Babu cinema antey only hero ki mathramey paisal raavu... Konni vandhala mandhi bathukutharu ok na.. driver lu caravan cleaner lu food vandevaallu ilaa cheppukuntu pothey chaala mandhi poor people ye unnaru ok na 😢
@@vishnuuvardhanshilapaga7142 yousufguda metro daggara nilcho morning 4:30 to 5:00 am ki oka vehicle vachi theeskoni pothadhi akkadiki poinanaka choosi cheppu yentha mandhi cine industry lo bathukuthunnaro poor people
అలా సినిమాలు చూడాలనుకుంటే మీరు ఒక సొంతంగా థియేటర్ కట్టుకొని చూడండి .ప్రజల మధ్యలో కొచ్చి ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టుడు.. అభిమానులు లేని మీరు అంత పెద్ద గొప్పవారు ఏం కాదు ఒకసారి ఆలోచించండి
Avnu e political leaders lekuntey mana ooru maname bagu chesukuntam manam lekuntey ee kodukulu adaka tintaru.. Political leaders ani cheppi valla asthulu penchukuntunaru
సార్ చిరంజీవి గారు మీరంటే ప్రజలకి ఒక మంచి అభిప్రాయం ఉంది సార్. అది మీరు దయచేసి పోగొట్టుకోకండి. ఒక బిడ్డకు తల్లి చనిపోతే మీకు అది చిన్న విషయం అవ్వచ్చు. కానీ ఆ బిడ్డకు పెద్ద విషయ సార్.
తప్పని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పుతలేరు మరణించిన ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా వారికి ఆర్థిక సాయం అందించకుండా విర్రవవిగి మాట్లాడుతున్నారని ఆవేదన మీరు గతంలో రాజకీయాల్లో కూడా ఉన్నారు మీరు కూడా ఈ మాటలు మాట్లాడితే బాగుండదండి చిరంజీవి గారు మీకు మేము ఫ్యాన్ ని చనిపోయిన కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ప్రకటించమనండి అప్పుడు మేము మాట్లాడమండి చనిపోయిన కుటుంబాన్ని మీ 😊 ఈ స్థాయిలో మాట్లాడే మాటలు కావు చిరంజీవి గారు
*FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡 _Endhulo Abadhalu Chepadaniki Emundhi_ 🤔🤔🤔 *Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤣🤗
Siggu ledu mekku gurukul pillala gurinchi endhuku matladadam ledu vallu samanya people kada raithu bharosa yakkada raithulu chanipoyaru valla gurinchi endhuku matladaledu@@pragathi9846
అల్లు అర్జున్ ని పలకరించడానికి వెళ్లి నటువంటి ప్రతి ఒక్కడిని వాడు సినిమాలు బ్యాండ్ చేయండి సీఎం గారు అప్పుడు తెలుస్తుంది ఎల్ అసలు హీరోలే కాదు వీళ్లంతా జీరోలు మనం సినిమాలు చూడకపోతే ఇలా పరిస్థితి ఏమిటో అర్థం అయ్యేలాగా చెప్పాలి లఫూట్ గాలికి
Chiranjeevi sir, it may be a small problem for you, but a husband lost his wife, two kids lost their mother. Can you replace their mother? The movie, Pushpa, is projecting negativity on the society. The movie is teaching how to smuggle, how to disobey the police, how to be adamant and rude. Bunny also overlooked. He once said that the audience are Gods. Then, did he sympathize with the situation, which happened? He brought his family to the movie; wife and girl child in one car, son in another car, Bunny came in another car. Bunny needed this much protection for his family. Then, what about that family? Sir, for you this is a small issue. If you can't do anything, just be quiet sir. But, don't say this is a small issue
Chiranjeevi Garu your family members are protected by bouncers other families suffering because of your family members what is this keep quiet 🙊 it's better for your respect😊
పోలీసులు తన దగ్గరకు కూడా రాలేదు అని అల్లు చెప్పాడు, కానీ పోలీసులు సీసీ కెమెరాలో అల్లు తోటే ఉన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు కొప్పడడంలో తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారి వల్లనే. బాధితులకు రెండు కోట్లు వచ్చాయి, నిజానికి వాళ్లకు వచ్చే రీమునేషన్ ముందు ఇది చాలా తక్కువే, అయినా ఇకనుండి ప్రతి ఒక్క సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు తనవల్ల ఏదైనా జరిగితే బుక్ అయిపోతము అని భయపడి జాగ్రత్తగా ఉంటాడు. అలా న్యాయం చెయ్యడం, పరిస్థితుల్ని చక్కబెట్టడం రేవంత్ రెడ్డి భాధ్యత కూడా, తన పని చక్కగా తను చేస్తున్నాడు.
CHIRANJEEVI IS ALWAYS TALKS PEOPLES BENEFITS.BUT HE😊 NOTHING SPEND EVEN SMALL COUNT OF MONEY.THE GREAT NO 1 SELFISH PERSON. ALWAYS MONEY MINDED FELLOW.
గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రి ఉండేవాడు అప్పుడు ఫార్మ్ హౌస్ నుండి బయటికి వచ్చేవాడు కాదు తెలంగాణ ప్రజల సమస్యలు ఎక్కువగా పట్టించుకునే వ్యక్తి కాదు ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని తన సమస్యగా భావించి స్పందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మా సపోర్ట్ ఉంటుంది
Sir మీ ఇంద్ర సీనిమా తో నేను మీకు చాలా pedda ఫ్యాన్ అయ్యాను..... కానీ.... మీరు ఒక మాటన్నారు.... ఇది సమస్యన అని..... అ బాబుకు తల్లి దూరం అయింది. అ భర్తకు కి భార్య దూరం అయింది. బాబు కోమాలో వున్నాడు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. కన్న తండ్రినే గుర్తుపట్టలేక పోతున్నాడు. 25లక్షలు ఇస్తా అన్నాడు. ముందుగా 10లక్షలు ఇస్తా. కేస్ కొట్టిసిన తర్వాత 15 లక్షలు ఇస్తా అన్నాడు. అన్ని అల్లుఅర్జున్ sir అంటున్నాడు. ఎదక్కడి న్యాయం sir. ఒక ప్రాణం పోయింది. మరొక ప్రాణం హాస్పిటల్ లో కొట్టుమిట్టడుతోంది. సపోర్ట్ చేసిన వాళ్ళని హేళన చేస్తున్నారు. ఇప్పుడు అ బాబు పరిస్థితి ఏమిటి. న్యాయం ఎవరికైనా న్యాయమే కదా sir. పోయిన ప్రాణం ఎలాగూ తీసుకు రాలేరు. వున్నా ప్రాణాన్ని కనీసం..బతికించండి 🙏. అ బాబూకోసమే... నేను ఈ కామెంట్ పెడుతున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు.... 😭😭😭. తప్పుగా... మాట్లాడితే క్షమించండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Sir.
తమ్ముడు అది వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఆ సినిమా రిలీజ్ అయ్యే ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది వీడియో చేసిన వెధవకి సిగ్గు లేదు కనీసం మీరైనా చూసుకోవాలి కదా ఒక మాట అనే ముందు
చిరంజీవి నువ్వు మాట్లాడేది చాలా తప్పు ఒక కుటుంబమే రోడ్డు మీదకు వచ్చింది ఆమె చనిపోయింది నువ్వు ముందు నీ మేనల్లుడు పరామర్శించి ఫస్ట్ ఆ కుటుంబానికి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చాలా గ్రేట్. ✊
టికెట్ కొనుక్కుని చూస్తే నే మీకు 1000 ల కోట్లు వస్తున్నాయి. అందరు సామాన్యులే సినిమాలు చూస్తేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఒక మహిళ రేవతి గారు చచ్చిపోతే కుమారుడు ఇప్పటికీ హాస్పటల్లో ఐసీయూలో ఉంటే దాని గురించి మాట్లాడరు ఎందుకు...... ఎవరు కోట్లు ఖర్చు పెట్టీ సినిమా తీయమని చెప్పారు సార్. అమరన్, జై భీమ్, సినిమాలు మీరు తీసిన ఠాగూర్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్, వకీల్ సాబ్, భరత్ అనే నేను, శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు ఎంత గొప్పవి అనే విషయం తెలిసిందే కదా సార్. పుష్ప ది రూల్ _ రాజ్యాంగ చట్టాల్ని బ్రేక్ చేసి తీసిన సినిమా ఇది. స్మగ్లింగ్ ఎలా చెయ్యాలి, దొంగ రవాణా ఎలా చేయాలి, సీఎం ను కూడా మారిస్తే ఎలా సర్, సినిమా లో పోలీస్ ఆఫీసర్ బట్టలు విప్పితే ఏమైనా బాగుందా సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది. ఇంకా మీకే వ్యతిరేఖంగా బాస్ ఎవరు రా నేనే బాస్ ఇవేనా సినిమా లో ఉండాల్సిన సీన్స్........ పేద మహిళ చనిపోయింది. మానవత్వం లేని హీరో లు ఇంకా పరామర్శ చేయడానికి సాహసం చేయడం లేదు. నేను చిరంజీవి అన్నయ్య మీ అభిమాని నే . ఎవరు చేసిన తప్పు తప్పే. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.
Allu Arjun eeeee chinna cine experience tho world famous ainaadu edi oka olympic pathalam kanna great reward from world ,daani range goppa goppa desaalanu thaakkindi thaakuthindi kudaa avaru saadinchaaru ,antharjaatheya arrachandanam donga kadha heroga cinema ,sholay ni minchinadi regeneration lo ,prajalu anxietyga chusthunnaru ,baliwood 3 m hero conaalanu kuda pakkana pettina mass film ,maas hero ainaadu ,mental ga banni aa action nundi Inka bayata padaledu chaala decent,honest,humanist, friendly nature ,audience laaga anxiety ainaadu vachhadu commonga,regular type ,ok,paapam banni conscious lo nisdebdham
ఈగోలకు, ప్రతీకారాలకూ పోకుండా నిజంగా తొక్కిసలాటలో చనిపోయిన ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి. తెగేదాకా లాగకూడదు. మీరు దమ్మున్న మనిషే అయితే టికిట్ రేట్లు, థియేటర్ లోని స్నాక్స్ రేట్లు తగ్గించి చూపించండి.
మా డబ్బూ, సామాన్య ప్రజల వల్లే మీరు మాదవేరిలా, కళ్లకు గంతలు కట్టుకుని మాట్లాడుతున్నారు. నువ్వు మనుషులా? ముందుగా నువ్వు మనిషిగా మానవత్వంతో జీవించు. అప్పుడు మీ సినిమాల భ్రమలో ఉండండి. మనుషుల రూపంలో రాక్షసులు
ఈ సమస్యలో రాజకీయం మాట్లాడడం అవసరమా? మీ వ్యాపారాలకు మనుషులు కావాలి? మీ వల్ల నష్టపోయిన మనుషులు గురించి మీరు పట్టించుకోరు, ప్రభుత్వం వారిని హెచ్చరిక చేస్తారు?? ఈ సమాజానికి మీ భాద్యత ఇంతేనా????
3:10 మా వాళ్లందరుకి ఉపాధి కల్పించేందుకు అంటే, వాళ్ళు అక్కడ కాక పోయినా ఎక్కడైనా పని చేసి బ్రతకగలరు, వాళ్లకు మీరు ఎప్పుడూ ఉపాధి ఇవ్వలేదు, వాళ్లే మీకు ఇస్తున్నారు ఉపాధి, కోట్లు, కోట్లు. మీరు వాళ్ళకి ఎప్పుడైనా మీ డబ్బులు ఖర్చు చేశారా..., ఇపుడు ఏదో చెప్తున్నారు
ఒక ప్రాణం పోతే చిన్న విషయమా... అందరూ బాలే నవ్వుతున్నారు... రవి తేజ స్మైల్ బాగుంది.... మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా చనిపోతే తెలిసేది మీకు...ఇప్పటకీ ఐనా ప్రజలు గమనించాలి సినిమా యాక్టర్ వాళ్ళు మనలాంటి మనుషులే దేవుళ్లు కాదు ...మన ఇంట్లో మన ఫ్యామిలీ కంటే వాళెం పెద్ద గొప్పవలు కాదు... మా హీరో మా హీరో అని కొస్కుంటం... మనం అవర్మో కూడా తెలియదు వాలకి....చచ్చినా పట్టించుకోరు....అవసరమా వలకోసం మనం థియేటర్ దగ్గర తోపులటం, కోట్టుకోవటం అవసరమా....వీలని కూడా లైట్ తీసుకోవాలి.
చిరంజీవి సార్ చెప్పింది 100% నిజం కొన్ని వందల మంది ఉపాధి పొందుతున్నారు సినిమా ద్వారా దాంట్లో నేను ఒకడిని జూనియర్ ఆర్టిస్ట్ ని థాంక్యూ చిరంజీవి సార్ 🙏🙏🙏
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజా పాలకులు, ప్రజల మనిషి, ఆయనగురించి ఏమయినా తక్కువవగా మాట్లాడితే సహించేది లేదు. సినిమాలో చేసినంతమాత్రాన మీరు రియల్ హీరోలు కారు మిత్రమా😮
నిన్ను ప్రభుత్వం అణగతోక్కి ఉంటే మీరు ఇలా మేగాస్టర్ గా ఉండేవారా, ఇలా మాట్లాడేవారా... మీరు సినిమా పరిశ్రమలో ఎంతో మందిని అణగ త్రోక్కి వాళ్ళ ఉసురు పోసుకోవట్లేదా... ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళ జీవితాలు అర్థంతరంగా ముగియడానికి మీరు కారణం కాదా.. మేము సినిమా చూడక పోతే మీ జీవితాలు ఎలా ఉంటాయో ఉహించుకోండి.. మీ చర్యలకు ప్రతిఫలమే ఇది... ఏం మాట్లాడుతున్నారు సార్.. వినే వాళ్ళు ఉన్నారు కదా అని ఏవైనా చెప్పేస్తారా...
ఒక మనిషి చనిపోతే కూడా నీకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది
వాళ్ళు ఏం చేసినా మనం అభిమానిస్తున్న ఆదరిస్తున్న వాళ్ళ సినిమాలు చూస్తున్నాం వాళ్లకి ఆదాయం కోట్లలో వస్తుంది కాబట్టి వాళ్లకి ప్రజలు అంటే చులకన బ్రో
@mettu venkat తెలంగాణలో ఫుట్ పాయిజన్ అయ్యింది స్కూల్ 46 మంది చనిపోయారు మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా వెంకట్
నిన్ను ఏమీ పీకమన్నాడురా.
Asalu pillani tisukoni yevaru rammanaru adi yevaru matlada re
Venakala poster chudandi apudu artam avtadi idi epati video ani.
ఈ చిరంజీవి వల్ల ఎంతోమంది టాలెంటెడ్ నటులు లైక్ ఉదయ్కిరణ్ మరణించాడు
Yes👍👍
Avu malla
Aayana cinemalu rakundaaa
Tokkesharoooo
Yes
Chennai Vishayam kada but anukokunda jarigindhi...help chestunnaru...inka emcheyamantaru.
Yes your write bro
సర్ మీ సినిమా ద్వారా ఏ పేదవాడికి కడుపు నిండింది చెప్పండి సార్ మాకు పేదవాడిని దోచుకోవడం తప్ప మీ పేదవాడు కడుపు నింపింది లేదు సార్ సినిమా
సూపర్
Babu cinema antey only hero ki mathramey paisal raavu... Konni vandhala mandhi bathukutharu ok na.. driver lu caravan cleaner lu food vandevaallu ilaa cheppukuntu pothey chaala mandhi poor people ye unnaru ok na 😢
Entha mandhi barathukuthunaru movie midha
@@vishnuuvardhanshilapaga7142 yousufguda metro daggara nilcho morning 4:30 to 5:00 am ki oka vehicle vachi theeskoni pothadhi akkadiki poinanaka choosi cheppu yentha mandhi cine industry lo bathukuthunnaro poor people
Sagam thillsi matlladaku bro
ప్రాణం పోతుంటే చిన్న ఇష్యూ కాదు పెద్ద ఇష్యూ జై తెలంగాణ
Pranam mathrame kaadhu bro audience paruvu,AA louda gaadu chesedhi yela undhi ante ammayi pranam ventrikalu lekka anattlundhi..
Telugu language andra
Jai Telangana Jai Jai Telangana
@@Veereshamyadav6875 orene yasalu gammunuddavya vottakai
@@shyam3613 Orey Louda ga ne yenkamma na moddaga
చిరంజీవి ఉరఫ్ కొణిదల శివశంకర వరప్రసాద్ ఉపన్యాసములో తన స్వార్థమే తప్ప ఇతరుల మేలు కనపడలేదు వినపడలేదు.ప్రపంచంలో ఇంత స్వార్థప్రాణి నేనెక్కడా చూడలేదు.
Currect ga chepparu bhaiya
idhi పాత వీడియో
Waste gallla kosam endhuku bro ,vaallu pakka cheap. Ru
అన్ని కోట్లు తీసుకోవడం అవసరమా చిరంజీవి
AREY BABU IDHI PAATHA VIDEO ILA PETTAKANDI
So why only some particular families are ruining telugu film industry
ఒళ్ళు పులిసిపోద్ది.....ఒక్క సాంగ్ చేసేసరికి....
vaadu yenni kotlu theesukonte neekemi guuddha noppiraa.prajala sommu dochukontunna rajakeeya jalagalanu adagadaaniki meeku guddhalo dhammu vundadhu.😏😏😏
Adi oka big industry.if you are capable to pay go to enjoy.but should not criticize chiranjevi and co😅
అలా సినిమాలు చూడాలనుకుంటే మీరు ఒక సొంతంగా థియేటర్ కట్టుకొని చూడండి .ప్రజల మధ్యలో కొచ్చి ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టుడు.. అభిమానులు లేని మీరు అంత పెద్ద గొప్పవారు ఏం కాదు ఒకసారి ఆలోచించండి
Correct
Sir audience/ fans discipline lopam valla intha incident jarigindi. Aa rakam gaa aa roju discipline lekunda parugulu tokkisalaata chesina andaridi tappe.
Avnu e political leaders lekuntey mana ooru maname bagu chesukuntam manam lekuntey ee kodukulu adaka tintaru.. Political leaders ani cheppi valla asthulu penchukuntunaru
Super brother
Pranam viluva
సార్ చిరంజీవి గారు మీరంటే ప్రజలకి ఒక మంచి అభిప్రాయం ఉంది సార్. అది మీరు దయచేసి పోగొట్టుకోకండి. ఒక బిడ్డకు తల్లి చనిపోతే మీకు అది చిన్న విషయం అవ్వచ్చు. కానీ ఆ బిడ్డకు పెద్ద విషయ సార్.
E video eppatidi kada jagan ni uddesinchi cheppinadi appatidi
E video eppatidi kaadu, jagan ni uddesinchi cheppina maatalu
Yes
E video Walter veerayya movie di video pettina pulkagaadu andarni mosam chestunnadu.
This is not present vedio
I support revanth reddy he is speaking about the issue not about entire cinema industry
చిరంజీవి అన్న అదే పరిస్థితి మీ ఫ్యామిలీ అయ్యితే ఇల్లానే మాటలుఅడుతావా 🤦
తప్పని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పుతలేరు మరణించిన ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా వారికి ఆర్థిక సాయం అందించకుండా విర్రవవిగి మాట్లాడుతున్నారని ఆవేదన మీరు గతంలో రాజకీయాల్లో కూడా ఉన్నారు మీరు కూడా ఈ మాటలు మాట్లాడితే బాగుండదండి చిరంజీవి గారు మీకు మేము ఫ్యాన్ ని చనిపోయిన కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ప్రకటించమనండి అప్పుడు మేము మాట్లాడమండి చనిపోయిన కుటుంబాన్ని మీ 😊 ఈ స్థాయిలో మాట్లాడే మాటలు కావు చిరంజీవి గారు
*FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡
_Endhulo Abadhalu Chepadaniki Emundhi_
🤔🤔🤔
*Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤣🤗
42.no పిల్లలు అనారోగ్యం పాలయ్యారు.. వాళ్లకు ఇవ్వండి డబ్బులు
ఒరే ఎర్రి... చిరంజీవిది ఓల్డ్ విద్వో రా హవులే
Chiranjeevi vaadoka dhurmargapu vedhava
Dabbu tho yemanna cheyochu anukune dhurmargapu vedhava
Menalludu meedha prematho meeku unna viluvani tagginchu kokandi chranjeevi gaaru
Cm revanth Reddy is great the first CM take a first problem for middle class
so what about hydra,are they not belongs to middle class
School students chinna poru kada apudu akada undadu me cm
Yes 💯 ✅ CM sir good job
Siggu ledu mekku gurukul pillala gurinchi endhuku matladadam ledu vallu samanya people kada raithu bharosa yakkada raithulu chanipoyaru valla gurinchi endhuku matladaledu@@pragathi9846
E comment ni chudaru villu divert chestaru janlni @@Vinutha-r5g
అల్లు అర్జున్ ని పలకరించడానికి వెళ్లి నటువంటి ప్రతి ఒక్కడిని వాడు సినిమాలు బ్యాండ్ చేయండి సీఎం గారు అప్పుడు తెలుస్తుంది ఎల్ అసలు హీరోలే కాదు వీళ్లంతా జీరోలు మనం సినిమాలు చూడకపోతే ఇలా పరిస్థితి ఏమిటో అర్థం అయ్యేలాగా చెప్పాలి లఫూట్ గాలికి
Nillipeyandi roddu pai padde valla andhariki iyyane salaries istadu
🤝🎉❤w
పోనీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలు కి వెళ్లి వచ్చిన తరువాత పరామర్శ చేసిన వారికీ జైలు లో వేయండి తప్పు లేదు
Jai. Revante. Reddy❤
C m sir 👌 correct chepparu sir
జనాల పరిస్థితి ఏందీ చిరంజీవి.... కరోనా టైం లో ఎవరు అయినా హెల్ప్ చేసారు ఒక సోనూసూదు చూసి నేర్చుకోండి... టాలీవుడ్ ప్రముఖులు....
Carona Timlo Nv Help Chesava Yedava Sodi Nv
@Siri-Tours-and-Trave నేను ఏమైనా ఫ్యాన్ ఇండియా పర్సన్... హెల్ప్ చేయడానికి.... నాకు తోచిన సహాయం చేశాను... సామాన్య వ్యక్తుల విషయం సోది లాగా కనపడుతుంద
ఆక్సిజన్ సిలండర్ మీ బాబు ఇచ్చాడా
చిరు మాట్లాడింది పాత వీడియో
Sir aa banner venuka valtheru veeraiah poster undhi adhi yeppudo matladina maatalu andi edhi konchem gurthinchagalaru.....
మాట్లాడింది సినిమా కోసం కాదు .. చిరంజీవి గారు ఒక ప్రాణం పోయింది ఒకరికి భార్య దూరమయ్యింది and ఒకరికి తల్లి దూరమయ్యింది just mi allunivalla
Adi old Video Mundu adi Telusko
@@Siri-Tours-and-Travels ok brother..
వాళ్ళ కొడుకో బార్యనో చనిపోతే తెలుస్తుంది మనిషి ప్రాణం విలువ అంటే ఏమిటో.......
Old video ra jaffa
Idi correct point
Chiranjeevi sir, it may be a small problem for you, but a husband lost his wife, two kids lost their mother. Can you replace their mother? The movie, Pushpa, is projecting negativity on the society. The movie is teaching how to smuggle, how to disobey the police, how to be adamant and rude. Bunny also overlooked. He once said that the audience are Gods. Then, did he sympathize with the situation, which happened? He brought his family to the movie; wife and girl child in one car, son in another car, Bunny came in another car. Bunny needed this much protection for his family. Then, what about that family?
Sir, for you this is a small issue. If you can't do anything, just be quiet sir. But, don't say this is a small issue
@@geetapriyadarshini9523 bro
Ee speech ippatidi kadanukunta
It's not big matter for govt my dear!
You are appreciated your every each word word is correct 5:02
Chiranjeevi Garu your family members are protected by bouncers other families suffering because of your family members what is this keep quiet 🙊 it's better for your respect😊
Ne mokam ra
పోలీసులు తన దగ్గరకు కూడా రాలేదు అని అల్లు చెప్పాడు, కానీ పోలీసులు సీసీ కెమెరాలో అల్లు తోటే ఉన్నారు.
అందువల్ల రేవంత్ రెడ్డి గారు కొప్పడడంలో తప్పు లేదు.
రేవంత్ రెడ్డి గారి వల్లనే. బాధితులకు రెండు కోట్లు వచ్చాయి, నిజానికి వాళ్లకు వచ్చే రీమునేషన్ ముందు ఇది చాలా తక్కువే, అయినా ఇకనుండి ప్రతి ఒక్క సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు తనవల్ల ఏదైనా జరిగితే బుక్ అయిపోతము అని భయపడి జాగ్రత్తగా ఉంటాడు. అలా న్యాయం చెయ్యడం, పరిస్థితుల్ని చక్కబెట్టడం రేవంత్ రెడ్డి భాధ్యత కూడా, తన పని చక్కగా తను చేస్తున్నాడు.
CHIRANJEEVI IS ALWAYS TALKS PEOPLES BENEFITS.BUT HE😊 NOTHING SPEND EVEN SMALL COUNT OF MONEY.THE GREAT NO 1 SELFISH PERSON. ALWAYS MONEY MINDED FELLOW.
గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రి ఉండేవాడు అప్పుడు ఫార్మ్ హౌస్ నుండి బయటికి వచ్చేవాడు కాదు తెలంగాణ ప్రజల సమస్యలు ఎక్కువగా పట్టించుకునే వ్యక్తి కాదు ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని తన సమస్యగా భావించి స్పందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మా సపోర్ట్ ఉంటుంది
రోడ్డు మీద మెటల్ వేసి తారు పొయ్యడు, విద్యార్థుల కు ఫుడ్ poision, రైతుల సమస్యలు పట్టవు, హైడ్రా owasi దగ్గరకు పోదు, ఇవి అన్ని వద్దు హీరో సమస్య ముద్దు
Nijam ga cm kisi dammu unte old city lo trafic roules impliment cheyyamanadi.. Chetavani daddammalu
Sir మీ ఇంద్ర సీనిమా తో నేను మీకు చాలా pedda ఫ్యాన్ అయ్యాను..... కానీ....
మీరు ఒక మాటన్నారు.... ఇది సమస్యన అని.....
అ బాబుకు తల్లి దూరం అయింది.
అ భర్తకు కి భార్య దూరం అయింది.
బాబు కోమాలో వున్నాడు.
ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు.
కన్న తండ్రినే గుర్తుపట్టలేక పోతున్నాడు.
25లక్షలు ఇస్తా అన్నాడు.
ముందుగా 10లక్షలు ఇస్తా.
కేస్ కొట్టిసిన తర్వాత 15 లక్షలు ఇస్తా అన్నాడు.
అన్ని అల్లుఅర్జున్ sir అంటున్నాడు.
ఎదక్కడి న్యాయం sir.
ఒక ప్రాణం పోయింది.
మరొక ప్రాణం హాస్పిటల్ లో కొట్టుమిట్టడుతోంది.
సపోర్ట్ చేసిన వాళ్ళని హేళన చేస్తున్నారు.
ఇప్పుడు అ బాబు పరిస్థితి ఏమిటి.
న్యాయం ఎవరికైనా న్యాయమే కదా sir.
పోయిన ప్రాణం ఎలాగూ తీసుకు రాలేరు.
వున్నా ప్రాణాన్ని కనీసం..బతికించండి 🙏.
అ బాబూకోసమే... నేను ఈ కామెంట్ పెడుతున్నాను.
నేను ఎవరికి వ్యతిరేకం కాదు.... 😭😭😭.
తప్పుగా... మాట్లాడితే క్షమించండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Sir.
pichoda chiranjivi matladindi valteru veerayya time lo adi gamaninchandi
Me thalakai e video ippatidi kadu
Correct చెప్పావ్ బ్రో@@Nishasarees
తమ్ముడు అది వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఆ సినిమా రిలీజ్ అయ్యే ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది వీడియో చేసిన వెధవకి సిగ్గు లేదు కనీసం మీరైనా చూసుకోవాలి కదా ఒక మాట అనే ముందు
Mari 62mandi pillalu gurukula పాఠశాలలో ఫుడ్ poision అయ్య్ చనిపోయారు మరి దానిగురించి మాట్లదరేందుకు.అది పెద్ద సమస్య
చిరంజీవి నువ్వు మాట్లాడేది చాలా తప్పు ఒక కుటుంబమే రోడ్డు మీదకు వచ్చింది ఆమె చనిపోయింది నువ్వు ముందు నీ మేనల్లుడు పరామర్శించి ఫస్ట్ ఆ కుటుంబానికి,
సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చాలా గ్రేట్. ✊
Are Babu Adi Old Video
రేవంత్ రెడ్డి కరెక్ట్
టికెట్ కొనుక్కుని చూస్తే నే మీకు 1000 ల కోట్లు వస్తున్నాయి. అందరు సామాన్యులే సినిమాలు చూస్తేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఒక మహిళ రేవతి గారు చచ్చిపోతే కుమారుడు ఇప్పటికీ హాస్పటల్లో ఐసీయూలో ఉంటే దాని గురించి మాట్లాడరు ఎందుకు......
ఎవరు కోట్లు ఖర్చు పెట్టీ సినిమా తీయమని చెప్పారు సార్.
అమరన్, జై భీమ్, సినిమాలు మీరు తీసిన ఠాగూర్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్, వకీల్ సాబ్, భరత్ అనే నేను, శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు ఎంత గొప్పవి అనే విషయం తెలిసిందే కదా సార్.
పుష్ప ది రూల్ _ రాజ్యాంగ చట్టాల్ని బ్రేక్ చేసి తీసిన సినిమా ఇది.
స్మగ్లింగ్ ఎలా చెయ్యాలి,
దొంగ రవాణా ఎలా చేయాలి,
సీఎం ను కూడా మారిస్తే ఎలా సర్,
సినిమా లో పోలీస్ ఆఫీసర్ బట్టలు విప్పితే ఏమైనా బాగుందా సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది. ఇంకా మీకే వ్యతిరేఖంగా బాస్ ఎవరు రా నేనే బాస్ ఇవేనా సినిమా లో ఉండాల్సిన సీన్స్........
పేద మహిళ చనిపోయింది. మానవత్వం లేని హీరో లు ఇంకా పరామర్శ చేయడానికి సాహసం చేయడం లేదు.
నేను చిరంజీవి అన్నయ్య మీ అభిమాని నే .
ఎవరు చేసిన తప్పు తప్పే.
చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.
Assalu chiranjeevi gariki mand maturity kanatuga matladutunnadu😅😂🤣
100%curret
అరేయ్ చిరంజీవి సినిమాలు తీసి ఎవరిని బాగు చేసినవ్ నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వే గెలవలేక ఓడిపోయాను
Vadu రేవత్ వచ్చి ఏం చేస్తున్నాడు లేని పోనీ అన్ని గెలుకోటూనాడు
నిజమే చెప్పారు
💐🤝🎉
Edsavule Velli Aduko Poyi
Nv Nilabadi Geluvu Ni oorlo Yedava Sodi Nv
Revanth jai sir
చిరంజీవి sir ఈ విషయంలో మీరు మాట్లాడకండి plz
అల్లు అర్జున్ ఒక పొగరుబోతు...
శిక్ష పడాలి.......... 💯💯💯💯
Rey boss matladindhi patha vidio ra babu ....ila vunnarentra editers ....
S du chudamu pogaru vadiki yavaru Care cheyakandi mundu 😊
Telangana CM is just a puppet and a big joker 😂
Rey bakara chiranjeevidi old video ra
This is an old video don't worry. Chiru and PK don't have the guts to say this on Revanth Reddy
బలుపు బ్రాండ్ అంబసిడర్లుగా మోహన్ బాబూ మరియు అల్లు అర్జున్
Aentira pulupu aekkipothunnav1980
@ ఒరేయ్ స్వామి భాష అదుపులో పెట్టుకో
Mohan babu gadiki balupu vundi, allu sir good person.
Allu Arjun eeeee chinna cine experience tho world famous ainaadu edi oka olympic pathalam kanna great reward from world ,daani range goppa goppa desaalanu thaakkindi thaakuthindi kudaa avaru saadinchaaru ,antharjaatheya arrachandanam donga kadha heroga cinema ,sholay ni minchinadi regeneration lo ,prajalu anxietyga chusthunnaru ,baliwood 3 m hero conaalanu kuda pakkana pettina mass film ,maas hero ainaadu ,mental ga banni aa action nundi Inka bayata padaledu chaala decent,honest,humanist, friendly nature ,audience laaga anxiety ainaadu vachhadu commonga,regular type ,ok,paapam banni conscious lo nisdebdham
Enta jarugutunte mana mrga bulupu ambagidars akkada dakkunnaru okkademo ugupotu untadu enkodemo navvuku adupu ku madyalo untadu enkodu silent killar vallanta akkadiki potaru cenima valla meda anta jarugutunte
రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచనతో మాట్లాడారు ప్రజల కోసం చాలా చక్కగా ఆలోచిస్తున్నారు జై రేవంత్ రెడ్డి గారు
Superb ga cheparu sir
మీకు ధమక్ లేదని nerupinchukkunnav sir ఒక్క మనిషి చనిపోతే సమస్య కాదు anttunnav
సినిమా చూసేవాళ్ళు లేకపోతే మీ బ్రతుకులు ఎక్కడుట్టయో తెలుసుకోండి
Well said 👏 👌 👍 🙌
Old video
@@shobharani983 100%correct mam
🤝💐
Old video
Really Revanthreddy hero not film actors.
Film actors are business man.
Hyd lo 31 night crimine jarugutundhi so andhuku e top divert chestundu e khn lu
ఎప్పటిదో ఈ వీడియో. ఈ విషయంలో తెచ్చి పెట్టారు
Valteru verayya movie function video
Yes
Correct jagan kalamlodhi
Valteru verayya movie function video
అవును
ఫ్యామిలీలు చనిపోతుంటే మీకు సినిమా అంత ముఖ్యమా మీరు ఎంతో మంచి వారు అనుకున్నాను చిరంజీవి గారు మీ పొట్ట తిప్పల కోసం మమ్మల్ని భాగం చేయకండి
ఈగోలకు, ప్రతీకారాలకూ పోకుండా నిజంగా తొక్కిసలాటలో చనిపోయిన ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి. తెగేదాకా లాగకూడదు.
మీరు దమ్మున్న మనిషే అయితే టికిట్ రేట్లు, థియేటర్ లోని స్నాక్స్ రేట్లు తగ్గించి చూపించండి.
చనిపోయిన ఇంట్లో అదే పెద్ద సమస్య, దేశంలో అన్నింటి కంటే
చిరంజీవి మీ రామున్రేషన్ లో సగం ప్రజాసేవకు ఇవ్వండి , TATA గారిలాగా.
Jai bheem party naa meeru?
Cm sir super
Lopr s mmogen CM the 🤮🥾
మెగాస్టార్ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేయండి సొంత ఇంటి కి సొంత రాష్ట్రానికి వచ్చేయండి సార్ 🎉🎉🎉🎉🎉🎉
Jai Congress and jai revanth Reddy
సీఎం సార్ సూపర్
Revanth reddy is correct ✅ Jai revanth reddy🔥🔥🔥🔥🔥
CM IS CORRECT AND SUPER ❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent revanth Reddy sir🎉🎉
Super ga chepev
C.M. always correct.
రేవంత్ రెడ్డి చాలా సుపరిపాలన చేస్తున్నారు.
Jai Revanth Anna
He's a joker bro 😂
ప్రాణం పోతే సమస్య కాదు నువ్వు ఎలా అంత పెద్ద స్టార్ అయ్యావు నాయనా
అసలు నీ గురించి చాలామంది నష్టపోయారు టాలెంట్ ఉన్నవారు
Cm sir is great words...... 🙏
Super CM
Super hero greet cm revanth reddy good salut air. 👏👏👏👏👏
Chiranjeevi selfish vest bolo
Bad
మా డబ్బూ, సామాన్య ప్రజల వల్లే మీరు మాదవేరిలా, కళ్లకు గంతలు కట్టుకుని మాట్లాడుతున్నారు. నువ్వు మనుషులా? ముందుగా నువ్వు మనిషిగా మానవత్వంతో జీవించు. అప్పుడు మీ సినిమాల భ్రమలో ఉండండి. మనుషుల రూపంలో రాక్షసులు
Superb Rayventh Reddy
JAI revantnt Anna
GUMPU MESTRI vadu
ఈడు పెట్టిన ప్రజారాజ్యం పార్టీని డాష్ లో గుడిపాడు. వీడిని కూడా లోపల వేస్తే సెట్ అవుతాడు.
మీరు ఆ ప్లే రవ్వాలనే చూసుకుంటున్నారు ప్రాణాల పోతాయని ఆలోచించట్లేదు
రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు
I support cm revanth reddy
సార్ చిరంజీవి గారు మీరు సినిమా గురించి మాట్లాడు తున్నారు కానీ ఒక మహిళా చనిపోయారు వారి గురించి మాట్లాడారా తూ
ఈ సమస్యలో రాజకీయం మాట్లాడడం అవసరమా? మీ వ్యాపారాలకు మనుషులు కావాలి? మీ వల్ల నష్టపోయిన మనుషులు గురించి మీరు పట్టించుకోరు, ప్రభుత్వం వారిని హెచ్చరిక చేస్తారు??
ఈ సమాజానికి మీ భాద్యత ఇంతేనా????
Jai revanth Reddy❤🎉🎉🎉
JOKER revanth reddy 😂😂😂😂
చేరంజీవి సార్, మీకు ప్రణ్ణం విలువ తెలువలెధు, అంతుకే నీరు ఈట్లా మాట్లాడుతున్నారు. 🤦♂️
Babu Adi Old Video Konchem Teluskoni Matladu
Niku Telusa Pranam Viluva Prativodu Matalu Cheppe Valle
He may be talking about something else, Sandhya theatre topic never discussed in Parliament 😂🤣😂🤣.
In my opinion Mr.Reventh reddy sir is real hero....he has a feelings for common people...He is a lion of telangana I really respect my cm sir....
Cm Sr super 🙏🙏🙏🙏💯💯💯💯
Cm revanth anna 100% correct
Cm is correct 💯💯💯💯
👌👌👌
3:10 మా వాళ్లందరుకి ఉపాధి కల్పించేందుకు అంటే, వాళ్ళు అక్కడ కాక పోయినా ఎక్కడైనా పని చేసి బ్రతకగలరు, వాళ్లకు మీరు ఎప్పుడూ ఉపాధి ఇవ్వలేదు, వాళ్లే మీకు ఇస్తున్నారు ఉపాధి, కోట్లు, కోట్లు. మీరు వాళ్ళకి ఎప్పుడైనా మీ డబ్బులు ఖర్చు చేశారా..., ఇపుడు ఏదో చెప్తున్నారు
CM revanth Reddy Garu zindabad
Revanth super star.Maga star.all star...Hero are zeros...
Idi matram super comment
ఒక ప్రాణం పోతే చిన్న విషయమా... అందరూ బాలే నవ్వుతున్నారు... రవి తేజ స్మైల్ బాగుంది.... మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా చనిపోతే తెలిసేది మీకు...ఇప్పటకీ ఐనా ప్రజలు గమనించాలి సినిమా యాక్టర్ వాళ్ళు మనలాంటి మనుషులే దేవుళ్లు కాదు ...మన ఇంట్లో మన ఫ్యామిలీ కంటే వాళెం పెద్ద గొప్పవలు కాదు... మా హీరో మా హీరో అని కొస్కుంటం... మనం అవర్మో కూడా తెలియదు వాలకి....చచ్చినా పట్టించుకోరు....అవసరమా వలకోసం మనం థియేటర్ దగ్గర తోపులటం, కోట్టుకోవటం అవసరమా....వీలని కూడా లైట్ తీసుకోవాలి.
మనీషీనీ.చనీపోతె.సమసీయకాద
Real hero is revanth reddy
చిరంజీవి సార్ చెప్పింది 100% నిజం కొన్ని వందల మంది ఉపాధి పొందుతున్నారు సినిమా ద్వారా దాంట్లో నేను ఒకడిని జూనియర్ ఆర్టిస్ట్ ని థాంక్యూ చిరంజీవి సార్ 🙏🙏🙏
Revanth Reddy good CM Chiranjeevi garu kuda Mee respect nilabettu kovadam manchidi
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజా పాలకులు, ప్రజల మనిషి, ఆయనగురించి ఏమయినా తక్కువవగా మాట్లాడితే సహించేది లేదు. సినిమాలో చేసినంతమాత్రాన మీరు రియల్ హీరోలు కారు మిత్రమా😮
old video at the time of waltair veeraiah movie time ....not related to current issue .....
Revanth reddy great❤
Hats off to cm revanth reddy sir very responsible cm garu❤
Revanth Reddy hero.
chiranjeevi pedda zero 🎉
Reventh Anna cheranjeve. Mata venaku Anna
Cm super
👍
The speech by Chiranjeevi garu is seems to be old one and see the back ground poster.
'
Super CM Garu 🎉🎉🎉
CM గారూ 100 పర్సెంట్
I support revanth reddy sir
❤❤ मेघ स्टार चिरंजीव❤❤
Ur tha great cm love you❤❤❤❤❤
One person died , chiru you should be ashamed
Chiranjeevi గారిది వీడియో ఓల్డ్ వీడియో
నిన్ను ప్రభుత్వం అణగతోక్కి ఉంటే మీరు ఇలా మేగాస్టర్ గా ఉండేవారా, ఇలా మాట్లాడేవారా...
మీరు సినిమా పరిశ్రమలో ఎంతో మందిని అణగ త్రోక్కి వాళ్ళ ఉసురు పోసుకోవట్లేదా...
ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళ జీవితాలు అర్థంతరంగా ముగియడానికి మీరు కారణం కాదా..
మేము సినిమా చూడక పోతే మీ జీవితాలు ఎలా ఉంటాయో ఉహించుకోండి..
మీ చర్యలకు ప్రతిఫలమే ఇది...
ఏం మాట్లాడుతున్నారు సార్.. వినే వాళ్ళు ఉన్నారు కదా అని ఏవైనా చెప్పేస్తారా...
Msga 🐈
Moovies choodakura ayithey dhengey ...😅
Old video ra piccoda
Super talking ❤ sir meru cinema 📽️🎥 chiranjeevi garu
చిరంజీవి గారు మాట్లాడింది ఇప్పటి వీడియో కాదు పాత వీడియోని ఈ వీడియో పక్కన పెట్టి షేర్ చేశారు
Cm is great
Cheru sir meru janala pranalluto aduthunnaru jagarta meku oka roju vostundi
Jai CM Sir 👍👍
నేను సినిమాలు చూసి చూసి4 ఎకరాలు27 గుంటలు అమ్ముకున్నాను
🙏
Miku ma pranalante chinna samasyala vunnappudu ninu E roju nundi allu family mega family movies ban chesukuntunnanu.
దురదృష్టం ఏంటి ఐయ్యా అక్కడ రెండు ప్రాణాలు సంగతి ఏంటి సార్
అది వాల్తేరు వేర ఎప్పుడొచ్చింది పుష్ప టు ఎప్పుడొచ్చింది దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా
పుష్పటు వచ్చింది ఇప్పుడు వాల్తేర్ ఏరై వచ్చింది ఇప్పుడు అది వాల్తేరు వేరే గురించి అక్కడ చిరంజీవి మాట్లాడుతున్నది