Manmadaraja Cover Song|| Kusumaa||GuruPrasad||Dongadongadi Movie||Guru Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @arjunelad
    @arjunelad 2 ปีที่แล้ว +123

    ఈ సాంగ్ కోసం ఎన్ని లైక్స్ కొట్టిన తక్కువే. సినిమాలో కన్నా గురు, కుసుమ గారు చాలా బాగా చేసారు

    • @MuniSaritha
      @MuniSaritha 10 หลายเดือนก่อน +1

      Nice

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 2 ปีที่แล้ว +37

    అరెరే మీ డ్యాన్సు ఫొటోగ్రాఫ్ అదిరిపోయింది అమ్మ. తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి. 😀👌👌

  • @prajasingers6099
    @prajasingers6099 2 ปีที่แล้ว +328

    బాగా కష్ట పడుతున్నారు త్వరలో మీకు మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ పెద్దిరాజు ప్రజా సింగర్

    • @govindaraopotnuru8407
      @govindaraopotnuru8407 2 ปีที่แล้ว +6

      ఆ కష్టానికి... టాలెంట్ కి మంచి veiws and గుర్తింపు రావాలంటే..... ఎక్కువగా fans కలిగిన Heroes పాటలకు perform చేస్తే బాగుంటుంది sir!
      Thankyou.

    • @prajasingers6099
      @prajasingers6099 2 ปีที่แล้ว +10

      అతి త్వరలో మిమ్మల్ని కలుస్తాను ప్రజా సింగర్ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ చేస్తాను నా వంతు ఇంకా ప్రజల్లోకి వెళ్లే సాయం చేస్తాను ఆల్ ది బెస్ట్ బ్రదర్స్

    • @ramanjintrfan2533
      @ramanjintrfan2533 2 ปีที่แล้ว +1

      👌👌👌👌👌👌

    • @prajasingers6099
      @prajasingers6099 2 ปีที่แล้ว

      th-cam.com/channels/6NCID30DB4fxwFBLEv8GjQ.html

    • @nallaniumadhavi4284
      @nallaniumadhavi4284 2 ปีที่แล้ว +1

      👌👌👌👌👌👌

  • @pandhitihymavathi6882
    @pandhitihymavathi6882 2 ปีที่แล้ว +3

    Hi guru wt a dance kusuma akka nv keka asalu

  • @rafivulla1176
    @rafivulla1176 2 ปีที่แล้ว +122

    కుసుమాగారు....మీరు చాలా బాగా dance వేస్తున్నారు.... మాఆవిడ మీకు వీరాభిమాని.... నా దగ్గర phone లాక్కొని మరి చూస్తుంది

    • @yaswinm946
      @yaswinm946 2 ปีที่แล้ว

      𝒮𝓊𝓅𝑒𝓇

  • @jaanurk1807
    @jaanurk1807 2 ปีที่แล้ว +51

    దుమ్ము దులిపేశారు...ముఖ్యంగా కుసుమ అదరగొట్టింది...Keep it up forever

    • @sosiva9759
      @sosiva9759 2 ปีที่แล้ว +1

      Guru kuda baaga chesadu

    • @sdhimam3779
      @sdhimam3779 ปีที่แล้ว

      SDEMAM hi👍👍👍👍👍✌️✌️✌️😋😋🥰😘💯

    • @sweetYy387
      @sweetYy387 ปีที่แล้ว +1

      setup undha daniki niku

  • @boddurambabu5976
    @boddurambabu5976 2 ปีที่แล้ว +161

    డాన్స్ 👌
    వీడియో తీసింది ఎవరో అద్భుతం మహాద్భుతం... 🌹🌹🌹🌹

  • @anapanabalakrishna9630
    @anapanabalakrishna9630 2 ปีที่แล้ว +8

    చిరంజీవి విజయశాంతి వాళ్ళిద్దరూ జోడి ఎంత బాగుంటుందో మీ ఇద్దరి జోడి అంత బాగుంటుంది మీ ఇద్దరికీ మంచి అవకాశం రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆల్ ద బెస్ట్

  • @m.krishnaprasadm.krishnapr4425
    @m.krishnaprasadm.krishnapr4425 2 ปีที่แล้ว +33

    మీ ఇద్దరు కామినేషన్ చాలా బాగుంది ఎవరికీ ఎవరు తగ్గడం లేదు గ్రేట్ 👍👍👍👍

  • @mr_temper_msd_79
    @mr_temper_msd_79 2 ปีที่แล้ว +29

    రెండు నాగు పాములు డాన్స్ వేసినట్టు వేస్తున్నారు....👌👌💯💞 ఎవ్వరు తగ్గేదిలే....💥💥💗

  • @rishikarapati8956
    @rishikarapati8956 2 ปีที่แล้ว +110

    బాగా కష్టపడుతున్నారు మూవీలో కంటే మీరు చాలా బాగా డాన్స్ చేశారు మీలాంటి వాళ్ళకి గుర్తించి మంచి అవకాశాలు రావాలి మీకు మంచి లైఫ్ రావాలని ఆ ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కృషికి పట్టుదలకు మీ టాలెంట్ కి🙏🙏🙏

  • @vijayamanohar1652
    @vijayamanohar1652 2 ปีที่แล้ว +9

    మతి పోతుంది మాటల్లో చెప్పలేం చాలా చాలా చాలా బాగుంది.excellent

  • @sudhafarms4779
    @sudhafarms4779 2 ปีที่แล้ว +120

    No words
    shocking
    Rocking
    Marvellous
    Great hardwork
    Both are just killed

  • @srikanyanuthakki9149
    @srikanyanuthakki9149 2 ปีที่แล้ว +2

    Super ga chesaru

  • @nkvarma2506
    @nkvarma2506 2 ปีที่แล้ว +39

    సినిమా లో కంటే మీరు చేసిందే బాగుంది

  • @gvk7659
    @gvk7659 ปีที่แล้ว +1

    Cameraman quality person..... Baga subject undi

  • @gpvprasad2503
    @gpvprasad2503 2 ปีที่แล้ว +8

    సూపర్ సూపర్ 👍మీరు కోరుకుంన సంకల్పం మిమ్మల్ని వారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ Gpv.ప్రసాద్ 👍💐

  • @pallachandrakantha1883
    @pallachandrakantha1883 2 ปีที่แล้ว +3

    Akka Chala Chala chala kastapaduthunaru. Meku manchiroju vacheyesai...... Gud lock..... All the best....... Anna..... Akka dance chinchesaru....

  • @narayanaraotrend3810
    @narayanaraotrend3810 2 ปีที่แล้ว +77

    చాలా బాగుంది సినిమా లో కంటే చాలా బాగా చేసారు ❤

  • @jyothid9733
    @jyothid9733 2 ปีที่แล้ว +2

    Me hard work ku 🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏

  • @narayanarao8096
    @narayanarao8096 2 ปีที่แล้ว +14

    Kusuma fantastic performance 🌺❤️❤️❤️❤️ఆ ఎనర్జీ ఏంది తల్లి నాకు మాట్లాడానికి మాటలు రావడం లేదు జీవితంలో చాల చాల ప్యాయికి వస్త వు అందరు ని దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ లు ఫోటో గ్రాఫ్ లు తీసుకునే టైం వచ్చేసింది తల్లి నిన్ను సినిమావాళ్ళు గుర్తించి అవకాశాలు ఇవ్వాలని మర్నాస్ఫూర్తిగా కోరుకుంటున్న నువ్వు డాన్స్ మాత్రమే చెయ్యడం లేదు ఒక అద్భుతం చేస్తున్న

  • @Mouni-jz4gg
    @Mouni-jz4gg 2 ปีที่แล้ว +6

    మీ ఇద్దరి జోడి బాగుంది కుసుమ గారు మీరిద్దరూ కంటిన్యూగా డాన్స్ వేస్తే బాగుంటుంది కంటిన్యూ 👌🏻👌🏻👌🏻 నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం ఐ మిస్ యు డాన్స్

  • @AkbarAzizSnakeCatcher
    @AkbarAzizSnakeCatcher 2 ปีที่แล้ว +5

    సూపర్ సూపర్ తగ్గేదే లేదు ఇద్దరంటే ఇద్దరు ఇరగదీశారు సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్

  • @JaiNTR...
    @JaiNTR... 2 ปีที่แล้ว +2

    super super video HD clarity ledu 😭

  • @pandubethapudi2732
    @pandubethapudi2732 2 ปีที่แล้ว +34

    చాలా అంటే చాలా చాలా బాగా చేసారు ఇద్దరికి ఇద్దరు బాగా చేసారు 👌👌👌👌

    • @lathasri9192
      @lathasri9192 2 ปีที่แล้ว

      Hi guys u people are ossam
      All d best
      Hard work telustundee

  • @ragamsrinivasamma4273
    @ragamsrinivasamma4273 2 ปีที่แล้ว +5

    No words
    సూపర్ సూపర్ సూపర్
    Kusumaa బ్రో మీ ఇద్దరి చాలా చాలా బాగా chesaru ❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nareshbandi5447
    @nareshbandi5447 2 ปีที่แล้ว +9

    చాలా బాగా చేశారండి మీరిద్దరూ

  • @gangadharak5607
    @gangadharak5607 2 ปีที่แล้ว +4

    ఎడిటింగ్, కొరియోగ్రఫీ, హీరో heroine కెమిస్ట్రీ, సూపర్, టేకింగ్, అండ్ లైటింగ్, good

  • @suryakarthik4869
    @suryakarthik4869 2 ปีที่แล้ว +18

    వరిజినల్ సాంగ్ మీద 100 రెట్లు బెటర్ సూపర్ సూపర్ సూపర్

  • @koteswarichinni7548
    @koteswarichinni7548 2 ปีที่แล้ว +2

    e song coriyeograpar sivasanker maste rip good dancers miru baga chesaru

  • @venkyrajas6759
    @venkyrajas6759 2 ปีที่แล้ว +20

    చాలా బాగా డాన్స్ చేసారు బ్రదర్... Awesome perfomance..

  • @devendralachannagari7883
    @devendralachannagari7883 2 ปีที่แล้ว +1

    Kusuma garu chala energy ga vesthunnaru........video chusthunte pressure nunchi bayatikochinattu undi

  • @polaiahtella3010
    @polaiahtella3010 2 ปีที่แล้ว +3

    సూపర్ ఎక్స్లెంట్ వెరీ నైస్ మీకు సినిమా హీరోయిన్ కాబట్టి నేను ఒక సినిమా తాను

  • @ganeshgani4304
    @ganeshgani4304 2 ปีที่แล้ว +1

    Super champesaru idharu

  • @Mouni-jz4gg
    @Mouni-jz4gg 2 ปีที่แล้ว +4

    చాలా అంటే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు మీరు ఎక్కడైనా డాన్స్ షో లో ట్రై చేయండి మీకు కంపల్సరీ అవకాశం వస్తుంది 👌🏻 ఆ దేవుడు మీకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @chandramouliyerram6916
    @chandramouliyerram6916 2 ปีที่แล้ว +2

    Ee song ki intha kante evaru present చేయలేరు..... U r ultimate

  • @vaddikanamagatigopal7957
    @vaddikanamagatigopal7957 2 ปีที่แล้ว +7

    మాటలే లేవ్.. సూపరో...సూపర్..ర్....ర్....ర్...

  • @bhanuu222
    @bhanuu222 2 ปีที่แล้ว +2

    Supar kusuma garu

  • @dlrajulovaraju1751
    @dlrajulovaraju1751 2 ปีที่แล้ว +8

    సూపర్ సూపర్ మాటలు లేవు..👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ఆల్ ది బెస్ట్..మీ టీం మొత్తానికి..

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 2 ปีที่แล้ว +1

    Chala Chaka bagundi super

  • @sunithasunitharamesh7804
    @sunithasunitharamesh7804 2 ปีที่แล้ว +3

    Mee dance real hero heroen chusarante verry avutharu super chusena tharvatha Mee videos chustunna

  • @meyancasemero1777
    @meyancasemero1777 2 ปีที่แล้ว +1

    సూపర్ బ్రో........ హ్యాపీగా ఉంది

  • @malleswari6218
    @malleswari6218 2 ปีที่แล้ว +6

    హాయ్ సర్ సూపర్ చేశారు డాన్స్ మీరు కుసుమ గారు మంచు మనోజ్ సదాగారు లాగా డాన్స్ చేశారు మైండ్ బ్లోయింగ్ డాన్స్ మంచి లొకేషన్లో చేశారు బ్యూటిఫుల్ మీ ఇద్దరికీ నేను చాలా పెద్ద ఫ్యాన్ ని నిజంగా చాలా మీరు ఇలాగే చేయండి మేమందరం మీకు సపోర్ట్ ఉంటుంది ❤️❤️❤️❤️❤️❤️

  • @sairamsairam9572
    @sairamsairam9572 ปีที่แล้ว

    మీ ఇద్దరి డాన్స్ సూపర్

  • @neelimaderangula785
    @neelimaderangula785 2 ปีที่แล้ว +4

    ఎంత బాగా చేస్తున్నారు డాన్స్ చాలా బాగుంది కుసుమ &గురు

  • @rajeshvlogs601
    @rajeshvlogs601 2 ปีที่แล้ว +2

    Mamulga leduga 👏👏👏

  • @chilakasuresh5491
    @chilakasuresh5491 2 ปีที่แล้ว +4

    💐💐Exlent & amazing dance 💐💐 ఈపాట లో మనోజ్ & సదా ఎంత బాగా డాన్స్ చేసారో , అంతకు మించి మీ ఇద్దరు చాలా చాలా బాగా డాన్స్ చేశారు 👍👍💐💐👌👌💐💐

  • @srinivasulukoramutla9731
    @srinivasulukoramutla9731 2 ปีที่แล้ว +2

    First time good feeling

  • @nagarajupanuganti9745
    @nagarajupanuganti9745 2 ปีที่แล้ว +3

    సూపర్ వీడియో సూపర్ లోకేషన్ సూపర్ డాన్సర్ సూపర్ గ్రేస్ సూపర్ కుసుమ సూపర్ జోడి ఐ లవ్ యు కుమార్ ❤🌹

  • @adlakevinreddy9787
    @adlakevinreddy9787 ปีที่แล้ว +1

    I really shocked what a josh 😮nice

  • @sureshvayella4077
    @sureshvayella4077 2 ปีที่แล้ว +3

    కుసుమ గారు మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారుమీరు పడ్డ కష్టం వృధా కాకుండా ఇంకా మంచి వీడియోలు చెయ్యాలి మీరు మంచి స్థాయికి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @madhavateja5924
    @madhavateja5924 2 ปีที่แล้ว +1

    అబ్బా అబ్బా సూపర్ రోజు మి వీడియోస్ చూస్తూ ఉంట అదిరింది మి ఫర్పమెన్స్,,

  • @narsyadhurs5468
    @narsyadhurs5468 2 ปีที่แล้ว +11

    సినిమా వాళ్ళు కూడా ఇంత అందంగా, ఇష్టం గా కష్టపడరనుకుంటా... చాలా అంటే చాలా బాగా చేశారు 👌👌 మీ ఎనర్జీ,మీ ఎక్స్ప్రెషన్,మీ లొకేషన్స్,మీ డ్రెస్సింగ్ సెన్స్,మీ కెమేరా క్వాలిటీ,మీ సాంగ్ సెలెక్షన్...ఇలా ఒక్కటేమిటి అన్నీ కలగలిపి కెవ్వు కేకే 🙏🙏మీ ఇద్దరిలో ఎవరిని చూడాలో అర్థం కాలేదు...అంత ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ 👌👌👌💪💪 మీకు మంచి అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏

  • @rajbabu867
    @rajbabu867 2 ปีที่แล้ว +1

    Super 👌👌👌..matalu levu..🤐.. adiripoendi..
    I too have interest to work with you guys...of it is possible...

  • @jadiramadevi5381
    @jadiramadevi5381 2 ปีที่แล้ว +4

    Chala baga చేస్తున్నారు dance mi vedeos adhi kuda miss avvakundda chusthunna chala chala bagunnae you have a bright future 👍

  • @kotamsettisivakumar7548
    @kotamsettisivakumar7548 ปีที่แล้ว +1

    అమ్మ బాబోయి ఇది కదా ఊర మాస్ డాన్స్ అంటే. రచ్చ రచ్చ డాన్స్ పెర్ఫామెన్స్ బ్రో మీ ఇద్దరి డాన్స్

  • @k.jayaprakashk.jayaprakash467
    @k.jayaprakashk.jayaprakash467 2 ปีที่แล้ว +8

    సూపర్ కేక 👌🏿👌🏿👌🏿👌🏿💃💃

  • @oringoring8358
    @oringoring8358 2 ปีที่แล้ว +2

    సూపర్ బాగా డాన్స్ చేస్తున్నావ్ ఐ లవ్ యు నీ స్టాండ్ సూపర్ కుసుమ ఐ లవ్ యు ❤️❤️❤️❤️❤️

  • @ushanew3978
    @ushanew3978 2 ปีที่แล้ว +14

    ఎన్ని సార్లు చూసినా,,,, ఇంకా చూడాలనే అనిపిస్తుంది 😘.

    • @sweetYy387
      @sweetYy387 ปีที่แล้ว

      buscuits nduku vesthunnave munda

  • @monika5834
    @monika5834 2 ปีที่แล้ว +1

    Talent unnavallani chudaru ee samajam yendhuko mari.. Woooo amazing bhayyah

  • @epparthisannu5257
    @epparthisannu5257 2 ปีที่แล้ว +5

    ఎంత బాగా చేసారంటే మాటలు లెవ్ అంతే 👌👌👌👌👌👌👌🙌🙌🙌

  • @bikkireddyhemadri3833
    @bikkireddyhemadri3833 2 ปีที่แล้ว +1

    Mi hardwork miku conform ga manchi future ni isthundhi.god bless u .kusuma ultimate energy also guru garu .happy to see your dance performance.tq

  • @kavyavenkateshkavi2612
    @kavyavenkateshkavi2612 2 ปีที่แล้ว +6

    Prasad garu baga dance chesaru😍

  • @saanivi8103
    @saanivi8103 2 ปีที่แล้ว +2

    Hi kusuma sistrr how r u ..chala chala baga chesaru dance ..super..enti days pattindi practice ki sister??

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 2 ปีที่แล้ว +7

    మీరు చేసే డాన్స్ చూస్తే like and కూమెంట్ చేయకుండా ఉండలేం... సూపర్ అంటే సూపర్ బ్రో and సిస్టర్...👍👍👍👌👌👌💃💃🕺🕺... Love from ఆంధ్ర కస్మిర్...

  • @santosharun100
    @santosharun100 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చేస్తున్నారు....body language bagundi...same ఇద్దరు ఒకే ఎనర్జీ లెవెల్ ..

  • @చంద్రమౌళి-ధ1న
    @చంద్రమౌళి-ధ1న 2 ปีที่แล้ว +5

    నిజంగా చాలా బాగా చేసారు సూపర్ సూపర్ 👍👍👌👌

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 ปีที่แล้ว +1

    ఈ పాట కోసం ఎన్ని లైకులు కొట్టిన తక్కువే సూపర్ సూపర్ డాన్స్

  • @premkumarmlp2500
    @premkumarmlp2500 2 ปีที่แล้ว +4

    సూపర్ ఇద్దరి ఉఫు దగ్గలేదు 👌👌👌👌👌👌👌👌👌👌

  • @k.yakobuk.yakobui3959
    @k.yakobuk.yakobui3959 2 ปีที่แล้ว +1

    సూపర్

  • @SuperVeerudada
    @SuperVeerudada 2 ปีที่แล้ว +4

    Antha fast beat song ki iddari స్టెప్స్ sync avvadam మామూలు విషయం kaadu. Mee hard work kanipistundi. Excellent performance. Keep rocking

  • @koushiknavyashreeyoutubech3663
    @koushiknavyashreeyoutubech3663 2 ปีที่แล้ว

    కుసుమ గారు మీరు చాలా బాగా డాన్స్ వేస్తున్నారు మా ఆవిడ మీకు చాలా పెద్ద ఫ్యాన్ నా దగ్గర ఫోన్ లాక్కొని చూస్తుంది

  • @varshithgaming6544
    @varshithgaming6544 2 ปีที่แล้ว +4

    ఎంత బాగా చేసారో ఇద్దరు సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌

  • @rajashree4228
    @rajashree4228 2 ปีที่แล้ว +2

    No Words

  • @Gotivadasandhya7381
    @Gotivadasandhya7381 2 ปีที่แล้ว +7

    Meru direct ga dee show ki vellipondu ayya....energy levels adiripoyendi....... 👌👌👌👌👌

  • @rojabanothu8336
    @rojabanothu8336 ปีที่แล้ว +1

    Super.

  • @ksarathbabu2102
    @ksarathbabu2102 2 ปีที่แล้ว +21

    Nice energy with great expressions
    Nice guru and kusuma keep rocking🎸🎶🎶🎸🎶🎶

  • @Subbalakshmi_pokala
    @Subbalakshmi_pokala 2 ปีที่แล้ว +1

    Asalu aaa steps aaa grace entandi baabu.aaa back ground locations super andi moves looo laganee testunnnari prati song .hats off your team .all the best

  • @devadasub8171
    @devadasub8171 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏 సూపర్ టాలెంట్ కి పాదాభివందనం

  • @relangiachyuthkumar5022
    @relangiachyuthkumar5022 2 ปีที่แล้ว +1

    అయ్యా బాబోయ్ ఎం ఎనర్జీ సూపర్ సేమ్ మూవీ సాంగ్ చూసినట్టు ఉంది

  • @Gollapallisathibabu1
    @Gollapallisathibabu1 2 ปีที่แล้ว +6

    Original song kante meere bhaga chesaru ... All the best

  • @amareswaraoamarthaluri6204
    @amareswaraoamarthaluri6204 2 ปีที่แล้ว +1

    Hi ఈ పాట మీ డాన్స్ చాలా బాగుంది

  • @hussainshaik3501
    @hussainshaik3501 2 ปีที่แล้ว +13

    ఇరగ్గొట్టేశారుగా ❤❤❤..
    కుసుమ and గురు

  • @tramraj8020
    @tramraj8020 2 ปีที่แล้ว +1

    Exalent....
    Mee mundhara ... dance master le cheyaleru

  • @jyothicollocations848-I2u
    @jyothicollocations848-I2u 2 ปีที่แล้ว +4

    Superb dance
    Great job 👍👌♥️

  • @vimambeewahabvimambeewahab7721
    @vimambeewahabvimambeewahab7721 ปีที่แล้ว

    అస్సలు ఏమైనా ఉందా........ Super super.... అద్దిరిపోయింది 🥰🥰🥰

  • @Premmusic5567
    @Premmusic5567 2 ปีที่แล้ว +5

    Super super super mind-blowing dance both of u good job 👌👌👌👏👏👏❤️❤️❤️

  • @venkatkuthadi9597
    @venkatkuthadi9597 2 ปีที่แล้ว +1

    Guru prasad ne kusuma super editing baga chesaru

  • @Mrhanipavan
    @Mrhanipavan 2 ปีที่แล้ว +5

    Excellent dance kusuma ..keep it up

  • @bharathi-ns8qz
    @bharathi-ns8qz 2 ปีที่แล้ว +1

    Kekaa puttincharu...real song ki em thakkuvkakunda chesaru....iddari speed takeing dance ..., editing.....mastundi💃💃🕺🕺👌👌👌👌👌

  • @chandaumamaheswararao9568
    @chandaumamaheswararao9568 2 ปีที่แล้ว +8

    Super dence anna

  • @ramesha9439
    @ramesha9439 2 ปีที่แล้ว +2

    Wt aa timings super kusuma love u

  • @theknowledgeworld6453
    @theknowledgeworld6453 2 ปีที่แล้ว +11

    Great work by the entire team. Enjoyed watching this energetic song performed up to the mark.

  • @saiprasad3627
    @saiprasad3627 2 ปีที่แล้ว +5

    Both are rock stars...no words...chiiiiiiiimpeeeeesaru...Gu and Ku.
    .

  • @madhavapremier
    @madhavapremier 2 ปีที่แล้ว +1

    Nice చాల చాల బాగ కష్టపడుతున్నారు మీకు bright future ఉంది

  • @balajiprovisionstore6438
    @balajiprovisionstore6438 2 ปีที่แล้ว +3

    మీరు బార్య బర్తలు సూపర్

  • @arjunelad
    @arjunelad 2 ปีที่แล้ว +2

    Excellent, superb mind blowing bro chala baga chesaru.🌹🌹🌹🌹

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 2 ปีที่แล้ว +23

    Mesmerizing performance from guru Prasad & Kusuma
    DOP - santhosh bro you just nailed it.
    All the very best for entire team
    Literally I'm extremely happy for this recreation ❤️❤️❤️ Love From Srikakulam

  • @annavarapujayashri868
    @annavarapujayashri868 ปีที่แล้ว

    కుసుమ గారు డాన్స్ కోసమే పుట్టినట్టు ఉన్నారు, ఏ సాంగ్ కి అయినా సూపర్ గా డాన్స్ చేస్తున్నారు.గురు గారు సూపర్ అండి. ఆల్ ద బెస్ట్.

  • @samanilsamanil7512
    @samanilsamanil7512 2 ปีที่แล้ว +16

    Mind blowing performance 🤗😍👌You still want to do a lot of songs💐.....You go on with the same energy.😊What do you think .You get it.🎉🎀..All the best to both 👍