Going To New Country | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2021
  • Going To New Country | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 735

  • @kabirvlogstelugu
    @kabirvlogstelugu 2 ปีที่แล้ว +60

    Happy to see you recovered anna 😇 Wish u a happy journey ❤️ Egypt vlogs kosam will be waiting 😊

    • @prasadk118
      @prasadk118 2 ปีที่แล้ว +3

      Anna nuvvu kuda chusta videos

    • @prasadk118
      @prasadk118 2 ปีที่แล้ว +2

      Big fan anna

    • @kabirvlogstelugu
      @kabirvlogstelugu 2 ปีที่แล้ว +2

      @@prasadk118 yes

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว

      @@kabirvlogstelugu nice andi..thank u

  • @Funhunt143
    @Funhunt143 2 ปีที่แล้ว +45

    TH-cam ఓపెన్ చెయ్యగానే మి వీడియో కనిపించింది చాలా చాలా ఆనందం గా ఉంది 🌹🌹🌹

  • @jpsunkara9252
    @jpsunkara9252 2 ปีที่แล้ว +3

    రవి అన్న చూపించారు ఇప్పుడు ఉమా తమ్ముడు చూపిస్తున్నాడు ఈజిప్ట్ దేశాన్ని 🌹🌹 👍👍

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว +66

    శుభోదయం మిత్రమా! 😃😃😃🌞🌞🌞🍵🍵🍵
    నీవు ఈజిప్టు దేశంలో మాకు మంచి మంచి ప్రదేశాలను, ఈజిప్టు దేశపు చరిత్రను మాకు అందించి నీ ఈజిప్టు యాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍👍👍

  • @vrdasari3299
    @vrdasari3299 2 ปีที่แล้ว +6

    You can meet Mrs Sudha Rani Telugu Egytuber in Cairo so that you may get good ideas of tourist attractions and get help. All the best. Beware of street touts for scams.

  • @multiplezonemultiplezone2542
    @multiplezonemultiplezone2542 2 ปีที่แล้ว +40

    అన్నయ్యా మీరు పెట్టె ప్రతీ వీడియో మాకు అద్భుతమే. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఆనందం. అప్పుడే కదా ఇంకా మరిన్ని వీడియోస్ వచ్చేది. త్వరలో వన్ మిలియన్ సబ్స్క్రయిబ్ ను చేరుకోవాలని కోరుకుంటున్నా.

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 ปีที่แล้ว +80

    ఈజిప్ట్ Trip కోసం Wait చేస్తున్నాము ఉమా Sir 👍👍👍

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +8

    600k subscriber తర్వాత ఫస్ట్ వచ్చిన వీడియో కంగ్రాట్యులేషన్ మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి Egypt ఈ కంట్రీ లో కూడా సక్సెస్ ఫుల్ గా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను UMA గారు 😍.

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +5

    వీడియో బాగుంది మంచిగా ప్రయాణం జరిగింది, ఆరోగ్యం జాగ్రత్త, ఈజిప్ట్ లో మంచి మంచి ప్రదేశాలు చూపండి. God bless you.

  • @prashanth.yadavstar3234
    @prashanth.yadavstar3234 2 ปีที่แล้ว +15

    One of my favorite countries uma garu..... okkasari south korea Explore chesthe baguntadi ani korukuntunna❤💯love from hyderabad Telangana

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +103

    ఉమా అన్నయ్య వీడియో కోసం కొన్నిరోజులుగా ఎదురుస్తున్నాను 😍 love from Hyderabad anna ❤️

    • @vijayalakshmiv9895
      @vijayalakshmiv9895 2 ปีที่แล้ว +2

      Be careful in Egypt.if possible meet you Tuber Sudha.Egyptios knows english.but slowly you listen and follow

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 2 ปีที่แล้ว

      @@vijayalakshmiv9895 tnq u mam

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +15

    నమస్తే ఉమా గారు 🙏
    మాకు చాలా ఆనందంగా వుంది
    మీరు బావున్నారునవ్వుతూ వీడియో తీస్తూకనిపిం చారు చాలా
    సంతోషo. మీరు అప్పుడూ బావుండాలి. నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి. మీమంచిమంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాము ధన్యవాదములు💐🙏

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 2 ปีที่แล้ว

    హయ్ బ్రదర్ మీరు ఎక్కడ ఉన్న ఆరోగ్యం గా , సంతోషంగా ఉండాలి అని మీరు వెళ్ళే ప్రతి ప్రదేశాలు లో జాగ్రత్తగా ఉండాలి అని , ఈజిప్టు ట్రీప్ చాలా సంతోషంగా జరగాలని , మంచి ప్రదేశాలు మాకు చూపిస్తారాని ఆశీస్తున్నాను.

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 ปีที่แล้ว +64

    ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా అంది చాలూ. ఇకపై మీరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తాను 🙏❤️🇮🇳💐

  • @ramsai7244
    @ramsai7244 2 ปีที่แล้ว +7

    New country మీ ప్రయాణం ఇలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం happy journey bro

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +6

    హేయ్ ఉమగరు ఆరోగ్యం యేల ఉంది ఇప్పుడు ఒకెన జాగ్రత సర్ హెల్త్ చాల ముక్యం stay safe and safe journey Sir God bless you❤ 🙏

  • @eswareswar8066
    @eswareswar8066 2 ปีที่แล้ว +7

    శుభోదయం మిత్రుమ మీ ఆరోగ్యం ఉండాలి ఆ దెవుడు కోరుకుంటాను అన్న🙏🙏🙏🙏

  • @shok1014
    @shok1014 2 ปีที่แล้ว +10

    ఈజిప్టు వీడియోల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను అన్నా కొంచం ఆ పిరమిడ్స్ గురించి సమాచారం ఇవ్వండి
    Love from rayalaseema ❤️❤️❤️

    • @shakejaveed3339
      @shakejaveed3339 2 ปีที่แล้ว

      Telugu egytuber. Chanal visit bro. Akkada. Local. Ga. Sudharani sis. Unnaru. Chala manchi chanal.

    • @chaitanyayadav6009
      @chaitanyayadav6009 2 ปีที่แล้ว

      Anna I'm not getting notification please check once

  • @Nivas134ill
    @Nivas134ill 2 ปีที่แล้ว +23

    You get 600k family bro💥👇👍👍👍👍😍😍😘❤️

  • @gjagannatham9777
    @gjagannatham9777 2 ปีที่แล้ว +4

    నమస్తే ఉమా.
    'ఇ' వదిలి "ఈ" లోనికి ప్రవేశించారు ఉమా జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త పిరమిడ్స్ పర్యాటన విజయవంతము కావాలని ఆశిస్తున్నాను.
    మీ
    అరుణాచల జగన్

  • @sunilbabub3649
    @sunilbabub3649 2 ปีที่แล้ว +1

    Looking great Anna to see Egypt videos by you ❤️❤️. ఎన్నో రోజుల నుండి Egypt వెళ్ళమని comment పెట్టలనుకున్న

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว

    ఈజిప్ట్ పిరమిడ్స్..మమ్మిలు..ఫారో చక్రవర్తుల సమాచారం అందిస్తారని ఆసిస్తూ...యాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍

  • @leo_vrdg1153
    @leo_vrdg1153 2 ปีที่แล้ว

    World meeda meeku manchi exposure vachindhi with different people n mentalities. Ee luck andhariki radu. God Mee life ni thippesadu. N Mee dwara memu choosthunnamu different countries. Wish you good luck. God bless you Uma....

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 ปีที่แล้ว +7

    Good luck uma babu......I can speak Arabic fluently.....waiting for the surprising videos from tomarrow onwards. Love u from Hyderabad India....god bless u & protect u under his almighty wings. 👍👍

  • @believethat1048
    @believethat1048 2 ปีที่แล้ว +2

    అన్న గారు చాలా రోజులు ayendhi😍😍

  • @posubabuchitrapu6371
    @posubabuchitrapu6371 2 ปีที่แล้ว +2

    Uma the Happiest person in the world

  • @rameshreddy3090
    @rameshreddy3090 2 ปีที่แล้ว +13

    Nice explanation and inspiring stories.

  • @Raghuvlogstelugu
    @Raghuvlogstelugu 2 ปีที่แล้ว +4

    Meru great uma garu iam following you , nenu kuda feel avtunna "im in travelling along with you" every time keep going and take care

  • @sagarreddy5198
    @sagarreddy5198 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు ఉమాగారు మీరు దేవుని దయవలన కోలుకోగలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు మంచి వీడియోలు చూపించాలని కోరుకుంటున్నాము

  • @Mr.purush1
    @Mr.purush1 2 ปีที่แล้ว +8

    Love from Tirupathi 💞

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 2 ปีที่แล้ว +1

    Video superb Chala Bagundi Sukinobavantu

  • @laurentinaasuzu5005
    @laurentinaasuzu5005 2 ปีที่แล้ว +16

    How are you Uma? It's so glad to see you back. You are such a nice and down to earth person. Don't feel bad, HEALTH IS WEALTH ANNARU.......... Mee health baaledu ela videos upload chestaru? You and your health is important to us,,,,, not just videos Uma. Take care of yourself, all the best for new country. Lot's of love to you and God bless you.👍😍😊

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 ปีที่แล้ว +1

    Beautiful video ❤️❤️ good experience from Vizag take care of yourself bro so thankful to you for showing all countries God bless you

  • @nivyasreeavula5049
    @nivyasreeavula5049 2 ปีที่แล้ว

    Hi ఉమ మా అమ్మ మీకు పెద్ద fan మీరు బాగుండాలి అని కూడా చాలా కోరుకుంటుంది తనకి ఒక్క సారి హలో చెప్పారా and మీ ఆరోగ్యం కూడా చూసుకోండి

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 2 ปีที่แล้ว +6

    Hi ! Glad to see you in Egypt . Take proper rest and Keep good health.

  • @kasyapvamsi9327
    @kasyapvamsi9327 2 ปีที่แล้ว +8

    అనంతపురం కి తప్పకుండ రావాలి సార్

    • @csravanthi9616
      @csravanthi9616 2 ปีที่แล้ว +1

      Traveling start cheyataniki munde anu anna ni meet kavataniki vachharu.... Ram nagar ki...

  • @harishnaanis4688
    @harishnaanis4688 2 ปีที่แล้ว +2

    Hiii Anna mi videos Anni. Maa tv local channels lo telecast. Avuthunnai 😍😍 I'm full Happy 😘

  • @peddireddydurgaprasad6857
    @peddireddydurgaprasad6857 2 ปีที่แล้ว

    Super brother elage enno video s chesi nuv inka happy ga undali ani korukuntunna

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 2 ปีที่แล้ว

    హాయ్ ఉమా శుభోదయం లేవగానే ఈ రోజు నీ వీడియో నే చూసాను పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి కోలుకున్నావ్ చాలా సంతోషంగా ఉంది,నీకు సహాయ పడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు ముఖ్యంగా డాక్టర్స్ కి వారు చెప్పిన మెడిసిన్ కూడా చెప్తే అందరికీ ఉపయోగ పడుతుంది, ఈజిప్ట్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం నీ ముందు ప్రయాణం సాఫీగా సాగాలి అని ఆశిస్తున్నాను తమ్ముడూ 💐💐💐

  • @adapachinnakapu5535
    @adapachinnakapu5535 2 ปีที่แล้ว +5

    Wish you a happy 😊 journey 👌 Uma garu, God bless you 🙏 and your 👪 members 😊

  • @kumarr8934
    @kumarr8934 2 ปีที่แล้ว +1

    Uma garu mana Indian andhra oak lady u tuber Egypt lo unnarru already last time Ravi telugu traveller Aminu kalasaru meeku amina information kavalanta suggestions Kodak try chaindi
    Ravi Kumar from kuwait

  • @anitharaghavendra9281
    @anitharaghavendra9281 2 ปีที่แล้ว +3

    Uma Bro back.
    Good to hear
    Happy for next adventure

  • @nutakki2000in
    @nutakki2000in 2 ปีที่แล้ว

    Bro... చాలా, చాలా సంతోషం. ఈజిప్టుని మాకు చూపిస్తున్నందుకు. వివరంగా చూపిస్తారని ఆశిస్తున్నాను. మాకు ఇక కనులవిందు. మీ సత్యలేలో చూపించండి. God bless you bro

  • @anandarao595
    @anandarao595 2 ปีที่แล้ว +3

    హయ్ ఉమాగారు మీ ఆరోగ్యం బాగుంది చాల సంతోషం

  • @IndianmominMexico
    @IndianmominMexico 2 ปีที่แล้ว +15

    Looking forward for your Egypt vlogs, hope you can visit Mexico too one day

  • @umavanukuri8013
    @umavanukuri8013 2 ปีที่แล้ว +4

    Your videos are Historic videos. Good to know you recovered. History repeats.

  • @padmavathich8652
    @padmavathich8652 2 ปีที่แล้ว

    Congrats ఉమా గారు 6 lakh subscribers అయినందుకు. నేను రోజు check చేస్తాను ఎప్పుడు 6 lakh కి reach అవుతారా అని .మొత్తానికి 6 lakh కి reach అయ్యారు. But ఎందుకో 5 నుండి 6కి చాలా slow గా reach అయ్యింది కదా . ఈ సారి మాత్రం speed గా 10 lakh కి reach అవ్వాలని కోరుకుంటూ Happy journey అండి. నాకు ఈజిప్ట్ అంటే చాలా ఇష్టం .Tqq ఉమా గారు .

  • @archanaseshu6170
    @archanaseshu6170 2 ปีที่แล้ว +3

    So nice to see you healthy.waiting to see all the beautiful places in Egypt

  • @arjaraog7675
    @arjaraog7675 2 ปีที่แล้ว

    బ్రదర్ నువ్వు వెళ్తునట్టు లేదు మేమే నీతో వస్తునట్టు వుంది బ్రో చాలాబాగుంది.

  • @RavinderGattu
    @RavinderGattu 2 ปีที่แล้ว +1

    మీరు ఆరోగ్యంగా ఉండాలి bro....

  • @boddubasu7656
    @boddubasu7656 2 ปีที่แล้ว +3

    Hi UMA feeling very happy to see your journey once again started. One thing you remember always when you are staying in rural and tribal areas use your own tent ⛺. What ever it may be we eagerly waiting for your Egypt pyramids and beautiful locations. First you take enough rest and start your journey. In Cairo one Telugu woman married one Egyptian and living there. She is from Vizag,if possible try to meet her . So that I think your tour will be easy ,if you meet her. Really wonderful country. You can upload so many videos

  • @vallabhapuramravibabu8044
    @vallabhapuramravibabu8044 2 ปีที่แล้ว +7

    Uma garu good to see
    love from TENALI

  • @urmilag429
    @urmilag429 2 ปีที่แล้ว

    Hi Uma garu, me videos anni chusthuntanu, memu chudalenu places anni Meru maku chupisthunnaru and baga explain chesthunnaru places gurinchi....Me family ni chudalani egarly waiting andi.. family video chesthey chudalani waiting...Hope u will accept my request. Thank you & Take care 😊

  • @supraja3383
    @supraja3383 2 ปีที่แล้ว +4

    Happy journey,bro❤️stay healthy !

  • @madhukar1368
    @madhukar1368 2 ปีที่แล้ว

    Very good andi health bagundi annaru best of luck and god bless you

  • @gurramgiri277
    @gurramgiri277 2 ปีที่แล้ว +1

    అస్సలు ఈ వీడియో లో ఎమీ ఉంది నీమొత్తం నీ ఫేస్ నువ్వు తినే హోటల్ ఫుడ్ నీ ట్రావెలింగ్ నీ రూమ్ నీ

  • @ravasri123
    @ravasri123 2 ปีที่แล้ว +1

    Uma garu nice to see you.👌🙌.Take
    Care. Happy journey.👍 Egypt ni explore meeru chesthey memu choosi anandisthamu.🌹🙌🙏

  • @maheshb9862
    @maheshb9862 2 ปีที่แล้ว +3

    I'm happy to see you back. Take care bro.

  • @prasadraju8177
    @prasadraju8177 2 ปีที่แล้ว +1

    How ru Uma garu, 2023 ki 6lakhs to 50lakhs family avvalanede na koreka, Health jagratha ga chusukonde, meru maranni beautiful country beautiful places chupenchali, God bless u Uma Bro

  • @Chandu_nani22
    @Chandu_nani22 2 ปีที่แล้ว +15

    Amma aavakay Podhune Uma Anna Video ❤️Day starts. with Good Vibes Thank u soo Muchh Annaaaaa Brother Love From Tirupati ❤️🤞

  • @venkatkampati
    @venkatkampati 2 ปีที่แล้ว

    Hi uma anna garu...... Chala happy ga undhi miru malli vedios start cheyadam.💐💐💐

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 2 ปีที่แล้ว +2

    1) Thanks for showing beautiful
    Addis Ababa Bole International Airport and Cairo International Airport.
    2) Please show all good places in Egypt including pyramids.

  • @mvsvprasadarao
    @mvsvprasadarao 2 ปีที่แล้ว

    ఇథియోపియా నుండి ఈజీప్ట్ మీ ప్రయాణం వీడియో తో పాటు మీ వివరణ బాగుంది.

  • @hyderabadopenplotssrishyla3272
    @hyderabadopenplotssrishyla3272 2 ปีที่แล้ว +1

    హైదరాబాద్ లో శంషాబాద్ దగ్గర శ్రీశైలం హైవేకి కడ్తాల్ లో ఫార్మసీటీ కి ఎదురుగా 3600 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్స్ అమ్మబడును.గజం 5500 నుండి స్టార్ట్.. మూడు సంవత్సరాల్లో గజం 30వేల వరకు పెరిగే అభివృద్ధి ఉన్న ప్రాంతం...లో ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్ 100%..ఫ్రీ సైట్ విసిట్ కోసం ఫోన్....తొమ్మిది, ఒక్కటి, ఎనిమిది, రెండు, ఆరు, రెండు, మూడు, ఎనిమిది, అయిదు, తొమ్మిది..

  • @SaiKumar-qf3uj
    @SaiKumar-qf3uj 2 ปีที่แล้ว +6

    Egypt...it's so beautiful ❤️💓 I

  • @mdyusuff667
    @mdyusuff667 2 ปีที่แล้ว +1

    అన్నయ్య నెక్స్ట్ వీడియో ఎన్ని రోజుల్లో వస్తుంది wait చేయాలా ఇంకా

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 ปีที่แล้ว +1

    Waiting Waiting 😃 bro / video lenapudu live me chanel lo cheyandi pls... We love you 💜👍

  • @shakejaveed3339
    @shakejaveed3339 2 ปีที่แล้ว +1

    Bro Egypt lo sudharani. Gaarini. Kalavandi... Sis. Chala baaga. Explain chestaru. Egypt gurinchi. Telugu. you tuber only. One. Chanal. Sudharani sis. Gaaridi.

  • @littlepowerstar4967
    @littlepowerstar4967 2 ปีที่แล้ว +2

    How many 1M కోసం waiting ?

  • @rams4933
    @rams4933 2 ปีที่แล้ว +1

    Uma garu meru finally recovered 🙌 by God's grace 🙏 Nice vlog 👌 take care of your health and safety 😊

  • @shaikjilani4385
    @shaikjilani4385 2 ปีที่แล้ว +1

    Happy journey Anna Jagrata

  • @none05550
    @none05550 2 ปีที่แล้ว +3

    Congratulations on 6 lakh subscribers Uma...soon to a million . Take good care of ur health, travel safe n take us along 😊

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 2 ปีที่แล้ว +2

    Nice vedio Umagaru 😊 All the best 👍 for ur next exploration of Egypt 😍 waiting for next vlogs

  • @yani8511
    @yani8511 2 ปีที่แล้ว +1

    Hi Umaa brother Egypt vachesaru memu meeru pette vedios kosam eduruchustuntammm TAKE CARE BROO mundu healthy ga undali meeru jagartagaa undandii TQ Umaa garuu

  • @devivijji41
    @devivijji41 2 ปีที่แล้ว +2

    🙏 Umaji .finally you health is fine 👍all the best for new country.take Care your health umaji 👍

  • @prakashv7441
    @prakashv7441 2 ปีที่แล้ว

    God bless u Anna..... Devudu metho Eppudu thoduga vuntaru.... Take care anna

  • @mercysunandhamercysunandha637
    @mercysunandhamercysunandha637 2 ปีที่แล้ว +1

    Uma garu happy to see u recovered.. Happy jurny😊😊😊👍👍

  • @athivabyradhika
    @athivabyradhika 2 ปีที่แล้ว

    హాయ్ ఉమా
    Happy Journey.
    Happy to see you.
    Take care

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 ปีที่แล้ว

    All the best Uma ji for new country vigting , waiting for new videos 👍🇮🇳

  • @vaishnavikarri5887
    @vaishnavikarri5887 2 ปีที่แล้ว +4

    Congratulations bro 600k happyy journey 🎉🥳🥳

  • @jaganprajapathi6604
    @jaganprajapathi6604 2 ปีที่แล้ว +1

    Pryamids gurinchi chala information ivandi ❤️

  • @rakesh1014
    @rakesh1014 2 ปีที่แล้ว +2

    Congrats to new journey bro 💪😊

  • @lakshmimanikyanivas7351
    @lakshmimanikyanivas7351 2 ปีที่แล้ว

    Very Good Uma U recoverd and continue journey. We just back from Egypt on Saturday. Must visit place Pyramids. But all over Egypt is very similar to India in all aspects. You definitely can notice this. Enjoy the trip.stay safe.

  • @vishwanathal9846
    @vishwanathal9846 2 ปีที่แล้ว +1

    Uma fans from Bangalore rural district. Take care brother God bless you

  • @skcpatnaik8148
    @skcpatnaik8148 2 ปีที่แล้ว +1

    Very good Uma.... take care of yourself..... you are nice soul 👍

  • @iesmartchannel7490
    @iesmartchannel7490 2 ปีที่แล้ว +1

    Bro meku nenu pedhha fan bro me vedioslo unnatuvanti power konchem slow iende bro dhanni meru impure cheyalane manspurthiga korukuntunna

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว

    SooooNice....Uma Garu...Take Care...

  • @katipagalasudhakar6328
    @katipagalasudhakar6328 2 ปีที่แล้ว +1

    Bro that's family where doctors involved.....grt family guys

  • @mohanakrishna3299
    @mohanakrishna3299 2 ปีที่แล้ว

    నేను ఈజిప్టు నాగరికత పై నా ఛానెల్ లో వీడియో చేసాను and happy journey anna 👍👍

  • @snrnavi4914
    @snrnavi4914 2 ปีที่แล้ว +1

    Super Anna ❤️ and all the best and happy journey new country Egypt

  • @memecediy-8442
    @memecediy-8442 2 ปีที่แล้ว

    Very nice to see u bak brother, all the best and keep travelling, be safe 🙂👍

  • @pavanimonu9092
    @pavanimonu9092 2 ปีที่แล้ว

    Me healthy bagundhi memu chala happy ga feel avthunanu enka etuvanti health problems rakudadu ani manspurthiga korukutunanu

  • @nayesrameshvasu9231
    @nayesrameshvasu9231 2 ปีที่แล้ว +1

    అన్నా గారు
    Next qater country visit చెయ్యడి

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 2 ปีที่แล้ว +2

    👍👍All the best for egypt Trip uma bro.

  • @rohithntr4608
    @rohithntr4608 2 ปีที่แล้ว +8

    Uma anna fans warangal 🔥❤️😘

  • @nageswarrao9908
    @nageswarrao9908 2 ปีที่แล้ว

    Very good , happy that you have recovers.great going to Egypt
    Have a nice trip

  • @sivareddyfacts
    @sivareddyfacts 2 ปีที่แล้ว

    నీ viodess చూసి నాకు చాలా హ్యాపీ గా అనిపించింది.ఎందుకంటే నేనే చూసిన ఫీల్ వస్తుంది థాంక్స్.ur heard wark

  • @bindhurs9519
    @bindhurs9519 2 ปีที่แล้ว +1

    Mee video kosam chala wait chesanu sir mee video chala bagundi ❤❤

  • @kpriya286
    @kpriya286 2 ปีที่แล้ว

    Good message conveyed that we shouldn't overstay in a country after visa expiry 👍All the best ❤️❤️

  • @idontlikecricket...iloveit5834
    @idontlikecricket...iloveit5834 2 ปีที่แล้ว +26

    Congratulations for 600k hope for 1m soon love from ongole❤