Nyaya Seva - TS - 19th December 2015 - న్యాయసేవ - Full Episode

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - / etvandhrapradesh
    Follow us on - / etv2india
    Nyaya Seva - 19th December 2015.

ความคิดเห็น • 19

  • @1947-n7u
    @1947-n7u ปีที่แล้ว

    సర్ ఒక సమస్య ...1988లో ఒక ప్రభుత్వ ఉద్యోగి తన స్వార్జితముగా ఒక ఆస్తిని కొనుగోలు చేసి అందులో చిన్న ఇల్లు నిర్మించుకుని ఉన్నారు . 1990 లో భార్య చనిపోగా 1993 మరలా వివాహం చేసుకొని ఉన్నారు.2011 లో సదరు ఆస్తిని మొదటి భార్య కుమారునికిరిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ వ్రాసి ఉన్నాడు . ...ఆతరువాత giftdeed వ్రాసిన వ్యక్తికి అతని రెండవ భార్యకు గొడవలు వచ్చివేరు వేరు గా ఉంటున్నారు ఈమె వేసినమేయింటేన్స్ కేసు పెండింగ్ లో ఉంది.ఇప్పుడు గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తి సంక్రమించిన వ్యక్తి సదరు ఆస్తిని అమ్మకానికి పెట్టారు.ఆ ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తికి ఏమైనా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా చెప్పగలరు..

  • @mohaboobsubhan2055
    @mohaboobsubhan2055 4 ปีที่แล้ว +1

    nice infor sir.

  • @swaminaidusingampalli9975
    @swaminaidusingampalli9975 4 ปีที่แล้ว +4

    మా తాతలు తండ్రులు ఆస్తి వేరొకరు అమ్మినారు 40 సంవత్సరములు అయినది కోర్టులో కేసు వేస్తే చెల్లుతుందా

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 2 ปีที่แล้ว +1

    ఆడపిల్లలకు ఆస్తి పంపకాలు చేసేటప్పుడు ఒక చిన్న సూచన
    అదేమిటంటే కట్నం ఇచ్చి పెళ్లి చేసినా ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు లేకుండా చేయాలి
    ఎందుకంటే ఇటు కట్నం తీసుకుంటున్నారు మరియు ఆస్తుల పంపకంలో భాగం అడగడం ఎంతవరకు సమంజసం

  • @SureshKumar-de6ci
    @SureshKumar-de6ci 7 ปีที่แล้ว +1

    super

  • @laalsuvarna5571
    @laalsuvarna5571 6 ปีที่แล้ว +1

    Superr

  • @Chennur_Creations
    @Chennur_Creations 7 ปีที่แล้ว

    భూమి పంపిణీ విషయం లో తహశీలుదారు కార్యాలయం లో
    కుటుంబ సభ్యుల (వాట దారులు ) హజరు అవసరం .
    కుటుంబ సభ్యులలో అందరూ ఉండీ , ఒక్కరు రాకుంటే తాహసల్దరు కార్యాలయం లో ఆ ఒక్కరిని హజరు పరిచే బాధ్యత ఏవరకి వుంటుంది?

  • @avutharemaruthi5901
    @avutharemaruthi5901 4 ปีที่แล้ว

    Sir gd evng ma annaya na marriage kaka munde verayadu anni ma inti nunde teeskeltu unde vadu kotha illu katukunadu nana labor laku money pay chestunde vadu malli matone kalsinadu aa intipai naku hakku untadaa sir

  • @nnrao1836
    @nnrao1836 8 ปีที่แล้ว +2

    Property Rights to be known by the person possessed or purchased since they are changing now now and then

  • @shivarajushivaraju6314
    @shivarajushivaraju6314 4 ปีที่แล้ว

    తాతల నుండి కబ్జలో ఉన్నాము. ఇప్పుడు మా పాలి వాళ్లు మీకు భూమి లేదు అన్నారు, నేను కలెక్టరు గారికి ఆబ్లికేషన్ పెట్టుకున్నాను, మరి నా అన్నదమ్ములు రాలేదు, భూమి వచ్చిన తర్వాత నా అన్నదమ్ములు నా చిన్నాయన వాళ్ళు గూడా బాగస్తులు అని కేసు వేసినచో చెల్లుతుందా, సార్ .

  • @saikrishnateegala7870
    @saikrishnateegala7870 7 ปีที่แล้ว +1

    Injunction order nty anty anyone

  • @shivagarbana7578
    @shivagarbana7578 7 ปีที่แล้ว

    can solve my dougt? my grandpa ki 6 members children's unnaru 3 female 3 male .my father grand son ,3 male ki marriage ayndhi oka grand son ki oka manavadu , unnadu .remaining two males ki 2 daughters unnaru varasudu okkadea unnadu grandpa assets manavadu ki kavalantea Ami cheayali sir 2017 act bass cheasukoni cheappandi sir plsssss

  • @asifasifbangarpet5678
    @asifasifbangarpet5678 5 ปีที่แล้ว

    Matata asti maa atta ameste nako haqu untonda diniki walla paina kess ayatcha. .my meme is Asif karnataka Bangarpet

  • @malleshamsindole8690
    @malleshamsindole8690 2 ปีที่แล้ว

    ⁿp⁰