Degree 2013 lo passed out..But ippati varaku Okka job lo kuda set kaledhu.Only reason I love forming and be a former till my last breath.okavypu financial problems.Ippudu naku marriage ayyi oka babu.Rendu nelallo na barya second delivery..Veetanniti Madhyalo na aasayanni sadhinchukune disaga nenu adugulu vesthunnanu ante Adhi kevalam mee videos vallane Anna..🙏🏼.Naku teliyani prathi vishayanni entho vivaramga telsukuntunna...maro two years lo na Kalani nijam cheskovalane pranalikalo unnanu.Appudu nee support chala avasarm Anna...Tq😊
Mohan garu is not only afarmer he is an agri scientist ,I watched his farming videos 2 years ago related to zinger ,turmeric and banana ,excellent ,keep it up
Good that you are keeping distance while interviewing. Keep that way and stay safe. Raj. Thanks for Mohan gaaru that you are creating employment for poor people.
రైతు మోహన్ గారు చాలా బాగా చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఆవశ్యకత గుర్ణిచి. రైతు తన ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అవసరం . తన ఉత్పత్తులకు సరైన ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అవసరం. అట్లానే రైతు వ్యవసాయం చేయాలంటే విద్యుత్ , నీరు, మార్కెటింగ్ , ట్రాన్స్పోర్ట్ , పనిముట్లు ఇట్లాంటివి అవసరం. డబ్బులు తన ఖాతాలో డిపాజిట్ చేస్తే సరిపోదు. కాబట్టి డబ్బులు బదులు పైన పేర్కొన్న అవసరాలు ఇస్తే రైతు తన ఆదాయం పెంచుకుంటాడు, ఆత్మహత్యలు చేసుకోరు. ఇది ప్రభుత్వాలు గమనించాలి.
రాజేందర్ గారూ, రాయలసీమకు కూడా రండి. అక్కడ నీళ్లసాగు లేని రైతులు తమ భూములను ఎలా వినియోగించుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనే అనుభవాలను కూడా తెలుసుకోవాలని ఉంది.
Mohan gaaru nearly 100 km, radious weather not same,that's why farmers not cultivating in all areas.not ony idea and awarness..example nalgonda district and weather also not favaraable nd not suitable..ultimately yield efect.and quality also effect..so no market and farmers going to huse loss.. Dear Farmers each crop sutable particularly area only .just like apples..if any farmers cultivate new crop. Take advise from scientists,technical persons and experience farmets.
We are planning to start a start up of frozen French fries business soon in next 3 months we required Potato 🥔 From Direct Farmer's can some tell us How can we get it ....
Ok sure. కానీ.. కొత్త వరి వంగడాలు వేసే ముందు మార్కెట్లో కొంటున్నారో.. లేదో.. కనుక్కోండి. ఆ తర్వాతే కొత్త విత్తనాలు సాగు చేయండి. పండించి, అమ్మలేక ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఉన్నారు.
తెలుగు రైతుబడి సలహాలు ఇవ్వదు, ఇవ్వలేదు బ్రో. రైతులు చేసింది రైతుల చేత తోటి రైతుల కొరకు చెప్పిస్తుంది. సేంద్రీయ వ్యవసాయం కూడా పెరుగుతోంది. నెమ్మదిగా అందరూ అటువైపు మళ్తారు. ఒకేసారి పెనుమార్పు సాధ్యం కాదు. అలా జరిగినా జనాభాకు సరిపడా ఉత్పత్తి తీయలేరు. మెళ్ల మెళ్లగా మార్పు జరిగితే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.
సూపర్ రాజేందర్ రెడ్డి గారు మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను మీరు ఏ పంట వీడియో తీసుకున్నా చాలా వివరంగా సూపర్ గా చేస్తున్నారు✌✌✌✌
Thank you Rajender Reddy garu
Super explation రెడ్డిగారు
Rajender reddy Anna meeru oka rakanga samaja seva chesunnaru, mee videos chusi chala mandi inspire avutunnaru , mukyanga organic forming gurunchi awareness vastundi, mee videos chustunte chala prasantanga vuntundi, chala thanks meeku
Thank you Anna
Very good reddy garu
Telugu raithubadi videos chuste prasantamga vuntundhi. Mukhyam ga covid crisis news lo mee videos manasuni telika parustunnayi. Thank you so much andi
You are most welcome sir
రైతు చాలా బాగా చెప్పారు
యాంకర్ అన్న super
Thank you Anna
87.
76
Reddy Garu meeru super, Mohan gariki good experience unnadhi.good video Reddy Garu 🙏
Degree 2013 lo passed out..But ippati varaku Okka job lo kuda set kaledhu.Only reason I love forming and be a former till my last breath.okavypu financial problems.Ippudu naku marriage ayyi oka babu.Rendu nelallo na barya second delivery..Veetanniti Madhyalo na aasayanni sadhinchukune disaga nenu adugulu vesthunnanu ante Adhi kevalam mee videos vallane Anna..🙏🏼.Naku teliyani prathi vishayanni entho vivaramga telsukuntunna...maro two years lo na Kalani nijam cheskovalane pranalikalo unnanu.Appudu nee support chala avasarm Anna...Tq😊
Sure bro
All the best
Thank you
మన రాష్ట్రంలో ఆలుగడ్డ పంట సాగు చేయడానికి మొక్కలు ఎక్కడ దొరుకుతాయో
చెప్పగలరు.. బ్రదర్ మీ యొక్క ఇంటర్వ్యూ చాలా బాగుంది...🙏🙏
Kohir x road sangareddy district
@@user-chaitan55 🌹
Mohan garu is not only afarmer he is an agri scientist ,I watched his farming videos 2 years ago related to zinger ,turmeric and banana ,excellent ,keep it up
Yes, you are right
Thank you
@@RythuBadiplease share Farmer number will but potato from them directly
Rajender Reddy garu Meeku satakoti vandanaalu 🙏🙏🙏
ధన్యవాదాలు సార్
Plssss mi anchoring superr
చాలా బాగుంది, మరో విషయం తెలియజేసి నందుకు కృతజ్ఞతలు.
కొబ్బరి తోట గురించి ఒక వీడియో చెయ్యిండి రాజేందర్ గారు.
Sure Ramesh Yadav garu
Mohan sir you are a intelligent farmer
Good that you are keeping distance while interviewing. Keep that way and stay safe. Raj.
Thanks for Mohan gaaru that you are creating employment for poor people.
Sure sir
Thank you
Anna garu ur talking style is very very Good anna garu
very good interview in🌽🌾🌾🌾 Farmers🌾🌾🌾🌽 anna 🙏🙏🙏🙏🙏👍
Thank you bro
9
రైతు మోహన్ గారు చాలా బాగా చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఆవశ్యకత గుర్ణిచి. రైతు తన ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అవసరం . తన ఉత్పత్తులకు సరైన ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అవసరం. అట్లానే రైతు వ్యవసాయం చేయాలంటే విద్యుత్ , నీరు, మార్కెటింగ్ , ట్రాన్స్పోర్ట్ , పనిముట్లు ఇట్లాంటివి అవసరం. డబ్బులు తన ఖాతాలో డిపాజిట్ చేస్తే సరిపోదు. కాబట్టి డబ్బులు బదులు పైన పేర్కొన్న అవసరాలు ఇస్తే రైతు తన ఆదాయం పెంచుకుంటాడు, ఆత్మహత్యలు చేసుకోరు. ఇది ప్రభుత్వాలు గమనించాలి.
Yes sir
Thank you
సెంట్రల్ govt లో
Hai rajendargaru dhanyavadalu
Manchiveediyo chesaru
Ma dawtse meere adigesaru
Vandanamulu
Thank you sir
19 నిమిషాలు పెట్టినా స్కిప్ చేయకుండా చూస్తారు అన్నా మీ వీడియో ....
అంత బాగుంటది క్షుణ్ణంగా ఉంటది వీడియో
Thank you bro
అన్నగారు కరోనా చాలా భయంగా వుంది మాస్క్ మెయింటైన్ చేయండి మీ వీడియోలు చాలా బాగుంటాయి
Thank you Anna
ఈ వీడియో 20 రోజుల క్రితం తీసినది.
Super anna.
Super former and super anchoring 🙏🙏🙏🙏👍👍👍👍👍
Thank you bro
అన్న సూపర్ explanation
Hi rajanna motham jaharabad mida paddav ayina great job
Thank you Balraj Anna
Rajendra Reddy garu miru manchi pani chestunnaru... 👍👍👍🙏🙏
Thank you Sreekanth garu
Your explain is very good👍👍👍good job
Thanks and welcome
Super Reddy garu kotta panta very good Reddy garu
Thank you bhai
Anna super information....👌👌
Super raithu explain the crop potato
Thank you
Jai kisan, jai telugu raitu badi, jai rajendhar anna.
Prasad mudhiraj from vijayawada.
Jai Kisan
Thank you Prasad Anna
@@RythuBadi 👍
Super explained ❤️
రాజేందర్ గారూ తెలంగాణలో అన్ని మండలాల లో మీరు విడియోలు చెయ్యాలి అని కోరుకుంటున్నాను.
తప్పకుండా చేస్తాను అన్నా.
తెలంగాణలోనే కాదు.. అంతటా చేస్తాను
రాజేందర్ గారూ, రాయలసీమకు కూడా రండి. అక్కడ నీళ్లసాగు లేని రైతులు తమ భూములను ఎలా వినియోగించుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనే అనుభవాలను కూడా తెలుసుకోవాలని ఉంది.
గుడ్ ఇన్ఫర్మేషన్ రాజేందర్ అన్న
థ్యాంక్యూ అన్న
Very good supper
Rajendhar anna anny pantalaku kalipi a mandhulu kodatharu wati perlu purthiga vivarincha galige video pettandanna please🙏🙏🙏
Ok bro
Love from Laxmi Nivas,brundavan colony,nalgonda
Thank you sir
@@RythuBadi ooooo
Very good information..
Thanks
Sir good video , thank you
Most welcome
Super sir I'm watching your every videos and it's very nice
Good information for farmers
Thank you
Exactly Amazing
Great sir.. keep going
Thank you, I will
అన్న నమస్తే ... నేను బబ్బరా పంట వేసాను .. బబ్బరా పంట గురించి ఒక వీడియో చేయండి pls అన్న
Mohan Garu ...meeru super sir . May God Bless you with wealth and Health
Thank you sir
Really very useful sir. Thanks
Sooper sir memukuda vedhamanukuntunam 1akara
👍 రైతులకు చాలా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారు 👌
Thank you bro
Bayya elaanti poorthi anubavam gala raitulatho online classes pettinchandi bayya enta manchi responce vastado chudandi... Vinataniki funny ga unna... But inta manchi avagahana unni raitu dorakatam chala kastam.. Chala mandi inta manchiga, crop gurinchi telisina vala dorakatam chaala kastam, chala mandi yuva raitulu waiting...atani viluvaina samayanni ma lanti yuva raitulaku evening 7 tarvata chepina more than enough...
Ok bro
Will try to do
Nice videos Anna newcrops gurinchi manchi information isthunnaru tq....... 🙏🙏🙏
Thank you bro
Good information bro
Thank you so much 🙂
Very nice info sir 👍
Many many thanks
Hai anna Pacchi mirchi gurinchi oka video cheyandi anna
Will do bro
Thanks anna
Nuvvu supper bro seeds ela konalo konchem telisela cheppamanu
Mohan gaaru nearly 100 km, radious weather not same,that's why farmers not cultivating in all areas.not ony idea and awarness..example nalgonda district and weather also not favaraable nd not suitable..ultimately yield efect.and quality also effect..so no market and farmers going to huse loss..
Dear Farmers each crop sutable particularly area only
.just like apples..if any farmers cultivate new crop. Take advise from scientists,technical persons and experience farmets.
Superb sir
Thank you sir
Good information anna....
Thank you so much Anna🙂
Nice explanation
Super vdieo
Reddy gaaru nice vedeos doing..
Thank you sir
కుటుంబం పెద్దది కావున ఒక మనిషిని హైదరాబాద్ లో రైతు బజార్ లో రిటైల్ గా అమ్ముతే లాభం ఎక్కువగా రావొచ్చు అనుకుంటా
Super anna
Thank you Anna
Nice bro 🙏🙏🙏🙏🙏
Thanks Akka
THANKU.FORMER.ANNA
Good job bro
Thanks bro
Nice video
Thanks bro
రాజేందర్ అన్న ఉల్లి సాగు గురుంచి వీడియో తీయవా అన్న
ఓకే అన్న
Tanq bro asking about seed next time ask desi or hybrid please bro
Sure 👍
Great
Super bro🙏
Thanks bro
Super sir
Thank you
🙏
Mana dhagara ekuva wax potato nee padestharu
Chips french fry chesukuntane ki vundai starch potato enduku veyaru
Nice video please make a video on toboco
Sure
Thank you
We are planning to start a start up of frozen French fries business soon in next 3 months we required Potato 🥔 From Direct Farmer's can some tell us How can we get it ....
Anna Onion crop video reviw
Sure 👍
Video chala bagundi salahalu telusukodaniki a raithu nomber evvandi
Thank you
వీడియోలో నంబర్ ఉంది.
Rajendhar మంచి ఇన్ఫర్మేషన్ రాబడుతావ్ వీడియో చుసేటప్పుడు మాకు ఎవైతే డవుట్ వస్తుందో అది కచ్చితంగా అడుగుతారుమీరు Thank you
Thank you bro
Idhi kuda ma vilge lo ne anna... Vallu kuda ma inti pakkane unntaru..ranjole mothom cover chesaru anukunta anna miru ...
Ok Sister
ఇంకా చాలా చేయాల్సి ఉంది. మళ్లీ మళ్లీ వస్తాను మీ ఊరు.
@@RythuBadi kk anna malli vachinappudu konchem mundhu inform cheyyandi anna mimmalni kalise avakasham vastundhi maku..☺️☺️
Iam from zaheerabad
Anna nnukuda oka yakra allugad asena anna na senilu ladhipurugu undi anna a mandhu kotali anna
anna garu mana kadaa dorika potato direct pitocha plzz reply chayindi🙏🙏🙏
పెడితే అంతగా ఫలితం రాదు. విత్తనాల కోసం చిన్న సైజ్ ప్రత్యేకమైన ఆలుగడ్డ లభిస్తాయి.
okk anna garu tqs..
ANNA pachhi mirchi video cheyndi
Ok bro
Best rice seed chepande next crop
Ok sure.
కానీ.. కొత్త వరి వంగడాలు వేసే ముందు మార్కెట్లో కొంటున్నారో.. లేదో.. కనుక్కోండి. ఆ తర్వాతే కొత్త విత్తనాలు సాగు చేయండి. పండించి, అమ్మలేక ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఉన్నారు.
Best crop for Telegana jammikunta please suggest me
One of the best crop
Yes
Thank you
@ఆర్గానిక్ Try చెయ్యాల్సింది .... అని సలహా Evvalsindi బ్రో
తెలుగు రైతుబడి సలహాలు ఇవ్వదు, ఇవ్వలేదు బ్రో.
రైతులు చేసింది రైతుల చేత తోటి రైతుల కొరకు చెప్పిస్తుంది. సేంద్రీయ వ్యవసాయం కూడా పెరుగుతోంది. నెమ్మదిగా అందరూ అటువైపు మళ్తారు. ఒకేసారి పెనుమార్పు సాధ్యం కాదు. అలా జరిగినా జనాభాకు సరిపడా ఉత్పత్తి తీయలేరు. మెళ్ల మెళ్లగా మార్పు జరిగితే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.
50days tarwata alugadda paina mokkalu teeseyala.. ela teestunnaru.. godavalu tho koyala...
👏👏👏👏👏👏👏👏👏👏👏
Thank you
Nalla regadi lo veyyocha
Paddy tharvatha alugadda veyavacha
Nanu monna meve. Konni video lo chusa ade meru job vadalasi vache meru ame chayalo melaga melaga alochachavarikosam avichusamu bava nanu mamu odissa lo 15 years nudi vuttunnamu mamu kuda job vadilayalani appatenudi anukunna u kani nividio chuse fix Iya u
super bro
👍
potato RDF entha use chesaru andi e farmer
10/12 ante manchi rate ha😮
Ma zaheerabad mohan garu mem mogudampally
Jai Zaheerabad
@@RythuBadi manam kuda tvaralo video chedam
Sure Anna
అడుగు మందు ఎన్ని సార్లు వేయాలి
Diary farms gurinchi kuda Thiyochu gada Brother ,kondaru Danilo kuda vuntaru gada Farmers.
ఓకే బ్రదర్. తీస్తాము. మాకు అందుబాటులో డెయిరీ ఫామ్స్ ఎక్కువ లేవు. నాకు డెయిరీ రైతులు పరిచయం లేరు. అందుకే ఆలస్యం అవుతోంది. కచ్చితంగా త్వరలోనే చేస్తాను.
Anna gerinium crop videos cheyochu kada
ఎక్కడ, ఎవరు సాగు చేస్తున్నారో.. వివరాలు తెలిస్తే చెప్పండి అన్నా.. కచ్చితంగా ప్రయత్నిస్తాం.
@@RythuBadi maharastra lo saagi chestunnaru
Anthara pantaga veyacha Anna mamidi thotla
Organic ga pandinchadam veelu kudarada
Meru Maa A.P Side Video s Cheyyara @అన్నాయ
కరోనా కంట్రోల్ అయ్యే వరకు రాలేము.. వీడియోలు చేయలేము బ్రో. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వీలైనంత తొందర్లో వస్తాము.
Rythu number video unndaa brother Rajender..?
వీడియోలో ఉన్నది అక్కా
We want sweet less potatoes
మీరు మా మాడ్గులపల్లి వారై ఉండడం మాకు గర్వకారణం
Thank you bro