ఏ పథకాలు కూడా ఇవ్వలేరు పబ్లిక్ సిటీ కోసమే ఇవన్నీ చేస్తున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా పథకాలు కూడా అందటం లేదు మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు అర్థం కాని ప్రభుత్వం
Capital development ayithe chalu ee scheme valla Inka ap credit avadam thappa emi cheyalemu important education and hospitals jobs development ayithe chalu....🎉❤
జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకూ 1 సంవత్సరం నుండి కొత్త పెన్షన్ లు లేవు.ఈ జనవరి నుండి ఇస్తాం.అంటున్నారు. గత ప్రభుత్వం ఓడిపోయిన కారణం గా ఇవ్వలేదు,ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు వృద్ధాప్య పింఛన్లు కొరకు ఆధార్ లో పుట్టిన తేదీ పొరపాటు ఉంటే డాక్టర్ సర్టిఫికెట్ ద్వారా కాకుండా స్కూల్ TC ని బట్టి మార్పులు చెయ్యాలి.కొందరు డాక్టర్ కి డబ్బులు ఇచ్చి ఎక్కువ వయసు వేయించు కుoటున్నారు. ఏ సంవత్సరం లో పుట్టారో డాక్టర్ కి తెలియదు🎉 గెలిచిన వెంటనే పథకాలు అమలు చేస్తే 2029 లో ఓట్లు పడతాయి,ఎన్నికల ముందు(2029 జనవరి లో) పథకాలు అమలు చెస్తే ఓట్లు పడవు
కొత్త పెన్షన్ లు లేవు విద్యా దీవెన లేదు రేషన్ కార్డులు లేవు మేగా DSC లేదు volienters కూడా లేరు అసలు govt లేదు ఎందుకు ఓట్ వేసి గెలిపించామా అని భాధ పడుతున్నాను
@sreekanthbr6324 ఎవ్వరు చెప్పారు బులుగు అని 1994 నుండి పసుపుకు తప్ప ఎవ్వరికీ ఓట్ వేయని ఒకే ఒక్క ఎమీ ఆశించని కార్యకర్త నా పిల్లల BTech certificate లు కోసం కాలేజ్ లో fees కట్టలేని పరిస్థితులలో హెల్ప్ చేయని పార్టీ ఉంటే ఎమీ పోతే ఎమీ
ఈ గవర్నమెంట్ లో ఏమి ఉండవు అది తెలిసిన కాని ప్రజలు గెలిపించారు కదా టీడీపి ని ఎవరి చేసుకున్న కర్మ వల్లే అనుభవించాలి కదా అందుకే అనుభవిస్తే తెలుస్తుంది ప్రజలకు
@@babuchowdary1974 ala chesthanu sir, death certificate kuda undi kani naku thumb padadu sir 🥺🥺🥺anduke saperate ration card ledu, ala kuda isthara sir ☹️ ma attamma ki kuda penchen vosthundi ani naku ivvaranta but nenu chala prbms lo unna sir memu undedi saperate ga rent house anduke
@rajeshmaguluri7710 thanks for the reply to me sir,, meru chepinatte nenu saperate ration card raayinchukunta kani sir naku thamub padadu sir chala ante chala sarlu try chesi chesi inak navalla kaaleka aagipoyina sir,, ee vishyam lo meru nakedina solution cheppandi please 🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺😭😭
yem pathakalo yemo adigo pathakaplu,edigo pathakalu antaru,ye okkadu yemi cheyatledu even municipaty member ki e di clean chey ante mata vinatledu,yem chestunaaro,artam kavatledu,spandana ki cl cheste municipality kadiledi jagannana hayam lo,anni pathakalu nimishalo correct time ki jarigevi edendo e gvt yento yem chestundo telidu😢
The TDP is Dwindling Govt's Hard Earned Tax Payers Money For Vote ambitious Free Bies At The Cost Of Developed, Incurring Heavy Loans Also! With Huge Interest, The Centre In Stead Of Controlling The States, It Follows Suit For Free Bies. Already Incurred 185 Lakh Crore With No Commensurate Develooment.
ఏ పథకాలు కూడా ఇవ్వలేరు పబ్లిక్ సిటీ కోసమే ఇవన్నీ చేస్తున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా పథకాలు కూడా అందటం లేదు మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు అర్థం కాని ప్రభుత్వం
CBN ఏమైనా కలలోకి వచ్చి చెప్పాడా .
జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాలు అందజేశారు ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఆనందపడ్డాడు
😢 qa1❤11
Capital development ayithe chalu ee scheme valla Inka ap credit avadam thappa emi cheyalemu important education and hospitals jobs development ayithe chalu....🎉❤
N.T. R పెన్ సన్ కొ త్ర వారి కి ఎప్పుడునుండి ఇస్తారు.
Thank you for the information brother
😢 myk
జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకూ 1 సంవత్సరం నుండి కొత్త పెన్షన్ లు లేవు.ఈ జనవరి నుండి ఇస్తాం.అంటున్నారు.
గత ప్రభుత్వం ఓడిపోయిన కారణం గా ఇవ్వలేదు,ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు
వృద్ధాప్య పింఛన్లు కొరకు ఆధార్ లో పుట్టిన తేదీ పొరపాటు ఉంటే డాక్టర్ సర్టిఫికెట్ ద్వారా కాకుండా స్కూల్ TC ని బట్టి మార్పులు చెయ్యాలి.కొందరు డాక్టర్ కి డబ్బులు ఇచ్చి ఎక్కువ వయసు వేయించు కుoటున్నారు. ఏ సంవత్సరం లో పుట్టారో డాక్టర్ కి తెలియదు🎉
గెలిచిన వెంటనే పథకాలు అమలు చేస్తే 2029 లో ఓట్లు పడతాయి,ఎన్నికల ముందు(2029 జనవరి లో) పథకాలు అమలు చెస్తే ఓట్లు పడవు
కొత్త పెన్షన్ లు లేవు విద్యా దీవెన లేదు రేషన్ కార్డులు లేవు మేగా DSC లేదు volienters కూడా లేరు అసలు govt లేదు ఎందుకు ఓట్ వేసి గెలిపించామా అని భాధ పడుతున్నాను
Wait in front crocodile festival🎉😅
Please consult doctor
Ayya Bulugu Nagendra konchem Bulugu Pshycho mentality vadhilesi...konchem matured ga alochinchu ...State ni sankanakinchaadu Mavayya
@sreekanthbr6324 ఎవ్వరు చెప్పారు బులుగు అని 1994 నుండి పసుపుకు తప్ప ఎవ్వరికీ ఓట్ వేయని ఒకే ఒక్క ఎమీ ఆశించని కార్యకర్త నా పిల్లల BTech certificate లు కోసం కాలేజ్ లో fees కట్టలేని పరిస్థితులలో హెల్ప్ చేయని పార్టీ ఉంటే ఎమీ పోతే ఎమీ
అయ్యా paytm గారు మీరు సుపర్
ఈ గవర్నమెంట్ లో ఏమి ఉండవు అది తెలిసిన కాని ప్రజలు గెలిపించారు కదా టీడీపి ని ఎవరి చేసుకున్న కర్మ వల్లే అనుభవించాలి కదా అందుకే అనుభవిస్తే తెలుస్తుంది ప్రజలకు
అబ్దుల్ కలాం కలలు కలమన్నారు కలలు .......న లేదు అసలు అప్పుల్లో ఉంటే ఇవన్నీ అవసరమా మనకు రాజధాని చాలు మనకు
Title thesivese pathakalu ani pedite bagundedi
DSC eppudu bro
TIDCO Houses kosam yedena appa date vunte cheppandi please
Sir meeru ila chepthunaru kani ma husband died ayyi one year ayindi kani okasari kuda penchen anedi naku raaledu Sir 🥺🥺🥺,, please help me😢😢😢😢
January 2 nika kothaga widow pencion apply cheskovali death certifate undali
@@babuchowdary1974 ala chesthanu sir, death certificate kuda undi kani naku thumb padadu sir 🥺🥺🥺anduke saperate ration card ledu, ala kuda isthara sir ☹️ ma attamma ki kuda penchen vosthundi ani naku ivvaranta but nenu chala prbms lo unna sir memu undedi saperate ga rent house anduke
Separate ration card complessary kavali
@rajeshmaguluri7710 thanks for the reply to me sir,, meru chepinatte nenu saperate ration card raayinchukunta kani sir naku thamub padadu sir chala ante chala sarlu try chesi chesi inak navalla kaaleka aagipoyina sir,, ee vishyam lo meru nakedina solution cheppandi please 🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺😭😭
yem pathakalo yemo adigo pathakaplu,edigo pathakalu antaru,ye okkadu yemi cheyatledu even municipaty member ki e di clean chey ante mata vinatledu,yem chestunaaro,artam kavatledu,spandana ki cl cheste municipality kadiledi jagannana hayam lo,anni pathakalu nimishalo correct time ki jarigevi edendo e gvt yento yem chestundo telidu😢
Pathakala prarabham kadu anna sampada sritichidam ani chepandi apudu agutundi vache 4 years sampada sristichina taruvata pathakalu start avutayi
Simple student now in studying last clear total fees remembers
Nijama
New degree btech complete student not given vidhya devana
Collage student life save it about fee remembers
Go ఇచ్చారా మీ హడావిడి చేయటం తప్ప ఏమి లేదు.
ఎన్నాళకు మీరి చ్చి నపద కాలు ఇచ్చేది వాలం టీర్లకు ఎన్నాళ్లకుపోస్టులు ఇచ్చేది మెగా డియస్సి ఇచ్చేది చాలా పోస్టులు కాలిగావున్నాయి వాటినిపూర్తిచేయటంలేదు పదవికాలాముఅయిపోయినతరువాత పూర్తిచేస్తారా మీకు తెలివిజన్ చానళ్ళుపనిసేస్తున్నాయి అను కుంటున్నారు జగన్కి యే గతిపట్టిం దో తెలుసుకొండి
Nirudhogi eppudu bro
డబ్బా బాగుంది
New vedow pensions eesthunaru
Debts loading...
Emi pathakalu lekapoina sampada sristi 5 years jaruguntundi
Pensions kosam cheptaru enti.. Adi eappudu unnadhe kada
Nirudhoyoga bruthi yeppudu pls reply
జనవరి 2 తారీకు 1 కాదు జనవరి 2 తారీకు మటన్ చూసి వీడియోస్ వెయ్యి చంద్రబాబును మాటలు నమ్మేటట్లు మీరు
Evarra meeranthaaaàaaa😊
Kotha intiki upply chesukovali adhi ela uply cheyali anna
Contact work inspector
విషయం లేకుండ్స్ views kosam వేస్ట్ గాడు
దీపం టు అట్టర్ ప్లాప్
నమ్మకాలు లేవు దొరా
Gas amount ledu
Andariki vachindi
Appa ra nayana
Sollu snnasi
ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టి జనాలు ఎందుకు ఊరించి చంపుతున్నారు
Be ready
All atterplap
Vadu cbn avariki emi evvadu
Andharudhongle
Meeku pani pata leda yenduku false news eheputharu
Pani pata Leda neeku
Airri pu
The TDP is Dwindling Govt's Hard Earned Tax Payers Money
For Vote ambitious
Free Bies At The Cost
Of Developed, Incurring Heavy Loans
Also! With Huge Interest, The Centre
In Stead Of Controlling
The States, It Follows
Suit For Free Bies.
Already Incurred
185 Lakh Crore
With No Commensurate
Develooment.