రైతులకు మోడీ గుడ్ న్యూస్..! ఒక్కొక్కరి ఖాతాలో 10 వేలు..! | PM Kisan Scheme Update | PM Modi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 81

  • @chakravathich2279
    @chakravathich2279 19 วันที่ผ่านมา +25

    సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకం చాలా అన్యాయం గా ఉంది.వాళ్లు ఇచ్చే Rs,10,000/ అందరికి ఇవ్వాలి, ఐటీ పెయెర్స్ pensioners-- శ్రీమంతులా? PM kisan అందరికి,రేషన్ లేకుండా ఇవ్వాలి.రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ది.కేంద్ర ఇచ్చే డబ్బులు అందరికి ఇవ్వాలి

    • @ArepallyGangadhar
      @ArepallyGangadhar 12 วันที่ผ่านมา +1

      🤣

    • @AdapaSatyaSaiSandeep
      @AdapaSatyaSaiSandeep 3 วันที่ผ่านมา

      P M kissan sceam endowment land of kavulu RAiTHU laku kooda implementation cheayande please owne lands leaka poor family raithulu endowment lands ne kavulu dharlu leasu ku theesukone vyavasayam sagu cheasthunnaru etu vante RAiTHU laku P M kissan sceam compl sarega implementation chease ee endowment ,RAiTHU laku nyayamu cheayavalasinadhe ga centrel govt ne. Prardhisthunnanu

  • @NarsimluNarsimlu-c6g
    @NarsimluNarsimlu-c6g 19 วันที่ผ่านมา +19

    మా అత్తగారి పేరు మీద ఉన్న పొలము భార్య పేరు మీద చేసినారు అందుకు మాకు పీఎం కిసాన్ పడట్లేదు మాకు కూడా పిఎం కిసాన్ పడాలని కోరుకుంటున్నాము

  • @rayalaSanthi
    @rayalaSanthi วันที่ผ่านมา

    Super ga chepimdu sir

  • @anjannap6747
    @anjannap6747 19 วันที่ผ่านมา +58

    2019 తరువాత నుండి కొత్త వాళ్లకు రావడం లేదు నాకు ఎకరం మాత్రం వున్నది

    • @dastagiri736
      @dastagiri736 19 วันที่ผ่านมา +11

      Same problem.

    • @NenavthMothilal
      @NenavthMothilal 19 วันที่ผ่านมา +4

      2018 వరకు మాత్రమే ఇస్తున్నారు కానీ ఫేట్ ఎక్సటెంట్ చేడాలి ఎందుకు అంటే ఇలా చాలా మంది లాస్ కావడం జరుగుతుంది

    • @NenavthMothilal
      @NenavthMothilal 19 วันที่ผ่านมา +2

      Date extent చేయాలి

    • @raviendheryadav125
      @raviendheryadav125 14 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @rameshbandi8088
    @rameshbandi8088 19 วันที่ผ่านมา +18

    ప్రతి ఇయర్ దరఖాస్తు పెట్టుకొనే అవకాశం ఇవ్వాలి

  • @savenature7652
    @savenature7652 19 วันที่ผ่านมา +9

    2018 లోపు అప్లై చేసిన వారికి మాత్రమే వస్తున్నాయి 😢😢

  • @KolipakaSuresh
    @KolipakaSuresh 19 วันที่ผ่านมา +8

    కొత్తవారికి ఈ పథకం గుర్తించడం లేదు

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 18 วันที่ผ่านมา +2

    నాకు రేషన్ కార్డు వుంది, 2019, జూన్ లొ రిజిస్ట్రేషన్ అయింది 2 ఎక్కరాలు ఉన్న PM కిసాన్, రావట్లేదు అన్న

  • @KrishnaBaiti
    @KrishnaBaiti 19 วันที่ผ่านมา +9

    పీఎం కిసాన్ మా నాన్న పేరట వస్తుంది మాకు రెండు ఎకరాలు ఉంది మా నాన్న చనిపోయి నేను మార్పించు కొన్నాను నాకు రావట్లేదు

    • @babueslavath7450
      @babueslavath7450 19 วันที่ผ่านมา +1

      Application pettukovali bro

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram 18 วันที่ผ่านมา +2

    ఒక్క ఇంట్లో ఎన్నిపాస్ బుక్కులు ఉన్న ఒక్కరికే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి

  • @napparirajlove5206
    @napparirajlove5206 19 วันที่ผ่านมา +2

    Jai beem 100% sure Pm kisan

  • @rajalingurajalingu4963
    @rajalingurajalingu4963 19 วันที่ผ่านมา +12

    మాకు 2020లో పట్టా ఒక ఎకరం అయింది కానీ పీఎం కిసాన్ రాదంట అది ఎలా చేయాలో చెప్పండి సార్

  • @kamalakarkodi
    @kamalakarkodi 5 วันที่ผ่านมา

    మాకు రావడం లేదు సార్

  • @SwamyAllam-p4z
    @SwamyAllam-p4z 18 วันที่ผ่านมา

    Anna 100% correct🎉

  • @jalagadagulaanjaiah484
    @jalagadagulaanjaiah484 15 วันที่ผ่านมา

    అది అందరికీ తెలుసు కొత్తది

  • @gondajaganmohanrao8643
    @gondajaganmohanrao8643 13 วันที่ผ่านมา

    Some 10acres farmers also getting pm kisan scheme

  • @Kukkadapuveerababu-hs8nx
    @Kukkadapuveerababu-hs8nx 19 วันที่ผ่านมา

    Super anna

  • @narenderreddysandru1567
    @narenderreddysandru1567 19 วันที่ผ่านมา +4

    మాకు రావడం లేదు

  • @PVinodKumar-h2j
    @PVinodKumar-h2j 2 วันที่ผ่านมา

    Naku mudu ekaralaku 2020 lopatta. Passbook vachindi 4 yearga pm kisaan ravadam ledu emi cheste pm kisaan vasthundi dayachesi teliyachendi

  • @rajendharneerati1864
    @rajendharneerati1864 19 วันที่ผ่านมา +3

    అన్నా మాకు 1.20 గుంటలు భూమి ఉంది 13 సార్లు వచ్చింది ఇప్పుడు వస్తలేదు

    • @aunkumar5213
      @aunkumar5213 19 วันที่ผ่านมา +2

      Kyc chesuko vastadi pakka

  • @gangaprasadv5623
    @gangaprasadv5623 10 วันที่ผ่านมา

    పీఎం కిసాన్ నాకు రాలేదు నాది బుక్కు 2020 నా వచ్చింది

  • @jalagadagulaanjaiah484
    @jalagadagulaanjaiah484 15 วันที่ผ่านมา

    అన్న అన్నా రేపు ఒకసారి మీరు సీఎంను కి వచ్చింది అన్న

  • @konyalakanakareddy4937
    @konyalakanakareddy4937 19 วันที่ผ่านมา +2

    నాకువోక ఎకరం భూమి ఉన్నది
    ఏడబులు రావడంలేదు

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 19 วันที่ผ่านมา +3

    5 యెకర్స్ ఉన్న వారికి సాయం చేయండి సేద్యంలో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా చూడాలి సర్వే చేసి పంట ఉన్నప్పుడు మాత్రమే రైతు కు ఇవ్వాలి

  • @satyanarayanavallapu472
    @satyanarayanavallapu472 19 วันที่ผ่านมา +1

    2019 year tharvatha vunna new farmer ki pm kisan Sceam ivvali

  • @jalagadagulaanjaiah484
    @jalagadagulaanjaiah484 15 วันที่ผ่านมา

    మీరు చెప్పింది ఏమి చేసేదానికి ఏమైనా పొంతన ఉందా అన్న

  • @sriharigoudallkonda2156
    @sriharigoudallkonda2156 19 วันที่ผ่านมา +4

    ఈ పీఎం కిషన్ పథకం 2019 నుండి ఇప్పటి వరకు మాకు రావడం లేదు కావున మాకు కొత్త పట్టా పాస్ బుక్ 2019 Year లో జూన్ నెల లో వచ్చింది అప్పటి నుండి మాకు రావడం లెదు ప్రతి year అప్ప్లయ్ చేస్తున్నా కానీ రావడం లేదు మాకు ఎకరం భూమి ఉన్నది

  • @vamankommera3164
    @vamankommera3164 19 วันที่ผ่านมา

    మాకు వస్తు లేవు నాభార్య కు 2 ఎకరాల 6 గుంటలు నపేరున 4 ఎకరాలు ఉన్నది రేషన్ కార్డు లేదు

  • @sairamavr8088
    @sairamavr8088 15 วันที่ผ่านมา

    What about Kowludarulu,sir?

  • @PinnintiMahenderreddy
    @PinnintiMahenderreddy 19 วันที่ผ่านมา +1

    Pm. Kissan. Apley. Chesi. 2.years. Avutundi. Vallaku. Evvali.

  • @GANNARAMRAO
    @GANNARAMRAO 19 วันที่ผ่านมา

    ప్రతి ఇయర్ పాస్ పుస్తకాలు మారుతున్నాయి మరి వాటి సంగతి ఏంటి?

  • @chandarasekharreddyreddy1372
    @chandarasekharreddyreddy1372 18 วันที่ผ่านมา

    కెసిఆర్ correct

  • @PoornimaBondi-z3p
    @PoornimaBondi-z3p 17 วันที่ผ่านมา

    Anna makeu2018 lopassbook ochithi Kani maku raledu

  • @poshettymekala5816
    @poshettymekala5816 18 วันที่ผ่านมา

    2021 lo registration indi maku Inka lpadaledu

  • @jalagadagulaanjaiah484
    @jalagadagulaanjaiah484 15 วันที่ผ่านมา

    అన్నా ఏం చెప్తున్నావు అన్న నువ్వు మీద విన్నట్టుగా మీటింగ్లో పాల్గొన్నారు

  • @AbhiAbhi-q3c
    @AbhiAbhi-q3c 18 วันที่ผ่านมา +1

    అనృ నాకు పటలెదూరైతూభరోస వస్తుంద

  • @swarnalatha9392
    @swarnalatha9392 19 วันที่ผ่านมา +1

    One person ki 5acras lopu unte vasthunda leka total family ki 5acars untenena

  • @jalagadagulaanjaiah484
    @jalagadagulaanjaiah484 15 วันที่ผ่านมา

    అన్నా నీకు చెప్పినా అదే నరేంద్ర మోడీ

  • @mallikarjunmedigeri8037
    @mallikarjunmedigeri8037 18 วันที่ผ่านมา

    PM kissan New registration yappudu PM garu Telangana Rayitu

  • @vamankommera3164
    @vamankommera3164 19 วันที่ผ่านมา

    ప్రతి ఏడు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇయ్యలే

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 19 วันที่ผ่านมา +1

    Are avlaga ration card anduku passbookla boomi chusukoni eyyale

  • @bheemeshreddy5099
    @bheemeshreddy5099 19 วันที่ผ่านมา +2

    మీ antha చెత్త ఛానల్ ఎక్కడలేదు. మీ సొంత news ఏమిలేదు. News పేపర్లు వచ్చిన వాటి గురించి మీకెందుకు.

  • @youtubjathara5683
    @youtubjathara5683 19 วันที่ผ่านมา +4

    మీ మొఖం నాకు 10ఎకరాలు ఉంది నాకు పీఎం కిసాన్ పడుతుంది

    • @vamankommera3164
      @vamankommera3164 19 วันที่ผ่านมา

      ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి

    • @saibabavennam7316
      @saibabavennam7316 17 วันที่ผ่านมา

      ​@@vamankommera3164 csc center lo chesukoli bro and mro office

    • @vikasperugu6073
      @vikasperugu6073 11 วันที่ผ่านมา +1

      Ela apply cheyyali?

  • @kalvakotasatyanarayana6305
    @kalvakotasatyanarayana6305 19 วันที่ผ่านมา

    P m kisan RithuluAndarki evvali

  • @AkulaVenkatesh-t9q
    @AkulaVenkatesh-t9q 16 วันที่ผ่านมา

    16 viditha not came .y.

  • @srinivasbagari3934
    @srinivasbagari3934 18 วันที่ผ่านมา

    అరేయ్ బోసిడికే... కేసీర్ రైతుబందు తోనే రైతుల బతుకులు తెల్లాబడ్డాయి

  • @AksharaGovindola
    @AksharaGovindola 19 วันที่ผ่านมา

    Sie naku 2 guntalu vundhi 2018 lo tiskuna naku kuda vayandhi I'm in 2018 variki kuda

  • @BhaskaraNaiduAttuluri
    @BhaskaraNaiduAttuluri 19 วันที่ผ่านมา

    మీరు చెప్పే సమాచారం correct గా లేదు

  • @jalagadagulaanjaiah484
    @jalagadagulaanjaiah484 15 วันที่ผ่านมา

    ఇవన్నీ మాకు తెలుసు అన్న కొత్త ఏముంది చెప్పు ఇవన్నీ సొల్లు ఎందుకు అన్నావ్ అనుకో నీ టైం కదా నాకు టైం కావాలి

  • @MolankalaMallesham
    @MolankalaMallesham 17 วันที่ผ่านมา

    Naaku Nalla Pai guntala Bhoomi unnadi naaku pm Kisan ravadam ledu 2019 low registration I nadi

  • @imsursh8847
    @imsursh8847 19 วันที่ผ่านมา

    2019 tharuvatha passbook vachina farmers ki ee scheme ravatledu

  • @komarisuresh
    @komarisuresh 19 วันที่ผ่านมา

    Pm kisan schemes amount gives all india agriculture farmers and not conditions ankaras

  • @aryanraj4898
    @aryanraj4898 19 วันที่ผ่านมา

    Anna ...vijaya vantanga amalu kavatam ledu.

  • @VinayPagadala-k7x
    @VinayPagadala-k7x 12 วันที่ผ่านมา +1

    Sutthi chala paatadhi kotthademanna cheppu men.

  • @kalvakotasatyanarayana6305
    @kalvakotasatyanarayana6305 19 วันที่ผ่านมา

    Nenu sannakaru Rithinu Maa M L A B J P Aina p m KisanRavatam ledu

  • @veerunaidualla7159
    @veerunaidualla7159 18 วันที่ผ่านมา

    Pm kisan 10000ki pension dam CBN ki manvi jarigindi 6000 aite 14000dtate evvali. Modi penchite cbnki year ki 4000cbn ki migulutundi. CBN enta varaku evvaleduga prati cabinet lo sodu seppi apeyadame CBN paddayi

  • @ss-cc8ee
    @ss-cc8ee 19 วันที่ผ่านมา

    Kadu kutumbam lo okarki matrame
    Idi cheppu bro
    25 lakhs vegripoyaru

  • @VenkataiahU-j1h
    @VenkataiahU-j1h 19 วันที่ผ่านมา +2

    చెప్పవయ్యా బాబు రాసింది చెప్పుడు ఏంది

  • @jalandharreddy4399
    @jalandharreddy4399 19 วันที่ผ่านมา

    Mee istam vachinattu looti chesi appulu chesi potae avaru teerpale modi garu

  • @motivating-fashion
    @motivating-fashion 17 วันที่ผ่านมา

    Fake

  • @gellukumar842
    @gellukumar842 19 วันที่ผ่านมา

    Kisan 😂Modi fake

  • @chanduajmeera8987
    @chanduajmeera8987 20 วันที่ผ่านมา +1

    Waste scheme , konthamandiki vasthundhi

  • @PoornimaBondi-z3p
    @PoornimaBondi-z3p 17 วันที่ผ่านมา

    Maku land 30guda

  • @ergupallysangameswar9493
    @ergupallysangameswar9493 19 วันที่ผ่านมา

    Ori vaari rythu bharosa gurinchi emaindhi raa vaari muchchatlu channel lu achcha muchchatlu samvatsaram nundi repu maapu antunna vaari gurinchi cheppalem raa

  • @YerrollaSailu-v1u
    @YerrollaSailu-v1u 16 วันที่ผ่านมา

    Anna maaku lyandu ledhu maku avaru estharu anna e vartha modiki chepandi anna mee phone number pampu anna