ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
🙏🙏🙏
❤🙏
దృశ్యంతే విహగా దృష్ట్యా భిన్నాః పరహితోదితాః । ప్రత్యక్ష సిద్ధాః స్పష్టాః స్యుర్గ్రహాః శాస్త్రేష్వితీరితం ॥ 2 ॥ సత్కర్మోదితకాలస్య గ్రహా హి జ్ఞానసాధనం। స్పష్టవిహగైః సిద్ధః కాలః శుద్ధో న కర్మణి ॥ 3 ॥ యే తు శాస్త్రవిదస్తద్వద్ గోలయుక్తివిదశ్చ తైః । స్ఫుటఖేచరవిజ్ఞానే యత్నః కార్యోం ద్విజైరతః ॥ 4 ॥ సంచింత్యేతి, సమాలోచ్య పూర్వతంత్రాణి యత్నతః । స్ఫుటయుక్తిం ఖేచరాణాం గోలదృష్ట్యా సమీక్ష్య చ ॥ 5 ॥ శిష్యైయైః ప్రార్థితం ద్విజైః । స్ఫుటఖేచరవిజ్ఞానం శిష్యైర్యైఃతేభ్యో దృగ్గణితం నామ గణితం క్రియతే మయా ||6||పరమేశ్వర అనేవారు ౧౪-౧౫ శతాబ్దానికి చెందిన కేరళ ప్రాంతానికి చెందిన మంచి ఖగోళ వేత్త మరియు జ్యోతిశ్శాస్త్ర వేత్త.వారు గ్రహాలను దరిదాపు 55 సంవత్సరాలు వేధ చేసి గ్రహాల గతులలో మార్పుని గుర్తించి ఈ గ్రంధం వ్రాస్తున్నాను అని వ్రాసారు.అక్కడ వారు ఆర్యభట్టియం భాష్యం లో గోళపాదంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు."తస్మాదార్యభటీయానీతగ్రహస్ఫుటస్య స్థూలతైవ యుక్తా । స్ఫుటస్య స్థూలత్వే మధ్యమోచ్చ పరిధ్యాదీనాం స్థూలతా స్యాత్ । భాస్కరాదీనాం పునః యుక్తిగమ్యేఽపి వలనవిక్షేపసంస్కారాదౌ భ్రాంతిరభూత్ । తస్మాత్తైరపి న సమ్యక్ పరీక్షితం । పరమేశ్వరస్తు రుద్ర-పరమేశ్వరాత్మజనారాయణ మాధవాదిభ్యో గోలవిద్రయో గణితగోలయుకీరపి బాల్య ఏవ సమ్యగ్గృహీత్వా తేభ్య ఏవ క్రియమాణ ప్రయోగస్య దృగ్విసంవాదం తత్కారణం చావధార్య శాస్త్రాణ్యపి బహూన్యాలోచ్య పంచపంచశద్వర్షకాలం నిరీక్ష్య గ్రహణగ్రహయోగాదిషు పరీక్ష్య సమ దృగ్గణితం కరణం చకార ॥అదే విధంగా నీలకంఠుడు కూడా ఇలాగే చెప్పాడు.👇గీతికాయాం భటేనోక్తం హేతి స్మ పరిభాషయా । రాత్రికమేవోక్తం ప్రథమం ఖండఖాద్యకే ॥తస్యైవోత్తరభాగే తదత్యష్ట యంశ సమన్వితం ।తచ్చ శ్రీపతి-ముంజాల-సూర్యదేవాదిసమ్మతం ॥తదేవ పరమాచార్యో మమాహ పరమేశ్వరః ।పంచపంచశదబ్దాన్ యః పరీక్ష్య కరణం ఫుటం ।*గ్రాహ దృగ్గణితాఖ్యం యత్**సంకలనం గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*
🙏🙏🙏
❤🙏
దృశ్యంతే విహగా దృష్ట్యా భిన్నాః పరహితోదితాః ।
ప్రత్యక్ష సిద్ధాః స్పష్టాః స్యుర్గ్రహాః శాస్త్రేష్వితీరితం ॥ 2 ॥
సత్కర్మోదితకాలస్య గ్రహా హి జ్ఞానసాధనం।
స్పష్టవిహగైః సిద్ధః కాలః శుద్ధో న కర్మణి ॥ 3 ॥
యే తు శాస్త్రవిదస్తద్వద్ గోలయుక్తివిదశ్చ తైః ।
స్ఫుటఖేచరవిజ్ఞానే యత్నః కార్యోం ద్విజైరతః ॥ 4 ॥
సంచింత్యేతి, సమాలోచ్య పూర్వతంత్రాణి యత్నతః ।
స్ఫుటయుక్తిం ఖేచరాణాం గోలదృష్ట్యా సమీక్ష్య చ ॥ 5 ॥
శిష్యైయైః ప్రార్థితం ద్విజైః । స్ఫుటఖేచరవిజ్ఞానం శిష్యైర్యైః
తేభ్యో దృగ్గణితం నామ గణితం క్రియతే మయా ||6||
పరమేశ్వర అనేవారు ౧౪-౧౫ శతాబ్దానికి చెందిన కేరళ ప్రాంతానికి చెందిన మంచి ఖగోళ వేత్త మరియు జ్యోతిశ్శాస్త్ర వేత్త.వారు గ్రహాలను దరిదాపు 55 సంవత్సరాలు వేధ చేసి గ్రహాల గతులలో మార్పుని గుర్తించి ఈ గ్రంధం వ్రాస్తున్నాను అని వ్రాసారు.
అక్కడ వారు ఆర్యభట్టియం భాష్యం లో గోళపాదంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.
"తస్మాదార్యభటీయానీతగ్రహస్ఫుటస్య స్థూలతైవ యుక్తా । స్ఫుటస్య స్థూలత్వే మధ్యమోచ్చ పరిధ్యాదీనాం స్థూలతా స్యాత్ । భాస్కరాదీనాం పునః యుక్తిగమ్యేఽపి వలనవిక్షేపసంస్కారాదౌ భ్రాంతిరభూత్ । తస్మాత్తైరపి న సమ్యక్ పరీక్షితం । పరమేశ్వరస్తు రుద్ర-పరమేశ్వరాత్మజనారాయణ మాధవాదిభ్యో గోలవిద్రయో గణితగోలయుకీరపి బాల్య ఏవ సమ్యగ్గృహీత్వా తేభ్య ఏవ క్రియమాణ ప్రయోగస్య దృగ్విసంవాదం తత్కారణం చావధార్య శాస్త్రాణ్యపి బహూన్యాలోచ్య పంచపంచశద్వర్షకాలం నిరీక్ష్య గ్రహణగ్రహయోగాదిషు పరీక్ష్య సమ దృగ్గణితం కరణం చకార ॥
అదే విధంగా నీలకంఠుడు కూడా ఇలాగే చెప్పాడు.👇
గీతికాయాం భటేనోక్తం హేతి స్మ పరిభాషయా । రాత్రికమేవోక్తం ప్రథమం ఖండఖాద్యకే ॥
తస్యైవోత్తరభాగే తదత్యష్ట యంశ సమన్వితం ।
తచ్చ శ్రీపతి-ముంజాల-సూర్యదేవాదిసమ్మతం ॥
తదేవ పరమాచార్యో మమాహ పరమేశ్వరః ।
పంచపంచశదబ్దాన్ యః పరీక్ష్య కరణం ఫుటం ।
*గ్రాహ దృగ్గణితాఖ్యం యత్*
*సంకలనం గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*