JILLELAMMA JITTA NEW DJ SONGS 2022 FULL SONG NAGADURGA FOLK SONGS 2022 | NEW DJ SONGS| AKSHAYA MUSIC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2022
  • JILLELAMMA JITTA NEW DJ SONGS 2022 FULL SONG NAGADURGA FOLK SONGS 2022 | NEW DJ SONGS| AKSHAYA MUSIC
    #telugudjsongs #djfolksongs2022 #nagadurga #nagadurgadjsongs
    #newdjfolksongs2022 #telugufolksongs2022
    #newfolksongs2022new #folksongs2022
    #newfolksongs2022 #nagadurganewfolksongs2022
    #jilleammajitta #manukotaprasad #akshayamusic
    PRODUCERS : SHANKARSAHITHI NARASIMHA AMMOLU
    LYRICS : #MANUKOTAPRASAD
    MUSIC : KALYAN KEYS
    SINGER : SRINIDHI
    ACTOR : #NAGADURGA
    DOP-DI : KAMLI PATEL
    EDITING : HARI THOTA
    MAKING : SRISAILAM PEDDINTY
    CHOREOGRAPHER : SHEKAR VIRUS
    DJ MIXING : LINGA
    POSTER : RANA
    DANCERS : MANASA ,AMMULU ,SONY ,TINKU
    TECHNICAL ADVISOR : DEVENDER SRIRAM - 9346649099 #srirammedia ( srirammedia.com )
    SPECIAL THANKS : YADHI Y ,MALLESH BOYA ,SHIVA SHANGAPOGU
  • เพลง

ความคิดเห็น • 2.5K

  • @vkvlogs6896
    @vkvlogs6896 ปีที่แล้ว +3312

    నాగదుర్గ గారు చాలా అందంగా బాగా డాన్స్ చేసింది అనేవాళ్ళు like👍👍👏👏

  • @udaykiran5540
    @udaykiran5540 ปีที่แล้ว +743

    తింటే గారెలు తినాలి వింటే తెలంగాణ జానపదం వినాలి

    • @srinuringu9219
      @srinuringu9219 ปีที่แล้ว +17

      Chala baga Chappavu Anna 💕💕

    • @ManikyaVenkataiah
      @ManikyaVenkataiah ปีที่แล้ว +6

      V😢😢❤😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂❤

    • @fayazskfayaz6577
      @fayazskfayaz6577 11 หลายเดือนก่อน +2

      Abbo

    • @ramaraopogula2244
      @ramaraopogula2244 11 หลายเดือนก่อน +5

      I like this song & ur comment

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 10 หลายเดือนก่อน +3

      భారతం laughing from corner 😢😢

  • @taggedhele5535
    @taggedhele5535 8 หลายเดือนก่อน +123

    తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి ఉన్నంత క్రేజ్ దేశంలో ఎక్కడ లేదు...❤❤❤❤

  • @AllepuGangadhar-df7im
    @AllepuGangadhar-df7im 3 วันที่ผ่านมา +1

    సూపర్

  • @sureshd6527
    @sureshd6527 ปีที่แล้ว +397

    మనుకోట ప్రసాద్ అన్న
    తెలంగాణ పల్లే పాటలకు ప్రాణం పోస్తున్నారు
    మీ కలానికి నా వందనం 🎉🎉

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 10 หลายเดือนก่อน +465

    హీరోయిన్ ల కన్నా అందం గా ఉంటారు నాగదుర్గ గారు.💐💐

    • @pjohnwesly6721
      @pjohnwesly6721 10 หลายเดือนก่อน +13

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @dullamanasa8593
      @dullamanasa8593 4 หลายเดือนก่อน

      ​@@pjohnwesly6721o n AQUA

    • @KarrollaSailu-cl9ye
      @KarrollaSailu-cl9ye 4 หลายเดือนก่อน

      ​@@pjohnwesly6721❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @user-my5fe5cx7e
      @user-my5fe5cx7e 2 หลายเดือนก่อน +3

      Ante heroines andhanga undara. Oooo shit

    • @thudumanil
      @thudumanil 2 หลายเดือนก่อน

      ​@@pjohnwesly6721❤

  • @aerpulavijay9573
    @aerpulavijay9573 หลายเดือนก่อน +22

    Naga Durga song super same hero hin la chestundhi songs

  • @namilikondashiva2449
    @namilikondashiva2449 6 วันที่ผ่านมา +3

    Nagadurga dance yichi padesindhi ❤❤❤❤

  • @Balu-jd6im
    @Balu-jd6im ปีที่แล้ว +40

    హీరోయిన్ స్థాయి వున్నప్పటికి నాగాదుర్గ జానపదం చేస్తున్నందుకు చాలాసంతోషంగా వుందీ

    • @nithya10
      @nithya10 ปีที่แล้ว +1

      I'm
      Fop

  • @b.anjaneyuluanji3599
    @b.anjaneyuluanji3599 ปีที่แล้ว +94

    నాగ దుర్గ డాన్స్🌹 స్మైల్😀 ఎక్స్ప్రెషన్🔥🔥 వెరెలేవల్ సినిమా లెవల్ ఉంది 👌👍🔥🔥🔥🔥

  • @YamjalaDakshayani
    @YamjalaDakshayani 29 วันที่ผ่านมา +16

    Ani sarlu vina vinalanipinche folk song miku kuda ala anipisthe oka like please😊

  • @vasu.a2530
    @vasu.a2530 6 หลายเดือนก่อน +13

    డ్యాన్స్ అంటే నాగదుర్గ నాగదుర్గా అంటే పర్ఫామెన్స్ 💐💐💐👌👌👌

  • @rambabuvemula3899
    @rambabuvemula3899 ปีที่แล้ว +514

    కేవలం నాగదుర్గ గారి కోసం చూసే వాళ్ళు ఒక like వేసుకోండి❤️❤️❤️❤️❤️❤️💯💯🤩🤩😘💯😘💯😘🤩😘🤩😘🤩😘🤩😘🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️🤩❤️💯💯😘💯😘😘🤩😘🤩😘🤩😘🤩😘🤩😘✌️😘✌️😘✌️😘✌️😘✌️😘✌️😘😘

    • @dommatipraveen6743
      @dommatipraveen6743 ปีที่แล้ว +9

      tp

    • @shivamedoju8055
      @shivamedoju8055 ปีที่แล้ว +6

      I am

    • @ratnakumarikummari1596
      @ratnakumarikummari1596 11 หลายเดือนก่อน

      🅰👢🅰🅿🎷⚡⭕

    • @ratnakumarikummari1596
      @ratnakumarikummari1596 11 หลายเดือนก่อน

      👢🅰⭕⚡🎷🍳
      👢🅰®👢

    • @azarmd6830
      @azarmd6830 11 หลายเดือนก่อน +2

      వెరైటీ స్టెప్స్ పాటకి తగ్గట్టు గా ❤
      సూపర్ డాన్స్
      నాగదుర్గ sis am very big fan of you 💞

  • @ajaybabu99999
    @ajaybabu99999 11 หลายเดือนก่อน +312

    జిలేలమ్మ జిట్ట
    నాగ దుర్గా ❤❤❤
    నిన్ను పొగడ కుండా
    వుండేది ఏట్ట
    డాన్స్ చాలా బాగ చేశావు ❤
    నువ్వు వచ్చాక folk songs కూడా movie songs లాగా vunaee

  • @user-gc5zv9tu2s
    @user-gc5zv9tu2s หลายเดือนก่อน +1

    ❤super akka

  • @ravigatkariravigatkari9945
    @ravigatkariravigatkari9945 หลายเดือนก่อน +7

    సింగర్ వాయిస్ సూపర్

  • @Ramesh-pl7sn
    @Ramesh-pl7sn ปีที่แล้ว +135

    ఈ సాంగ్ విన్నప్పటినుండి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది ...

  • @Manandari705
    @Manandari705 ปีที่แล้ว +53

    ఒక సాంగ్ హిట్ కావాలంటే 80%
    మ్యూజిక్ లోనే ఉంటుంది కళ్యాణ్ కీస్ సూపర్

  • @boorasheshu177
    @boorasheshu177 7 หลายเดือนก่อน +35

    భరత దేశం లో ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ లోఇలాంటి జనపద సంప్రదాయాలు ,కలకారులు ఉన్నందుకు చాలా సంతోషం గా ఉంది

  • @mdtaj881
    @mdtaj881 หลายเดือนก่อน +16

    Nice dance super

  • @rambabukinnera6737
    @rambabukinnera6737 ปีที่แล้ว +33

    అక్క.... పాటకు తగ్గ dance..., Dance కు తగ్గట్టు performance.....నీ energy వేరే level....Nv తగ్గేదే లే....అక్క

  • @koramkcchandrakanth
    @koramkcchandrakanth ปีที่แล้ว +177

    నల్ల చీరలో నాగదుర్గ ని చూసేవాళ్ళు ఒక లైక్ 🔥🔥

    • @madminds9398
      @madminds9398 ปีที่แล้ว +3

      Leydhu bro blue colour lo kanipisthundhi maa andhariii 😁

    • @koramkcchandrakanth
      @koramkcchandrakanth ปีที่แล้ว +1

      @@madminds9398 ఎం పర్వాలేదు 🤣🤣

    • @santhoshchitimella5064
      @santhoshchitimella5064 10 หลายเดือนก่อน

      Adi chira kadu langa oni antaara babau

    • @user-gf4uo4yx3g
      @user-gf4uo4yx3g 3 หลายเดือนก่อน

      Hii

    • @csusheel-sc9iq
      @csusheel-sc9iq 3 หลายเดือนก่อน

      ​@@user-gf4uo4yx3gffffffff 1:26

  • @Srinu-dm3ip
    @Srinu-dm3ip หลายเดือนก่อน +4

    Super akka nuv❤❤❤❤

  • @pavangame530
    @pavangame530 8 หลายเดือนก่อน +32

    చాలా అంటే చాలా బాగుంది ఈ పాట

  • @sumanlava7325
    @sumanlava7325 ปีที่แล้ว +256

    నగదుర్గా గారు నీ కోసం నీ డాన్స్ కోసం రోజు కు 30 సార్లు వింటున్న ఈ సాంగ్ ...... 💕

    • @saikira.n
      @saikira.n ปีที่แล้ว +10

      వింటే డాన్స్ కనిపిస్తుందా 🤔🤔

    • @satheeshkarnati3070
      @satheeshkarnati3070 ปีที่แล้ว +2

      @@saikira.n తన డాన్స్ అలా ఉంటది మరి

    • @pavanmessi_official4624
      @pavanmessi_official4624 ปีที่แล้ว +8

      Em cheddam antav mari😂

    • @saikumarjadi4669
      @saikumarjadi4669 ปีที่แล้ว +1

      @@saikira.n 😳🤭

    • @booklearing
      @booklearing ปีที่แล้ว

      😊😊

  • @sureshmekala3717
    @sureshmekala3717 ปีที่แล้ว +906

    సినిమాలకి సాయి పల్లవి,జానపదానికి నాగ దుర్గ.వీళ్ళు రేర్ పీస్ లు..❤

  • @charanmamidi3733
    @charanmamidi3733 27 วันที่ผ่านมา

    Bagundhi nice song

  • @user-cb2wd1go7e
    @user-cb2wd1go7e 7 หลายเดือนก่อน +30

    ఈ పాట ఎన్ని సార్లు చూసిన, విన్న, చూడాలనిపిస్తది, వినాలనిపిస్తది.

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd ปีที่แล้ว +28

    నాచురల్ డాన్సర్ నాగ దుర్గ.... ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్.... 👌👌👌👌😍😍💖💖💖😘😘😘😘

  • @Srivinayakaarts
    @Srivinayakaarts 11 หลายเดือนก่อน +519

    ఫోన్ లో కాదు మంచి సౌండ్ సిస్టంలో వింటే ఈ పాట రోజుకు 100 సార్లు వినొచ్చు
    ఖాలీగా ఉంటే❤❤

  • @ramukurva7557
    @ramukurva7557 8 หลายเดือนก่อน +29

    హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్ తెలంగాణ లో జానపద పాటలు ఫేమస్

  • @SmilingChefHat-fn1kn
    @SmilingChefHat-fn1kn 17 วันที่ผ่านมา +5

    HappyLovesong

  • @nareshmore1713
    @nareshmore1713 ปีที่แล้ว +71

    మీ డాన్స్ సూపర్ గా ఉంది మీకు సినిమా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 10 หลายเดือนก่อน +183

    జిల్లేలమ్మ,,, జిట్ట...పాటకు,,, మళ్లీ... ప్రాణం,,, పోసినట్లుగా... ఉన్నది,,,❤❤

  • @sravannanikolthuri445
    @sravannanikolthuri445 8 หลายเดือนก่อน +6

    నువు సూపర్ a

  • @user-nl2rs7rt4l
    @user-nl2rs7rt4l หลายเดือนก่อน +6

    Naga Durga fans okka like ❤

  • @skcreations712
    @skcreations712 11 หลายเดือนก่อน +26

    ఏ బ్రాండ్ తాగి కోటవన్న మ్యూజిక్ అసలు మైండ్ లో నుంచి పోవట్లేదు.ఇంకా స్టెప్స్ అండ్ యాక్టర్ కూడా సూపర్👌👌👌

  • @nagarajunani4652
    @nagarajunani4652 11 หลายเดือนก่อน +47

    నాగ దుర్గ గారు మీరు చాలా డ్యాన్స్ బాగా చేశారు చాలా బ్యూటిఫుల్..😘😍

  • @user-yt4cj4jy9r
    @user-yt4cj4jy9r หลายเดือนก่อน +2

    Supar ga vunde. E ammiy ❤
    Sgs supar

  • @vijaymalavath-ie9pv
    @vijaymalavath-ie9pv 10 หลายเดือนก่อน +10

    ఈ పాట కి ఈ పిల్లా correct set అయ్యిందీ ...💗😍

  • @RaviRajuBalla
    @RaviRajuBalla ปีที่แล้ว +43

    సాంగ్ కి 🎵🎵 మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది అలాగే డాన్స్ కూడా చాల బాగుంది..💥💥👌👌.

  • @katamsrikanth7901
    @katamsrikanth7901 ปีที่แล้ว +88

    సినిమా పాటకంటే ఎక్కువ వీర లేవలో డ్యాన్స్ ఉంది.👍👍👍👍👍👍👍👍

  • @ChoppadhandiNaveen-pz1rd
    @ChoppadhandiNaveen-pz1rd 8 หลายเดือนก่อน +43

    నాగ దుర్గ... స్వర్గం నుండి దిగి వచ్చినా దేవ కన్య లాగ ఉంటది... అనుకునే వాళ్ళు 👍 చేయండి

  • @namilakondaparshaiah6810
    @namilakondaparshaiah6810 หลายเดือนก่อน +1

    Supper song chaala baagundhi 😍👌 my fav song

  • @nareshsuddala4823
    @nareshsuddala4823 ปีที่แล้ว +5

    శేఖర్ వైరస్ బ్రో మీరు చాలా మంచి కోరియోగ్రఫీ ఇస్తున్నారు....

  • @ramudarling6630
    @ramudarling6630 ปีที่แล้ว +5

    Music 👌 lyrics 👌 singer 👌 actor 👌 dancers 👌 choreography 👌
    Abboooo chinchi padesaru 🕺🕺
    DJ LINGA 👌👌👌👌

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 หลายเดือนก่อน +1

    సూపర్ డాన్స్ ❤️

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 หลายเดือนก่อน +1

    సూపర్ డాన్స్ madem 👌❤️

  • @mahendarreddy510
    @mahendarreddy510 11 หลายเดือนก่อน +74

    చాలా బాగూందిఇపాట మళ్ళీ మళ్ళీ వినలనీ అని పిస్తుంది మనస్సు కు

  • @syamalagopinadh1605
    @syamalagopinadh1605 ปีที่แล้ว +23

    చాలా అద్భుతంగా ఉంది. నాగ దుర్గా డాన్స్ , స్టైల్ , ఎమోషన్ అందరికి నచ్చి మెప్పించేలా ఆమె అందంతో పాట కు కళ విశిష్టతను చాటి చెప్పే ఉంది ఈ పాట టీమ్ అందరికి నా ధన్యవాదములు.....❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️.....👍👍👍👍...🙏🙏🙏

  • @travelandfoodchannel
    @travelandfoodchannel 7 หลายเดือนก่อน +13

    నేను ఈ సాంగ్ 1000 times విన్న super song👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @GaneshBandi-pp7df
    @GaneshBandi-pp7df หลายเดือนก่อน +4

    Super❤❤❤❤❤❤

  • @Ursmantinku
    @Ursmantinku ปีที่แล้ว +14

    డాన్స్ కేక పుట్టించింది.నీకోసం చూస్తున్న నగదుర్గ 😘

  • @chanduchinna7924
    @chanduchinna7924 11 หลายเดือนก่อน +4

    ❤..... congrats 🎉........ Movie 🎥🎥🎥🎥 Avakasham evvali

  • @upenderitharaju2639
    @upenderitharaju2639 10 หลายเดือนก่อน +8

    నాగదుర్గ డాన్స్ చూస్తే నెమలి నాట్యం వేసినట్టే అనిపిస్తుంది ❤❤❤

  • @ravitejathotaravitejathota1526
    @ravitejathotaravitejathota1526 8 หลายเดือนก่อน +7

    ఈ సాంగ్ మాకు చాలా నచ్చింది... చాలా థాంక్స్..❤

  • @balakrishnayedu7047
    @balakrishnayedu7047 11 หลายเดือนก่อน +6

    చాలా చక్కగా పెర్ఫార్మన్స్ హైట్ సూపర్💛💞💞💐🌷🌷💛💞

  • @csvishnuvu9550
    @csvishnuvu9550 ปีที่แล้ว +24

    మంచి గ్రేస్ ఉన్న పాట అన్న. స్టెప్స్ చాలా అందంగా చేసిందన్న చూడడానికి చాలా హాయిగా ఉందన్న పాట congratulation ur TEAM BRO

  • @user-lh1yl3xi4m
    @user-lh1yl3xi4m 16 วันที่ผ่านมา +1

    I am from Assam ❤❤ samajme nahi aah Rahi but nice music

  • @rajeshchukka36
    @rajeshchukka36 7 หลายเดือนก่อน +6

    జిల్లేలమ్మ జిట్ట ఈ సాంగ్ కి డాన్స్ మరియు నాగ దుర్గ ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి

  • @pulianveshgoud4852
    @pulianveshgoud4852 11 หลายเดือนก่อน +13

    Telugu ఆడపడుచు సూపర్ దేవి గారు సినిమా లో అవకాసం రావాలని కోరుకుందాం

  • @user-wi6ww9ym9x
    @user-wi6ww9ym9x ปีที่แล้ว +5

    😍😍😍😍Naga Durga garu mi dance chala andhanga undhi

  • @user-di4nh7ub6p
    @user-di4nh7ub6p 8 หลายเดือนก่อน +11

    తెలంగాణ జానపదానికి దేశంలో నంబరవ్ స్థానం. ❤❤❤❤

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 หลายเดือนก่อน +1

    సూపర్ డాన్స్ ❤️🌹t

  • @dineshgoudare8113
    @dineshgoudare8113 11 หลายเดือนก่อน +19

    Reels chusi vachinavaru like cheyandi ❤

  • @pavankalyankalyan9116
    @pavankalyankalyan9116 ปีที่แล้ว +10

    Junior Sai pallavi dorkinnfhi roii 🎉🎉🎉🎉🎉next movies Loki ravalani korukotunam ..💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @chalakalamallesh6488
    @chalakalamallesh6488 9 หลายเดือนก่อน +39

    Next-generation Queen Nagadurga❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @realtalks9472
    @realtalks9472 หลายเดือนก่อน +1

    Kirak unnavay

  • @rakhistudios
    @rakhistudios 10 หลายเดือนก่อน +33

    మా నల్గొండ అమ్మాయి అంటారా బాబు♥️♥️♥️♥️🔥🔥🔥

  • @VIKK__FF__GAMER
    @VIKK__FF__GAMER 11 หลายเดือนก่อน +3

    Super ga dance chesindhi ma darling

  • @anilkarnala268
    @anilkarnala268 10 หลายเดือนก่อน +26

    పాట లిరిక్స్ చాలా బాగా రాసారు. మాములుగా లేవు లిరిక్స్. గొప్ప రైటర్ అవుతారు. డాన్స్ సూపర్ మేడం ది

  • @GaneshElgaboina
    @GaneshElgaboina 8 วันที่ผ่านมา +1

    I love ammulu ❤ gana❤durga❤

  • @SrikanthBethu-dh8gi
    @SrikanthBethu-dh8gi 10 หลายเดือนก่อน +27

    నాగదుర్గ గారు మీ డాన్స్,❤❤,మీరు కూడా చాలా బాగుంటారు❤❤

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 ปีที่แล้ว +56

    ప్రకృతి అందం
    పల్లె సోయగం
    జానపద సాహిత్యం
    పడతి పదనిసల సరాగం
    డి.జె.తో జతైన గీతం
    మన మనసులకు
    వీడని బంధమే కదండీ...
    మంచి వీడియో

  • @anjipittala.a.a5936
    @anjipittala.a.a5936 7 หลายเดือนก่อน +1

    Nenu like kotta

  • @naganagarjuna1175
    @naganagarjuna1175 หลายเดือนก่อน +2

    నాగ దుర్గ నేను నాగార్జున మీరన్న మీ ఎక్స్ప్రెషన్స్ అన్న చాలా ఇష్టం మీ డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు మీ అందానికి మీ డాన్స్ కి మేమంతా ఫిదా అటు ఫిలిం ఇండస్ట్రీలో సాయి పల్లవి ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీలో నాగ దుర్గ❤

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 10 หลายเดือนก่อน +16

    తెలంగాణ పిల్ల జబర్దస్త్ పో👌

  • @mr_stupid_267
    @mr_stupid_267 ปีที่แล้ว +102

    1.Singer voice
    2. Nagadurga expressions
    Perfect combination 🎶🤤❤️

    • @nerellaanilgoud8137
      @nerellaanilgoud8137 6 หลายเดือนก่อน

      సింగర్ వాయేస్ సూపర్

  • @priyankadusa3986
    @priyankadusa3986 หลายเดือนก่อน +1

    Super❤

  • @goldcollection369
    @goldcollection369 หลายเดือนก่อน +1

    కొరియోగ్రఫీ + ఫోటోగ్రఫి 👌👌🌾🎶👍👍dance performance❤❤

  • @ashokkumar-vk2gm
    @ashokkumar-vk2gm ปีที่แล้ว +6

    అన్న మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ డైరక్టర్ గారికి 🙏🙏💐💐

  • @rajeshadapa9462
    @rajeshadapa9462 ปีที่แล้ว +15

    నాగదుర్గ కోసం చాలా సార్లు చూసా 💐💐

  • @sunnyshannu8453
    @sunnyshannu8453 หลายเดือนก่อน

    ammai matrad keka 💥💝

  • @user-gh4xu6vt1q
    @user-gh4xu6vt1q 3 หลายเดือนก่อน +3

    ఈ సాంగ్ డీజే లొ పెడతా ఉంటది మామా 🔥🔥🔥

  • @sridevivision3603
    @sridevivision3603 10 หลายเดือนก่อน +8

    సినిమా పాటకు మంచి కంపిటేషన్ ఈఈ సాంగ్ 👌👌👌👌🥰🥰🥰🥰

  • @akshayamusic
    @akshayamusic  ปีที่แล้ว +18

    1 million views అందించిన మిత్రులకు ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు మీ అభిమానం ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం .....మీ అక్షయ టీం

    • @ndproductions6193
      @ndproductions6193 ปีที่แล้ว

      Hiii i need music director number for my project so please give his number thank you

    • @spvnkumar
      @spvnkumar ปีที่แล้ว

      🎉💐💐❤

    • @umabharathi123gangapogu3
      @umabharathi123gangapogu3 10 หลายเดือนก่อน

      Sir song lyrec pettandi please

  • @chinnagalladayakar8066
    @chinnagalladayakar8066 8 หลายเดือนก่อน +8

    డాన్స్ ఏమో కానీ అందం మాత్రం మముల్గాలేదు సూపర్ ❤

  • @rakiarun3823
    @rakiarun3823 9 หลายเดือนก่อน +3

    Super super ❤ special song adiripoyindi

  • @hbunny1773
    @hbunny1773 ปีที่แล้ว +9

    సెలయేరు పాట తర్వాత నాకు నచ్చిన పాట ఇది..ఎన్ని సార్లు విన్నానో తెలియదు

  • @haribangaram7357
    @haribangaram7357 11 หลายเดือนก่อน +19

    నిజంగానే నాగదుర్గ గారికి సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం

  • @punnamchand6268
    @punnamchand6268 8 หลายเดือนก่อน +3

    డ్యాన్స్ చాలా బాగుంది. డ్యాన్స్ ర్ .కి హ్యాంసాప్

  • @ravisama-mg2ey
    @ravisama-mg2ey หลายเดือนก่อน +1

    E songlo edho vundhi only song mathrme song paranga super ga vundhi

  • @shivabathini5360
    @shivabathini5360 ปีที่แล้ว +4

    కొరియోగ్రఫీ చాలా కొత్తగా ఉంది👌👌👌💕❣️

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 ปีที่แล้ว +9

    నాగదుర్గ గారు మీరు అన్ని characters కి getups వేసుకొని చేస్తారు. ముఖ్యంగా మీ expressions చాలా బాగుంటాయి. అందులో మీ Eyes expressions అంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం👌💐...

  • @user-bm7ep8wj1k
    @user-bm7ep8wj1k 6 หลายเดือนก่อน +3

    Super sonng akka ❤❤❤🎉🎉

  • @SunthaBudida-il5he
    @SunthaBudida-il5he 7 หลายเดือนก่อน +1

    Chala baga vestunaru sistar

  • @ASHOK-bu4xj
    @ASHOK-bu4xj 11 หลายเดือนก่อน +8

    నాగదుర్గ డాన్స్ అదుర్స్ ❤

  • @nagarajudasari5019
    @nagarajudasari5019 11 หลายเดือนก่อน +3

    చివరిలో నాగదుర్గ ఎక్స్‌ప్రెషన్ సూపర్

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 หลายเดือนก่อน +1

    కిరాక్ డాన్స్ ❤️