SGT APTET Paper 1A Exam Centre Review || చాలా Difficult || October 6, 2024 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #sgt#tet##aptet#paper1#
    నేటి నుంచి 'టెట్' పరీక్షలు - అభ్యర్థులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే! - AP TET 2024
    AP TET 2024 Exams : ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో ఈసారి టెట్‌కు పోటీ పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
    TET Exams in AP 2024 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 21 వ వరకు 17 రోజుల పాటు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1 నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ -2 నిర్వహిస్తారు. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు.
    108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు : ఈసారి ఏపీ వ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 22 జిల్లాలో 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్ , ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలలో కలిపి 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాల్లో 24,396 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
    పరీక్ష సమయానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పని సరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెల్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, ఫొటో చిన్న సైజులో ఉన్నా అభ్యర్థి 2 పాస్పోర్ట్ సైజు ఫొటోలను తీసుకుని సంబంధిత డిపార్ట్మెంట్ అధికారికి సమర్పించి అనుమతి పొందాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్టికెట్లలో ఏవైనా తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు.
    పరీక్షల్లో ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, జిల్లా పరిశీలకులు, తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యుత్ సరఫరా సహా సాకేంతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు సహా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా, మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా అభ్యర్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
    AP TET 2024 : ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. డీఎస్సీకి పోటీ పడాలంటే అభ్యర్థులు తప్పని సరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సైతం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టెట్‌కు 4,27,300మంది దరఖాస్తు చేయగా ఇప్పటివరకు 4,13,000ల మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.

ความคิดเห็น • 50

  • @MaheshTelugu-p7u
    @MaheshTelugu-p7u 8 ชั่วโมงที่ผ่านมา +9

    టెట్ kuda కష్టం ga ఇస్తే కష్టం

  • @kalyanbadnaini736
    @kalyanbadnaini736 4 ชั่วโมงที่ผ่านมา +7

    ఇప్పుడు చూడండి పేపర్ టఫ్ గా ఉంది అనే వాళ్ళందరూ కలిసి ధర్నా చేస్తారు..😂😂😂 2018-19 మాదిరి TET cum TRT కావాలంటారు..

    • @anushaganta9118
      @anushaganta9118 4 ชั่วโมงที่ผ่านมา

      😂

    • @thema1352
      @thema1352 3 ชั่วโมงที่ผ่านมา

      @@kalyanbadnaini736 adhe bayam ga vundhi

  • @sankarrao8710
    @sankarrao8710 6 ชั่วโมงที่ผ่านมา +18

    చదివిన వాడికి ఈజీ గా ఉంటుంది చదవనివాడికి కష్టం గా ఉంటుంది

    • @ringulnithyabanjara7102
      @ringulnithyabanjara7102 5 ชั่วโมงที่ผ่านมา +3

      Ledhu sir nijamga kastamgane undi nenu rasanu,,,chala chadivanu nenu

    • @Sgt-80
      @Sgt-80 5 ชั่วโมงที่ผ่านมา

      Anthega mari

    • @Dhana3018
      @Dhana3018 4 ชั่วโมงที่ผ่านมา

      Bale chepparu

    • @sandyakraleti8892
      @sandyakraleti8892 3 ชั่วโมงที่ผ่านมา

      Oddu numdi matalu aadhu evafu chadavakunda tet varaku rarau kuchoni chadivute telustadi edinaaaa

    • @sandyakraleti8892
      @sandyakraleti8892 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@Dhana3018meremina software na

  • @surendrakumar-um7mz
    @surendrakumar-um7mz 43 นาทีที่ผ่านมา

    6 పొద్దున్న టెట్ 1 పేపర్ కి రేషియోనాలిసాషన్ లో మార్కులు కలపాలి పేపర్ టఫ్ గా వుంది 😡మార్కులు కలపాలి అనే వాళ్ళందరూ కామెంట్ లైక్ చేయండి plzzzz🙏

  • @kotarajasekhar1995
    @kotarajasekhar1995 7 ชั่วโมงที่ผ่านมา +6

    movie ki aite arichi mari cheptaru. ila exam aite cheppadaniki siggu padutunnaru papam

    • @ringulnithyabanjara7102
      @ringulnithyabanjara7102 4 ชั่วโมงที่ผ่านมา

      @@kotarajasekhar1995 paper kastam ga undhi andhuke em chepalekapothunaru,,,

  • @SruthiChella
    @SruthiChella 9 ชั่วโมงที่ผ่านมา +1

    Video kadhuluthundh baga...
    Kadhalakunda tiyyandi...

  • @sandhyasanju2588
    @sandhyasanju2588 5 ชั่วโมงที่ผ่านมา +1

    Paper 2 gurinchi kuda review cheyochu kadha bro

  • @allrounderanji8275
    @allrounderanji8275 3 ชั่วโมงที่ผ่านมา

    Lifelong tet rastunte undandinka.private job vadilesi prepare ayyevalla gurinchi alochinchandi.

  • @JoelJessy-x5t
    @JoelJessy-x5t 9 ชั่วโมงที่ผ่านมา +3

    Bed vallu emi paam chesaru anni shift lu kasthmga iccharu 😢😢

    • @madhurimadhuri3862
      @madhurimadhuri3862 7 ชั่วโมงที่ผ่านมา +1

      Sir sa vallaki narmalisation untunda

    • @JoelJessy-x5t
      @JoelJessy-x5t 6 ชั่วโมงที่ผ่านมา

      @@madhurimadhuri3862 ఉండచ్చు సర్ బ్లూ ప్రింట్ చేయబడిన తరువాతి question paper istharu. difficult ga unte, అందరూ కీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన, తర్వాత మైన్ రిజల్ట్ ఇస్తరు.

    • @ringulnithyabanjara7102
      @ringulnithyabanjara7102 4 ชั่วโมงที่ผ่านมา

      @@JoelJessy-x5t Sgt vallaku kuda morning kastam gane undhi exam,, psychology paper epudu raledu antha kastamga first time anukuntaa

    • @JoelJessy-x5t
      @JoelJessy-x5t 4 ชั่วโมงที่ผ่านมา

      @@ringulnithyabanjara7102 makante miku post lu ekkuva unnyi ga bro

  • @ophiraparanjirani7105
    @ophiraparanjirani7105 7 ชั่วโมงที่ผ่านมา +1

    SA అంటే చాలా టాప్ గా వుంది.

  • @sandyakraleti8892
    @sandyakraleti8892 3 ชั่วโมงที่ผ่านมา

    Meku sgt valle kanipiatara day 1numdi paper emi bagoledu innalu chadindi ento ardam kani ayo mahamlo unnam 😢 appliction mwthod tet kj iatara😢🙏

  • @anushatholusuri4825
    @anushatholusuri4825 5 ชั่วโมงที่ผ่านมา +1

    Paper modarate ga undi
    Last tet tho compare cheste little hard

  • @joshisactivities22
    @joshisactivities22 2 ชั่วโมงที่ผ่านมา

    Anna meeru mundu cameraman ni crtga vedio ba teyamanandii.... move chestuney vunnaru

  • @nrbabu3491
    @nrbabu3491 24 นาทีที่ผ่านมา

    Last time tet lo 140 vachasaye
    Ippudu bhaga chadivina vallani corss cheyalemu

  • @nrbabu3491
    @nrbabu3491 30 นาทีที่ผ่านมา

    Tet easy ga evali
    Mona jagan tet lo 140 + score chesaru
    Adhi croos cheyali ante easy ga evali

  • @Successful20242
    @Successful20242 ชั่วโมงที่ผ่านมา

    6th morning session paper last TET lato పోలిస్తే ఈ సారి కాస్త కఠినంగా ఉంది.
    ప్రశ్నల సరళి లో మార్పు స్పష్టంగా కనబడుతున్నాయి.
    చదివిన వారు కూడా తడబడెలా ప్రతి కంటెంట్ లో 5 బిట్స్ ఉన్నాయి

    • @surendrakumar-um7mz
      @surendrakumar-um7mz 42 นาทีที่ผ่านมา

      S bro, ur right

    • @nrbabu3491
      @nrbabu3491 29 นาทีที่ผ่านมา

      Avunu bro
      Vatiki paka answer petalekha pitunsmmu

  • @nrbabu3491
    @nrbabu3491 28 นาทีที่ผ่านมา

    Nenu bhaga preparation aya bro
    Paper kasuganr undhi
    Tet edhi correct kadhu

  • @jhanim68
    @jhanim68 9 ชั่วโมงที่ผ่านมา +4

    Em feel unthi mama😂

    • @Chinna0029
      @Chinna0029 8 ชั่วโมงที่ผ่านมา

      Endi bro intha matannav 😅

    • @kalyanbadnaini736
      @kalyanbadnaini736 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@Chinna0029thammudu maa kulapode ante am chadavaledhani indirect ga chepthunnaadu😂😂😂

  • @ringulnithyabanjara7102
    @ringulnithyabanjara7102 5 ชั่วโมงที่ผ่านมา

    Paper kastam ga undi nenu rasanu,,,

  • @NparvathiParu
    @NparvathiParu 36 นาทีที่ผ่านมา

    Competitive Ade mari

  • @TudumuDivya
    @TudumuDivya 6 ชั่วโมงที่ผ่านมา

    A paper tupp

  • @gollaharikrishna1753
    @gollaharikrishna1753 7 ชั่วโมงที่ผ่านมา +8

    ఇంకో టెట్ వేయాల్సిందే

    • @JoelJessy-x5t
      @JoelJessy-x5t 6 ชั่วโมงที่ผ่านมา

      @@gollaharikrishna1753 nv rasuko sallary వస్తుంది.

    • @nagasurya3302
      @nagasurya3302 6 ชั่วโมงที่ผ่านมา +9

      ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటావ్ రా హరి

    • @satyavasanthi2256
      @satyavasanthi2256 6 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂

    • @thema1352
      @thema1352 6 ชั่วโมงที่ผ่านมา

      Enni tet lu rasthaav

    • @JoelJessy-x5t
      @JoelJessy-x5t 5 ชั่วโมงที่ผ่านมา

      @@gollaharikrishna1753 job vadda