంటూ వచ్చును గాక
Ramya mam I am Additected to ur voice 🥰
Excellent direction deportment 🤩💕💓❣️🌺🏵️💐🤍
superb song for ever who composed by vande mataram srinivas gaaru and sung by balu gaaru
బాలు సార్ కు సిరివెన్నెల గారికి నమస్కారములు మీకు ఎంతోఋణపడి ఉంటాము 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Q: Where is God?
A: I found God in spb sir's voice.
I love Ramya behara voice & smile baguntundi....Me age kuda chudani ki chala chinna vayasulaa vumtudi
Who is listening this type of songs in 2019
Sp is great anthe
I am listening ok old is gold but meaningful song
I lost my self out of control to see ramya dear beautiful smile😍😘😍
రమ్య గారు నీ స్వరం చాలా బాగుంటుంది నీరు పాట పాడితే నా స్వామి రంగ కెవ్వు కేక
Ramya behra gari smile 👌👌👌 Balu gari voice 👌👌👌 miss u sir... Me patalatho jeevithantham brathike untaru
Super 2019 september lo kuda vintunna continue ga
What a voice sir ,🙏🙏👏🙏
Evergreen song by బాలు gaaru👏💐🙏
1 day lo 10 times for ramya's smile....
Madam sir madam anthe
Your smile was ultimate 😘😍
ప్రతి పాట చివర్లో బాలు గారి వ్యాఖ్యానం కోసమే చూసేదాన్ని
Simply super I like ur songs very much balustrade garu and ramya garu I'm ur big fan
.hindhi.tamil.telugu.bengali.kannada.etc pade Varu balu sir garu..and ramya gari voice and smile very beautiful...
Ramya Garu super voice Andi big fan of u 👌🙏✨
Felicitous 💅.Estimable Legend Dr. S.P Balasubramanian garu sweet mesmerising voice innka everiki E konthu raaledu ,in fact innka evaru pottaledu.👏🙏🇮🇳.
Superb song...... Super voice of ramya behara......... And SPB garu super......
సిరివెన్నెల గారు ఈ పాటలో వెన్నెల పూయించారు. Great rendition by all departments. Thanks to ETV for the supporting like this programms.
పాకన సింగర్ నవుతుంటే చల్ల బాగుంది
Mee ganam vintune vundali anipistundi Pata Entha Baga Raasaru Superb Exllent
Ramya behara i love u your voice love u again and again 😘😘
Sirivennela sir u r great...meeru yeppudu happy ga vundalani devudini prardistham..
Yaa i like ramya smile.... 😍😍
Ramya Akka Garu ni performance Chala bagundi it's really
Balu Garu paadina paataki Ramya ni pogudutunnaaru... I love u lu chepthunnaaru...😂😂😂
Fentstic mam really good Kiya banaya Hai uparbala Telugu movie and television show really very good
Me, smile very very beautiful❤❤❤😍✨
We miss you Balu garu so much please immediately reborn for your loving fans
Balu garu the great singer in India .....ramya ur so lucky.......
Looly sweet voice in Ramya bhara and miss you spbalu sir
Ramya behra...... Emi voice emi andam emi cute ga undira babu kurra vallanu attract chestundi