Asamanundagu O Christu - Colossians
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Asamanundagu O Christu - Colossians 1:18 |
Telugu Christian Song |
Heavenly Grace Indian Church|
Music By: Bro.Sharath Vattikuti
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
పల్లవి : అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా
అల్ఫాయు ఓమేగ - నీవే ప్రభువా
1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె
అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి
2. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి
3. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే
Amma, Singing beautiful raa.
సూపర్ సిస్టర్
May God bless your ministry
All Glory to YESHUVA Our Saviour LORD YESAYYA 🙏🙏 Amen Amen
GOD bless you all Dearones in LORD YESAYYA 🙏🙏 Amen
Good Singing!!! God bless you
Praise the Lord
praise the lord
Our God is uncomparable
S u r right brother
Praise the Lord