ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమాఅద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయేనను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెనునా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధననా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడాచిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామనిఆనందగానము నే పాడనాఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమేసృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావనిజనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావనిఉత్సాహగానము నే పాడనాఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురంమేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనంస్తోత్రగీతముగా నే పాడనానిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యాస్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
నేను వాడే వి అన్ని మీరు కంపోజ్ చేసిన ట్రాక్
suparrr jesus bless you..
praise the lord..
అన్న ఆత్మ పరిశుద్దాత్ముడా నాలో నివసించుము పాట ట్రాక్ చేయండి అన్న pl
Thanks anna
Inter load track pettandi anna
Deepchandi Taal music kuda compose cheyandi brother. Yesu nanu preminchinavu ane song type tune
TQ brother God bless you
న అన్నా మా చర్చిలు ఈ ట్రాక్స్ అన్న పెట్టేది
సూపర్
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
నేను వాడే వి అన్ని మీరు కంపోజ్ చేసిన ట్రాక్
suparrr jesus bless you..
praise the lord..
అన్న ఆత్మ పరిశుద్దాత్ముడా నాలో నివసించుము పాట ట్రాక్ చేయండి అన్న pl
Thanks anna
Inter load track pettandi anna
Deepchandi Taal music kuda compose cheyandi brother. Yesu nanu preminchinavu ane song type tune
TQ brother
God bless you
న అన్నా మా చర్చిలు ఈ ట్రాక్స్ అన్న పెట్టేది
సూపర్