Marriage and after life | Akella Raghavendra |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2023
  • For More Videos: / @akellaraghavendrafoun...
    ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, IAS అభ్యర్థుల శిక్షకులు , ఉపన్యాసకులు, రచయిత, తెలుగుభాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీలాంటి వివిధ శాస్త్రాల పై గట్టిపట్టు ఉన్న విద్యావేత్త. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు సామాన్యంగానే పుడతారు. కాని ఎదిగే కొద్దీ.. ఎగిరే కొద్దీ.. పెరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో మలుపూ తిరిగేకొద్దీ.. జీవితంలో ఒక్కో అడుగూ వేసే కొద్దీ.. అసామాన్యులుగా నిలబడాలి అన్నది ఆయన ఇచ్చే సూచన.
    "Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అనేది బలంగా నమ్మే సిద్దాంతం
    Akella Raghavendra, a renowned Motivational Speaker, an accomplished IAS Trainer, a decorated Author, a Writer, and more. Mr. Akella has been responsible for delivering lectures at hundreds of colleges, schools, corporates, and TV Shows. An active participant on several TV channel Talk Shows, Mr. Raghavendra is well known in social and business circles as a man with a social commitment and one with a vision to bring changes in our outlook on humaneness. of the socially and economically downtrodden, and the visually
    Subscribe to our Channel For -Best Motivational videos
    #Motivational videos, #Telugu motivational videos, #motivational videos Telugu, #motivational speech, #latest motivational videos, #motivational videos 2023, #motivational videos for students, #motivational videos for success in life, #motivational videos in Telugu, #motivational videos by Akella Raghavendra, #motivational videos for success
  • บันเทิง

ความคิดเห็น • 17

  • @srinivasurayavarapu9065
    @srinivasurayavarapu9065 10 หลายเดือนก่อน +5

    మంచి మనుషులు కలిసి మనసులోని మాటలు మూటలు మూడు ముళ్ళ బంధాలను ఎలా నిలుపుకుని కాపాడుకోవాలి చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు.🙏💐🙏

  • @prasadupadhyayula8495
    @prasadupadhyayula8495 10 หลายเดือนก่อน +4

    Good topic and great conversation.
    ఇరువురికి వందనములు 🙏
    ఉత్తమ భర్త లక్షణాలు గురించి ఆకెళ్ల వారు చెప్పినదానికి నా కొసమెరుపు...
    మా అమ్మ చాలా గొప్పది... నన్ను నవమాసాలు మోసి కనీ, పెంచీ పెద్ద చేసింది. ఆవిడ ఋణం యేమిచ్చినా తీర్చుకోలేను. కానీ నా భార్య యేమి super market కి వెళ్ళి ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని shopping cart లో వేసుకుని checkout చేయలేదే? ఆమె కూడా నా తల్లి లాగే కష్టపడి కనీ... పెంచితే... నేను, నా బిడ్డలను హృదయానికి హత్తుకుని... నా కూతురు, నా కొడుకు అని మురిసిపోతున్నానే... తేడా ఎక్కడుంది. తల్లి చేసే పని భార్య చేయలేదు. భార్య చేసే పని తల్లి చేయలేదు. You cannot compare Apples and Pears. ఎవరి role వాళ్లదే. Role overlap రాకుండా చూసుకుంటే... ఆ భర్త తెలివైన వాడు... సంతోషంగా ఉంటాడు... family ని సంతోషంగా ఉంచగలడు. Hope it makes sense 🙏

  • @geethamadhuritiruveedhula4827
    @geethamadhuritiruveedhula4827 10 หลายเดือนก่อน +2

    Adbhutham ga cheppaaru Pradeep garu .

  • @radhaswaruparaniattili6961
    @radhaswaruparaniattili6961 10 หลายเดือนก่อน +2

    excellent sir rightly said. all the youth should listen to this

  • @udhayasree2016
    @udhayasree2016 10 หลายเดือนก่อน +1

    Wow excellent discussion and yippati pillalo lendhi adjustment sir chala chakkaga chepparu tq

  • @jyothimadasu8018
    @jyothimadasu8018 10 หลายเดือนก่อน +1

    Supur.sri

  • @leelaashok6202
    @leelaashok6202 10 หลายเดือนก่อน +2

    Chala baga cheparu sir👌👍

  • @Padmav-xv7yk
    @Padmav-xv7yk 10 หลายเดือนก่อน +1

    Sir , chaala baaga cheparu 👏

  • @sairam9158
    @sairam9158 10 หลายเดือนก่อน +2

    Sir suppar chapparu miru👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @samathareddy549
    @samathareddy549 10 หลายเดือนก่อน +1

    Very nice sir

  • @swarnalatha1473
    @swarnalatha1473 10 หลายเดือนก่อน +1

    Good conversation 🎉

  • @KathaRanjani
    @KathaRanjani 10 หลายเดือนก่อน +1

    నైస్ ప్రదీప్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు "అంతేగా" కి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటారు.

  • @jagadambachallagali7816
    @jagadambachallagali7816 10 หลายเดือนก่อน +1

    అద్భుతః 🙏🙏🙏🙏🙏

  • @YVYANGEL16
    @YVYANGEL16 10 หลายเดือนก่อน +5

    Adbhutam Sir, true, LIFE IS AN AJUSTMENT, GYANAM, Vundaali iddariki. Differences ni RESPECT cheyyali
    Elaa vunnaro alaage accept cheyyali, Manaki nachinattlu maramanadam LOVE elaa avutundi. Valla Nature ni batti vallu vuntaru, alaage vallani Preminchali. Naa OPINION.

  • @jyothimadasu8018
    @jyothimadasu8018 10 หลายเดือนก่อน +2

    💯🆗️👍👏👌🙏🤝

  • @hymavathik7050
    @hymavathik7050 10 หลายเดือนก่อน +2

    మా గురువు గారు

  • @VikramKumar-be2hi
    @VikramKumar-be2hi 10 หลายเดือนก่อน +1

    Adjustment kaavali