మీ అభినందనలకు నా హృదయపూర్వక నమస్సులు ... దయచేసి ఈ వీడియో మీ స్నేహితులకు షేర్ చేయండి... నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయం అందించి నన్ను ప్రోత్సహించండి... ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు ....

Nice explantion sir... Social content 9th, 10th kuda cheyyandi sir... It will be usefull to us.... If possible methods kuda oka class evvandi.. Tq very much sir
నాకు కూడా ఆ కష్టాలు తెలుసు తమ్ముడు ... ఇంట్లో కోచింగ్ కి డబ్బులు అడగలేక , నెలవారీ ఖర్చులు అడగలేక బాధపడే ప్రతి ఒక్కరి బాధ నేను డీఎస్సీ రాసేటపుడు అనుభవించినదే ... అందుకే 2 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నేను చేస్తున్న ఈ ప్రయత్నం ... ఎవరో ఒకరికి జీవితాన్ని ఇచ్చిన నాకు అదే ఎంతో ఆనందం
మీరు క్లాస్ పూర్తిగా వినలేదు .... వింటే మీకు ఈ డౌట్ రాదు ... Varma Classroom lo class పర్ఫెక్ట్ గా విన్నవాళ్ళకి ఒక్క డౌట్ కూడా రాకూడదు అనేదే నా ప్రయత్నం...
తుళువ నరస నాయకుడు ఒక సేనాని... అతను సాళువ నరసింహర్రాయలు తమ్ముడు అయిన ఇమ్మడి నరసింహ రాయలు ని తోలుబొమ్మ పాలకుడిగా చేసి బంధించి ఖైదీ గా చేసి పాలన సాగించాడు ... నరస నాయకుడు మరణించాక అతని కొడుకు వీర నరసింహ రాయలు జైల్ లో ఉన్న ఇమ్మడి నరసింహ రాయలిని చంపేసి తుళువ వంశ స్థాపన చేశాడు ...
Excellent sir. Thank you so much sir
🙏👌👍

Excellent sir
Keep watching and share it to your friends
సార్ remaing సోషల్ వీడియోస్ upload చేయండి
Sir social 10class varaku chepandi sir maku Chala help ga untundi🙏🙏🙏
Nice explantion sir... Social content 9th, 10th kuda cheyyandi sir... It will be usefull to us.... If possible methods kuda oka class evvandi.. Tq very much sir
Will upload soon ... Keep watching and share it to your friends
Excellent ga cheputunaru sir intermediate varaku continue cheyandi sir social content nee
Thank u for the compliment... Pls share it to your friends and support me
@@VarmaClassroom share chestham sir
Sir ono by one lessions exam conduct cheyyandi sir ple
సార్ సోషల్ కంటెంట్ ఇంటర్ వరకు చేయండి సార్
I started this for SGT .. if there is time i will definitely do
Poor స్టూడెంట్స్
మీ హెల్పింగ్ never forget sir
నాకు కూడా ఆ కష్టాలు తెలుసు తమ్ముడు ... ఇంట్లో కోచింగ్ కి డబ్బులు అడగలేక , నెలవారీ ఖర్చులు అడగలేక బాధపడే ప్రతి ఒక్కరి బాధ నేను డీఎస్సీ రాసేటపుడు అనుభవించినదే ... అందుకే 2 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నేను చేస్తున్న ఈ ప్రయత్నం ... ఎవరో ఒకరికి జీవితాన్ని ఇచ్చిన నాకు అదే ఎంతో ఆనందం
సార్ everyday ఒక యూనిట్ సోషల్ వీడియో చేయండి
I will definitely do all the content videos before dsc ... pls watch and share it to your friends
సార్ సోషల్
6th to ఇంటర్ వరకు
&సోషల్ మెథడాలజీ possiblity ఉంటే చేయండి సార్
Present for tet i am doing the content videos from 3 to 8 ... After tet i will start 9 and 10 syllabus of PIE and GK
Meeru 10 th geography class cheppi unte maku entho dhairyanga undedi but we badluck sir
Anni classes chepthanu one by one
తుళువ వంశ స్థాపకుడు తుళువ నరస నాయకులు కదా సర్
మీరు క్లాస్ పూర్తిగా వినలేదు .... వింటే మీకు ఈ డౌట్ రాదు ... Varma Classroom lo class పర్ఫెక్ట్ గా విన్నవాళ్ళకి ఒక్క డౌట్ కూడా రాకూడదు అనేదే నా ప్రయత్నం...
తుళువ నరస నాయకుడు ఒక సేనాని... అతను సాళువ నరసింహర్రాయలు తమ్ముడు అయిన ఇమ్మడి నరసింహ రాయలు ని తోలుబొమ్మ పాలకుడిగా చేసి బంధించి ఖైదీ గా చేసి పాలన సాగించాడు ... నరస నాయకుడు మరణించాక అతని కొడుకు వీర నరసింహ రాయలు జైల్ లో ఉన్న ఇమ్మడి నరసింహ రాయలిని చంపేసి తుళువ వంశ స్థాపన చేశాడు ...
Ok sir
Text book prakaram meeru chepinadhi correct ne sir.
Sir Mee mobile number petadi sir