Chaliga Undannade Cover Song|Samarasimha Reddy Movie|Guruprasad Royal|Kusumaa|Santhosh|GuruMusic

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 2K

  • @krishnasenapathi7326
    @krishnasenapathi7326 2 ปีที่แล้ว +22

    లొకేషన్, డ్రెస్సింగ్ స్టైల్, కొరియోగ్రఫీ ఎవిరి తింగ్ పర్ఫెక్ట్.వీళ్ళిద్దరూ జూనియర్ బాలకృష్ణ, & జూనియర్ సిమ్రాన్ లు, ఇద్దరూ సూపర్ డాన్స్. జై బాలయ్య

  • @shyamreddy7695
    @shyamreddy7695 2 ปีที่แล้ว +242

    కుసుమ గురించి అంటే చెప్పే అవసరం లేదు ఇద్దరూ సూపర్ డాన్స్

  • @beesettisuresh4234
    @beesettisuresh4234 2 ปีที่แล้ว +372

    మా బాలయ్య బాబు గారి అలనాటి ఆణిముత్యాల్లాంటి పాటలు ఒకదాని తరువాత ఒకటిగా చేస్తున్న మీజంటకు మీ టీమ్ వర్క్ కు ధన్యవాదాలు

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 2 ปีที่แล้ว +75

    మా బాలయ్య బాబు పాటకి ఎంతో అందంగా డాన్స్ వేసిన మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు

  • @lokeshjanasena9338
    @lokeshjanasena9338 2 ปีที่แล้ว +74

    జీవితం ఎదో ఒకటి సాదించాలి అని కోరిక.. కూర్చొని ఆలోచిస్తే అవకాశం రాదు అని వీళ్ళు టాలెంట్ ద్వారా నిరూపిస్తున్నారు 👏🏻👏🏻వీళ్ళకి మంచి రోజులు ఇంకా ముందు వున్నాయి

  • @sweetsisters5190
    @sweetsisters5190 2 ปีที่แล้ว +84

    మీ సాంగ్ రోజుకి ఒక్క సారైనా చూస్తాను కుసుమ గారు. మాది కర్ణాటక

  • @nanimadhukidsworld8782
    @nanimadhukidsworld8782 2 ปีที่แล้ว +79

    Superb performence..మూవీ లో సాంగ్ కి ఏ మాత్రం తీసిపోదు.. And ఎడిటింగ్ వేరే లెవెల్... ఎక్స్ల్లెంట్... రాకింగ్.. Keep it up both of u...

  • @anguluribalu728
    @anguluribalu728 ปีที่แล้ว +30

    మీ జంట బాలయ్య బాబు పాటలు మరెన్నో చేయాలి అని కోరుకుంటున్నాను జై బాలయ్య 🙏👌

  • @A.B.Ramesh
    @A.B.Ramesh 2 ปีที่แล้ว +5

    బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్....ఒక సూపర్ హిట్ సినిమా చూసినట్టు వుంది.....రెండు కళ్ళు సరిపోలేదు....సూపర్ డాన్స్ మాస్టర్స్ ఒక ప్రభుదేవా....ఒక బృంద....మాస్టర్స్ కలిసి చేస్తే ఎలావుంటుందో.... అలా వుంది.....

  • @jayapalreddybhuma99
    @jayapalreddybhuma99 2 ปีที่แล้ว +37

    సూపర్.. అప్పట్లో థియేటర్ లో చుసిన అనుభూతిని మళ్ళీ తెప్పించారు 👌👌👍👍👍

  • @kishorteluguvedikastrologe3103
    @kishorteluguvedikastrologe3103 2 ปีที่แล้ว +92

    వీళ్ళిద్దరూ గురు కుసుమలు కానే కాదు,
    వీళ్ళిద్దరూ జూనియర్ బాలకృష్ణ, & జూనియర్ సిమ్రాన్ లు, మస్త్ మస్త్ ఉంది performance👌👌👌👌👌👌

  • @rambabukotla4640
    @rambabukotla4640 2 ปีที่แล้ว +137

    కుసుమ గారు మీ ఇద్దరు కలిసి బావ బావమరిది మూవీ లో( గజ్జె గల్లు మన్నదో గుండె ఝల్లు మాన్నదో) ఆ సాంగ్ చేయండి చాలా బాగుంటుంది

  • @rojaganesh4520
    @rojaganesh4520 2 ปีที่แล้ว +22

    కెమెరా మెన్ ఆసమ్ అసలు... అలాగే మీ డాన్స్.. కనురెప్ప పడకుండా చూడొచ్చు.. మీకు మంచి లైఫ్ ఉంటుంది 👌👌

  • @sureshsagar7009
    @sureshsagar7009 ปีที่แล้ว

    Superrrrrbbbbb... Prasad anna dance kummesthunnaru u r really Jem of performance

  • @sanjaygora4377
    @sanjaygora4377 2 ปีที่แล้ว

    సూపర్ డాన్సర్ కుసుమ గారు

  • @savararamarao9205
    @savararamarao9205 2 ปีที่แล้ว +28

    డాన్స్ అన్న సూపర్👌👌👌👌👌 మీ ఇద్దరి జంట అదిరిపోయింది మీకోసం బాగుండాలని కోరుకుంటున్నాను జీవితాంతం ❤❤❤❤❤

  • @ng3753
    @ng3753 2 ปีที่แล้ว +114

    Best Cover song of yours till date 🥰
    Best Choreography 🥰
    Best Costumes 🥰
    Best Expressions 🥰
    Best Locations 🥰
    Best Jodi too 🥰
    Congratulations and good luck to both of you for many more achievements like this in future 🙏

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 2 ปีที่แล้ว +32

    🌿🌹🌹😍😍🙏🙏🙏..
    జై బాలయ్య బాబు
    జై కుసుమ జై గురు ప్రసాద్
    ✋✋✋✋✋✋✋✋
    గాడ్ బ్లెస్ యూ బ్రో

    • @devenderguduri7486
      @devenderguduri7486 2 ปีที่แล้ว +1

      మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి జోడీ బాగుంది

  • @ch.chennai5120
    @ch.chennai5120 ปีที่แล้ว +2

    మళ్ళీ ఈ సాంగ్ రీ క్రియేట్ చేసారు Superbbbbbbbbbbbbb

  • @chinthakayala_9959
    @chinthakayala_9959 ปีที่แล้ว +1

    గురు కుసుమ రెడ్డి .... superb...Jodi.. superb composition...kirack... photography...... అదుర్స్......

  • @ngklcomedyshow2685
    @ngklcomedyshow2685 2 ปีที่แล้ว +4

    ఎంత అద్భుతంగా ఉంది మీ జోడి కుసుమ డాన్స్ వేరేలెవెల్....

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta3513 ปีที่แล้ว +3

    ఈ పాటను మీరు తిరుపతి air port పరిసరాల్లో షూట్ చేశారు బ్రో లవ్ యు ఫ్రమ్ తిరుపతి

  • @mahaboobhussainpannekatla6857
    @mahaboobhussainpannekatla6857 2 ปีที่แล้ว +6

    మాటలులేవు, మాట్లాడుకోవడానికి fabulous

  • @sanjstyle123
    @sanjstyle123 2 ปีที่แล้ว

    Mee dance lo em ease undi saaami.....keep continue

  • @kharish4948
    @kharish4948 2 ปีที่แล้ว

    Super Bro ఇద్దరు baga chesaru super anna ఇలాగే బాలయ్య gari songs chesthu ఉండాలి ani korukuntaunnanu jai బాలయ్య

  • @premathomeesaahu7202
    @premathomeesaahu7202 2 ปีที่แล้ว +22

    ఈ పాటకి కాస్ట్యూమ్స్ బాగా ప్లాన్ చేసారు.. లొకేషన్ సెలక్షన్ కూడా బావుంది

    • @Ruparocks789
      @Ruparocks789 2 ปีที่แล้ว

      Really dress selection super

  • @anjaliperabatthula6367
    @anjaliperabatthula6367 2 ปีที่แล้ว +11

    సాంగ్ కి ఊపిరి పోశారు 👌👌👌

  • @syedgulam8324
    @syedgulam8324 2 ปีที่แล้ว +4

    మా బ్రదర్ చాలా బాగా. డాన్స్ చేశారు వారికి నా తరుపున. ప్రత్యేక ధన్య వాదాలు.సూపర్ బ్రో

  • @venkataranip6399
    @venkataranip6399 ปีที่แล้ว

    Mi songs Anni chala bagunayi guru garu super 👌👌👌

  • @surendrareddynarapureddy4663
    @surendrareddynarapureddy4663 2 ปีที่แล้ว +2

    మా బాలయ్య సాంగ్ చేసినప్పుడు ఫీల్ అయ్యా ఇప్పుడు మీరు చేసిన తరువాత ఇంకా ఎంజాయ్ చేశా మీరు ఇలాగే మా బాలయ్య సాంగ్స్ చేయాలని కోరుకుంటున్న

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చేశారు సోదరా...
    మీ ఇద్దరి జోడీ చాలా చూడ ముచ్చటగా ఉంది. మీ డాన్స్ టైమింగ్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

    • @DayakarreddyKalathuru-uv8lw
      @DayakarreddyKalathuru-uv8lw 10 หลายเดือนก่อน

      Guru prasad and kusuma madi tirupathi roju e song chudanide naku adalo untadi. Anthala pichi vadini ie poyanu exlent.

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 2 ปีที่แล้ว +28

    సూపర్ అన్నా,,, మతి పోయేలా చేసారు 🙏👍👌,, జై బాలయ్య 💐

  • @vallepudeva3387
    @vallepudeva3387 2 ปีที่แล้ว +4

    కుసుమ డార్లింగ్ డాన్స్ తో మతి పొగోడుతున్నావ్ ఐ లవ్ యు డార్లింగ్ నిజంగా సూపర్ సూపర్ డాన్సర్ నువ్వు లవ్ యూ బేబీ,👌👌 ఖమ్మం ఫాన్స్ 💐💐💐😘😘

  • @narasimhapanjam5870
    @narasimhapanjam5870 ปีที่แล้ว

    Meru elane balayya songs chesthu undadndii ... Meku manchii fan base create avuthundiii.

  • @sanjstyle123
    @sanjstyle123 2 ปีที่แล้ว

    Mee team work adirindi saami....vere level

  • @munnamunna-kl5jz
    @munnamunna-kl5jz 2 ปีที่แล้ว +15

    Kusuma is highlight of the song...

  • @m.s.rao..2992
    @m.s.rao..2992 2 ปีที่แล้ว +4

    అన్నా అన్ని భలే సెట్ అయ్యాయి..ఎస్ట్రోడినరీ సూపర్ పెర్ఫార్మన్స్...

    • @abhinavabhishek6539
      @abhinavabhishek6539 2 ปีที่แล้ว

      EDance roop ga ledu
      Really cantey kuda realga undi
      Suuuuuuuper fentastic

  • @mr_temper_msd_79
    @mr_temper_msd_79 2 ปีที่แล้ว +5

    1:52 Beat Music ki Goosebumps.....25+ times chusa ee song ni.....Baga chesthunnaru 👌💯🙏Jai Balayya🦁🔛Jai NTR🐯

  • @babbi9656
    @babbi9656 2 ปีที่แล้ว +2

    ఏది ఏమైనా మంచి ఫ్యూచర్ ఉంది,తమ్ముడు మీకు....సూపర్ డాన్స్

  • @pukkalakorlayya9301
    @pukkalakorlayya9301 2 ปีที่แล้ว

    అమ్మాయి సూపర్ గా చేస్తుంది కన్నా సూపర్

  • @nagarajgoudnarsing7324
    @nagarajgoudnarsing7324 2 ปีที่แล้ว +15

    Locations, and camera work , choreography, performance overall fantastic
    All the best both Guru, Kusuma garu hope you have brighter future ahead
    Keep rockz always

  • @Premkumar-tk9qi
    @Premkumar-tk9qi 2 ปีที่แล้ว +5

    ఇర్రాగడేసారు బ్రో👌👌ఎన్ని like❤️లు వేసిన సరిపోదు ... Jai balayya

  • @pallipattu3789
    @pallipattu3789 2 ปีที่แล้ว +36

    చాలా బావుంది...సినిమాలో కూడా ఇంత చక్కగా లేదేమో అనిపించింది... మీకు మీరే సాటి...💐💐💐శుభాకాంక్షలు మీకు

  • @ShankarShankar-bl2mr
    @ShankarShankar-bl2mr ปีที่แล้ว

    Asalu meru nijanga dance superb bro mattalev ❤❤❤❤❤❤

  • @chathrapathisivaji07
    @chathrapathisivaji07 ปีที่แล้ว

    Me kosam antha cheppina takkuve anipistundi.... Super

  • @raa9816
    @raa9816 2 ปีที่แล้ว +6

    స్పీడ్ పెంచారు 👌

  • @jaintr6388
    @jaintr6388 ปีที่แล้ว +3

    Super brother జై బాలయ్య

  • @mskaaradhya9703
    @mskaaradhya9703 2 ปีที่แล้ว +4

    చాలా బాగుంది అ౦డి
    డ్యాన్స్ లు కూడా సేమ్ గా ఉన్నాయి
    సూపర్ 👌👌👌

  • @king22117
    @king22117 7 หลายเดือนก่อน

    Super adharaho

  • @HarshaHarsha-fc9gm
    @HarshaHarsha-fc9gm ปีที่แล้ว

    Dummulechipoindi superb dance all the best guru bro very talented superb dance

  • @brahmanandareddy3367
    @brahmanandareddy3367 2 ปีที่แล้ว +19

    Jai Balayya, both are doing well..👏👏

  • @Tarra_Rajeswari
    @Tarra_Rajeswari 2 ปีที่แล้ว +14

    Excellent performance. Really I feel like this is tollywood performance 🥰🥰🥰🥰🥰🥰. Both did a great job...

  • @chinnapanguyarrakarunakar3860
    @chinnapanguyarrakarunakar3860 2 ปีที่แล้ว +7

    Lady dancer killed the steps, what a performance

  • @GangulapuriVijayalakshmi
    @GangulapuriVijayalakshmi ปีที่แล้ว +1

    Super kusu

  • @sudhaleelavathi3424
    @sudhaleelavathi3424 ปีที่แล้ว

    Super smile kusuma prasad frnd ❤❤🎉

  • @chandravasu5580
    @chandravasu5580 2 ปีที่แล้ว +13

    Excellent performance both of you 🥰🥰🥰

  • @honeyshankhy2199
    @honeyshankhy2199 2 ปีที่แล้ว +12

    Super as usual .....hit couple. Location & heroine 's costumes are added beauty in this song. Waiting for more hits songs from you guys. Keep rocking

  • @ngoutham7380
    @ngoutham7380 2 ปีที่แล้ว +6

    Excellent performance Kusuma and guru..

  • @BalaKrishna-ce7od
    @BalaKrishna-ce7od ปีที่แล้ว

    Super kusuma sister

  • @manojkumaruppuluri4591
    @manojkumaruppuluri4591 ปีที่แล้ว

    Very level song dance matram kommesaru keka

  • @agproyal8453
    @agproyal8453 2 ปีที่แล้ว +4

    జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య
    డ్యాన్స్ సూపర్ సూపర్ 👏👏👏👏👌👌👌

  • @jonnasuresh9565
    @jonnasuresh9565 2 ปีที่แล้ว +5

    wow extraordinary performance kusama Garu

  • @chandurapaka9609
    @chandurapaka9609 2 ปีที่แล้ว +10

    కుసుమ గారు డాన్స్ సూపర్....

  • @gaddalasunil8673
    @gaddalasunil8673 ปีที่แล้ว +1

    Super bro.

  • @GEMMELIPRASADRAO
    @GEMMELIPRASADRAO 9 หลายเดือนก่อน

    సూపరే సూపర్ డాన్స్

  • @allinonechannal.2827
    @allinonechannal.2827 2 ปีที่แล้ว +9

    అన్నింటిలో నాకు బాగా నచ్చిన సాంగ్...

  • @sandeepyalamanchi2862
    @sandeepyalamanchi2862 2 ปีที่แล้ว +6

    Extraordinary performance 👏👏

  • @siliverusatheesh6058
    @siliverusatheesh6058 2 ปีที่แล้ว +4

    Superb cover song

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 ปีที่แล้ว

    సూపర్బ్ సూపర్ సూపర్బ్ అన్న 💛💞💕😍👌

  • @sureshsuri5709
    @sureshsuri5709 ปีที่แล้ว

    Kusuma me Grace dance & experience superb 👍

  • @శ్రీనివాస్-గ1న
    @శ్రీనివాస్-గ1న 2 ปีที่แล้ว +3

    చాలా బాగా చేసారు, మెగాస్టార్ సాంగ్స్ ఇంకొన్ని చేయండి.

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 2 ปีที่แล้ว +5

    Exlent dance performance. Hero and heroine costume super. Camera marvelous. Location and background Keka . Congrats all the team'members 👏👏👏💐💐👍❤️❤️❤️. All the best to you and your family members. Jai Balayya 💪💯⚡️👏❤️👍.

  • @simhachalammetta1056
    @simhachalammetta1056 2 ปีที่แล้ว +654

    కుసుమ గారు ఎంతో మంది కవర్ సాంగ్స్ సేస్తున్నారు కానీ మీ లాగా ఎవరికి సాధ్యం కాదు ఎందుకు అంటే సినిమా వాళ్ళు కూడా కోట్లు కర్సు పెట్టి కూడా మీ లాగా డాన్స్ సేయలీరు అని పిస్తుంది

    • @jayasuguna9011
      @jayasuguna9011 2 ปีที่แล้ว +7

      Super dance and super expression

    • @gunisettidorababu4961
      @gunisettidorababu4961 2 ปีที่แล้ว +6

      Super super చాల బాగుంది songs

    • @koteswararaojalli6501
      @koteswararaojalli6501 2 ปีที่แล้ว

      .
      .

    • @muralikarthikdiet
      @muralikarthikdiet 2 ปีที่แล้ว +9

      చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు , dance కూడా బాగుంది కాస్ట్యూమ్ కూడా బాగుంది

    • @subhashinipemmadi7248
      @subhashinipemmadi7248 2 ปีที่แล้ว +2

      super ga chehsaru

  • @kalpanaparla956
    @kalpanaparla956 2 ปีที่แล้ว +1

    Ahha, abbabba I like your performance and I like balayya and simran, imitating laga ledu ee song mi kosame rasinnatundi, u love you ❤❤both, mimmalani meet ayyi congratulations cheppalani vundi, soo super fantastic 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @etkurirajesh1568
    @etkurirajesh1568 2 ปีที่แล้ว

    Mind blowing jai balayya Babu

  • @Mohidha
    @Mohidha 2 ปีที่แล้ว +7

    Out standing performence
    Superb energy

  • @srinivasad.n4857
    @srinivasad.n4857 2 ปีที่แล้ว +6

    Superb Excellent
    Jai Balayya💐💐💐💐💐

  • @sriunu99
    @sriunu99 2 ปีที่แล้ว +3

    Next level performance super!!

  • @Klfashions-15
    @Klfashions-15 2 ปีที่แล้ว

    Excellent wow fantastic

  • @prabhastechvedios1125
    @prabhastechvedios1125 ปีที่แล้ว

    Super ga chesaru

  • @raghawpuramreddy6584
    @raghawpuramreddy6584 2 ปีที่แล้ว +8

    Excellent performance, God bless you both ❤❤❤❤❤

  • @kishorteluguvedikastrologe3103
    @kishorteluguvedikastrologe3103 2 ปีที่แล้ว +7

    Hats off to Director & moreover Artists

  • @nsekharraju1585
    @nsekharraju1585 2 ปีที่แล้ว +3

    Exllent performance 💞💞

  • @rajuambari8756
    @rajuambari8756 9 หลายเดือนก่อน +1

    బాలయ్య బాబు లా అదే మంచి గ్రెస్ తో డ్యాన్స్ చేశారు బ్రో...❤❤❤
    జై బాలయ్య...

  • @nudurupatisuresh6136
    @nudurupatisuresh6136 2 ปีที่แล้ว

    Super andi kusuma garu

  • @chaitanyaankala3111
    @chaitanyaankala3111 2 ปีที่แล้ว +12

    You guys are rocked! Superb show by both of you and this time around costumes and locations are so apt for the song. Waiting to see more bigg things to happen for you three people and all the best way to go!!!

  • @vinayaka3657
    @vinayaka3657 2 ปีที่แล้ว +12

    ఇద్దరు చాలా బాగా చేశారు 👏👏👏

  • @y.lidiyay.lidiya9064
    @y.lidiyay.lidiya9064 2 ปีที่แล้ว +4

    One of The favorite song ur costumes looking marwless and ur acting always both are rock stars 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @thammavarapumastanazad5062
      @thammavarapumastanazad5062 2 ปีที่แล้ว

      Super....bro...nice very excellent 👏 👌 👍 😀....me dance Super..Kusuma garu me dance Super

  • @swathivenkat4904
    @swathivenkat4904 ปีที่แล้ว

    Me jodi super ga vundhi me lanti vallanu nenu ekkada chudaledhu yetuvanti alochana lekunda chesthunnaru 👌👌👌

  • @esamraju8256
    @esamraju8256 2 ปีที่แล้ว

    Superga chesthunnaru me jodi

  • @pasif3196
    @pasif3196 2 ปีที่แล้ว +4

    ఇలాంటివి సాంగ్స్ ఇంకా చేయాలి మీరు

  • @lakshmanbatannagari2285
    @lakshmanbatannagari2285 11 หลายเดือนก่อน +1

    సూపర్ డాన్స్

  • @RK-fi9cd
    @RK-fi9cd 4 หลายเดือนก่อน

    బాలయ్య సిమ్రాన్ చేసినట్టే ఉంది.. మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు, ఎంత బాగా చేశారు డ్యాన్స్,అబ్బా అబ్బా అబ్బా.. మీరు మీ కాస్ట్యూమ్స్ సూపర్ అసలు, మాటలు రాలేదు నాకు మీ పెర్ఫార్మెన్స్ చూసి.

  • @grammohan4920
    @grammohan4920 2 ปีที่แล้ว

    Meru Balakrishna songs cheyadhi chala baga vunnataya🥰🥰🥰🥰🥰

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 ปีที่แล้ว +1

    ఇద్దరు ఒకరిని మించి ఒకరు సూపర్ గా డాన్స్ చేస్తున్నారు

  • @reddygarisrinunaidu1655
    @reddygarisrinunaidu1655 2 ปีที่แล้ว

    Outstanding outstanding

  • @sivasaiuppada3571
    @sivasaiuppada3571 2 ปีที่แล้ว

    Fantastic performance and good looking

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 ปีที่แล้ว +1

    Super ga chesaru both are 😊😊😊😊😊

  • @meenakshib9567
    @meenakshib9567 2 ปีที่แล้ว

    Just noo wordssssssssss,, excellent 👌👌👌

  • @lakshminarayanbandaru9385
    @lakshminarayanbandaru9385 ปีที่แล้ว

    Fantastic andi 👍👍👍👍🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌