సార్ ఆధార్ క్యాన్సిల్ అయిన వారికి సంబంధించి ఒక వీడియో పూర్తిగా చేస్తున్నాను ఈ రెండు రోజుల్లో పోస్ట్ చేస్తాను దయచేసి ఆ వీడియోలు ఫాలో అవ్వండి మీకు సహాయ పడవచ్చు
ఎటువంటి ప్రూఫ్ లేనప్పుడు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో చేశాను బ్రదర్ ఒకసారి చూడండి. పేరు పుట్టిన తేదీ మార్పుకు సంబంధించి వీడియో ఉంటుంది చూడండి అప్పటికి అర్థం కాకపోతే చెప్పండి మీకు ఫోన్ చేసి చెప్తాను
As Per Latest Update For 18+ New Enrollment POI + POA Evaina Ex. DOB and or Voter ID to New Ga Cheste Local MPDO / MC Vaari Service Plus Site Ki Aa Application Vastayi Manual Verification ayyaka Aadhaar Vallu Accept Chestaru. Appudu Avutundi
The following documents of the minor can be submitted as proof of age/birth: Birth certificate. Aadhaar card. Passport. Photo ID card issued by the government. Mark sheet of recognised board. Domicile certificate. Affidavit sworn before a Magistrate having the date of birth.
అన్న మా బాబు 10 సంవత్సరాల వయసు ఉంది అతనికి పూర్తిగా పేరు మార్చాలి ఆధార్ సెంటర్ లో అడిగితే ఆధార్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేయమని చెప్పింది కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే బాబుది బర్త్ సర్టిఫికెట్ కూడా పనిచేయదు గెజిట్ సర్టిఫికెట్ తోని మాత్రమే మారుతుందని కస్టమర్ కేర్ వారు చెప్పారు నిజమేనా దయచేసి రిప్లై ఇవ్వండి
My sister DOB is 1/10/1966 in ssc certificat name is sayamma , but at the time enrolment in village it is 1/1/1969 .she changed her name as Saritha got Telangana gazette,and published in two news papers . How to change Dob from 1/1/1969 to original DOB 1/10/ 1966 kindly help us
మా బాబు ఆధార్ కార్డులో నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి పదో తరగతి పదో తరగతి మార్క్ లిస్ట్ ప్రకారం చేంజ్ చేయాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మా బాబుకు 18 సంవత్సరాలు నిండిన ప్రూఫ్ కోసము పదవ తరగతి మార్క్ లిస్ట్ సరిపోతుందా నాకు దీనికి సమాధానం ఇవ్వండి
ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి పదవ తరగతి ఒరిజినల్ Memo సరిపోతుంది. వయసుతో సంబంధం లేదు. కేవలం పుట్టిన తేదీ మార్పుకు మాత్రమే ఎస్ఎస్సి తో చేయాలి అంటే తప్పనిసరిగా 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి .
9వ తరగతి మాత్రమే చదివిన వారికి ఆధార్ లో date of బర్త్ ఎలా సరిదిద్దుకోవాలి. Gazetted head మాస్టర్ స్టడీ సర్టిఫికెట్ పై రికార్డు చేసి ఇస్తే పనికి రాదు. కేవలంటెన్త్ class marks memo మాత్రమే వాలిడ్ అంటున్నారు. Diniki🥰పరిష్కారం ఎలా.
Na adhar cardlo date of birth marchanani 1st time 19 memo Pettanu reject aindhi ,2nd time marriage certificate Pettanu malli reject aindhi ,birth certificate aduguthunnaru, eppudu Ela emcheyali cheppandi please
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలి అంటే 18 సంవత్సరాల లోపు వారికి ఒకటి పాస్పోర్ట్ గాని లేదా భర్త సర్టిఫికెట్ ఒరిజినల్ మాత్రమే పనిచేస్తుంది టెన్త్ క్లాస్ మెమోతో మార్చాలి అంటే వారి యొక్క వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఇందులో ఎటువంటి సడలింపు లేదు
Maximum Chaduvukunna Vallu Change Chesukoka Povatam Better amma. Change Chesukovali ante SRO office lo Photo to Issue chesina marriage Certificate Chesukoni , HOF based Husbend Biometric to change chesukovachu
Maa vadhina ki marriage ayendhi bro.. problem ఏమంటే వాళ్ళ నాన్న ఇంటి పేరు surname ga vundhi adhi marchi maa ఇంటి పేరు చేర్చాలి..లిమిట్ ayepoyendhi..డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెద్ద వాళ్ళకి ఎలా acceptable avuthundhi.. solution cheppandi brother please
పుట్టిన తేదీ ఏ విధంగా మనం డెబిట్ క్రాస్ కేస్ చేస్తామో అదే విధంగా పేరులో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. Self Declaration లొ పుట్టిన తేదీ ప్లేస్ లో పేరుని మార్చుకొని దరఖాస్తు సవరించుకొని అప్డేట్ చేసుకున్న తర్వాత పోస్ట్ చేయండి అవుతుంది. అప్పటికి అవ్వకపోతే తప్పనిసరిగా ఆరో ఆఫీసును సందర్శించండి. ముందుగా 1947 కు ఫోన్ చేసి మాత్రమే సందర్శించండి
aadhar card lo surname only initial undhi , ippudu aadhar card lo full surname ravali , parents id proof pettocha, ma originals anni college lo ichesam anna , parents id proof or edaina pettocha parents ki related ga plzz koncham help cheyandi plzz
Anna nanu aadhar lo ssc use chasi update chasa but adi update kaladhu 0updates ani option chupista undi nanu almost limit cross Ainta kadha how to solve this problem pls clarify my doubt
12 years babuki adhar lo sur name raledu,update cheyataniki dob certificate lo mother name tappuga undatam valla thumb vestunte reject authundi.plz am cheyali???
Sol 1 : Babu Aadhaar Care of Mother name unte appudu Birth Certificate lo Mother name as per Mother aadhar la correction chesukoni , Mother bio vesi Chesukondi avutundi . Sol 2 : Care Of Father name untu , father available ga lekapothe appudu Bank Passbook , SC / ST / OBC Certificate With Photo , Bank passbook with kyc document , Ration card , aarogya sri card ila ea document c/o father name correct ga unte direct Surname kosam add chesukovachu .
దయచేసి మీయొక్క ఇంటి పేరును మార్చుకోకండి. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావు. జాబ్ అప్లికేషన్ కూడా మీ యొక్క పుట్టింటి ఇంటి పేరుతో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
సార్, మా పాపా పుట్టినక 5days కి గవర్నమెంట్ హాస్పిటల్ లో బాల ఆధార్ తీశారు. పేరు బేబీ of రవి. అని ఆధార్ లో enrol చేసారు. సార్ డేట్ of birth సర్టిఫికెట్ తో ఇపుడు name change చేసుకోవచ్చా.. ఏమి proofs కావాలి.. పాపా age ప్రస్తుతం 2years..plz సార్ help me..
సార్, Birth సర్టిఫికెట్ ఒరిజినల్ ఉంది.. మీసేవ వాళ్ళు పాపా కి రెసిడెన్సీ సర్టిఫికెట్ కావాలి అని అంటున్నారు సార్ ఎలా సార్ .. రెసిడెన్సీ సర్టిఫికెట్ లేకుంటే కదా name చేంజ్
Sir Ma brother son ki aadhaar lo Surname only mentioned as initial only. No any other proofs. Gazetted officer signature saripothada... Apaar id ki, ssc ki problem antunnaru Pls suggest
gazetted ante Civil Surgeon SIgn seal vesina leka video lo cheppina other proofs evi unna ok . leda DOB with Parent Biometric to kooda change avutundi , apaar kosam ok video chestunnanu chudandi
మా పాప 13 సంవత్సరాలు, ఆధార్ మరియు D.O.B రెండింటిలో పేరు సవరణ చేయాలి, Aadhar centre కి వెళితే D.O.B ప్రూఫ్ కావాలి అంటున్నరు, D.OB కోసం velthe edayina oka proof ivvamantunnaru , Ela correction cheyinchali artham avvatam ledu , please cheppadi solution
టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోతో అయిపోతుంది. భర్త సర్టిఫికేట్ మరియు పేరెంటీ ఒక Tumb తో అవుతుంది. బ్యాంకు పాస్బుక్ కేవైసీ ఫారం తో అవుతుంది. ఆసుపత్రిలో ఉండే ప్రభుత్వ సివిల్ సర్జన్ సైన్ స్టాంప్ చేసిన డాక్యుమెంట్తో అవుతుంది. ఇలా చాలా డాక్యుమెంట్లు ఉంటాయి. మీ వద్ద ఏమున్నాయో చెప్తే అవుతుందో లేదో చెప్తాను
సార్ 🙏🏻.మా బాబు ఆధార్ కార్డు లో పుట్టిన తేదీ తప్పు పడింది.బర్త్ సర్టిఫికెట్ తో రెండు సార్లు అప్డేట్ చేసాం అయిన రిజెక్ట్ అయింది.చివరకు ఆధార్ కార్డు క్యాన్సల్ అయింది.ఏమీ చేయాలి చెప్పగలరు.
Birth Certificate CRS Portal Di undaali . Andulo Parent Name and Parent Aadhar lo Name match avvali . Parents ku Biometric Pending Undakudadu . Mother Aadhaar Enrollment kosam velte C/O lo Father name enter chesi chesina reject Ayye Chance Untundi ... mee docs and Issue teluguhelper.com@gmail.com ee mail ku send cheyyandi
నేమ్ చేంజ్ కి గవర్నమెంట్ బ్యాంక్స్ మాత్రమే అవుతది ప్రైవేట్ బ్యాంకు ఆ ఆప్షన్ లేదు ఓన్లీ అడ్రస్ కు మాత్రమే ఉంది... Sir 😊 డేట్ అఫ్ బర్త్ 2015-16 బిలో ఉన్నవి మాన్యువల్గా యాక్సెప్ట్ చేస్తారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం..
Parents Name Ku POA ante Address Proof Undali. So PAN Pani Cheyyadu. POA ga Voter ID, Ration Card With Applicant Photo, Govt ID With Photo and Address, Standard Document With Local Sarpanch, VRO, PS or Other Officer's Ila Edi Unna accepted
Anna adhaar card lo Rajitha durgam Undhi anna SSC memo lo Durgam Rajitha ani undhi adhaar centre lo application pettam anna enni days ki new adhaar Vosthadhi
మా పాపది అపార్ ఐడి క్రియేట్ చేస్తుంటే కావటం లేదు స్కూల్ రికార్డ్ మ్యాచ్ కావట్లేదు అంటున్నారు ఆధార్ కార్డులో నేమ్ స్పేస్ ఉంది ssc సర్టిఫికెట్ లో స్పేస్ లేదు అది ఏమైనా కారణమా దానికి సొల్యూషన్ ఏంటి
ఆధార్ కార్డులో సర్టిఫికెట్ ప్రకారం కరెక్షన్ చేసుకున్న తర్వాత అపర్ ఐడి క్రియేషన్ ట్రై చేయండి అవుతుంది సార్ ప్రస్తుతం నేమ్ కరెక్షన్ ఎక్కువ టైం పడుతుంది సో త్వరగా చేసుకోండి. ఎలా చేసుకోవాలి ఏ డాక్యుమెంట్లు ఉండాలి ఎలా దరఖాస్తు ఫీల్ చేయాలని వివరాలు మన తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది ఒక్కసారి చెక్ చేయండి. అదేవిధంగా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి థాంక్యూ
పేరుకు సంబంధించి లిమిట్ అయినవారు తప్పనిసరి, లిమిట్ Exceeded Case లొ దరఖాస్తు చేసుకున్న తర్వాత పోస్ట్ చేయవలసి ఉంటుంది అప్పటికి సమస్య క్లియర్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే ఆరో ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది
నా డేట్ అఫ్ బర్త్ తప్పుగా పడింది.. నాకు టెన్త్ లేకుండా డైరెక్ట్ గా డిగ్రీ ఉంది.. ఆంధ్ర యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లో మాత్రమే డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ ఉంది.. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా.. తెలియజేయగలరు.
Sir SSC memo lo Durgam Rajitha ani undhi anna adhaar lo Rajitha durgam Undhi anna adhaar centre ki velli name changing kosam application pettamu sir enni days ki Vosthadhi sir name change Ayina adhaar
Regular Process lone OBC Chesukovali Correct Name to .. Taruvata me Photo Gum to Antinchi , MRO Vaari Office Lo Seal Veyinchu kovali . sagam photo pai and Sagam certificate pai padela
దయచేసి ఒకటి మాత్రమే ఒకసారి అప్డేట్ చేసుకోండి తర్వాత ఇంకొకటి అప్డేట్ చేసుకోండి రెండు ఒకేసారి చేస్తే దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని రిజెక్ట్ అవుతుందని కూడా చెప్పలేము కానీ ఛాన్స్ తీసుకోకండి
మీరు ఎక్కడ పుట్టరో అక్కడ రిజిస్టర్ లో నమోదు చేశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. రిజిస్టర్ల పేరు నమోదు కాకపోతే అక్కడ అధికారి దగ్గర నుండి Non Availability Certificate ను తీసుకోండి. లాయర్ వద్ద Notary చేయించుకోండి. దరఖాస్తు ఫారం వీటితోపాటు మీ మీ దగ్గర ఉన్న గ్రామ వార్డు సచివాలయము లేదా మీ సేవలో Late Registration Of Birth Certificate LRBD కోసం దరఖాస్తు చేయండి. తరువాత VRO - RI - MRO - RDO ఆమోదం పొందిన తర్వాత. RDO వారు ప్రొసీడింగ్ కాపీ ఇస్తారు. ఆయా కాపీని పుట్టిన ప్రదేశంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి లేదా బట్టు రిజిస్ట్రేషన్ చేయు అధికారికి ఇచ్చినట్టు అయితే మీకు పుట్టినరోజు సర్టిఫికెట్ ఇస్తారు. మన ఛానల్ లింక్ ని అందరికీ షేర్ చేయండి ❤️
పుట్టిన సర్టిఫికేట్ మరియు పేరంట్ యొక్క బయోమెట్రిక్ తో అవుతుంది. లేదా పాత రేషన్ కార్డులో పిల్లల ఫోటో ఉండి పేరు కూడా ఉన్నట్టయితే దానితో అవుతుంది. లేదా ఆధార్ స్టాండర్డ్ డాక్యుమెంట్పై సివిల్ సర్జన్ గాని లేదా సివిల్ సర్జన్ పై అధికారి సంతకం చేసినట్లయితే దాంతో అవుతుంది. లేదా SC/SR/OBC ఫోటో కలిగి ఉన్నట్టయితే దానితో అవుతుంది లేదా ఏదైనా ప్రభుత్వ నుంచి వచ్చినటువంటి అధికారిక డాక్యుమెంట్ పై ఫోటో మరియు పేరు కలిగినట్లయితే దానితో అవుతుంది
Ma babuki name include cheyali dob certificate lo but hospital lo ichina dob certificate ma husband name wrong enter chesaru.ipudu babuki name including process lo ma husband name correct ga enter cheste dob certificate lo change ayi correct ga vastada leda hospital lo enter chesintle vastada cheppandi
Sir ma babu birth certificate lo name correction ki, anni applications lo housename tho saha purthi peru rasanu, but lawyer notary lo house name mention chesamo ledho doubt ga undhi, mari ala aithe birth certificate lo house name vasthundho ledho ani chala tension ga undhi sir, vasthundha sir😢
Birth certificate vasthe, aadhaar lo corrections chesthamu annaru sir, aadhaar vachaka aapaar card kosam school lo evvali, late avuthundhemo ani tension padutunna sir
సార్ నమస్తే సార్ సార్ మీరు ఇప్పుడు వరకు చేసిన వీడియోలు అన్ని చూశాను కానీ మీరు అందరికీ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు SSC మార్క్స్ మెమో ఉంటేగానీ డేట్ అఫ్ బర్త్ చేంజ్ అవ్వదని చెప్తున్నారు కానీ ఇవన్నీ చదువుకున్న వాళ్లకు సరే అసలు చదువు లేని వాళ్ళు పరిస్థితి ఏమిటి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు 1975 డేట్ అఫ్ బర్త్ ఏసి ఆధార్ కార్డు జారీ చేశారు తర్వాత వాళ్ళ ఆయన గారు ఆమెనుఆధార్ సెంటర్ తీసుకెళ్లి డేట్ అఫ్ బర్త్ కరప్షన్ చేయించారు అందులో 1952 అని పడింది ఈవిడ చదువుకోలేదు అతను బతికి లేరు చనిపోయారు ఇప్పుడు ఆధార్ కార్డు వాళ్ళు రెండోసారి జారీ చేసినప్పుడు ఏకంగా 22 సంవత్సరాలు అప్డేట్ ఎక్కువ వేశారు ఇప్పుడు ఆవిడకి ఏ గవర్నమెంట్ పథకాలు రావట్లేదు అలాగే ఆమె కు మొదటిసారి జారీ చేసిన ఆధార్ కార్డు కూడా సరైన డేట్ అఫ్ బర్త్ కాదు ఇప్పుడున్నది 1952 సరైన డేట్ ఆఫ్ బర్త్ కాదు ఎలా చదువు లేని వాళ్ళు డేట్ అఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలంటే డేట్ అఫ్ బర్త్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాది సార్ ఆధార్ కార్డులు లేక ముందు ఓటర్ కార్డు అడిగేవాళ్లు లేదు అంటే ప్రభుత్వ డాక్టర్ ద్వారా గా వాళ్ల వయసు నిర్ధారణ సర్టిఫికెట్ తెచ్చుకో అనేవాళ్లు ఇది కాదంటే ఎల్ఐసి బాండ్ పేపర్ ఒరిజినల్ ఉంటే తెమ్మని వాళ్ళు కానీ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటున్నారు వాళ్లకు చదువు లేదు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బతికి లేరు వాళ్ళు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తెస్తారు సార్ దయచేసి చదువు లేని వాళ్ళ కోసం ఒక మంచి వీడియో చేయండి అలాగే ప్రభుత్వం వారికి అర్థమయ్యేలా కూడా ఈ విషయాన్ని తెలియజేయండి చదువు లేని వాళ్ళ కోసం ఒక మంచి పరిష్కారం చూపించండి
మన చానల్లో లిమిట్ క్రాస్ అయిన వారికి పుట్టిన తేదీ ఎలా మార్చాలి వీడియో చేశాను ఒకసారి చూడండి. కొంచెం ఓపిక మీద ఉంటే అవుతుంది. ఎవరైనా చేంజ్ చేస్తారంటే వారికి నగదు ఇవ్వకండి.
అందరికీ ఉపయోగ పడే విడియో ఇది వెరీ గుడ్
Thank You
Very helpful video sir,
Keep watching
Chaala helpful information anna.
TanQ Harsha ❤️
Chala information echaru tq sir
Keep Supporting and Subscribe Our Channnel .
అన్న మీరు ఇల చేప్పడం మంచిది తేలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు
Please Do Follow
మా అబ్బాయి ఆధార్ Cancel అయింది అంటున్నారు, ఇప్పుడు యూనివర్సిటీ లో కచ్చితంగా ఆధార్ కావాలి అంటున్నారు, దయచేసి help చేయండి
సార్ ఆధార్ క్యాన్సిల్ అయిన వారికి సంబంధించి ఒక వీడియో పూర్తిగా చేస్తున్నాను ఈ రెండు రోజుల్లో పోస్ట్ చేస్తాను దయచేసి ఆ వీడియోలు ఫాలో అవ్వండి మీకు సహాయ పడవచ్చు
కామెంట్ రూపంలో చెప్పడానికి చాలా పెద్దదిగా అవుతుంది సార్ దయచేసి అర్థం చేసుకోండి
78 years age .so Bank passbook or post office pass book ni continue cheyataniki aadar update anaru .but pan card ledu please advise
Aadhaar Biometrci Update cheyincahndi . Avutundi
thank you for your comments and feedback .Keep Subscribe Our Channel
అన్నా నా ఆధార్ కార్డ్ పేరు మార్చాలి. కానీ proofs అన్నింటి మీద అదే పేరు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అన్నా. I am 18+ anna
ఎటువంటి ప్రూఫ్ లేనప్పుడు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో చేశాను బ్రదర్ ఒకసారి చూడండి. పేరు పుట్టిన తేదీ మార్పుకు సంబంధించి వీడియో ఉంటుంది చూడండి అప్పటికి అర్థం కాకపోతే చెప్పండి మీకు ఫోన్ చేసి చెప్తాను
Super work broo salute 👏👏👏
Thank you so much 😀
అన్న 65 అయినా ఒక వ్యక్తికి ఇంత వరకూ ఆధార్ కార్డు లేదు ఆయనకు ప్రూఫ్ గా ఏమి లేవు అతనికి కొత్తగా ఆధార్ కార్డు చేయాలి ఏమైనా సలహా ఇస్తారా
District
Birth certificate cheyyinchandi brother
Birth certificate voter card thisukoni... TG vallu Hyderabad
AP vallu Vijayawada or Hyderabad vellali
As Per Latest Update
For 18+ New Enrollment
POI + POA Evaina
Ex. DOB and or Voter ID to New Ga Cheste
Local MPDO / MC Vaari Service Plus Site Ki Aa Application Vastayi Manual Verification ayyaka Aadhaar Vallu Accept Chestaru. Appudu Avutundi
Bro @@narasimha5262
Tq
Welcome ❤️
Sir below 18 y ki .pan kavali. Only with 10 th marks card avudhunda.?
The following documents of the minor can be submitted as proof of age/birth:
Birth certificate.
Aadhaar card.
Passport.
Photo ID card issued by the government.
Mark sheet of recognised board.
Domicile certificate.
Affidavit sworn before a Magistrate having the date of birth.
అన్న మా బాబు 10 సంవత్సరాల వయసు ఉంది అతనికి పూర్తిగా పేరు మార్చాలి ఆధార్ సెంటర్ లో అడిగితే ఆధార్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేయమని చెప్పింది కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే బాబుది బర్త్ సర్టిఫికెట్ కూడా పనిచేయదు గెజిట్ సర్టిఫికెట్ తోని మాత్రమే మారుతుందని కస్టమర్ కేర్ వారు చెప్పారు నిజమేనా దయచేసి రిప్లై ఇవ్వండి
Poorthi Peru marchali ante Tappanisariga Gazzet avasaram . ade peru lo correction cheyali ante DOB chaalu .
My sister DOB is 1/10/1966 in ssc certificat name is sayamma , but at the time enrolment in village it is 1/1/1969 .she changed her name as Saritha got Telangana gazette,and published in two news papers . How to change Dob from 1/1/1969 to original DOB 1/10/ 1966 kindly help us
New Name To DOB Cheyinchukunnara ?
మా బాబు ఆధార్ కార్డులో నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి పదో తరగతి పదో తరగతి మార్క్ లిస్ట్ ప్రకారం చేంజ్ చేయాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మా బాబుకు 18 సంవత్సరాలు నిండిన ప్రూఫ్ కోసము పదవ తరగతి మార్క్ లిస్ట్ సరిపోతుందా నాకు దీనికి సమాధానం ఇవ్వండి
ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి పదవ తరగతి ఒరిజినల్ Memo సరిపోతుంది. వయసుతో సంబంధం లేదు. కేవలం పుట్టిన తేదీ మార్పుకు మాత్రమే ఎస్ఎస్సి తో చేయాలి అంటే తప్పనిసరిగా 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి .
How many days will take for name change? Please reply
9వ తరగతి మాత్రమే చదివిన వారికి ఆధార్ లో date of బర్త్ ఎలా సరిదిద్దుకోవాలి. Gazetted head మాస్టర్ స్టడీ సర్టిఫికెట్ పై రికార్డు చేసి ఇస్తే పనికి రాదు. కేవలంటెన్త్ class marks memo మాత్రమే వాలిడ్ అంటున్నారు. Diniki🥰పరిష్కారం ఎలా.
Na adhar cardlo date of birth marchanani 1st time 19 memo Pettanu reject aindhi ,2nd time marriage certificate Pettanu malli reject aindhi ,birth certificate aduguthunnaru, eppudu Ela emcheyali cheppandi please
ఇంటర్మిడియేట్ చదువుతున్న మైనర్ పిల్లలకీ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో లో ఉన్న విధంగా ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంది. ఏమి చేయాలి?
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలి అంటే 18 సంవత్సరాల లోపు వారికి ఒకటి పాస్పోర్ట్ గాని లేదా భర్త సర్టిఫికెట్ ఒరిజినల్ మాత్రమే పనిచేస్తుంది టెన్త్ క్లాస్ మెమోతో మార్చాలి అంటే వారి యొక్క వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఇందులో ఎటువంటి సడలింపు లేదు
Anna ,🙏 ......Marriage Ina Tarvata adhar card lo inti name cheyadaniki e e document kavaali anna koncham cheppagalara
Maximum Chaduvukunna Vallu Change Chesukoka Povatam Better amma. Change Chesukovali ante SRO office lo Photo to Issue chesina marriage Certificate Chesukoni , HOF based Husbend Biometric to change chesukovachu
DOB correction PAN eligible?
Eligible. 👍🏼
Bro Birth certificate lekapote DOB limit ayipoyina cases ki ela problem solve chesukovali konchem cheppagalaru
Dedicated Video Chestanu Brother
Maa vadhina ki marriage ayendhi bro.. problem ఏమంటే వాళ్ళ నాన్న ఇంటి పేరు surname ga vundhi adhi marchi maa ఇంటి పేరు చేర్చాలి..లిమిట్ ayepoyendhi..డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెద్ద వాళ్ళకి ఎలా acceptable avuthundhi.. solution cheppandi brother please
పుట్టిన తేదీ ఏ విధంగా మనం డెబిట్ క్రాస్ కేస్ చేస్తామో అదే విధంగా పేరులో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. Self Declaration లొ పుట్టిన తేదీ ప్లేస్ లో పేరుని మార్చుకొని దరఖాస్తు సవరించుకొని అప్డేట్ చేసుకున్న తర్వాత పోస్ట్ చేయండి అవుతుంది. అప్పటికి అవ్వకపోతే తప్పనిసరిగా ఆరో ఆఫీసును సందర్శించండి. ముందుగా 1947 కు ఫోన్ చేసి మాత్రమే సందర్శించండి
Door no & district name same time change chesko vacha
Address changes Loki vasthadhi chesukovacchu sir
Madam
@@ChallapalliManga k tq andi🤝
Yes. Chesukovachu.
Even C/O, D.No, Street, Land Mark, Village, Mandal, District, Post, PIN, State anni oke saari Chesukovachu
aadhar card lo surname only initial undhi , ippudu aadhar card lo full surname ravali , parents id proof pettocha, ma originals anni college lo ichesam anna , parents id proof or edaina pettocha parents ki related ga plzz koncham help cheyandi plzz
అన్న మా అబ్బాయి కి 4సవత్సరలు వాడికి ఆధార్ కార్డ్ తీసాం కాని వాడి పేరు మార్చాలి అని ఉంది అన్న కాని ఎలాగా మార్చాలి చెప్పండి అన్న ప్లీజ్
అబ్బాయి ను లైవ్ లో ఫోటో తీసి , అమ్మ లేదా నాన్న బయోమెట్రిక్ తీసుకొని , బర్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి పేరు మారుస్తారు ఆధార్ సెంటర్ లో . వెళ్ళండి
Anna nanu aadhar lo ssc use chasi update chasa but adi update kaladhu 0updates ani option chupista undi nanu almost limit cross Ainta kadha how to solve this problem pls clarify my doubt
With In 2 Days Lo Oka Dedicated Video Chestanu. Me Issue Clear Avutundi. 👍🏼
Nice
Thanks
Anna last information 4 forums clarity cheppalevu ardham kaale mallosaari last information chepaava replylo raayandi. andhariki artham avvudhi.
దయచేసి ఏమీ అర్థం కాలేదు చెప్తే నేను మరలా ఒక చిన్న వీడియో చేసి పెడతాను బ్రదర్.
12 years babuki adhar lo sur name raledu,update cheyataniki dob certificate lo mother name tappuga undatam valla thumb vestunte reject authundi.plz am cheyali???
Sol 1 : Babu Aadhaar Care of Mother name unte appudu Birth Certificate lo Mother name as per Mother aadhar la correction chesukoni , Mother bio vesi Chesukondi avutundi .
Sol 2 : Care Of Father name untu , father available ga lekapothe appudu Bank Passbook , SC / ST / OBC Certificate With Photo , Bank passbook with kyc document , Ration card , aarogya sri card ila ea document c/o father name correct ga unte direct Surname kosam add chesukovachu .
Anna na tc lo father name kanthayya ani vundhi and caste certificte lo and adhaar card lo kantarao ani vundhi na further studys lo problem avuthunda
మార్చుకుంటే మంచిది బ్రదర్ అవకాశం ఉన్నంతవరకు మార్చుకోండి
@teluguhelper thankyou anna
Sir naaku marriage iendhi but notifications padithe jobs kosam apply chestunna so na surname change chesukunte amaina problem avuthundha
దయచేసి మీయొక్క ఇంటి పేరును మార్చుకోకండి. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావు. జాబ్ అప్లికేషన్ కూడా మీ యొక్క పుట్టింటి ఇంటి పేరుతో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
How to change my name in certificates
SSC Lo Antunnara ?
Date of birth limit cross ayindhi ipudu update chesukovali
th-cam.com/video/NNDHgLgC_-A/w-d-xo.html
16 year ki ssc complete avuthundi kada adi accept avvada bro. And at present birth certificate lekunte elaa apply cheyali if he born at home
I'll Doing Video On it.. plz be watch
లింక్ అయినా మొబైల్ నంబర్ పోతే ఎలా లింక్ చెయ్యాలి లింక్ చేయడానికి కాండిడేట్ తప్పక సెంటర్ కి వెళ్ళాల లేదా ?
అవునండి. ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అంటే తప్పనిసరిగా సిటిజన్ ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిందే. రిప్లై లేట్ అయినందుకు క్షమించండి.
Hello sar na adarukardu mida Peru marachali dedabardy marchali daniki a frop kvali
Inti Peru _ th-cam.com/video/buOewjnBt4M/w-d-xo.html
Remaining ante ide video lo cheppanu
10th memolo photo ledu valuable or not.date of birth adding how
ఆధార్ కార్డులో పేరుకు టెన్త్ మేమోలో పేరుకు మ్యాచ్ అయినట్టు అయితే సరిపోతుంది
సార్, మా పాపా పుట్టినక 5days కి గవర్నమెంట్ హాస్పిటల్ లో బాల ఆధార్ తీశారు. పేరు బేబీ of రవి. అని ఆధార్ లో enrol చేసారు. సార్ డేట్ of birth సర్టిఫికెట్ తో ఇపుడు name change చేసుకోవచ్చా.. ఏమి proofs కావాలి.. పాపా age ప్రస్తుతం 2years..plz సార్ help me..
Birth Certificate Original Document + Mee Biometric to + papa Photo teestaru ekkada ayinna name correction chesukovachu . Fee 50/-
సార్, Birth సర్టిఫికెట్ ఒరిజినల్ ఉంది.. మీసేవ వాళ్ళు పాపా కి రెసిడెన్సీ సర్టిఫికెట్ కావాలి అని అంటున్నారు సార్ ఎలా సార్ .. రెసిడెన్సీ సర్టిఫికెట్ లేకుంటే కదా name చేంజ్
Sir
Ma brother son ki aadhaar lo Surname only mentioned as initial only. No any other proofs. Gazetted officer signature saripothada... Apaar id ki, ssc ki problem antunnaru
Pls suggest
gazetted ante Civil Surgeon SIgn seal vesina leka video lo cheppina other proofs evi unna ok . leda DOB with Parent Biometric to kooda change avutundi , apaar kosam ok video chestunnanu chudandi
మా పాప 13 సంవత్సరాలు, ఆధార్ మరియు D.O.B రెండింటిలో పేరు సవరణ చేయాలి, Aadhar centre కి వెళితే D.O.B ప్రూఫ్ కావాలి అంటున్నరు, D.OB కోసం velthe edayina oka proof ivvamantunnaru , Ela correction cheyinchali artham avvatam ledu , please cheppadi solution
RDO Proceedings to DOB Pondavachu .. Video Chestunna Chudandi
Permanent date of birth certificate ela vastundo cheppagalaru please
Ha. Dedicated Video Chestanu Within 2 Days Check Cheyyandi 👍🏼
Oct 18 na data of year change chesam meseva lo kani enka update avaledu enka valu nov 18;daaka agu atunaru aslu update ayeda ha avada ha bro
recipe ee mail ku pettandi . check chestamu teluguhelper.com@gmail.com
Name change ki proofs of documents passport petacha anna 10th class memo and passport matrame correct ga undi naku name
పేరు లో దిద్దుబాటు అవుతుంది . పూర్తిగా పేరు మారదు . గమనించగలరు
@teluguhelper name correction ey anna full name change kadu surname full ledu daniki
Sir 18 below years వారికి name change required documents చెప్పండి plz
టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోతో అయిపోతుంది. భర్త సర్టిఫికేట్ మరియు పేరెంటీ ఒక Tumb తో అవుతుంది. బ్యాంకు పాస్బుక్ కేవైసీ ఫారం తో అవుతుంది. ఆసుపత్రిలో ఉండే ప్రభుత్వ సివిల్ సర్జన్ సైన్ స్టాంప్ చేసిన డాక్యుమెంట్తో అవుతుంది. ఇలా చాలా డాక్యుమెంట్లు ఉంటాయి. మీ వద్ద ఏమున్నాయో చెప్తే అవుతుందో లేదో చెప్తాను
Babuki sur name padaledu,12 years babuki ,dob certificate lo mother name tappuga undatam valla thumb vestunte reject authundi,plz am cheyali ???
Exceptional case means sir
Exceed or Exception Brother ?
అన్న Andhra Pradesh కి చెందిన వారు తెలంగాణ లో Name update చేసుకోవచ్చా...
Yes చేసుకోవచ్చు మా 👍🏼
సార్ నా date of birth ఒక సారి నా బర్త్ తప్పుగా కొట్టాడు నేను employee ని నా ssc memo ప్రకారము నా మార్చిన దానిని cancel చేయవచ్చా దయచేసి చెప్పగలరు
th-cam.com/video/NNDHgLgC_-A/w-d-xo.html
Aadhar lo new address change chesa bro father name mundu s/o petadam marchipoya emina problem ha
Ala Pettakudadu Kooda..andariki automatic ga C/O ane vastaaadi
సార్ 🙏🏻.మా బాబు ఆధార్ కార్డు లో పుట్టిన తేదీ తప్పు పడింది.బర్త్ సర్టిఫికెట్ తో రెండు సార్లు అప్డేట్ చేసాం అయిన రిజెక్ట్ అయింది.చివరకు ఆధార్ కార్డు క్యాన్సల్ అయింది.ఏమీ చేయాలి చెప్పగలరు.
Birth Certificate CRS Portal Di undaali . Andulo Parent Name and Parent Aadhar lo Name match avvali . Parents ku Biometric Pending Undakudadu . Mother Aadhaar Enrollment kosam velte C/O lo Father name enter chesi chesina reject Ayye Chance Untundi ... mee docs and Issue teluguhelper.com@gmail.com ee mail ku send cheyyandi
@@teluguhelperP
సార్ ఎక్సెస్ కేస్ నేమ్ చేంజింగ్ లో ఏ డాక్యుమెంట్స్ యూస్ చేసి మళ్లీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు దాన్ని కొంచెం వివరంగా చెప్పగలరా
పుట్టిన తేదీకి ఏ డాక్యుమెంట్ వాడతామో ఆ డాక్యుమెంట్ ద్వారా చేసుకోవచ్చు కేవలం ఆ డాక్యుమెంట్ పుట్టిన తేదీ ప్లేస్ లో పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది
@teluguhelper thank u very much sir
నేమ్ చేంజ్ కి గవర్నమెంట్ బ్యాంక్స్ మాత్రమే అవుతది ప్రైవేట్ బ్యాంకు ఆ ఆప్షన్ లేదు ఓన్లీ అడ్రస్ కు మాత్రమే ఉంది... Sir 😊
డేట్ అఫ్ బర్త్ 2015-16 బిలో ఉన్నవి మాన్యువల్గా యాక్సెప్ట్ చేస్తారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం..
Give me a reply....
As Case Study Accepted Both. I'll Check & Confirm You 👍🏼
No Manual Certificate Accepted For DOB Correction
@@teluguhelper ఆధార్ కస్టమర్ కేర్ వాళ్లు యాక్సెప్ట్ అవుతుంది అంటున్నారు కాల్ చేస్తే
అన్న గ్యాస్ బుక్ కి బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిందా లేదా అన్ని ఎలా
తెలుసుకోవాలి... అవ్వలేదు అంటే ఎలా యాడ్ చేసుకోవాలి అన్న ప్లీజ్ చెప్పు
th-cam.com/video/CGAajFRdxAY/w-d-xo.html
1.Anna parent name change cheyandi proof ga pan card use cheyochaa?
2. One update and another update max time period emaina unda ?
Can please reply
Parents Name Ku POA ante Address Proof Undali. So PAN Pani Cheyyadu. POA ga Voter ID, Ration Card With Applicant Photo, Govt ID With Photo and Address, Standard Document With Local Sarpanch, VRO, PS or Other Officer's Ila Edi Unna accepted
Oka Update Success Ayithe ne Nxt di Cheste Avutundi. Rendu Oke Saari Chesina leda Okati Accept Avvakunda Processing lo Undi Inkoti Chesina Rendu Reject ayye Chance Undi.
@@teluguhelper thanks for sharing
Naa adhar card lo date of birth wrong vundi sir update cheyali but naa daggara original marks list photo vundi emi cheyali sor please help 😢
Photo to avvadandi . Original unte chudandi or Date of Birth Certificate Cheyinchukondi
@@teluguhelper Naku date of birth certificate isthara sir my age 20
Sir name correction chyali proofs em levu soo ela name correcttion chyali chepandi
Aadhaar Standard Document With Civil Surgeon Or More Than Civil Surgeon Hoda Unna Vaari Sign To Cheste Avutundi 👍🏼
Hi sir ma nanna gaari age 58 ,aadhar card lo name tappuga padindi,e documents undali ma nanna name change cheyyadaniki,ma nanna gaaru chaduvukoledu
Aadhaar Standard Document ( Civil Sergeon )
Bank Passbook + KYC Document
Old Ration Card
PAN Card
Voter Card
DL
NREGS Card
ఇలా ఎం ఉన్న పర్వాలేదు అండి
Sir Date of birth corporation ki
SSC lo 18+ undala
Adhar Card lo 18+ undala
SSC lo 18+ Ayyi Undali DOB Correction Ki
Anna adhaar card lo Rajitha durgam Undhi anna SSC memo lo Durgam Rajitha ani undhi adhaar centre lo application pettam anna enni days ki new adhaar Vosthadhi
అప్డేట్ అవ్వడానికి 2 డేస్ నుండి 20 డేస్ లోపు అయిపోవచ్చు. కార్డు రాదమ్మ కార్డు ఆర్డర్ పెట్టుకోవడం గానీ లేదా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి
మా పాపది అపార్ ఐడి క్రియేట్ చేస్తుంటే కావటం లేదు స్కూల్ రికార్డ్ మ్యాచ్ కావట్లేదు అంటున్నారు ఆధార్ కార్డులో నేమ్ స్పేస్ ఉంది ssc సర్టిఫికెట్ లో స్పేస్ లేదు అది ఏమైనా కారణమా దానికి సొల్యూషన్ ఏంటి
ఆధార్ కార్డులో సర్టిఫికెట్ ప్రకారం కరెక్షన్ చేసుకున్న తర్వాత అపర్ ఐడి క్రియేషన్ ట్రై చేయండి అవుతుంది సార్ ప్రస్తుతం నేమ్ కరెక్షన్ ఎక్కువ టైం పడుతుంది సో త్వరగా చేసుకోండి. ఎలా చేసుకోవాలి ఏ డాక్యుమెంట్లు ఉండాలి ఎలా దరఖాస్తు ఫీల్ చేయాలని వివరాలు మన తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది ఒక్కసారి చెక్ చేయండి. అదేవిధంగా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి థాంక్యూ
Allready Name change lo 2 times limit aypoindi, surname change kosam ssc memo saripothunda brother RO office ki vellinatlayte
పేరుకు సంబంధించి లిమిట్ అయినవారు తప్పనిసరి, లిమిట్ Exceeded Case లొ దరఖాస్తు చేసుకున్న తర్వాత పోస్ట్ చేయవలసి ఉంటుంది అప్పటికి సమస్య క్లియర్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే ఆరో ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది
Bro driving licence lo name change ela cheyyali cheppandi bro
ఆధార్ సేవ కేంద్రం లో అవుతాయి . ఒరిజినల్ ఉండాలి , పేరు , ఫోటో మ్యాచ్ అవ్వాలి . DL Expiry అవ్వకూడదు . RTO ఆమోదం ఉండాలి
నా డేట్ అఫ్ బర్త్ తప్పుగా పడింది.. నాకు టెన్త్ లేకుండా డైరెక్ట్ గా డిగ్రీ ఉంది.. ఆంధ్ర యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లో మాత్రమే డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ ఉంది.. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా.. తెలియజేయగలరు.
Avvadu Brother.. Apply For Late Birth Certificate
Bro adhar card lo daughter of ki bhadhulu ga wife of ani padindhi dhanini ala marchali😵💫
Ippudu Evariki Ayina C/O Means Care Of ane vastundi
Anna ma father kii adhar loo dob change cheyali but thanu chadavaledhuu study certificates em levuu so ela change cheyali anna process cheppu please
RDO Proceedings dwara DOB Chesukoni , appudu correction pettukondi
Anna na D.O.B Aleredy update chesi photo Xerox kuda teesukunna kani my adhar lo adhar download cheste D.O.B wrong chupistundi
మీరు అప్డేట్ చేసిన పుట్టిన తేది కొంచెం టైం ఉండవచ్చు ఒక్కసారి ఆర్ ఎసిప్ట్ తో ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోండి.
aadhar cross aindhi help me
Andariki Hell Ayyela oka Dedicated Video Chestanu. Within 2 Days Lo. Once Check Cheyyandi.
డేట్ అఫ్ బర్త్ లిమిట్ అయిపోయింది సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ అన్న
th-cam.com/video/NNDHgLgC_-A/w-d-xo.html
Sir SSC memo lo Durgam Rajitha ani undhi anna adhaar lo Rajitha durgam Undhi anna adhaar centre ki velli name changing kosam application pettamu sir enni days ki Vosthadhi sir name change Ayina adhaar
సాధారణంగా రెండు రోజుల నుండి 20 రోజుల్లోపు అయిపోతుంది. కార్డు రాదు మీరు కార్డు ఆర్డర్ పెట్టుకోవడం గానీ లేదా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేసుకోండి
Pdf lo ela download cheskovadam sir
Anna name change ki OBC certificate ela apply cheyali anna ,,,, certificate ina Taruvatha MRO stamp photo meeda ela apply cheyali
Regular Process lone OBC Chesukovali Correct Name to .. Taruvata me Photo Gum to Antinchi , MRO Vaari Office Lo Seal Veyinchu kovali . sagam photo pai and Sagam certificate pai padela
Sir my name is Dhilleerao my daughter addhar card name andfather name okasari chang chaidam avatunda sir please reply
దయచేసి ఒకటి మాత్రమే ఒకసారి అప్డేట్ చేసుకోండి తర్వాత ఇంకొకటి అప్డేట్ చేసుకోండి రెండు ఒకేసారి చేస్తే దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని రిజెక్ట్ అవుతుందని కూడా చెప్పలేము కానీ ఛాన్స్ తీసుకోకండి
నా పుట్టన తేది తప్పుగా అప్డేట్ అయింది....
పుట్టిన తేది మార్చటానికి కొంచం సులువు అయిన మార్గం చెప్పండి ప్లీజ్ ....😔
Memo undha
Birth Certificate / Marks Sheet Original Unte Avutundi
@@vineethsunkari5760 yes vundhi bro
Ha undhi bro kani
Na problem kuda adhey @@vineethsunkari5760
Inti peru correction ki no of chances ayipoyayi. Aadhar centre lo apply cheste reject avuthundi. Solution cheppandi please.
లిమిట్ క్రాస్ కేసు సపరేట్గా చేయాలి సార్ దానికి సంబంధించి వీడియో చేస్తున్నాను దయచేసి చూడండి
Sir dete of barth 10th carfeecat lo tappu vundi Barth casritfeecat kavali ekka apply cheyali
మీరు ఎక్కడ పుట్టరో అక్కడ రిజిస్టర్ లో నమోదు చేశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. రిజిస్టర్ల పేరు నమోదు కాకపోతే అక్కడ అధికారి దగ్గర నుండి Non Availability Certificate ను తీసుకోండి. లాయర్ వద్ద Notary చేయించుకోండి. దరఖాస్తు ఫారం వీటితోపాటు మీ మీ దగ్గర ఉన్న గ్రామ వార్డు సచివాలయము లేదా మీ సేవలో Late Registration Of Birth Certificate LRBD కోసం దరఖాస్తు చేయండి. తరువాత VRO - RI - MRO - RDO ఆమోదం పొందిన తర్వాత. RDO వారు ప్రొసీడింగ్ కాపీ ఇస్తారు. ఆయా కాపీని పుట్టిన ప్రదేశంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి లేదా బట్టు రిజిస్ట్రేషన్ చేయు అధికారికి ఇచ్చినట్టు అయితే మీకు పుట్టినరోజు సర్టిఫికెట్ ఇస్తారు.
మన ఛానల్ లింక్ ని అందరికీ షేర్ చేయండి ❤️
మా school విద్యార్ధులు date of birth aadhaar centre లో మార్పు చేయించారు. ఎన్ని రోజులకు update అవుతుంది. October 26న చేయించారు.ఇంకా update అవ్వలేదు.
60 days
Hold Lo Unte Chaala Time Padutundi Sir. Once myaadhaar.uidai.gov.in/CheckAadhaarStatus/en ee Link Lo Chudandi
Children below 13 years vallaki surname correction cheyali, proofs em adugutaru sir
పుట్టిన సర్టిఫికేట్ మరియు పేరంట్ యొక్క బయోమెట్రిక్ తో అవుతుంది. లేదా పాత రేషన్ కార్డులో పిల్లల ఫోటో ఉండి పేరు కూడా ఉన్నట్టయితే దానితో అవుతుంది. లేదా ఆధార్ స్టాండర్డ్ డాక్యుమెంట్పై సివిల్ సర్జన్ గాని లేదా సివిల్ సర్జన్ పై అధికారి సంతకం చేసినట్లయితే దాంతో అవుతుంది. లేదా SC/SR/OBC ఫోటో కలిగి ఉన్నట్టయితే దానితో అవుతుంది లేదా ఏదైనా ప్రభుత్వ నుంచి వచ్చినటువంటి అధికారిక డాక్యుమెంట్ పై ఫోటో మరియు పేరు కలిగినట్లయితే దానితో అవుతుంది
Date of birth certificate ledu ma ammadi 80 years how to apply.now
Apply For LRBD ( Late Registration Of Birth )
Bro aadhar centre ela petalo konchem info share chestara
వీడియో చేశానండి ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మీకు వీడియో దొరకకపోతే ఏ విషయంపై వీడియో చేయాలో క్లారిటీగా కామెంట్ చేయండి
Ma babuki name include cheyali dob certificate lo but hospital lo ichina dob certificate ma husband name wrong enter chesaru.ipudu babuki name including process lo ma husband name correct ga enter cheste dob certificate lo change ayi correct ga vastada leda hospital lo enter chesintle vastada cheppandi
Okavela change avvakapote ela proceed ayyalo cheppandi
ఒకేసారి బాబు పేరు మరియు ఫాదర్ నేమ్ కరెక్షన్ అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేయండి
ప్రస్తుతం భర్త్ సర్టిఫికెట్ కరెక్షన్ అవకాశం ఉన్నది చేయించుకోండి
Anna pan card date of birth change cheyavacha online lo
Yes Cheyavachu
@teluguhelper but adhar card lo date of birth vunnatu vasthadi kada
చిన్న పిల్లలకి ఆథారకార్డు లేదు సార్ ఎం చెయ్యాలో చెప్పండి
బాల ఆధార్కు సంబంధించి వీడియో చేశాను ఒక్కసారి చూడండి.
Anna naku marriage ayena taruvata aadhaar surname change chesamu appudu date of birth maripoyendi ela chesukovali
th-cam.com/video/NNDHgLgC_-A/w-d-xo.html
Receipt and application form ala pettali andi
Artamu Kaaledu Andi
Limit cross dob bruh any help
Birth certificate nd 10th memo nd driving licence undhu bruh
th-cam.com/video/NNDHgLgC_-A/w-d-xo.html
పై వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ రావచ్చు అప్పటికి సమస్య ఉంటే కామెంట్ చేయండి
Adhar lo name correction Cast certificate tho chesukovachha?
Yes
వీడియోలో చెప్పినట్టుగా ఫార్మేట్ ఉండాలి ఒక్కసారి చూడండి.
Sir ma babu birth certificate lo name correction ki, anni applications lo housename tho saha purthi peru rasanu, but lawyer notary lo house name mention chesamo ledho doubt ga undhi, mari ala aithe birth certificate lo house name vasthundho ledho ani chala tension ga undhi sir, vasthundha sir😢
Please reply evvandi sir
ముందుగా పుట్టిన సర్టిఫికెట్ తీసుకొని ఉన్నారా? ఎవరి దగ్గర దరఖాస్తు చేసుకున్నారు ?
మీ నుంచి రిప్లై ఆశిస్తున్నాను
Yes sir babu ki mundhugane birth certificate unnindhi.municipal office lo apply chesamu sir, first thisukunnadhi kuda akkade
Birth certificate vasthe, aadhaar lo corrections chesthamu annaru sir, aadhaar vachaka aapaar card kosam school lo evvali, late avuthundhemo ani tension padutunna sir
Ssc సర్టిఫికెట్ మీద ఫోటో లేదు 1987,లోది date of birth చేంజ్ చేసుకోవచ్చా
Name Match Ayithe chesukovachu . Name Change Avvadu
5-18 lo parents name and aadhar and sign kuda parents cheyyali anukunta
Not Mandatory.. Bcz Prati Updates ki Parents Undaleru. Cheyyakappyina Accept Avutundi 👍🏼
Phone number change chesukovali online lo chesukovachha
No
No
Only Aadhaar Center lo Avutundi
Bro date of birth certificate lekunda only ssc tho limit cross avuthundha
No
Avvadu Brother. DOB Mandatory
Sir ma wife di limit ayipoyindhi Ela ippudu urgent undi aadhar tho
Ee Video Chudandi Oka Clarity Ravochu
th-cam.com/video/NNDHgLgC_-A/w-d-xo.html
10th class mark list tho avudda bri
18 Yrs Cross avvali. Appude Avutundi
18yer.abo.vareke.opan.10.class.mark.panekerada
Name and date of birth same time lo update cheycha bro
Max Reject Cheyaru but Okkoti Chesukovatam manchidi
Capcher code ఎలా ఇవ్వాలి చెప్పండి pls 🙏
Meeku Kanipistunna Letters, Number Ivvatame Andi
Sir naa passportlo 1971 vundhi adhharlo1970vundhi onetime marchamu rendavasari adhar year marchavacha
th-cam.com/video/NNDHgLgC_-A/w-d-xo.html
సార్ నమస్తే సార్ సార్ మీరు ఇప్పుడు వరకు చేసిన వీడియోలు అన్ని చూశాను కానీ మీరు అందరికీ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు SSC మార్క్స్ మెమో ఉంటేగానీ డేట్ అఫ్ బర్త్ చేంజ్ అవ్వదని చెప్తున్నారు కానీ ఇవన్నీ చదువుకున్న వాళ్లకు సరే అసలు చదువు లేని వాళ్ళు పరిస్థితి ఏమిటి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు 1975 డేట్ అఫ్ బర్త్ ఏసి ఆధార్ కార్డు జారీ చేశారు తర్వాత వాళ్ళ ఆయన గారు ఆమెనుఆధార్ సెంటర్ తీసుకెళ్లి డేట్ అఫ్ బర్త్ కరప్షన్ చేయించారు అందులో 1952 అని పడింది ఈవిడ చదువుకోలేదు అతను బతికి లేరు చనిపోయారు ఇప్పుడు ఆధార్ కార్డు వాళ్ళు రెండోసారి జారీ చేసినప్పుడు ఏకంగా 22 సంవత్సరాలు అప్డేట్ ఎక్కువ వేశారు ఇప్పుడు ఆవిడకి ఏ గవర్నమెంట్ పథకాలు రావట్లేదు అలాగే ఆమె కు మొదటిసారి జారీ చేసిన ఆధార్ కార్డు కూడా సరైన డేట్ అఫ్ బర్త్ కాదు ఇప్పుడున్నది 1952 సరైన డేట్ ఆఫ్ బర్త్ కాదు ఎలా చదువు లేని వాళ్ళు డేట్ అఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలంటే డేట్ అఫ్ బర్త్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాది సార్ ఆధార్ కార్డులు లేక ముందు ఓటర్ కార్డు అడిగేవాళ్లు లేదు అంటే ప్రభుత్వ డాక్టర్ ద్వారా గా వాళ్ల వయసు నిర్ధారణ సర్టిఫికెట్ తెచ్చుకో అనేవాళ్లు ఇది కాదంటే ఎల్ఐసి బాండ్ పేపర్ ఒరిజినల్ ఉంటే తెమ్మని వాళ్ళు కానీ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటున్నారు వాళ్లకు చదువు లేదు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బతికి లేరు వాళ్ళు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తెస్తారు సార్ దయచేసి చదువు లేని వాళ్ళ కోసం ఒక మంచి వీడియో చేయండి అలాగే ప్రభుత్వం వారికి అర్థమయ్యేలా కూడా ఈ విషయాన్ని తెలియజేయండి చదువు లేని వాళ్ళ కోసం ఒక మంచి పరిష్కారం చూపించండి
Tappakunda Sir
Bro date of birth okasari marcharu 9th class chaduvuthunnaru schoolo vere yundhi elamarchali
మన చానల్లో లిమిట్ క్రాస్ అయిన వారికి పుట్టిన తేదీ ఎలా మార్చాలి వీడియో చేశాను ఒకసారి చూడండి. కొంచెం ఓపిక మీద ఉంటే అవుతుంది. ఎవరైనా చేంజ్ చేస్తారంటే వారికి నగదు ఇవ్వకండి.
Google lo myAadhaar ani type cheste meeru cheppinattuga open avvatledu bro
వెబ్సైట్ లింకు కింద ఇచ్చాను ఒక్కసారి చూడండి బ్రదర్
నమస్తే మా బాబు పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి గ్రూప్ 10వ తరగతి మార్క్ లిస్ట్ సరిపోతుందా
అవుతుంది.
Naaku community Nativity DOB certificate anni okkae dantlo unnai DOB change chesukovatcha
Malla apply cheyadhi correct dob tho
AA Certificate to Name Corrrection avutundi ma... Try With DOB or SSC Memo
Sir ma sister ki marriage ayindi kani adhar lo name thappu undi, proof kuda thappu undi eppudu ala sir
క్లియర్ గా అడంగండి.
Adhaar lo father name chesukovacha
Yes
th-cam.com/video/1klSrIfDd6Q/w-d-xo.html