Anaconda hunting in amazon rainforest
ฝัง
- เผยแพร่เมื่อ 18 ธ.ค. 2021
- anaconda, giant anaconda, national geographic, wildlife, wild, anaconda snake, snake, reptile, amazon, amazon rainforest, giant snake, anaconda 2, biggest anaconda, amazon river, nat geo wild, anacondas the hunt for the blood orchid, Anaconda hunting in amazon rainforest
anaconda, python vs, national geographic, anaconda vs, wildlife, python, giant anaconda, wild animals, nat geo wild, animals, wild, nat geo, hunting, anaconda snake, anaconda eating, top animals, python eating, animals vs, python hunting, anaconda vs crocodile, python vs lion, africa wild animals, anacondas the hunt for the blood orchid trailer, natgeo, discover, snakes, leopard vs, big cat, swamp people season 1, life of big cat, big cats vs python, anacondas the hunt for the blood orchid 2004, anacondas the hunt for the blood orchid scene, anacondas the hunt for the blood orchid, anacondas 2 snake, anacondas 2 snake pit, anaconda 2 ending, Anaconda hunting
#naaanveshana #amazonrainforest #anaconda #travel #telugutraveller #travelvlog #peru #traveling #traveller
ఆ రోజు సాగర మధనం చేస్తే మొదటిగా వచ్చిన విషాన్ని తాగి శివుడు నీల కంటుడు అయితే......
ఈ రోజు అమెజాన్ అడవిలో మొదటిగా అమృతాన్ని తాగి మన అన్వేష్.. అన్వేశుడు అయ్యాడు....🙏🏼🙏🏼🙏🏼❤️
Hahaha
😁😁😁😁😁😁
Vammo.... Take care bro....Love from Adilabad Telangana....👌👍
A water taste ala undi brother
Super
నిజానికి అడవులు ఎలా ఉంటాయో తెలీదు సినిమాలో చూడటం తప్పు... కానీ నిజమైన అడవి చూపించి మమ్మలను అబ్బురపరిచావు.. ధన్యవాదములు తమ్ముడు.. వీడియో అద్భుతః..
అమెజాన్ అడవుల్లో అకాండ అన్వేష్ ...మీరు ఇలాంటి వింత విశేషాలు మరెన్నో మాకు చుపినచలి అని కోరుకుంటన్నా మీ యాత్ర విజయవంతం కావాలి జై హింద్...
Thanks for supporting brother
అమేజాన్ అడవుల్లో అకాండ అనేవ్వష్ అంన్న మీరు ఇలాంటి వింత మరెన్నొ మాకు చుపించలనీ కోరుకుంటన్నాము మీ యాత్ర విజయవంతం కావాలి జై బరత్ జై హిందు
మీ videos చాలా బాగుంటాయి బ్రదర్👍👍👍
Thanks you
Yaa
Avunu NV kuda bagunnav 😊
ఏమన్నా experience bro!!!! goosebumps అంతె 😍👏
గర్వంగా felt తెలుగోడా 🙏 Thanks for sharing your experiences!
21.19 కద ఇంకా చూస్తూ ఉన్న...తిన్నావా నువ్వు సూపర్ ర బాబు...ఆడ అనకొండలతో జాగ్రత్త....
సూపర్ వీడియో బ్రదర్ అమెజాన్ అనకొండ బాగుంది చాలా బాగుంది👏🌹
అన్వేష్ అన్న ఇలాంటి అడ్వెంచర్ వీడియోలు చూపిస్తావని కోరుకుంటున్నాం...
డబ్బులన్నా సరే జీవతంలో అటువంటి చోట్లకు వెళ్ళలేము. అంత పచ్చదనాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. పెద్ద size memory card కొని, 4K లో record చెయ్యమనవి👍
ఒక్కోసారి అనిపిస్తుంది మిమ్మల్ని ఏదైనా ఇంటర్నేషనల్ ఛానల్ కాంటాక్ట్ చేసి, ఇలాంటి సాహస వీడియోస్ చేయిస్తే బాగున్ను అని, మాన్ vs వైల్డ్ లాగా ఏదైనా తెలుగు లో చేస్తే భలే ఉంటది. 😁
Amazon series is the best..... Thanks for showing amazing Amazon River n jungle👏
అన్వేష్ అన్నమీ వీడియోస్ చాల బాగున్నాయి, కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అన్ని. తెలుగు వాళ్ళు అయి ఉంది అంట దూరం వెళ్లి అన్ని వివరంగా చూపిస్తున్నారు. ఎన్నో వీడియోస్ చూసాను కానీ మీరు చూపించినట్టుగా వివరంగా ఎక్కడ చూడలేదు. ఒక ప్లేస్ ని మీరు చూపిస్తే అది మేము చుసిన ఫీలింగ్ మాకు కలుగుతుంది. మీరు లైఫ్ లో ఇంకా సక్సెస్ఫుల్ ఆవలి, అల్ ది బెస్ట్ !
ఈ బ్రహ్మాండని సృస్టి చేసింది బ్రహ్మ దేవుడు అయితే ; ఆ సృస్టి ని అన్వేషిస్తుంది ఈ అన్వేష్ మహ దేవుడు
ಅನಕೊಂಡ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
Caching Anaconda live great Adventure, but be catious while walking.any time anything could happen.
మొత్తానికి సాదించావు bro కంగ్రాట్స్👏💪👍 , ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అన్న వన వాసం & మీరు చేసిన అతి సహసమైన ఇ
అమెజాన్ అడవుల వీడియోలు .
ద్వారా మీ దిశ & మీ దశ మారాలని కోరుకుంటున్న బ్రో ఆల్ ద బెస్ట్...🤝
Annaya nuv chala kasta padi forest lo videos tistunnav ma kosam ni kastaniki take a bow annaya love you 😍♥️
Pusav ga gandham 😁
Ne kosam kadhu bro paisala kosam 😅😅
@@suryasanju8358 sar sar le paduko
90% of your subscribers are watching you're Amazon series great 🤩
Man vs wild, anvesh bro vs anaconda.
Yes
Super Video Bro
Thanks vinod bro
అద్భుతమైన అమేజాన్ అందాలు చుపిస్తున్నందకు కృతజ్ఞతలు sir
mana Anvesh Anna❤ ...intha kastapadutuntye....mana telugu news channels Ekkada.....!! evarana refer cheyandi...Anna gurinche andhiriki teliyali
Bro do u know that I'm following you from 16 subscribers Nd still.... And I loved ❤ this Amazon series without Skip.... 😍
నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రో...ప్రపంచ అందాలను చూస్తూ
. ఆస్వాదిస్తున్నావు
Amezon debbaki neeku 1M Subscribers garenty 🔔👍
Thanks you
Anvesh ante Flower anukuntiva fire 🔥🔥🔥
He should paid off. Watched it without skipping ads.
It's amazing😍, bro cinima laaga undi.. Mee video,s
అమృతం తగిన వీరుడు మా అన్వేష్. నీ అన్వేషణ కొనసాగాలని కోరుకుంటున్నాను. అమెజాన్ యాత్ర ముగిసినందుకు శుభాకాక్షలండి
Amazon explore chayadaniki dammu undali.
Super
Enni Sarlu thanks cheppina saripodhu Anna thanks for the great video Anvesh Anna ♥️♥️♥️
అన్వేష్ అన్నా అమెజాన్ ఫారెస్ట్ అన్వేషణ కి ఎంత మంది లైక్ వేస్తారు 😍😍😍🤗🤗🤗
Very interesting Anvesh garu..👌👌
From Middle class family 👏👏you visited many countries including Amazon forest... Amazing.. 👏👏Great.. 👏👏👏
God bless you and your family..
Jyothi(vizag)
In Telugu history first time Amazon vlogs.. so prod of you bro
Macha waiting macha 2 days nunchi 💥
ఫస్ట్ టైమ్ ఒక వీడియో స్కిప్ చేయకుండా చూడటం ...... సూపర్ బ్రో....వీడియో అయిపోయే దాకా తెలియలేదు👌👌👌👌👌👌👌👌
Thanks you
Daring and dashing real hero chala risk chesav super video
Samudhram untadhi uppu ma anvesh anna nippu 😅❤️
nice bro 21 minutes ...elage video length short chesi....videos increase cheyandi
Superb anvesh anna.....i am from Nalgonda Telangana
Hi brother
Masth chesthunuvu videos Amazon series lo macha ❤️
Hi bro from vizag Amazon videos sooooo nice and be careful and take care about your health also
Sure brother
Wonderful video! Great adventure! 👍 🎊 👏 💐 🥳 ♥ ❤ 🎊 👏 💐 🥳
పైసా ఖర్చు లేకుండా అద్భుతమైన వీడియోస్ చూడగలగడం మా అదృష్టం 👌👌👌🙏🙏🙏🙏
TH-cam videos lo edina kotadi vaste andaru daanni follow avutaru. But కొంత మంది matrame aa trend ki source అవుతారు. Vallani టార్చ్ bearer antaru. Nu nijanga torch bearer vi anna. Neeku nijanga enni vandanlu cheaina takkuve. You will be inspiration for my kids by creating an interest to pursue their studies on tourism and travelling. Just a salute.. And a request is pls pin my comment bro.
Thanks you brother
This guy should get more reach .! For some normal videos they are getting more than 1 million ..!
I think after 1 year you are a biggest travel youtuber in India ❤️❤️ god bless you anna 🔥🙏
Thanks you
Admirable my appreciation to your great effort
Nv cheppindhi nijam aindhi bro
It's true now
Anna unv superrr Amazon adavi chopinchinadhuku chala thanks Anna
Adirendi bro love from vizag ❤
Why we need to appreciate Anvesh?
Ans. Apart from other travel youtubers.... anvesh vision,concept,dare is different. Other travel youtubers do routine travel vlogs but anvesh has did totally related to adventure kinda stuff. Sadly, this guy videos are not getting million views he deserves billion views too.
Avnu vro bayya sunny hookganiki vastai views
Wow superb annayya ❤️it
హాయ్ తమ్ముడు శుభసాయంత్ర0
చాలచలాబాగుంది వీడియో
బాగతొక్కావుఅడుసు
సూపర్ సార్ చాలా బాగున్నాయి ఈ ఆమెజాన్ వీడియో సిరీస్ 👏👏👏👏👏👏👌👌👌👌👌💐🙏ధన్యవాదములు చాలా ఆసక్తిగా చూసాను
Super nature 🗾🌍🌳🌴Anveshana ❤
Anvesh Brother amazon forestlo saahasam!
Wow .. Sadinchavu dimbaka Annattu unavu Anvesh garu… superb videos … felt like traveled with you ❤ thrilling
Looking like Adventure English movie. Keep it up. Thanq.
Next video kosam waiting brother... Konchem speed ga ravali bro..... Love u brother 😍😍😍 1 million subscribers party kosam wait chestunam..... All the best brother..
అమెజాన్ అడవిలో ట్రైబల్స్ కూడా ఉంటారా అన్వేష్ అన్నా.......?
మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి ఎప్పటి నుంచో మీ వీడియోలు చూస్తున్నా.......❤️
Next so costly bro
Nice, wonderful Anvesh Bhayya
Good morning ... Bhayya
Thank u very much Anvesh gaaru. Amazon series maatram chala baagundi. Footage superrrr.
Thanks you
Next level vlogs bro
Keep doing .
My favourite series Amazon forest 🔥🔥🔥
Wow amazing Amazon anakonda anvesh gaaru
Anvesh Garu, Excellent Amazon series, loved it 👍
Amazon Anaconda Vlog Was Very Adventure & Darig Thq:Keep It Up Anvesh🙋Love VIZAG (INDIA)🙌
You're the Indian Bear Grylls I hope you will reach a 1M soon hat's off to your adventure trip ✌️✌️
Anna very thanks 👍👍👍super extrodanrey videos
Good morning bro amazing .your a great telugu world yatreekudu.
Thanks bro for sharing such amazing videos...I am also sooo enthusiastic to do adventures like this...how we can plan such trips...any agencies?...pls guide
Sure one video
Anna Puspha forest video kante ne video ne bagundi anna
Good morning Anna 🌄
ఈ అమెజాన్ ఫారెస్ట్ వీడియోస్ నీ కెరియర్ బెస్ట్ వీడియోస్ బ్రో
All the best for your future bro..
Really you are doing great job 👏 👍
Thanks Anvesh garu...as a Hero, Director, producer to shows Adventures of Amazon series and eagerly waiting for forthcoming series 😎
Thanks you
@@NaaAnveshanaNee amma puku ra...
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్స్ ❤️❤️❤️
Great bro 💥💥💥💥💥
Love from Madanapalli ❤️
Really great adventure
Nice.. Brother chala bavundhi video
Anvesh Anna excellent, super ga vundhi Amazon forest lo Amrutham thagi, ancondani chetulo tisukoni veltunte amazing ga vundhi......
Amazon adavi lo Anakonda tho Anvesh..
Super Adventure video never before ever after Amazon series in Telugu...
All credits goes to you only.... ❤️❤️❤️
చాలా బాగుంది
Gd mng prapancha yatrikudu real hero ma anvesh garu 🙏meru ala velthunte bayamesindhi ... selute super ⭐me health jagrathha
Video superb Chala Bagundi Sukinobavantu
Too risky. Great bro. My entire family watching continuously your all videos from last 3days. All are fentastic. We like your hilarious commentry and amazing drone shots.
Thanks you
Awesome, great video;
Thanks sir
సూపర్ వీడియో అన్వేష్ గారు
Nice 👍👍👍 అద్భుతమైన వీడియో తమ్ముడు 👍👍👍👍
Great adventure 🐍anakonda super anvesh brother
Anna nuvvu every day super anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Anveshgaru anakondani baga chupinchinaru god bless you
That anakonda be like: mee dumpaldega meerekkada tayarayyaru ra babuuuuuuuuuuuu
😂😂😂
Amazing experience super video bro anvesh
Bro Adi Anaconda na leka Boa Constricter ha
బ్రదర్ మీరు చాలా గొప్ప పని చేసారు. అదీ అన్నకొండ కాదు కొండచిఎల్వా
super anna
Love❤ from MASTHI, karnataka
Wonderful brother
చాలా బాగున్నది అన్వేష్ గారు,అడవిలో మీరు చూపించిన ,అనకొండ ,బుల్లెట్ చీమలు , వాటర్ స్టిక్, జంతువుల నుంచి రక్షించు కొనేవిధానం నాకు బాగా నచ్చినది.మీరు ఇప్పుడు అమెజాన్ అడవులలో ఉన్నారు కదా,విడియో ఆఖరున ఏదో రూం లో యుండి మాట్లాడినారు ,అడవిలో రూం ఉండదు కదా ,కాస్తా చెప్పండి నాకు
బ్రదర్ మీ ప్రపంచ యాత్ర చూస్తుంటే,,
నాకు కూడా చాలా చాలా ప్రపంచ యాత్ర చేయాలని ఉంది అనిపిస్తుంది.