Relationship Compatibility | వివాహానికి పొంతన చూసే ముందు తెలుసుకోవలసిన విషయాలు.
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- అందరికీ నమస్తే,
ఈ విడియో లో నేను మాట్లాడే topic "వివాహ పొంతన చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు."
ఇందులో చెప్పినది ఏది కూడా నా సొంత జ్ఞానం కాదు. నేను తెలుసుకున్నది బాగా అర్థం చేసుకుని మీ ముందుకు తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం.
మీకు నచ్చినట్టు అయితే like చెయ్యండి అలాగే నా ఛానల్ కి subscribe చేసుకోండి.
#telugujathakam
#marriagematching
#kujadosham
#shashtaashtakaalu
#sukradosham
#gunaalu
#astrology #teluguastrology #jathakam #telugu #జాతకం #జ్యోతిష్యం #jathakamintelugu #jyothisham #astrologytelugu #factsaboutastrology
మనం ఎంత చూసినా ఎంతమంది చెప్పినా… సమయం అనేది ఒకటి ఉంటుంది కదా అందరి తలరాతలో…. కర్మ బట్టి అన్ని అవుతుంటాయి…. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అయ్యేదాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు… ఆక్సెప్ట్ చేసి ముందుకెళ్లటం ఎలాగో నేర్పించే వాళ్ళు కావాలి ఈ కాలంలో … మీ వీడియోస్ బాగున్నాయండి… informative…all the best 👍
Chala correct ga chepparu andi. Pillallu puttetappudu ayina inthe kadha entha manam anukunna karma ni evaru thappinchaleru. Chala baga chepparu. Thank you so much andi 🙏
Madhukar baga chepparu
Baga Chaparu andhi.
మీరు చాలా బాగా చెపుతున్నారు. నాది ఒక సందేహం, ఉదాహరణకు ధనుర్ లగ్నం, D1 chart
1st శని,7th lo రవి, బుధ, గురువు ఉన్నారు,8th lo కుజుడు,శుక్రుడు,చంద్రుడు ,3rd lo రాహువు,9th lo కేతువు ఉన్నారు.
1.కుజుడు 8th lo ఉన్నాడు కదా అని కుజదోషం ఉన్నట్టా? ధనుర్ లగ్నానికి కుజుడు 5th lord&12th lord కాబట్టి కుజదోషం లేనట్టా అంటే కుజ దోషం లేని అమ్మాయిని చేసుకోవచ్చా?
2.అబ్బాయి, above D1 chart ప్రకారం 8th lo పాపగ్రహలు ayina చంద్ర,శుక్ర ఉండి కుటుంబ స్థానం నీ చూస్తున్నారు కదా, అమ్మాయి జాతకం లో 8th &2nd place బాగున్న జాతకం చేసుకొంటే లైఫ్ బాగుంటుందా? అంటే ఒకరి +ve ఇంకరి -ve లైఫ్ బ్యాలెన్స్ అవుతుందా?
3. గురు palitulu,శని palithulu నీ చేసుంటే లైఫ్ బాగుంటుందా?
4. నక్షత్రాలు కుదిరి D1 chart placement ఇద్దరకీ బాగోకపోయిన మ్యారేజ్ చేసుకోవచ్చా?
దయచేసి రిప్లై ఇవ్వండి, చాలా matches cancel అయ్యాయి sir.
Ashtamam lo kujudu unnaru..konni lagnaalaki kujuduki dosham ledhu annaru so kuja dosham lenivallatho marriage chesukovacchu kaani okati andi ikkada enthakadhanna kujudu 8th lo unnaru there will be some challenges andi because nenu practical ga konni vatilo chusanu. Guru palithulu shani palithulu antha chudakkarledhu andi e lagnam ayina sare sarigga undha ledha elanti dosham lekunda chudali. Nakshtralu baundi d1 kudarakapoina cheysemundhu chala chusukovali andi because chinna chinna ibbandulu unna chala issues vacchesthunnai chala mandiki so ikkada manchi jathakam unnavallu evaru undaru andariki edoka ibbandi untundi. Moon lagnam venus and 7th house baundi nakshatralu ela unna fine kaani rajju dosham alantivi nakshatram nunchinchudali so adi jagrattaga chusukovali Andi.
Nic nic nic and very well explained Andi... New information and detailed 😊😊
Thank you so much 🙏 andi
Thanks for replying Sir
Guruvu garu Swathi nakshtra women best compatabilities cheppara please Guruvu
Navamsalo 7va sthanam lo sani bagavanudu unte ela undhi cheppandi
Shani ki ee sthanadipatyam vacchindoo danibatti untundi andi
Nava panchakalu mitra rashulu ayithe parleda valla madya friend ship bonding vuntundi kada
Hi sir నమస్కారం సార్ పంచమాధిపతి చతుర్థంలో ఉంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయా
హాయ్ సార్ నాది ధనస్సు లగ్నం రెండో స్థానంలో శని రాహులు. రెండో స్థానంలో శని వక్రం మృత వస్తా ఉన్నాడు. నాలుగు స్థానంలో చంద్రుడు కుజుడు .ఐదవ స్థానంలో శుక్రుడు.
ఆరో స్థానంలో బుధుడు .
ఏడో స్థానంలో సూర్యుడు గురుడు .
ఎనిమిదో స్థానంలో కేతు గ్రహం ఇందులో గురు గ్రహం లగ్నం పై దృష్టి ఉంది.అలాగే రెండో స్థానం నుంచి శని గ్రహ దృష్టి చతుర్థం పై ఉంది .
చేస్తున్న జాబ్ పెళ్లి కావడం వలన ఇబ్బందులు.ఉన్నాయి నా పరిస్థితి ఎలా ఉంటుంది సార్ దూల తీరిపోతుంది ఇప్పుడు కేత మహర్దశ చంద్ర అంతర్దశ దశ జరుగుతుంది. ఆరేళ్ల ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది
Moon ketu in 9th house in aries Bharani nakshatra sun in Uttara phalguni in 2nd house Mercury in chitra nakshatra Venus Jupiter in Swathi nakshatra rahu in vishakha nakshatra in 3rd house saturn in 7th house in sathabisha nakshatra mars in 12th house in punarvasu nakshatra i get love marriage or arrange marriage please tell me
Ruchika lagnam guru kuja sukra budha nakasthram kuja budha nakasthram sukra shani nakasthram unadhi 7th house lo rushabharasu moon unadu .rahu budha sun in tula rashi lo unadu rahu place nak kuja.nakasthram naku rahu lo sukudu nadusthundu. .. Etla unadi guru sukra ki emeny andi. Marriage life etla unatdhi navamsha lo tula lo rahu sukra unaru
Sir namaste. Sun and moon in Revathi 3,4 pada in Pisces Leo ascendant. Jupiter in 11th house of Gemini. Sir lagna lord 8th house not well place antunnaru. Mercury and Venus in Aries. Ma ammaiki ofter marriage Ela undi. Cheppanadi sir.
Sir కుజుడు 8 లో ఉన్న , కుజ దోషం ఉన్న పెళ్లికి ఇబ్బంది జాగ్రత్తగా చూడాలి అంటారు దానికి నేను యాక్సెప్ట్ చెస్తాను ..కానీ sir 7 or 8 స్థానాలు ఓన్లీ పెళ్లికి మాత్రమే చూపిస్తయా ఇంకా వేరే ఏ విషయాలూ ఉండవా ప్రతి ఒక్కరూ పెళ్లి ఒకటే చెప్తారు అది నాకు నచ్చడం లేదు కనీసం మీరు అయిన మిగతా ఏ విషయాలూ బాగుంటాయి చెప్పండి చంద్రమంగల యోగం గురించి కూడా చెప్పండి పెళ్లి తప్ప మిగతా విషయాలు చెప్పండి plz plz ..నేను పెళ్లికి వ్యతిరేకం కాదు , కానీ నాకు పెళ్ళి కంటే జీవితంలో ఎదగడం ఇష్టం ..
Prathi sthananiki 200-300 vishayalu cheppacchu andi ofcourse anni details andariki.teliyavu including me but yes what you said is very very true. Marriage ke kadhu andi yes thappakunda chepthanu andi prathi sthanam gurinchi. Ee video kevalam asala relationship compatibility anthe andi but idi kuda karma batte edina. Meeru cheppindi kacchithamga nenu chesthanu andi
My date of birth 24 September 1994 time is 5.16 am place guntur lot of delays in marriage running rahu mahadasha rahu bhukti chala delays unnayi please give remedies
Sir Libra ascendant 7 lord in 11 house in venus star darakaraka sani in 8 house in sun star sun in 12 house in 7 lord star yela unttundi explain cheyadi sir please 🙏 reply
Ikkada 11va sthanam bhadakaathanam kadha andi kabatti kuncham marriage life lo issues ocche avakasam untundi andi. Sorry ila cheppanu ani emanukoddhu kaani positives kuda kacchithamga untaii related to gains from spouse etc
Sir nadi dhanu langam langam lo ketu palent unnaru sir ketu mahadasha ela undi sir
Dhanur lagnam lagnam lo ketuvu spiritual vipu incline avtharu andi baga guru raasi lo unnaru guruvu icche results kuda istharu alane e nakshatram mida unnaro aa nakshatra adhipathiki sambandinchina results istharu andi. It is a period where you seek higher knowledge
Hi Andi my date of birth 21 August 1991 when I get married time is 12.30 pm place Vijayawada
Chandrudu Rahu unte yela huntadi guruji plz reply
Nenu video chesthanu andi
Meena lagnaniki badhakathipathi aina mercury 10th house lo &10th lord jupiter in 7th house lo unte problems untaya, chepagalaru
Ikkada parivarthana jarigindi kadha andi idi chala manchidi results will be good but yes mercury dashalu antardashallo ibbandinistharu.
Birth time currect గా తెలీనప్పుడు అంటే ఉదయం 5:30 to 6:30 లోపు పుట్టావు అంటారు కదా కరెక్ట్ birth time కొనుక్కోవాలి అంటే ఎలా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం?? మీకేమయినా తెలుసాండి 😔😔
Birth time rectification ani untundi andi ante based on mee life lo jarigina events batti calculate chestharu but i am not very sure about that andi
@@MadhuAstrologySpiritualTalks ohhhhh ....tq andi
నాది దనుర్ లగ్నం లగ్నం లో శనీశ్వర వక్రించి ఉన్నాడు
గురువు సూర్యుడు కేతువు మకర రాశిలో ఉన్నారు
బుధుడు సింహరాశిలో చంద్రుడు వృశ్చిక రాశిలో
కుజుడు మేషరాశిలో ఉన్నాడు
శుక్రుడు మిథున రాశిలో ఉన్నారు
My relationship ఎలా ఉంటుంది
Namasthe andi mee relationship lo chaala committed ga undali andi. Passion anedi chala untundi. opposite person ala lekapothe ikkada ibbandi untundi. Present dasha batti situation ento chudacchu andi. You are matured in love relationship and opposite person kuda inthe matured ga undali lekapothe chinna chinna issues untai andi generally relationship will be good. But time enti annadi chuskondi
Hi sir shastashatakaalu max moon nunde choodaali annaru lagnam kooda avasarama
Hello andi. Moon nunchi and lagnam nunchi kuda chudali andi.
Sir 7th house lo paapgrahalu ante nisargika papagrahala leka lagna paapula?
Naisargika papa grahalu andi.
అన్న మీ మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి అంటే ఎలా
సార్ ధనుర్ లగ్నమ్ ధనుస్సు రాశి. 12వఇంట్లో స్వక్చేత్రం లో కుజుడు వున్నాడు. 9వ ఇంట శుక్రుడు. శుక్రుడు నుండి 4వ స్థానంలో కుజుడు వున్నాడు. ఏ విధంగా చూసిన కుజదోషం వుంది. కాకపోతే కుజదశ అయిపోయింది. కుజదశ అయిపోయాక కూడ కుజదోషం వర్తిస్తుందా సార్..
Kuja dasha ipothe kuja dosham potundi ani emiledhu andi but chala mandi antaru dasha ipothe grahalu balam thagguthaii ani kaani gocharam lo grahalu gocharisthune unnayi kadha andi
Guruvu garu consult avvadam ela
Hello sir 9063865299 ee number ki message cheyyandi
@@MadhuAstrologySpiritualTalks anna 15 days nundi try chestunna reply ravadam ledu
Sir Astrology konthamandike telustundi enduku sir
Hello andi. Ante sraddhaga nerchukunte evarikina vastundi amma. Evaru kuda 100 percent nerchukoleru entha nerchukunna inka nerchukunentha information untundi andi. Jathakam lo kuda undali ravali ante antaru kaani okaru aasakthi chupinchi nerchukunte kacchitam ga evarikina vastudi amma.
Navamsha ante endi anna
Navamsa anedi same mana rasi chakram lagane andi kakapothe thommidava vanthu ante 9th bhaga of our rasi chakra
Sir Anni చెపుతున్నారు కాని నా డౌటు చెప్పండి sir ఒక దేశంలో అందరు తెల్లగా వుంటున్నారు మరొక దేశంలో నల్లగా వుంటున్నారు ఎందుకు
Kuncham context cheppandi sir the question is not direct.
ఉపపదం అన్నావు దానికోసం చేపలేదు అసలే ఎందుకు వీడియో చేశారు
ఒకే వీడియో లో అన్నీ చెప్పడం అవ్వదు అండి. వీడియో ఎందుకు చేసావు అంటే మీకు ఉపయోగపడకపోవచ్చు చాలా మందికి ఉపయోగపడుతుంది.