అన్నని ముఖ్యమంత్రిని చేద్దాం అంటే నాలుగున్నర సంవత్సరం తర్వాతే ఎలక్షన్లు ఉన్నాయి. ప్రదాన మంత్రిని చేద్దామన్నా కూడా అంతే.....? అందుకని భూమికి మరో గ్రహం అయినటువంటి "శని గ్రహాని"కి ప్రధానమంత్రి 'చేసేద్దాం...!??! 😂😂😅😅 దానికి కావలసిన సర్వ సహకారాలకు మేము సిద్ధంగా ఉన్నాం
సరైన సమాధానాలు చెప్పారు మీరు చెప్పిన ప్రతి విషయం యదార్ధం ఇలాంటి విశ్లేషణ, విశ్లేషకులు తప్పకుండా మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అవసరం ఎంతైనా ఉంది.మీకు మా నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు 🎉🎉🎉
అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా గారు వైసీపీ అధ్యక్ష బాధ్యతను వహించి రాబోయే 29 లో మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని వైసీపీలోని మెజార్టీ నాయకులు శ్రేణులు కోరుకుంటున్నాను దయచేసి మీరు అధ్యక్షత బాధ్యతలు స్వీకరించి జగనన్న తీర్చిదిద్దాలి 🙏🙏🙏🙏🙏🙏
Anna mi jagan anna 2019 to 2024 varaku power ni Adam petukoni 18 lakhs crores dochukunadu aa money motham valla beenamela deggara petukunda vizag lo motham cash a 😂🫡 na deggara ani proofs unai Seema Raja Anna 🗿
సీమ రాజా గారు జగనన్న లక్షల కోట్లు దాచుకొని జగనన్న పోయేటప్పుడు ఏమి తీసుకుపోతాడని కొడుకులు లేరు సంపాదించి ఎవరికి ఇస్తున్నాడు ఈ కామెంట్ గురించి నువ్వు ఒకతురి వివరించి నాకు చెప్పాల్సిందిగా కడప జిల్లా వాసుగా సీమ రాజా ఫ్యాన్స్ గా కోరుతున్నాను జై సీమ రాజా జై జై సీమ రాజా ❤️
Seemaraja garu, nenunnadi Sri Lanka lo….nenu mee video lu regular ga choosthu untanu. Ye vishayam meedayina meeru visleshinche vidhanam chala baguntundi. Sarada sarada ga untundi 😂
అసలే 11 వచ్చి, పగలే కళ్ళు బైర్లు కమ్మేసి మేము అన్నీ మూసుకొని కూర్చుంటే నువ్వెక్కడ దొరికావు సామీ... మాకు సుఖం లేకుండా చేస్తున్నావ్. అసెంబ్లీ లోకి వెళ్ళడానికి కాళ్ళు వణుకుతున్నాయి అందుకే ఐదేళ్లు కళ్ళు మూసుకొని మూలుగుతున్నాము... ఇవన్నీ మా అన్నకి కూడా తెలుసు... నువ్వు రోజుకొకటి మా మీద వదులుతుంటే మాకు కాలిపోతుంది...
మాస్ మహారాజ్.. సీమరాజ్ కి స్వాగతం. మీ వీడియో కొద్దిగా లేటుగా చూశామ్.. అయినా ఈ మధ్య అన్నీ లేఖలకు విశ్లేషణ చేసేందుకే సీమన్నకు సమయం సరిపోతుంది... మీరు అన్నను పీఎం చేసే వరకు నిద్ర పోయేలా లేరు. మీ నిరంతర కష్టం గుర్తించి దేవుడు మీ లక్ష్యం నెరవేరుస్తారు... అన్న నా ఆలోచన అయితే మన అన్నని 'రిజర్వు బ్యాంకు ' గవర్నర్ గా చేస్తే బాగుంటుంది.
Sema raja ee Anna chala manchodu Kakapotha kodalu Nani, Roja Ambati rambabu, peri Nani Vala me party ki damage vochindi Mee Mata Kani mee Anna intra mee Anna cm laka pm Yana ayothadu Mee fan Ramakrishna From. Odisha
ఖండ, ఖండాంతరాల నుండి ఉత్తరాలు రావాలని ఆశిస్తూ........ ఒక ఆశవహుడు✍🏻
❤😂🎉😢😮😅😊
@@Hmm_hmmmu 🥰👌😍👍 జై జగనన్న జై సీమ రాజా🤔
సీమ రాజా గారు మింగే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ అన్న జైలు కి పోయేది ఎప్పుడు మీ అన్న తో ఎటు కూడా వెళ్తాడా
😂🎉🎉😢😢😮😅😊
సీమరాజా గారు, మీరే మీ పార్టీ కి,,, పెద్ద దిక్కు ఎప్పటికీ ఇలాగే కాపాడుకోగలరు😂
కరెక్ట్, ఇదేవిధంగా కాపాడాలి. ఏపీ కి పట్టిన దరిద్రం పోతుంది 😅😅
సీమరాజా గారికి, అన్న మా బంగ్లాదేశ్ కి చాలా అన్యాయం చేశాడు. మీ ఆంధ్రాలో చేసిన అభివృద్ధి మా దేశంలో చేయలేదు. కావున అన్నని మాదేశానికి పార్సెల్ చేయండి.
ఫస్ట్ లైక్ , ఫస్ట్ కామెంట్ , జై సీమ రాజా అన్న
అన్నని ముఖ్యమంత్రిని చేద్దాం అంటే నాలుగున్నర సంవత్సరం తర్వాతే ఎలక్షన్లు ఉన్నాయి. ప్రదాన మంత్రిని చేద్దామన్నా కూడా అంతే.....? అందుకని భూమికి మరో గ్రహం అయినటువంటి "శని గ్రహాని"కి ప్రధానమంత్రి 'చేసేద్దాం...!??! 😂😂😅😅 దానికి కావలసిన సర్వ సహకారాలకు మేము సిద్ధంగా ఉన్నాం
Veseddam one way ticket
సరైన సమాధానాలు చెప్పారు మీరు చెప్పిన ప్రతి విషయం యదార్ధం ఇలాంటి విశ్లేషణ, విశ్లేషకులు తప్పకుండా మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు అవసరం ఎంతైనా ఉంది.మీకు మా నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు 🎉🎉🎉
మన అన్నకి నువ్వే దిక్కు రాజా
అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా గారు వైసీపీ అధ్యక్ష బాధ్యతను వహించి రాబోయే 29 లో మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని వైసీపీలోని మెజార్టీ నాయకులు శ్రేణులు కోరుకుంటున్నాను దయచేసి మీరు అధ్యక్షత బాధ్యతలు స్వీకరించి జగనన్న తీర్చిదిద్దాలి 🙏🙏🙏🙏🙏🙏
29 lo kadu 2529 lo
వైసీపీ వాళ్లలో సీమరాజునొక్కడే నిజాలు మాట్లాడుతాడు
@@pedigagula6985 నిజం నిప్పులాంటిది అదే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా గారి వాక్కులు🥰 అబద్ధం గన్నేరు పప్పు లాంటిది అదే వైసిపి లోని నాయకులు 🤔
సీమరాజ లేకపోతే మా వైసీపీ పార్టీ సంక నాకి పోతుంది 😂😂😂😂
మధ్యాహ్నం మింగుడు కార్యక్రమం కి స్వాగతం
❤నమస్కారం ప్రజలారా ❤
🇸🇱జగన్ అన్న వెంట నీవు, నీ వెంట నేను ఐక్యమత్యమే మహా భాగ్యం. లవ్ యు సీమ రాజా అన్న.
ఇట్లు నీ అభిమాని❤
నువ్వు అందరి వాడివి అన్న
ధన్యవాదములు నిజం నిక్కేష్ గా చెప్పే సీమరాజు అనుకో ధన్యవాదములు
సీమరాజన్న ఇప్పుడు మన వైస్సార్సీపీ పార్టీకి దేవుడివి మీరు, జై వైస్సార్సీపీ, జై జై సీమరాజన్న 🙏
నేను ఒక పురోహితుడు ను మీ జగనన్న వచ్చి నా రేషన్ కార్డు తీసేసి నాడు ఇప్పుడు ఎట్లా తెచ్చుకోవాలో అర్థం కావటం లేదు
ఆ భ్రస్టుడు కి అందుకే 11 వచ్చాయి
నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం :-) :-)
నమస్కారం సీమ రాజా గారూ
Anna mi jagan anna 2019 to 2024 varaku power ni Adam petukoni 18 lakhs crores dochukunadu aa money motham valla beenamela deggara petukunda vizag lo motham cash a 😂🫡 na deggara ani proofs unai Seema Raja Anna 🗿
Seema Raja fans chilakaluripeta ✌️✌️✌️✌️✌️✌️👌👌👌👌👌👌👌👌
37_subscribers nuchi still_409k Dhaka 24 hours ne videos chustha vunta రాజ అన్న 🫵TPT BIG fan✊jai seemaraja
Good after noon సీమ రాజా అన్న
Jay ho semaraja fans from Zimbabwe and westindies
Seema Raja garu hat's off to your guts.....❤❤❤🎉🎉
సీమ రాజా మాదిరిగా పశువుల డాక్టర్ పంచ్ ప్రభాకర్ కూడా నిజాలు మాట్లాడుతున్నాడు అని మన వైసీపీ కార్యకర్తల అభిప్రాయం
మీ అన్నకి ఎంత సపోర్ట్ మీరే కాబట్టి మర్యాదగా మీరే సమాధానం చెప్పాలి
Me anna కోసం చాలా మంది కష్టపడుతున్నారు పాపం మీ అన్న దగ్గరా డబ్బులు లేవు
Dabbulu leka kadhu bayataki raaka
బ్రో బాగున్నావా
మా Doppalapudi వారికి మీరు ... మీ అన్న లెక్కలు పక్కాగా చెప్పాలి😊
సీమ రాజా గారు ఫుడ్ కమీషన్ చైర్మన్ అద్దె సూటు ప్రతాప్ రెడ్డి గాడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పగలరు
Minguda programme begins, Seema Raja Garu 👍.
Jai Seema Raja anna🔥🔥🔥
నమస్కారం పరజాలారా కార్యక్రమం కి స్వోగతం సుస్స్వోగతం ❤❤❤❤❤
Seema Raja gariki🎉
Supr sermarajaanna thanks
Very good
Semaraja nuvvu thopu
Super bro
అన్న మీ అన్న జగన్ ఎప్పుడు జైల్లో పెడతారు 😂😂🙏🏼🙏🏼
ఇట్లు
సీమ రాజు ఫాన్స్ 💕
Love you seemaraja
సీమ రాజా నువ్వు సూపర్
First' like and comment
సీమరాజ వంధనలు
సీమ రాజా గారు జగనన్న లక్షల కోట్లు దాచుకొని జగనన్న పోయేటప్పుడు ఏమి తీసుకుపోతాడని కొడుకులు లేరు సంపాదించి ఎవరికి ఇస్తున్నాడు ఈ కామెంట్ గురించి నువ్వు ఒకతురి వివరించి నాకు చెప్పాల్సిందిగా కడప జిల్లా వాసుగా సీమ రాజా ఫ్యాన్స్ గా కోరుతున్నాను జై సీమ రాజా జై జై సీమ రాజా ❤️
Super Ann
Waiting for your వీడియో సీమారాజ గారు
నమస్కారం సీమరాజా. జగన్ రెడ్డి భవిష్యత్ లో సర్పంచ్ గా కూడా గెలవడం కష్టం అని నా అంచనా ...
సీమ రాజా వారికి సీమ రాజా వారి మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇంక మింగు డే మింగుడు
రాజా ...మన వీడియో లు డిల్లీ దాక పోతున్నాయి సామీ ....చెల్లెమ్మ షర్మిల కూడా మనకు పెద్ద అభిమాని అని నాకు అనిపిస్తోంది😂🎉
వైసిపి పార్టీలో దమ్మున్న నాయకుడు ఒక్క సీమ రాజా మాత్రమే 11మంది mla ల కంటే సీమరాజా నే గట్టిగా పోరాడుతున్నాడు ❤u రాజా.....
super Anna...no words.... excellent excellent excellent excellent excellent excellent.
ఈ లేఖ episode చాలా బాగుంది, ఇలాంటి episodes ఇంకా ఎక్కువగా చేయడానికి try చేయండి
Nuvvu super Seema raja
Good morning raja bhayya,
Good explanation
👏👏👏👏👏👌👌👌👌👌👌👌
తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించాలి. అన్న పాలనలో IAS,IPC చట్టము లు మార్చిపోయారు.
సూపర్ రాజ 👌👌
మీ వీడియోస్ చూస్తుంటే ఒక మంచి స్నేహితుడు తో మాట్లాడుతున్నట్టు,ఒక బ్రదర్ తో మాట్లాడు తున్నట్టే ఉంటుంది..❤ యు బ్రదర్..
Seemaraja 🙋 all the best God bless you 👍 🙌🏻 ❤🎉🎉🎉🎉🎉
Arvind from telangana warangal ❤❤
Seemaraja garu, nenunnadi Sri Lanka lo….nenu mee video lu regular ga choosthu untanu. Ye vishayam meedayina meeru visleshinche vidhanam chala baguntundi. Sarada sarada ga untundi 😂
Very well said
Soooopar 😂😂😂😂😂
Seema Raja Anna namaste
Jai seemaraja
రాజా గారి good ఆన్సర్స్ ఇచ్చారు.
Anna your channel is more entertaining than any other.
Kadapa king seemaraja Anna🎉
Yes Yes Yes Anna Yes ❤🎉
You are the only correct and good person in ycp party🙏🙏 asalu meere CM avandi appude ycp party lo unna negativity pothundhi
అసలే 11 వచ్చి, పగలే కళ్ళు బైర్లు కమ్మేసి మేము అన్నీ మూసుకొని కూర్చుంటే నువ్వెక్కడ దొరికావు సామీ... మాకు సుఖం లేకుండా చేస్తున్నావ్. అసెంబ్లీ లోకి వెళ్ళడానికి కాళ్ళు వణుకుతున్నాయి అందుకే ఐదేళ్లు కళ్ళు మూసుకొని మూలుగుతున్నాము... ఇవన్నీ మా అన్నకి కూడా తెలుసు... నువ్వు రోజుకొకటి మా మీద వదులుతుంటే మాకు కాలిపోతుంది...
Meeru super anna God bless you
Ok good happy 🎉🎉🎉🎉🎉ok
మాస్ మహారాజ్.. సీమరాజ్ కి స్వాగతం. మీ వీడియో కొద్దిగా లేటుగా చూశామ్.. అయినా ఈ మధ్య అన్నీ లేఖలకు విశ్లేషణ చేసేందుకే సీమన్నకు సమయం సరిపోతుంది... మీరు అన్నను పీఎం చేసే వరకు నిద్ర పోయేలా లేరు. మీ నిరంతర కష్టం గుర్తించి దేవుడు మీ లక్ష్యం నెరవేరుస్తారు... అన్న నా ఆలోచన అయితే మన అన్నని 'రిజర్వు బ్యాంకు ' గవర్నర్ గా చేస్తే బాగుంటుంది.
ఒకానొక సందర్బoలో డబ్బులు కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది కానీ మనకు ఇవ్వట్లే అని బాధ పడ్డాడు మన అన్న, నీ సలహా పరిశీలించాల్సిన అంశమే సోదరా✍🏻
Suppr అన్నా....
I'm from ponnur... I like your videos
Raja,jalaga party ni baga mingutunnav.Good job.
love from tirupati anna😊😊❤❤
Super anna I am your fan
🌺🌿💐🤙
Sema raja ee Anna chala manchodu
Kakapotha kodalu Nani, Roja Ambati rambabu, peri Nani Vala me party ki damage vochindi
Mee Mata Kani mee Anna intra mee Anna cm laka pm Yana ayothadu
Mee fan Ramakrishna
From. Odisha
Super Seema Raja Anna
Anna please arrange fan meet in Bangalore waiting from December 2023
Seema Raja garu, meeru chala letters ki samadhanam chappalandi...
Doppalapudi maade anna
👍👍👍
నమస్కారం ప్రజలారా 😂😂
Seema Raja sir real hero sir chala chalaga cheparu happy sir
Seema Raja Anna wating for 1M🎉
అన్నా... మాది బాపట్ల! నేను కూడా అన్న ని కొన్ని ప్రశ్నలు అడగాలి! ఆ పత్రం నీకెలా పంపాలి
The state of Andhrapradesh, voters of our state must have to not allow that accused don't allow that fellow.lets save our state Ap
Semaraja ki Abhinandan
Super Sir Seema Raja let me know if you come to Hyderabad
Seema Raja Reddy garu Anavacha
మీరు, మీ పార్టీని develop చేశారు. కనీసం విశ్వాసంగా రెండు కట్టలు ఇవ్వాలి. ధర్మం 😂😂😂
❤❤❤❤❤❤❤
సీమ రాజా తెలుగుదేశం గెలుపుకు కారణం అయ్యాడు.
సీమ రాజాకు మంత్రి పదవి ఇవ్వాలి
Welcome seema rajs
తెలుగు మాకు సరిగా రాదు from Honkong.😂😂😂😂😂😂